Live : Prof Kodanda Ram And Akunuri Murali Press Meet After Meet With CM Revanth Reddy | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Live : Prof Kodanda Ram And Akunuri Murali Press Meet After Meet With CM Revanth Reddy | V6 News
    Watch Teenmaar FulL Episode
    • Rythu Runa Mafi Celebr...
    రుణమాఫీ పండుగ
    • Rythu Runa Mafi Celebr...
    23 నుంచి అసెంబ్లీ
    • Telangana Assembly Ses...
    ఇటు డీఎస్సీ
    అటు చర్చలు
    • DSC Candidates Rushes ...
    జేసీతోటి అట్లుంది
    • JC Prabhakar Reddy Den...
    ట్రోల్ చేసేవాళ్లు టెర్రరిస్టులే..
    • MAA Association Compla...
    మూటలు మోసే జాబు కోసం..
    • More Than 25000 Job Se...
    బొంబాట్ బొగతా
    • Telangana Nayagara : T...
    రైతును రానియ్యనందుకు మాల్ సీజ్
    • Bengaluru’s GT World M...
    ఇంస్టాగ్రామ్ లో
    దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
    • Dubai Princess Sheikha...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 66

  • @mdmahaboob4428
    @mdmahaboob4428 2 месяца назад +11

    గెస్ట్ లెక్చర్స్ వ్యవస్థ ఉద్యోగ భద్రత గురించి ప్రస్థావించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు Sir.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviYedapally
    @RaviYedapally 2 месяца назад +13

    ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయండి జై కాంగ్రెస్

  • @RaviYedapally
    @RaviYedapally 2 месяца назад +12

    విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తే రేవంత్ రెడ్డి గారు చాలా కాలం సీఎంగా కొనసాగుతారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ గుర్తుపెట్టుకునేలా పనులు చేయండి జై కాంగ్రెస్

  • @Gabbar_jadav
    @Gabbar_jadav 2 месяца назад +11

    Nice plan…..sir please keep your thoughts in implementation

  • @KSV3692
    @KSV3692 2 месяца назад +15

    ప్రభుత్వాన్ని, కమిటీల విధానాన్ని అర్ధం చేసుకొని మనవంతు సహాయ సహకారాలు అందిస్తే అందరికి మంచిది. ఇలా మేధావులతో మాట్లాడటం అంటే CM గారి వ్యక్తిత్వం చాలా గొప్పది.

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 2 месяца назад +2

    మానవ విలువలు పెంపొందేది కేవలం మానవవనరుల కేంద్రాలైన పాఠశాలలే... అందులో సర్కారు స్కూల్స్ ప్రతి పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

  • @ravikumarvanga5105
    @ravikumarvanga5105 2 месяца назад +3

    ప్రభుత్వ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల గురించి చర్చించార .. సీఎం గారు

  • @AshokReddyPingili-ze2xp
    @AshokReddyPingili-ze2xp 2 месяца назад

    ప్రొఫెసర్ కోదండరాం గారి ఆధ్వర్యంలో. మేధావుల సూచనలు స్కూల్ లలో. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి చాలా భావి తరాలకు ఎలా ఉండాలి అని మంచి సూచనలు సలహాలు. ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి. గారికి. ధన్యవాదములు

  • @Mallikarjun.2000
    @Mallikarjun.2000 2 месяца назад +2

    Very valuable meeting Sir, thanks for your team and CM garu

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 2 месяца назад +3

    గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు....Relinquishment/Downmerit list గురించి స్పష్టతను ఇస్తే బాగుంటుంది సార్

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 2 месяца назад +2

    అక్కడున్న మేధావులందరికి 🙏
    గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు.....Downmerit list అమలు కాకపోవటం వల్ల మిగిలిపోతున్న పోస్టులను 1:2 లో ఉన్న మెరిట్ అభ్యర్థులకు ఇచ్చేలా న్యాయం చేయించగలరు
    Thank you sir.

  • @mdhanraj1143
    @mdhanraj1143 2 месяца назад +3

    ఇలాంటి మేధావులతో మాట్లాడడం సీఎంకు ధన్యవాదాలు

  • @mdhanraj1143
    @mdhanraj1143 2 месяца назад +1

    పేద ప్రజలు ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చొర చూపిస్తున్నందుకు పేద విద్యార్థుల ప్రజల తరఫునుంచి చాలా చాలా ధన్యవాదాలు ఈ పిల్లలు రేపటి భవిష్యత్తులో ias ips భారతదేశంలోనే గొప్ప వెలుగొండ టకు ప్రభుత్వం ఇంకా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bhargavigoud649
    @bhargavigoud649 2 месяца назад +2

    Kgbv contract faculty gurenche matladandi sir pls.

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 2 месяца назад +1

    సీఎం గారు మీలాంటి మేధావులతో మీటింగ్ పెట్టి సలహాలు సూచనలు తీసుకోవడం సంతోషదాయకం.

