Sanatan Vlogs
Sanatan Vlogs
  • Видео 187
  • Просмотров 2 183 452
కల్కి అవతారం మీద అపోహలను కాకుండా అసలు కథ తెలుసుకోండి #kalkiavatar#kalki#mahabharat#chaganti#vishnu
#KalkiAvatar #HinduMythology #SanatanaDharma #VishnuAvatar #HinduBeliefs #AncientStories #HinduScriptures #MythologicalTales #AvatarOfVishnu #KalkiStory #IndianMythology #FutureAvatar #HinduReligion #Spirituality #DivineAvatar #KalkiPuran #MythologyLovers #HinduEpics #HinduTraditions #SacredStories #KalkiProphecy #AncientHinduism #IndianTraditions #DivineTales #KalkiMythology #SpiritualStories #HinduGods #SacredTexts #MythologyFacts #HinduWisdom #MythicalAvatar #SpiritualJourney #VishnuStories #EpicTales #HinduCulture #SanatanaStories #HinduPhilosophy #SacredAvatar #VishnuKalki #SacredKnowledge #IndianEpics #HinduLegends #AvatarStories #SpiritualBeliefs #DivineMythology #VishnuProphecy #S...
Просмотров: 74

Видео

కర్ణుడు పరాక్రమం వల్ల బెంగ పెట్టకున్న ధర్మరాజు | ధర్మరాజు పట్టాభిషేకం #mahabharat#karna#krishna
Просмотров 2074 часа назад
#Karna #Mahabharata #Yudhishthira #EpicStories #IndianMythology #KarnaTheWarrior #Dharma #AncientIndia #BattleOfKurukshetra #KarnaProwess #YudhishthiraCrown #IndianEpic #MahabharataWar #HinduEpics #Kurukshetra #WarriorKarna #Dharmaraja #MythologicalTales #KarnaInMahabharata #RoyalCrowning #KarnaVsPandavas #MahabharataLessons #HistoricalLegends #AncientTales #MythologyLovers #IndianCulture #Karn...
హనుమంతుడు మహిరావణుల యుద్ధం | హనుమంతుడి శక్తి #hanuman#ravan#ramayan#hindumythology#sriram#ram#god
Просмотров 4087 часов назад
#Hanumanthudu #MahiravanulaYuddham #HanumanShakti #Hanumantudu #Mahiravan #Ramayana #Mahabharata #IndianMythology #SanatanaDharma #HanumanDevotee #Mahiravana #HanumanPower #HanumanBhakti #MythologyStories #HanumanJayanti #Devotion #SpiritualJourney #HinduGods #LordHanuman #HanumanWar #HanumanTheGreat #BhaktaHanuman #HanumanDevotion #HanumanInAction #IndianSpirituality #HanumanCharitra #HanumanK...
సనాతన ధర్మం అంటే ఏమిటి? Misconceptions about sanatana Dharma | సనాతన ధర్మంలో కుల వివక్షత ఉందా?
Просмотров 5212 часов назад
సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన విధానం, భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి పునాది. దీన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సత్యం, అహింస, కరుణ, ప్రకృతి(Harmony values)కు సంబంధించిన శాశ్వతమైన విలువలను ప్రోత్సహిస్తుంది. ఇది మానవతను ఆత్మసాక్షాత్కారం, ధార్మిక జీవనానికి దారితీసే (timeless). #sanatani#sanatanadharma
కర్ణార్జునుల దివ్యాస్త్ర ప్రయోగం | కర్ణార్జునుల ప్రత్యక్ష యుద్ధం కర్ణార్జునుల దివ్యాస్త్ర ప్రయోగం
Просмотров 1,2 тыс.12 часов назад
#KarnarjunYuddham #MahabharataBattle #KarnaVsArjuna #EpicWar #AncientIndia #MahabharataStories #DivineWeapons #ArjunaTheWarrior #KarnaTheHero #MahabharataLegends #IndianEpics #MahabharataYuddham #ChariotWarriors #KurukshetraBattle #EpicBattles #AncientWarriors #BhagavadGitaMoments #MahabharataTales #KarnaArjunaConflict #LegendaryBattle #DivineArchery #EpicShowdown #KarnaWarrior #ArjunaHero #Mah...
Abhimanyudi Bheekara Yuddham|అభిమన్యుడు కేవలం ఒక పుటలో పడగొట్టిన సైన్యం ఎంతోమీకు తెలుసా?#mahabharata
Просмотров 3 тыс.14 часов назад
