అమ్మాయిల కోస‌మే లారీ సినిమా తీసా ? థాయ్ లాండ్ ఎందుకు..? | Sreekanth Reddy Sensational Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 272

  • @MrchittiMrchitti00
    @MrchittiMrchitti00 2 месяца назад +12

    తమ్ముడు దూసుపో ఎం భయపడవద్దు నీ సినిమా కి పది కోట్లు వస్తాయి, కొత్తవాళ్లకు అవకాశాలు కల్పించు తమ్ముడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ నిన్ను ప్రశ్నించే ప్రతి ఒక్కరు 😭😭😭😭😭😭😭😭iloveyou తమ్ముడు go హెడ్ 🎉🎉🎉🎉🎉🎉

  • @thirupathithirupathi7438
    @thirupathithirupathi7438 2 месяца назад +6

    నీకెందుకే యాంకర్ బడా హీరోలను అడుగుతావా ఇలా ప్రశ్నిస్తావ సూపర్ మూవీ

  • @DieHardFanOfBskSir
    @DieHardFanOfBskSir 3 месяца назад +35

    ఎంకరేజ్ చేస్తే చెయ్ లేదా వదిలేయండి అంతేగానీ ఇలా డిస్కరేజ్ చేయకండి All The Best For Ur Movie 🎥

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 2 месяца назад +6

    నిజమే శ్రీ, NTR సినిమాల్లో కామర్షియల్ సినిమాల్లో లారీ driver సినిమాల్లో జయమలీని to గు, గు, గ్గు గుడిసింది, మా, మమ్మం మంచముంది song బూతు song, మెగాస్టార్ చిరంజీవి గారు బూతు సినిమాల్లో నటించారు for example I Love you, రాణి కాసుల రేంగమ్మ చుడండి, సినిమా తియ్యాలి కానీ దానిలో ఒక సందేశం ఉద్దేశం ట్టట్లు చూసుకోవాలి వీటూరి గారు చాలా బూతు పాటలు రాసారు, చిరంజీవి జీవిగారే వప్పు కున్నారు ప్రొడ్యూసర్స్ cheep క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళని, అల్లుగారి అల్లుడు ఐ న తరువాత good క్యారెక్టర్స్ వచ్చేయి, 47 days also చిరు పిక్చర్ at 19980 year సినిమాలు చెప్పాలంటే old దేనికి days లోకూడా A చేటిఫికెట్స్ సినిమాలు వచ్చాయి, సినిమాల మంచి ఉంటే total కంటెంట్ ఉండాలి. Srikanth best of luck.😂😂😂😂😂❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramakrishna3521
    @ramakrishna3521 2 месяца назад +11

    ఇలాంటి questions వేరే హీరోలని అడిగే దమ్ము ఇలాంటి యాంకర్స్ కి ఉందా..? మూవీ చూసి మాట్లాడాలి. రాక ముందే bad చేస్తున్నారు. Sreekanth ఏమి చేశారని...ఆయనేమి గండానా ? టెర్రరిస్టా ?

  • @dilshanshaik33
    @dilshanshaik33 2 месяца назад +9

    Support Sreekanth Reddy 👍👍

  • @MadhireAdinarayanareddy
    @MadhireAdinarayanareddy 2 месяца назад +26

    రాబోయే కాలంలో ఆయన మంచి హీరో అయితే...మీ పరిస్థితులు ఏమిటి...

  • @thirupathithirupathi7438
    @thirupathithirupathi7438 2 месяца назад +4

    Amma యాంకర్ ఇలా ఎందుకు అడుగుతున్నారు ఇంతకన్నా చండాలం సినిమాలు ఉన్నాయి మరి వాళ్ళ పెద్ద డైరెక్టర్ లని అడగట్లేదు ఎందుకని

  • @MadhireAdinarayanareddy
    @MadhireAdinarayanareddy 2 месяца назад +9

    Jai jai jai srikanthreddy gaaru...Mee cinema చూస్తాం..సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం..

