మంచి రోజులు రాబోతున్నాయా ? || BSNL , Jioని ఢీ కొట్టబోతుందా ? || BSNL Tata Collaboration Explained

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 487

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Месяц назад +377

    BSNL నువ్వు ఇప్పుడు అవసరం,
    దేశ ప్రజలకు ని సర్వీస్ అవసరం 👍👍👍.

    • @sureshmuppuri1264
      @sureshmuppuri1264 Месяц назад +1

      Mobile china nuv comments

    • @gopibadavath-jd8nf
      @gopibadavath-jd8nf Месяц назад

      ​@@sureshmuppuri1264
      నేను వాడే మొబైల్
      Made in America ✌️.

    • @sgamos2171
      @sgamos2171 Месяц назад +1

      రావాలని కోరుతూ ఉన్నారు

  • @sasiphanindranaidukolla389
    @sasiphanindranaidukolla389 Месяц назад +148

    BSNL నిజంగా అతి తక్కువ ధరకే. 4g 5g తో సహా నెట్వర్క్ ని అతి త్వరగా అన్నిటికంటే వేగవంతమైన బిఎస్ఎన్ఎల్ అందిస్తే ఆ కంపెనీ నుండి కొట్టడానికి ఏ కంపెనీ సరిపోదు

  • @tribleculture3662
    @tribleculture3662 Месяц назад +123

    నేను bsnl కి మారుతున్న...... మీరూ కూడా మారుతారని ఆశిస్తున్నా

  • @venkateshp2579
    @venkateshp2579 Месяц назад +353

    నా జీవితంలో మొట్ట మొదట పరిచయమైన నెట్వర్క్BSNL I can't forget it

    • @Ammulu-xu5jp
      @Ammulu-xu5jp Месяц назад +15

      We all are waiting for BSNL survises 😎😎😎😎

    • @ramanashetti2957
      @ramanashetti2957 Месяц назад +5

      జై చిరంజీవ జై ఆంధ్ర జై తెలంగాణా జై భారత్ జై బిజేపి

    • @venkateshk9667
      @venkateshk9667 Месяц назад +2

      S to me also

    • @Satyauniversegalaxy
      @Satyauniversegalaxy Месяц назад +1

      Me airtel&tata Docomo😊

    • @venkateshp2579
      @venkateshp2579 Месяц назад +1

      @@Satyauniversegalaxy yes I am currently using Airtel but BSNL I want to switch to

  • @sumanjaliythanumanthu9417
    @sumanjaliythanumanthu9417 Месяц назад +60

    మా నాన్న మొదటి sim BSNL..... మా నాన్న చనిపోయి ఇప్పటికీ 13 years అయ్యింది..... అందరూ sim port చేసుకో అన్నారు.... కానీ మా నాన్న BSNL sim first use చేసాను అని sentiment ఉండేది.... నాకు మా నాన్న sentiment.... అందుకే నేను ఇప్పటికీ BSNL sim use చేస్తున్న....

  • @giduthurivenkat6972
    @giduthurivenkat6972 Месяц назад +115

    టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ లో ఎంటర్ అయ్యిందంటే మొబైల్ యూజర్లకి మంచి రోజులు మొదలైనట్టే

