5 నిమిషాలు కేటాయించి ఈ పాట వినండి బాధ తొలగిపోతుంది|| bro. Shalem raju garu

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 941

  • @DvijayaDvijaya-xe1ut
    @DvijayaDvijaya-xe1ut 16 дней назад +4

    నాకున్న కష్టం లాను తీచే దేవుడు ఆమెన్

  • @homeaccount6650
    @homeaccount6650 5 дней назад +2

    అయ్యా యేసయ్య నా కుమారులు ను చల్లగా నూరేళ్లు నీ❤️కృపలో భద్రపరుచు తండ్రి... నాకు ఆరోగ్యం దయచేయండి.. మీ పరిశుద్ధ పాదాలు కి వందనాలు యేసయ్య.. నా మనవులను ఆలించి నాకు సహాయం చేయండి దేవా ❤❤❤

  • @pavanijyothi834
    @pavanijyothi834 2 года назад +377

    నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
    నను గన్న తండ్రి నా యేసయ్యా
    పూజింతును ఓ పూజార్హుడా
    భజియింతును ఓ భవదీయుడా
    నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
    నీవే నీవే నా ప్రాణము
    నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||
    ఒంటరినై తోడులేక దూరమైతిని
    ఓదార్చే వారు లేక భారమైతిని (2)
    తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2)
    నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక||
    శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
    సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
    తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
    కష్టమంతయు తీరిపోయెను
    బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక||
    క్షణమైన నీ నామం మరువకుంటిని
    మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2)
    తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2)
    నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక

  • @user-eg6wm1eg1w
    @user-eg6wm1eg1w 4 дня назад +1

    గర్భఫలం దేవుడు ఇచ్చాడు నాకు చాలా సంతోషం కలిగింది కానీ Hospital కీ వెలితే heartbeat కోటుకొవడం లేదు అన్ని చెప్పడం జరిగింది అన్నయ్య నా గురించి prayer చేయండి Bro😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen Amen Amen Amen Amen Amen Amen Amen❤❤

  • @KokkallaRamesh
    @KokkallaRamesh Год назад +4

    మాఫ్యామిలీ కోరకు ప్రార్థించి,,మాఆర్దికసమస్యలు పోయి,మాఫాదర్ కాళ్ళ కు స్వస్థత కావాలని ప్రార్థన

  • @KorraSanjeevarao
    @KorraSanjeevarao 22 дня назад +2

    తండ్రి.మేము.పూర్.పెంలీ.మమల్ని..మకు.మ.జ్జీవితల్లని.దిగజరి.ఉన్నది.మాకు.లేవలెతుమని.అడుగుచన్నాను.తండ్రి..ఆమెన్✝️💫

  • @v.guravaiahv.guravaiah6953
    @v.guravaiahv.guravaiah6953 Год назад +4

    యేసయ్యా నను నీ కుమారుడు రాజేష్ ను అప్పుల ఊబి లో నుఁడి లేవ నేతుమయ్య నాకుటుంబ లో శాంతి సమాధానం నెమదీ ని దయ చేయుమయ్య

    • @isuresh4057
      @isuresh4057 2 месяца назад

      నెమ్మది కలుగును గాక ఆమెన్

    • @karunyanagomi8078
      @karunyanagomi8078 2 месяца назад

      😢😢

  • @kavithaperumandla4716
    @kavithaperumandla4716 3 дня назад

    Yes pastor garu Devudu thappa amen

  • @AniMeda-m6c
    @AniMeda-m6c 3 месяца назад +11

    ప్రతీ పదం హృదయం ను హత్తుకున్నది, ముఖ్యం గా నీకొరకు నేను, నాకొరకు నీవు 👌షాలేం అన్న 🙏వందనాలు 🙏

  • @santhig3980
    @santhig3980 Год назад +4

    యేసయ్య నా కార్యాలు అని నీ మహిమక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను దేవా 🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️నీ కృప మాపేనా ఉంచుము తండ్రి 🙏🙏🙏🙏

  • @Pramod-m7f
    @Pramod-m7f 10 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి

