Shyamala - Matangi. Not one||srivallabhaspiritual

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • సాధన - నియమాలు 1
    • సాధన - నియమాలు ...
    సాధన - నియమాలు 2
    • శ్రీ నృసింహ జయంతి సాధన...
    సాధన - నియమాలు 3
    సాధనకు ముందు ఇలా చేయండి
    • సాధన - నియమాలు 3 Perfo...
    సాధన - నియమాలు - 4
    • సాధన - నియమాలు 4. ఏ పన...
    సాధన - నియమాలు - 5
    • సాధన - నియమాలు -5. Cha...
    సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
    జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
    ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
    ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
    గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
    మంత్రం అంటే ఏమిటి?
    తంత్రం అంటే ఏమిటి?
    యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
    How to pacify the Planetary Influences?
    What is Mantra?
    What is meant by Tantra?
    Will Yantra modify one's future?
    "srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
    ===============================================
    Music Credit: Sri Raghu Charukesi
    ================================================
    Srivallabha Spiritual
    Subscribe our Chanel for more Divine videos
    ==================================================
    For Appointment : 9000221269
    ==================================================
    Fallow Us on : Facebook/srivallabhaspiritual
    : www.srivallabha.com
    =================================================
    Join Telegram Group link: t.me/srivallabhaspiritual
    =================================================
    Disclaimer:
    "srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" RUclips Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Комментарии • 84

  • @SwaDharmaSevaFoundation
    @SwaDharmaSevaFoundation 4 месяца назад

    చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకు పితృ దేవతల అనుగ్రహం లభించు గాక

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  4 месяца назад

      ధన్యవాదాలు! కృతజ్ఞతలు!

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 8 месяцев назад +6

    అద్భుతమైన భావతరంగానికి సాష్టాంగ ప్రణామములు. గురువుగారికి హృదయపూర్వక గురువందనం.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад +1

      శుభం భూయాత్! గురు కృపా హి కేవలం!

  • @tprabhakar7187
    @tprabhakar7187 7 месяцев назад

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి, శ్రీ రాజ మాతంగి దేవ్యై నమో నమః.
    అయ్యా, దండ ప్రణామం.
    ధన్యవాదాలు.

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk 8 месяцев назад +1

    శ్రీ గురుభ్యో నమః
    గురువు గారు కి పాదాభివందనం
    శ్రీ రాజశ్యామలా, మాతంగి అమ్మవారి గల భేదం చాలా చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏

  • @ravishankar1972
    @ravishankar1972 8 месяцев назад +2

    Brilliant observations. Great Analysis.

  • @GudempatiSreelatha
    @GudempatiSreelatha 3 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @sanjeevasubhashini2977
    @sanjeevasubhashini2977 8 месяцев назад +1

    Guruvu gariki namaskaaram 🙏🙏🙏chala manchi vishayam chepparu

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 5 месяцев назад

    Gurugaru. Shyamala dandakam . Roju chadukovacchaaa. Emaina.niyamalu. unnayya. Alage . Benefits kudaa. Ceppandi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  5 месяцев назад

      చదువుకోవచ్చు. స్నానం చేసి శుచిగా కూర్చొని చదవటమే. అమ్మవారి అనుగ్రహం కన్నా గొప్ప "బెనిఫిట్" వేరే ఉంటుందా? దాని కోసం చేస్తే చాలు.

  • @seshukumari1442
    @seshukumari1442 8 месяцев назад +3

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 8 месяцев назад +1

    ఓం గురుభ్యోనమః
    శ్రీ మాత్రేయ నమః
    ఓం నమఃశివాయ

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 8 месяцев назад +1

    Om sri maatree namah om sri Gurubhyo namah

  • @arjunsornapudi7095
    @arjunsornapudi7095 7 месяцев назад

    Guruvu gariki padabhivadanam nenu raja matangi amma mantram chestuna amma varu sathika devathavleka ugra devatha cheppagalaru

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад

      మీకు ఆ మంత్రం ఉపదేశించిన గురువులను అడుగవలసిన ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎలా? వారినే అడగండి.

  • @sureshballakari4720
    @sureshballakari4720 8 месяцев назад +1

    శ్రీ గురు చరణ కమలెబ్యో నమః 🙏🏻🙏🏻

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад +1

      శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!

