అభిమానం హద్దుటకుడడు కామెంట్స్ చేసే వారు ఒక్కసారి అలోచించండి ఒక సభకు చిరంజీవి గారు అలాగే పెద్దలు అందరు వచ్చారను కొండి చిరు గారు ప్రసంగం చేస్తుంటే అదే సభలో వేరే వాళ్ళు వచ్చారని మొత్తం అటువైపు తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫోతొస్ తీసుకుంటే లేదా వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎవరు ఐనా ఇబ్భంది పడతారు దయచేసి తప్పుగా అనుకోవద్దు అందరు మనవాళ్ళే
చిరంజీవి గారి వినయ విధేయ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలి గొప్పవారు ఊరికినే అవుతారా చిరంజీవి గారు లాగా గొప్ప వ్యక్తి అవుతారు.. లేదు కొంతమంది పనికిమాలిన ఎదవలు అవుతారు కానీ గుండెల్లో నిలిచిపోయే మనిషి గా ఉండాలంటే చిరంజీవి గారు లాగా వినయ విధేయతలు ఉండాలి
✍️అనవసరం అనుకోవద్దు IMP విషయం, గరికపాటి వారి విషయంలో ,చిరంజీవి గారికి మధ్య ఎటువంటి మనస్పర్థలు, తిట్టుకోవడం లాంటివి జరగలేదు కొందరు వారి TRP, వాచ్ టైం ని పెంచుకోవడం కోసం గొర్రెల మాదిరి వీడియో ని CUT చేసి యూట్యూబ్ UPLOAD చేస్తున్నారు,అనవసరంగా లేని ఒక చిన్న సాధారణ విషయాన్ని భూతద్దంలో చూపించి, మన హిందుత్వాన్ని పెంచే ఇద్దరి ప్రముఖుల మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నారు.. మనం గమ0నిచాలి, అక్కడ అంత పెద్ద సబ, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, గరికపాటి వారు ఇంకా చాలా పెద్ద వారు వచ్చారు అక్కడ ఒక క్రమ శిక్షణ, సమయపాలన అవసరం కానీ అక్కడి సబ ని ఏర్పాటు చేసిన వారి వల్ల చిరు గారు సినీ రంగానికి చెందడం వల్ల స్టేజి పైనే అందరూ వచ్చి గుమికూడడం సభా నియమాలను బంగపరిచాయి, అభిమానులని చిరు కూడా కాదనలేక ఫొటోస్ దిగాల్సి వచ్చింది,(అక్కడ చిరు గారు ఫొటోస్తీసుకుంటున్నది అసూయ గాని, నేనె గొప్ప అనే అహంకారాలు లేవు, అవి వద్దు అని ప్రతి సారి అతనే చెప్తాడు), యాదృచ్చికంగా, సూక్ష్మమైన విషయాన్ని భూతద్దంలో చుపించి వర్గాలుగా విడగొట్టి పాడు చేయకండి, వెంటనే వారు ఎలా కలసి పోయారో పూర్తి వీడియో చూడ్డండి🙏🚩
ఒక మహా సహస్రావధాని, పండితుడు, ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ప్రవచన కారుడు అయిన శ్రీ గరికిపాటి గారిని సభకు పిలిచినప్పుడు కాస్త అప్రమత్తతో ఉండవలసిన అవసరం ఉన్నది. ఓ ప్రక్క వారిని మంగళాశాసనం చేయమని అర్థిస్తూ వేరొక ప్రక్కన ఫోటో సెషన్ జరపడం (తప్పని పరిస్థితుల్లోనైనా) వారిని అవమానించడమే అవుతుంది. ప్రముఖ నటుడైన చిరంజీవి ని "చిరంజీవి గారు, మీరు ఆ ఫోటో సెషన్ ఆపేసి ఇటు పక్కకు రండి, లేనిచో నేను వెళ్ళిపోతాను అందులో మొహమాటం లేదు" అని చెప్పడం వెనుక గరికిపాటి గారి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. గరికిపాటి వారు అంత కఠినంగా ప్రవర్తించవలసిన అవసరం లేదని కొందరు అనుకుంటే అనుకోవచ్చు గాక. కానీ, అది ఒక్క గరికిపాటి వారికే చెల్లు. ఇక చిరంజీవి ఎంతో వినమ్రతతో గరికిపాటి వారి ముందు మెలగడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఎంతటి రాజకీయవేత్తలైనా, ఎంతటి ప్రముఖులైనా జ్ఞాన సూర్యుని ముందు తలవంచవలసిందే.
అంత బాగా ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు చిరంజీవి గారు అందర్నీ పిలిచి ఫోటో చేసిన పెట్టుకోవడం లేదు. వాళ్లు వస్తే చిరంజీవి గారి ఫొటోస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది ఆ మాత్రం కూడా గ్రహించలేకపోతే ఎలాగండి ఆయన ప్రసంగం ఎవరూ వినడం లేదని గ్రహించి పాపం చిరంజీవి మీద వాపోయారు
VS Murthy గారు అనువు కానీ చోట అధికులము అని చెప్పుకో కూడదు...మీ అహంకారం మీ దగ్గర పెట్టుకోండి...మాస్ సభ లో ప్రజలు మానవత మూర్తీ భవించిన చిరంజీవి గారి కోసం వచ్చిన వారే...మీ కల్లబొల్లి మాటల కోసం కాదు.... ఎవరికి వుండే విలువ వారికే వుంటుంది...
