Mangalyam Full Movie | Bandi Saroj Kumar | BSK
HTML-код
- Опубликовано: 6 авг 2022
- Phonepay/Googlepay/Paytm : 7036443322
Razorpay : www.bskcinema.com
#Mangalyam is a Telugu/Tamil feature film , Written & Directed by #BandiSarojKumar
Watch #Tnr146 interview for full details of BSK
From the Director of #NIRBANDHAM & #Nirbandham2
Summary :
Dorababu, a contract killer and Lawyer by profession, never trusts in love and Marriage system, because of his love failure in the past. What factors make Dorababu to gain back the trust on love and marriage.
Mangalyam is a #RawLovestory
#12millionplusviews #Mangalyam_HindiVersion is releasing on #Christmas2022
Cast : BSK, Himansee Katragadda
Rekhaboj, Seven Swasthik, Lakshman Tekumudi, Nutan Naidu, Divija Nakshatra, Alysha Melani, Indhu, Anil Kumar, Ananth Kumar, Sumathi, Vasundhara, Tirupathi, Pramod Kumar
Written - DOP - Editing- Music - Stunts - Colourist - Direction : Bandi Saroj Kumar
Producers : BSK , Rakesh Bonagiri, Deepthi Naredla
Sound Design : Kaali SR Ashok
Lyrics : Shashank Vennelakanti
Sync Sound : Suryavamshi
Camera : Ramesh Marripelli, Venky Kota
PRO : Paul Pavan
Costume Designers : Battula Sunilkumar & Nandhana Gayathri
@idlebrainlive @abntelugutv @etvteluguindia @TV9TeluguLive @iDreamMedia @iDreamFilmNagar @TollyWoodCinemaalu @RaviTeluguTraveller @MyVillageShow @SakshiTV @SakshiTVLIVE @mahaanews @GeminiTV @suntv @hmtvlive @BBCNews Кино
#Parakramam on #Bookmyshow
Mark your interest to get theatre release updates there. Thank you 🙏
in.bookmyshow.com/hyderabad/movies/parakramam-telugu/ET00407023
Nenu pothunna anna #Parakramam . Nenu mandesina prathi sari ee cinema start to end chusi yedustha anna. Chala scenes connect avuthayi naku
పెద్ద తెరపై బండి సరోజ్ కుమార్ అన్న సినిమా చూడాలని నాతో పాటు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్👇👇👇
Me💯
Me
Mee...ala vasthe first day first show ne...🔥🔥❤️❤️
Nenu kuda
Me
మాంగల్యం మూవీ 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్......
మూవీ సూపర్ బండి సరోజ్ కుమార్ అన్నా ❤. చాలా బాగుంది.
Super Anna 👌
Who are watching in 2024 ❤
❤
Prasent chestuna bro movie
Watched in 2023 manytimes and watching again and again in 2024
It's me ❤
❤❤❤❤❤❤❤❤❤🎉
స్కిప్ చేయకుండా చూసిన లైఫ్ లో ఫస్ట్ ఫిల్మ్ బ్రో సరోజ్ బ్రో రియల్ లైఫ్ లో ఎందరో ఇలా మోసపోయి నిజమైన ప్రేమకు దూరం ఐతున్నారు..❤❤❤❤
ఈ సినిమా చూసినవాళ్లకి ప్రేమ మీద నమ్మకం పోయి భవిష్యత్తు మీద ఆసక్తి పెరుగుతోంది మంచి సినిమా
correct bro
Nijam cheparu
Chivarlo malli nammakam vacchindhi kadha bro
Prema ante idi kadra rey
Love ki diniki chala teda undi chusi idi love kadu love meda una dani petukoni konta mandi chese lanjalu pani idi