#Abhimanyu #Mahabharata #Kurukshetra #EpicBattle #MahabharatWar #IndianMythology #Chakravyuha #AbhimanyuTheWarrior #AncientIndia #KarnaVsAbhimanyu #DronaVsAbhimanyu #Ashwathama #KuruDynasty #Pandavas #WarriorSpirit #HeroicTales #MythologicalStory #AncientLegends #IndianEpic #BattlefieldHero #MahabharataStories #LegendOfAbhimanyu #EpicWarrior #BhagavadGita #KurukshetraWar #MythologyLovers #Abhim...
చాగంటి Vs గరికపాటి Topic2 : Karna| కర్నుడు నిజంగా శాపాల వల్లే అర్జునుడ్ని చంపలేకపోయాడా?
Просмотров 47616 часов назад
#ChagantiVsGarikapati #KarnaTheGreatWarrior #MahabharataDiscussions #ChagantiSpeech #GarikapatiSpeech #KarnaInMahabharata #SanatanaDharmaTalks #EpicDebate #HinduScriptures #BhagavadGitaWisdom #MahabharataInsights #IndianEpics #KarnaVsArjuna #SpiritualDebate #MahabharataWarriors #KarnaParakramam #VyasaMahabharata #DharmicDiscussions #GarikapatiOnKarna #ChagantiOnKarna #AncientIndia #MahabharataC...
విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షిల యుద్ధం|కొత్త బ్రహ్మాండాన్ని సైతం సృష్టించగల శక్తివంతుల మధ్య యుద్ధం
Просмотров 40716 часов назад
విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షిల యుద్ధం|కొత్త బ్రహ్మాండాన్ని సైతం సృష్టించగల శక్తివంతుల మధ్య యుద్ధం
భీష్ముని వీర విహారం | 9వ రోజు మహాభారత యుద్ధం | ప్రతి ఒక్కరి యుద్ధ పరాక్రమాలను వివరించిన చాగంటి గారు
Просмотров 2,7 тыс.19 часов назад
#Mahabharata #MahabharataWar #Bhishma #BhishmaInBattle #MahabharataStories #EpicBattle #IndianMythology #BhishmaParva #MahabharataDay9 #ChagantiGarikapati #MahabharataWisdom #BhishmaVeeraViharam #IndianEpics #SanatanaDharma #MahabharataYuddham #BhishmaTheWarrior #AncientIndia #MahabharataHeroes #MahabharataInsights #BhishmaGlory #EpicWarrior #MahabharataEpic #HinduEpics #MahabharataLessons #Cha...
అర్జునుడిని మోహించిన ఉర్వశి | అర్జునుడి పరాక్రమం మరియు శీల వైభవం#mahabharat#hindumythology#arjun#god
Просмотров 32921 час назад
అర్జునుడిని మోహించిన ఉర్వశి | అర్జునుడి పరాక్రమం మరియు శీల వైభవం#mahabharat#hindumythology#arjun#god
ధర్మరాజు ద్రోణాచార్యుల యుద్ధం |ద్రోణుడు సైన్యాధిపతి గా మొదటి రోజు యుద్ధాన్ని ముగించేవాడు#mahabharat
Просмотров 7 тыс.День назад
ధర్మరాజు ద్రోణాచార్యుల యుద్ధం |ద్రోణుడు సైన్యాధిపతి గా మొదటి రోజు యుద్ధాన్ని ముగించేవాడు#mahabharat
అర్జునుడు దుర్యోధనుడిని కాపాడుట | అర్జునుడి మాయ యుద్ధం #hindumythology#arjun#duryodhana#history#god
Просмотров 6 тыс.День назад
అర్జునుడు దుర్యోధనుడిని కాపాడుట | అర్జునుడి మాయ యుద్ధం #hindumythology#arjun#duryodhana#history#god
కర్నుడు సైన్యాధిపతి గా మొదటి రోజు చేసిన ప్రచండ యుద్ధం#karna#suryaputrakarn#mahabharat#hindumythology
Просмотров 869День назад
కర్నుడు సైన్యాధిపతి గా మొదటి రోజు చేసిన ప్రచండ యుద్ధం#karna#suryaputrakarn#mahabharat#hindumythology
గరుడ పురాణం | నరకంలో ఉండే శిక్షలు | నరకానికి ముందు వెళ్లేవారు ఎవరు? #garudpuran#hindumythology#god
Просмотров 231День назад
గరుడ పురాణం | నరకంలో ఉండే శిక్షలు | నరకానికి ముందు వెళ్లేవారు ఎవరు? #garudpuran#hindumythology#god
భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుటా | భీముడి పరాక్రమం #bheema#mahabharat#hindumythology
Просмотров 7 тыс.День назад
భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుటా | భీముడి పరాక్రమం #bheema#mahabharat#hindumythology
కృష్ణుడుకి సైతం తన యుద్ధంతో అగ్రహం తెప్పించిన భీష్ముడి పరాక్రమం #mahabharat#krishna#bheeshma#arjun
Просмотров 7 тыс.14 дней назад
కృష్ణుడుకి సైతం తన యుద్ధంతో అగ్రహం తెప్పించిన భీష్ముడి పరాక్రమం #mahabharat#krishna#bheeshma#arjun