  • @skkaruna3824
    @skkaruna3824 2 года назад +6

    Naku nevvu thappa evvaru leru prabhuva thandri nannu nee krupatho nadipunchhu deva amen 🙏🙏🙏 hallelujah 🙏🙏🙏

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Год назад +2

    Jesus miku padhabivandhanalu thandri🙏🙏🙏

  • @kkumar9321
    @kkumar9321 2 года назад +34

    మంచి పాట మంచి మీనింగ్ సాంగ్ పాడారు ⛪️ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ 🇮🇳

  • @user-eg6wm1eg1w
    @user-eg6wm1eg1w 2 месяца назад +1

    నేను సుటీ మాట్లాలతో బాధ పడుతున్న అన్నయ్య సూపర్ గా ఉంది ఈ పాటtqqq Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @PadmaPilli-cb9zl
    @PadmaPilli-cb9zl Месяц назад +3

    Anna.yes.🎤💯💯👌🏻🎤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😭😭😭😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺🥺🌻⚘️🌹❤️🤍💙💐🌷👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏📖🙇‍♀️🎹🤲🛐☦️💒⛪️🎸🎺🪗🎼🎻🪘🥁🎹🎹🎹🎹🎹🎹🎶🎵🎶🎵🎶🎵🥁🪘🎻🎼🪗🎺🎸🎸🎤👌🏻anna..amen. .hallelujah 🙌 amen amen

  • @jyothiyalamanchili1330
    @jyothiyalamanchili1330 Год назад +1

    Amen amen amen vandhanlu brother appuluthiralani ninu ellu kattadam agipoyendi Malli kattukovalani pradhana cheyandi ayya garu appulu nundi vidipnichandi yesayy

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +43

    మా కు ఇల్లు లేదు తండ్రి మా కు ఇల్లు ఇవ్వండి తండ్రి యేసయ్యా కేమహీమ కలుగును గాక ఆమె నౌ ప్రైస్ ది లార్డ్ అనయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rambabukancherla3191
      @rambabukancherla3191 2 года назад +7

      ఒకప్పుడు మాకు లేదు ఇల్లు. నాలుగు సంవత్సరాలు ప్రార్ధన చేస్తే ఐదవ సంవత్సరం నాకు ఇల్లు ఇచ్చాడు . దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థిoచండి

    • @Thanmai1015
      @Thanmai1015 2 года назад +3

      Amen

    • @chittibabudasari3788
      @chittibabudasari3788 2 года назад +2

      Ok

    • @matineecinemalu2.010
      @matineecinemalu2.010 4 месяца назад

      ​@@rambabukancherla3191😂😂😂4 years prayer endku work chesina vostadi illu miru mi sollu kabrulu

    • @ravanammaravanamma2120
      @ravanammaravanamma2120 8 дней назад

      Amen🔥

  • @metroer-k4q
    @metroer-k4q 17 дней назад

    Maku illu ledu illu katukovataniki sayam cheyandi yesayya

  • @1234KR-f8d
    @1234KR-f8d 4 месяца назад +3

    Super super super super super super super super super super 👌 namaste namaste namaste ❤️ 🙏 👌 👏 😍 😀 😢😢😮🎉🎉🎉🎉❤❤namaste ❤️ 😍 🙏

  • @satyavenigvv
    @satyavenigvv Месяц назад

    Praise the lord pastor garu

  • @gopisanthoshid6606
    @gopisanthoshid6606 2 года назад +61

    ఎన్నిసార్లు విన్న కూడా తనివి తీరట్లేదని ఇంకా ఇంకా ఎన్నిసార్లు అయినా వినాలి అనిపిస్తుంది అన్నయ్య ఈ పాట మీకు వందనాలు అనే మీరు చాలా గ్రేట్ అన్నయ మీరు ఇంకా పాడాలి అనే మా కోసం ఈ పాట తొందరగా నేర్చుకొని చర్చిలో ఈ ఆదివారం పాడేయాలని ఉంది అన్నయ్య నాకైతే🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BaskraraoNalli
    @BaskraraoNalli 4 месяца назад

    God bless you anna garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +6

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annaya garu 💐🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @kavithaperumandla4716
    @kavithaperumandla4716 3 дня назад