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గరికపాటి వారి కంఠము చెప్పేవిషయాలు కంచుమోగనట్టు ఖగ్ మంటుంటాయి చెంప ఛెళ్ళుమనే విధంగా నిర్మోహమాటంగా ఉండి సమాజంలో యువతలో చైతన్యం నింపుతున్నందుకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి🌺🌺🌺🌺🌺
ఏదైనా అప్పీల్ చెయ్యడం తప్పు కాదు, కానీ చేసే విధానం ఎప్పుడూ...లెక్కే, చిరంజీవి గారు కావాలని కానీ...లేదా గరికి పాటి గారి స్థాయి తగ్గాలని కానీ ఆయన చేసి ఉండరు... ఏమరు పాటు అనుకోకుండా జరిగి పోయిన ఓ చర్య...అందుకు గరికిపాటి నరసింహారావు గారు ఫ్రెండ్లీ గా కూడా అప్పీల్ చెయ్యొచ్చు... కానీ అలా చెయ్యలేక,కొంచెం అహం కూడిన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా... సభా సాక్షి గా మాట ఆడే విధానం కాదు.
జ్ఙానం ఉన్న ఏ వెథవైనా ఒక భాథ్యతాయుతమైన ఒక కార్యక్రమానికొచ్చి సెల్ఫీలు దిగుతారా? అదీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. చిరంజీవి ఫ్యాన్స్ కి ఇంతకాలం బుద్ధే లేదనుకున్నా జ్ఙానం కూడా లేదు.
సభా మర్యాద అని ఒకటి ఏడుస్తుంది.. చిరు అన్నగారు తనకి అవమానం లా దాన్ని భావించలేదు.. అలా చేసి ఉంటే వారు ప్రవర్తన వేరేలా ఉండేది.. కావున అభిమానుల మైన మనం కాస్త ఆలోచించాలి.. ఈ అభిమానం.. భగవత్ ప్రవచనాలు చెప్పే ధర్మ పరమైన వ్యక్తులను అవమానిస్తే అది చిరు ని అవమానుంచినట్లే..
@@sareddy10sareddy27 నీకు గరికపాటి చేసింది రైట్ అనిపించొచ్చు నాకు అతను అహంకారధోరని చూపించారని అనిపిస్తుంది. చిరు కావాలని చెయ్యలేదు అక్కడ దత్తు గారు పిలిచారు కాబట్టి చిరు వెళ్లారు. అయినా చిన్నపిల్లోడిలాగా వెళ్లిపోతాను అని అనడం ఏమిటి . ఎదుటివారికి చెప్పేముందు మనం పాటించాలికదా.
@@sareddy10sareddy27 correct sir. ఆధ్యాత్మిక విలువ, గురువు విలువ తెలిసిన ఎవరు అయినా గురువు గారిని తప్పు లేదని అంటారు. చిరంజీవి గారు ఆ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి hurt avaledu. కానీ చిరంజీవి గారిని మాత్రమే గొప్పగా చూస్తూ, మంచి మాటలు తో సమాజ హితవు korutunna garikapati వారిని మాత్రం అహంకారి గా చూస్తారు. కనీస చిరు ని చూసి అయినా విలువలు telusukunte బాగుంటుంది ఈ విమర్శకులు. మంచి మాటలు చెప్పే వారికి ఆ అధికారం ఉంటుంది. కానీ చిరంజీవి గారి పై అభిమానం తో ఆ విషయం maricharu. అసూయ అన్నారు. అహంకారం అన్నారు. ఆయన pravachanalu వింటామని అన్నారు. Vintunnaru కానీ అర్థం chesukovatam లేదు అనిపిస్తుంది ఈ negative comments చూస్తే. Kalikalam
Bcoz all the women came at once when garikapati speech was not started.Once the photo session started in between garikapati started his speech.it is organisers mistake but one should understand garikapati lost his calm
Acting మనలాంటి సమాన్యులు కూడా నేర్చుకుని చేస్తున్నారు. కానీ చిరంజీవి లాంటి celebrities కూడా అవధానం చెయ్యగలరా? అదే పండితుల గొప్పదనం. గరిక పాటి వారిని వాడు... వీడు అని సంబోధించే వాళ్ళు... వాళ్ళ సంస్కారం ఎలాంటి దో మరి...
గరికిపాటి విజ్ఞత మరచి సంయమనం కోల్పోయి ప్రవర్తించారు. చిరంజీవి గారు మొదటగా వారికి నమస్కరించి ఆహ్వానించారు. ఆతిథ్య కుటుంబ సభ్యుల కోరిక మేరకు చిరు ఫొటోస్ కి అంగీకరించారు. పిలిచాక హుందాగా వచ్చి కూర్చున్నారు. విశేషం ఏంటంటే ఒక పద్మశ్రీ పద్మభూషణ్ పై ఆగ్రహించడం !! ఎలా చూసినా గరికపాటి ప్రవర్తన అంగీకారం కాదు.
garikapati n chiru are correct : Nothing n no need to make big issue for this. this is between 2 persons n they will discuss n adjust if any. do any hero politicians or others agree when he is giving speech others neglected n divert with photos section.....etc., No one like n not correct. so garikipati also felt same
పది సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని చూడాలి అంటే టికెట్ పెట్టి చూడవలసిన వ్యక్తులు, ఈరోజు వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెంది మెగాస్టార్ నే కామెంట్స్ చేస్తున్నారు..అదే వేదిక పై అధికార కుల నటులు ఉంటే సదరు సారు చత్కారంగా మాట్లాడి ఉండేవారు..దీనినే నడమంత్రపు సిరి అంటారు..ఇలాంటి అసూయపరులు, అహంకారులు, కాల గర్భంలో చాలామంది కలిసిపోయారు... అభిమానంగా ఫొటోలు దిగడానికి వచ్చినవారిని అనలేక ఈయనకు బడి ఏడుస్తారా..