  • @RAM-mo9pi
    @RAM-mo9pi 2 месяца назад +1

    నేను హైదరాబాద్ లోని GSM మాల్ లొ శనివారానికి టికెట్ బుక్ చేసాను.
    నేను శ్రీరామ్ హైదరాబాద్ నుంచి
    దయచేసి ఇలాంటి కొత్తవారిని, పేదవారిని ప్రోత్సహించండి
    ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది బ్రదర్🎉

  • @litemacha1982
    @litemacha1982 2 месяца назад +3

    అలాంటప్పుడు అడవులు ఫిలిం ఇండస్ట్రీలో ఉండకూడదు

  • @rudrathirupathi-f1s
    @rudrathirupathi-f1s 2 месяца назад +2

    All the best Bro 🎉

  • @srisaisolutions
    @srisaisolutions 2 месяца назад +1

    పబ్లిసిటీ లో రాంగోపాల్ వర్మను మించిపోయాడు. వెరీ టాలెంటెడ్ person. All the best

  • @vantalachandrababu9316
    @vantalachandrababu9316 2 месяца назад +19

    సినిమా చూసాక మేము జడ్జిమెంట్ ఇస్తాం

  • @srikanthputta2869
    @srikanthputta2869 2 месяца назад +3

    శ్రీకాంత్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ గారు మీరు పెద్ద హీరోల దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 3 месяца назад +62

    నువ్వు వెళ్ళి శ్రీ కాంత్ రెడ్డి అడిగే ప్రశ్నలు పెద్ద హీరోల నీ అడిగే దమ్ము ధైర్యం వుందా. ,,, మీ అందరికీ శ్రీ కాంత్ రెడ్డి అంటే అసూయ...ఏ సినిమాలో బూతులు లేవా స్టేజీపై మాట్లాడుతూ వున్న రు. అప్పుడు ఎక్కడా వున్న రు. చేతనైతే సహకరించాలి అంతే గానీ ఎదుటి వ్యక్తి కించపరిచే విధంగా చెయ్యొద్దు. ,,,,, ప్లీజ్,,,,,

    • @Kumarsai-g2d
      @Kumarsai-g2d 2 месяца назад

      యాంకర్ అడిగింది తప్పేముంది

    • @Kumarsai-g2d
      @Kumarsai-g2d 2 месяца назад

      శ్రీకాంత్ కి అందరూ అమ్మాయిలే కావాలి కదా

    • @Kumarsai-g2d
      @Kumarsai-g2d 2 месяца назад

      వాడికి ఆడవాళ్ళ పిచ్చి ఉందని అందరికీ తెలుసు

    • @Kumarsai-g2d
      @Kumarsai-g2d 2 месяца назад +1

      మంచి సినిమా తీశాడు అని మీరు అనుకుంటున్నారు వాడు తీసింది దరిద్రుడు సినిమా

    • @Kumarsai-g2d
      @Kumarsai-g2d 2 месяца назад

      మీలాంటి ఎదవలు శ్రీకాంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు కాబట్టి

  • @Srinu453
    @Srinu453 2 месяца назад +3

    ఎందుకు బ్రో వీళ్ళతో ఇంటర్వూ నీకు ఉన్నా ఫాలోవర్స్ కూడా వీళ్లకు లేరు త్వరలో వీళ్ళు ని ఇంటర్వూ కోసం ఎదురు చూసే రోజు వస్తుంది

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 2 месяца назад +1

    Srikanth ఎన్నో ప్రశ్నలు కూల్లగా.సమాధానం.ఇవ్వండి వేస్తారు.వెయ్యినివ్వండి

  • @AnthoniSathunuri
    @AnthoniSathunuri 2 месяца назад +2

    సూపర్.హీరో

  • @javeedhussainshaik2524
    @javeedhussainshaik2524 2 месяца назад +1

    యాంకర్ గారు ముద్దాయిని విచారించినట్టే ఉంది కానీ, క్వశ్చన్స్ వేస్తున్నట్టు లేదు

  • @duggivaraprasad2153
    @duggivaraprasad2153 2 месяца назад +2

    Bro నువ్వు రెడ్డి క్యాస్ట్ కదా అందుకనే యాంకర్లకు నచ్చరు అదే కమ్మ & నాయుడు అయితే ఎటువంటి బూతు సినిమాలు తీసిన పర్వాలేదు ఇటువంటి యాంకర్లకు వాళ్లకి

  • @rameshchilumula
    @rameshchilumula 2 месяца назад +1

    వాడికి నచ్చినట్టు తీసాడు ఎవడికన్న నచ్చితే చూస్తాడు లేకపోతే లేదు నీకేం నొప్పి

  • @srinivasulu1355
    @srinivasulu1355 2 месяца назад +14

    బూతు లేని సినిమా ఉందా..