పూతన సంహారం | కృష్ణుడికి కూడా శకటాసురుడను వధించుట కష్టం అయ్యిందా?
Просмотров 85914 дней назад
పూతన సంహారం | కృష్ణుడికి కూడా శకటాసురుడను వధించుట కష్టం అయ్యిందా?
ధర్మరాజు శల్యుడి మధ్య యుద్ధం | దుర్యోధనుడు మడుగులో దాక్కునుట #mahabharat#yudhishthir#arjun#krishna
Просмотров 4,4 тыс.14 дней назад
ధర్మరాజు శల్యుడి మధ్య యుద్ధం | దుర్యోధనుడు మడుగులో దాక్కునుట #mahabharat#yudhishthir#arjun#krishna
అర్జునుడి విలు విద్యా నైపుణ్యం | ప్రదర్శించిన మాయా విద్యలు | #mahabharat#arjun#adiparvam#krishna
Просмотров 1,4 тыс.14 дней назад
అర్జునుడి విలు విద్యా నైపుణ్యం | ప్రదర్శించిన మాయా విద్యలు | #mahabharat#arjun#adiparvam#krishna
విరాట సుశర్మల యుద్ధం | కర్ణార్జునులను తరపించిన యుద్ధం | మహాభారతంలో మరుగునపడిన మహాపోరాటం #mahabharat
Просмотров 15 тыс.14 дней назад
విరాట సుశర్మల యుద్ధం | కర్ణార్జునులను తరపించిన యుద్ధం | మహాభారతంలో మరుగునపడిన మహాపోరాటం #mahabharat
కర్ణ ఘటోత్కచుల యుద్ధం | కర్ణుడు అర్జునుడి కోసం దాచిన శక్తి అస్త్రాన్ని ఎందుకు ఉపయోగించాల్సివచ్చింది?
Просмотров 11 тыс.14 дней назад
కర్ణ ఘటోత్కచుల యుద్ధం | కర్ణుడు అర్జునుడి కోసం దాచిన శక్తి అస్త్రాన్ని ఎందుకు ఉపయోగించాల్సివచ్చింది?
"శ్రీ కృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు#mahabharat#krishna#hindumythology
Просмотров 9 тыс.14 дней назад
"శ్రీ కృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు#mahabharat#krishna#hindumythology
వరాహావతారం లో విష్ణువు చేసిన ప్రళయ తాండవం | రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు#varaharoopam#narayan#god
Просмотров 4,4 тыс.14 дней назад
వరాహావతారం లో విష్ణువు చేసిన ప్రళయ తాండవం | రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు#varaharoopam#narayan#god
కార్తికేయ స్వామి పరాక్రమం మరియు జీవితం #karthikeya#subrahmanya#hindumythology #indianmythology #siva
Просмотров 4,8 тыс.21 день назад
కార్తికేయ స్వామి పరాక్రమం మరియు జీవితం #karthikeya#subrahmanya#hindumythology #indianmythology #siva
హనుమంతుడు సముద్రాన్ని లంఘించుట | హనుమ లంకలో చేసిన భీకర యుద్ధం | హనుమంతుడి పరాక్రమం #mahabharat#karna
Просмотров 24 тыс.21 день назад
హనుమంతుడు సముద్రాన్ని లంఘించుట | హనుమ లంకలో చేసిన భీకర యుద్ధం | హనుమంతుడి పరాక్రమం #mahabharat#karna
విదుర నీతి,పరాక్రమం,జీవితం #vidhur#mahabharat#yamaha#hindumythology#indianmythology#krishna#arjun
Просмотров 31 тыс.21 день назад
విదుర నీతి,పరాక్రమం,జీవితం #vidhur#mahabharat#yamaha#hindumythology#indianmythology#krishna#arjun
ప్రద్యుమ్నుడి పరాక్రమం | కృష్ణుడి కొడుకు చేసిన మరణకాండ నేర్చిన విద్యలు #mahabharat#pradhymna#krishna
Просмотров 8 тыс.21 день назад
ప్రద్యుమ్నుడి పరాక్రమం | కృష్ణుడి కొడుకు చేసిన మరణకాండ నేర్చిన విద్యలు #mahabharat#pradhymna#krishna
అర్జునుడి పరాక్రమం - యుద్ధ కౌశలం #mahabharat#arjun#hindumythology#karna#krishna#indianmythology
Просмотров 1,5 тыс.21 день назад
అర్జునుడి పరాక్రమం - యుద్ధ కౌశలం #mahabharat#arjun#hindumythology#karna#krishna#indianmythology
భీముడికి కిమ్మిరుడికి జరిగిన భీకర యుద్ధం | మహాభారతంలో మరుగున పడిన మహా పోరాటం#mahabharat#bheema#karna
Просмотров 17 тыс.21 день назад
భీముడికి కిమ్మిరుడికి జరిగిన భీకర యుద్ధం | మహాభారతంలో మరుగున పడిన మహా పోరాటం#mahabharat#bheema#karna
భీష్ముడు చేసిన యుద్ధాలు, జీవిత రహస్యాలు #mahabharat#bheeshma #krishna#arjun#karna#hindumythology
Просмотров 8 тыс.21 день назад
భీష్ముడు చేసిన యుద్ధాలు, జీవిత రహస్యాలు #mahabharat#bheeshma #krishna#arjun#karna#hindumythology

