ఎన్ని సార్లు విన్నా పాడినా తనివి తీరని పాట, ఈ పాటను మా వరకు తీసుకువచ్చిన మీకు నా హృదయపూర్వక వందనములు 🙏 మరియు తండ్రియైన దేవునికి కృత్ఞతాస్తుతులు కలుగును గాక... 🙏🙏🙏🙂
అద్భుతమైన పాట, అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన సంగీతం... పాడుచున్న సహోదరి దేవుని వలన నీవు కృప పొందినావు...దేవునికే మహిమ కలుగును గాక...గాడ్ బ్లేస్ యూ ఆల్... ఆమెన్ 🙏👌🌹
@@deepthvoleti5933 భగవంతుడు అంటే దేవుడు అనే అర్థం బ్రదర్.హింది బైబిల్లో దేవుడ్ని భగవాన్ అన్నారు. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। In the beginning God created the heaven and the earth. అపో.కార్యములు 4: 24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. Acts 4: 24 And when they heard that, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art God, which hast made heaven, and earth, and the sea, and all that in them is:
Beleive it or not, my mom loved this song soo much that she played whole day the same song.....in two Hours journey and even after reaching home....... Short but very effective song ....... May God bless you sister.... All Glory to God.
I hearing this song thousand times because it is heart ❤ touching like word of God v v v and many more thanks and I hope your songs may change many men towards God
సిస్టర్ మీరు ఏ పాట పాడిన ఎంతో రాగ యుక్తంగా లయబద్ధంగా ఉంటున్నాయి అంతేకాక హ్రుదయ అంతరాలలో నుండి అనుభవిస్తూ పాడుతున్నారు అందుకే ఆకర్షణ గా ఆకట్టు కుంటున్నాయీ .మీకు మీకుంటుబాని దేవుడు మెండైన దీవేనలు ఇచ్చును గాక ఆమెన్ కాకెలి సైమన్
I'm very glad to tell you that you are reviving the old songs with the help of holy spirit and your music, soothing , and so sweet singing, i could feel God's presence in all your songs....... On contrary to Christian music these days, songs ,music like these, are very soul refreshing.... Which shakes our hearts, not bodies..... Veryy blessed by LCF church efforts and whole team, may God be glorified and may God bless your efforts.. regretting that i found this channel lately......... Everyday I'm sharing these songs...., So that God uplifts the needy....
సూపర్ సిస్టర్ 👌చాలా వందనాలు మీకు బ్రదర్ కి ఎందుకు అంటే మేము ఈ పాట నేర్చుకుని మా సంగంలో పడుతున్నాము మీరు ఇంకా ఎనో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని దేవుని ప్రార్థిస్తూ మీకు మా నిండు వందనాలు తెలియచేస్తున్నాము
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో (2) నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా||
Beautiful spiritual voice ....when u sing my heart vibrates to sing with you ...love your voice ...God's spitual gift ....showering on everyy one's spiritual soul ....
Ee paata 4years back na sontham ga raasanu same undi kani nenu padaleka poyanu naaku chalaa santhoshamga undi ee vidamga vintunnanduku I am very happy tq soooo much I love it God bless you
అక్క ప్రభువు మీకు వందనలు మీ వాయిస్ చాలా బాగుంది మీరు పాడిన పాటలు ద్వారా దేవుని నామంనీ కీ మహీమ కలుగుతుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యాని ఆయుష్యు ను దయచేయును గాక
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)
2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)
Jivitamlo nila umdalani yesu nalo emto asha unnidi
Tiruna nakorika cheriti prabu padalachemta
Parisuddatalo prardhimchutalo upavasamulo upadesamulo
Nilage cheyalani nitone nadavalani
Nilage chesi nitone nadachi ni dariki cheralani
Kurchumdutalo niluchumdutalo natladutalo premimchutalo
Nilage bratakalani ni chittam neraverchani
Nilage bratiki nichittam neracherchi nidari cheralani
Thnk u soo much for the lyrics sister!💕🤗👍🙏
God bless u and ur work richly...👍💥🙌
QqQqqaqqq
Thank you so much 🥰
జీవితంలో నీలా ఉండాలని -
యేసు నాలో ఎంతో ఆశున్నది ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
*1)* పరిశుద్ధతలో, ప్రార్ధించుటలో -
ఉపవాసములో, ఉపదేశములో ॥2॥
నీలాగే చేయాలని - నీతోనే నడవాలని ॥2॥
నీలాగే చేసి, నీతోనే నడచి -
నీ దరికి చేరాలని ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
*2)* కూర్చు౦డుటలో, నిలుచు౦డుటలో -
మాట్లాడుటలో, ప్రేమించుటలో ॥2॥
నీలాగే బ్రతకాలనీ - నీ చిత్త౦ నెరవేర్చనీ ॥2॥
నీలాగే బ్రతికి, నీ చిత్త౦ నెరవేర్చి -
నీ దరికి చేరాలని ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
Very nice song god bless you sister
A tip: you can watch movies at flixzone. Me and my gf have been using it for watching loads of movies these days.