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 2 месяца назад

    జయహో 🙏కోదండరామ్ సార్... జయహో 🙏కొండవీటి సింహం.. డేరింగ్ డాషింగ్ డైనమిక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ రేవంతన్నా.. మంత్రి వర్గంలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కు విద్యాశాఖ మంత్రి గా పదవీ అవకాశం కల్పిస్తున్నారని మీడియా లో చూశా... శ్రీ కోదండరామ్ సార్ ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు .. అబ్జర్వేషన్ లో మేధావి నిరాడంబరుడు నిగర్వి మహా ఓపిక .. తొందరపాటు లేకుండా ఎంతో సహనం తో ఏ వయస్సు వారికైనా నిధానంగా సమాచారం ఇచ్చి మహా ఓపికశాలి... మెప్పించగలిగే అపరచాణిక్యుడు ప్రొఫెసర్ శ్రీ కోదండరాం సార్....విద్యాశాఖ మంత్రి యైతే సమర్థవంతంగా పని చేసి ఆ పదవికే వన్నె తెచ్చే ప్రణాళిక ప్రకారంగా పని చేస్తారని వారితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఆకునూరి మురళి సార్ కు విద్యాకమిటి చైర్మన్ గా అవకాశం కల్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.... విష్ యు ఆల్ ది బెస్ట్.. శుభాకాంక్షలు ప్రొఫెసర్ శ్రీ కోదండరామ్ సార్..MLC గా పదవి స్వీకార ప్రమాణం చేసిన... జయహో.. ముఖ్యమంత్రి రేవంతన్నా.. పేరు వింటే...ప్రత్యర్థుల గుండెల్లో "ధఢ" పుడుతుంది..."మనోజవం మారుతతుల్యవేగం" శ్రీ ఆంజనేయ స్వామి శక్తి.. .మహాబలశాలి.. ఉందన్న...ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంతన్నా... బుల్లెట్ లా.. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఆర్ పార్....మీ మాటలకు సమాధానం ఇవ్వలేక... ప్రత్యర్థులు ఫరార్..కృషితో నాస్తి దుర్భిక్షం..

  • @ravulabixapathi4922
    @ravulabixapathi4922 2 месяца назад +2

    Great sir

  • @rahuldongre4986
    @rahuldongre4986 2 месяца назад +1

    ❤❤❤

  • @rajjithooti7001
    @rajjithooti7001 2 месяца назад +1

    Guest Lecturers ki nyayam cheyali

  • @venkatesha7420
    @venkatesha7420 2 месяца назад

    Gurukula Relishiqment plzz

  • @kvenky9745
    @kvenky9745 2 месяца назад +1

    Cancel ❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali sir please

  • @chilakalapraneetha1671
    @chilakalapraneetha1671 2 месяца назад +1

    KGBV teacher gurinchi em salaha echaru sir

  • @rameshbarthala2145
    @rameshbarthala2145 2 месяца назад

    First supervision cheyamanadi proper ga ..

  • @ravieshwar317
    @ravieshwar317 2 месяца назад +1

    Sir try to spend on merit's instead reservations, caste s, and creeds.

  • @JemsJems-k6h
    @JemsJems-k6h 2 месяца назад +3

    Kgbv contract pgcrt, tgcrt reguler cheyali

  • @chaithanyagkumar8989
    @chaithanyagkumar8989 2 месяца назад +3

    Contract..geust lectures ni permanent chyesthye...12 years ga wait chyesthunna.maa nirudhyogula paristhithi emiti sir????????
    Don't permanent contact,,gest lectures....

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 месяца назад

    ఒరే నాయనా స్కుల్ బిల్డింగ్స్ సరిగా లేవు ... పాఠాలు చెప్పే వారూ సరిగా లేరు.. మీరు మీ కతలు...😂😂😂😂😂😂😂

  • @somireddykothi.
    @somireddykothi. 2 месяца назад +1

    పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ లో మండలానికి 3 పాఠశాల లు నెలకొల్పి న మేలు. నిధుల భారం తగ్గుతుంది.

  • @user-Upendhar
    @user-Upendhar 2 месяца назад

    Good, Telangana is moving towards all round progress,If implemented properly.

  • @mohammadmohsinuddin552
    @mohammadmohsinuddin552 2 месяца назад +2

    GURUKULA 1:2 VALLAKI NYAAM CHEYANDI ......CONGRESS KI NAMMI VOTE VESINAM

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 2 месяца назад +1

    Sir DSC school assistant postulu levu district wise please increase school assistant postulu

  • @sureshsunkapaka8525
    @sureshsunkapaka8525 2 месяца назад +4

    DSC GURINCHI STUDENT'S ORRINAPUDU ATU POINAVRU SARLU

  • @azeezmd1176
    @azeezmd1176 2 месяца назад +1

    Outsourcing topic where

  • @girijabomma5541
    @girijabomma5541 2 месяца назад +3

    మేధావులారా ప్రభుత్వం లో ఉండి సాధించేది తక్కువే..
    పార్టీలలో ఉండి కోట్లాడలేరు..
    నిరుద్యోగ విద్యార్థి, విద్యార్థి నులు మన పిల్లలే..
    సమయం చూసి తప్పుకోండి