😀😀ఇక్కడ ఒక ఆశ్చర్య కరమైన విషయం ఎంటి అంటే 🔥🔥 ఈ సినిమాలో ఎన్ని బూతులు మాట్లాడుతుంటే కూడా .. ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాలేదు👏👏👏👏👏👏👏👏
సార్. బూతు నిజమే కానీ సమాజంలో జరుగుతున్న సత్యం
🤭🤭🤭🤭🤭
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
Nijame
బతుకు నిజం అయినపుడు బూతు ది ఏముంది సర్
మాంగల్యం మూవీ ఒక అద్భుతం but అధర్మాన్ని గెల్పించారు now a days నీ చూపించారు బ్రో great movie ill send my movie ticket cost❤
ఎన్ని సినిమాలు వచ్చిన 50, రోజులో 100, రోజులో ఆడి పోతాయ్, కానీ మీ సినిమా తర తరాలు గుర్తుండి పోయే సినిమా, మీరు నిజంగా హీరో అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న, ఎందుకంటే మీరు ఈ సినిమా తీయ్యడానికి ఎంత కష్ట పడి వుంటారో 🙏🏻
సరోజ్ అన్న మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వు తీసింది సినిమా కాదు, నిత్యజీవితం... ని సినిమా చుసిన ప్రతి ఒక్కరు నీకు తోడుంటారు...... మిమ్మల్ని కలిసి తాంక్స్ చెప్పాలని ఉంది అన్న... ❣️
yes bro
100%
యస్ అన్న నీ సినిమా ఛాలా బాగా nachindi అన్న 🙏🙏
naku kuda
👌👌👌🙏🙏
ఒక్కొక్క డైలాగ్ ఒక్కో ఆణిముత్యం అన్నా❤️
నీ యాటిట్యూడ్, నీ యాక్టింగ్, నీ ఎనర్జీ వేరే లెవల్
ఈ సినిమాతో నువు గొప్పోడివి అయిపోతావు అన్నా,
All the best 👍👍
అన్న 💪
All the best bro
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
Really Superb movie 👏👍👌
సూపర్
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు అని చూపించిన బండి సరోజ్ కుమార్ కు హ్యాట్సాఫ్, నిజాన్ని మెచ్యూరిటీ తో చూపించే దమ్ము అందరికీ వుండదు 🔥🔥
Vani modda cheeku ra na moddala movie me akka Chelli Amma tho kalisi chudu nuvu oka moddaku pudte 🖕🖕🖕🖕🖕🖕🖕
Pamantadi busu busu ni ammi daegtadi tusu tusu lanjakodaka
Ni akka Chelli ni peti movie cheye
Lafut lanjakodaka 🐷🐷🐷🐷🖕🖕🖕🖕🖕🖕🖕🖕
నా జీవితం లో 2 గంటలు waste అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది.... నిజంగా ప్రతి ఒక్క సీన్ ఈ రోజుల్లో జరుగుతుండేి #Hatsoff 🙏🙏🙏 కానీ ఒక్కటే బాధ theaters లో వచ్చుంటే బావుండు
Awesome movie anna
Etlaaaa chusirru broo movie enduloo
RUclips lone undi chudu brother
Naku kuda
Joka nti
.... Supar movie
Na life lo Skip cheyakunda chusina cinema, Naku nachina cinema "Mangalyam" Hats off to Bandi Saroj Kumar(BSK) Cinema Rating 10/10 🤩🤩👌👌👌👌
Mee too
Nijaga bro
10/10 kadhu bro 100 ki 1000000 marks veyyali cinema ki superb 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Money entha send chesav bro
@@venkatgopathi3982 250 chisanu
After upendra i didn't saw like this type of classic in my entire life
Necessity is the mother of invention.. Kastalu manishini unnatha srhaayiki theeskelthai anadaaniki maroka example BSK.. pedarikam lo undi vachinavaadu high position lo ekkuva time untaadu..this is universal law great job by BSK.
భాష బాగలేకపోయిన భావం మనసుకు తాకింది... సరోజ్ అన్న నటన అద్భుతం.... Over all Cenima BLOCK BUSTER 🔥🔥🔥🙏🙏
సమాజంలో మాట్లాడేవారిని వ్యతిరేకించరు సినిమాని మాత్రం పట్టి ఊగడం ఎందీ?
