Nirbandham Full Movie HQ | Final Version |With English Subs
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Paytm/Gpay/Paytm?Bharathpay - 7036443322
#Nirbandham #BandiSarojKumar #Lockdown #BSK
Cast : BSK, Anil Kumar, Alysha Melani, Soumya Naidu, Devaki, Lakshmi, Sharif
Written - Edited - Music - Direction : Bandi Saroj Kumar
Producers : Bandi Saroj Kumar & Pramod Kumar Padamati
కళ నాది... వెల మీది
Phonepe/Gpay/Paytm : 7036443322
Ok bro 😊
Ok anna
Cinema chala bagundi Anna
1000gpay chesa chudandi anna
@@brahmmientertainments3130ooooooooooóooóóoooooooooooooooooooooooooppp पी ली वेएट77⁷
Mangalyam movie chusi vacchina vallu entha mandi unnaru cheppandi friend s
🤚
Nen chusa super ga vundi
Avunu bro superb ga undhi
Nenu
Nenu
మాంగల్యం చూసి వచ్చి ఈ సినిమా చూసా
సరోజ్ అన్నా డైరెక్టర్ గా యాక్టర్ గా కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉందన్నా క్లయ్ మాక్స్ లో ఏడిపించేశావ్ నువ్వొక అధ్బుతం నీ సినిమాలు చూడడం నా అదృష్టం
నేను కూడా మాంగల్యం మూవీ చూసి 2 days back , ఈవేళ ఈ సినిమా చూశా.. హ్యాట్సాఫ్ సరోజ్ గారు. Great direction
Yes
Super super movie
Same nenu kooda aa movie chusi idhi chustunna
Same nen koodaa
2024 లో కూడా ఈ సినిమా చుస్తున వల్లు ఎంత మంది..❤
Nenu
Neekenduku
I'm here 😊
Iam❤
❤
అన్నా నువ్వు మాంగల్యం సినిమా తీసి 1years అవుతుంది కానీ ఈరోజు 12/09/2023 చూసా.. నిజం చెప్తున్నారు నువ్వు తీసిన సినిమా సూపర్ అన్న మళ్ళీ మళ్ళీ నీ సినిమా చూడాలని ఉంది .. నీకు 500 పంపాను , i love u Anna
Salute u bro
జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి మూవీని చూసి కూడా ఏడ్చాను లాక్ డౌన్ ఏలిన రోజులు కరిగిన కలలు విరిగిన ఆశలు చెదిరిన జీవితాలు ఆడ మగ అని తేడా లేకుండా కుంగి కుషించిపోయిన రోజులు అవి ఓ ముగ్గురి కుటుంబాల్ని మాత్రమే చూపించావు కానీ ప్రతి ఒక్కరి జీవితము నరకమే అందులోనూ ఇటువంటి మృగాలు కూడా ఉన్నారని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశావు చూడు హాట్సాఫ్ అన్న ఇలాంటి కథలు చూసైనా మా పరిసరాలని చక్కదిద్దుకుంటాం మా మనసులని సరి చేసుకుంటాం👏👏👏👏👏
నీలాంటి గొప్ప డైరెక్టర్ తెలుగు సినిమా లో ఉండటం మా అదృష్టం అన్న 👌🙏🙏💞
Super Anna 👌👌👌👌👌
Nuvvu goppa adhrustamanthudava aithe
super Anna movie and magalam ee lanti movies enka thiyalli anna meru
@@GENUINE9832nikem vachindira athaniki reply ichhi. Ni gudda nuv kadukko
"చచ్చే ముందు ఒక్క పుణ్యం అయినా చేసి చావాలి" అనే నీ కళ తో చూపించావు, superb sir,
Exactly 💯 brother
Yes bro
నీలాంటి ధమ్మన్న డైరెకటర్ కావాలి తెలుగు ఇండస్ట్రీకి జై బండి సరోజ్ కుమార్ ✊️✊️✊️♥️♥️
Super anna
Cinemani real life la thisaru handsoff anna. Nice movie. all actor's acting super.
