ప్రసాద్ అన్న ఎందుకు ||చంపాల్సి|| వచ్చింది ఇదే పని మూవీస్ లో చేస్తే ||క్లాప్స్|| కొడతాం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 48

  • @rajasekharreddy8473
    @rajasekharreddy8473 Месяц назад +2

    100% Correct Real Hero

  • @lakshminarayana7891
    @lakshminarayana7891 Месяц назад +2

    Yes anna ku nyayam jaragali

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 Месяц назад +32

    బ్రదర్ తండ్రి స్థానంలో ప్రసాద్ అన్నా చేసింది 100% కరక్ట్... కానీ అది సీక్రెట్ గా చేయకుండా పబ్లిక్ గా వాణ్ని తల తీసి పోలీస్ స్టేషన్ వెళ్లుంటే పోలీస్ వాళ్లకి బుద్ధి వచ్చివుంటుంది ఇలాంటి తప్పు చేయడానికి ఇంక్కొక్కడికి భయం వేసుంటుంది అలా కాకుండా గుత్తుచప్పుడు కాకుండా కువైట్ కి వచ్చి పోలీస్ లు ఫోన్ చేసిన తరువాత అవును అని విధి లేని పరిస్థితి లో వీడియో పెట్టారు అదే ఆ అన్న చేసిన పొరబాటు, చేసినరోజే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వుంటే వాడి తలతో ఇది పబ్లిక్ లో చర్చ జరిగివుంటుంది పోలీస్ ల వైపల్యం గురించి మెయిన్ మీడియా టచ్ చేసి ఉంటుంది గవర్నమెంట్ కి త్వరగా రీచ్ అయ్యి ఉంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్

    • @sjhome590
      @sjhome590  Месяц назад +1

      @@laxmanspoorthi480 yes brother

    • @rowdybabyfunandfun8554
      @rowdybabyfunandfun8554 Месяц назад +4

      Police vallu ithanniki nyayam cheastaru ane nammakam leadu.....ikkada law and order leadu kabatte prasad garu ala cheasaru .....

    • @sjhome590
      @sjhome590  Месяц назад

      @rowdybabyfunandfun8554 yes 100%

    • @BKT-oblesh
      @BKT-oblesh Месяц назад +1

      👌👌👌👌

  • @sampusuresh5551
    @sampusuresh5551 Месяц назад +3

    అలా చెయ్యడం చాలా కరెక్ట్ బ్రదర్

  • @yasinbeats
    @yasinbeats Месяц назад +4

    బ్రో బయటకి వస్తే మల్లి కువైట్ కి రావడం ఉండదు కదా బ్రో

    • @sjhome590
      @sjhome590  Месяц назад +1

      @@yasinbeats వాళ్ళ బంధువులు రాజీ పడి ఆ కేస్ కొట్టేసి కేసు లేకుండా ఉంటే ఈజీగా మల్లా కువైట్ కి రావచ్చు బ్రదర్ ఇవన్నీ మల్ల ఆరు నెలల్లో జరిగితే అదే ఇంటికి రావచ్చు లేకుండా ఉంటే మల్ల కొత్త వీసా పైన కువైట్ కి రావచ్చు

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 Месяц назад +6

    మంచి పని చేసాడు బ్రదర్ ప్రసాద్ నువ్వు మంచి పని చేశావు థాంక్యూ

  • @dogslove...9800
    @dogslove...9800 Месяц назад +1

    Correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @BajidaShaik
    @BajidaShaik Месяц назад +6

    నూటికి నూరు కరెక్ట్ ఆయన చేసింది కానీ ఆ పని చేసి బాధపడకూడదు ధైర్యం ఉండాలి

    • @sjhome590
      @sjhome590  Месяц назад

      మనందరం కలిసి తనకి సపోర్ట్ గా నిలబడాలని ఈ వీడియో చేశాను బ్రదర్

  • @Damayanthi1996
    @Damayanthi1996 25 дней назад +1

    అన్న చేసిన పని 100%current
    పోలీస్ వ్యవస్త సరిగా పని ఉఁటే ఇది జరిగేది కాదు పోలీస్ వారు న్యాయం కు సపోర్ట్ చేయరు ఆఅన్యాయం కు సపోర్ట్ చేస్తరు

  • @shaikmuzaffar1492
    @shaikmuzaffar1492 Месяц назад +4

    ప్రసాదం చేసింది 100% కరెక్ట్

  • @anithasakay2771
    @anithasakay2771 Месяц назад +2

    Super brother 👌 so sad brother 😢 papamu kadha brother papa

  • @MekalaMekala-l1q
    @MekalaMekala-l1q Месяц назад +9

    ప్రసాద్ అన్నా చేసింది 100% కరెక్ట్ ఏ పోలీస్ నా కొడుకుల వల్లే ఆ అన్నా ఆలా చేసాడు

    • @sjhome590
      @sjhome590  Месяц назад +1

      @@MekalaMekala-l1q చాలా బాగా అర్థం చేసుకున్నారన్నయ్య ప పోలీసులు తనకి న్యాయం చేసి ఉంటే e రోజు ఇంత పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అతనికి న్యాయం జరగని పరిస్థితుల్లో ఒక తండ్రిగా తన కూతురికి న్యాయం చేశాడు