Basaki yemaindi bro, nivu telugodivi kadha? Telugodivi ayite ardem ayitadi nivu telugodivi kadhemo papam
@@bujjamma6669 telugodu kapothe telugulo Ela rastadu 😅
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
@@prudvirajregatti9991 mari telugodaite telugu bagoledhu anttadenttibtammi😅
సినిమా నచ్ఛి, సరొజ్ అన్నకి అమౌన్ట్ సెన్డ్ ఛెసినోళ్ళు లైక్ ఛెయ౦డి..❤
How to send money
@@skvahida6595
Movie starting lo number icchadu
@@skvahida6595 pinned comment lo undi chudandi
అమ్మాయి కోసం వెళ్లి వాడికి బుద్ధి చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసే విధానం సూపర్
ఇది సినిమా కాదు జీవిత సత్యం చరిత్ర తిరగాసిన ఈ డైరెక్టర్ కి🙏🙏🙏🙏🙏 same to same మా ఇంటి కథలా ఉంది
నల్ల కోటు నాస్తికుడు... చందమామ స్నేహితుడు... అంతరంగ యాత్రికుడు... ఏమి లైన్ అన్న 🙏 మోస్ట్ ప్రాక్టికల్ మూవీ... Bsk cult ... Hats off ❤️❤️🙏
@@lokilokeshlokilokeshloki234 puka mostly gay lanaja kudukuvi nuvu
నిజంగా ఇది క్షమించరాని విషయం..ఎన్నోసార్లు విన్నా.. ఇప్పుడు కుదిరింది ఈ Masterpiece చూడనీకి...ఏం సినిమా రా అయ్యా... Kick ఎక్కిపోయింది.. Real Life ఉంది ప్రతీ Scene లో.. మంచితనం, మానవత్వం, కరుకుదనం, Honesty, Attitude ఇన్ని లక్షణాలు ఒక్కడిలో...💪What a Package in One Man... 👌👌👌What a Script n Story...😎 Saroj Bhayya 👏👏దుమ్ము లేపినవ్ పో.. 👊👊👊
A❤
అప్పట్లో ఉపేంద్ర సినిమా... ఇప్పుడు మీరు తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉన్నది.
Correct
Super movie 🤙🤙🔥🔥
అద్భుతమైన నటన హీరో ద్వార. అంతే అద్భుతమైన కథ
Dorababu is lub ❤️
Correct brother
Hi. Anna💯👌👌👌👌👌
Hero acting chusthunte kgf yash la kanipinchindhi 100 % superb performance
Hi
Fantastic movie
Mind blowed.
Now a days big stars are giving worst movies
Let's all encourage this kind of films
Simply superb.
Nenu eppatiki konni Vela movies chusanu kani 21 times oke okka movie ni repeat chesi chusanu Love you sir elanti movie na life lo chustha anukoledhu 🎉 😢 meeru pedda sthayiki ravalani korukuntunna
గ్రాఫిక్స్ లేని మూవీ ఎదైనా ఉంది అంటే అది ఇదే....నిజాన్ని నిర్భయంగా చూపించాడు...ఈ మూవీ కి నా రేటింగ్ 10/10.... ఫ్రండ్స్ మీ రేటింగ్ ఎంత....?
100/1000
నిజ౦గ theatre లొ రిలీజ్ అయ్యుంటే
Arjun reddy అమ్మ మొగుడు సినిమా సరొజ్ గారు.... మీకు అభినందనలు🎉🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
100%
ilanti movies release avanivaruuu
10/10 movie..... Can view without skipping a scene. Great music, direction, action etc.,
The dialogue at 1:12:07 is PURE GOLD !!!! 🤌💚
ఇంత కాలానికి కదా నేను ఒక సినిమాని మనసుతో లీనమై చూసాను.
