Naaanveshana is World Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Naa anveshana , naa anveshana troll, naa anveshana girlfriend, naa anveshana roast, naaanveshana, naa anveshana going to afghanistan, naaanveshana world traveller, naaanveshana videos
    #naaanveshana #telugutraveller #traveling

Комментарии • 6 тыс.

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 2 года назад +3938

    మన అన్వేష్ చెప్పిన ప్రతి మాటలో నిజం ఉందని నమ్మేవాళ్ళు అందరు తప్పకుండ ఒక లైక్ వేసి తను చెప్తుంది... చేస్తుంది కర్రెక్ట్ అని నిరూపించి మనందరి సపోర్ట్ తనకు ఉందని నిరూపించండి 👍👍👍👍🌹🌹

  • @shabreenbanu4512
    @shabreenbanu4512 2 года назад +2680

    వినడానికి చూడ్డానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మీ ప్రతి మాట వాస్తవం కరెక్ట్ ఇలా చూపించడానికి చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి థాంక్యూ బ్రో

  • @jagadeeshkalagarla9648
    @jagadeeshkalagarla9648 Год назад +280

    ఏమో అనుకున్నా గానీ
    నువ్వు మహా మేధావి అన్న
    బాగా ఆలోచించి చెప్పావ్❤

  • @paruparvathi8956
    @paruparvathi8956 3 месяца назад +25

    Super chala baga chrppav anna super... భారత దేశంలో వ్యభిచారం పెట్టాలి లేకపోతే ఊరి శిక్ష ఐనా పెట్టాలి.... it's true

  • @indrasenareddyadulla8490
    @indrasenareddyadulla8490 2 года назад +1037

    You are very genuine tammudu. నీలో విద్య, వివేకం, వినయం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, అనుభవం, ఆలోచన, అణుకువ, సమయస్పూర్తి, సమయ పాలన, సమాజ భాధ్యత అన్ని ఉన్నాయి తమ్ముడు. You are versatile.

  • @rajuhmundrykurradu1947
    @rajuhmundrykurradu1947 Год назад +417

    మీరు తెలుగు వారు కావడం మాకు గర్వంగా ఉంది సార్

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 Год назад +160

    ప్రపంచమంతా తిరిగి మంచి జ్ఞానాన్ని సంపాదించి ఈ స్పీచ్ తో దుమ్ము రేపావు బ్రో.. సమాజానికి కనువిప్పు కలిగించావు బ్రో.. ధన్యవాదాలు 👍

  • @utubesandeepthy
    @utubesandeepthy 11 месяцев назад +41

    You are simply amazing! These are sensitive topics not open spoken in India hence we face consequences. We need ppl like you 🙏! Love from London Deepthy

  • @sanapathivlog7858
    @sanapathivlog7858 Год назад +137

    అన్నా నిజంగా నువ్వ చెప్పిన విశయంలో తప్పు లేదు. యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు. ఈ వీడియోని అందరూ చూడాలి. చాలా బాగా చెప్పావు. Love you bro💕

  • @kishorekumar-dx2ig
    @kishorekumar-dx2ig 2 года назад +268

    చాలా కళలు ఉన్నాయ్ బ్రో నీలో..... ఎంటర్టైన్మెంట్ గా చెబుతూనే, మన దేశ ప్రజల మైనెస్ లు చెప్పావ్.... 👌👌👌
    మొత్తం బ్రాహ్మణ వీదే, కానీ కోడి పిల్ల మాయం అయ్యింది 😄😄😄😜

    • @mbbharat1724
      @mbbharat1724 2 года назад +8

      ఈ అన్వేష్ కి తెలేదేమో... ఇండియా లో prostitution లేదేమో అని కొత్త నీతులు చెప్తున్నాడు.. మన దేశం ఏం అంత పథితి దేశం కాదని చెప్పండి. ముంబై, కోల్కతా,ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉందని చెప్పండి.. ఇయనప్పటికి దక్షిణభారతదేశం కొంత నయం '. 😶

    • @jravinder78687
      @jravinder78687 Год назад

      Adi better edi better kadu manishi ,manishi Ada, moga ఎవరికైనా తన స్వేచ్ఛ తనకు ఉండాలి