    • @Nireekshana..1424
      @Nireekshana..1424 Месяц назад +1

      Yessssssssssssss 💯

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 Месяц назад

      నేను టాటా వారికి against కాదు, దేశం యొక్క పురోగతిలో టాటా వారి contribution చాలా ఉంది, కానీ నావి రెండు ప్రశ్నలు, ఆ రెండింటికీ సంతృప్తికర సమాధానాలు చెప్ప గలిగితే బీఎస్ఎన్ఎల్ గొప్పగా పూర్వ వైభవం తెచ్చుకుంటుందా లేదా అనేది మీకే సమాధానం వస్తుంది
      1. BSNL ఉద్యోగుల నుండి మెరుగైన సర్వీసు వస్తుంది అని ఎంత నమ్మకం ఉంది?
      2. ఇప్పుడు టాటా వారు 15000 కోట్ల రూపాయలు పెడుతుంది BSNL బలోపేతం అవుతుంది అంటున్నారు, గతంలో పూర్తిగా టాటా వారే యజమానిగా ఉన్న టాటా డొకోమో / టాటా ఇండికాం subscibers ను ఆకట్టు కోలేక మూసేసారు, టారిఫ్ రేట్ లు ఎక్కువ ఉన్న ఆ రోజులలోనే పూర్తిగా వారి అజమాయిషీలో ఉన్నదే ఇకపై నడపడం viable కాదు అని మూసేసారు, మరి బద్దకానికి మారు పేరు అయిన BSNL ఉద్యోగులతో Market లో నిలబడి మెరుగైన సర్వీస్ ఎంత వరకు ఇస్తుంది అనుకుంటున్నారు?

  • @DeepakReddy99
    @DeepakReddy99 Месяц назад +132

    మేమంతా బీఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం 🙏❤.

  • @bashask4404
    @bashask4404 Месяц назад +22

    దేశం లో ఏదైనా సమస్య వస్తే మొదట నిలబడే వ్యక్తి మన రతన్ టాటా గారు 🎉🎉 BSNL congratulations 🎉🎉

    • @s.bangaruraju5981
      @s.bangaruraju5981 Месяц назад

      Sir very nice comment iam BSNL out Souring Employee.

  • @rajkumarnenavath7411
    @rajkumarnenavath7411 Месяц назад +88

    Ratan tata వ్యాపార దిగ్గజం, మీరు ఏమో యూట్యూబ్ దిగ్గజం 🙏

  • @kundurthisubhanisubhani4118
    @kundurthisubhanisubhani4118 Месяц назад +34

    Jio రాక ముందు టెలికాం చాలా బాగా ఉండేది బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాడు అంటే అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండాలి అతని విలువ ఎక్కువ ఉండేది అలాంటి jio సిమ్ వచ్చిన తర్వాత జనాలని ముందు బానిస ఎలాగో నెట్ బానిస చేసిన జీవో ఇంత ముందు సిమ్ము కొనుక్కుంటే లైఫ్ లాంగ్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి ఏ ముండమోపి జియో వచ్చిన తర్వాత గీత కంపెనీల ని టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి నెల రీఛార్జ్ చేయించుకుంటేనే ఇన్ కమింగ్ ప్రజల మీద చాలా భారం పడుతుంది

  • @tarak0075
    @tarak0075 Месяц назад +11

    నా జీవితంలో ఎక్కువ సంవత్సరం లు BSNL Network తో గడిపాను.....i love BSNL ❤

  • @abhivinay5695
    @abhivinay5695 Месяц назад +40

    Nenu BSNL lo job chastuna and thanks for supporting

  • @katmoleramesh2261
    @katmoleramesh2261 Месяц назад +25

    ఇది సూపర్ గా గూడ్ న్యూస్ ఇది అంబానీ ని కూడేపిస్తుంది. BSNL నెటవర్క్ సారిగా యూస్ అయితే డెవెలేప్ అయి టాప్ ఉంటుంది 👌👍🙏💐

  • @VenkatanagasrinivasaraoTelukun
    @VenkatanagasrinivasaraoTelukun Месяц назад +30