  • @DEVRRAJU
    @DEVRRAJU 2 месяца назад +12

    సినిమా చూశాక ప్రజలు రేవులు ఇస్తారు నువ్వు ఎవరు అడగ నీకా నీకు ఇంటర్వ్యూ మాత్రమే చెయ్యి ఎగస్ట్రా చేయకు ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా మాట్లాడి నిరుత్సాహ పరచకండి జనాల చేతిలో ఉంది బొమ్మ హిట్టా పట్టా నువ్వు ఎవరు భూతోసినిమా అని చెప్పడానికి నీకు ముందు యాంకరింగ్ వచ్చా సచ్చు దాన

  • @gadamramanjaneyulu623
    @gadamramanjaneyulu623 Месяц назад

    Iam supporting Srikanth Reddy

  • @litemacha1982
    @litemacha1982 2 месяца назад +2

    శ్రీకాంత్ రెడ్డి నెంబర్ వన్ హీరో

  • @litemacha1982
    @litemacha1982 2 месяца назад +2

    యాంకర్ గారు మీరు అడుగుతున్న క్వశ్చన్ పెద్ద హీరోలకి అడగాలుగుతావా అతను కష్టపడి సొంతంగా ఒక సినిమా తీస్తే అడ్డమైన క్వశ్చన్లు చేస్తున్నారు పెద్ద హీరోలకు అడిగే దమ్ము మీ దగ్గర ఉందా

  • @MaturiSathishkumar
    @MaturiSathishkumar 2 месяца назад +2

    సినిమా చూడకముందే అలాంటి సినిమా అని ఎలా చెప్తారు..

  • @ksreddykothapally3237
    @ksreddykothapally3237 2 месяца назад

    🎉🎉🎉🎉❤👍 this is Srikanth Reddy only

  • @ReshmaKhan-de9yn
    @ReshmaKhan-de9yn Месяц назад

    Super sriksnth andaru chese sinimalo unnai antha✨dhagti bajana✨ledu alltha best brooo. Inkka dusukello ni movi sangs super 💐💐

  • @muralidharchavan5192
    @muralidharchavan5192 2 месяца назад +8

    అందరు పాపం ఎందుకు ఇలా అడుగుతున్నారు question అని feel అవుతున్నారు
    ఇదంతా publicity కోసమే లేండి
    Feel అవ్వకండి

  • @ShakeMastan-nm4rz
    @ShakeMastan-nm4rz 2 месяца назад +4

    నువ్వు నమ్మినా నమ్మకపోయినా సినిమా చూసినంక చెప్పు నీకేం ప్రాబ్లం

  • @srinivasulu1355
    @srinivasulu1355 2 месяца назад +13

    యాంకర్స్ అందరికీ కుళ్ళు ఉంది

  • @MamindaPraveen
    @MamindaPraveen 2 месяца назад +2

    శ్రీకాంత్ సూపర్ సినిమా ఓకే ప్రతి ఒక్క సినిమాలో కంపల్సరీ ఉంటాయ్ అవి

  • @srikanthputta2869
    @srikanthputta2869 2 месяца назад +1

    శ్రీకాంత్ రెడ్డి గారు యాంకర్ కి అన్ని డిపార్ట్మెంట్లలో అవగాహన ఉంది యాంకర్ కి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా హీరోయిన్ గా కూడా అవకాశం ఇవ్వండి

  • @Amuri1971
    @Amuri1971 2 месяца назад +1

    Super Srikanth, wish you good luck, God Bless You ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @litemacha1982
    @litemacha1982 2 месяца назад +2

    యూట్యూబ్ అమ్మాయిల తో తీసే శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది యూట్యూబ్ బూతు వీడియోలు తీసే వాళ్లని అడిగే దమ్ము మీకుందా

  • @djsanthoshbeebrasanthosh3244
    @djsanthoshbeebrasanthosh3244 2 месяца назад +1

    ఆట సినిమా చూడండి ఎంత రామ్ యాడ్స్ ఉందో ఇతను చేసిన సినిమా లో 2 3 ముద్దులు పెడుతూట్టాడొలేదో ఇంత టార్చర

  • @rajurodda6973
    @rajurodda6973 2 месяца назад +10

    RGV ni same ilage interview chesthava anchor garu 90mm rod dimputhadu neeku nee channelki