Комментарии

  • @suryaanarayana7851
    @suryaanarayana7851 6 часов назад

    Jai Hanuman Jai gurudeva Chaganti Koteswara Rao garu ❤

  • @harinath1754
    @harinath1754 11 часов назад

    మహాప్రభో, మీ ఆస్సీస్సులతో unabridged వ్యాస భారతం తెలుగులో టీటీడీ పబ్లికేషన్స్ లో 13 అధ్యాయాలు చదవ గలిగాను. నా అభిమాన పాత్ర కర్ణుడిదే. కానీ, వ్యసభారటం చూసాక, ఎందుకు చదివినా నని దుఃఖించా. నిస్సందేహంగా కర్ణుడి character is only 2nd to Arjuna. కర్ణుడు ఊహించని అర్జునుడి సాహస విజయాలు; 1. అర్జునుడి అనంత విలువిద్య నైపుణ్యం చూసి ద్రోణుడి ప్రియ శిష్యుడు కావటం. 2. ఎక్కడా అర్జునుడు కోరకుండానే, అతని గొప్ప మనసు ఎరంగి, గురువుగారు బ్రహ్మాస్త్రం ప్రయోగ ఉపసంహారాలు నేర్పడం. 3. అర్జునుడిని చంపుటకు కర్ణుడు సరైన అవగాహన లేని కారణాల వల్ల ద్రోణుడు ఆయనకు బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పక పోవడం. పరశు రాముడు నేర్పి, కర్ణుడి అసత్యం గ్రహించి శాపం ఇచ్చాడు. 4. కర్ణుడి తో సహా కౌరవులు డ్రుపదుడి చేతిలో ఓడిపోవడం. 5. ద్రౌపదీ మత్స్య యంత్రం తదుపరి కర్నార్జునుల ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు ఓడిపోవడం. అప్పటికి కృష్ణుడు ఇంకా పరిచయం కాలే సుమా. 6. చిత్రసేనుడు దెబ్బకు కర్ణుడు పారిపోయి, దుర్యోధనుడు ఖైదీ ఐతే, భీముడు nd పార్తుడు చిత్ర సేనుడిని ఓడించి దుర్యోధనుడి ని రక్షిస్తారు. 7. రాయభారంలో కర్ణుడు కౌరవులతో కూడా శ్రీకృష్ణుడిని బంధించ దానికి try చేసారు. 8. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు అర్జునుడితో ఓడిపోయి 2 సార్లు పారిపోతాడు. ఇంకా మా కర్ణుడు వీరత్వం గురించి చాలా ఉన్నాయి. But, bfr reading వ్యాస భారతం, ఉందౌతెడ్లీ కర్ణ was my hero.

