🔴LIVE : Sreekanth Reddy Serious Warning | Lorry Chapter 1 Sreekanth Reddy Movie Review | Hi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 44

  • @g.srinivasjanu4851
    @g.srinivasjanu4851 2 месяца назад +3

    Annaya nuvvu Super hit visakhapatnam srinivas arukuvale

  • @GaneshKomaram-p5d
    @GaneshKomaram-p5d 2 месяца назад +1

    Super bro kani మన గురించి మనం డబ్బా kottukovaddu

  • @HanduRas
    @HanduRas Месяц назад +1

    👍🏻👍🏻👌🏼👌🏼

  • @kondareddy9264
    @kondareddy9264 2 месяца назад +1

    Good analysis

  • @chakravarthi2659
    @chakravarthi2659 2 месяца назад +5

    అతిగా ఆశ పడే ఆడది ,ఆవేశం ఉన్న మగవాడు బాగుపడినట్లు చరిత్ర లో లేదు అది తెలుసుకో

  • @rangavaraprasadtadi4821
    @rangavaraprasadtadi4821 2 месяца назад +2

    😢congratulations...Sreekanth Reddy....

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 2 месяца назад +3

    God Bleas You Bro 🎉🎉🎉 Bangalore K K Rao❤❤❤

  • @RHari-j7w
    @RHari-j7w 2 месяца назад +2

    ❤❤❤super hit movie🎉🎉🎉😮😢

  • @venkataramanaiahkatragadda8859
    @venkataramanaiahkatragadda8859 2 месяца назад +2

    Nee cinima bagundhi challenges ceyaddhu public cheppali nee paruvu nuvy theesukovaddhu hero herola undu thusmas jagratha

  • @sankar878
    @sankar878 2 месяца назад +1

    తాట తరువాత తీస్తూ గాని, వారిని వాడు, వీడు అనకు, మీడియా వారే నిన్ను మోయాలి.

  • @chakravarthi2659
    @chakravarthi2659 2 месяца назад +5

    ఈ మాటలు చాలు నీ మీద police case పెట్టటానికి

  • @sankar878
    @sankar878 2 месяца назад +1

    ని గొప్పలు చెప్పడానికి ఎవరైనా పెట్టుకో, మన గొప్ప మనం చెప్పుకోకూడదు.

  • @user-vs4ll9ud7e
    @user-vs4ll9ud7e 2 месяца назад +6

    సినిమా బొక్కలా ఉంది ,🤮🤮🤮😂😂😂

  • @MannamChakravarthi
    @MannamChakravarthi 2 месяца назад +2

    సినీ పరిశ్రమలో మాఫియా డాన్ 5 గురు పడగనీడలొ వుంది వాళ్లు అడిందే ఆట పాడిందే పాట ఎంతకాలం

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 месяца назад

    Meeru andaru Baga undalani korutunnaru.Anduke Mee cinema success iendi.God bless you.cogratolations.

  • @srinivasdandugula-kz9zz
    @srinivasdandugula-kz9zz 2 месяца назад +1

    అంటే..., అండ్, I mean like... ఈ పదాలు లేకుండా మాట్లాడు.సరేనా..

  • @ThummanapalligumakarThummanapa
    @ThummanapalligumakarThummanapa 2 месяца назад +1

    Entra cenima 👌 ne ovar enty chudaleka pothunnam muyyara nooru

  • @srichakrabags1657
    @srichakrabags1657 2 месяца назад

    your great srikanth reddy proceed

  • @sankar878
    @sankar878 2 месяца назад +1

    నువ్వు ముగావాడిగా ఉంటే నీ సినిమా ఆడుతుంది. శ్రీకాంత్ ఇంతటితో ఆపేయ్ చాలు.

  • @loveuall2303
    @loveuall2303 2 месяца назад +1

    😂😂😂😂😂 comedy

  • @sankar878
    @sankar878 2 месяца назад +1

    చిన్న పిల్లోడు చేసినట్టుగా చేస్తున్నావ్.

  • @samaajam5419
    @samaajam5419 2 месяца назад +6

    మన గురించి మనం చెప్పుకోవద్దు బ్రదర్... మన డప్పు మనం కొట్టుకున్నట్లుంటుంది. ప్రజలు చెప్తారు బ్లాక్ బస్టర్ హిట్ ప్రేక్షకులు నిర్ణయిస్తారు.. ఇప్పటి వరకు ఏ హిరో కూడా బ్లాక్ బస్టర్ నా సినిమా సూపర్ హిట్ అని చెప్పలేదు. కొత్తగా వచ్చిన హిరోవి కాబట్టి నువ్వు చెప్తున్నావ్... బ్లాక్ బస్టర్ బొమ్మ అని అన్ని నువ్వే చెప్పేస్తే ప్రేక్షకులు ఇక సినిమా చూడాల్సిన పని లేదన్నమాట అంతేనా.. ప్రేక్షకులను రిక్వేస్ట్ చేసుకో చూడండి ఆదరించండంటూ పెద్ద పెద్ద హిరోలు ప్రేక్షకులను బ్రతిమిలాడుకుంటారు. కాని నీలాగా నోరుపారేసుకోరు..