మీరు గమనించారా గరిక గారు ఆయన ప్రసంగం అయిన తరువాత ఆయన చేతిలో ని మైకును ఒక గవర్నరు అయినటువంటి దత్తాత్రేయ గారికి అందిస్తున్నారు. అదికూడా నిర్లక్షంగ ఎంత గర్వం
Jai Ashttavadhana Sahasravadhana veera panditha.Maha bhujja.Agni kula Sath Brahmana.Yajurvedha Maha panditha.Sri Sri pilakabhatla Narasimha Sasthry ki jai.🕺🕺🕺.
One should not creat dis harmony between great persons for their own benefit. Especially by putting odd headings. They both are a very great human beings and respectable persons
Garikapati varu ante oka Samsrutha Nidhi🙏 vari ki Padabhi vandanam🙏Chiranjeevigaru Manushulalo Mahanubavudu. Garikapati varu ala Parasuramudila undatam correct, Chiru Ala Chakravarthi laga undatam correctee.
మీ విశ్లేషణ కంటే చెప్పే తీరు బాగుంటుంది కానీ ఇంతటితో మీపై గౌరవం పోయింది👉అక్కడ ఎంత సమయం వేచివున్నారు, తనతో పాటు చాలా మంది వేచి ఉన్నారు, సభా సమయాలు అనేవి ఉంటాయి, సమయ పాలన పాటిస్తారు, అంటే కాస్త పెద్ద వారు అని వుంటారు, తనకేదో అసూయ,అహంకారాలు ఉన్నాయన్న రేంజ్లో ఎందుకు చెప్తున్నావు. మహా అంటే ఆయన గూర్చి వీడియో చేయడానికి అతనికి గూర్చి study చేసి ఉంటావు, నీకు కావాల్సింది నెగిటివ్ కాబట్టి అదే నీకు దొరుకుతుంది, నేటి మన హిందుత్వం, యువత కాస్త మంచి దారిలో ఉన్నారంటే చాగంటి, గరికపాటి లాంటి వారు కూడా కారణం.. అవన్నీ వదిలేసి.. నీ వీడియో కోసం అటువంటివి ఏం లేకున్నా ఎందుకు చెప్తున్నావు..,వాస్తవాలు గమనించకుండ ఒక్క వీడియో ని పట్టుకొని అనడం తప్పు, అతను అసూయ కాదు సమయపాలన ఎక్కువ మోతదులోనే తప్పినందుకు మందలించింటారు, దాన్ని తప్పి ఫోటోలు దిగడం చిరంజీవి గారిది కూడా తప్పే అవుతుందా..తర్వాత వారు వెంటనే కలిసిపోయారు బాగానే వున్నారు.. ఆ చిన్న విషయాన్ని మీ వాచ్ టైం కొరకు భూతద్దంలో చూపించి.. ఒకరు గొప్ప వేరొకరు కాదు అని ఎందుకు వరిగికరిస్తున్నార వేదవల్లరా...😡
మహా పండితులు సైతం మహారాజుల మెప్పుకోసం అభ్యర్థించినవారే జ్ఞాన సూర్యుడు కోపావేశాలకు లొంగిపోరు ఏక పక్ష నిర్ణయం ధర్మం కాదు. మరి గరికపాటి వారు అక్కడ ఎంతో మందికి సెల్ఫీ ఇచ్చారే దీనిని ఎలా చూద్దాం. చిరంజీవి గారికి నేను అభిమానిని కాను మన కులమని మన గోత్రమని అభిమానం ఇలాంటి చోట చూపించడం ధర్మం కాదు సుమా! స్వస్తీ
manamantha chiranjeevi garini actorni chesinam but garikapati gaaru laantivaaru samskruthini manaku andistunnaru so manam veerini gouravinchali Jai garikapati 🙏🙏
నా వరకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే... ఇది అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్... చాలా సరదాగా గడిపేసి వెళ్లాల్సిన ప్రోగ్రామ్... ఇలాంటి కార్యక్రమాలలో రూల్స్, గొప్పలు, ఆచార సంప్రదాయాలు అనే గట్టి విషయాలు, సైలెంట్ గా ముక్కు మీద వేలు వెస్కోని కూర్చోవడాలు ఉండకూడదని నా అభిప్రాయం... చిరంజీవి అంటే సహజంగానే ప్రజలు ఎగబడతారు, అందులోనూ గరికపాటివారు అప్పటికి ఇంకా ప్రసంగం మొదలుపెట్టలేదు కూడా... అలాంటి కార్యక్రమంలో ఎందుకంత కోప్పడాలి... నాకైతే ఎందుకో కొంచెం అదుపు తప్పినట్లే అనిపించింది...
అక్కడున్న వారందరూ వారి వారి రంగాలలో ఉద్ధండులే... దత్థాత్రేయ గారు నరసిమ్హరావు గారికి, మాట్లాడే సమయంలో మెడలో వేస్తుంటే భయం వేసింది కోపమొస్తుందేమో ఆయనకి అని.
