ఎంత స్పష్టంగా వివరించారు. సాష్టాంగ నమస్కారములు భాస్కర్ శర్మ గారికి. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగాచెప్పవచ్చు. చక్కగా చెవులకు ఇంపుగా మాట్లాడరు. సులువుగా అందరికి అర్థమయ్యె విదంగా వివరించినందుకు దన్యవాదములు
అక్షర అభ్యాసం నేర్చుకోవడం మూలముగా భౌతిక జగత్తులో బ్రతకడానికి వాడే ఒక వీధి చదువు ఆత్మ విద్య నేర్చుకోవాలని విద్యార్థికి అనులోమ విలోమ ప్రాణాయామం అనే అక్షరాలు ఆత్మ విద్య నేర్చుకోవాలని వ్యక్తికి మార్గము ఈ విద్య అందరికీ అర్థం కాకపోవడం మూలంగానే స్వధర్మము మరిచిపోతున్నారు ఈ ప్రాణాయామము అనే విద్య ప్రతి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో 🌹🌹🌹🌹🌹🍎🍓🍎🍓🍎🍓🍎🍓🍎🍓🙏
భాస్కర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సాదకులకు ఒక కొత్త మలుపు కు దారి చూపించినట్లు గఆఅవగతం చేశారు.ప్రత్యహరం గురించిన వివరణలోమంచి అవగాహన ఇచ్చారు.భాస్కర్ శర్మగారి కి సదా కృతజ్ఞురాలిని.
Felt tears 😢 while understanding how much knowledge of wealth we have ...and generation got wasted ....due to various reasons 😞...thanks to all guruvus and bhaskar garu and ravi garu
Great!!! One of the best videos on this channel. Very informative for sadhana. Thanks Ravi Garu, please do videos with Sri Bhaskar Sharma Garu again in future.
నమస్తే ఆశ్రమాలలోంచి రోడ్లమీద,స్కూళ్ళలోను చోటుచేసికొన్న అతి పవిత్రమైన యోగాన్ని అర్థం చేసికోవడానికి తమరు వాడుతున్న వైదిక పరిభాష ప్రస్తుతం యోగము చేస్తున్నాం అనుకొనేవారిలో నూటికి పది మంది కూడా అర్థం చేసికోలేరు అనేది ప్రస్తుతం ఉన్న సత్యం.
Very beautifully, with utmost clarity explained about the science of sympathetic overdrive controlled through breathing intentionally to awaken the unused parasympathetic system. Science proves that the cause fir all mental and physical health fusirders, including cancer, allergies, immune , infection disorders are from sympathetic overdrive. This is the beauty if integrating science with our blessed Vedic heritage
@@sreeniravitv Pujyulu Kotha Ramakotayya Tatagari gurinchi cheyandi. Bujji gari tho ( Tirupathi) and Ramakoti Reddy gari tho 🙏🏻 Series laga. He is a healer beyond words, a pure form of love. Thank you
Maa pyramid ravisastry gariki gratitude. Super ravisastry garu. And speaker also so super knowledge. I want more knowledge pranayama and health problems give good suggestions.
Ravisastrygaru satakoti namaskatamulu. Highest power knowledge. That gap is God but my opinion is exhale is main problem. Why what we take breath not correct thought, feeling it is disturb next inhale and milli seconds gap time. And completely disturbance we have that why our thought recorrect and
ఎంత స్పష్టంగా వివరించారు. సాష్టాంగ నమస్కారములు భాస్కర్ శర్మ గారికి. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగాచెప్పవచ్చు. చక్కగా చెవులకు ఇంపుగా మాట్లాడరు. సులువుగా అందరికి అర్థమయ్యె విదంగా వివరించినందుకు దన్యవాదములు
😊
Very well explained.
Can I get any book on pranayama by Sri Bhaskar sarma .pl.inform.
Sashtriji Please make a video with this master for practice with beejaksharas..- Lakshmi Anand
గురువుగారు మాట్లాడు తూ ఉంటే లాలి పాటలా వినసొంపుగా, ఇంకా వినాలనిపిస్తుంది ధన్యవాదములు ఇరువురు గురువులకు 👣👣🙏🙏
అక్షర అభ్యాసం నేర్చుకోవడం మూలముగా భౌతిక జగత్తులో బ్రతకడానికి వాడే ఒక వీధి చదువు ఆత్మ విద్య నేర్చుకోవాలని విద్యార్థికి అనులోమ విలోమ ప్రాణాయామం అనే అక్షరాలు ఆత్మ విద్య నేర్చుకోవాలని వ్యక్తికి మార్గము ఈ విద్య అందరికీ అర్థం కాకపోవడం మూలంగానే స్వధర్మము మరిచిపోతున్నారు ఈ ప్రాణాయామము అనే విద్య ప్రతి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో
🌹🌹🌹🌹🌹🍎🍓🍎🍓🍎🍓🍎🍓🍎🍓🙏
భాస్కర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సాదకులకు ఒక కొత్త మలుపు కు దారి చూపించినట్లు గఆఅవగతం చేశారు.ప్రత్యహరం గురించిన వివరణలోమంచి అవగాహన ఇచ్చారు.భాస్కర్ శర్మగారి కి సదా కృతజ్ఞురాలిని.
