పూజించెద నభవ - గానం - ములుకుట్ల సదాశివశాస్త్రి గారు బృందము

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 19

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 3 года назад +2

    విజయవాడ భక్తిరంజని లో ఉదయము ఈ పాట వింటూవుంటే ఎంత ఉత్సాహము గా ఉంటుందో .

  • @padmavathikavl4276
    @padmavathikavl4276 3 года назад +1

    నేను ఈ పాట గురించి చాలా వెతికాను ఇన్ని రోజుల కు వినగలిగాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @mulamcs
    @mulamcs 2 года назад +1

    Very rare and traditional form of singing. Vellanthaa manaku apuroopamaina varasatvam andinchaaru. Ragam looks closer to malayamarutham.

  • @madhavimeenakshi4950
    @madhavimeenakshi4950 3 года назад +3

    Aaaahaaaa!! Chalaaa rojulaindi vini

  • @parupudisuryaramasubrahman1342
    @parupudisuryaramasubrahman1342 3 года назад +1

    Forgotten melodies are coming out due to your great efforts.

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 3 года назад +1

    Melodious songs r coming out bec of ur efforts, great.we r thankful to u

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 4 года назад +2

    Excellent voice and philosophical Meaning Thanks a lot sir

  • @chandrahasaaithala8141
    @chandrahasaaithala8141 4 года назад +1

    Anthea Manchi philosophy.manchi patanubvinipincharu. Thanks.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 года назад

    అద్భుతం

  • @santhoshnageshwar8701
    @santhoshnageshwar8701 4 года назад +1

    chaalaa bavunduni.. upload chesinavariki dhanyavadhalu.. lyrics vunte kodiga upload cheyandi dhayachesi..

  • @sreepadmavathipemmaraju3458
    @sreepadmavathipemmaraju3458 Год назад

    6. *Durjhatee, divyateja Siva

  • @suryakumarsikha5094
    @suryakumarsikha5094 4 года назад +1

    Thank you sir, many rare melodies and rare collections we missed you are arranging !!! One Main request I need to contact you as some pics you keep in you tube as a poster for theses kritis I want to have , just to know how can I get them Regards

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 3 года назад +1

    We r all old timers

  • @raghavanarayanabhagavatula488
    @raghavanarayanabhagavatula488 4 года назад +1

    మంచి కీర్తన అందించినందుకు ధన్యవాదాలు. శాస్త్రి గారు పాడిన నిఖిలౌశ్రిత దాయక నీరాజనం ఇదిగో అనే కీర్తన మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయగలరా.

    • @g.v.s.rsastry3244
      @g.v.s.rsastry3244 4 года назад +1

      శాస్త్రిగారు పాడిన అంబ పరమేశ్వరి కీర్తన పోస్ట్ చేయండి దయచేసి

  • @venubhagavatula9694
    @venubhagavatula9694 3 года назад +4

    లిరిక్స్
    ప: పూజించెద నభవ నన్నిట బ్రోవుము
    సాంబశివ ... అ అ అ అ అ అ
    1: తరుణేన్దుధరా ధ్యానము చేసెద
    వరుసతోడ ఆవాహన మొసగెద
    2: అతి భక్తిని భద్రాసన నిచ్చెద
    అతులితముగ పార్ఘ్యం బర్పించెద
    3: శుభముగ నర్ఘ్యము ఊది యొసంగెద
    అభిషేకము బాయకనే చేసెద
    4: విపులామ్బరములు వేడుకనిచ్చెద
    ఉపవీతంబును ఉగ్రయొసంగెద
    5: చందనమును అక్షితలర్పించెద
    మందారము మాలూరము లోసగెద
    6: ధూపము వైచెద దూర్జిటీ నీకు
    దీపమొసంగెద దివ్యతేగతివ (జశివ)
    7: వేదవినుత నైవేద్యమొసంగెద
    మోదంబున తామ్బూలమొసన్గెద
    8: తగ ప్రదక్షిణ త్రయమును చేసెద
    జగదీశా నమస్కారము చేసెద