    • @anilkumarhirehal3820
      @anilkumarhirehal3820 8 месяцев назад

      🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      @@anilkumarhirehal3820 శ్రీ గురు కటాక్ష సిద్ధిరస్తు!

  • @yashbh629
    @yashbh629 8 месяцев назад

    Chala supwerr andi nenu e iddari devathalu okka difference kosam vethukuntuna

  • @anilathreya3841
    @anilathreya3841 8 месяцев назад

    రాజశ్యామల దేవి సాధనకు అర్హతలు కావాలని చెప్పారుకదా స్వామి. దయచేసి ఆ అర్హతలు ఏమిటో ఎలా సంపాదించాలి చెప్పండి స్వామి.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      కనీసం "శ్రీ బాలా మంత్ర ఉపదేశం " ఉండాలి మా సంప్రదాయంలో అయితే. లేదా శ్రీ గురు మంత్ర ఉపదేశం పొంది, లక్షా పాతిక వేలు జపం పూర్తి చేసి ఉండాలి. ఇది మా సంప్రదాయం.

  • @susrithaedukulla5009
    @susrithaedukulla5009 8 месяцев назад +1

    Sir varahi Amma gurinchi kuda cheppandi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад +1

      వీలు వెంబడి, సందర్భాన్ని పురస్కరించుకుని చెబుతాను.

  • @sujatharao6997
    @sujatharao6997 7 месяцев назад

    Guruv Gary ki pad I vandnalu

  • @atoz2694
    @atoz2694 8 месяцев назад

    sir etisuthakam ante emiti evariki vartistado dayachesi cheppagalaru 🙏🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      అంత్య క్రియలు చేసిన వారికి ఒక ఏడాది వరకు మైల ఉంటుంది. ఆ కాలంలో ఎలాటి పూజా కార్యక్రమాలు, , శుభ కార్యాలు చేయరాదు. నిజానికి ఇది కేవలం అంత్య క్రియలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ వారి కుటుంబం అంతా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.

    • @atoz2694
      @atoz2694 8 месяцев назад

      @@SriVallabhaSpiritual guruvu garu maa nanamma garu chanipoyaru january nelalo ee samvatsaram ma nanna garu tala korivi pettaru nenu gudiki vellocha meeru cheppina mantralu sadanalu cheyavachha

    • @atoz2694
      @atoz2694 8 месяцев назад

      dayachesi cheppagalaru 🙏🙏🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      @@atoz2694 అది మీ వంశాచారాన్ని బట్టి ఉంటుంది. మా సంప్రదాయంలో ఆలయాలకు వెళ్ళటానికి అభ్యంతరం లేదు కానీ కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటాము. మా పేరిట అర్చనలు, సేవలు చేయించము. మీ కుటుంబంలో పెద్దవారు ఎలా చెబితే అలా చేయండి.

    • @atoz2694
      @atoz2694 8 месяцев назад

      @@SriVallabhaSpiritual guruvu garu sastram emi cheptundo daya chesi cheppagalaru endukante maaku శత్రువుల బాధ ekkuva undi 🙏🙏🙏 aa bagavantudu sakshi ga cheptuna maa meeda tappudu case lu pedutunnaru em cheyalo ardam avvakopote mee video roopam lo aa bagavantudu daari choopinchadu maku anduke mimmalani adugutunna memu kastapadindi kuda maaku dakka nivvatledu🙏🙏🙏🙏🙏

  • @Gangadharamt17
    @Gangadharamt17 4 месяца назад

    Chala days nudi oka confusion mee matalau tho remove ayindhi thank you swamy
    Alagy kamalthimika Amma Lakshmi Amma varu okkatena leka veru vera please cheppandi swamy

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  4 месяца назад

      శ్రీ మహాలక్ష్మీ యే దశ మహావిద్యాలలో శ్రీ కమలాత్మిక.