@Jeremias Patrick Yup, I have been watching on Flixzone for since december myself :D
❤😂
❤😂
ప:జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది
అ.ప: తీరునా నాకోరిక
చేరితి ప్రభు పాదాలచెంత (2)
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)
2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగె బ్రతికి నీచిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2)
❤️ జీవితంలో నీలా ఉండాలని -
యేసు నాలో ఎంతో ఆశున్నది ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
❤️ పరిశుద్ధతలో, ప్రార్ధించుటలో -
ఉపవాసములో, ఉపదేశములో ॥2॥
నీలాగే చేయాలని - నీతోనే నడవాలని ॥2॥
నీలాగే చేసి, నీతోనే నడచి -
నీ దరికి చేరాలని ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
❤️ కూర్చు౦డుటలో, నిలుచు౦డుటలో -
మాట్లాడుటలో, ప్రేమించుటలో ॥2॥
నీలాగే బ్రతకాలనీ - నీ చిత్త౦ నెరవేర్చనీ ॥2॥
నీలాగే బ్రతికి, నీ చిత్త౦ నెరవేర్చి -
నీ దరికి చేరాలని ॥2॥
తీరునా నా కోరికా - చేరితి ప్రభు పాదాల చె౦త ॥2॥
॥జీవితంలో నీలా॥
Excellent 👌 singing
Tq
Supar song
Amen
Super ❤
పల్లవి: జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది(2)
తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాలచెంత(2)
(జీవితంలో )
చరణం (1): పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చెయ్యాలని.... నీతో నే నడవాలని....(2)
నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని (2)
తిరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)
(జీవితంలో )
చరణం(2): కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో(2)
నీలాగే బ్రతకాలని.....నీ చిత్తం నెరవేర్చనీ....(2)
నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని(2)
తిరునా నాకోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2)
(జీవితంలో )
Thank you brother! God Bless You!
@@lcfchurch super singing sister
Tq brother
😃🤭
Tqs anna
ఎన్ని సార్లు విన్నా పాడినా తనివి తీరని పాట, ఈ పాటను మా వరకు తీసుకువచ్చిన మీకు నా హృదయపూర్వక వందనములు 🙏 మరియు తండ్రియైన దేవునికి కృత్ఞతాస్తుతులు కలుగును గాక... 🙏🙏🙏🙂
Pp
L⁰
PPP
Lppp
P
❤😅
Songs chala bagaunnaee sister garu enka enka vinalapisthudhi godbels sister garu
devudu meeku goppa swaranni echhadu
mee swaranni devinini mahima parachadaniki vaduthunnandhuku chala santhosham akka
praise the lord
ఇపాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక praise the lord 🙏🙏🙏👍👌👌
Sattibabu
Avunu broo
Thdvhhokgty
జీవితంలో ప్రభువు లాగా ఉండాలని కోరిక...అనుసరణ అందరం కలిగి ఉండాలి....
ఆయన చిత్తం కూడా అదే. చక్కగా హృద్యంగా గానం చేసారు.రచయితకు గాయనికి దైవాశీష్షులు !!!
