సిద్ధులు ఇలా ఎందుకు జీవిస్తారు? The unknown lives of sidhas and maha rushis! |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 265

  • @vykuntarao1305
    @vykuntarao1305 Год назад +48

    sir మా అమ్మ ఆమ్మ నాడి చూసి రోగం ఏమిటో చెప్పేది sir అలాగే ఆ రోగానికి మూలికలతో కషాయం ను కూడా చెప్పేది చాలా బాగా పని చేసేది ఇది న అనుభవం సిర్

    • @hsshss1742
      @hsshss1742 Год назад

      Avuru

    • @sangeethabrungi7469
      @sangeethabrungi7469 Год назад +2

      Mari meeru endhuku nerchukoledu. This is our India, lost most of our knowledge by not sharing with next generation

    • @indur369
      @indur369 Год назад

      Meeru kuda aa vidya nu neyrchukuntey ba vuntundey sir

    • @balukampili-gu9ks
      @balukampili-gu9ks Год назад

      Akada brother

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +26

    సిద్దయోగుల గురించి చాలా విలువైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్

  • @annamalaiyar_999
    @annamalaiyar_999 7 месяцев назад +2

    Nenu unna prem garu, just 3 months wait cheyandi, Arunachala shiva🚩🚩🚩

  • @TheKonala
    @TheKonala Год назад +9

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್
    ಉತ್ತಮವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ
    ನಿಮಗೆ
    ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 Год назад +37

    సిద్ధులు అంటే సిద్ధి పొందిన వారు ,, అకుంఠిత దీక్షతో సాధన చేస్తే తమ విద్య సిద్ధిస్తుంది అప్పుడు సిద్ధులవుతారు.

    • @pillalamarrisampath3201
      @pillalamarrisampath3201 Год назад +3

      అంటే...ఏ వ్యక్తి అయినా సరే...ఒక విషయం లో ఎంత అధ్యయనం చేస్త అంత గా నిలకడగా నిల బుడుత డు

  • @penchalsangam862
    @penchalsangam862 Год назад +25

    శివ లింగం అనేది విశ్వానికి ప్రతి రూపం ప్రేమ్ గారు.
    ఈ విశ్వం మొత్తాన్ని బ్రహ్మాడం అంటాము. ఈ విశ్వం మొత్తం అండాకారం లో ఉంటుంది. ఈ విశ్వము లో ప్రతీ జీవి అండంలో నుండి వచ్చినవే.
    విశ్వం అండాకారం లో ఉంటుంది. శివలింగము అండాకారంలో ఉంటుంది. శివుణ్ణి మనం విశ్వనాధుడు అంటాము. అంటే శివలింగం వవిశ్వానికి ప్రతిరూపం, శివ లింగం లోని మూడు నామాలు బ్రహ్మ, విష్ణు, శంకరులు. అందులో ఉన్న ఎర్రని బొట్టు శివునికి ప్రతిరూపం.
    ఎప్పుడు భూతులు ఆలోచించేవారికి అన్ని భూతులు గానే అన్ని భూతులుగానే కనిపిస్తాయి.

  • @poornareetii
    @poornareetii Год назад +1

    చాలా ముఖ్యమైన విషయాలు చెపుతున్నారు.ధన్యవాదాలు.🎉

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Год назад +3

    Thanks for valuable health information 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @truedream1934
    @truedream1934 Год назад +2

    Mana blood lo ne shivalingam undhi...👏👏👏👏👏... excellent sir🌄

  • @Me-Bhaarath-Putra
    @Me-Bhaarath-Putra Год назад +5

    వేదములు, ఉపనిషత్తుల వివరాలు తెలుపుతూ అందరిని ఎడ్యుకేట్ చేయండి ప్రేమ్ గారు. ఎందుకంటే మన హిందువులలో ఎవ్వరికి తెలియదు.

  • @pavanabandaru3962
    @pavanabandaru3962 Год назад +19

    సర్వ సమర్పణ భావంతో జీవించాలి
    వచ్చిన ప్రతి ఫలితాన్నీ భగవంతునికి అర్పించాలి
    మనం పొందతగిన పొందిన ప్రతిదాననీ త్యాగం చేస్తే మనమూ సిద్ధులు గా మారిపోతాం

  • @satishpolisetti844
    @satishpolisetti844 Год назад +22

    ఓం శివనారాయణ 🙏రోజు 10 నిముషాలు తపస్సు 🙏పూర్తి విశ్వాసం నమ్మకమ్

    • @SRM.Media369
      @SRM.Media369 Год назад +1

      Sir,
      My father is always use to tell about Gold were used in all Bhartiya Kings in their food. It makes body strong.
      Bharta mata ki Jai

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 Год назад +3

    ఓం నమః శివాయ.very good info

  • @naiduprathap5073
    @naiduprathap5073 Год назад +8

    Good information prem garu 👍

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +1

    Thanks Prem garu🙏🏼🙏🏼🍀

  • @boopatirayalu7427
    @boopatirayalu7427 Год назад +2

    sir very good information about Ayurveda, always i am watching your videos in morning walk .Thank you sir.