ఎంత స్పష్టంగా వివరించారు భాస్కర్ శర్మ శర్మ గారిని పరిచయం చేసిన వారికి రవి శాస్త్రి పాదాభివందనాలు
ఓం గురుభ్యోనమహ అష్టాంగ యోగా గురుంచి చాలా చక్కగా చెప్పారు. ధాన్యవధములు ఈశ్వర్ యోగ గురువు
రవి శాస్త్రీ గారికి కృతజ్ఞతలు.
భాస్కర శాస్త్రి గారికి అభినందనలు. ధన్యవాదములు.🙏🙏💐
Excellent! ఎంతో మంది అద్భుత సాధకులు గురువులను పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞత లు.
మీరు చెప్పేవి అందుకునే సత్తా సాధన చేయాలి గురువు గారు కె ప్రణామములు
రవి గారి కీ నమస్కారము
🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Felt tears 😢 while understanding how much knowledge of wealth we have ...and generation got wasted ....due to various reasons 😞...thanks to all guruvus and bhaskar garu and ravi garu
Omsrigurubhyonnamah:
God bless him!!!🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యోనమః నమస్తే
రవి శాస్త్రి గారికి అభినందనలు.🙏🙏
హర ఓం నమః శివాయ 🙏
శాస్త్రి గారికి, శర్మ గారికి శతకోటి వందనాలు
Excellent subject...... సదా కృతజ్ఞతలతో🙏🙏
excellent interview sir...🙏
ఎస్పీ బాలు గారి గొంతు విన్నట్టు అనిపిస్తుంది,🙏🙏
Shooham
భాస్కర శాస్త్రి గారు మీకు అనేక ధన్యవాదములు 🙏💐 రవి గారు 🙏💐మీకు కూడా ధన్యవాదములు
Guruji Namaskar 🎉🎉🎉
Om guruji చాలా బాగా వివరించారు
Namaskaram guruji
One of the best sathsangam❤❤
🙏🙏OM NAMO BHAGWATI SRI ARUNACHAL🙏🙏 RAMANAYA🙏🙏🙏🙏
శాస్త్రం అప్పజెప్పితే యోగం రాదు, జీవితం లో ఒంటపడితేనే యోగము పారవశ్యంగా ఉండగలదని జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు.
Great!!! One of the best videos on this channel. Very informative for sadhana. Thanks Ravi Garu, please do videos with Sri Bhaskar Sharma Garu again in future.
Bhaskara Sharma gari spastatamyna vipula samachaaram andinchi teliyachesi vipuleakarinchinanduku. Aatma namaskaaram....naku saadhana chese margam telupagalaru..
శతకోటి వందనాలు స్వామి
Tq guruji
ఇటువంటి వారి ఆశ్రమ అడ్రస్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇస్తే చాలా బాగుంటాది కదా సార్ రవి శాస్త్రి గారు 💅💅💅💅💅💅💅💅💅💅💅
Namasthe,,
My self I am Bhaskara sarma
I teach in Shree Hari Yoga Center,
In dharmashala
Himachal Pradesh.
@@sriguhesayoga7871🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🌹🌹🌷🌷 Guruji. Great explanation.
నాలాంటి అతిసామాన్యులకూ అర్ధమయ్యే జ్నానగంగ. నమస్సులు.
🙏🙏
Jai. Jairavisastri garu meru siuvdu
Om venkateshaih namaha
Ravi gaaru mee anchoring chaala bagundi
జేై గురుదేవ్ జేై గురుదేవ్ శ్రీ గురుదేవ్ జేై
Intha Gnanam mana peddavaalu cheppara!
Mana Rushulu, Guruvulu entho goppavaalu.
Maaku illanti manchi goppa vishayalu cheppinanduku Bhaskar sharma Gariki Paadabi vandhanamulu. Dhanyavadulu
🙏
స్వామి మీరు చెప్తున్న ఈ సత్సంగం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చెప్పినట్టుగా ఉంది స్వామి వాయిస్ అలాగే
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
Namaskaaraalu. Sri. Bhaskara Sharmagaru is a dedicated spiritual sadhaka and yoga teacher. Thanks to Sri Ravi Sastri Garu .