Hats off to BSK gaaru. God Bless
👌👌👌👌👌❤️❤️ you have a good that
ఈ.కాలం. అమ్మాయిలు.ఇలాగే వున్నారు.పువ్వు. పగలంగానే.మెడ్డ.కావాలి అంటున్నారు.ఎదిఎమ్తెనా.అన్నా.సినిమా. నీ.బాగా.తిసాడు
Super Anna
బూతు తో కూడిన....నీతి కథ 👍 బండి సరోజ్ కుమార్ గారికి అభినందనలు 🙏
Nice movie it s true in world
🔥🔥🔥🔥🔥👌💯
Nice 🔥
Yes
Royalty ga ni fred's. Matladava anna adhe vidhanaga riyalty ga chesadu
Anyone in 2024 🖐️🖐️🖐️🖐️
Thank you బండి సరోజ్ అన్న 🙏 నీ సినిమాలు ఇంకా రావాలి
ఈ మధ్యకాలం నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఇది చాలా బాగా నచ్చింది సినిమా కూడా చాలా బాగుంది 🎉🎉🎉🎉
భాష ఎక్కడ చూడలేదు సినిమా చాలా బాగుంది డైరెక్టర్ జోహార్
Cinema matram 10/10 rating Okka scene kuda skip cheyyakunda chusina first time na life lo 2hours movie ni .... concept matram touch chesindi
Nenu skip chesa kani venaki pettukoni chusi chusi enjoy chesa 🤙👌👌👌
So what
Fine MOVIE BROTHER.THANKS, GOD Bless You
ఈఈ సినిమా చాలా బాగా నచ్చింది ప్రతి సన్నివేశం నిజంగా అద్భుతం ❤
అందమైన రాక్షసుడు...మాటల్లోన మాంత్రికుడు....నల్లకోటు నాస్థికుడు..వీడు చందమా స్నేహితుడు...నా అంతరంగ యాత్రికుడు.... Em lyrics anna❤👏
కొత హీరో దొరికాడు మాములుగా లేదు సినిమా బ్లాక్ బస్టర్ dialogs ,super ❤️
నెక్ట్స్ మూవీ కోసం వైటింగ్
Kathi 🔯
#BSK గారు మాంగల్యం 2 సినిమా కోసం wait చేస్తుంటాను.....💯💯💯🔥🔥🔥ఇది కదా కావల్సింది నేటి సమాజానికి....💛💛💛
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
Movie nijam ga antha bavundha o kasarie movie chudhacha
@@harshandev6438 yes
Mangalyam 2 kuda thisthunara bro
Em movie anna super
theatre ki rani oka movie gurinchi badha padina first and last time and thanks to bandi saroj for an extraordinary film💥💥
Dear brother, Your Movie is excellent, i have not seen a movie like this for a long time, You are simple superb......................................
Every scene has a history
Big thanks to bandi saroj kumar 🙏🙏
అయ్యా..... అందరికీ విన్నపం.... ఇంత మంచి సినిమా 30 లక్షలు మంది చూసారు. చూసిన ప్రతి ఒక్కరూ ఒక రూపాయి చొప్పున ఫోన్ పే చేస్తే 30 లక్షలు అయ్యుండేది..... మరిన్ని మంచి సినిమాలు వచ్చుండేవి.... ఆలోచించండి..... ఒక్క రూపాయి ఆ నెంబర్ కి ఫోన్ పే చేయండి
Good msg meeku ph no thaylistha msg chaindi nanu phpay 100 chasthaniii 💕👍👌🙏
@@bajishaik4655 cinema startinf lo icharu andi number chudandi
Nenu 150 rupees chesanu anna cinima super........hoart touch. ..bro
Please dayachesi okk rupayi Ani message cheyyakandi ichevallu enthanna pay chestharu ivvani vallu okka RS kuda ivvaru
S
❤️🔥ఇలాంటి మూవీ ఎవడైనా తీస్తే వాడికి లైఫ్ టైమ్ సెట్టిల్మెంట్ రా 🙏😍
Watching thiss movie 5th tym❤️🔥
ఇలాంటి మహా అద్బుతమైనా చిత్రాన్నీ మా ప్రేక్షక దేవుళ్ళకి అందించారు Bandi saroj కుమార్ గారికి మా ప్రేక్షకుల తారపునా కృతజ్ఞతలు🙏