@@elishabunga5329 అరేయ్ నోరు జాగ్రత్త
Good
If i went to pvr i need to spend atleast 500 including ticket snacks etc.... I satisfied with this film. So I paid 500/- to this film. Hope all the RUclips viewers give your respect in terms of money for this directers to encourage new thoughts like this. Good message i got from this movie. Lots of love from the genuine audience ❤️
మూవీ భాషా బూతు ఐనా ,, సూపర్....ఆలోచింపజేసే మూవీ,,,, ఈ సమాజం ఆడ బిడలని కన్న ప్రతి కుటుంబానికి ఎంచెప్తుందంట్టే మనిషి లాంటి క్రూరమృగాలు ఉన్నారు జాగ్రత్తా అని హెచ్చరిస్తుంది.
👌👌👌👌👌 ఆలోచించిన వాల్లకు అర్ధం అవుతుంది చాలా బాగుంది సినిమా కాదు రీయల్ ఉన్నట్టుంది 👌✍️👌👌
Ok it's
Idhe nijanga jarindhe bro ........
My experience
అన్న నీకు వందనం లక్ డౌన్ లో పేదోడు పడ్డా కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ వోక్కడు తీయాలని సినిమా తీసారు మీ ధన్యావాదాలు అన్న అలాగే కృతఘ్నతలు
ఈ సినిమాతో గుడ్డి సమాజం కల్లు తెరిపించావు అన్న... ఆ చీకటి రోజులు ఇంకా నా కళ్ళల్లో తిరుగుతున్నాయి.. ఎన్నో వేల మంది ఆకలికేకలు నా చెవులకి వినపుడు తోనే వున్నాయి... ప్రతి ఒక్కరూ ఈ కష్ట కాలంలో ఆకలితో వున్న వారి కడుపులు నింపండి బ్రదర్...🙏🙏
I love this movie , and mangalya iam big fan of you anna
నిజమైన జీవితం లో జరిగేవి సినిమా రూపం లో చూపిస్తున్నావు నువ్వు సూపర్ అన్న నిన్ను కలవాలి అని ఉంది అన్న
ఇది ఇది అన్న సినిమా అంటే జీవితంలోని ముఖ్య సంఘటనలు ఇప్పుడు ఉన్న పరిస్థితుకి కరెక్ట్ గా ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి అని కోరుకుంటున్నాను మాకోసం ఇలాంటి సినిమాలు తీయాలని మీ తమ్ముడు నరేష్ థాంక్యూ బండి సరోజ్ కూమార్ అన్న మనం సినిమాలో మంచి విషయం ఉంది
అన్న మొదటిసారి అనిపించింది ఇన్ని రోజులు ఇలాంటి మూవీ ఎందుకు చూడలేదు అని,మూవీ చూసిన వెంటనే మీ ప్రతి ఇంటర్వ్యూ చూసాను అన్నా, మీ మాటలు,ఆలోచింపచేసే తూటాలు గా ఉన్నాయి,really tq brother 👍
❤️❤️నిజాన్ని నిప్పులా గా చూపించే ఈ సినిమా ఈ యువత అర్థం చేసుకుంటుంది ఈ జనరేషన్ కి అవసరం అన్న🙏🙏🙏
అన్నా నీ సినిమా నాకు బాగా కనెక్ట్ అయ్యింది నేను రోజూ ఒకసారి చూస్తున్న టైమ్ పాస్ కీ నేను అబ్జర్వ్ చేసినా నీవు ఆంధ్రా స్లాంగ్ అండ్ తెలంగాణ స్లాంగ్ అండ్ తమిళ్ భలే మాట్లాడవు సూపర్ టాలెంట్
2024 lo kuda eee movie anta madi chusaru 😂😂😂😂
ఈ మూవీలో #BSK
తన మాటలతో భయపెట్టాడు...
తన మాటలతో నవ్వించాడు...
తన మాటలతో ఏడిపించాడు..
తన మాటలతో ఆలోచింపజేసాడు.