గరికపాటి ఒక పండితుడు . నలుగురికి మంచి చెప్పేవాడు . అలాంటిది ఆ సెకండు లో వాళ్ళు యెవరో చిరంజీవిని ఫొటో కోసం పిలిస్తే కాసేపు ఓపిక గా , ఉండలేక పోయాడా ? ఆ సమయం లో ఒక్కడూ కూడా ఇతని మాట వినకుండా చిరంజీవిని చూస్తున్నారOటే గరికపాటి కంటే చిరంజీవికె విలువ ఇస్తున్నారు అని అర్ధం . ఐనా గరికపాటి chief guest యేమీ కాదు . చిరు లాగ గేస్టే . అక్కడకు వచ్చిన వారు చిరంజీవి కోసం వచ్చిన వారే యెక్కువ
ఇ లాంటి వారు కదా నేటి సమాజానికి కావసినది
అందరికీ పొగడ్త లే కావాలి కానీ గారికిపాటి వారు ఉన్నది ఉన్నట్లు ఆయన speciality
Avunu Andi 🙏🙏🙏
అభిమానం హద్దుటకుడడు కామెంట్స్ చేసే వారు ఒక్కసారి అలోచించండి ఒక సభకు చిరంజీవి గారు అలాగే పెద్దలు అందరు వచ్చారను కొండి చిరు గారు ప్రసంగం చేస్తుంటే అదే సభలో వేరే వాళ్ళు వచ్చారని మొత్తం అటువైపు తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫోతొస్ తీసుకుంటే లేదా వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎవరు ఐనా ఇబ్భంది పడతారు దయచేసి తప్పుగా అనుకోవద్దు అందరు మనవాళ్ళే
Appudu chepoalsindi chiru ki kaadu akkada unna people ki...
చిరంజీవి గారి వినయ విధేయ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలి గొప్పవారు ఊరికినే అవుతారా చిరంజీవి గారు లాగా గొప్ప వ్యక్తి అవుతారు..
లేదు కొంతమంది పనికిమాలిన ఎదవలు అవుతారు కానీ గుండెల్లో నిలిచిపోయే మనిషి గా ఉండాలంటే చిరంజీవి గారు లాగా వినయ విధేయతలు ఉండాలి
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు...🙏
నవ్వుతూ నవ్విస్తూ మధ్యలో వాడి ఐన చురకలు వేస్తూ మంచి విషయ బోధ చెయ్యడం లో గరికిపాటి వారికి మరెవ్వరు సాటి లేరు 🙏🙏👌👌👍👍
True
100% true
Yes 👍👍
దత్తాత్రేయ గారి లాంటి వారు సమాజానికి చాలా అవసరం.మీరు చాలా గ్రేట్ సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍️అనవసరం అనుకోవద్దు IMP విషయం, గరికపాటి వారి విషయంలో ,చిరంజీవి గారికి మధ్య ఎటువంటి మనస్పర్థలు, తిట్టుకోవడం లాంటివి జరగలేదు కొందరు వారి TRP, వాచ్ టైం ని పెంచుకోవడం కోసం గొర్రెల మాదిరి వీడియో ని CUT చేసి యూట్యూబ్ UPLOAD చేస్తున్నారు,అనవసరంగా లేని ఒక చిన్న సాధారణ విషయాన్ని భూతద్దంలో చూపించి, మన హిందుత్వాన్ని పెంచే ఇద్దరి ప్రముఖుల మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నారు.. మనం గమ0నిచాలి, అక్కడ అంత పెద్ద సబ, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, గరికపాటి వారు ఇంకా చాలా పెద్ద వారు వచ్చారు అక్కడ ఒక క్రమ శిక్షణ, సమయపాలన అవసరం కానీ అక్కడి సబ ని ఏర్పాటు చేసిన వారి వల్ల చిరు గారు సినీ రంగానికి చెందడం వల్ల స్టేజి పైనే అందరూ వచ్చి గుమికూడడం సభా నియమాలను బంగపరిచాయి, అభిమానులని చిరు కూడా కాదనలేక ఫొటోస్ దిగాల్సి వచ్చింది,(అక్కడ చిరు గారు ఫొటోస్తీసుకుంటున్నది అసూయ గాని, నేనె గొప్ప అనే అహంకారాలు లేవు, అవి వద్దు అని ప్రతి సారి అతనే చెప్తాడు), యాదృచ్చికంగా, సూక్ష్మమైన విషయాన్ని భూతద్దంలో చుపించి వర్గాలుగా విడగొట్టి పాడు చేయకండి, వెంటనే వారు ఎలా కలసి పోయారో పూర్తి వీడియో చూడ్డండి🙏🚩
Chaala correct ga chepparu. Anuko kundaa jarigina chinna vishayaani ela vakrika rinchadam paddati kaadu. Ratings kosam grant alumni kondantalu chesunnaru.
.
Kaani, tharuvatha , konni meeting lo chiranjeevi, Garikapati garu ledhu kadha, ayithe photo thesukovqcchu ani annaru. Idhi helana chesinattu kadha. Garikapati garini
ఒక మహా సహస్రావధాని, పండితుడు, ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ప్రవచన కారుడు అయిన శ్రీ గరికిపాటి గారిని సభకు పిలిచినప్పుడు కాస్త అప్రమత్తతో ఉండవలసిన అవసరం ఉన్నది. ఓ ప్రక్క వారిని మంగళాశాసనం చేయమని అర్థిస్తూ వేరొక ప్రక్కన ఫోటో సెషన్ జరపడం (తప్పని పరిస్థితుల్లోనైనా) వారిని అవమానించడమే అవుతుంది. ప్రముఖ నటుడైన చిరంజీవి ని "చిరంజీవి గారు, మీరు ఆ ఫోటో సెషన్ ఆపేసి ఇటు పక్కకు రండి, లేనిచో నేను వెళ్ళిపోతాను అందులో మొహమాటం లేదు" అని చెప్పడం వెనుక గరికిపాటి గారి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. గరికిపాటి వారు అంత కఠినంగా ప్రవర్తించవలసిన అవసరం లేదని కొందరు అనుకుంటే అనుకోవచ్చు గాక. కానీ, అది ఒక్క గరికిపాటి వారికే చెల్లు. ఇక చిరంజీవి ఎంతో వినమ్రతతో గరికిపాటి వారి ముందు మెలగడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఎంతటి రాజకీయవేత్తలైనా, ఎంతటి ప్రముఖులైనా జ్ఞాన సూర్యుని ముందు తలవంచవలసిందే.