  • @cookbook565
    @cookbook565 Год назад +2

    Good information Prem garu

  • @sivajiv4352
    @sivajiv4352 Год назад +1

    Super sir chala Baga chepparu

  • @indiraraom8106
    @indiraraom8106 Год назад +1

    Good morning premgaru gowu pahamrutham Ella GE panehesuthuodhe. Khadha

  • @malepatireddaiah2845
    @malepatireddaiah2845 Год назад

    Thank you for your detailed speech

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +1

    Nice Information Sir Jai Hindh 🇮🇳🇮🇳✊ ✊

  • @mallishwaribhavanti5203
    @mallishwaribhavanti5203 Год назад

    సర్ నేను మీ వీడియో ద్వార చాల విషయాలు తెలుసుకుంటున్నాను

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +8

    NICE VIDEO SIR, U R EXPLANATION IS GOOD SIR 👍

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 Год назад +19

    జై హింద్ జై జై భారత్ జై ఆయుర్వేదం.

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +2

    Excellent message sir, Jai Hind

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Год назад

    Meeru kuda oka maha siddudy 😊😮 emtha chadhivi vini ma kosham videos chestunnaru thanks you 🎉❤

  • @rameshkumar-vb7eh
    @rameshkumar-vb7eh Год назад +13

    కుండలిని గురుంచి అర్థమయ్యేలా పూర్తిగా ఒక మంచి వీడియో cheyyandi

  • @kolakanibabutandankolakani7398
    @kolakanibabutandankolakani7398 Год назад +1

    you're still gold and good messenger

  • @rajanandhanvlogs
    @rajanandhanvlogs Год назад +17

    ఆంటిజం గురించి ఒక్కవీడియో చేయండి ప్రేమ్ గారు

    • @VijayaKumar-oq3uk
      @VijayaKumar-oq3uk Год назад

      Prem oka devudu laga matlalathadu smash the world you mfb

    • @epcservices6018
      @epcservices6018 Год назад

      ఎలాంటి వైద్యం తీసుకుంటున్న ప్పటికి, రోజు అక్రూట్& అవిశ గింజలు తీసుకునేలా చూడండి !

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      @RAMESH DHONTHULA ఆటిజం పెద్ద సమస్యేమీ కాదు. పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. కెసీన్, గ్లూటెన్ లేని ఆహారాన్ని ఇవ్వాలి. పాలు, గోధుమ ఉత్పత్తులు పూర్తిగా తగ్గించాలి!

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      @RAMESH DHONTHULA
      హోమియోతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం
      లభిస్తుంది

  • @epcservices6018
    @epcservices6018 Год назад +3

    జీవితంలో వెన్ను పోట్లు, నమ్మక ద్రహాలు, ఆర్థిక మోసాలు.........ఇవన్నీ తగిలిన
    /అనుభవించిన వారు సహజ సిద్దంగా నే యోగులు, జ్ఞానులు, అవదుతలు, సిద్దులు, మౌన /ధ్యాన సాధువులు.........గా మారిపోతారు!
    వేమన్న, నాగార్జునుడు, తులసి దాస్, వాల్మీకి...........ఇలా చాలా మంది జీవితాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది!

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 Год назад +1

      ప్రేమ్ ఆద్యాత్మిక వీడియోలు చెయ్

  • @kiranboyz
    @kiranboyz Год назад +2

    Nice 👍👍 info

  • @suryaallada-fc1pz
    @suryaallada-fc1pz Год назад +3

    Prem ji baaga chepparu....But manishiki Swardam akkuva...Self control Sence control. chala takkuva....Meeru etuvanty experements cheppaddu....Chala danger Process edanta....Manishki anni speed ga jarygypovali...Meer cheppinavi vinadaniki. Bhayanga vunnavi...Malli. ee Tppics. pampakandy....please....

