Power of Brahma Gnanam: Sadhguru Subramanyam Life Changing Interview | Ravi Sastry
HTML-код
- Опубликовано: 29 дек 2024
- Power of Brahma Gnanam: Sadhguru Subramanyam Life Changing Interview | Ravi Sastry @sreeniravitv
#BrahmaGnanam #niravitv #niraviastro #pmc #SadhguruSubramanyam @Atyashramam-srikalahasthi @sreeniravitv @SreeNiraviAstro
Empowering Conversationswith Sadhguru Subramanyam | Marella Ravi Sastry @niravitv
In this powerful video, Sadhguru and Marella Ravi Sastry discuss how to empower conversations, through the power of meditation.
This is a must-watch video if you want to develop truly meaningful interactions with anyone - whether it's your family, friends, or even your favorite celebrity! By using Sadhguru's techniques, you'll be able to have conversations that are powerful, respectful, and life-changing.
Interaction with Sadhguru Subramanyam | Ravi Sastry | Niravi Tv | Arunachalam | ramana maharshi
శ్రీ సుబ్రహ్మణ్య గురుదేవులవారు శ్రీకాళహస్తికి 5 మైళ్ళ దూరంలో ఉన్న కొణతనేరి అనే గ్రామంలో విజయలక్ష్మి - సిద్దయ్య అనే పుణ్య దంపతులకు 24-8-1942న జన్మించారు.రిది వ్యవసాయ కుటుంబము. 19 ఏట పద్మావతిగారితో వివాహం. శంభు, కృష్ణ,యుగంధర్ ముగ్గురు సంతానం. 1975న ఉద్యోగరీత్యా శ్రీకాళహస్తి కైకాలవీధియందు కాపురం పెట్టడం జరిగింది.
* *
శ్రీ సద్గురు దేవులవారు తన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తూనే తత్త్వ సంబంధమైన వ్యాపకాలతోను, గురువులతోను కాలం గడిపేవారు.
గురువుగారి ప్రబోధ సారాన్ని ఒక్కముక్కలో చెప్పాలంటే- “నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది”
* *
“నేను” ఒక్కటే సత్యము (ఉన్నది) నామరూపాలతో కూడిన నేను, ఈనేనుకు ముడిపడి ఉన్న జగత్తు మొత్తం కలిపి అసత్యమే (ఉన్నట్లున్నది) ఈ విషయం అర్ధమైతే ఇక తాను ఏమిగా ఉన్నా తనకేమీ ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది లేని స్థితియే మోక్షము.
* *
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#srimspeaks #babaji #srim #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#sriravishankar #kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja #ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari #tiruvannamalai (Arunachalam)
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet #munugodubypoll #TRSMLAs #Trap #moinabadfarmhouse #NanduriSrinivas #Nanduri #nandurisrinivasspeeches
sadhguru subramanyam,marella ravi sastry,niravi tv,ramana maharshi,pmc,niravitv,interaction with sadhguru subramanyam | marella ravi sastry | niravi tv | ramana maharshi,ravi sastry,astrology,meditation,sadguru,kudalini awaking,marella ravisastry,kriya yoga,Sadhguru Subramanyam,Sadhguru,niravi,niravi channel,niravitv ,nirvair tv,sadhguru,sadhguru interview,guided meditation,morning meditation,kriya yoga transformed my life | sri rama murthy with ravi sastry
నా జీవితంలో ఇంత అద్భుతమైన మాటల చమత్కారంతో జ్ఞానాన్ని ప్రసాదించిన మనిషిని మొట్ట మొదటిసారిగా చూస్తున్నాను ఈ పెద్దాయనకు పాదాభివందనాలు
ఇంత హాయిగా...ప్రశాంతంగా... మనసారా నవ్వుతూ ఎవర్నీ మీరు interview చేసి ఉండరు... ఇది నిజం... Interview పూర్తి అయిపోయిందా! అనిపించింది... అంత సహజంగా జరిగింది... నమస్కారాలతో...శివరామకృష్ణ... అన్నవరం.
ఈ ఇంటర్వ్యూ లో చాలా విశేషం ఉంది.మనం గ్రహణ శక్తి ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందిఅని అనిపిస్తుంది.