రియల్లీ ఈ సినిమా తీసినటువంటి అన్నకి నమస్కారం కంటెంట్ అంటే ఇది మన వాళ్ళు తీస్తే సినిమాలు ఎందుకు పనికిరాని సినిమాలు ఇందులో 100% లైఫ్ వాల్యూమ్ ఏంటో ఉంది
👉 అర్జంట్ గా పార్ట్ 2 కావాలి బ్రదర్
👉 ప్రస్తుతం సమాజంలోనూ, నిత్యజీవితంలోను
జరుగుతున్నా సంఘటనలు కల్లా ముందు
చూపించవయ్య,,,, 🙏🙏🙏
మీ డైరెక్సన్ అదిరింది బ్రదర్ మీరు సిల్వర్ స్క్రీన్ మంచి సినిమా తీస్తారు మంచి నటుడు దర్శకుడు అవ్వలి god blass you 🤝🙌
💝💝💝ఏడిపించావు అన్న ఈ సినిమా టాకీస్ లో పడి ఉంటే సూపర్ ఇట్ అయ్యుండేది సినిమా అర్థమయ్యేటట్టు చాప్టర్ చాప్టర్ చూపించావు సూపర్ స్టోరీ అన్నయ్య❤🔥❤🔥
,బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు
💥💥💥💥💥
చెప్పాలి అనుకునే కథను ఏ కోణంలో చెప్పాలో ఎలా చెప్పాలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి బండి సరోజ్ కుమార్ గారు....మీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటది....
ఏం సినిమా బ్రో హాట్సాఫ్
Super movie ....good acting by hero and well directed ...one day tye director will become like Raghavendher rao
Okka bad Comment ledhu... Cinemaalo buthu nu chupincharu... Cinemanee buthu cheyyale 💯 Perfect Screenplay, Bgm's , roles, and Dialogues. Love You Sir 😘💞
Respect Perigindhi, movie chusaka...🥲🤗
ఇది సినిమాలా లేదు
మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్ని చూస్తున్నట్లు ఉంది
సూపర్ 👍 Story, Acting, Screenplay, Cinematography, Music and Direction ............SUPERRRRRRRRRRRRRRRR
avn bro
@@romanempire630 jyuy6yuyyuyyyyyyyyyyyyyuyyyyyyyyyyyynyunnntntinnuiti
Avunu
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
చాలా బగుందండి Editing super, story kuda direction also very good 👌👌👌👌alll actors performing are well
ఎలా తీసావ్ అన్న సినిమా ఇది రియల్ లైఫ్ చూస్తున్నట్టు ఉంది అన్న నిజంగా హార్ట్ కి టచ్ అయింది అన్న 👌👌❤️❤️🇮🇳🇮🇳సూపర్
మూవీ చాలా బాగుంది ❤❤ దొరబాబు inka bagunadu. ❤❤❤❤❤
Anna super movie….. use chesina language Vini movie chusinodiki asalu story ardham kakapovachu, kani real life ni direct ga screen medha chupinchav…. Chala movies chusa kani indusrty ante oka balisinolla cheating business ani feeling undedhi First time oka movie industry person ki fan ayeipoya….. love you❤
ఇది సినిమాలా లేదు
మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్ని చూస్తున్నట్లు ఉంది
సూపర్ బ్రదర్👍
It's true bro
Climax లో ఏడుపు వచ్చింది 😭😭😭
1 second కూడా skip చేయకుండా మూవీ చూశా 🥰
అన్న మాటల్లో చెప్పలేను మామూలుగా లేదు చింపేసావు కానీ నువ్వు బ్రతితే బాగుండు మూవీ లో లాస్టులో నిన్ను చూసి కన్నీళ్లు ఆగలేదు ❤❤🤝💐💐💐👌
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 😭😭
ఇది బయటా నిజ జీవితాల్లో జరిగే సంఘటనలు ఇది ఒక నిజం 💯✅
సినిమా మాత్రం మాములుగా లేదు, 👌👌 ప్రెసెంట్ జనరేషన్లా ఉంది సినిమా.. Hatsoff BSK Garu..