ముఖ్యంగా తన సంగీతంతో, స్క్రీన్ ప్లే తో అందరినీ కట్టిపడేసాడు. నేను ఏ సినిమాకి ఇంతలా ప్రసంసలు కురిపించలేదు.. ఈ మద్య జరిగిన సంఘటనలని అతి తక్కువ సమయంలో అర్థవంతంగా నిర్బయంగా తీసి చూపించావు.. నీ సినిమాని కుటుంబంతో చూడలేకపోతున్నందుకు భాద గా ఉంది.. కాని అర్థమయ్యేలా వివరిస్తాం..
Thank u soo much # BSK GARU
Super అన్న మనిషి నిజ జీవితం కళ్ళకు కట్టినట్లు చూపించారు. పేదోడి ఆకలి కష్టాలు, కామ మృగాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు
జై భీమ్. అన్న నీలో ఒక క్రియటర్ ఉన్నాడు. సమాజంలో జరుగుతున్న వాస్తవికతను చుపించె ప్రయత్నం చేశావు. ఆ మహానుభావుడు జీవితాన్ని చదివి మారుతున్న నువ్వు ఇంకా మంచి పనులు చేస్తూ సమాజానికి ఒక ఆదర్శం గా ఉండే విధంగా కథను మరి కుంచేం నడిపించి ఉంటే బాగున్ను. కాని ఈ కథలో బూతులు వాడకుండా తీసి ఉంటే బాగున్ను. అది కుంచెం మైనేస్. ఎదీమైన బాగా తీసారు. నీ నటన చాలా సహజంగా ఉంది. 👍
బ్రో మీ ఆలోచన బాగుంది కానీ అక్కడ విషయం ఏంటంటే అంత దరిద్రము ఐన పొజిషన్ నుండి సాటి మనిషిని మనిషిగా గుర్తించేలా..... అంబేడ్కర్ వ్యక్తిత్వం ఒక మనిషిని మార్చింది అని చెప్పారు సోదరా
అన్న లాస్ట్ లో నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. ఈరోజు రెండు మూవీస్ చుసాను నీవి. ఏడిపించేసావు అన్న
హార్ట్ టచ్చింగ్ మూవీస్ తీస్తున్నావ్ అన్న నీకు మంచి ఫీచర్ ఉంది
I get tears😭😭 from my eyes... Evey one working for peace of food.. great concept hands off🙏🙏
సినిమా చాలా బాగుంది ఆలోచించిన వాడికి అర్థం అవుతుంది.....👍
అన్నా ఈ సినిమా తీసినదుకు మీకు ఎంత ఇచ్చినా తక్కువే..కానీ మేము ఇచ్చే అమౌంట్ మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదు..మేము అమౌంట్ వేస్తున్నామంటే మీ సినిమా నచ్చిందని అర్థం అన్నా.. అన్నా నేను మీ ఈ సినిమా టీజర్ చూసి ఒక కామెంట్ పెట్టాను కొన్ని రోజుల క్రితం.. ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంది కదా అన్నా.. అన్నం తిని 4రోజులు అయింది.అన్నం పెట్టి మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఆ అమ్మాయి చెప్పింది చూడు అన్నా... ఆ ఒక్క మాట నా జీవితం లో ఇది రెండోసారి..నేను చిన్నప్పుడు మా పక్కింటి లో ఒక ఆవిడ ఉండేది..ఆవిడ కొడుక్కి ఆరోగ్యం బాగలేకుంటే ,దవాఖాన కి చూపించడానికి పైసలు లేకుంటే?తను కొడుక్కి కోసం తన శరీరాన్ని అమ్ముకుని కొడుకుని బ్రతికించుకొంది.. అప్పుడు ఆవిడ గారు చేసింది తప్పని తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో ఆమె అలా చేసిందని నాకు మొన్న మీ ఈ సినిమా టీజర్ చూసాక తెలిసింది అన్నా.. థాంక్యూ అన్నా నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు..ఇంకా ఈ సినిమా కి part 2 తీయండి అన్నా..lock down టైం లో ఇంకా ఎన్నో సంఘటనలు చూశాను అన్నా.. మీరు అవకాశం ఇస్తే మా చుట్టూ పరిసరాల్లో ఏమేమి జరిగాయో చెప్తాను..మీకు అవసరం ఉంటే ఈ సంఘటనల ఆధారంగా మీరు part 2 తీయడానికి ఉపయోగపడుతుందేమో అన్నా.. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే? ఆ ఆరోగ్యం బాగలేని కొడుకు ఎవరో కాదు అన్నా... నేనే
Kannellu teppunchav brother
@@bdhanu3958 🙏🙏🙏
😢😢
😭
I'm sorry bro samajam lo manavatvam
Nashistundi cha..