    Tq deva nivu Naku vunnadhukuku

  • @panduupandushivanipolice1802
    @panduupandushivanipolice1802 Год назад +1

    Anna Anna meeru song paduthunte na hrudayam pagli pothundi Anna

  • @chantibabuainaparthi7603
    @chantibabuainaparthi7603 Год назад +12

    దేవా నాలోని ఆందోళన ను దూరం చేసి దైర్యం నీ ప్రసాధించు తండ్రీ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @lnrkumarikondabattuni184
    @lnrkumarikondabattuni184 Месяц назад

    Price lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bhavya internal lock open aye salary vese la preyar cheyandi brother makutambam rakshana koraku pryar cheyandi brother Lon sankhan koraraku preyar cheyandi brother

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 2 года назад +16

    🌹🌹 ""దేవా ఈ కోరిక నెరవేర్చు""🌹🌹దేవా ప్రభు పరలోకం తండ్రి యేసయ్య నేను చాలా బాధలో ఉన్న తండ్రి నాకేం దోస్తలేదు దేవా నా బాధ ఏంది అంటే తండ్రి నేను హిందువును యేసయ్య నీ సన్నిధికి రావాలని ఉంది నీ కృప నా మీద ఉంచు తండ్రి నేను క్రిస్టియన్స్కు వస్తున్న తండ్రి దేవా నాకు ఒక జాబ్ కావాలి తండ్రి నేను ప్రేమించిన అమ్మాయి కూడా క్రిస్టియన్స్ తాను నేను నా జీవితాంతం ఆరాధించుకుంటూ శృతి పరుచుకుంటూ బ్రతుకుతం తండ్రి తండ్రిని కృపతో యేసయ్య నాకు ఆ జాబు వస్తే నీ చల్లటి కృప నా మీద ఉంచినట్టు తండ్రి దేవా ఆ జాబు వచ్చాక అంత నీ చిత్తం కొద్ది బ్రతుకుతా తండ్రి యేసయ్య నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి నేను ఎంతో మంది దేవుళ్లను రాళ్లను చెట్లను ముక్కిముక్కి నమ్మి నమ్మి మోసపోయిన తండ్రి చాలా అంటే చాలా మోసపోయాను యేసయ్య నాకు నువ్వు కావాలి తండ్రి నీ ప్రేమ కావాలి తండ్రి నా ఆత్మ పరిశుద్ధ పరుశు తండ్రి యేసయ్య నాకు నువ్వు తగిన దేవుడవని నమ్ముతున్న తండ్రి నాకు నమ్మకమైన దేవుడవు నా తోడు నీడ ఉండాలి తండ్రి నా చేయి పట్టి నువ్వు నడిపించు తండ్రి నీ ప్రేమ నాకు కావాలి తండ్రి దేవా నన్ను అపవాది చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్న తండ్రి నీకు వచ్చే మార్గంలో చాలా ఒడిదొడుకులు నాకు వస్తున్నాయి తండ్రి కానీ నేను భయపడాను తండ్రి నాకు నువ్వు కావాలి నీతోటి బ్రతకాలి ఉన్నది తండ్రి నీ కృపలోనే చనిపోవాలి ఉంది తండ్రి నేను యేసయ్య నన్ను ఎందరు చి పో అన్నా నేను నీ చెయ్యిని విడవ తండ్రి యేసయ్య నాకు ఆస్తులు అంతస్తులు మా తల్లిదండ్రులు నాకు లేకపోయినా తండ్రి కానీ నువ్వు కావాలి తండ్రి నీ చల్లటి చూపు నా మీద ఉంటే నాకు లెక్కలేనంత బలం ఇస్తావ్ లెక్కలేనంత ఆస్తిస్తూ ఇస్తావు లెక్కలేనంత ఆనందం ఇస్తూ లెక్క లేనంత ప్రేమను చూపిస్తున్న నామీద యేసయ్య నీకొచ్చే మార్గంలో నాకు మూడే మూడు కోరికలు తండ్రి ఒక్కటి నీ చల్లటి కృపతో ఒక జాబ్ రెండోది నేను ఎవరిని పెండ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు అందుకే నిన్ను ఆరాధించే అమ్మాయి నాకు దొరకడం అదృష్టం తను ప్రేమించడం నా అదృష్టం అందుకే నేను ప్రేమించిన అమ్మాయి కావాలని కోరుకుంటున్న అయితే తన క్రిస్టియన్స్ కాబట్టి నీ చెయ్ విడవకుండా మేమిద్దరం బ్రతుకుతం తండ్రి అందుకు ఆ అమ్మాయి కావాలని కోరుకుంటున్నా అమ్మాయి నన్నే ప్రేమించాలి నేను అమ్మాయిని ప్రేమించాలి మాకు ఇంకెవరు వద్దు మూడోది నిన్నే తండ్రి కోరుకుంటున్న నువ్వు మా తోడు నీ నీడలో ఉంటాం తండ్రి యేసయ్య నీ కృపతో ఉంట నువ్వేం చెప్పినా చేస్త తండ్రి కానీ నువ్వు మా తోడు ఉండాలి తండ్రి పరలోక తండ్రి చాలా చాలా ఇబ్బందులు ఉన్ చాలా బాధలో ఉన్న తండ్రి నాకు చదువు రాదు నాకు ఆటరాదు నాకు పాట రాదు నాకు తెలివి లేదు నాకు ఏం బ్రతుకు తండ్రి ఈ బ్రతుకులు మార్చగలవా దేవుడు నువ్వే తండ్రి నాకు నమ్మకం ఒక అద్భుతమైన దారికి తీసుకువచ్చే మహిమగల దేవుడు నువ్వు నన్ను ఈరోజు ఏముంది అన్న వారే నా కింద తలకాయ దించుకునేలా చేస్తావు తండ్రి నువ్వు యేసయ్య నన్ను ఆదుకునే తండ్రివి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి నాకు బలం ధైర్యం శక్తి నాకు అన్ని నువ్వే ప్రభువా నిన్ను నమ్మినంత ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేని తండ్రి నాకు ఏది నమ్మకం లేదు తండ్రి నువ్వు చేయగలుగుతావని నమ్మకం ఉంది నువ్వు కుంటి వాళ్లను గుడ్డివాళ్లను చనిపోయిన వారిని లేపి స్వస్థత పరిచయం తండ్రి యేసయ్య నా ఆత్మను శ్రద్ధిపరుచు యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగుతాండ్రి హిమము కంటే తెల్లగా పరుచు తండ్రి పరిశుద్ధత ఆత్మ నాలోరింపు తండ్రి
    ప్రేమగళ్ళ మహిమగల దేవుడా నువ్వే నాకు దిక్కు పరలోక తండ్రి నీకే ఆరాధన నీకే శృతి పరచుట యేసయ్య ప్రభు ఆమెన్ ప్రభు...🛐🛐🙏🙏😢😢