    SUPER EXPLANATION VIDEOS IN YOUR RUclips CHANNEL BROTHER NICE GREAT WORK 😊🎉

    • @teluguknowledge42
      @teluguknowledge42  Месяц назад +3

      Tnq u Venkat Garu❤️

    • @user-jw6uh8de3n
      @user-jw6uh8de3n Месяц назад +1

      Main matter tapa first nundi sodhi anta cheptav yentra babu

    • @shivanikatta1597
      @shivanikatta1597 Месяц назад +1

      ​@@user-jw6uh8de3nIntroduction istharu brother adhi sodhi kadhu 😅

  • @sathishdhulam96
    @sathishdhulam96 Месяц назад +41

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 Месяц назад +18

    First like love from nalgonda ❤️

  • @ranjitaitha4630
    @ranjitaitha4630 Месяц назад +9

    మన భారత దేశం గురించి ఆలోచించేది ఒకరే రతన్ టాటా

  • @bhaskarkollam2637
    @bhaskarkollam2637 Месяц назад +8

    4G మొదలు పెడితే నేను BSNL కి మారతా 👍🏿👍🏿🙏🏿🙏🏿

  • @Nireekshana..1424
    @Nireekshana..1424 Месяц назад +2

    నాది,మా వారిది BSNL ..
    ఇలాంటి News కోసం wait చేస్తున్నా
    We love.. & Support ...
    ❤Tata ❤ Bsnl ❤

  • @chinnak6104
    @chinnak6104 Месяц назад +1

    మీరు చెప్పే సంగతులు.. విషయాలు.. వివరించే తీరు.. అన్నింటి కన్నా మీ వాయిస్... 🎉అమోఘం... Congratulations 💐 On your 1.5 million Subscribers.. Brother..

  • @Jaya3113-m8f
    @Jaya3113-m8f Месяц назад +55

    Jio pathanam modalayyindhi😡

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 Месяц назад +23

    Believe TATA❤ Port to BSNL 🔥

    • @RajeshMeduri-io3kx
      @RajeshMeduri-io3kx 8 дней назад

      Alagane maritee service kosam weeks nundi try chestunna kalavadam leduu. Malli JIO or Airtel ki port kaka tappaduuu

  • @Naga698
    @Naga698 Месяц назад +20

    Iam useing bsnl 4g network super speed

  • @jayaram3844
    @jayaram3844 Месяц назад +8

    మీ విడియో కోసం waiting అన్న ❤❤❤

  • @SanthoshKatravath-kj9bo
    @SanthoshKatravath-kj9bo Месяц назад +13

    Good video sir 👍

  • @KRANTHI34567
    @KRANTHI34567 Месяц назад +6

    BSNL రావాలి JIO పోవాలి

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад +3

    BSNL 4G ని ప్రారంభిస్తే ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది దీనిని ఒక స్వాతంత్ర సంస్థగా చేయాలి రిజర్వు బ్యాంకు ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకొనే విదంగా ఉండాలి అప్పుడే పోటీని తట్టుకొని ఎప్పటికి కప్పుడు వ్యూహాలు చేసి నిలబడగల దు

  • @madhupatel-x2f
    @madhupatel-x2f Месяц назад +5

    bsnl కు మళ్లీ పూర్వ వైభవం రావాలి. గోదావరిఖనిలో ఇంకా 4g సేవలు ప్రారంభం కాలేదు కేవలం 3g సేవలు మాత్రమే నడుస్తున్నాయి

  • @ATLURI.MadhuBabu
    @ATLURI.MadhuBabu Месяц назад +15

    సార్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షలు ఎప్పుడు పెడతారు వీడియో చెయ్యండి ప్లీజ్

    • @Subbbu1999
      @Subbbu1999 Месяц назад +2

      Pentions kadhu పథకాలు. రెండిటికి తేడా ఉంది.

    • @Satyauniversegalaxy
      @Satyauniversegalaxy Месяц назад +1

      U mean super SIX Aa🤔

  • @yesurc1150
    @yesurc1150 Месяц назад +2

    From July 5 ,waiting BSNL topic in Ur channel Tq bro 😊😊🎉

  • @funnyguy5842
    @funnyguy5842 Месяц назад +8

    Prati okkariki oka rojostundi bro.
    Ala BSNL ki vachindi. Dinni sarigga padukunte ide No 1

  • @user-tz9ps3oh1p
    @user-tz9ps3oh1p Месяц назад +8

    Daily okka video update chesthunaru sir....great hard work and informative videos...