  • @aashrith.
    @aashrith. День назад

    Humm

  • @raviteja1388
    @raviteja1388 День назад

    Arjuna❤️❤️

  • @SanjayBondla-y2u
    @SanjayBondla-y2u День назад

    🙏Om Namo Bhagavate Vāsudevāya🙏

  • @misterrsr3569
    @misterrsr3569 День назад

    🙏

  • @mallasantoshlaxminaidu7984
    @mallasantoshlaxminaidu7984 День назад

    కోటేశ్వరరావు గారు , మీకు నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు .

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala5514 2 дня назад

    Drupadadu knows padmavieham

  • @n.v.srinivas492
    @n.v.srinivas492 2 дня назад

    జై శ్రీకృష్ణ 🙏🚩

  • @krishnamurthikajjapu9070
    @krishnamurthikajjapu9070 2 дня назад

    Jai shree krishna Arjuna was Hero in Mahabharata

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 2 дня назад

    అద్భుతమైన ప్రసంగం, జన్మ ధన్యమైంది గురువుగారు

  • @Teluguammaidancevlogs
    @Teluguammaidancevlogs 2 дня назад

    ధర్మో రక్షతి రక్షితః

  • @sudhapeetambaram1900
    @sudhapeetambaram1900 3 дня назад

    Jai sri krishna. Jai chaganti

  • @tnvajji8560
    @tnvajji8560 3 дня назад

    🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @THIRUPATHAIAHYAADAV
    @THIRUPATHAIAHYAADAV 4 дня назад

    Jai Hanuman

  • @THIRUPATHAIAHYAADAV
    @THIRUPATHAIAHYAADAV 4 дня назад

    Jai Hanuman

  • @KamujuSrinu-vq4uo
    @KamujuSrinu-vq4uo 4 дня назад

    Wow wow Guruji🎉🎉🎉🎉🎉🎉Namaskaramuku Guruji🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jyothireddy6959
    @jyothireddy6959 4 дня назад

    🙏🙏🙏🙏🙏

  • @virupakshaiahjangam
    @virupakshaiahjangam 4 дня назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @craftsfountainworld.4178
    @craftsfountainworld.4178 4 дня назад

    🙏

  • @GundellikanakaiahGundelli
    @GundellikanakaiahGundelli 5 дней назад

    😅😊

  • @nirmalasattiraju247
    @nirmalasattiraju247 5 дней назад

    Jai Sri Ram Jai Sri Krishna Jai Hanuman

  • @chandrashekar739
    @chandrashekar739 5 дней назад

    ఉదయన్నే మీ ప్రసంగాలు వినడం మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏

  • @NeelapuRamunaidu
    @NeelapuRamunaidu 6 дней назад

    Jai shree krishna bhagwan ki jai

  • @KummariParimala
    @KummariParimala 7 дней назад

    Pruthi ga upload cheyandi please 🙏 first day okkate vundi video lo Jai shree Ram

  • @naveen3766
    @naveen3766 7 дней назад

    Gurubhyonamaha

  • @naveen3766
    @naveen3766 7 дней назад

    ❤❤❤

  • @RamaK-mg1hr
    @RamaK-mg1hr 8 дней назад

    Jai shree krishna 🙏❤️

  • @Venkataramanaboddeda89
    @Venkataramanaboddeda89 8 дней назад

    జై శ్రీరామ్

  • @podugugopi1864
    @podugugopi1864 9 дней назад

    శ్రీ గురుభయోనమః

  • @pawankumarmathangi5225
    @pawankumarmathangi5225 10 дней назад

    మీకు నచ్చినట్టుగా చెప్పకండి ఎందుకంటే

  • @pawankumarmathangi5225
    @pawankumarmathangi5225 10 дней назад

    మీరు చెప్పింది బాగుంది కానీ భీముడు దురోధనుడ్ని బందించడని తెలిసి కర్ణుడు కీ కోపం వచ్చి యుద్ధం చేస్తుంటే nara నారాయనులే వెనక్కి వెళ్ళిపోతే తన కొడుకుని కల్ల ముందే చంపితే కర్ణుడు ఊరుకుంటాడా ఎం చెప్తున్నారు