    • @ullamrani8678
      @ullamrani8678 2 года назад +1

      Jesus chala goppa దేవుడు nee prayar vintaru బాధపడకండి prayer చేసుకోండి

    • @ambatideevena3116
      @ambatideevena3116 2 года назад +1

      Bro nuvvunte chaaalu yesayya ante Anni ayane estaaru
      Ayana chitham kaanidi edi nee jeevitham lo vundakudadu ante meeru adagandi nee chitham aithe ee ammayi ni evvandi nee chitham kaakapothe neeve tappinchandi Ani ayane tappinchi srestamainadi estaaru
      Mee chitham mee estam adagoddu daanilo pain vuntadi tarwata so job kuda meeru try chesthe vastadi guide chestaaru devudu
      Jesus vunte chaalu peace vuntadi happy ga vuntundii life
      Church maanakandi and devuni kosam me fmly ni vadulukunte aa pratiphalam meeru pondukuntaaru meeru dhanyulu so kastam ga vuntundii first Aina tolagipokandi Jesus loves you bro

    • @azeemshilam5984
      @azeemshilam5984 8 месяцев назад

      Same annayya na situation kuda pls pryr for me annayya​@@ambatideevena3116

    • @TELLURIKAVYA
      @TELLURIKAVYA Месяц назад

      Nammuta nee vallana ithe samastamu yesuniki sadyame ninnu kachithamga devudu vidavadu nee korikalu motham yesu namamulo thiripovunu gaka