  • @kushikalam1446
    @kushikalam1446 Месяц назад +5

    Speed 4G network tata
    sir

  • @user-ct1tu5wg8z
    @user-ct1tu5wg8z Месяц назад +4

    Already portal request ✅👍😂😂

  • @PIDAMARTHII
    @PIDAMARTHII Месяц назад +8

    Nice information

  • @sweety3403
    @sweety3403 Месяц назад +5

    Nice information sir

  • @DhamodaramAshok
    @DhamodaramAshok Месяц назад +5

    సూపర్ న్యూస్ చెప్పారన్న మధ్యతరగతి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నెట్వర్క్ అండ్ జియో ఎయిర్టెల్ వి ఐ టూ మచ్ గా రీఛార్జ్ రేట్లు పెంచేశారు మళ్లీ తిరిగి వస్తే బిఎస్ఎన్ఎల్ సూపర్ గా వర్క్ అవుట్ అవుతుంది సూపర్ ఐడియా

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 Месяц назад +3

    Good information sir 🎉🎉

  • @mallikharjunabandla1120
    @mallikharjunabandla1120 Месяц назад +4

    BSNL recharge plans gurinchi oka video cheyandi BRO please

  • @satishganta4276
    @satishganta4276 Месяц назад +1

    ❤️ BSNL
    ఇది అందరికి అందుబాటులో ఉండాల్సిందే

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Месяц назад +1

    బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు ఎక్కడా దొరుకుతాయి?
    అలాగే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకుంటే మన పాత నెంబర్ తో
    కొనసాగే అవకాశం ఉంటుందా?
    సిమ్ కార్డు తిసుకోవటానికి ఎం ఫ్రూప్ అడుగుతారు?
    తీసుకున్న తర్వాత ఎంత టైం కి యాక్టివేట్ అవుతుంది?
    ఇలాంటి విషయాలు కూడా మీరు చెప్పాలి ఎందుకంటే మారాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి సందేహాలు వస్తాయి కాబట్టి.
    మీ విడియో చాలా ఇంపర్మేషన్ గా ఉంది 👍🌹👌

  • @rsentertainers9505
    @rsentertainers9505 Месяц назад +1

    I love tata ప్రభుత్వ సంస్థకు సపోర్ట్ చేసిన మీరు డైరెక్ట్ గా ప్రజలకు సప్పోర్ట్ చేసినట్లే ❤❤❤

  • @vinaypavan1453
    @vinaypavan1453 Месяц назад +2

    Tata valla plans super untayy second ki 1 pise plan tho call charges tagginchadaniki mulakaranam only TATA DOCOMO