  • @pawankumarmathangi5225
    @pawankumarmathangi5225 10 дней назад

    Ayya

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 10 дней назад

    విరాటకొలువులో పాండవులు వారి నిజరూపాలు చూపే వివరణ గతంలో విన్నదానికి బిన్నంగా ఉంది.... గురువుగారికి పాదాబివందనాలు

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 10 дней назад

    శ్రీ గురుభ్యోనమః.. అద్బుతమైన వివరణ.. కృష్ణపరమాత్మతో మమ్ములను ఆడించారు..మీకు పాదాభివందనాలు

  • @ConnectsWithHearts
    @ConnectsWithHearts 10 дней назад

    Adhbuthamain prasangam

  • @asdas6980
    @asdas6980 10 дней назад

    🎉

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 10 дней назад

    ఎంత చక్కగా తెలియ చేస్తున్నారు గురువు గారూ! మీకు కృతజ్ఞతలు మరియు వందనాలు

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 11 дней назад

    అద్భుతమైన ప్రసంగం గురువుగారు. కాని మూలభారతానికి కాస్త విరుద్దంగా ఉంది. ఉదాహరణకు భీముడు రక్తం త్రాగలేదు.. ద్రౌపది కురులకు రాయలేదు... సినిమావాళ్ళ సృష్టి.. ని మీరు ఉటంకించడం..మాత్రమే అవుతుంది.. గరికపాటి వారు ఈ విషయాన్ని శ్లోకార్ధం తో సహా వివరించారు.. మన్నించాలి

  • @PasupathiBabu
    @PasupathiBabu 12 дней назад

    అయ్యో.. ఈయన స్టోరీ చెప్పడం మానేసి సొళ్ళు ఎక్కువగా చెప్తాడు.🙆🏽‍♂️🙆🏽‍♂️🙆🏽‍♂️వినాలంటేనే చిరాకుస్తుంది 🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️

    • @madhusudhanmadasu7319
      @madhusudhanmadasu7319 11 дней назад

      Evadu vinamani cheppadu ra ninnu

    • @narasingdwarapureddi1341
      @narasingdwarapureddi1341 11 дней назад

      Era gorri boddava raa

    • @ramkumarg7006
      @ramkumarg7006 10 дней назад

      Assalu vinoddu,vellu first

    • @muralidharpallapothu3636
      @muralidharpallapothu3636 10 дней назад

      మనలను ఉద్దరించడానికి తెలియ చేస్తున్నారు.. మీరు అనుకుంటున్న ఆ సొల్లు మనలకు అవయించుకోవడానికి ఉపయుక్తం.. నీ విజ్ఞత ఎంతో నీ మెస్సేజ్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు..

    • @chandrashekar739
      @chandrashekar739 8 дней назад

      నీ లాంటి వాళ్లు ఉంటారని అంత వివరంగా చెప్తారు

  • @vamsigadu9856
    @vamsigadu9856 12 дней назад

    Lucky karna. indrudi astram lekapothe ghatotkachudi chethilo karna duryodhanulu svaha 😂😂

  • @balajibalu8781
    @balajibalu8781 13 дней назад

    tell about kalki 6:08

  • @jagadishacharjagadishachar495
    @jagadishacharjagadishachar495 13 дней назад

    ಕಣ್ಣಿನ ಮುಂದೆ ಕುರುಕ್ಷೇತ್ರ ನಡೆಯುವ ದೃಶ್ಯ ತಂದುಕೊಟ್ಟ ತಮಗೆ,,🙏🙏🙏

  • @nvvsprasadrao5103
    @nvvsprasadrao5103 13 дней назад

    గురువు గార్నిమే ము కామెంటు చేయ దగ్గు వారము కాము

  • @cksbhaskar
    @cksbhaskar 14 дней назад

    Excellant detailed analysis on hidden matters .

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 14 дней назад

    బహుళ అష్టమి అన్నారు. ఇది పౌర్ణమి ముందు అనగా విజయదశమి అష్టమికదా.

  • @krishnac1649
    @krishnac1649 14 дней назад

    🙏🙏🙏🙏

  • @ashokreddy3205
    @ashokreddy3205 15 дней назад

    Jai sri ram

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 15 дней назад

    Bhishma

  • @saikumarpillarisetty1677
    @saikumarpillarisetty1677 15 дней назад

    Asalu thakkuva sodhi ekkuva shaatham