  • @santhoshgoud-vlog
    @santhoshgoud-vlog 2 месяца назад +1

    అన్నా నీకు అందరు యూట్యూబర్స్ టార్గెట్ చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి హీరో అవడం చాలా కష్టం నీ కంటే పెద్ద తప్పులు రాజ్ తరుణ్ పాటు ఎంతోమంది చేశారు అమ్మాయిలు విషయంలో గాని డ్రగ్స్ విషయంలో గాని ఎంతోమంది తప్పులు చేశారు వాళ్ళవ్వరుని ఈ యూట్యూబర్స్ అడగడానికి దమ్ము లేదు వాళ్ల గురించి తప్పుగా రాయడం కూడా దమ్ము లేదు దీనికంటే బూతు సినిమా ఆర్జీవి గారు తీశారు అప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ అడిగే దమ్ము లేదు కానీ ఒక కామన్ మ్యాన్ ఇలా ఎదిగితే యూట్యూబర్స్ తట్టుకోలేరు వి ఆర్ విత్ యు శ్రీకాంత్ రెడ్డి అన్న నీ వీడియోలు కూడా బోల్డ్ గా ఉంటాయి కానీ అవి 18 ప్లస్ వాళ్ళకి మాత్రమే వీడియో ముందల ఎడిట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటారు ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు లేదంటే లేదు వి ఆర్ విత్ శ్రీకాంత్ రెడ్డి అన్న ఇలా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం అలాగే అవి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే విధంగా ఉండాలి యాక్చువల్ గా ఈ విషయాన్ని వీడియో తీసి పెట్టాలనుకున్నాను కానీ ఈ విషయం నీకు అర్థమైతే చాలు అని కామెంట్ చేశాను ❤️❤️❤️

  • @MandelaNarayana
    @MandelaNarayana 2 месяца назад +2

    శ్రీకాంత్ ఎదగడం ఇండస్ట్రీకి ఇష్టంలేదు. రామ్ హీరో సినిమాలో పాటచుడు పెద్ద హీరో చేస్తే తప్పలేదు కానీ చిన్న హీరో చేస్తే తప్పు

  • @SumaBabdi
    @SumaBabdi 2 месяца назад +6

    Srikanth sar meru super 🎉🎉🎉

  • @srinivasulu1355
    @srinivasulu1355 2 месяца назад +12

    100 కోట్లు సినిమా

  • @sadaramana9999
    @sadaramana9999 2 месяца назад +1

    Good Srikanth keep it up

  • @tejavathmohan1549
    @tejavathmohan1549 3 месяца назад +18

    నువ్వు సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని ఇంటర్వ్యూ కి పిలిచారు

    • @kishorepelaprolu7134
      @kishorepelaprolu7134 3 месяца назад +1

      Broo yakar vest Munda Broo

    • @abhilashGPTpharmatech
      @abhilashGPTpharmatech 3 месяца назад

      Neelaga srikanth reddy return reply iste bagundu bro

    • @rallabandisrinivas6995
      @rallabandisrinivas6995 2 месяца назад

      శ్రీకాంత్ రెడ్డి ఆడే మైండ్ గేమ్, ఫ్రీ పబ్లిసిటీ అండ్ ఇదొక సినిమా..ప్రమోషన్.. సోషల్ మీడియా ను ఎలా..వాడలో.. అలా..వాడుతున్నాడు,

  • @V....J.....R..9703
    @V....J.....R..9703 2 месяца назад +2

    లారీ చాప్టర్ వన్ సినిమా అందరూ చూడాలని. నెగిటివ్గా నన్ను ఇంటర్వ్యూ చేయండి పబ్లిసిటీ బాగా వస్తుంది యాంకర్ల్కి డబ్బులు ఇచ్చి ప్రజలందరి సినిమా చూడాలని. ఇలా cheinchukuntundu...

  • @EasamrajuEesam
    @EasamrajuEesam 2 месяца назад +2

    పక్కన హీరోయిన్ ఉంది ఇంటర్వ్యూ చేయచ్చు కదా చెత్త ఇంటర్వ్యూ

  • @PangiBhaskarrao
    @PangiBhaskarrao 2 месяца назад +2

    శ్రీకాంత్ రెడ్డి ని అడిగే టట్లు ఏ హీరో ని కూడా అట్లాగా ప్రశ్నలు వేయరు కానీ ఈ అని మాత్రము గుచ్చి గుచ్చి అడుగుతున్నారు

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 месяца назад

    మంచి పిల్లోడు వాడికి కోపం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాడు అంత బాగా కష్టపడి నాని శేషు వాళ్ళ అమ్మ వాళ్ళ

  • @mnagaraju8729
    @mnagaraju8729 2 месяца назад +1

    Real hero daring and dashing Srikanth 💪💪💪💪💪💪

  • @litemacha1982
    @litemacha1982 2 месяца назад +1

    శ్రీకాంత్ రెడ్డి కరెక్ట్

  • @addakulabharath2679
    @addakulabharath2679 2 месяца назад +12

    కొత్త వాలకి అవకాలు ఇవ్వు గ్రూపులో గురు సూపర్

  • @javeedhussainshaik2524
    @javeedhussainshaik2524 2 месяца назад +1

    ఏమ్మా పెద్ద సినిమాల్లో బూతులు లేవా, వాళ్ళు అందరూ పతివ్రతలు ఈ అబ్బాయి తీస్తే ఇలాంటి ప్రశ్నలు వేస్తావా. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అడుగుతున్నావు ఇలాంటి ప్రశ్నలు. ఎవరూ తీయకూడదా సినిమాలు. సన్నీ లియోన్ తో సినిమాలు తీసిన వాళ్ళని అడగగలవా ఇలాంటి ప్రశ్నలు