    • @jravinder78687
      @jravinder78687 Год назад +1

      అప్పుడు ఎలాంటి బలత్కరలు జరగవు

    • @Siddhu00762
      @Siddhu00762 Год назад +1

      Nice and help😢 video

    • @vamshikrishna5078
      @vamshikrishna5078 Год назад

      😂

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 2 года назад +54

    మీలాగా ఆలోచించేవాళ్లు మన భారతదేశానికి ఒక పెద్ద హోదాలో ఉండాలి అన్వేష్ అన్నగారు మీరు చెప్పిన మాటలు వందకి వంద శాతం నిజమే ఇలా చూపించడం మీ వల్ల తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ అన్వేష్ అన్నగారు

  • @bhannureals9
    @bhannureals9 10 месяцев назад +10

    బ్రో మీ చెన్నేల్ హిందీ వెర్షన్ ఉంటె మీ యొక్క ఆవేదన భారత దేశం మొత్తం తెలుస్తుంది.

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 2 года назад +81

    చాలా బాగా చెప్పావు బ్రో. నిజాన్నీ నిర్భయంగా చెప్పావు. నిజం చెప్పడానికి కూడా గట్స్ కావాలి. అది నీదగ్గర పుష్కలంగా ఉన్నాయి bro keep it up.

  • @Time_is_precious24
    @Time_is_precious24 Год назад +107

    టాలెంట్ తో పాటు ఎంతో జ్ఞానం కలిగిన RUclipsr అన్నయ్య నువ్వు... Love from Vizianagaram Andhrapradesh ❤️

  • @muralikonna9056
    @muralikonna9056 10 месяцев назад +18

    సూపర్ ఇంతగా మాట్లాడుతూ, మమ్మల్ని ఆనందంగా, ఆలోచించే విధంగా మీ మాటలు అద్బతం.అమోఘం. కంగ్రాట్స్.. మాది విశాఖపట్నం.. గాజువాక

  • @specialstarsudheer
    @specialstarsudheer 2 года назад +41

    అసలు ఏ విషయం లో ఐనా సరే అన్వేష్ అన్న నోట్లో నుంచి మాట వచ్చింది అంటే ఆందులో పోల్లు కూడా తప్పు వుండదు 100 కి 100శాతం ఆలోచించి చెప్తారు హ్యాట్సాఫ్ అన్న 💕 love from telangana

  • @jagadeshwary
    @jagadeshwary Год назад +230

    నీ ధైర్యానికి నా జోహార్లు అన్వేష్...

  • @suminawaz
    @suminawaz 2 года назад +355

    MY RESPECT TO WARDS YOU HAS INCREASED TREMENDOUSLY AFTER WATCHING THIS VIDEO BRO. EVERYONE SHOULD THINK LIKE YOU 🙏🙏 FOR A BETTER SOCIETY

  • @srenewaason5352
    @srenewaason5352 9 месяцев назад +7

    I agree with you...... భారతీయుల, సంప్రదాయుల మైండ్ సెట్ మారాల్సిన టైం వచ్చింది... మీలాంటి వాళ్ళు పదే పదే చెబుతుంటే కొంచెం కొంచెం మారుతూ పూర్తి రేప్ లు sexual harasment లేని దేశంగా మన భారత దేశం మారాలని మనమందరం కోరుకుందాం........ Love you అన్వేష్ రాజా.... 🙏🙏🙏💐💐❤️

  • @saigopikrishnachikkala2576
    @saigopikrishnachikkala2576 Год назад +44

    You are just a great person bro .
    You are the only person who can see things in a different perspective. Hats off to your vision.

  • @rohithrana7386
    @rohithrana7386 2 года назад +504

    అన్న నేను dubai లో వ్యభిచారం గురించి విన్న కానీ నమ్మలేదు కానీ నువ్వు చేసిన వీడియో చూసాక its true. నీల వీడియోలు ఎవ్వరు చెయ్యలేరు. నువ్వు ప్రపంచ యత్రికుడివే కాదు నిజమైన ప్రపంచం అన్వేషకుడివి. ఇలాంటి Videos కోసం Waiting. ఇంకా ఇలాంటి informative వీడియోస్ ఎన్నో చెయ్యాలని కోరుతున్న.