Naa జీవితం లో ఈలాంటి సినీమా ఎంతవరకు చూడలేదు🙏🙏🙏🙏❤️❤️❤️
అన్న మీరు తిసనటువంటి ఈ సినిమా కి మాటల్లో చెప్పలేను అన్న ఇది వాస్తవానికి కారోనా సమయంలో జరిగిన నటువంటి అన్నా మీరు తీసినటువంటి ఏ సినిమా కి శిరస్సు వంచి నమస్కరిస్తున్న🙏🙏🙏
నిజ జీవితం ల చూపించారు ఇది సినిమా కాదు నిజం సూపర్ 👌👌👌👌దమ్మున్న డైరెక్టర్ గారికి థాంక్స్
అద్భుతమైన సినిమా.... మాటల్లో చెప్పలేం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Those who have already watched the previous version of the film, do watch again from 01:10:00 to the end to experience the complete essence of #Nirbandham.
There was a technical error while uploading the previous version from 01:10:00 to 01:15:00
So this is the FINAL VERSION, rectifying those small errors
Ok anna🎉🎊🎈🎉❤️❤️❤️
Love u annaya
Super
Hi Anna
I am Sai
give me chance in your movie ..
There is only one thing to understand...
Between 01:10:00 to 01:15:00 isss
Plzzzzz don't ask me...
(i know what he means )..,
Plz support him..(BSK)
దొరబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు
ఇలాంటి అద్భుతమైన సినిమా 2024 మే 30 తారీఖున నేను చూడటం చాలా బాధపడుతున్నాను ఇంత లేటుగా చూడడం వల్ల ఇలాంటి అద్భుతమైన సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి డైరెక్టర్ కి కథ రాసిన ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మ్యాజికల్ చేసే సినిమా కన్నా మంచి కంటెంట్ నుండి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ఇలాంటి సినిమాలు ప్రతి సమాజానికి ఎంతో అవసరం ఇలాంటి అద్భుతమైన సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉంది అవకాశం ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకుని బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేయండి
BSK...pls come out from all frustrations... take care of your health pls... people wants you.people loves to watch ur creativity.You r an exceptional n phenomenonal film maker.BSK🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సరైన మగాడు
ఈ సినిమా తీసిన వారు 🙏
అవును అన్న... చెడ్డోడిగా ఉన్నంత కాలం ఆ దేవుడు కూడా వాడిని ఏమి చేయడు,, అదే మంచిగా మారితే అన్ని రోజులు మన పక్కన ఉన్నవాడు కూడా మనల్ని బ్రతకనివ్వడు..
ఏం చెప్పావ్ బ్రో 👌👌👌👌
Yesterday morning watched Parakram , evening Mangalym & today his one what an actor and content super BSK nuv youtube lo kadu mainstream lo undali all the best.
సోదరులందరికీ ఒక మాట... ఇప్పుడు ఈ సినిమా మనం అందుట్లో ఉన్న డైలాగ్ లు వింటే బాధపడతారు ఇబ్బంది పడతారు అని అనుకోవద్దు కుటుంబానికి సినిమా చూపించండి అది ఎంత బాగుందంటే అంబేద్కర్ వ్యక్తిత్వం ఒక మూర్ఖుడు ఒక అడవి మనిషిని సాటి మనిషిని కాపాడే స్థాయికి ఎలా తీసుకొచ్చింది అనేది చాలా గొప్పగా వివరించారు కాబట్టి డైలాగ్స్ బోల్డ్ కంటెంట్ డైలాగ్స్ వున్నా మీరు మీ ఫ్యామిలీ కి సినిమా చూపించు అనేది నాకు అభిప్రాయం... నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు మందు చేదుగా ఉందని వేసుకోకుండా ఉండగలమా దానివల్ల కలిగే మంచి ఆలోచించి చేదైనా సరే నోట్లో వేసుకుంటారు కదా చూసేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా సరే దాని వల్ల కలిగే ప్రయోజనం గొప్పది కాబట్టి చూపించండి ఒకసారి మీ కుటుంబానికి కూడా....
