ఈ పద్ధతులు పాతవే.. కానీ ప్రయోజనాలు ఘనం | Goat, Sheep Health | Rambabu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2023
  • #Raitunestham #Goatfarming #Sheepfarming
    మేకలు, గొర్రెల్లో పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. క్యాల్షియం తగ్గి పిల్లల్లో ఎదుగుదుల తగ్గుతుంది. ఇటీవల లంపీస్కిన్ ఎక్కువ అవుతోంది. అలాగే.. జీవాల్లో జీర్ణ సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో... మేకలు, గొర్రెల్లో వచ్చే అనారోగ్య సమస్యలు.. వాటి నివారణ, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబు వివరించారు. తక్కువ ఖర్చుతో కూడిన సహజ, ప్రకృతి చికిత్సా విధానాలను తెలియజేశారు.
    -----------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • నాటు ఆవులు చేసే మేటి మ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham
    ----------------------------------------------------

Комментарии • 26

  • @VenkatG-Gvr
    @VenkatG-Gvr Год назад +4

    సహజ సిద్దమయిన పదార్థాలతో స్వంతగా ఎలా చేసుకోవాలో చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు అండీ రాంబాబు గారు

  • @yayatiallabonu8160
    @yayatiallabonu8160 Месяц назад

    Chala baga chepparu sir

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Год назад

    Useful information with thanks sir

  • @loveleaf933
    @loveleaf933 Год назад

    Good message

  • @user-md2rw5qw4x
    @user-md2rw5qw4x 6 месяцев назад

    Thank you sir

  • @venkathaiahk1791
    @venkathaiahk1791 Месяц назад

    Super sir

  • @anilyadavshivarla2743
    @anilyadavshivarla2743 4 месяца назад

    Supper

  • @hidayatkhan9744
    @hidayatkhan9744 Год назад +2

    Next training schedule timing and place cheppandi ....attend ayye daniki registration cheskovala yelaga ?

  • @NagarajuNagaraju-vk6kj
    @NagarajuNagaraju-vk6kj Год назад

    Sir goripothuluku TMR and silage petti paamakam chesukochha sir plz madi eluru district sir

  • @peerbasha3083
    @peerbasha3083 19 дней назад

  • @muktheswararaomeda3221
    @muktheswararaomeda3221 Год назад

    Hi sir nenu muthu
    Meru cheppe dry matter (yendu gaddi anaga kandipottu, minapapottu, chanagapottu)dorakadu kabatti alternate GA ethara gaddi jathullo a gaddini dry matter GA vadukovacchu, vivarinchagalaru

  • @NagarajuNagaraju-vk6kj
    @NagarajuNagaraju-vk6kj Год назад

    Tmr tho sheeps penchhukovachha sir chepandi

  • @sunnysunny7997
    @sunnysunny7997 7 месяцев назад

    Sir sunnam thaputhey noru pokkada

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 Год назад

    Sir ఆ చిటిక వ్యాధికి మందులు చెప్పగలరా plz

  • @gangineniprashanth3126
    @gangineniprashanth3126 Год назад +1

    Anna class akkda

  • @muralimurari9740
    @muralimurari9740 Год назад

    Bro చిన్నపిల్లలు goat 1r 2month తరవాత అవి పల్లు కొరకం చేస్తూ one hour tarava chanipothunnav idhi em problem tell me solution

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 Год назад +1

    నిన్న మా ఇంట్లో పెంచుకునే ఒక మేక అనారోగ్యం తో ఊగిపోతూ తల కిందకు దింపి వుంటుంది దానిని వీడియో తీసి సార్ కి వాట్సప్ చేశా,దానికి అతను నాకు కొన్ని మందులు చెప్పారు, చనిపోతుంది అనుకునే మేక ఆశ్చర్యం గా ఇంజెక్షన్ చేసిన గంట తరువాత లేచి మేత తినటం నేను చూసి ఆశ్చర్యపోయా,,నేను AHA kosam ప్రిపేర్ అవుతున్న కనుక ప్రాక్టీస్ కోసం నేనే ఇంజెక్షన్ చేసేసా నాకు తెలుసు చేయటం,,మేక లేచి మళ్ళీ ఆరోగ్యం గ వుండటం చూసిన మా అమ్మ నన్ను అభినందించింది,,దానికి కారణం మాత్రం Dr.G.Rambabu గారు మాత్రమే,, thank-you very much sir

  • @srivarshini8008
    @srivarshini8008 7 месяцев назад

    Goats pregnant tho undhani yela guthimchali

  • @aasamravikumarreddy4962
    @aasamravikumarreddy4962 29 дней назад

    Sir phone number pettu sir

  • @NagarajuNagaraju-vk6kj
    @NagarajuNagaraju-vk6kj Год назад

    Ph number pettandi sir

  • @tallasrinivasarao8585
    @tallasrinivasarao8585 Год назад

    Doctor gari phone nember pettdi