    • @mbbharat1724
      @mbbharat1724 2 года назад +5

      ఈ బోకు విషయమై దుబాయ్ నీ చూసి ఇండియా నేర్చుకోవాలి మరి.... ", ఈ Anvesh గాడికి ఆలోచన దొబ్బింది. నేను ఇంక infrastructure, construction, skyscrapers, Roads Rules& finally standard of living ఇవి మారాలి అని చెప్తున్నాడు అనుకున్నాను. 😶‍🌫️

    • @ranjithreddy1698
      @ranjithreddy1698 2 года назад +1

      World lo ne dubai femous for sex workers...all country grls untaru ekada

    • @nagarajmadhu8100
      @nagarajmadhu8100 2 года назад

      @@mbbharat1724 c, MZ, x

    • @p.v.8775
      @p.v.8775 2 года назад +2

      @@ranjithreddy1698 ssssss నేను కూడా చూశాను ఇప్పుడు కూడా నేను దుబాయ్ లో చూస్తున్న brother

    • @maheshthings4639
      @maheshthings4639 2 года назад

      💕🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️💪🌂🌂😈😆💸🌷🌷🦚🦚🙏🙏😍😍🍛😔😔🤷‍♂️🤷‍♂️🤔🤔🤔😭😭👉👍🙇‍♂️💕💕💕 bro

  • @SatyanarayanaPonnuru-me9wq
    @SatyanarayanaPonnuru-me9wq Год назад +62

    Thanks brother. No words, pure joy. And we need new leaders like you to change our country to move in right direction.

  • @vamahivama6
    @vamahivama6 11 месяцев назад +28

    నువ్వు చెప్పే దాంట్లో ఎటువంటి తప్పులు లేవు నువ్వు చెప్పడం కూడా ఇంత బాగా చెప్తావ్ అన్వేష్ ప్రపంచ యాత్రికుడా ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశాలు ఎంతో బాగుంటాయి కూడా all the best

  • @saratindia343
    @saratindia343 2 года назад +82

    Real true words by Social police..
    Hats off anna

  • @kallepellykumaraswamy5285
    @kallepellykumaraswamy5285 Год назад +297

    Bro చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒక మంచి వీడియో ఇది. చాలా బాగా చెప్పారు మీరు, నిజంగా మన వెధవలకి బుద్ది రావాలంటే మీరు చెప్పినట్లు చేయాలి. నేను ఒక Advocate ని, మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఈ వీడియో చూసాక నేను మీ అభిమానిని అయ్యాను.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +22

      Thanks sir

    • @karunas-qn6qd
      @karunas-qn6qd Год назад +2

      మీ ఫ్యాన్ అయ్యాను

    • @karunas-qn6qd
      @karunas-qn6qd Год назад +6

      ఇండియా లో మీలాగే చూపి చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీరు సూపర్

    • @raghumalla1889
      @raghumalla1889 Год назад +2

      @@NaaAnveshana Anna fake leni manchi deting aap chepu bro

    • @MukkalaNaveena
      @MukkalaNaveena 6 месяцев назад

      Supar annayya

  • @user-manojsimha27
    @user-manojsimha27 2 года назад +31

    chala correct ga chepparu , india update avvali. love you
    mi lanti vallu nijanga western cultures ki unna postives chupinchi, manalo unna under developed mindset ni marsustunnaru , so proud of u anvesh bro !

  • @dhanarajubandaru911
    @dhanarajubandaru911 9 месяцев назад +7

    సూపర్ అన్న చాలా బాగా చెప్పారు హేట్సాఫ్ అన్వేష్ చెప్పిన ప్రతి మాటలో నిజమే వుంది ఇప్పటినుండి నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోతాను ఫ్రొ కోనసీమ

  • @dl7912
    @dl7912 2 года назад +47

    Nijam dyramangaa cheppavu anvesh. As a mother i respect u, excellent video with valid points such as our food habits, proper punishments rules etc. Great.

  • @Ramesh6358RC
    @Ramesh6358RC 2 года назад +367

    అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪
    Anwesh anna fans like mee 👍👍

  • @vb9950
    @vb9950 Год назад +87

    Truly, You earned my respect.
    very well articulated. solution-oriented leaders are not there in our country.
    great videos man, great videos. awesome content I get from you. Please don't stop and setup patreon.
    I already mentioend the same in another video.