నేను ఒకసారి కలిసి వచ్చాను.. శ్రీ కాళహస్తి లో చాలా ప్రేమగా మాట్లాడుతారు
నా జీవితంలో ఇంత అద్భుతమైన మాటల చమత్కారంతో జ్ఞానాన్ని ప్రసాదించిన మనిషిని మొట్ట మొదటిసారిగా చూస్తున్నాను ఈ పెద్దాయనకు పాదాభివందనాలు
రవి శాస్త్రి గారు మీరు అడిగిన ప్రశ్నలు చాలా చక్కగా వివరముగా ఉన్నాయి అతను చెప్పే జవాబులు కూడా చాలా వివరముగా చెప్తున్నారు రవి శాస్త్రి గారు మీరు ఏ ఛానల్ లో గురువు లకు అడిగిన చాలా ముఖ్యమైన విషయాలు మా అందరికి ఎంతో ఉపయోగకరం మీకు ఆత్మ ప్రణామాలు
Questions asrs sooper
Questions asrs sooper
అవును 🙏
శ్రీ మాన్ గురువు గారికి.అనంత నమస్కారములు.రవి శాస్త్రి గారికి హృత్ పూర్వక వందనములు.చాలా మంచి ప్రశ్నలను అడిగిగారు ..మాకు చాల ఉపయోగ కరమైన మంచి సమాధానములను.పెద్దవారు చెప్పారు...చాలా సంతోషకరం..".నిరవి." టీవీ వారికి కృతజ్ఞతలు. రవీ గారు నమస్తే..
Super గురువు గారు, మంచిగా సమాధానాలు చెప్పారు, రవి శాస్త్రి గారికి అర్థం iyyindho లేదో నాకయితే తెలియదు.
ఇంటర్వూ చాలా చక్కగా చేసి, జ్ఞానవంతమైన సమాధానాలు రాబట్టారు రవిశాస్త్రి గారు...
చాలా సహజం గా ఉంది. సహజ స్థితిలో ఉన్నవారికే తత్త్వం అర్ధమవుతుంది. సాధన సహజం,, స్థితి సహజం, సత్యం జ్ఞానం అన్నీ సహజమే... ఏది వేరుగా లేదు... ఆమ్మో చాలా depth గా ఉంది భావన. ఇది కూడా సహజమే 😂🙏🏼🙏🏼🙏🏼
మీ ప్రశ్నలకు సమాధానం ...అవును,కాదు అన్నట్టు ఇస్తున్నారు. జవాబులు పిచ్చి పిచ్చిగా ఇస్తున్నట్టు ముందుగా అనిపించినా.. దాని వెనక ఉన్న అర్థం.. చేసుకుంటే ఎంత లోతు ఉందో అనిపించింది. చాలా లోతుగా ఇస్తున్నారు సమాధానాలు. సహజంగా ఉన్నాయవి. మీరు చాలా వివరంగా విషయం రాబట్టాలని చేసిన ప్రయత్నం బాగుంది.
అవును
Ilanti vishayalu manaku antha easy ga arrham kaavu lendi daniki chala shakti kavali
గురు జీ ఉన్నది ఒక్కటే అది అనేకముగా గోచరిస్తుంది అన్నట్లుగా మీ మాటలు వింటే రమణ మహర్షి గారుగుర్తుకొచ్చారు విత్తనం ఒక్కటే అది బయటకు వచ్చిన తర్వాత అనేక నామరూపాదులతో వేరుగా కనిపించినట్లుగా సృష్టి అంతా ఒకటే బయటికి వచ్చేటప్పుడు ఇదంతా అనేకంగా కనిపిస్తుంది అన్నిట్లో ఉండేది ఒకటే అన్న విషయాన్ని గుర్తు చేశారు అందరిలో విన్నది ఒకటే చూస్తున్నది ఒకటే చెబుతున్నది ఒకటే అని, సత్యం అవునులో కాదుగా, కాదులో అవునుగా ,ఉంది దాగి ఉంది ఎప్పుడూ ఉండే సహజ స్థితిని సహజంగా తెలుసుకోవడమే, మనం కర్మలు చేస్తుంటాం అనుకుంటాం అవన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి జరుగుతున్నవన్నీ సహజంగా జరుగుతున్నాయి అని తెలుసుకోలేము నేను చేస్తున్నానని అహంతో తెలుసుకుంటూ ఉంటాం అహం కూడా సహజ స్థితిలో నిదే సహజ స్థితి ఆత్మ తత్వం అనూహ్యం అనిర్వచనీయం అవిభాజ్యం అన్నారు మీరు చెప్తున్న అంతే సేపు ఆ ఒక్క క్షణం నా సహజ స్థితి గుర్తుకొచ్చింది దీనికి తగ్గట్టుగా రవి శాస్త్రి గారి అద్భుతంగా ప్రశ్నలు వేసి సహజ స్థితిని మా అందరి సహజస్థితిగా గుర్తు చేశారు. నమస్తే,
Savivaranga example tho anser ivvalaydu.Simple okka maatatho icharu.