  • @SwanaMathari
    @SwanaMathari Год назад +3

    Praise the lord anna garu ,yesaya naku unna avamanani tholaginchdu ......mana devudu goppa devudu

  • @chjhansi1890
    @chjhansi1890 2 года назад +1

    Vandanallu anna Vani ki garbhafalamu kosamu anna

  • @VShiva-p3c
    @VShiva-p3c Год назад +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ‌🙏🙏🙏💐💐💐💐

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Год назад +2

    Jesus miku padhabivandhanalu thandri🙏🙏🙏🙏🙏 andharam bavundalani a God vedikuntunnanu thandri🙏

  • @nandruvijayamma7384
    @nandruvijayamma7384 2 года назад +185

    అన్నయ్య ఏం పాట పాడావు అన్న వింటుంటే హృదయం కదిలిపోతుంది ఎవరు లేని నాకు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది ఈ పాట పాడినందుకు థాంక్స్ అన్నయ్య

  • @MeenaTheetla
    @MeenaTheetla 15 дней назад

    Amen thandri

  • @balamurali796
    @balamurali796 2 года назад +5

    అనే గత రెండు సంవత్సరాలుగా నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను ప్రతిదానికి ఎన్నో సమస్యలు అడ్డంకులతో నేను చాలా బాధపడుతున్నాను నాకు దయచేసి దేవుడు మార్గము చూపున ప్రార్థన చేయండి

  • @jesusnmvb2774
    @jesusnmvb2774 2 года назад +29

    దేవా తండ్రి నువ్వు ఆధారం ఆనందం నీవే యేసయ్య👏🏻👏🏻👏🏻😓

  • @sivaaggimalla7351
    @sivaaggimalla7351 Месяц назад

    AMEN ❤❤❤❤❤❤❤

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +10

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏👍👍👍

  • @henrythomaspitta768
    @henrythomaspitta768 2 месяца назад

    Praise the lord pastor garu me sons challa bagum tayegodblessyou brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koyyalaxman3089
    @koyyalaxman3089 2 года назад +6

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి అబ్బాయి పేరు శేషు మా అమ్మాయి పేరు వర్ష వీళ్లిద్దరూ చదువు కొరకు జ్ఞానం కొరకు ప్రార్థించండి

  • @VinayGudivada-q4r
    @VinayGudivada-q4r Месяц назад +2

    Vandanalayya yesayya

    • @KorraSanjeevarao
      @KorraSanjeevarao 22 дня назад

      వందనాలు.అయ్యగారు

  • @rameshy1253
    @rameshy1253 2 года назад +7

    I loss my house today...but i believe you sir . Please bless my family and next year I have a house give me... Praise alord Jesus's aleluya

  • @musikewesley2007
    @musikewesley2007 Год назад +10

    ఈ పాట వింటుంటే దేవుడు తోడుగా ఉన్నాడని ఎంతో ధైర్యంగా ఉన్నది వందనాలు అయ్యగారు🙏🙏

  • @bharathsethi7438
    @bharathsethi7438 Год назад +2

    అన్నయ్య 😭😭😭😭 నాకు ఇద్దరు పిల్లలు అన్నయ్య నా పేరు సుమ 😭😭😭 మా ఆయన అక్రమ సంబంధం 😭😭 16 సంవత్సరాలు ఉన్నారు అన్నయ్య క్లియర్ చేయండి అన్నయ్య 😭😭😭😭😭😭😭😭😭😭

  • @kumarikumar7998
    @kumarikumar7998 Год назад +3

    మా అమ్మ మా నాన్న గారు గురెంచి ప్రాదనా 😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼సాయండి

  • @anandamravada8994
    @anandamravada8994 Год назад +18

    బ్రదర్ మాచర్చ్ లో కూడా ఈపాట పాడుతుంటారు కానీ బ్రదర్ మీరు పాడుతుంటే హృదయం కదిలిస్తోంది ఈపాట ఇంత బాగాఉంటుంద అనిపిస్తుంది థాంక్యూ బ్రదర్