  • @ysr5474
    @ysr5474 Месяц назад

    Old Is Gold అంటే ఇదేమారి 👍🏻👌🏻🇮🇳

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Месяц назад +2

    ❤❤ BSNL కు తప్పకుండా మారాతాను శుభాకాంక్షలు ❤❤

  • @narendrananda9859
    @narendrananda9859 Месяц назад +2

    ఒక రెండు నెలలు చూసి నేను కూడా బిఎస్ఎన్ఎల్ కి జంప్ అయిపోతా😂😂😂

  • @marripudiprasad3737
    @marripudiprasad3737 Месяц назад +4

    Reliance CDMA Tata CDMA naa modati Sim card

  • @chantichanti12
    @chantichanti12 Месяц назад +2

    Manchi nirnayam TATA & BSNL

  • @bhaskarkuruba274
    @bhaskarkuruba274 Месяц назад +4

    I trust tata brand ❤ and ratan garu also and family also❤❤❤

  • @puttaveerababu-bg4oz
    @puttaveerababu-bg4oz Месяц назад +2

    Jai BSNL we support 😊 tata BSNL 💯

  • @chinnamallaiahm8156
    @chinnamallaiahm8156 Месяц назад +4

    Super video 📷 bro👍🏻

  • @Rameshchowdary7
    @Rameshchowdary7 Месяц назад +3

    Once upon a time TATA DOCOMO 🧡 ,BSNL💙

  • @nagendraravuri7958
    @nagendraravuri7958 Месяц назад

    Mee video kosame chustunna , mottaniki chusesaa , spastanga vinesaa ❤

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 Месяц назад +1

    All The Best BSNL 👍👍👍👍

  • @reddy2148
    @reddy2148 Месяц назад +3

    Good job sir❤❤❤

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 Месяц назад +1

    Thanks TATA Sir

  • @stephenramstephenram2599
    @stephenramstephenram2599 Месяц назад +3

    మేమంతా BSNL వాడుతున్నాం

  • @ourteam-co9jz
    @ourteam-co9jz Месяц назад +2

    #comeback BSNL
    #comeback TATA

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 Месяц назад +1

    Bsnl ఉద్యోగులు నిజాయతి గా పని చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం అని పని చేస్తే ఇలానే ఉంటుంది

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 Месяц назад +2

    Vergoodsir

  • @shivarkr7127
    @shivarkr7127 Месяц назад +2

    మన రాజకీయ నాయ'కుల' గురించి తెలిసిందే కదా 1947 to 3000 అయినా కానీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటూనే ఉంటుంది

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад +1

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI TATAJI JAGO BHARAT JAGO ❤❤❤

  • @rudrapatipremchand7349
    @rudrapatipremchand7349 Месяц назад +2

    I love BSNL

  • @malleshm439
    @malleshm439 Месяц назад +2

    Bsnl మల్లి రావాలి... 👍🏻👍🏻👍🏻

  • @VinodKumar-cw9yo
    @VinodKumar-cw9yo Месяц назад +3

    Really Good News❤❤❤❤

  • @SAMVALLA132
    @SAMVALLA132 Месяц назад +1

    BSNL తో TATA తోడు అంటే BSNL NETWORK కీ తిరుగే ఉండదు

  • @valireddisreeram5463
    @valireddisreeram5463 Месяц назад +1

    Good analysis sir

  • @user-uw3tg9nq5c
    @user-uw3tg9nq5c Месяц назад +1

    Let's support TATA 🙏🙏🙏

  • @manikantateluguvlogs
    @manikantateluguvlogs Месяц назад +9

    Mobile network lo BSNL and cars rangam lo Ambassador coming back ivvali ani balagam koruntunna

  • @muralimohaninjala8061
    @muralimohaninjala8061 Месяц назад +3

    definitely i will convert to BSNL

  • @narendralee6140
    @narendralee6140 Месяц назад +1

    Nenu na degreee lo china mobile purchase apudu nundi ipati varaku ye mobile purchase chesina only one sim card bsnl ma intlo andaru jio but nenu BSNL ipudu ambani ki dhula thiripothadhi

  • @rakada7
    @rakada7 Месяц назад

    Good information ❤

  • @chandramoulisrinivasaraona1591
    @chandramoulisrinivasaraona1591 Месяц назад +2

    Good information sir

  • @junnusunnyraju
    @junnusunnyraju Месяц назад +1

    Old is gold I like bsnl

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 Месяц назад

    It is a good sign for BSNL as well as a middle class people

  • @telugudramasongs949
    @telugudramasongs949 Месяц назад

    Good information bro , correct ga chepparu, TATA Help cheyyatledu, BSNL Contract given to TCS ,

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 19 дней назад

    పోటీ ప్రపంచంలో ఇది బిజినెస్ టైపు ఎవరిని తప్పు పట్టరాదు ప్రజలు భిన్న ప్రయాణాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక రకం ఉంటది

  • @narayanabumesh7508
    @narayanabumesh7508 Месяц назад +2

    BSNL👍👍👍🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹💝💝💝💝💝💝

  • @eng6500
    @eng6500 Месяц назад +4

    జియో నీ బ్యాన్ చేయాల్సింది పోయి

  • @user-rd2om6yt3o
    @user-rd2om6yt3o Месяц назад +2

    Bsnl super Bro

  • @patelsambasivaraosambapate8926
    @patelsambasivaraosambapate8926 Месяц назад +4