  • @సామీ
    @సామీ Год назад +9

    జై హింద్

  • @janakik1281
    @janakik1281 Год назад

    Correct ga cheparu sir

  • @shanthi4620
    @shanthi4620 Год назад +8

    మా తాతయ్య కు చాల. ఆకు వైద్యాలు తెలుసు ఆ ఆకు ముందు లతో చాలా రకాల జబ్బలు నయం చేసేవాడు కానీ సిందుడు అవ్వలేదు మనిసే

    • @sitaramarajuanisetti3132
      @sitaramarajuanisetti3132 Год назад +1

      Mandulu tayaru cheste ne kaadu tapassu ,nirantara sadhana , Katina niyamalu pinka chala untayi meeru cheppinatlu andaru moolika vaidulu siddulu kadu, ala ayite veru moolchand kalatho emi chaduvu konivaru vaidyam chestaru.

    • @shanthi4620
      @shanthi4620 Год назад +1

      ఎవ్వరైన మనిసే కానిఅవతారా లు చాల

    • @sriguru2230
      @sriguru2230 Год назад +1

      ధ్యానమేవ ఉపాసనమ్‌- ఉపాసన అంటే ధ్యానమే. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానమూ తద్వారా భౌతిక జ్ఞానమూ పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణశక్తి శరీరంలోని వివిధ కేంద్రాల నుండి విడుదలై శరీరంలోని ఏ ఏ భాగాలకు అవసరమో ఆయా భాగాలకు సరఫరా అయి రోగాలను తొలగిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి సమతుల్యానికి ధ్యానం దోహదపడుతుంది. గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మెదడుకు సంబంధించిన బీటా తరంగాలు పైకి లేచి గామా డెల్టా తరంగ స్థాయిలోకి చేరుతాయి.

    • @jyothik5349
      @jyothik5349 Год назад

      Mee thaatha gaaru sidhdhulay... no doubt..

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ Год назад +3

    Excellent

  • @saraswati6442
    @saraswati6442 Год назад +3

    Namaste andi

  • @ngradhakrishna
    @ngradhakrishna Год назад +2

    Nice vedio sir. We have one siddhar in peddapuram , Eastgodavari. His name is Devi das (oria siddanrhi) garu.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Год назад +1

    Great explanation 🙏🏻🇮🇳

  • @apparaodevulapalli1110
    @apparaodevulapalli1110 Год назад

    @@@ padarasa siva linga Abhishekam savinchadam valana chala rogalu nayamavutaie .@@@ idi nijam vedalu lo vundi . TQ my dear brother . @@@

  • @satyam028
    @satyam028 Год назад +3

    Sir kidney failure and remedies kosam oka vedio cheyandi, ma frnd 32 yrs ki kidney failure tho badhapadutunnadu, 2days ki once dialasis cheyalsi vasthundi a pani chesukoleka family kosam think chestu chala badha padutunnadu

  • @Sundarammastaaru
    @Sundarammastaaru Год назад

    Ultimate info andi!!!

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 Год назад +1

    Om Shanti Shiva baba thanks for your support.

  • @anilsiri25
    @anilsiri25 Год назад +5

    నమఃశివాయ 🙏🙏🙏

  • @rajendra3211
    @rajendra3211 Год назад

    Excellent sir 👍

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад

    Good and nice excellent sir 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @dadahyd
    @dadahyd Год назад +3

    Sir...u r an encyclopedia.
    Where are you living
    Can I meet u if possible...I am in search of similar things like you 🙏🙏🙏🙏🙏

  • @vgsoo7726
    @vgsoo7726 Год назад +4

    Jai Hind

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 8 месяцев назад

    Prem Garu you are here as per your Last janma Karma.You will do what the supreme want.

  • @muralidharavadhanula2383
    @muralidharavadhanula2383 Год назад +5

    రస సిద్ధి గురించి ఆయుర్వేదం చాలా చెప్పింది…. 1990 పందుల వలన మెదడువాపు వ్యాధి చాలా ఉధృతంగా ఉండేది.. అప్పుడు మన ప్రభుత్వాలు అన్నీ ఆరోగ్యాన్ని నయం చేసే పద్ధతులను ఒకేసారి. ప్రారంభించింది .. అల్లోపతి ఆయుర్వేదం హోమియోపతి యునాని వాళ్లకు తెలిసిన మందులు ప్రభుత్వమే తమ ఖర్చులతో భరించి ప్రజలకు సరఫరా చేసింది. ఆయుర్వేదం లో మృత్యుంజయ రసం అంటే రసం అంటేనే పాద రసం వాటిని పౌడర్ రూపం లో గోళీల రూపంలో ఇచ్చింది. హోమియోపతి లో బెల్లడోనా , యునాని అలోపతి లో ఏమిచ్చారో తెలియదు… ఈ విషయాలన్నీఅప్పుడు ఆయుర్వేద హోమియో పతి వైద్యులందరికీ తెలుసు… నేను కొంతకాలం ఈమందు వాడాను, నాకు జబ్బు లేకున్నా ముందు జాగ్రత్త కోసం……