    • @Gangadharamt17
      @Gangadharamt17 4 месяца назад

      @@SriVallabhaSpiritual okkakaru okalaga cheputhunnaru konthamandhi kamalthimika siva kutumbam ani konthamandhi kamalthimika Lakshmi thantrika roopam antunnru sidhhaguru channel lo Lakshmi ante Vishnu wife ani , Mahalaxmi ante siva wife ani cheputhunnaru chala confusion lo vunnanu swamy devathala roopam lo swamy la madhy ee difference endhuku andharu okalagy cheppali ga chala confusion ga vundhi swamy

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  4 месяца назад +1

      1. శ్రీ మహాలక్ష్మిని శివుని భార్య అని చెప్పే "అజ్ఞాను"ల గురించి మా దగ్గర ప్రస్తావన ఎందుకు?
      2. ఇలాటి మాటలు విన్నప్పుడు మరొకరిని అడగటం కాదు. అలా చెప్పిన వారిని ఆ మాటలకు "శాస్త్ర ప్రమాణం" చూపించమని అడగాలి.
      3. కనిపించిన వీడియో అల్లా చూస్తే ఇలాటి అయోమయమే కలుగుతుంది.

    • @Gangadharamt17
      @Gangadharamt17 4 месяца назад

      @@SriVallabhaSpiritual ok swamy but maalanti valla ki adigy knowledge yakkada vundhi swamy meelanti knowledge vunna swamy lu adigi maalanti valla ki explain chesthy maaku meelu jaruguthundhi meeru ok ante aa videos mee WhatsApp number ki 3 videos send chesthanu 1. Lakshmi veru kamalthimika veru ani video, 2. sri Lakshmi ante Vishnu wife, sri Mahalakshmi ante siva wife ani , 3. Kamalthimika sri Lakshmi laaga kanapdutharu but Lakshmi ki athethamayina roopam ani video
      1st Dhasmaha vidhy lo Kaali roopam avirbhvinchidhi next kaali nudi migilina roopalu vachayi so kaali ante parvathi roopam so 10 vidhalu parvathi roopam ante 10 vidhyalu siva family ki sambandhinchina roopalu kabbate Amma ni dhaksha yaganam pokunda sivudu astabhirava roopam lo apithy Amma appudu 10 vidhyalu avathram dharinchi sivadu ni pakkaku netti vellindhi ani Katha chepparu swamy meeru ok ante aa videos meeku send chesthanu cheyamantara swamy

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  4 месяца назад

      పంపించండి

  • @yashbh629
    @yashbh629 8 месяцев назад

    అలగే సుముఖి దేవి uchhista chandalini ammavarlu shyamala avatarama matangi avtarama cheopagalaru.

  • @santoshanudeep2154
    @santoshanudeep2154 8 месяцев назад

    గురువు గారు నమస్కారము, శ్యామలా దండకము పారాయణ చేయడానికీ గురోపదేశం పొందవలసి ఉంటుందా తెలపగలరు🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      అవసరం లేదు.

    • @santoshanudeep2154
      @santoshanudeep2154 8 месяцев назад

      శ్రీగురుభ్యో నమః
      గురువు గారికి పాదాభివందనం
      ధన్యవాదములు గురువు గారు

  • @yashbh629
    @yashbh629 8 месяцев назад

    Marii sumukhi devi mantralu lo shyamala ammavari anii mantralu lo matangi ane untundii. ....??

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      మంత్ర శాస్త్ర అధ్యయనం పట్ల ఆసక్తి వుంటే శాస్త్ర రహస్యాలు తెలిసిన గురువులను ఆశ్రయించి అధ్యయనం చేయండి. ఇలా కామెంట్లలో అన్ని విషయాలు వివరించడం సాధ్యం కాదు. ఓపిక పడితే వీలు వెంబడి వీడియోలు చేసుకుందాం. Wait

  • @AMARTHALALAKSHMI
    @AMARTHALALAKSHMI 8 месяцев назад

    Study meda concentration cheyataniki e syamala devi dandakam use avutundha sir

  • @Sspn788
    @Sspn788 8 месяцев назад

    Guruvugariki 🙏
    Students chaduvulo manchiga chadivi manchi marks ravataniki Dakshina murthy sthotram chadavali antunaru meru sthotram maku chepandi maa pillalaki nerputham🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      ఎవరు ఆ మాట చెప్పారో వారినే అడిగితే బాగుంటుంది. మేము ఒక ప్రణాళిక ప్రకారం స్తోత్రాలు అందిస్తున్నాము. చదువు బాగా రావటానికి "సాధన" చేయాలి.

    • @Sspn788
      @Sspn788 8 месяцев назад

      Saadhana chesthunaru Guruvugaru kani inka meruguga chadavataniki telskotaniki adiganu Nenu bhakthi channelslo vinnanu kani 1 or 2 times kaani sthrotram vinaleka poyanu meru pillala chaduvuki eydina sthrotram cheptara Guruvugaru🙏

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      @@Sspn788 ఏ సాధన చేస్తున్నారు!