అంత బాగా ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు చిరంజీవి గారు అందర్నీ పిలిచి ఫోటో చేసిన పెట్టుకోవడం లేదు. వాళ్లు వస్తే చిరంజీవి గారి ఫొటోస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది ఆ మాత్రం కూడా గ్రహించలేకపోతే ఎలాగండి ఆయన ప్రసంగం ఎవరూ వినడం లేదని గ్రహించి పాపం చిరంజీవి మీద వాపోయారు
Garikipati Varu kooda maanavamathrule veediki igo vuntindhi
Gurvu ravadame thappu..
VS Murthy గారు అనువు కానీ చోట అధికులము అని చెప్పుకో కూడదు...మీ అహంకారం మీ దగ్గర పెట్టుకోండి...మాస్ సభ లో ప్రజలు మానవత మూర్తీ భవించిన చిరంజీవి గారి కోసం వచ్చిన వారే...మీ కల్లబొల్లి మాటల కోసం కాదు....
ఎవరికి వుండే విలువ వారికే వుంటుంది...
@@user-fs2cn1rt2h photolu Adigey vaallaki buddhundakkarledha mari, idhantha program origanise chesinollaki undaali aalochana, sigguchetu antha peddha sabhalo pramukula madya sanghatana baaley, evarni eamanaalo thelitley, okaremo pravachanaallo megastar, inkokaremo acting lo meghastar, padithey paamuki kopam, vidustey kappaki kopam anthaa ayomayam...!!!
🇮🇳🚩🙏🙏🚩🇮🇳
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గరికపాటి వారి కంఠము చెప్పేవిషయాలు కంచుమోగనట్టు ఖగ్ మంటుంటాయి చెంప ఛెళ్ళుమనే విధంగా నిర్మోహమాటంగా ఉండి సమాజంలో యువతలో చైతన్యం నింపుతున్నందుకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి🌺🌺🌺🌺🌺
పేరు లో చిరు కానీ మనసు లో పెద్ద చిరంజీవి!
Garikapati garu anna vari pravachanalu naku chala Ishtam. Alage chiranjeevai garu Ann Abhimanam prema.
Great fan of Garikipati garu.
Saraswathi putrudu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గరికపాటి వారే చెప్పారు. ' మంచి మైక్ లో చెడు చెవిలో' చెప్పాలని మరి ఆచరణ లో లేదు. ఇక్కడ చిరంజీవి గారి హుందాతనం అభినందనీయం
కరెక్ట్
అది చిరంజీవే చెప్పారు MAA ఎలక్షన్స్ తర్వాత అనుకుంట
Garika di athi madam
Hats off to guruvugariki.such a great person with straight forward nature.Thats not a photo shoot session Chiru sir might have objected smoothly.
గరికపాటి గురువు గారికి ఉన్న విజ్ఞానం అక్కడ ఎవరికీ లేదు iam from Karimnagar
ppp
Viznanam undi mari samskaram ledha... nenu garikapati gari admire chestanu kani ikkada matram ayana asuya stage medha tna tarvate evaraina anna feeling kanipinchindi
Vigntha, Vinayam leni gnanam yevadiki melu/goppa??!
guruvu gaariki sethakoti athma praanamaalu 🙏🏿🙏🏿🙏🏿
Dynamic and mega are suitable for chiru and garikapati garulaki
GOD LEVEL 🙏
ఓర్పు సహనం ఉండాలని చెప్పేవాడికి ఉండాలి ఓర్పు సహనం 🤗🤗🤗👍👍👍
Super garikapati gaaru
🔥🔥🦁🦁🦁🚩🚩🚩
Super Garikapati Vaaru
చిరు సందేశం ❤️🔥
Nice sir I ur big fan sir
Garikapati meeku johar .Super speech
Chaganti garu great... 🙏
Useless fellow!
మీరే ఆ విషయాన్ని మరిచిపోయారు గురూజీ, మీరు ఎలాగూ మిగతా వాళ్లుతో కలవరు, కలిసే వాళ్ళ ను కలవనివ్వరు
Well said..
Chiranjeevi gari speech 👌
👌🙏
Nice.
Rama banam kanna Rama namam goppadhi ,garikapati garvam kanna chiranjeevi vinayam marintha goppadhi salam chiru bai
veeresalingam pantulu gaaru anthati goppa vaaru garikapati
Gopa medhaavi Garikapati garu...
Jai chiranjeeva🙏🙏🙏🙏🙏
అద్వైత వాది 🙏
Mahanubhavulu
vunnadi Vunnatlu Matadutharu,Naku Chaalaa Ishtam ANDI,Balugaru, Eeyana Antey Naku Ishtam Gowravam
ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🚩
🙏👌
Issue ని ఇంతటితో ముగింపు పలకాలి. చిరంజీవి గారు గరికపాటి నరసింహారావు గారి ని చక్కగా అర్థం చేసుకునా రు.