ఈ గురువుగారు ఎక్కడ ఉంటారు మేము వెళ్ళాలి కనీసం నెంబర్ ఇవ్వండి
జ్ఞానుల మాటలు సామాన్యులకు అర్థం కాదు భగవాన్ రమణు తర్వాత నేను తెలుసుకున్న మహాపురుషులు వీరే... వీడియో అందించినందుకు అనేక ధన్యవాదాలు🙏🙏🙏🌺
Avunandi..naku alage anipinchindi..
గురువు గారు అందించిన జ్ఞానమంతా రమణులు తత్వమే అనిపిస్తుంది... ఇంత మంచి జ్ఞానాన్ని తెలిజేసిన గురువు గారికి ధన్య వాదాలు.....చాల విలువైన ప్రశ్నలు అడిగిన రవి శాస్త్రి గారికి కృతజ్ఞతులు...
అవును
నేను ఏది నిజం అనుకున్నా నో అదే వాస్తవం అని తెలిసింది🙏
సృష్టి మొత్తం అ కారణమే కారణం లేదు❤
మీ జ్ఞానం ను అర్థం చేసుకోవాలి అంటే 1,3 సార్లు విన్నా అర్థం చేసుకోటం కష్టం గా ఉంది. మీ జ్ఞానం నకు కోటి నమస్కారాలు
ఎందుకు చింతిస్తున్నారు నేనే నా ఒక యూట్యూబ్ అకౌంటు తో కామెంట్ పెట్టాను చూడండి అర్థమ అయిత్యధి ?
Ela choodali@@pakka-telangana.123
💐🙏🏻
నేను గుర్తించిన ,తెలుసుకున్న, విశయం పెద్దాయన రెండవ జిడ్డు కృష్ణమూర్తి. Exlent ఇంటర్వూ
Yes , and more or less similar to osho too
ఈ ఇంటర్వ్యూ లో చాలా విశేషం ఉంది.మనం గ్రహణ శక్తి ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందిఅని అనిపిస్తుంది.
రవివర్మ గారూ మీకు ఏమయినా బోదపడిందా ..మీరు అడిగిన విధానం బాగుంది .సుబ్రమణ్యం గారి బోదలు మనకుబోదపడటం కష్టమే. మాగురువుగారు యీవిదంగనే చెప్పారు. మోక్షం సహజం. మనం కష్టం అనుకుంటాము అని. సద్గురువులు అందరూ చెప్పేది ఒక్కటే.🙏🏽🌹👏🏽
బాబా దయతో చాలా చాలా అద్భుతంగా అందించారు మీకు మరి మరీ కృతజ్ఞతలు 🙏🙏🙏
మీ మాటలు నాకు వినాలనిపిస్తుంది, బలే కామిడీ గా,ప్రశ్నలకు జవాబులు అందించారు.
రవి గారు ఈ ఇంటర్వ్యూలో మీరు అడిగినటువంటి విధానం ఎంతో బాగుంది ఆ గురువుగారితో ఈ యొక్క సత్సంగం మీ వల్లే సాధ్యమైంది మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఇంకెవరు కూడా అడగలేరు మీలో జ్ఞానం ఉంది కాబట్టే మీరు అడగగలుగుతున్నారు కానీ ఆ గురువుగారు చెప్పిన జ్ఞానం అందుకోలేకపోతున్నాము చాలా చాలా సహజమే అంటారు దానిని మాత్రం గుర్తించలేకుండా ఉన్నాము మీరు వారితో మరొక ఇంటర్వ్యూ వీరేంద్ర తొందరగా చేయగలరని మనస్పూర్తిగా కోరుతూ మీ ఇద్దరికీ శతకోటి వందనాలు
బ్రహ్మశ్రీ yellamraaju srinivaasu గారి video's వినండి,అర్దం అవుతాయి.రమణుల తత్వం చెప్పే సూరి నాగమ్మ గారి vuttaraalu..మనకు బాగా ఉపకరిస్తాయి అండి.