  • @nadipurubhargavi7323
    @nadipurubhargavi7323 7 месяцев назад +3

    Plss తప్పకుండా చూడవలసిన వీడియో ఇది నిజంగా అందరికి ఇప్పటికైనా కళ్లు తెరుచుకుంటే మన రాజ్యాంగం లో సవరణలు ఉండాలి శిక్షలు కఠినం గా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @amigogopi2263
    @amigogopi2263 2 года назад +14

    Superb video annnaya. ❤ మిగతా RUclipsrs ఇలాంటి వీడియోస్ చేయలంటే ఎవరు ఏమనుకుంటారు. ఎవడి మనోబావాలు దెబ్బ తింటాయో అని చేయరు. కాని నువ్వు అవన్నీ లెక్కచేయకుండా చాలా దైర్యంగా చేసావు. Hat’s of you 🙏

  • @kumarreddy2193
    @kumarreddy2193 Год назад +105

    వాస్తవం అంటే ఇది...... అసలైన మగాడు

  • @Sri30001
    @Sri30001 2 года назад +61

    No words.... Just huge respect for selection of this topic🙏

  • @gottapugowreeswararao8220
    @gottapugowreeswararao8220 10 месяцев назад +4

    Superr anna intlo undi prapanchanni choostunnam ni videos dhwara ❤❤ tq

  • @rajeshkommu1822
    @rajeshkommu1822 Год назад +7

    Supar anna... నీలాంటి వాళ్లే మన దేశానికి అవసరం.... నీలా మాట్లాడే విధానం.నాకు చాలాబాగా.నచుతుంది

  • @katarisreelasya7936
    @katarisreelasya7936 Год назад +75

    "I genuinely appreciate your content, bro. You not only showcase development, good vibes, and positivity in Dubai but also bring out the unique quality of reality that I admire in your videos. Similarly, please continue to raise awareness among Indian people about the reality and the thought process. Keep rocking!"

    • @narasinghampuli4615
      @narasinghampuli4615 11 месяцев назад

      Dont give stupid ideas ,telugu vallu temples ku velluthunttaru ,Parents brothers tho Kalisiunttaru so vallaki alantti Chetha idea lu ravuv ,Nuvu maarali first india kaadhu

    • @nithin__gundapureddy
      @nithin__gundapureddy 10 месяцев назад +1

      ​@@narasinghampuli4615temples ke veltunaru kabatee,kalisi vuntunaru kabate.. India loo enni rape luu jarugutunayaa
      Matter ade kaduu....maralsindhe THE WAY OF MINDSETS

  • @advsnraju
    @advsnraju Год назад +27

    మీరు చెప్పింది 100% నిజం మన ప్రభుత్వాలు ఇ విషయం ఆలోచించాలి.

  • @SaddamHussain-dc9bp
    @SaddamHussain-dc9bp 9 месяцев назад +3

    In my life i have never seen this type of video...!
    Supperbbb bro keep rocking.

  • @vijaykrishnamorampudi3405
    @vijaykrishnamorampudi3405 Год назад +12

    You r correct brother🎉 మీలో ఎంత సరదా ఉన్నదో అలాగే మంచి జ్ఞానం కూడా ఉన్నది, సమాజంలో జరుగుతున్న నిజాన్ని అందరికీ కళ్ళకికట్టినట్టు చూపించడానికి చేసిన మీ ప్రయత్నం అమోఘం👍😇
    మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤

  • @kiranch510
    @kiranch510 2 года назад +64

    Awesome anvesh, ఇలాంటి వీడియో చేయాలంటే చాలా గట్స్ కావాలి, నీపై ఇంకా గౌరవం పెరిగింది.❣️

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +6

      Thanks you brother

    • @vamshibunny492
      @vamshibunny492 Год назад

      ​@@NaaAnveshana annaa kanii okaatti chepandiii marii akkadkii veelladm seffnaa enjoy chyachaaa😮😮😮😮

    • @vamshibunny492
      @vamshibunny492 Год назад

      Meerruu vellina prathii desamloo eeelanti viedos makosam cheyandhii aanna pllzz🙏🙏🙏

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +41

    Traveller ante locations chupinchadam okkate kadhu raa....... subscribers ki oka guide la knowledge ichevade asaliena traveller. That is one and only our anvesh....🙌🙌🙏🙏👏👏👌👍

  • @Darlington9909
    @Darlington9909 11 месяцев назад +3

    Mi intension,mi hard work ki Hats off Anna 👏👏....
    Mi video chusi ayina Ee samajam marali...!🙌💯

  • @narasimha6495
    @narasimha6495 2 года назад +116

    Good message for Indian youth... And politician 👍👍 it's true

  • @kirankumardasri
    @kirankumardasri Год назад +32

    Message oriented video bro. No one can change India unless n until system gets updated. I think in da same way ur thinking..... ✌️

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi 2 года назад +216

    ప్రతి 30 యేళ్లు కి ఒక generation మరుద్ది..దానిని బిజినెస్మేన్ ఫ్యాషన్ అంటారు నార్మల్ people తరం అంటారు...కానీ ప్రతి తరంలో ఒక కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే వడు ఒక్కడే ఉంటాడు...వాడే ..✓✓TORCH BARER ✓✓✓...అన్వేష్ అన్న Torch barer ..