నేను నా జీవితంలో ఒక మంచి దమ్మున్న డైరెక్టర్ నీ చూస్తున్నా
Everytime i watch this movie , I just feel like refreshed.. ❤️movie...
BSK is going to create a sensation🔥🔥
If Anybody watching other than Telugu people just watch it without forwarding to have a good experience. This is an excellent movie with reality and share it with your friends.
సరోజ అన్న నువ్వు మాములోడివి కాదు అన్న నిజం గా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తీసిన మూవీస్ కూడా ఇంత ఇంట్రెస్ట్ గా నిను చూడాలే, అస్సలు మూవీ చూస్తుంటే టైం కూడా తెలియట్లేదు నిను మంగళ్యం మూవీ shot ఒకటి చూసి మొత్తం మూవీ పెట్టుకుని చూసా తరవాత నీ ఛానల్ మొత్తం open చేసి ఈ మూవీ కూడా చూసా అస్సలు నీకు వాల్యూ ఉందొ మాకు తెలుస్తుంది నువ్వు వెండి తెమీద కూడా తియ్యాలి అన్న 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻సూపర్
మీ నటన అద్భుతం మీ డైరెక్షన్ సూపర్ అన్న
అబ్బ అబ్బ సినిమా కిర్రాక్ ఉంది అన్న ఇది మూవీ అంటే రియల్ స్టోరీస్ తో చాలా అద్భుతంగా ఉంది హ్యాండ్సఫ్ అన్న గారు
Most amazing film I ever seen in Tollywood. Loved it so far.. Once again amazing film.
ఈ దునియల లం....అందరూ సోపతి గాళ్లనే సంపీ బత్కలనుకుంటారు కాకా .... Fabulous Dialogues and adult star kaka BSK
నాకు ఆక్టింగ్ కనిపించలేదు , రియల్ కారెక్టర్ మాత్రమే కనిపించింది. Superb screen play...keep it up, we wnt more films from u.... Saroj, keep rocking
మనిషి నైజాన్ని ప్రశ్నిచినవ్...మనిషిలో ఉండే మృగాన్ని చుపించినవ్.. మృగం మాంసాహారి గా ఉంటేనే బ్రతకగలదు.. శాకాహారి గా మారితే బ్రతకలేదు
అదే మనిషికి కి కూడా వర్తస్తుంది అని నిరూపించావ్
Haatsaaf అన్నా ... 🙏🙏🙏
నీలాంటి గట్స్ ఉన్న dir హే కావాలి🙏🙏🙏
Excellent movie, what a direction, acting, screenplay, story, superb talented, my part I have transferred 500 rupees through paytm just now
Bro100rs pettina ...but actually 10000 cinema performance tq for.... Director BSK gaaru national award cinema teese dhammu vundi
Your coming into industry may be late but later you are THE INDUSTRY.ITS TRUE BROTHER👍👍👍❤️❤️❤️
Ayana industry ki vachi padella Paine avuthundhi, Evadu patinchukoledhu, andhuke ayana janam Loki vachadu
This was brilliantly executed.. Highlight is that Ambedkar book chadivi ventane maari poledu.. the character continued his external behavior and attitude, but changed internal at heart.. a great thought and perfectly executed.. It was so touching and motivating. I wish you continue the great work by giving this kind of valuable messages..
🙏🙏🙏👍👍👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం అన్నయ్య మంచి పేరు తెచ్చుకున్న 🙏🙏🙏🙏👍👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం❤️❤️❤️❤️❤️
No words for the main lead actor, director. Strong content💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻❤️
నీ కళ వెల కట్టలేనిది బ్రదర్..all the very best 👍👍
All the very best brother..👍
Super movie bsk anna ranjith is great anna
కన్నీళ్లు తెప్పించారు, Great
మాటలు ఏ రావట్లేదు 🙏
Mangalyam chusa andhuke edhi chusthuna ultimate vundhi bro mangalyam aithe👌
BSk ur acting is ultimate. Rest all the actors have done justice to their rolls. Finally movie is super.