అద్భుతమైన పాట, అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన సంగీతం... పాడుచున్న సహోదరి దేవుని వలన నీవు కృప పొందినావు...దేవునికే మహిమ కలుగును గాక...గాడ్ బ్లేస్ యూ ఆల్... ఆమెన్ 🙏👌🌹
De do what 9De do what 9De do what 9
9
Praise the lord akka chala baga padavu song
భగవంతుడీచ్చిన స్వరం ఆయనకే అంకితం చేస్తున్నారు థాంక్స్
Bhagavanthudu kaadu brother, devudu anali. Mana Bible lo bhagavanthudu ani yekkada ledu. Yesuni namamlo Prematho gamaninchagalaru.... praise God
@@deepthvoleti5933 భగవంతుడు అంటే దేవుడు అనే అర్థం బ్రదర్.హింది బైబిల్లో దేవుడ్ని భగవాన్ అన్నారు.
आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की।
In the beginning God created the heaven and the earth.
అపో.కార్యములు 4: 24
వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
Acts 4: 24
And when they heard that, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art God, which hast made heaven, and earth, and the sea, and all that in them is:
జీవితంలో నిల ఉండాలని కాని సాతాను సోదనలో పడిపోతున్నాను నాకోసం ప్రేయర్ చేయండి ఫ్రిండ్స్ ప్లీజ్
First praper
God will be
Help for u
😊
Jeevithamlo Neelaa Undaalani
Yesu Naalo Entho Aashunnadi (2)
Theerunaa Naa Korika
Cherithi Prabhu Paadaala Chentha (2) ||Jeevithamlo||
Koorchundutalo Niluchundutalo
Maatlaadutalo Preminchutalo (2)
Neelaage Nadavaalani
Nee Chiththam Neraverchani
Neelaage Nadavaalani.. Yesayyaa
Nee Chiththam Neraverchani
Neelaage Nadichi
Nee Chiththam Neraverchi
Nee Dariki Cheraalani (2) ||Theerunaa||
Parishudhdhathalo Praardhinchutalo
Upavaasamulo Upadeshamulo (2)
Neelaage Brathakaalani
Nee Chiththam Neraverchani
Neelaage Brathakaalani.. Yesayyaa
Nee Chiththam Neraverchani
Neelaage Brathiki
Nee Chiththam Neraverchi
Nee Dariki Cheraalani (2) ||Theerunaa||
Anni sarlu e song🎶 vinnano nake theliyadhu....... 👌 👌 song sister........ Amazing voice.🎤.... ..
Wonderful 😭😭😭 heart touching sis God gave you a good voice God bless you abundantly..
Thank you brother;
@@lcfchurch q
🎊🎊🎊
దేవుడు ఈ పాట పాడిన సిస్టర్ కి ఇంకా ఎంతో జ్ఞానం ఇచ్చి అందరికి మారుమనస్సు పొందెల పాడాలి అని కోరుకుంటూన్నాను 🙏🙏🙏
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దైవజనులు మారాలి ప్రార్థన చేయాలి అప్పుడు అప్పుడు ప్రభువు మహిమ పరచు పడతాడు ఆమెన్
ఆయన జీవితం దైవజనులుమార్చుకోవాలి
@@voiceofjesus3777 ok dete et
@@karunakarsonti288 who are what are taking
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు పాదాలచెంత - 2 ||జీవితంలో||
1. పరిశుద్ధతలో ప్రార్థించుటలో
ఉపవాసములో ఉపదేశములో - 2
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని
నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు పాదాలచెంత ||జీవితంలో||
2. కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో - 2
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు పాదాలచెంత ||జీవితంలో||
Super song akka god bless you
TQ 🤝
విని పాడుకునే లాంటి స్వరకల్పన చేసిన సంగీత దర్శకులకు వందనములు !!! దైవాశీష్షులు!!!
చాలా ఆత్మీయంగా పాడారు సిస్టర్ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే
పాటతో పాటు మూసిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది...God bless u all
Beleive it or not, my mom loved this song soo much that she played whole day the same song.....in two Hours journey and even after reaching home....... Short but very effective song ....... May God bless you sister.... All Glory to God.