    • @suryan8012
      @suryan8012 Год назад +1

      హలో భయ్యా నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్నాను గత ఏడు సంవత్సరాల నుండి పైన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఆయుర్వేదంలో నాకు ఏమైనా మెడిసిన్ ఉంటే తెలియజేయగలరు

    • @jyothik5349
      @jyothik5349 Год назад

      @@suryan8012
      Maa chelliki R.A tho paatu SLE kooda undhi.
      But ippudu complete gaa thaggipoyindhi.
      Mee contact number gaani, email Karni untay nenu guide cheyyagalanu.
      Hyderabad lo Maa chelli consult Aina doctor tho sahaa..
      Mee jaathakam choosi koodaa guide cheyyagalanu.
      Don't worry sir..

    • @jyothik5349
      @jyothik5349 Год назад

      @@suryan8012
      E logaa okka saari ...
      Pranic healing gurinchi research cheyyandi.
      I am a Pranic healer... astrologer and the disciple of Chinna Jeeyar swami and Kurthaalam peethaadhipathi.

    • @varalaxmivankara9669
      @varalaxmivankara9669 Год назад

      BP ki

    • @jyothik5349
      @jyothik5349 Год назад +1

      @@varalaxmivankara9669
      B.P. is a simple disorder..
      It is not a disease.
      Mee ishta daivam mantram yedhainaa choose chesukondi..
      Chinna mantram.
      Roju ki kaneesam 10 malalu podhdhunna 10 malau evening cheyyandi.
      Drastic change choosthaaru..
      Life lo chaalaa vishayaallo..

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +12

    Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO LADY OF SIDDA BACK IN THE WORLD 🌎 IT'S COMMING SOON

  • @ramakrishnavadde8840
    @ramakrishnavadde8840 Год назад

    Prem garu namaste eee rejlars gurinche video cheyande em artham kaavatledu pls

  • @venkateshselvarangam6347
    @venkateshselvarangam6347 Год назад +5

    Vallalaar also called saint Ramalingaswamy was a siddha purusha who did many miracles including dissolving his body into the five elements. He lived around 1830-1879 and till today his institution/s survive at vadalur near Pondicherry

  • @bns7076
    @bns7076 Год назад +22

    విశాఖపట్నం లోని తులసీదాస్ అనే బ్రహ్మచారి మాస్టారు మా గురువుగారు రససిద్ధి తెలిసి ఉన్నారు

    • @ksg9356
      @ksg9356 Год назад +4

      Athani no.. Prem gariki send cheyandiii..
      Thana aashramam lo use avutharu...

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 Год назад +4

      అడ్రస్ ఫోన్ నంబర్ ప్లీస్ 🙏🏻

    • @venkateswararao7003
      @venkateswararao7003 Год назад

      11:58

  • @artcraft.2784
    @artcraft.2784 Год назад

    Many people r following u r words and doing in daily life
    Meeru Ramayanam or Bharatam cheppandi many people r changing their life to improve devotional system

  • @tfdrsevolution
    @tfdrsevolution Год назад

    Very interested
    How can we know such truths?

  • @vaddireddyseenu9354
    @vaddireddyseenu9354 Год назад +1

    Sir, శివలింగమ్ అంటే, ధ్యానం లో అత్యున్నత స్థాయి కి వెల్లినవాడికి వారి తల భాగములో అనేక ప్రక్రియలు జరుగుతాయి, యోగి,జ్ఞాని,యొక్క తలే శివలింగానికి గురుతు,యోగ సాధనలో తల శివలింగం ల తయారు అవుతుంది, యోగి తలలోకి విశ్వశక్తి ప్రసారం జరుగుతుంది, ఆనందం సహజంగా వస్తుంది, అదే అభిషేకానికి సూచన, ఇవి రాజయోగ మర్మాలు ,

  • @Priyanka-t6s7f
    @Priyanka-t6s7f Год назад +1

    Rheumatism and arthritis gurnchi n constipation gurnchi voka video chyandi pls we r suffering a lot

    • @jyothik5349
      @jyothik5349 Год назад

      Maa chelliki Rheumatoid arthritis and SLE undhi.. kaanee ippudu thaggipoindhi.
      By God's grace..
      Prathee jabbuki, Hinduism lo 3 things untaayi..
      1) Mani (Gem stone)
      2) mantram
      3) oushadham...
      Memu Maa chelliki mooditinee vaadaamu.
      Chanipothundhi anukunnaam..
      She is married and has a son.