    • @Sspn788
      @Sspn788 8 месяцев назад

      Sadhana ante baaga chadukotam Guruvugaru pillalu chaduvuthunaru kani manchi marks ravatam ledu Guruvugaru anduku adiganu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад +1

      @@Sspn788 త్వరలో అందిస్తాను.

  • @lathavelaga9937
    @lathavelaga9937 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @mlathashree944
    @mlathashree944 8 месяцев назад

    Thara devi yevaru? Guruvu garu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      దశ మహావిద్యలలో రెండవ విద్య.

  • @heartandbrain6359
    @heartandbrain6359 8 месяцев назад

    Kali dasu shyamala dandakam lo matanga kanya annaru kada.... laghu shyamali nu matangi annaru kada guruvu garu

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      కాళిదాసు గొప్ప మంత్ర - తంత్ర శాస్త్ర వేత్త. ఆయన వ్రాసిన కావ్యాలు, నాటకాలు, శ్యామలా దండకం ప్రచారంలో అధికంగా ఉన్నవి కానీ ఆయన వ్రాసిన మంత్ర శాస్త్ర పూరితమైన "పంచ స్తవి" ( అయిదు స్తోత్రాలు), "చిద్గగన చంద్రిక" అంతగా ప్రచారంలో లేవు. అవి సాధకులలోనే ఉండి పోయాయి. శ్రీ రాజ శ్యామలా మంత్రాలు అన్నిటిలో శ్రీ మాతంగీశ్వరి, మాతంగి అనే ఉంటుంది. మతంగ మహర్షి దర్షించినవి కనుక. అందువల్ల కాళిదాసు శ్రీ రాజ శ్యామలను అలా అన్నారు. ఆ దండకం లో ఆమె ఉన్న స్థానం వర్ణన చూస్తే ఆమె శ్రీ లలితాదేవి మంత్రి గానే తెలుస్తుంది.

    • @heartandbrain6359
      @heartandbrain6359 8 месяцев назад

      Thanq guruvu garu.. ala ayitey himavantudu korika meraku parvati devi puttinappudu... matanga muni korika meraku rajashayamala ammaney putti undavachu kada matangi ga..

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      @@heartandbrain6359 వీడియోలో చెప్పినది మళ్లీ ఒకసారి శ్రద్ధగా వినండి. శ్యామల లలిత నుంచి వచ్చింది. మాతంగి సతీ దేవి నుంచి వచ్చిన దశ మహావిద్యలలో ఒకటి.

    • @heartandbrain6359
      @heartandbrain6359 8 месяцев назад

      Thanq guruvu garu... matangi amma ... laghu shyamala ani... sarswati devi tatnrika vidhya ani anukunannu... thanq ..

  • @umeshumeshgb552
    @umeshumeshgb552 8 месяцев назад

    Nanaskaram guvugaru. Rajashtamala deeksha ki mndu emi sadanacheyali ?

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      కనీసం "బాలా మంత్ర" ఉపదేశం పొంది చేయాలి.

  • @Kalyan0473
    @Kalyan0473 7 месяцев назад

    Sir Curries(food) taste ecche mantram ami ana unte cheppadhi please

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад +2

      అలాంటివి ఏవీ ఉండవు. వంట రుచికరంగా ఉండటానికి మార్గం... 1. కుటుంబంలో అందరూ తృప్తిగా తినాలనే ప్రేమ పూర్వక సంకల్పం. 2. స్నానం చేసి,శుచిగా వండటం. 3. ప్రతిరోజూ వండటానికి ముందు స్టవ్ శుభ్రం చేయటం. మనం చేయవలసిన పనులు ఇవీ.

  • @homeotimes422
    @homeotimes422 8 месяцев назад

    గురువూ గారు రాజ్య శ్యామల దేవి.. నీలా సరస్వతీ దేవి ఒక్కరే అని నా అభిప్రాయం ఇది నిజమా కొంచెం వివరించండి
    sujata nookala from Bangalore

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      కాదు

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  8 месяцев назад

      నీల సరస్వతి తారా మహావిద్య క్రిందకు వస్తుంది.

  • @applelogistics8857
    @applelogistics8857 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