Exactly,Sadguru Subrahmanyam garu ,yellam Raju Srinivas Rao garu cheppedi okate ,adbutam
@@seshu-kj6os అవునండీ
పరిపూర్ణ గురుదేవులకు పాదాబివందనం.
ఓం
శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య స్వామినే నమః
బ్రహ్మానందం పరమసుఖధం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం
తత్వామస్యాధి లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణ రహితం సదురుం తం నమామి
ఆధ్యాత్మికం లో మాంచి కిక్ ఇ చ్చె చిత్రం అద్బుతం గురుగారు..
అన్నీ సహజం అంటున్నారు అంటే..నా అవగాహన ప్రకారం..ఈ కనిపించేదంతా, నడుస్తున్నదంతా ఒక డ్రామా..అందరూ పాత్రధారులు,అంతా ...ఏదీ, ఎలా,ఎప్పుడు జరగాలో అలా సహజంగానే జరిగిపోతున్నాయి..ఇందులో దేనికి మినహాయింపు లేదు..గురువుగారికి పాదాభివందనాలు🙏
గురుదేవోభవ
ఉపనిషద్ ల సారాన్ని సహజమైన సరళ భాషలో భోదించారు.
విచారణ మార్గాన్ని వివరించారు. ధన్యోస్మి. 🙏🏻🙏🏻🙏🏻
రావిశాస్ట్రీ గారు చాలా లోతైన ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ ఆద్యంతమూ..అద్భుతంగా వుంది.ధన్యవాదాలు .
గురు దేవ మిమ్మలిని చూస్తుంటే శ్రీల ప్రభు పాద్ గారిని చూసినట్లు ఉన్నది🙏🙏🙏 మి పాదాలకు శతకోటి నమస్సులు🙏
He is real sathu guruvu .
Ani anipisthundi
ఇతను చెప్పేది అంతా అద్వైతం
రవిగారే విషయం అంతా మాకు బోదిస్తున్నట్టుగా ఉంది 🙏 ధన్యవాదాలు రావిశాస్త్రి గారు
This is ur best interview Ravi garu. Potaa potee gaa undi. Mee prashnalu, guruvu gari samaadhaanaalu adbhutam. ❤
నాకు తెలిసి సద్గురువుని అర్థం చేసుకునే అంత జ్ఞానం నా దగ్గర లేకపోయి ఉండొచ్చు
Ayya Guruvugaru idi interview na
Leka rendu kodama simhala samvadama
Ayya Ravi Sastry garu what a wonderful
Way of posing questions, TREMENDOUS
Interview CHIKKADU DORAKADU .
Waiting for your further interviews
నేను కానిది ఏదీ నేను అడగలేను
నేను కానిది ఏదీ నేను కోరలేను
నేను కానిది ఏదీ నేను ఆలోచించలేను
నేను కానిది ఏదీ నేను నిర్ణయిచలేను
నేను కానిది ఏదీ నేను సంకల్పించలేను
నేను కానిది ఏదీ నేను అభిమానించలేను
నేను కానిది ఏదీ నేను చేయలేను
నేను కానిది ఏదీ నేను చేరుకోలేను
నేను కానిది ఏదీ నేను వినలేను
నేను కానిది ఏదీ నేను శ్వాసించలేను
నేను కానిది ఏదీ నేను జీర్ణించుకొలేను
నెనుకానిది ఏదీ నేను స్పర్శించలేను
నేను కానిది ఏదీ నేను దర్శించలేను
నేను కానిది ఏదీ నేను అనుభవించలేను
నేను కానిదు ఏదీ నేను విసర్జించలేను
నేను కానిది ఏదీ నేను వాసన చూడలేను
Vunnade... chepparu . Meeru.