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే కళ అని నిరూపిస్తున్న... మీకు ధన్యవాదాలు... మీ పనితీరు అభినందనీయo....
Super movie sir thank your 🙏
S it's true anna ee movie hall lo chudalani vundi anna
Manchi concept super ga vachhindi movi #bandi saroj kumar gariki special thanks 🙏🙏🙏🙏🙏 beautiful movie ni andinchinanduku
Part-2 kosam waiting ❤
ఏ పని ఉన్నా దాన్ని మానుకొని మరి నీ సినిమా చూస్తా అన్న,, WAITING 💐💐💐💚💚💚
నిజాన్ని చూపించడం నీ ఒక్కడికే సాధ్యం,,, LOVE YOU ANNAYA 💚💚💚💚
Yes
సినిమా అంటే ఇది ......చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి చిత్రం....
Heartily congratulations bro 💐💐💐💐💐💐
It's brain thinking movie super bhaiya...
Yes
Yesssss
andaru "baby" movie badha kaliginchindi antaru.....This is more than baby, RX100... What a movie👍👍👍
Adu edu kadhu thoppu maa saroj anna great uu 2kosam waiting anna super undhi anna movie
Content లేని సినిమాలు తీసి promotions Pre release events, fake success functions రోడ్ల మీద dance లు చేస్తున్నారు, మీరు మాత్రం Content తో Performance తో Silent గా ochi ప్రేక్షకుడి గుండెలో violence create చేస్తున్నారు Saroj sir 🔥🔥. What a movie , hats off to your guts and brain 🔥🔥
నచ్చిందా
Good comment 👍🏻
Tq
Violence kaadhu bro ..awareness..
Baga cheppav
అన్నా బయట జరిగే వాస్తవాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజం గా సూపర్ మూవీ.🔥🔥🔥
Just Watched this movie... All facts revealed in every moment... What A master piece movie...
*1:12:07** పెంపకం అంటే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది కాదు గురూజీ, మన పిల్లల్ని మనం తల దించుకోకుండా చూసేది.*
100జన్మలు ఎత్తి....ఆ అనుభవం అంతా కలిపి సినిమా రూపంలో చూపించావు.....అన్న.....
After this movie... Bandi Saroj kumar is not a name.. It's a Brand 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Naa favourite director actor hero nuvai Anna only legends can understand 💥❤️🔥❤️🔥
Very nice and natural.
సమాజం లో జరిగే నిజమైన కథ ఇది... 👌
Avunu anna
S
@@saisimplesainithin8175 ppappp
అన్న ఈ సినిమా కోసం నువ్వు చేసిన కష్టం కాని పిస్తుంది....దీనెమ్మ కథ ఉంది అన్న సూపర్.... ని తరవాత సినిమా కోసం వెయిట్ చేస్తున్న అన్న.....♥️♥️
BSK acting 🔥mangalyam movie super 👌 Anna .. RUclips lo nenu skip cheyakunda chusina movie edhe
nenu a moviki comment peyttaley e moviki peyduthunna what a movie exlent anna
ఈ సినిమా చూసి నాకు ఒకటి మాత్రం అర్థమైంది ఎదవలు ఏదవల్లానే ఉండాలి మంచి వాళ్ళలాగా మారకూడదు అని 🥳🥳🥳🥳
Bayya ultimate cmnt🎉🎉🎉
యదవలు మారాలనుకున్నప్పుడే చావుకి తెగిస్తారు bro.