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 2 года назад +4

    Praise the lord ayyagaru 🙏🇻🇳🙏🏻🌹😳😍💕💒💌👆💗🙏🏾😯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaaggimalla7351
    @sivaaggimalla7351 Год назад +1

    ❤❤❤❤❤i love you jesus

  • @eraju6961
    @eraju6961 2 года назад +6

    Praise the Lord Anna Garu💐💐💐💐🙏⛪🙏⛪🙏⛪👋⛪🙏⛪💯

  • @althafrabbani8621
    @althafrabbani8621 Год назад +2

    మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నేను నా భార్య విడిపోయి ఉన్న పిల్లలకి పోతారని నా మళ్లీ మీ ఇద్దరం కలిసి దేవుడి సన్నిధిలో కి వెళ్లడానికి నా భార్య నేను మా దేవుని సన్నిధికి ప్రార్థన చేయండి నేను కలిసి ఉండాలి చిన్న చిన్న పదాలు వల్ల

    • @kobakususeela2455
      @kobakususeela2455 2 месяца назад

      Nee koraku nenu pradana chesthanu.from thirupathi

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +5

    మా కు ఇద్దరు అబ్బాయిలు హేమవర్ధన్ డిగ్రీ చదువుతున్నాను,,, మనోజ్ కుమార్ ఇంటర్ సెకండియర్ చదువుచున్నాడు మంచి రిజల్ట్ రావాలి తండీ పేయరౌ చే యుండి అనయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haseenask7847
    @haseenask7847 Год назад +1

    Maya nu tappakunda 9 the Loki veltav god bless u ra

  • @paparao8487
    @paparao8487 2 года назад +20

    యేసయ్య నన్ను అపులు వూబిలోనుండి విడిపించించి తండ్రి యేసయ్య నాకు

  • @devihemalatha8205
    @devihemalatha8205 Год назад

    Naku na pillalaku nuvvu thappa evaru lerayya a dhikku leni maku nuvve dhikku yesayya nannu na pillalni posinche thandrivi dheva nuvvu amen

  • @gangadhararajitha4346
    @gangadhararajitha4346 2 года назад +10

    Heart touching song ❤️ Jesus Christ blood relationship annaiah God bless you Annaiah ⚡ ✨ ⚡ ✨ 💫 💥 🔥 💪 💐💐💐💐💐

  • @devihemalatha8205
    @devihemalatha8205 Год назад

    Na yesayya nannu ee samasyala numchi ee appula badha numchi vidipinchu na thandri na pillalaku naku nuvve dhikku yesayya maku nuvvu thappa evaru leru yesayya 😭😭

  • @deavunimaatalu
    @deavunimaatalu Год назад +13

    రచనకు మించిన మెలోడీ, మెలోడీ కి మించిన(భావార్థమైన) కృతజ్ఞతా కీర్తన 🙏 వందనాలయ్యా

  • @theegalarenuka3069
    @theegalarenuka3069 2 года назад +15

    Praise the Lord ayya na thandrii na yesayya 😭😭🙏❤🙇‍♀️✝️😘😘😭❤😘😘

  • @rajupedapudi5283
    @rajupedapudi5283 Год назад +11

    మాలో దైర్యం, నిబ్బరం కలిగించి... ఓదార్పు నిచ్చిన ఈ పాట అద్బుతం.. దేవునికి స్త్రోత్రం.

  • @KumarKumar-sj5yj
    @KumarKumar-sj5yj 7 месяцев назад

    నా తండ్రి నీవు అని బ్రతుకు తున్న అయ్య 😢😢😢😢😢😢

  • @savithapocharamsinger3645
    @savithapocharamsinger3645 2 года назад +7

    Hallelujah 🙌🙌🙌👏👏😘☦️🛐

  • @Mrganesh1038
    @Mrganesh1038 9 месяцев назад

    ఐ లవ్ యు మై జీసస్ ఫాదర్ మై లైఫ్ మై ఫ్యామిలీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @Ravikumar-br6hl
    @Ravikumar-br6hl 2 года назад +3

    నాకు ఇద్దరు కుమారులు వారి ఉద్యోగముల కొరకు ప్రార్థించండి

  • @vandanabhaskararao7103
    @vandanabhaskararao7103 2 месяца назад

    Praise The Lord super song

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 2 года назад +4

    VANDANALU AYYA GARU supra SONGS supra AYYA GARU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏

  • @k.premkumar2582
    @k.premkumar2582 2 года назад +13

    వందనలు అన్న
    మీకు అక్కడ ఉన్న పనిచార్కులకు అందరికి మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రతిస్తున్నాను
    అన్న ఇంకా అనేక ఆత్మలను రాశించలి
    అన్న మీరు ఇంకా దేవుని పరిచయ చేయాలి అన్న వందనలు

  • @prasadthommandru4830
    @prasadthommandru4830 2 года назад +3

    Prise the lord 👌👌👌wonderful👌👌👌👌👌vandanalu🙏🙏🙏🙏🙏

  • @tejaswirayala7234
    @tejaswirayala7234 3 месяца назад

    Deva Andhari badhallu thirchu thandri, Deva Ni thodu naku vundhi deva na inti financial problems thirusthav deva visvasam Ni Krupa Ni thodu Thapa naku epudu em levu deva ❤️🙏🏻 Antha Ni Krupa chupinchu Thandri Amma nanna Basha paduthunaru, amount raka Appu latho Amma bharinchalekapothundhi, deva pls ani ni namamu ma kashtallu badhalu thirichinandhuku Ni vodhanallu yesaiah 🎉🙏🏻

  • @navyamudhiraj2976
    @navyamudhiraj2976 2 года назад +5

    Na husband lo change ravali ani prayer cheyandi sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 11 месяцев назад

    Amen 🙏🙏🙇‍♀️🙇‍♀️🙌🙌👏👏🙏🙏great song 🙏🙏🙏🙏

  • @vsriranganath3581
    @vsriranganath3581 2 года назад +3

    Ayya Gariki vandanamulu, Please Pray 🙏 my family Samadhanamu.

  • @mosyasandhya6162
    @mosyasandhya6162 Год назад

    Pray for my health pls 🙏 pray for my family members daughter health parents health and ana all amen

  • @rajisalu9420
    @rajisalu9420 2 года назад +11

    Prise the lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад

    Priàse the lord Jesus Christ blessed the happiness 🙏 Love you all happiness hlloluaih Aman 🙏🙏🌷🙏🙏🙏🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷🙏🌷🙏🙏🙏 Happy

  • @hackershack5957
    @hackershack5957 2 года назад +26

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమన్ నా పేరు మస్తాన్ బి యేసుక్రీస్తు ప్రభువు కి మహిమ కలుగును గాక ఆమన్ న✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @vasuvasu1382
    @vasuvasu1382 2 года назад +2

    Maa,babu,papaa, chanipoyyaru vari athma santhikosamprayarchendi maaralanaku garbhamravlani ,
    ,prayarchandi,ayyyyya ,,,

  • @venkatramana9116
    @venkatramana9116 2 года назад +8

    Praise the lord brodar 🙏🙏🙏🙏🙏

  • @chandrakala3715
    @chandrakala3715 Месяц назад +1

    Praise the lord
    Amen thank you Brother

  • @venkateswararaoteneeti
    @venkateswararaoteneeti Год назад +5

    🙏🙏🙏praise the LORD 🙏🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 6 месяцев назад +1

    Yesayya thandri naku arogyam prasadinchu thandri na anarogyam nundi thondaraga kolukonela chey thandri 🙏😔🙏🙏😔

  • @nagarjunanerella4120
    @nagarjunanerella4120 2 года назад +5

    Praise the lord 🙏 Amen yesayyaaaa

  • @chandrakalachandrakala7994
    @chandrakalachandrakala7994 2 года назад +8

    Thank you jesus amen amen

  • @sunitham2441
    @sunitham2441 4 месяца назад +1

    Amen amen amen amen 🙏🙏🙏🙏

  • @padmaindukuri2165
    @padmaindukuri2165 4 месяца назад +9

    Yesayaa nabiddaki skin problem vundi swasthata evuuthandri Amen ❤❤❤

  • @r.padmavathi902
    @r.padmavathi902 2 года назад +6

    ఈ ఒక పాటే కాదు బ్రదర్ గారు పాడే ప్రతి ఒక్క సాంగ్ ఎంతో అద్భుతంగా హృదయాలకు హత్తుకునేలా ఉంటాయి దేవుడు బ్రదర్ గారు కి ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి వందనాలు తన మధురమైన స్వరంతో మరెన్నో పాటలు పాడి దేవుని నామానికి మహిమ కలగాలని దేవుని కోరుకుంటూ దేవునికి స్తుతి స్తోత్రం బ్రదర్ గారికి వందనాలు