  • @venkymirchi9593
    @venkymirchi9593 2 месяца назад +2

    Out sourcing latest news assembly Lo nirnayam

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli7842 2 месяца назад +1

    Cbse schools unte baguntundi

  • @krishnaraopammi4401
    @krishnaraopammi4401 2 месяца назад +1

    నమస్కారం సార్
    దయచేసి మా GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 2 месяца назад

    గ్రామాల్లో పట్టణాల్లో పేదలకు విద్యను అందించడం విద్యావ్యవస్థ ప్రతిష్టం బలోపేతానికి 15/ నిధులు కేటాయించేదుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు

  • @Varun0223
    @Varun0223 2 месяца назад +2

    మీ సలహాలు ఈ రాష్ట్ర నీ కి అవసరం లేదు....ఇక్కడ చాలా మంది ఉన్నారు.వాళ్ళను ఎదుగనీయండి.

  • @rP-wv4cg
    @rP-wv4cg 2 месяца назад +2

    Group 1 1:100

  • @Varun0223
    @Varun0223 2 месяца назад +4

    ఇన్ని రోజులు ఎటు పోయిండ్రు మీరు...DSC postpone అడినప్పుడు ఒక్కడు కూడ రాలేదు....ఇప్పుడు ఎందుకు వచ్చారు.... ఎడ్యుకేషన్ గురించి మీరు మీ ముఖ్యమంత్రి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది....ఇక మిమ్ముల్ని నమ్మేవారు ఎవరు అన్నీ మూసుకొని AC రూమ్ లో కూర్చోండి........ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అందుకే ఇట్లాంటి ఆర్టిస్ట్ లతో డ్రామా ఆడుతున్నాడు.....

    • @kommineniveeranna5073
      @kommineniveeranna5073 2 месяца назад +1

      గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీ చేసింది.... ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇస్తే పోస్టుపోన్ చేయండి అని ఆందోళన, ఎగ్జామ్స్ వాయిదా వేస్తె ఇంకో వర్గం ఆందోళన...

  • @SydaiahAdimalla-nb9jg
    @SydaiahAdimalla-nb9jg 2 месяца назад +4

    ప్రభుత్వంలోని సంబంధంలేని ఏ ఒక్క మేధావి కూడా 10 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు ఇదే ప్రజా ప్రభుత్వానికి నాంది ఇంకా ప్రతిపక్ష భావజాల ఉన్నవాళ్లు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించండి మేధావి వర్గం

  • @ramavathravi6958
    @ramavathravi6958 2 месяца назад +1

    Group1 1:100

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 месяца назад

    😂😂😂😂😂

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 месяца назад +1

    ippude thellarinda meeeku. you all selfish fellows. no mouth on dsc srike.

  • @GaniGani-qj5qk
    @GaniGani-qj5qk 2 месяца назад

    Westfelws

  • @ప్రశ్నించేగొంతుక

    😂😂😂😂😂😂😂😂

  • @aravindtraveler
    @aravindtraveler 2 месяца назад

    Aree ndhuku ku anni over Telugu advachu kadha

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 месяца назад +1

    muuusukondi. sudo intellectuals. you can do nothing. time waste.

  • @SmartTv-x4v
    @SmartTv-x4v 2 месяца назад

    Group 1 --1:100

  • @venkatarajam2343
    @venkatarajam2343 2 месяца назад +1

    Revanth chemcha

  • @GaniGani-qj5qk
    @GaniGani-qj5qk 2 месяца назад

    Dsc ayipoyaka meeting aa la westgallu

  • @telugubhashabhodhanatharag2087
    @telugubhashabhodhanatharag2087 2 месяца назад

    Inni rojulu etu velli poyar sir chandramandal poyara. E Roje vachara, ninna monna DSC valla poratalu canipinchaledha meeru party laku thottulu miru medhavulu kadhu dabhuku padhavulaku ammudu poinavallu meeru

  • @ప్రశ్నించేగొంతుక

    Meeru,jokuli😂😂😂😂😂😂😂

  • @srinu-gs2zn
    @srinu-gs2zn 2 месяца назад +2

    Pukunuri Murali

  • @matlamamatha4508
    @matlamamatha4508 2 месяца назад +1

    Luncha matalu meeru

  • @klingamurthy9524
    @klingamurthy9524 2 месяца назад

    😂

  • @sureshakaram2154
    @sureshakaram2154 2 месяца назад

    Sodi

  • @pulicherusrinivas-ev1fn
    @pulicherusrinivas-ev1fn 2 месяца назад

    𝒩𝑜𝓃𝓉𝒾𝒸𝒽𝒾𝓃𝑔 𝓈𝓉𝑜𝓅 𝓃𝒾 𝓀𝓊𝒹𝒶 𝓅𝑒𝓉𝓉𝒶𝓃𝒹𝒾