ಕರೆಕ್ಟ್/೧೦೦% thanks sur
🙏💐💐💐సర్వమూ గురువుమయం💐💐 🙏
@Srinivas Bmh, How to Contact You?
సుబ్రహ్మణ్యం గురువుగారు చాలా అద్భుతం. ఎటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించని ఆయన తత్వమే గురు తత్వం.
గురువుగారి జ్ఞాన ప్రసునాలు చూడండి... ఇంకా ఇంకా నేను తెలుస్తుంది... దానికి సంబంధించిన పరమాత్మ పరిచయం అవుతారు... 🙏🌹
అద్బుతంగా ఉంది గురువు గారు 🙏🙏 సరైన ఇంటర్వూ రవి గారు 😀😀😀 very challenging 👏👏 రవిశాస్త్రి గారు మీ తిప్పలు😀😀 బాగుంది answers kosam
గురుదేవులైన రవిశాస్త్రి గారికి వందనములు
ఈ పరిచయం చాలా ఇట్రస్ట గాను చాలా చమత్కారముగాను ఉంటూ సమస్తం ఒక్కటే అదే సత్యం అని తెలియచేప్పిన గురుదేవులకు పాదాభివందనంలు🙏🙏🙏
🙏🌺84 లక్షల జీవరాశిలో అత్యుత్తమమైన మానవజన్మ భగవంతుడు నీకు ప్రసాదించారు. ఏ జీవికి లేని వివేకం నీకు ఇవ్వబడింది,అందుకు భగవంతుడు అంటే నీకు భక్తి, విశ్వాసము ఉండాలి. కోరికలు తీర్చుకోవడం కోసం కాదు.
చెక్కుచెదరని విశ్వాసంతో, భక్తి భావనతో భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారం చివరి శ్వాస వరకు నడుచుకుంటూ పరమాత్మ అంశగా, పరమాత్మ బిడ్డగా ఉండడమే మనిషిగా నీకున్న ఏకైక కర్తవ్యం 🌺🙏
guruvu Garu padabhi vandhanamulu
గురువు గారికి పాధాబివందనములు🙏🙏🙏
మీరు అడగడం బాగుంది, వారు చెప్పడం ఇంకా బాగుంది, ఇక్కడ ఇద్దరూ గురువులే, గురువుగారు కి 🙏లు, అద్భుతం. మహాతములు ----------.
Guruvu shisyudu.. Vine vadu vakkade... Explain chese manasu aagipoyina time.. Aanmdam kaani stiti.. Gaada nidralo edaite undo ade nuvvu
OMG! This was both hilarious and enlightening at the same time!
ఎంత మార్మికం ఎంత స్పష్టం నిర్గుణం సద్గుణాలు మౌనం
సద్గురువులు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అభివందనములు, శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!🙏
గురువుగారికి నమస్కారంలు.
నిజంగా మీరు చెప్పింది వింటుంటే మాకు పిచపిచ్చగానే ఉంది. మాకు మీ భావాలు అర్థం చేసుకునే స్థాయి లేదు.
కేవలం గురు కృపయే మమ్మల్ని ఆదుకోవాలి.
రమణులు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది.
ruclips.net/user/Atyashramichannelgnanagni
It is very top most subject excellent explanation , very very precious video thanks to all
This man his true gineues, revealing greatest truths
Sadhguru Subramanyam.....Mahaanubhavaa....🙏🙏🙏.....you are exceptional ............ so sorry to tag you ....i am nobody...
మహా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువుగారికి ఆత్మ ప్రణామాలు రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు
Eskalent guvugaru
Om Sri Gurubhyonamah.Chaaala chaalaa Chakkagaa Chepparu Gurujii. Dhanyavaadaalu.Chaala Lotuga Aalochiste Ardhamavutaayi.Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
సద్గురు నిజగురు పరమగురు పరమేష్టిగురు పరబ్రహ్మనే నమః
గురుదేవా: మీలాంటి పరమార్థ గురు దేవులను చూస్తుంటే నేను వున్న స్థితి నిజమని నిర్ధరించుకున్నాను మీదయవల్ల (వందేగురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమం అతర్క్యంత్రైపురంమహః 🙏🙏🙏
Every answer has inner meaning.Good one.