Arya Murty
Back ground baavundi sastry garu
నమస్తే
ఆశ్రమాలలోంచి రోడ్లమీద,స్కూళ్ళలోను చోటుచేసికొన్న అతి పవిత్రమైన యోగాన్ని అర్థం చేసికోవడానికి తమరు వాడుతున్న వైదిక పరిభాష ప్రస్తుతం యోగము చేస్తున్నాం అనుకొనేవారిలో నూటికి పది మంది కూడా అర్థం చేసికోలేరు అనేది ప్రస్తుతం ఉన్న సత్యం.
Om...
రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు ఇలాంటి వారిని పరిచయం చేసినందుకు మరి మరి
Sri pada Sri vallaba Sri narasimha saraswathye namo namaha 🙏🙏🙏
Jai guru dev Datta
Bhaskara satri gariki Ravisatri Gariki Hrudaya poorvaka 🙏
Excellent information thanks to both of you
Thanks for sharing wonderful information. Niravi TV Management ki, Sastry Gariki and Sarma Gariki chala thanks.
Ravi sastri super sir meru siuvdu
Bhaskar swamy ! My pranams to your lotus feet.
🙏🏻🙏🏻🙏🏻
This is Excellent unlimited unstoppable Divine message om namah shivaya🙏
🙏🙏OM SRI ARUNA CHAL SHIVA🙏🙏🙏🙏🙏🙏
Ravi shastri Gariki namaskaramulu. Bhaskara Sharma garitho Marinni videos cheyyandi.
Super ga explain chasaru baskar sastri guruji
excellent philosphy with examples explanation
గురుపాదపద్మములకు నా నమస్కారము
చక్కటి విశ్లేషణ
well explained 👌🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Namaste Ravi garu.. Plz make more episodes about Prana sakthi and the Sadhana from Guru garu.. Very helpful
Excellent ఇంటర్వ్యూ..thank you 🙏🙏
Great explanation about internal meaning of yoga
Beautifully explained 🙏
Very very thank you very much for this wonderful episode.. Jnanam.. Plz make more..
No words to say ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు
Voice entho bagundi. Slokalu padutunte inka vinalanipistundi. Intha goppa gnanamurtulaku padabhivandanalu.
Thank you sir.
Every interview curiosity &interesting 👏👏👏🙏🙏🙏🙏
థాంక్యూ
Jai gurudeva sharanam sharanam.
Namaste guruvugaru
Mr ravi garu ur interview is ultimate which clears so many sadhakas doubts
Great future for Bhaskar sharma
Super Niravi
Namaskaram Bhaskara Shastri garu.. chala chala dhanyavaadalu meeku... mana Vaidika shastra goppatanamunu mari oka sari andariki teliya chesaru.. 🙏🙏🙏🙏🙏
Excellent explanation swami 🙏🙏🙏
Baskara sarma pasi vayasuke mahaa jnani meeku aneka koti pranamaalu
Om...
Inkaa nenu entho parinithi sadhinchinchaalsi undhi..
Vikaaasam pondalsi undi.
Naa sadhana nenu chesthoo munduku nadusthunnanu,,
Mee sadapbipraayaaniki dhanyavaadaalu..
Bhaskara sarma ,
(Guhaavaaasi,)
Guhesa yoga
Dharmashala
Himachal Pradesh .
Om.
Thanks
Namaskaram guruji
శివానందాయ మంగళం 🌹
super sir 🙏🙏🙏
🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏🙏 thankyou ravisastrygaru
Sirs, Very helpful and hence I'm very much thankful. You both are Great.
Very beautifully, with utmost clarity explained about the science of sympathetic overdrive controlled through breathing intentionally to awaken the unused parasympathetic system. Science proves that the cause fir all mental and physical health fusirders, including cancer, allergies, immune , infection disorders are from sympathetic overdrive. This is the beauty if integrating science with our blessed Vedic heritage
Very good interaction
It is really so good. Thanks to Sri P Bhaskar Sharmaji and Ravi Sastriji
So super.
Complete develop our conscious connect with breath. Breath is ultimate subject. Without pranam we have get any knowledge.
Thanks to ravi sastry GARU
Pranam subject ultimate. This connect we increase life energy. And connect pranam with kundalini.
Wonderful
@@sreeniravitv Pujyulu Kotha Ramakotayya Tatagari gurinchi cheyandi. Bujji gari tho ( Tirupathi) and Ramakoti Reddy gari tho 🙏🏻 Series laga. He is a healer beyond words, a pure form of love. Thank you
Super sir.....
Excellent swami
Great interview with gurugi
Challa challa great chakaga vivarincharu Guruvu Garu
Thank u so much ....
Maa pyramid ravisastry gariki gratitude. Super ravisastry garu. And speaker also so super knowledge. I want more knowledge pranayama and health problems give good suggestions.
చాలా బాగుంది
శర్మ గారి ఫోన్ నెంబర్ postcheyandi
haribhyo rushibhyo gurubhyo namaha