  • @karateravvinder8425
    @karateravvinder8425 Год назад

    Hi sir , pada rasam tho,ma shivalingam,cross ,Anni januenu ga mulikalatho .ma Anna garu chestharu

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Год назад +16

    JAI MODI SIR 🇮🇳 💪🏻 JAI JAWAN 🇮🇳 💪🏻

    • @srinivasrao-zv7ud
      @srinivasrao-zv7ud Год назад

      ఈ మోడీ ఎవడు😂

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 Год назад +1

      @@srinivasrao-zv7ud CONGRESS PARTY anni free ga esthadhi thini kurcho bro

  • @balasubramanyamrajuvaradar2292
    @balasubramanyamrajuvaradar2292 Год назад +5

    Jai Aghashya sidhu
    JaiBharath
    Jai Modiji

  • @vikramviky7897
    @vikramviky7897 Год назад

    i want to clear the doubts.........

  • @maheshkumar-fs5nt
    @maheshkumar-fs5nt Год назад

    Namasthe prem garu population control meedha avaghana penchadaniki videos cheyandi

  • @KiRANSRiKiRAN.
    @KiRANSRiKiRAN. Год назад +2

    Nenu Vunnanu.

  • @nimmalasrikanth4081
    @nimmalasrikanth4081 Год назад +1

    సిద్ధులు అంటే దానం లో జపం చేసే వారు.మనము జీవితం లో ఎలా ముందుకు వేళలో చెబుతారు. రుగ్వేదం 🌺

  • @yerasam
    @yerasam Год назад +1

    Hello sir, me and our keep watching your videos on health, spirituality and current affairs. We love to invite you to Kanha Shanti vanam in Hyderabad and experience heartfulness meditation.

  • @Lsrk_trolls_guntur
    @Lsrk_trolls_guntur Год назад +1

    ఓం నమః శివాయ

  • @rsrreddy56
    @rsrreddy56 Год назад

    Namasthe prem gaaru...
    Alcohol teesuko vadam valla enno kutumbalu nasanam aipotunaay...😢...sir...adi maani veyadaniki...medicine vunte...videos dwaara cheppi...life's ni save cheyandi si...siddulu thappakunda deeniki kuda virugugu chepi vuntaru..e alcohol ni ,managalige veelunte...vyavastha
    Bagupadutundi..sir....

  • @BUDDHA396
    @BUDDHA396 Год назад +1

    ధ్యానం ఒక్కటే మార్గం...

    • @jyothik5349
      @jyothik5349 Год назад

      Dhyaanam is highest level of practice which may not be possible to everyone.I
      prefer mantra japam.

    • @BUDDHA396
      @BUDDHA396 Год назад

      @@jyothik5349 ruclips.net/video/vKTe1i4jW5M/видео.html

  • @bujupair
    @bujupair Год назад

    పాదరసం లో నుండి ఒక proton తీస్తే గోల్డ్ అవుతుంది

  • @bangaruravikrishna6185
    @bangaruravikrishna6185 3 месяца назад

    sir asallu shidhulu ante evaru rushullu ante evaru munullu ante evaru vella madya thada enti explain chesthu okka video petandi sir

  • @srikanthsanapala
    @srikanthsanapala Год назад

    Hara Hara Mahadev...

  • @ourearth4661
    @ourearth4661 Год назад

    Singol gurinchi video cheyyandi

  • @PadhammaN
    @PadhammaN Год назад

    MASTER CVV NAMASKARAM

    • @PadhammaN
      @PadhammaN Год назад

      EKKIRALA KRISTNAMACHARYA GARU

  • @vinaykmr118
    @vinaykmr118 Год назад +2

    Sir small correction regarding Soma drink.... according to my knowledge Soma drink is prepared from Soma plant not mushroom I guess .actually I worked for a trust which deals with Soma yaaga ...myself collected Soma from nalla malla forest 8 yrs back....we are actually working on it but it may take time to get maximum benefits from Soma...