Thank you so much Ravi garu. Because of this interview yesterday I could go to Srikalahasti and meet this Sadguru. I had a great experience while sitting in front of him. He transfers us knowledge through silence not through teachings or works.
So nice
Short cut సమాధానాలు సూపర్
శ్రీ సద్గురుసుబ్రహ్మణ్య చరణారవిందాభ్యాన్నమః
జై గురుదేవ్ గురుదేవులకు పాదాభివందనాలు ఎందుకో మిమ్మల్ని చూస్తే ఒక విధమైన ఆనందం అనుభూతి కలుగుతుంది నీవు కూడా చాలా మంది గురువుల దగ్గరికి కలవడం జరిగింది కానీ ఎందుకు మిమ్మల్ని చూస్తే ఒక విధమైన ప్రత్యేకత మీ ముఖంలో అద్భుతమైన శక్తి కనబడుతుంది గురువుగారు ఎక్కడ ఉంటారు దయచేసి చిరునామా ఫోన్ నెంబర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము యోగ ఆచార్య హైదరాబాద్ జై గురుదేవ్
I really love this interview and I totally enjoyed listening to them. It makes more sense to me. Great effort Ravi Sastry garu.
My namaskarams to great guru🙏🙏🙏
Sadhguru చెప్పిన వన్నీ అధ్భుత సమాధానాలు, రవి శాస్త్రిగారు కి కొన్ని అర్థం కాలేదు, అతను చెప్పిన ప్రతి ఒకటి అక్షర సత్యం
,🙏 ఓం నమో భగవతే సద్గురు సుబ్రహ్మణ్య స్వామియే నమః, 🧎🙏🙏💐💐
Super excellent 👏 ,very very knowledgeable guru jee ki koti pranamalu, thank you sir
జేై గురుదేవ్ జేై గురుదేవ్ జేై గురుదేవ్ జేై గురుదేవ్ జేై గురుదేవ్ జేై
I felt that I got something by his words. When it comes to end I thought I did not get anything. Before watching this video I was mad and after watching this video I became very mad. I have been finding myself and this universe for past three decades. But he answered the questions in different way which is the right way. Thanks for the interview with such a great philosopher. I really liked it.
గురువుగారు చెప్పింది మీరు లోతుగా ,వెళ్ళలేదు, గురువుగారు చెప్పింది, అక్షర సత్యం
Superb... One of the best interviews of Ravi Sastry garu... మీరు ప్రశ్నించిన విధానం...వారు సమాధానం చెప్పిన విధానం అద్భుతంగా అనిపించాయి... వారి Address చెబితే బాగుండేది... వీలైతే Description box లో పెట్టండి...phone number కూడా తెలియచేయగలరు... నమస్కారాలతో...శివరామకృష్ణ... అన్నవరం...
Lic colony, Srikalahasti, tirupati district
@@lokeshverma55555 Chanal name sir please
Sri Kalahasti Sadguru Subramanyam gariki na namashkarallu, great interview, thank q so much. 🥰🙏
Maha gnani subrahmanyam and anchor marellla Ravi shastri gariki good morning and Atma pranamalu ❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
చివరగా.."నేను"వున్నది..
సాక్షి బూతమై వునది"నేను"....😊🙏
"నేను" అన్నది అంతట ఉన్నది..,
నాకు చాలా సంతోషం గా ఉంది ...🥲🥲🥲
అయన చెప్పింది విని ఎంతో తెలుసుకున్నాము అనుకుంటాము. నిజానికి మనకు ముందే తెలుసు.ముందే తెలుసు అనుకున్నది అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమీ లేనిది ముందే అక్కడ వున్నది.
Very simple answers but at the same time it requires
a lot of spiritual knowledge
to understand .
Exradinery words... simple explanation.. great wisdom... true and ultimate knowledge
మరోసారి interview చేయండి శాస్త్రి గారూ..
