శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర కార్యక్రమంలో రాచపల్లి రమణాశ్రమం ఆధ్వర్యంలో సుమారు సంవత్సరం కాలం వారితో మాకు అనుబంధం ఉంది హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించిన మహానుభావులు రామానంద స్వామి ఆయన తమ్ముడు లక్ష్మణ స్వామి❤❤❤❤❤❤❤❤ వారిని ఇంటర్వ్యూ చేసిన మీరందరూ మీరందరూ ధన్యులూ
🙏🏻🙏🏻అపర రమణ మహర్షులు శ్రీ రమణానంద మహర్షులు వారికి సహస్ర కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻 మరియు గొప్ప మహనీయుల సందేశాలను అందిస్తున్న neeravi ఛానల్ శ్రీ నీరవి శాస్త్రి గారికి అనేకానేక ప్రణామములు 🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ!! జై శ్రీ కృష్ణ!! జై శ్రీ రామ్!!
🙏 ఆత్మని మాటల్లో గాని చేతల్లో గాని పట్టుకోవడం కుదరదు. తన నీడను పట్టుకుండెప్రయత్నం లాంటిది. కలలో పెద్ద ప్యాలెస్ కట్టిన, పెద్ద ఆశ్రమం కట్టిన మెలకువ రాగానే కలలో ది ఏదిఉండదు. ఈ సృష్టి కూడా జ్ఞానికి ఒక కలలాంటిదే. దీనిని గ్రహించిన వాడే నిష్కామ కర్మిష్టుడు కాగలడు. కృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పారు🙏
ఓం నమసివాయ, రమణ మహారిషి నాతో చెప్పలేదు, కాని అయన భక్తుడుగా చెపుతున్నాను, రమణ మహర్షి మంత్రం " నిన్ను నువ్వు తెలుసుకో ". ఈ మంత్రం పాటిస్తే రమణ మహర్షి తత్వం అర్థం అవుతుంది. ఓం నమసివాయ
Tq sir miru చాలా బాగా చెప్పారు. రవి sir ki Tq మంచి ఇన్ఫర్మేషన్ echaru sir
శ్రీ శ్రీ శ్రీ స్వామివారికి శత సహస్రాధిక పాదాభివందనములు రవిగారికి ధన్యవాదాలు
రవి శాస్త్రి గారు.... చాలా చక్కటి పరిణితి కలిగిన ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశారు. స్వామి వారూ అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. మీరివురికి నమస్సులు, ధన్యవాదాలు
ఙ
🕉🚩🙏Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉🚩🙏 -- C S Chakravarthy.
సాక్షాత్తు రమణ భగవాన్ చెప్పారు. రమణ భగవాన్ మా ramanandulu వారికి సతకోటి నమస్కారములు 🙏🙏🙏
🙏🌹 గురు రమణ భగవాన్ వారి పాదపద్మాలు సాష్టాంగ నమస్కారములు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఇటువంటి ఆధ్యాత్మికవేత్తలు ని కన్న భారతదేశం లో మనం వున్నాము, ధన్యులం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర కార్యక్రమంలో రాచపల్లి రమణాశ్రమం ఆధ్వర్యంలో సుమారు సంవత్సరం కాలం వారితో మాకు అనుబంధం ఉంది హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించిన మహానుభావులు రామానంద స్వామి ఆయన తమ్ముడు లక్ష్మణ స్వామి❤❤❤❤❤❤❤❤ వారిని ఇంటర్వ్యూ చేసిన మీరందరూ మీరందరూ ధన్యులూ
Happy to see this satsang.
శ్రీ రమణానంద స్వామి వారి నోటి నుండి జాలువారిన అమృత జల్లులు.... 🙏
చాలా బాగుంది... ఓం శ్రీ గురుభయోన్నమః
మా. స్వామి మాటలు అమృత daralu🙏
swami shared his insights in a simple, clear and concise style. 🙏
ధన్యవాదములు రవి గారు 🙏💐అనేక ధన్యవాదములు స్వామి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేసారు 💐🙏
🙏🏻🙏🏻అపర రమణ మహర్షులు శ్రీ రమణానంద మహర్షులు వారికి సహస్ర కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻
మరియు గొప్ప మహనీయుల సందేశాలను అందిస్తున్న neeravi ఛానల్ శ్రీ నీరవి శాస్త్రి గారికి అనేకానేక ప్రణామములు 🙏🏻🙏🏻
జై శ్రీమన్నారాయణ!!
జై శ్రీ కృష్ణ!!
జై శ్రీ రామ్!!
