అద్భుతమైన ప్రసంగం గురువుగారు. కాని మూలభారతానికి కాస్త విరుద్దంగా ఉంది. ఉదాహరణకు భీముడు రక్తం త్రాగలేదు.. ద్రౌపది కురులకు రాయలేదు... సినిమావాళ్ళ సృష్టి.. ని మీరు ఉటంకించడం..మాత్రమే అవుతుంది.. గరికపాటి వారు ఈ విషయాన్ని శ్లోకార్ధం తో సహా వివరించారు.. మన్నించాలి
ఉదయన్నే మీ ప్రసంగాలు వినడం మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏
అద్భుతమైన ప్రసంగం గురువుగారు. కాని మూలభారతానికి కాస్త విరుద్దంగా ఉంది. ఉదాహరణకు భీముడు రక్తం త్రాగలేదు.. ద్రౌపది కురులకు రాయలేదు... సినిమావాళ్ళ సృష్టి.. ని మీరు ఉటంకించడం..మాత్రమే అవుతుంది..
గరికపాటి వారు ఈ విషయాన్ని శ్లోకార్ధం తో సహా వివరించారు..
మన్నించాలి
మహా పండితులు వారికి పాదాభివందనములు
chaganti garu is now advisor to AP Government good decision taken by Govt of AP
వింటుంటే కళ్ళ ముందు 70MM screen లో చూస్తున్నట్లు వుంది గురువుగారు ..
Arjuna dharmraj yudistir is great
Poojyaneeyulaku Dhanyavadhamulu
Karna fans are brainless fellows he is the villon of mahabharatham