🙏🙏🙏🙏🙏🙏🙏
మాటల మాంత్రికుడు మా గురువు గారు రియల్ హీరో
Guruvugaru
Vinayam vidheyatha unna chiru gariki 🙏
Nice
Vs murthy garu baga chepparu
🙏🙏🙏🕉️
Om sri gurubhyooo namaha grikapati is God🙏🙏🙏🙏🙏🙏🙏
ఏదైనా అప్పీల్ చెయ్యడం తప్పు కాదు, కానీ చేసే విధానం ఎప్పుడూ...లెక్కే, చిరంజీవి గారు కావాలని కానీ...లేదా గరికి పాటి గారి స్థాయి తగ్గాలని కానీ ఆయన చేసి ఉండరు... ఏమరు పాటు అనుకోకుండా జరిగి పోయిన ఓ చర్య...అందుకు గరికిపాటి నరసింహారావు గారు ఫ్రెండ్లీ గా కూడా అప్పీల్ చెయ్యొచ్చు... కానీ అలా చెయ్యలేక,కొంచెం అహం కూడిన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏదైనా... సభా సాక్షి గా మాట ఆడే విధానం కాదు.
Good
జ్ఙానం ఉన్న ఏ వెథవైనా ఒక భాథ్యతాయుతమైన ఒక కార్యక్రమానికొచ్చి సెల్ఫీలు దిగుతారా? అదీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. చిరంజీవి ఫ్యాన్స్ కి ఇంతకాలం బుద్ధే లేదనుకున్నా జ్ఙానం కూడా లేదు.
పాండిత్యం వేరు సంస్కారం వేరు
ప్రవచనాలు వేరు ప్రవర్తన వేరు..!!!!
జై మెగాస్టార్ !!!!
సభా మర్యాద అని ఒకటి ఏడుస్తుంది.. చిరు అన్నగారు తనకి అవమానం లా దాన్ని భావించలేదు.. అలా చేసి ఉంటే వారు ప్రవర్తన వేరేలా ఉండేది.. కావున అభిమానుల మైన మనం కాస్త ఆలోచించాలి.. ఈ అభిమానం.. భగవత్ ప్రవచనాలు చెప్పే ధర్మ పరమైన వ్యక్తులను అవమానిస్తే అది చిరు ని అవమానుంచినట్లే..
@@sareddy10sareddy27 నీకు గరికపాటి చేసింది రైట్ అనిపించొచ్చు
నాకు అతను అహంకారధోరని చూపించారని అనిపిస్తుంది.
చిరు కావాలని చెయ్యలేదు
అక్కడ దత్తు గారు పిలిచారు కాబట్టి చిరు వెళ్లారు.
అయినా చిన్నపిల్లోడిలాగా వెళ్లిపోతాను అని అనడం ఏమిటి .
ఎదుటివారికి చెప్పేముందు మనం పాటించాలికదా.
@@sareddy10sareddy27 correct sir. ఆధ్యాత్మిక విలువ, గురువు విలువ తెలిసిన ఎవరు అయినా గురువు గారిని తప్పు లేదని అంటారు. చిరంజీవి గారు ఆ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి hurt avaledu. కానీ చిరంజీవి గారిని
మాత్రమే గొప్పగా చూస్తూ, మంచి మాటలు తో సమాజ హితవు korutunna garikapati వారిని మాత్రం అహంకారి గా చూస్తారు. కనీస చిరు ని
చూసి అయినా విలువలు telusukunte బాగుంటుంది ఈ విమర్శకులు. మంచి మాటలు చెప్పే వారికి ఆ అధికారం ఉంటుంది. కానీ చిరంజీవి గారి పై అభిమానం తో ఆ విషయం maricharu. అసూయ అన్నారు. అహంకారం అన్నారు. ఆయన pravachanalu వింటామని అన్నారు. Vintunnaru కానీ అర్థం chesukovatam లేదు అనిపిస్తుంది ఈ negative comments చూస్తే. Kalikalam
I suppt to garikapati
Knowledge is power
*Envy* is a human quality. After all Garikipati Garu is also a human being. 🤪
Why are they having Photo session on the stage?? It can be done later right??
@@tuftoffy That's the charismatic image of Chiranjeevi. Garikipati garu couldn't digest it.
Bcoz all the women came at once when garikapati speech was not started.Once the photo session started in between garikapati started his speech.it is organisers mistake but one should understand garikapati lost his calm
@@rajasinha3299 నీ బొంద. గరిక పాటి గారి old video చూడు. తనకు photos selfies తీస్తున్న వద్దు అన్నారు
@@Lazyworkout987 nee bhoshanam. Agreed that you are his defense lawyer🤪
1 సహస్ర అవధానం మాత్రమే కాదు, గరికపాటి వారు సహస్ర సహస్రావధానాలు చేసిన కూడా చిరంజీవి కీర్తికి దీటుగా రారు.
Guruvugaru pravachan bagunfdi chiranjeevi ok
Acting మనలాంటి సమాన్యులు కూడా నేర్చుకుని చేస్తున్నారు. కానీ చిరంజీవి లాంటి celebrities కూడా అవధానం చెయ్యగలరా? అదే పండితుల గొప్పదనం. గరిక పాటి వారిని వాడు... వీడు అని సంబోధించే వాళ్ళు... వాళ్ళ సంస్కారం ఎలాంటి దో మరి...
Koti namaskaralu guruvugaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిరంజీవి హీరోగా ఎదగడానికి ఎంతొ మంది తొడ్పొటు అందించారు. కాని ప్రవచనాలు చెప్పాడానికి అయిన సొంతం గా ఎదిగారు.