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏 ఆత్మని మాటల్లో గాని చేతల్లో గాని పట్టుకోవడం కుదరదు. తన నీడను పట్టుకుండెప్రయత్నం లాంటిది. కలలో పెద్ద ప్యాలెస్ కట్టిన, పెద్ద ఆశ్రమం కట్టిన మెలకువ రాగానే కలలో ది ఏదిఉండదు. ఈ సృష్టి కూడా జ్ఞానికి ఒక కలలాంటిదే. దీనిని గ్రహించిన వాడే నిష్కామ కర్మిష్టుడు కాగలడు. కృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పారు🙏
nijam sir
🙏🙏
విశ్వమంతా నా రూపం అనుకుంటే అదే విశ్వరూపం
రవి గారి కి నమస్కారం
గురువు గారి కి ప్రణామాలు
🙏 OM Namo Bhagwate Sri Ramanaya Namaha 🙏
🙏🌹 రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🕉️
🙏
అరుణాచలశివ 🌹
Excellent vedio
Om Arunachalasiva Arunachalasiva Arunachalasiva Arunasiva🌺🌺🌺Om Gurubyo Namaha 👏👏👏
Arunachala siva Arunachala siva Arunachala siva Arunachala
Jai srimannarayan swami
శ్రీ గురుభ్యోనమః 🙏
Ravishasthrigariki,nhrudayapoorvakanamskaramulu,mee,vivekamanthamainagyanaprashanalanu,artham,chesukunte,meeru,mahaapurushula,divyagyanamkaligi,daarshanikuluga,na,aathmakudyothakamauthundi
రవి గారు ,దయచేసి నెల్లూరు నాగేశ్వర్ రావు గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్.
శుభం భూయాత్ 🙏🏻🙏🏻
🙏🙏 ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹
ఓం శ్రీ రవాణాగురుదేవ🌹🙏🙏🙏🙏🌹
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
హర్ హర్ మహాదేవ్ 💖🙏
Sri ramana guruvdevulaku sharanagati👏👏👏👏👏
🙏🙏🙏
Jai jai jai Narayana
సమాధానాలు బాగా చెప్పారు.. ధన్యవాదాలు స్వామి
మా స్వామి సకల దేవతశ్వరుపుడు
🙏
Namo namaha...
Yana Murthy Ke🙏🙏🙏🙏🙏
నేను పది సంత్సరల క్రితం రామ స్వామి గారిని కలిశాను
జై shree ram
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గురువు గారికి నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏
రవి గారు ఈ ఆశ్రమం ఏ క్కడండి. కాస్త చెప్పగలరు 🌹🌹🙏
Prathipadu Mandal Rachapalli
శ్రీ రమణ సేవాశ్రమము.
రాచపల్లి. ప్రత్తిపాడు మండలం కాకినాడ జిల్లా
Arunachala siva
ఓం నమసివాయ, రమణ మహారిషి నాతో చెప్పలేదు, కాని అయన భక్తుడుగా చెపుతున్నాను, రమణ మహర్షి మంత్రం " నిన్ను నువ్వు తెలుసుకో ". ఈ మంత్రం పాటిస్తే రమణ మహర్షి తత్వం అర్థం అవుతుంది. ఓం నమసివాయ
27:14 ❤
❤jai guru dev❤
Waiting sir...
Om arunachaleswaraya namaha
ఓం గురుభ్యో నమః
ఓం గురుభ్యోనమః
🙏🏽
🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
👏
Gurugaru ashramaniki ravacha address petandi
అన్నవరం వెళ్లే రూట్లో ప్రత్తిపాడు జంక్షన్ దిగి రాచపల్లి రమణాశ్రమం అంటే ఆటోలు చాలా ఉంటాయి.
🌹🌹🙏🙏🙏
🙏🙏🙏👌👌
25:00 to 27:00 samadanam leni prashanalu evariki adigina datavestunaru ,vere vidham ga cheptunaru kani sariga eavaru chepatledu
సమాధానం లేదు అని మీరే చెప్తున్నారు కదా
Miku swamy varu sariga cheppanidi emundo telupagalaru
Andra arunachalam address please send me🙏🙏
Andra arunachala. Rachapalli near prathipadu estgodhavari ap
,🙏🌺
Manishi lo daivam vundaru. Vunte inni thappulu enduku jaruguthunnayi. Jeevudu chesthadu devudu chusthadu. Ledger book maintain chesthadu.
Andra arunachalam address please send me🙏🙏 6:14
Rachapalli village ... kakkunda dist
Kkd distick prathipadu mandal rachapalli prathipaduku 3km
Bll
Inka అహంకారం veedaledhu 😮
తెలియడమే గొప్ప
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏
🙏🙏
🙏🙏🙏
🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