  • @rohith18
    @rohith18 2 года назад +165

    మన దేశంలో నోరు తెరిచి ఏదైనా తప్పుని నిలదీస్తే మనం దేశద్రోహులం, కేసులు, శిక్షలు..... Never ever change

  • @SantoshKumar-fq4sx
    @SantoshKumar-fq4sx 10 месяцев назад +2

    Meru chisa prati videos manchi message untadi brother 🎉🎉🎉🎉one and only great RUclipsr ❤

  • @WOWMOMTeluguYoutubeChannel
    @WOWMOMTeluguYoutubeChannel Год назад +37

    వాస్తవాన్ని కళ్లకి కట్టినట్లు చెప్పారు 🙏🏻👏👏. నేను mee వీడియోలు చూసి ఫస్ట్ తెలియక తిట్టేము. ఇపుడు అన్నీ వీడియోలు చూస్తూ big fan అయ్యిపోయాం 😊tq అండి

  • @saikumarsatyawada2124
    @saikumarsatyawada2124 2 года назад +101

    21:00 Anna💗 lot of respect 🙌

  • @shilpa4600
    @shilpa4600 2 года назад +54

    Well said brother. These kinds of awareness videos are much needed.. Appreciate your effort to bring up this.. Hats off. 👏👏👏👏

  • @MadhuKumar-zr6jb
    @MadhuKumar-zr6jb 6 месяцев назад +1

    Good information bro me valla chala maku teliyani visayalu cheptunnaru

  • @maniy5588
    @maniy5588 2 года назад +325

    12:40 Respect to you Anvesh bro. Tears twirled in my eyes.🙏

  • @kamaleshtekkali
    @kamaleshtekkali Год назад +8

    100% informative ❤ after watching this video I became a one of the subscriber of your channel.

  • @haribabu4227
    @haribabu4227 2 года назад +10

    అన్నా మీ మాట ఫన్నీ గా ఉన్న హార్ట్ tachhing వర్డ్స్ సూపర్

  • @deepakaarya2365
    @deepakaarya2365 2 года назад +11

    దుబాయ్ వ్యభిచారం గురించి చాలా బాగా వివరించారు బ్రో.. గుడ్ ఇన్ఫర్మేషన్... అందుకే అన్వేష్ అన్నా తోపు.....

  • @saikrishna7704
    @saikrishna7704 2 года назад +32

    I felt it after seeing thumbnail itself. Without a good cause anvesh won't get into string operation. Great way of expressing your views.

  • @shyamswetha6592
    @shyamswetha6592 2 года назад +25

    What you said 100%correct I agree with you brother, sex is its biological need .love from Dharmapuri

  • @vykuntaraopuvvalasari2319
    @vykuntaraopuvvalasari2319 7 месяцев назад +2

    నిజమే చెప్పారు.....కానీ మనవాళ్ళు నిజానికి ముసుగువెస్తారు కదా....

  • @induking5328
    @induking5328 2 года назад +8

    You are really great bro... E matter kosam yavaru suport cheyadam ledu. Mi stand ki na hatsoff. Proud to be your subscriber

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 2 года назад +9

    చిన్నీ , నిర్మొహమాటంగా నిర్భయంగా ఒక బాధ్యతగా నిజాన్ని చెప్పావు 🙏 .

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 2 года назад +29

    మిత్రమా మీరు చెప్పింది ముమ్మాటికి నిజం నిజం, నిజం, నిజం... పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను....👌👌👍

  • @balajifireboss2038
    @balajifireboss2038 7 месяцев назад +1

    Nuvvu chappindi 100%. Cuccert Anna
    Love you 💖💖💖💖💖❤

  • @ParshaGiRi
    @ParshaGiRi 2 года назад +57

    Your True Facts Finder ...World Traveller 🌎

  • @reddynani1083
    @reddynani1083 2 года назад +31

    ఇలాంటి వీడియోస్ చూపించాలి అన్న కూడా దమ్ము ధైర్యం ఉండాలి అన్ని విషయాలు తెలవలి తెలుస్తనే బాగుంటాయి

  • @srinivas1843
    @srinivas1843 2 года назад +249

    I can't understand you're a doctor or world traveller or pshychlogist or well social influencer you're very well educated and you know everything
    Really you're great person Anvesh.