Prise the Lord sister.you thouched everyone's heart with your singing.God bless you
song vintene enthabadhalo Una valaku odharputhundi Akka supar దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
I hearing this song thousand times because it is heart ❤ touching like word of God v v v and many more thanks and I hope your songs may change many men towards God
జీవితంలో నీలా ఉండాలని.....praise the lord sister.god bless you
Akka voice is superb 👌 and singing so nice sister 👌 all songs are ❤ Heart touching Akka...Praise God
Superb and peaceful meaningful song with lyrics tq a lot ❤️
Thank you sister
Wow akka super
Nice voice sister
👍
👍
What a meaningful, melodious song no words to explain but all glory to Jesus Christ only this I can say, that you very much
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్ 🙏
అక్క మీరు క్షణమైన నన్ను విడువని దేవా నిన్ను విడఛి నేను వుండ గలనా ఈ పాట పడలని కోరుతున్నను అక్క ప్లీజు
Super sister
సిస్టర్ మీరు ఏ పాట పాడిన ఎంతో రాగ యుక్తంగా లయబద్ధంగా ఉంటున్నాయి అంతేకాక హ్రుదయ అంతరాలలో నుండి అనుభవిస్తూ పాడుతున్నారు అందుకే ఆకర్షణ గా ఆకట్టు కుంటున్నాయీ .మీకు మీకుంటుబాని దేవుడు మెండైన దీవేనలు ఇచ్చును గాక ఆమెన్ కాకెలి సైమన్
This song very close to my heart...love u jesus ...amen...prise the lord😭👑
ప్రబుపెరట అందరికి వాదనలు మనము సాతను కీ చాలా దగ్గర అవుతునము కథ అందుకె ప్రాధన చెయలి వుపవసము వుండలి
Yes, that is the need of the hour
వందనాలు సిస్టర్ చాలాబాగా పాడారు
I'm very glad to tell you that you are reviving the old songs with the help of holy spirit and your music, soothing , and so sweet singing, i could feel God's presence in all your songs....... On contrary to Christian music these days, songs ,music like these, are very soul refreshing.... Which shakes our hearts, not bodies..... Veryy blessed by LCF church efforts and whole team, may God be glorified and may God bless your efforts.. regretting that i found this channel lately......... Everyday I'm sharing these songs...., So that God uplifts the needy....
Awesome , super song👌👌
సూపర్ సిస్టర్ 👌చాలా వందనాలు మీకు బ్రదర్ కి ఎందుకు అంటే మేము ఈ పాట నేర్చుకుని మా సంగంలో పడుతున్నాము మీరు ఇంకా ఎనో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని దేవుని ప్రార్థిస్తూ మీకు మా నిండు వందనాలు తెలియచేస్తున్నాము
Thank you for the kind words Brother! we are happy to know this!!! We give all glory to GOD
Super song akka 👏👏👏👏👏
All Songs Is very Beautiful Songs Super Akka Chala Bagaunavi Songs Praise The Lord Akka 👌👌👌👌👌👌👌👌
Heart touching nd meaningful Song
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో||
కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే నడవాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2) ||తీరునా||
పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో (2)
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2) ||తీరునా||
🙏🙏🙏tq brother
Superb brother.tnq
Good job brother.. god bless you
@@Anshuanu535 Thank you sister Praise the lord 🙏
brother ee lyrics meeru ela upload chestharu bro..cheppagalara
Super song Akka
Heart touching song 👌🙏 praise God
Beautiful spiritual voice ....when u sing my heart vibrates to sing with you ...love your voice ...God's spitual gift ....showering on everyy one's spiritual soul ....
Amazing song..... Fantastic voice
Excellent voice
My all time favourite song. ...nice singing sister 👏👏👌👍god bless you all...glory to jesus 🙏 🙌
Praise the lord sister enni saarlu vinnaa vinaali anipistundi tq to god
Glory to God 💖🙌
Chala days ki oka manchi song vinna.. thank you.. sister . Glory to God.. god bless you More ❤️🙏
Glad you liked it brother ! All glory to GOD
Praise the lord 🙏 chala bagundhi na asha kuda adhe
Praise the lord 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యూ ఆమెన్... యేసయ్య నీకె నా వందనాలు
Thank you Brother!!! Yes! All glory GOD!!!