    All eyes on Bsnl🎉🎉🎉

  • @charan12351
    @charan12351 Месяц назад +2

    Super explanation ❤

  • @sraveenyadav4107
    @sraveenyadav4107 Месяц назад +1

    Naa salary 15000..
    Naa hostel fee = 5500
    Na bike petrol = 3000
    Naa airter recharge = 350
    Frndz apudina tinadaki velthe = 1000.
    Holiyday vasthe travel chesthe = 1000 .
    Amina dress konali anipisthe = 2000....
    1 month ki temples ki = 500...
    = 12850 naa karchulu ......
    Nenu intiki money apudu pampali..... Pelli cheskunte wife ni ala pochinchali ......pillalu pudithe school fee ala kattali ........
    .
    Madya taragati life ante kukkalu chimpina vistharaku ......
    Chachipoy malli putti kotlu sampadinchali anipisthadi apudu apudu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Месяц назад +1

    divyam Amaram paramardham sulabham saralam mridu madhuram premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa Bharat TATA BSNL

  • @luckykk8839
    @luckykk8839 Месяц назад +1

    Mi voice lo yekkado Sudigali Sudheer voice vinipistindhandi..😊

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Месяц назад +1

    poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Месяц назад +1

    Divya Sakti sampannam amaram andam Nitya yavvanam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa Bharat TATA BSNL

  • @aturinaveen
    @aturinaveen Месяц назад +2

    Next month onwards I will use BSNL

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 Месяц назад +1

    I saport bsnl

  • @SaiStylish-nl9zb
    @SaiStylish-nl9zb Месяц назад +1

    Anna length videos editing ki ee app bavuntundi anna plz cheppandi 😢

  • @Yuvankarthikeya2013
    @Yuvankarthikeya2013 Месяц назад +4

    నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగి వుంటాడు jio ni కాపాడటానికి

  • @suryaravalavalasa7342
    @suryaravalavalasa7342 Месяц назад +1

    రాజకీయాప్రమేయం లేకపోతే BSNL కొట్టే కంపెనీ లేదు . కాని మనవాళ్ళతో కష్టం.

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 Месяц назад +1

      BSNL belongs to government and also it is your Congress who destroyed the BSNL and before criticizing Modi first you should know that it is the Modi who was collaborating BSNL with Tata

    • @suryaravalavalasa7342
      @suryaravalavalasa7342 Месяц назад

      @@pedadasiddardha9655 yes right brother

  • @ajaythodeti-xf3uy
    @ajaythodeti-xf3uy Месяц назад +1

    Tata meaning honest ❤

  • @kishorepragada3501
    @kishorepragada3501 Месяц назад

    Football trophies and leagues gurinchi okka video chaya anna ..

  • @anil3130
    @anil3130 Месяц назад +3

    Hi brother frist comments neee vedioes nenu 2 years back nuchi chusthnaa... Naku Mee video's ana Mee vioce ana Naku challa estam...meru Naku oka help cheathra meku estam untea naa short film ki vioce aver esthara please... ❤

    • @teluguknowledge42
      @teluguknowledge42  Месяц назад +1

      Tnq u Anil Garu❤️🙏 , మీ కష్టానికి మీ గొంతే, అందాన్ని చేరుస్తుంది Anil Garu

    • @anil3130
      @anil3130 Месяц назад

      ​@@teluguknowledge42anti sir ardham kavadam leadhu ....meku ok naa...

  • @siddusiddarthsahoo
    @siddusiddarthsahoo Месяц назад +1

    June 3rd* July 3rd

  • @mrsbenny201
    @mrsbenny201 Месяц назад +3

    Good

  • @suribabu6699
    @suribabu6699 Месяц назад +1

    Lost words are true

  • @vvsatyanarayanakalla8728
    @vvsatyanarayanakalla8728 Месяц назад

    Thanks for the Video with latest information.
    Because of the monopoly in telecom network, Jio & Airtel are increasing Recharge Rates to increase their Profits and not at all thinking of Customer.
    We have no other option to support BSNL to punish Jio and Airtel.

  • @NAGARAJUCHINNI-fq1tv
    @NAGARAJUCHINNI-fq1tv Месяц назад

    చాలా వివరంగా చెప్పారు