  • @keshavdevarshetty9176
    @keshavdevarshetty9176 6 дней назад

    Nice video good massage Indian people should understand from this video

  • @hanihas3562
    @hanihas3562 Год назад +9

    అన్నా నీ మాటలు బాగున్నాయి, ఒక అన్నా లా తమ్ముడి లా మాట్లాడుతారు ❤ మీరు చెప్పిన మాటలు 100% నిజం

  • @ratnalanaidu9995
    @ratnalanaidu9995 2 года назад +97

    People wants Anvesh......To be NewsBreaker About All issues ...more than traveller...🔥

  • @Anjithgoud
    @Anjithgoud 2 года назад +12

    నిజానికి బయం లేదు !;) నిజం మాట్లాడారు అన్వేష్ అన్న

  • @Anilreddy-ne5yn
    @Anilreddy-ne5yn 9 месяцев назад +4

    అన్నా నువ్వు సూపర్ అన్న నీ ధైర్యానికి 🙏🙏🙏🙏🙏

  • @Ravikumar0927
    @Ravikumar0927 2 года назад +57

    మాయ నీ మాటలకి తిరుగులేదు👌👌

  • @graphdbpoc4061
    @graphdbpoc4061 2 года назад +19

    Mee dare, boldness, truth ki hats off, nenu kooda Bur Dubai lo unta, meeru cheppindi , choopinchindi 200% true. Also, your video is very thoughtful. Viewers lo entha mandi ki artham aindo ledo kaani, video is next level!
    Salute to the effort.

  • @7hillsvehicles
    @7hillsvehicles 2 года назад +10

    ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సామాన్య ప్రజలు సైతం తెలిసేలా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యాలి
    అన్నయ్య అన్వేష్ నువ్వు సూపర్

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 11 месяцев назад +1

    మీరు చెప్పేది 100% నిజం 👍👍👍

  • @Madhu4u1239
    @Madhu4u1239 2 года назад +298

    డబ్బులు ఉన్న వాళ్లు థాయిలాండ్ వెళ్తారు లేని వాళ్లు జైలు కి వెళ్తారు సూపర్ అన్వేషణ అన్నా నువ్వు తోపు 👍👍👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +26

      Correct kada

    • @veeraaswamydupati4769
      @veeraaswamydupati4769 Год назад +2

      Jailki evadu ellamannadu, pelli chesukoni chavochuga

    • @iammealways1124
      @iammealways1124 Год назад +3

      ​@@veeraaswamydupati4769andarki pelli istam undadu ga. Pelli ante malli oka pedda penta.

    • @SreenivaS_Universe_Is_God
      @SreenivaS_Universe_Is_God Год назад

      Festastic quote bro, well said
      Naaku 35 age, dick flash chesukunta mettu debbalu tintunnanu😭😭😭😭😭😭😭😭😭😭

    • @ranveerm3710
      @ranveerm3710 Месяц назад

      ​@@veeraaswamydupati4769మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. Sex kavali ante pelli chesuko antav enti ?

  • @penugulanikhil5860
    @penugulanikhil5860 2 года назад +12

    Prathisari awesome content tho vastunav bro nuvvu 👌🔥
    More power to you 🥳

  • @priyaedupuganti183
    @priyaedupuganti183 2 года назад +29

    అన్న.... మీరు చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యం👏

  • @bhargavnandhubbhargavnandh5283
    @bhargavnandhubbhargavnandh5283 3 месяца назад +1

    అన్న నువ్వు సూపర్.....
    మేము చూడలేని వన్నీ చూపిస్తున్నావు.