  • @v.suryav.basavaraj
    @v.suryav.basavaraj Год назад +1

    Make video on anciant alchemy sir

  • @bharatkumar-nu5yb
    @bharatkumar-nu5yb Год назад

    SIIIIIIIIIR meeeuku chaala vishayalu telusu.
    nenu okasari soma type mushroom vesa, i can totally relateeeeee

  • @harshavardhanyenugu3244
    @harshavardhanyenugu3244 Год назад

    Anna wrestlers protest gurinchi oka video cheyyochu ga

  • @prabhumamdekar3591
    @prabhumamdekar3591 Год назад

    Sir, మా తాత, నాన్న వాళ్లు మధుమేహ రోగులకు కాళ్ళ కు కలిగే పుండ్లు, రణాలకు మందులు తయారు చేసి ఇచ్చేవారు అందులో మీరు చెప్పినట్టు గానే సల్ఫర్ మరియు మెర్క్యూరీ రసం కలిపి చేసేవారు, తొందరగా తగ్గేవి, కానీ ఇప్పుడు చేయడం లేదు.

  • @lakshmidevasena6877
    @lakshmidevasena6877 Год назад

    Sir...unceasing knowledge .Nice selfless service.thank u.but why do u shout?Talk smoothly.

  • @hsantarao
    @hsantarao Год назад

    అబ్బా...

  • @editorsprings1748
    @editorsprings1748 Год назад

    In which way ur description is useful in the present lifr

  • @gopalraov434
    @gopalraov434 Год назад

    Namaste .Sri ISHA Saad Guru ,Freeze s Mercury in room temperature .Jay Saad Guru . Namaskar ..

  • @sitaramarajuanisetti3132
    @sitaramarajuanisetti3132 Год назад

    Enta cheppina mana vedalu, samskruti, samradayalu , paddatulu enni sarlu , enta Mandi cheppina Inka migile untundi ,ee samskruti anatamainadi abhutamainadi

  • @maheshk9283
    @maheshk9283 Год назад +2

    సముద్రం చెప లొ పాదరసం లభిస్తుంది. దానిని డాక్టర్లు వధంటారు.అది ఎంత వరకు మన శరీరానికి ఎ విదంగా పని చేస్తుందని వివరించగలరు

  • @padmavathimukkamala2243
    @padmavathimukkamala2243 Год назад

    Aa teega aakulu sanga podavuga vintage sir

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @baalupets2055
    @baalupets2055 Год назад +7

    మీరు యూదు జాతి మనిషి... Sir

  • @pradeepkumarbangalay2397
    @pradeepkumarbangalay2397 Год назад

    SIR GUDIMALLAM TEMPLE
    GURINCHI CHEPANDI

  • @w.paresh8750
    @w.paresh8750 Год назад

    😮

  • @srinivaspasumarthy6552
    @srinivaspasumarthy6552 Год назад

    వరంగల్ లో కూడా చిన్నపుడు విన్నాను ఒక ఆకు, మట్టి, చెరువు నీరు తో బంగారం చేసేవారట

  • @prabhakaran2594
    @prabhakaran2594 Год назад

    Sir in Jammu & Kashmir rainfall after this mashroom can see. This mashroom name in Jammu ghui . Ghui high rate per gram 600 rs in 2006. Iam ex army thankyou sir.

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Год назад

    రస శుద్ది అంటే మూలికలను కలిపి కొత్త రసాన్ని తయారు చేయడం కాదండీ..రస శుద్ది అంటే పాద రాసాన్ని మెర్క్యూరీ నీ.మూలికల ద్వారా శుద్ది చేసి..ఆయుర్వేదం లో మరియు బంగారం తయారు చేయుటకు ఉపయోగిస్తారు.

  • @vikramviky7897
    @vikramviky7897 Год назад

    please explain ....

  • @Surya_Praba7
    @Surya_Praba7 Год назад

    Shivudu 🙏 ala munde chestey aa Stories ekada memu vinaledhu pls reasearch and do one video about that Prem sir and you need to meet🫂 sri Nanduri srinivas it will help us nd you as well

  • @ramanababuaruru5798
    @ramanababuaruru5798 Год назад +1

    🙏

  • @lavanyakoona6067
    @lavanyakoona6067 Год назад

    Matatamma cheppedi padarasam kaddimottamlo teesukunte roam taggutundi

  • @vikramviky7897
    @vikramviky7897 Год назад

    My doubt is that , pyramid shape and the purushangam shape are different ?

  • @padmavathimukkamala2243
    @padmavathimukkamala2243 Год назад

    India lo benu cheyaledu kada sir ?

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