Very intriguing interview. Spirituality in a natural and humorous way'
Guruvulaku padhabhivandanalu🙏🙏🌼🌼
రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు
వారి చిరునామా తెలుపగలరు
Srikalahastri sir
Excellent interview, Thank U Forever
🙏ಅಚಲ ಗುರುವುಜಿ ಸತ್ಯಂ ವಾಸ್ತವಂ ಚೆಪ್ಪ್ಯಾರು
Excellent interview ..guruvulaku atma pranamalu 🙏🙏🙏
శ్రీశంకరభగవత్పాదాః విజయంతే
ఏకమేవాద్వితీయమునెరుక గొన్న
విబుధ వర్యుల పలుకులు వినుట తోడ
తెలివి కల్గిన యట్టుల ధిషణ కలుగు
తెలివి వస్తువు కాదాయె తెలియబడగ.
🙏🙏🙏
సహజనము అనేదానికి సద్గురు సుబ్రహ్మణ్యం గారి భావం అత్యుత్తమ స్థాయి లో ఉంది. వారి దర్శనం చేసుకుని మాట్లాడడంలో స్వయంగా తృప్తి పొందగలిగాను. ఉన్నది ఒకటే. కనబడేది అనేకం. కాలం కింద, కాలం పైన ఒకటే గదా.
Excellent answers
One of the interesting interviews ravi garu
చాలా సహజంగా,హాస్యపూరితంగా ,తిప్పి తిప్పి నిజం లాగాలని ప్రయత్నించే మీకు తిప్పి తిప్పి చెప్పిందే చెప్పి సృష్టి,జీవితం ఒక కల అని,కలగనే వాడు ఒకడు ఉన్నాడని తెలియజేశారు ఇద్దరు కలిసి.
Guru gari padabi Vandanalu
Ravi garu, thank you very much andi! Intati mahanubhavulanu maadaggariki cherustunnaru. Meeru dhanya jeevulu!
స్వామి మీరు ఎన్నో ఇంటర్వూలు చేశారు కానీ ఇంతటి మహానుబావుని గురువుని ఇంతచక్కటి మాటలు ఎగురువు దగ్గరవినలేదు
సుధాకర్ గారూ మీరు చెప్పింది నిజమే 🙏
దిమ్మతిరిగిపోతుంది ఈ ఇంటర్వ్యూ వల్ల మామూలుగా లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అమ్మో అమ్మో
🙏🙏🙏🙏😇
అహహా.. 😀😀
Mind blowing😂
Excellent discssion, thanks a lot
He is a self-realized Yogi 🙏
Thank you so much sir, for greatest information
Thanks guruvu gaaru very nice wonderful vunnadi vunnatlu chepparu meeku satakoti anantakoti vandanalu 🙏🙏🙏
రవి శాస్త్రి గారికి శతకోటి 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
Wow! Advaitha at its highest! Thank you, Sadhguru!
All is one
Everything is connected
🤍🤍🤍
అద్భుతం! అమోఘం! అపూర్వం!
Ni ku అమీ అరదం అయింది స్వామి
ఏమీ అర్ధం కాలేదు, అనుభవం అయింది.
ఏమి అనుభవం అయింది అని మళ్ళీ అడగకండి.
ఎందుకంటే అది మాటలకు అందేది కాదు.
@@BOSS-hr8rx శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గురువు గారిని 2020 లోనే కలిశాను. అప్పుడే నాకు తెలియాల్సింది తెలిసిపోయింది. ఇక ఏ గందరగోళమూ లేదు.
ఏమి అనుభవం అయింది.
@@ramanakumarbejjipuram5365 ఏమని చెప్పను! మాటలకు అందేది కాదు కదా సత్యం!
Yenta baga chepparu..... mahanubhavulu 🙏🙏🙏
గురువులు గొప్ప జ్ఞాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sastry garu e interview lo Baga navvaru sir.
Umadevi.v.
Good class.
🌹🌹🌹🌹🌹🌹🤚
Srigurubyom Nemaha padabivandanamulu guruvu gaaru
Supper bro ❤❤❤
అర్ధమైనట్లు ఉన్నది కానీ ఏమి అర్ధం కానట్లు ఉన్నది అన్నవారు ఒక like వేసుకోండి friends .
Thanks paramatma👌👌🙏🙏🙏
Eagerly waiting 🙏
మనస్సు /ఆత్మ సంకల్పిస్తే బుద్ది బలపరిస్తే మనస్సు/ఆత్మ VELIBUCCUNU అంటారు
Sir Ravi Shastri garu namaste this sajansagityam most important information sir.