గరికిపాటి విజ్ఞత మరచి సంయమనం కోల్పోయి ప్రవర్తించారు. చిరంజీవి గారు మొదటగా వారికి నమస్కరించి ఆహ్వానించారు. ఆతిథ్య కుటుంబ సభ్యుల కోరిక మేరకు చిరు ఫొటోస్ కి అంగీకరించారు. పిలిచాక హుందాగా వచ్చి కూర్చున్నారు. విశేషం ఏంటంటే ఒక పద్మశ్రీ పద్మభూషణ్ పై ఆగ్రహించడం !! ఎలా చూసినా గరికపాటి ప్రవర్తన అంగీకారం కాదు.
Jai chiranjeeva jai pavan kalyan garu
garikapati n chiru are correct : Nothing n no need to make big issue for this.
this is between 2 persons n they will discuss n adjust if any.
do any hero politicians or others agree when he is giving speech others neglected n divert with photos section.....etc., No one like n not correct.
so garikipati also felt same
పది సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని చూడాలి అంటే టికెట్ పెట్టి చూడవలసిన వ్యక్తులు, ఈరోజు వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెంది మెగాస్టార్ నే కామెంట్స్ చేస్తున్నారు..అదే వేదిక పై అధికార కుల నటులు ఉంటే సదరు సారు చత్కారంగా మాట్లాడి ఉండేవారు..దీనినే నడమంత్రపు సిరి అంటారు..ఇలాంటి అసూయపరులు, అహంకారులు, కాల గర్భంలో చాలామంది కలిసిపోయారు... అభిమానంగా ఫొటోలు దిగడానికి వచ్చినవారిని అనలేక ఈయనకు బడి ఏడుస్తారా..
ముందు ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీ వారికి మనుష్యులు అందరూ ఒకటే అని చెప్పండి.మీరు ఆత్మ ద్రోహం చేసుకోవద్దు గరికపాటి గారు
మీరు గమనించారా గరిక గారు ఆయన ప్రసంగం అయిన తరువాత ఆయన చేతిలో ని మైకును ఒక గవర్నరు అయినటువంటి దత్తాత్రేయ గారికి అందిస్తున్నారు. అదికూడా నిర్లక్షంగ ఎంత గర్వం
గరికపాటి వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చాలా తప్పు సంస్కృతిని కాపాడుతున్న పెద్దలకు పాదాభివందనం
చిరంజీవి గారిమీద వారి తమ్ముడికి ఇష్టము vundvachunu.కానీ గరికపాటి వారిని విమర్శించే అర్హత లేదు.
.
సభలో అంత మందిగొప్పవారుంటే ఈ చిరంజీవి బిహేవియర్ ఎంత యెబ్బెట్టుగా ఉందో చూడండి
Guvulu ante anta bakthi undhi kabate chiru mega star iyyadu
గురువు గారితో ఎ వరిని పోల్చ వద్దు ప్లీజ్ మహానుభావులు mahanubhavule
Jai Ashttavadhana Sahasravadhana veera panditha.Maha bhujja.Agni kula Sath Brahmana.Yajurvedha Maha panditha.Sri Sri pilakabhatla Narasimha Sasthry ki jai.🕺🕺🕺.
Gottamgovindarajulava
Legendary chiru 🔥🔥
One should not creat dis harmony between great persons for their own benefit. Especially by putting odd headings. They both are a very great human beings and respectable persons
Garkipati cheranjeevi great fan
Garikapati varu ante oka Samsrutha Nidhi🙏 vari ki Padabhi vandanam🙏Chiranjeevigaru Manushulalo Mahanubavudu. Garikapati varu ala Parasuramudila undatam correct, Chiru Ala Chakravarthi laga undatam correctee.
Garikipati gaarini avamaanamga matladinavaru kusamskaarulu
Chiru garu baga acting chesaru meru మీడియా ముందు ఆస్కార్ యాక్టర్
చిరంజీవి గరికపాటి.. చక్కగా ఉన్నారు.. మధ్యలో టీవీ చానెల్ కు..పోయోకాలం ఎందుకు
THAT IS GARIKAPATI NARASIMHA RAO Garu🙂
🙏🙏🙏
చిరంజీవి గారు సెల్ఫిస్ దిగకపోతే అందరు పొగరు అంటారు... అన్నీ రంగాలలో ఉన్నా వారు వచ్చారు... కనుక ఓపికా ఉండాలి గరికపాటి గారు....