    • @sulthansulthan6337
      @sulthansulthan6337 2 месяца назад

      వాడు సినిమా గురించి వాడు చెప్పకపోతే నువ్వు చెప్తారా ఏంట్రా బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ 3.5 న్యూస్

    • @samaajam5419
      @samaajam5419 2 месяца назад

      @@sulthansulthan6337 నీకు చాలా తెలివి ఉంది బ్రదర్... సినిమా బాగుందని హిరోలే చెప్పుకుంటే సినిమా సూపర్ హిట్ అయినట్లా..? అబ్బో ఈ విషయం మాకు ఇప్పటి వరకు తెల్వదు... అందుకెనేమో పోకిరి, శ్రీమంతుడు, పెద్ద పెద్ద సినిమా హిరోలందరూ కూడా నా సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకుంటేనే ప్రజలు సినిమాకు పోయి హిట్ చేసుంటారేమో అమ్మో చాలా తెలివి ఉందన్న నీ దగ్గర

    • @samaajam5419
      @samaajam5419 2 месяца назад

      @@sulthansulthan6337 లాస్ట్ కు బలగం సినిమా కూడా ఊరు ఊరంతా ఉచితంగా చూసేలా ఎంత చక్కగా తీశారో మరి... అది ఆ సినిమా వాళ్లు బలవంతంగా వచ్చి సినిమా చూడండి... సూపర్ హిట్ చేయండని అడిగారా...

  • @srichandanabhakthitv3676
    @srichandanabhakthitv3676 2 месяца назад +1

    It’s ur plan with media .. we know that. ento ne baadha . Ne identity crisis

  • @chakravarthi2659
    @chakravarthi2659 2 месяца назад +2

    బాస్ మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఉదయ్ కిరణ్,తరుణ్ ఇలాగే హిట్లు కొట్టిన నీలాగ మాట్లాడలేదు. తరువాత తెలుసుకొని ఎం పీకలేవు

  • @MaheshMahesh-w4o9s
    @MaheshMahesh-w4o9s 2 месяца назад +2

    Flop cinema,, down down.

  • @user-vs4ll9ud7e
    @user-vs4ll9ud7e 2 месяца назад +1

    సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్ని రోజులు ఎటు పోయినావు బ్రో 😂😂😂

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 2 месяца назад +1

    Yellow media

  • @srinivasreddygundeti3256
    @srinivasreddygundeti3256 2 месяца назад +1

    Team tho chait chat

  • @samaajam5419
    @samaajam5419 2 месяца назад +2

    ఆరుస్తున్నాడు బయ్యే నీ నోటి దూల తగ్గించుకో అన్న...సిని ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెల్వదు తెలుసుకొని సిని రంగంలోకి అడుగు పెట్టాలి. ఎవ్వరు ఎటువంటి వాళ్లో తెలియదు.. మోసపోవడానికి వచ్చావ్ మోసం చేశారు. ముందు మా అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకో... సినిమా ఇండస్ట్రీలో సభ్యత్వం తీసుకో ముందు... ఫిల్మ్ నగర్ లో ఉండే మీడియాను కూడా పట్టించుకోలేదు....యూట్యూబ్ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోదు.. శాటిలైట్ ఛానళ్లకు యాడ్స్ ఇవ్వలేదు. పబ్లిసిటికి డబ్బులు ఖర్చులు చేయలేదు...అందరిని కలుపుకొని పోతేనే ఇండస్ట్రీలో నిలబడతావ్ లేదంటే అంతే సంగతులు...ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో కలిసి మెలిసి పో... మీడియాతో పెట్టుకోకు పల్లవి ప్రశాంత్ లాగా కాకు కనిపించకుండా పోతావ్ మీడియాకు ముందుకు రాకుండా చేసే సత్తా మీడియాకు ఉంటుంది. మీడియాపై నోరు పారేసుకోకు బ్రదర్....

  • @vikki_solo_always
    @vikki_solo_always 2 месяца назад +2

    Ne mokaniki fans kuda vunara

  • @shahulshaik-e9f
    @shahulshaik-e9f 2 месяца назад

    Black buster kadhu babu mundu chepatam nerchuko 😂😂😂😂😂😂

  • @shadowdhusky
    @shadowdhusky 2 месяца назад

    ఒరేయ్ నాయనా......అంతలా రెచ్చిపోకు.....పుచ్చిపోతావ్..... నీ బొమ్మ, నిన్ను భరించిన ఆ ప్రేక్షక మహాశయులకు పాధాభి వందనాలు 😂

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 2 месяца назад +4

    రాయలసీమ బిడ్డా తిప్పు మీసం

  • @AnandaBabu-pr5ux
    @AnandaBabu-pr5ux 2 месяца назад

    First good maners nrchuko

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 2 месяца назад

    బ్రదర్స్. Ni gopa cepavadu. Prajalaki. Nachadu. Ni. Patiala ok. R s 2 కోట్లు cenima. V. V. Good. Mana niramatalu. R s 10 కోట్లు. Cenima. Peparki t v ki. R s 100 కోట్లు pracharamu. Teketu. Daralu. 100/50tagavale.

  • @RameshKunapareddy-o7h
    @RameshKunapareddy-o7h 2 месяца назад +1

    Nikunna kovu thaggudhi kangaru padaku