  • @SwanaMathari
    @SwanaMathari Год назад

    Nannu chusi navvina vari mundhe ..........goppa abhivrudhi ichary na kanna thandri

  • @kbalaji1874
    @kbalaji1874 8 месяцев назад

    Prathi roju ni pata vintana Anna na pranam vachinattu untundhi Anna nadhevudu natho untundhi Anna praise the lord Anna ❤❤❤❤❤❤❤❤

  • @n.ramachandran.ramachandra64
    @n.ramachandran.ramachandra64 Год назад +7

    Thank you God Jesus Your Peace Patience Mercy Grace Forgiveness infinite Love is in the Air God Bless Everyone All Around the world Your Divine Peace is Best Lessons in this World You are Only the best Teacher in this World You are Alpha and Omega Your are Great Head Master in this World in this World in Loving Heavenly Father Jesus Name I pray. Amen Hallelujah praise the Lord. 🎉🙏🎉

  • @kodalivenkateswararao9978
    @kodalivenkateswararao9978 2 месяца назад

    annayya meku na vandhanaluu nenu kunni Sammasyalatho badhapaduthunna vattigurinche chanipovalani alochana vasthundhi naku paapa babu nakusam prayer cheyyandi annaya

  • @satyam7276
    @satyam7276 Год назад +9

    ఆత్మీయ దైవ జనులకు నా వాృందయ పూర్వక నిండు వందనాలు ఈలాటి మరెన్నో పాటలు పాడులాగ ఆ దేవది దేవుడు మహా కృప మీ మీద నిండుగా వుండును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🌹🌹

    • @HanuHanu-r4b
      @HanuHanu-r4b 4 месяца назад

      ❤❤ దైవ జనులకు నా నా హృదయపూర్వక వందనాలు కోట్లాది వందనాలు అన్నయ్య ఇలాంటి పాటలు మరెన్నో పాడగలరు అన్నయ్య దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మీ కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య మీ కుటుంబం కోసం ప్రార్థన నాకు వచ్చిన అట్ల ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య ఆల్లేలుయా ఆమేన్ ✝️🙏 ఆమేన్ ✝️✝️✝️✝️✝️

  • @merymery7273
    @merymery7273 Год назад

    Ma appulu thirali ani prayer cheyandi please

  • @manishagottiga4644
    @manishagottiga4644 2 года назад +9

    Amen Amen Amen praise the lord 🙏⛪

  • @gopathotijhansirani9852
    @gopathotijhansirani9852 Год назад

    Naku job Ravalli Anni. Manchi sambandham Ravalli Anni prayer cheyandi .intlo parishitulu bagundali Anni prayer cheyandi

  • @MrsPadma3369
    @MrsPadma3369 Год назад +7

    ✝️🙏🙏🙏🙏🙏
    PRAISE THE LORD ❤️
    AMEN

  • @vinithaanji2815
    @vinithaanji2815 Год назад

    Praise the lord pastor garu na kosam na family kosam prayer cheyyandi pastor garu 🙏🙏🙏😭😭😭😭😭

  • @sarojinid4790
    @sarojinid4790 2 года назад +4

    Brother gaariki vandanaalu 🙏👏🏻
    🙌🙌🙌👌👌👌👌🌷

  • @ushadhatthuthadikamalla5
    @ushadhatthuthadikamalla5 2 месяца назад

    ఆమేన్ హల్లెలూయ

  • @gyararajaram269
    @gyararajaram269 2 года назад +4

    Praise the lord

  • @VenuB-r1o
    @VenuB-r1o Год назад

    Jeses saves me Relieving letter, experience letter prabhu va house lo god's blessing me