సూపర్ అన్న చాలా బాగా తీసావ్ అండ్ యాక్టింగ్ చంపేశావ్ అన్న మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుంటే ఇక రియాలిటీ సినిమాలు రావన్న నా వంతు నేను పంపుతాను అన్న సూపర్ చేసావ్ ప్రతి మనిషి లో ఉన్న ఆకలి చుపించావ్... హ్యాడ్సప్...🙏
Supar screen play anna
I loved the movie 🎥 and paid 500 rs as my contribution. Superb taking and real cult movie
బండి సరోజు గారు మీ నెక్స్ట్ సినిమా కోసం నేను ఒక 10 లక్ష ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్న మీరు ఈ మెసేజ్ చూస్తే reply ఇవ్వండి
I am also
దురు ఆలోచన వున్నవారరు ఈ ఒక్క సినిమా చూడండి మీ జీవితానికి దారి i❤u అన్న😢
Anna mi acting ki hatsoff..i have never been in awe of someone’s acting abilities until today..truly made an impact
First comment BSK FANS LIKE👇
మంచి సినిమా తీసావ్ సరోజ్ భయ్యా మొదటి సారి ఎడిచాను మూవీ చూసి అందరికి share చేస్తా మనీ పంపేలా చేస్తా
సారీ అన్న నిన్ను ఎలా పొగరులో తెలియదు ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు శిరసు వంచి నమస్కారము చేస్తున్నా అన్న, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mangalyam movie super Anna
E movie chudatan epude start chesina yetla aiena cinima baguntade naku namakam vundhi Anna nuv super hero no 1 director. Niku dairyam vundhi Anna super
నేను ఎన్నో సినిమాలు చూశాను ఇలాంటి సినిమా ఇప్పుడు చూశాను డైరెక్టర్ బాగా తీశాడు సినిమా మూర్ఖులకి కళ్ళు తెరిపించే సినిమా
Njhh
Start with broken glass.....ends with broken glass .....superb sir
Not at all Movie... THE REALISTIC...Acting, Dialogues,
Costumes, Locations, Concept👌👌👌👌👌👌👌
నిజ జీవితంలో జరుగుతున్న వాస్తవాలు తీస్తున్నావ్ అన్న సినిమాలు
Mangalyam movie chusi vachina varu unnara 🙂
ha
Ys
Ee cinema chuste oka Dailoug gurthochindi. "Adbutham..jarigetappudu evaru gurthimcharu... Jarigintharvatha evaru gurthinchanavasarm ledu"
నిజాన్ని చిత్రాగా చూపిచే నువ్ రియల్ హీరో అన్న సూపర్ అన్న
హ్యాట్సాఫ్ భయ్యా.. దమ్మున్న డైరెక్టర్..🙏
Very superb movie bhayya. Nenu realistic movies ki chala pedda fan. Satya lanti movie kanisam 25 times choosa ippadi daka ever since I saw it for the first time in 2015 during my 12th board exams.
Nenu ee roju meeku mee efforts ki dabbulu ivvalenu kaani next year naaku job dorikeka, the first thing I'll do is, pay the ticket price for your movie. Ippudu daka enno sarlu theatres lo cinemalu choosa, alochinchukuntu eduo hype ani poyina, alochinchukuntu enthaite antha ticket kosam dabbulu peta adhi kaakunda interval lo thindi meedha kuda dabbulu pettina.
Ee cinemalo konni moments flawed annipinchina mostly due to the audio quality in some scenes, worth watching movie thisaru BSK bro.
Arjun Reddy commercially realistic aithe, Nirbandham realistic ke realistic asala.
Ashok Anna lanti character nijamga hatred teppinchukunadu ante it's because of your story writing. Nijamgane LK annipinchukuduna aa character.