Nannu dhevuni dhaggariki cherinatha anandham kaligindhi akka.. Ee pataa.. Praise tha lord Jesus🙏🙏🙏🙏
Hearts touch song
Chala baga padaru.good team. Heart full ga padaru
Thank you! We give all glory to God!
Tq Jesus tq Jesus tq Jesus tq Jesus tq Jesus tq Jesus tq Jesus
Good singing sister
God bless you
పాట బాగుంది అక్క 🙏
Praise the lord Akka nd Anna
Praise the Lord sister. Akka mi songs follow avuthunntanu mi singing nice nenu దీవింప పడుతున్న అక్క
Thank you sister; very happy to know this! all glory to GOD alone
So beautiful heart touching song sister and brother god bless you
ఇంత మధురమైన గొంతునిచిన దేవునికే సుత్తి కలుగును గాక ఆమెన్ కాకెలి సైమన్
Super song akka 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Amazing 😍 voice 🤗sis
Jesus Christ nice song
Wonderful voice sister god bless you
Melodious sweet voice song
Praise God 🙏🙏
Ee paata 4years back na sontham ga raasanu same undi kani nenu padaleka poyanu naaku chalaa santhoshamga undi ee vidamga vintunnanduku I am very happy tq soooo much I love it God bless you
Thank you brother!
Excellent lyric singing nice sister
Super singing sister
Excellent ....
Glory to god
Wonderful song
Thanks chelli...from Canada
Super song God bless you
అక్క ప్రభువు మీకు వందనలు మీ వాయిస్ చాలా బాగుంది మీరు పాడిన పాటలు ద్వారా దేవుని నామంనీ కీ మహీమ కలుగుతుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యాని ఆయుష్యు ను దయచేయును గాక
Sis in ur voice some divine power is their .... God bless u akka ....
Super so beautiful devuniki mahima kalugunugaka
Praise the lord..❤️
Lovely song
Praise the lord akka Baga padaru glory to God 🙏🙏💝💝
super nice voice chala baga andaru sis peaceful sonv
Very beautiful song 🎵🎵🎤 sister sing very nice 😍😍😍😍😍
Praise the Lord sis exllent voice. super song 🙌
Super Betty Akka wonderful voice
Wonderfully heartfelt song
Iam semon sister your voice very beautiful praise god
Sister your song is very excllent and wonderful and we have enjoyed a lot sister thank you for you singing this song
Super song sister your singing is very beautiful your all songs is very beautiful sister praise the lord 🙏🙏 sister
Thank you for the wonderful song and singing
జీవితంలో నీలా ఉండాలని -
యేసు నాలో ఎంతో ఆశున్నదీ ||2||
అ.ప:
తీరునా నా కోరికా - చేరితీ ప్రభు పాదాలచెంత ||2||
||జీవితంలో||
1.
పరిశుద్దతలో - ప్రార్ధించుటలో -
ఉపవాసములో - ఉపదేశములో ||2||
నీలాగే చేయాలనీ - నీతోనే నడవాలనీ ||2||
నీలాగే చేసి - నీతోనే నడచీ - నీ దరికి చేరాలనీ ||2||
||తీరునా||
2.
కూర్చుండుటలో - నిలుచుండుటలో -
మాట్లాడుటలో - ప్రేమించుటలో ||2||
నీలాగే బ్రతకాలనీ - నీ చిత్తం నెరవేర్చనీ ||2||
నీలాగే బ్రతికీ - నీచిత్తం నెరవేర్చి - నీ దరికి చేరాలనీ ||2||
||తీరునా||
My love song...
Thank you so much.. Sister
My GOD BLESS YOU......
God bless You Dr.Betty sister
Jeevithamulo neeĺà undaalani..yes naalo yentho asha unnadi..🙏🤲🙌
God bless u sister
Good wonder full worship sisters@brother God blees your team
Super sister👌👌👌👌