  • @rajeshvinnu444
    @rajeshvinnu444 Месяц назад +2

    West Bengal+ andhra pradesh 2 worst police departments in india

  • @DinaKuwait-i3g
    @DinaKuwait-i3g Месяц назад +4

    ప్రసాద్ అన్న చేసింది 100% కరెక్ట్ కదా బ్రో

  • @AllabakashBakash-rh3ee
    @AllabakashBakash-rh3ee Месяц назад +2

    శభాష్ బ్రో

  • @manijyothikollu8949
    @manijyothikollu8949 Месяц назад +2

    Corret bro

  • @shaikhere7818
    @shaikhere7818 Месяц назад +1

    Prasad ceshdi 100000%crt. But appdy police lake sanrdire avlsdi aaha ok chinna MISTK

  • @svinodhkumar2576
    @svinodhkumar2576 Месяц назад +1

    💯 right

  • @HanduRas
    @HanduRas Месяц назад +2

    👍🏻👍🏻👌🏼👌🏼💪🏻💪🏻

  • @laksmiamma7782
    @laksmiamma7782 Месяц назад +1

    🙏🙏🙏🙏

  • @ArunaThikkala
    @ArunaThikkala Месяц назад +1

    👍👍

  • @amouni323
    @amouni323 Месяц назад +1

    Anna chesindi correct

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 Месяц назад +1

    Police la vyphalyam kante intlo vaalla vyphalyam ekkuva undi anna. Ade place lo same vaalla kadupuna puttina unte aame tana mama ni oorukoneda?? Tanu ina champedi leda bhatrha tho ina champe laaga chesedi. Akka kooturu kanuka aame ki koncham kuda feel avaledu. Oka aada manishi, oka thalli chi siggu ga undi anna. Anna as a father meeru chesindi correct. E madya enno incidents jarigai. Nela vayasu daggara nundi unna aada vaallu. Government prati incident lo serious ga react iyi unte e roju ja prasad anna e pani cheyalsina avasaram undedi kaadu. E situation batti ina next inka ilantivi jaragakunda undali.

    • @sjhome590
      @sjhome590  Месяц назад

      ఈ విషయాన్ని బట్టి ఒకటి అర్థమైంది అన్నయ్య ఎవర్ని నమ్మలేము నమ్మి మన బిడ్డని ఒకరి దగ్గర పెట్టలేం ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు కూడా అర్థం కావకుండా ఉండాలి సొంతవాళ్లే మోసం చేస్తున్నారు

  • @chinarivemu2028
    @chinarivemu2028 Месяц назад +1

    👍👍👍👍👍 1:00

  • @FfBapp
    @FfBapp Месяц назад +1

    👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👌👌👌👌👌👌

  • @JyothiSomalraju
    @JyothiSomalraju Месяц назад +1

    Correct chesadu

  • @RameshKotra-u1u
    @RameshKotra-u1u Месяц назад +2

    100%

  • @MokasravaniMokasravani
    @MokasravaniMokasravani Месяц назад +2

    Atanni e gandam nundi save cheyandi 😢

    • @sjhome590
      @sjhome590  Месяц назад +1

      @@MokasravaniMokasravani cm anukunti avuthundhi

  • @RamuRamu-j6b
    @RamuRamu-j6b Месяц назад

    😂😂😂😂😂😂😂

  • @AshaAsha-999
    @AshaAsha-999 Месяц назад +1

    Hi ma

    • @sjhome590
      @sjhome590  Месяц назад

      @@AshaAsha-999 hello

  • @ChantiNaik-u5i
    @ChantiNaik-u5i Месяц назад +1

    idhe ye vuru police station anna

    • @sjhome590
      @sjhome590  Месяц назад

      @@ChantiNaik-u5i obulavalipalli rajampet annamaya (d)

  • @veerathebeast4282
    @veerathebeast4282 Месяц назад

    Athanu surrender ayye mundu kalyan dipeep aney ayanni kalvatam kaani call cheyyatam gani cheyyamani cheppandi

  • @DarlingSrd-z5l
    @DarlingSrd-z5l Месяц назад +2

    ప్రసాద్ చెప్పినా మాటలే కదా ఇవి అన్నీ మళ్లీ నువ్వు వీడియో పేటి ఏమీ స్వామీ తేలిసిది కదు చపడం తేలియని చెప్పు ఓకే నా

    • @sjhome590
      @sjhome590  Месяц назад +3

      @@DarlingSrd-z5l న్యూస్ అతను చెప్పిన నేను చెప్పిన ఒకటే అన్నయ్య కానీ అందరికీ తెలియజేయాల తనిఖీ సపోర్ట్ గా వీడియో చేయాలన్నదే నా ఉద్దేశం తను కూడా నాకు ఫోన్ చేసి అన్నయ్య వీడియో పెట్టు ఈ విషయం పైన అందరికీ తెలుస్తుంది అని చెప్తేనే వీడియో పెట్టాను అన్నయ్య

    • @tejavikramchalamala6547
      @tejavikramchalamala6547 Месяц назад +1

      ప్రసాద్ చెప్పాడు కదా అందరూ కువైట్ లో ఉన్న utubers కొంచెం స్పందించి ఎక్కువ మందికి చేరవేయమని చాలామంది చెప్పారు.