#BSK
ప్రస్తుతం మన నిజ జీవితంలో జరుగుతున్న అన్ని సంఘటనలును ( ప్రేమ ,మోసం, కామం,కుల మత బేధాలు) చాలా స్పష్టంగా ఈ సినిమా లో చూపించారు అన్నా...
సమాజం కు మంచి సందేశం ను ఈ సినిమా తో అందించారు.
ఈ సినిమా చాలా బాగుంది అన్నా. 👌👌👏👏👏🤙🤙❤️❤️
Ha
NV thisindi movie kadu Anna roju samajam lo jarige samgatana idi....really superb Anna mi thought and ideas ki..👌👏
బండి సురేష్ కుమార్ అన్న మీ సినిమా సూపర్ థియేటర్లో ఈ సినిమా థియేటర్లోపడితే సూపర్ హిట్ మూవీ రియల్ స్టోరీ తీశారు అన్న
నువ్వు నిజంగా ముందు ముందు గొప్ప సినిమాలకు డైరెక్షన్ చేసే గొప్ప డైరక్టర్ అవ్వుతావు అన్నా😍😍😍😍😍😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰
Na jeevitham RUclips lo skip cheyakunda chusina movie
Industry shake chese movie okkati they anna please
అన్న ఎందుకో గాని నీ సినిమా చుసినప్పటినుంచి నేను నీకొక పెద్ద అభిమానిని అన్న సూపర్ FILIM.. ❤️❤️❤️❤️❤️❤️
Wowwww super movie
Nenu nirbandham appati nunde
ruclips.net/video/Y4sorf-uj8c/видео.html
Super acting anna..ekkada hero ki oka deferent character...climax lo Pani pilla cheppina words perfect and it's emotional 😢..overall good movie..
Chapter 1: The Dawn బీజం
Chapter 2: The Eagle అస్త్రం
Chapter 3: The Lust called Love ప్రేమ అనే కామం
Chapter 4: The Mission స్థైర్యం
Chapter 5: The Conflict సముద్రం
Chapter 6: The Challenge నిశబ్దం
Chapter 7: The Lioness రాజసం
Chapter 8: The Storm గాయం
Chapter 9: The Goal సంకల్పం
Chapter 10: The Blood హృదయం
Chapter 11: The Fall పర్వతం
సమాజంలో జరుగుతున్న ఇటువంటి పరిస్థితులను ఏ బెరుకు లేకుండా నిజాయితీగా సూటిగా చూపించావ్ 👏👏
నాకెందుకో నువ్వు అన్న మాటలు తప్పు గా అన్న మాటలలా అనిపించలేదు అన్న........ లాస్ట్ లో ఏడిపించావు అన్న 👌👌👌👌👌😭
Intha manchi cinema chudakunda 1yr Ela vunnano emoooo ekkada bore anedi kottaledu asal naku movie matram next level asal....❤❤❤❤
Hi anna I have seen this movie today it’s a masterpiece really appreciating your talent awesome movie sir ❤❤❤
ఎం సినిమా తిసినవ్ అన్న 🙏 ఇలాంటి అద్భుతాలు తీయాలంటే నీ తరువాతనే అన్న ఎవ్వరూ ఐనా, సినిమా మాత్రం గుద్దవలుగా ఉంది..💥💥 #manofmasses🔥 బండి సరోజ్ అన్న ✊ #OneManShow #Kingofattitude 💥
మగాడ్ళ్లు చూసేది బిట్లు..
ఈ సినిమా సూపర్ హిట్👌
Vahuvah vahuvahh 🎉🎉
Anthaga anipinchala anna
Small change
Magallu chusedhi bitlu
Ilaanti cinemalu super hitlu...
Kk na
@@mohankrishnagalam7716 okeoka jeevitham movie lo hero ni amma pilusthundi kutluu.
Super sir
Mangalyam 2 kosam wait chese vallu oka like veskondi....
Mangalyam 2 undha bro......
అన్న.... ఈ జనరేషన్ లో జరుగుతున్నదంత అచ్చం దింపేశావ్ అన్న... I really hats off to u... Bro.