  • @ajkrishna7095
    @ajkrishna7095 2 года назад +6

    దేవుడా నీ వీడియోస్ కోసం Waiting 🙏

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 2 года назад +8

    గుడ్ మార్నింగ్ అన్వేష్
    వెయిటింగ్ ఫర్ 8 ఓ క్లాక్
    కొత్త ట్రైనింగ్ సిరి స్టార్ట్ అయినట్టుగా ఉంది....
    ఆల్ ది బెస్ట్ వి సపోర్ట్ యు

  • @sai..7175
    @sai..7175 2 года назад +33

    Nvu mamulaodivi kadu rooo babu 🙏😂.....love from Vizag anna ❤️

    • @sai..7175
      @sai..7175 2 года назад +5

      Mothaniki vellina Pani muginchava ledaa....😂😜😜

  • @shoukathali3350
    @shoukathali3350 2 месяца назад

    All the best bro keep going on waiting for Antartica part love from Chittoor Ap

  • @sandeep23920
    @sandeep23920 2 года назад +236

    గొడుగులు పంచే వాడు సినిమా రివ్యూ చేపెవడు ఏపటికి ట్రావెలర్ కాడు... అన్వేష్ అన్న నీలాంటి ట్రావెలర్ దొరికినందుకు మాకు చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే.23:46.minits రిస్క్ తీసుకుని ప్రుప్స్ తో చూపించావ్ 🙏🙏. అన్నా నిన్ను మాత్రం గిన్నీస్ బుకువాడు చూస్తే అస్సలు వదలడు.

  • @satishsekhar4718
    @satishsekhar4718 Год назад +4

    Late ga chusanu anna video....really educated video

  • @sreekavuri9637
    @sreekavuri9637 Год назад +13

    Well said bro, knowing the cause of the problem and finding the solution to it is important without affecting others...

  • @laxmirameshlaxmi6534
    @laxmirameshlaxmi6534 7 месяцев назад

    🙏🙏 next level speech sir your soo great Andi....

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle 2 года назад +12

    Anvesh 😥 ni మాటలు విని ఏడుపు వచిందిరా 🙏🏻💓💓💓

  • @pavankumarc849
    @pavankumarc849 Год назад +13

    Freedom with thought should be there in place of restriction with culture
    You're are absolutely right.

  • @telugumoviesclub8405
    @telugumoviesclub8405 2 года назад +10

    హాయ్ అన్న ఫస్ట్ నీకు థాంక్స్ చెప్పాలి. మాకు తెలియని ఎన్నో విషయాలు నీ వల్ల మాకు తెలుస్తున్నాయి. మీరు రావాలనుకుంటున్న మార్పు వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను.

  • @thirumalautnoori5372
    @thirumalautnoori5372 3 месяца назад

    Knowledgeable video anna great chala baga చెప్పారు నిజాన్ని

  • @sriharinotla3226
    @sriharinotla3226 2 года назад +16

    Hi Brother...
    You are super... agree with you..
    👍👍

  • @jamanasrinivas4885
    @jamanasrinivas4885 2 года назад +6

    అన్న మీరు చాలా బాగా చెప్పారు దీనికోసం మనం మనుషులు మారాడు కంటే ప్రభుత్వాలు మారాలి అప్పుడు మన సమాజం బాగుపడుతుంది వాళ్ళ స్వలాభాల కోసం ఆ చట్టం ఈ చట్టం అని మన మనిషినే హింసించి చివరికి చంపేంత వరకు తీస్తుంది అది గవర్నమెంట్ చాలా బాగా చెప్పారు చాలా థాంక్స్

  • @manikantakatta1496
    @manikantakatta1496 Год назад +35

    ప్రపంచాన్ని నీ కళ్ళతో చూస్తున్నాం అన్న...tq

  • @paleamdurgaprasad5267
    @paleamdurgaprasad5267 11 месяцев назад

    Great words anna...........same way cost gurinchi kuda oka video chi anna manavThvam vasthundhi Ndharikse

  • @narsummurty
    @narsummurty Год назад +20

    మీరు చేసినవన్నియు 100℅నిజమ్ brother 🙏🙏🙏🙏😢అందరికి బుద్ధి జ్ఞానములు వచేల చేపారండి చిన్న పిల్లలు కపాడుదం అన్వేష్ అన్నాయ కు సపోర్ట్ చేదం అందరం 👍👍👍👍

  • @DurgaPrasad-d7t
    @DurgaPrasad-d7t Год назад +8

    మెసేజ్ సూపర్ అన్న మన ఇండియన్స్ కే బుద్ధి రావాలి

  • @Godavariabbayi.teja6645
    @Godavariabbayi.teja6645 2 года назад +10

    మంచి అవగాహన కల్పించారు అన్వేష్ అన్న love you

  • @praveenkb9182
    @praveenkb9182 11 месяцев назад +1

    మీరు చూపింది 100% నిజం sir