మీ విశ్లేషణ కంటే చెప్పే తీరు బాగుంటుంది కానీ ఇంతటితో మీపై గౌరవం పోయింది👉అక్కడ ఎంత సమయం వేచివున్నారు, తనతో పాటు చాలా మంది వేచి ఉన్నారు, సభా సమయాలు అనేవి ఉంటాయి, సమయ పాలన పాటిస్తారు, అంటే కాస్త పెద్ద వారు అని వుంటారు, తనకేదో అసూయ,అహంకారాలు ఉన్నాయన్న రేంజ్లో ఎందుకు చెప్తున్నావు. మహా అంటే ఆయన గూర్చి వీడియో చేయడానికి అతనికి గూర్చి study చేసి ఉంటావు, నీకు కావాల్సింది నెగిటివ్ కాబట్టి అదే నీకు దొరుకుతుంది, నేటి మన హిందుత్వం, యువత కాస్త మంచి దారిలో ఉన్నారంటే చాగంటి, గరికపాటి లాంటి వారు కూడా కారణం.. అవన్నీ వదిలేసి.. నీ వీడియో కోసం అటువంటివి ఏం లేకున్నా ఎందుకు చెప్తున్నావు..,వాస్తవాలు గమనించకుండ ఒక్క వీడియో ని పట్టుకొని అనడం తప్పు, అతను అసూయ కాదు సమయపాలన ఎక్కువ మోతదులోనే తప్పినందుకు మందలించింటారు, దాన్ని తప్పి ఫోటోలు దిగడం చిరంజీవి గారిది కూడా తప్పే అవుతుందా..తర్వాత వారు వెంటనే కలిసిపోయారు బాగానే వున్నారు.. ఆ చిన్న విషయాన్ని మీ వాచ్ టైం కొరకు భూతద్దంలో చూపించి.. ఒకరు గొప్ప వేరొకరు కాదు అని ఎందుకు వరిగికరిస్తున్నార వేదవల్లరా...😡
గరికపాటి గురువు - అయన శిష్యుడు చిరంజీవి అన్నారుగా ఇంక రచ్చ దేనికి ఇంకో న్యూస్ లోకి వెళ్ళండి న్యూస్ చానల్స్ కి చెపుతున్నా
👌👌👌👌👌👌
గరికి పాటి వారు మీరు హాజరు అవ్వడం సరిఅయినది కాదు, సినిమా సెలెబ్రేటి ఉన్నప్పుడు మీరు వెళ్లడం అవ మానం పడడం అవసరమా 🙏
మహా పండితులు సైతం మహారాజుల మెప్పుకోసం అభ్యర్థించినవారే జ్ఞాన సూర్యుడు కోపావేశాలకు లొంగిపోరు ఏక పక్ష నిర్ణయం ధర్మం కాదు. మరి గరికపాటి వారు అక్కడ ఎంతో మందికి సెల్ఫీ ఇచ్చారే దీనిని ఎలా చూద్దాం. చిరంజీవి గారికి నేను అభిమానిని కాను మన కులమని మన గోత్రమని అభిమానం ఇలాంటి చోట చూపించడం ధర్మం కాదు సుమా! స్వస్తీ
సభా మర్యాద అనేది ఒకటి వుంటది brother ఒక వ్యక్తి మాటలు ఆడేటప్పుడు respect ఇవ్వాలి
MEGASTAR IS A GOD FATHER
గారికిపాటి కీ చెప్పటం అలవాటు అనుసరించడు ఓపిక లేనోడు ఓపిక గురుంచి చెప్తుండు 🤦♂️🙂
manamantha chiranjeevi garini actorni chesinam but garikapati gaaru laantivaaru samskruthini manaku andistunnaru so manam veerini gouravinchali Jai garikapati 🙏🙏
Ala jarigipoindi vadileddam... Iddaru mana valle.. Manaku kavalasina valle. Andaru bagundali
నా వరకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే... ఇది అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్... చాలా సరదాగా గడిపేసి వెళ్లాల్సిన ప్రోగ్రామ్... ఇలాంటి కార్యక్రమాలలో రూల్స్, గొప్పలు, ఆచార సంప్రదాయాలు అనే గట్టి విషయాలు, సైలెంట్ గా ముక్కు మీద వేలు వెస్కోని కూర్చోవడాలు ఉండకూడదని నా అభిప్రాయం... చిరంజీవి అంటే సహజంగానే ప్రజలు ఎగబడతారు, అందులోనూ గరికపాటివారు అప్పటికి ఇంకా ప్రసంగం మొదలుపెట్టలేదు కూడా... అలాంటి కార్యక్రమంలో ఎందుకంత కోప్పడాలి... నాకైతే ఎందుకో కొంచెం అదుపు తప్పినట్లే అనిపించింది...
అక్కడున్న వారందరూ వారి వారి రంగాలలో ఉద్ధండులే...
దత్థాత్రేయ గారు నరసిమ్హరావు గారికి, మాట్లాడే సమయంలో మెడలో వేస్తుంటే భయం వేసింది కోపమొస్తుందేమో ఆయనకి అని.
BJP mata pichchi vaalaki bale chepparu Sir . daring and dashing Garikapati meeku johar johar
Mari trs Muslim appeasement and yscrcp Christian appeasement.. ee kandlaku kanapdaledha...
గరికపాటి ఒక పండితుడు . నలుగురికి మంచి చెప్పేవాడు . అలాంటిది ఆ సెకండు లో వాళ్ళు యెవరో చిరంజీవిని ఫొటో కోసం పిలిస్తే కాసేపు ఓపిక గా , ఉండలేక పోయాడా ? ఆ సమయం లో ఒక్కడూ కూడా ఇతని మాట వినకుండా చిరంజీవిని చూస్తున్నారOటే గరికపాటి కంటే చిరంజీవికె విలువ ఇస్తున్నారు అని అర్ధం . ఐనా గరికపాటి chief guest యేమీ కాదు . చిరు లాగ గేస్టే . అక్కడకు వచ్చిన వారు చిరంజీవి కోసం వచ్చిన వారే యెక్కువ
మధ్యలో చాయాగి చేస్తున్న అంత శ్రీరాం ఉత్తేజ్ బుద్ధి తెచ్చుకోవాలి
డయాస్ మీద గరికపాటి గారు అలా చెప్పి ఉండకూడదు
అది తప్పు కాదు brother , megastar సభా మర్యాద ఇవ్వలేదు
ఈ అలయ్ బలయ్ ఎందో మాకు తెలియదు,ఈ పండుగ మాకు లేదు
😂😂
Ok age vachaka hundaga undali
🙏
గరికపాటికి ఇప్పటికే అర్థమయుంటుంది ప్రజలే ఘనాపాటియని . మరొకటి ఉట్టి సొల్లు అని .