I love you Annayya Chala goppaga movie thisav Ni lanti valla Mana Telugu industry lo undali Anna
Good bless you
నా జీవితంలో ఇలాంటి సినిమా ఎన్నడు చూడలేదన్న సూపర్ 🤝
Yes bro
10000 rs transferred for climax and music
Bro send link
@@deepugoud6434 😆😆😆
👍
🙄
Ne cinemalu challa nandini Marchagalavu anna elantivi Inka kavali jivitham ni nerpisthunai ne cinemalu
మరిన్ని సినిమాలు తీయాలని నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలో మీరు తీస్తున్నారు అన్న మీకు నా యొక్క కృతజ్ఞతలు
Antha mandhi money tho support chesaru bayya
Hats off❤️
Nenu e cinema chusana Date 15.june 2024 morning 6am chusanu.. Super❤
Exllent movie anna
Chalabaga undi 100%
Blockbuster movie
Direction keke
Hero actiñg keka
Real life lo unnatlundi
Hole team exllent performance
Defenetly exllent movie
All the best anna BSK
INKA MERU CHALA MANCHI MOVIE
DIRECTION CHEYALI ANNA
THANK YOU SO MUCH ALL GOODLUCK
🔥🔥🔥అన్న
... సినిమా.. మాములుగా లేదు... కాళ్ళ.. ముందు... కొన్ని. చూస్తున్న...
Saroj Anna Dialogue delivery super Anna... 👌👌👌Covid time lo kuda manishini manishila chudamani. Akalitho unna pedda vadike pedhikedu Annam petta mana ne thought ke Hatts off Anna... 👏👏👏👏
All d very best BSK Garu.... Pan India Movie 🎥 bangaya hamara Nirbandham Movie....Bomma blockbuster kavalani korukuntunnanu....👍👍
terrific action with extordinary emotions. very soon u r going to make history in tollywood with u r magical scripts
అన్న నీ సినిమా సూపర్ ఈ లాంటి సినిమా లు చాలా తీయాలి 👍🙏👌
వాస్తవానికి దగ్గరగా, మనిషి ఆలోచనని మార్చే సంఘటనల సమ్మేళన ఈ చిత్రం. నేను మీ అభిమానిని చాలా తక్కువ మాట అవుతుంది సరోజ సార్. మీలాంటి క్రియేటివిటీ డైరెక్టర్, మంచి టెక్నీషియన్ తెలుగు ఇండస్ట్రీ దొరకడం తెలుగు ప్రజల అదృష్టం
Don't stop sir, keep going, నేను ఇచ్చే డబ్బు చాలా తక్కువ కానీ మీరు చూపించిన చిత్రం విలువ అనంతమైనది
Not a tollywood or Bollywood
This is the one of the best movie I was never sa 🙏🙏🙏🙏 super super sir👌👌👌👌
That calling of one, two, three is highlight and goosebumps in this and mangalyam..
Super bro
కళ నాది వెల మీది..👏👏👏హ్యాట్సాఫ్ భయ్యా
🙂
Ur the best director I never seen hadsoff🙏🙏🙏🙏
స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న ఇండస్ట్రీలోని కింద వెంట్రుకతో సమానం అని నిరూపించారు అన్న ఈ సినిమా తీసి ఇంకో విషయం అన్న ప్రతి రైటర్ డైలాగులు అవగాహన ఉందో లేదో నిజ జీవితానికి సంబంధించిన డైలాగులు వేసే ఒక బూతులు కావచ్చు కానీ నిజానికి దగ్గరగా ఉన్నాయి అన్న నీ డైలాగ్స్
సరోజ్ కుమార్ గారు ఎందుకింది క్లైమాక్స్ ప్రతి ఒక్కరు ఏడిపిస్తున్నారు మీరు నేను బాధలో ఉన్న ప్రతిసారి మీరు చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బూతు మాటలు తీసేసి కమర్షియల్ గా రిలీజ్ చేస్తే సినిమాలు చాలా హీట్ అవుతాయి అండి సినిమాలు చాలా తీస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా కంపోస్ట్ చేస్తున్నారు మీకు మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్ట్ గా
కరోన టైంమ్ లో వలస కులిలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంమ్ సోనుసుద్ గారు చాలా సాయం చేసు.
outstanding depth of emotion no more words it's my opinion 🙏 I am just salute the director