  • @sanjeevaraovampu1610
    @sanjeevaraovampu1610 2 месяца назад +2

    నీవు సినిమా చూశావా యాంకర్ అమ్మ

  • @rajutech4209
    @rajutech4209 2 месяца назад +1

    తొక్కలో యాంకర్స్ మీ యాంకర్స్ ఒక్కరికి కాదు ఈ కామెంట్ ప్రతి ఒక్క యాంకర్స్ కి చెప్తున్న వీలైతే ఎంకరేజ్ చెయ్యండి లేకపోతే ఇంటర్వూ తీసుకోవద్దు మీకు జీ దమ్ముంటే పన్ ఇండియా మూవీస్ తీసిన ప్రతి హీరో నీ ఇలాంటి క్వెషన్స్ అడగండి చూద్దాం ,మీరు అడగరు.ఎందుకంటే మీ స్టూడియోలు పగిలిపోతాయి.

  • @iamindian4005
    @iamindian4005 2 месяца назад +1

    మీరే అతన్ని ఈరోజు చేస్తున్నారు వదిలిపెట్టండి

  • @maheshdaneeri7272
    @maheshdaneeri7272 2 месяца назад +1

    Super anna.

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 2 месяца назад +1

    మేడమ్.ప్రశ్నలతో.వీధించకండి ప్లీజ్

  • @rajutech4209
    @rajutech4209 2 месяца назад +1

    అన్న నువ్వు తగ్గొద్దు చూసుకుందాం

  • @RAJU-143-l2e
    @RAJU-143-l2e 2 месяца назад +2

    Please oka mata India all dairectlaku mogudu vasthundu lorry chapter 1 August 2 release andaru chudandi please

  • @PodiyamChinababu
    @PodiyamChinababu 2 месяца назад

    Srikanth Reddy damodaram Mandir super my fan

  • @CM_Ys.jaganmohanReddy
    @CM_Ys.jaganmohanReddy 2 месяца назад +7

    I am sorry to asking this question
    నేను చాలా రొజులుగా మీ youtube ఛానల్ అండ్ facebook లో ఫాలో అవుతున్న నేను
    నకు ఒక సందేహం
    ఈ టీవీ ఇంటర్వ్యూస్, youtube ఇంటర్వ్యూస్, scripted హ కదా దయచేసి చప్పు అన్న,
    Scripted అయితే ఇంటర్వ్యూస్ ఈవకు అన్న

    • @vikaslotla3908
      @vikaslotla3908 2 месяца назад

      Naku kuda same doubt bro interviews kuda scripted laane unnay

  • @vbalarajumahindra6492
    @vbalarajumahindra6492 2 месяца назад +4

    All the best అన్న

  • @dtanuja4635
    @dtanuja4635 2 месяца назад +2

    మంచి సినము యొ కాదో చూసి 'చెప్పు పిచ్చిదానిలా వాగకు

  • @3rrnews717
    @3rrnews717 2 месяца назад +2

    మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా లేకపోతే మీరు గవర్నమెంట్ సిఐడి ఆఫీస్

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 месяца назад

    P ఇప్పుడు ఆ పిల్లోడు ఎత్తలేదు అని సినిమా తీసింది హీరోయిన్స్

  • @prasad369balu6
    @prasad369balu6 2 месяца назад +2

    Best of luck bro ❤❤❤❤❤

  • @MamindaPraveen
    @MamindaPraveen 2 месяца назад +1

    ప్రతి ఒక్క సినిమాలు ఉంటాయి వాళ్లను ఎందుకు అడగలేరు

  • @sriramprince5889
    @sriramprince5889 2 месяца назад +6

    Srikanth is right person

  • @CRAZYTIME-hs3qd
    @CRAZYTIME-hs3qd 2 месяца назад +1

    Srikanth Anna Movie Hit Ayyadhi Anu Kunna Valu Voka Like Chasukondi Frnds

  • @MamindaPraveen
    @MamindaPraveen 2 месяца назад +1

    దయచేసి ఎవ్వరైనా సరే మీడియాకు వెళ్లొద్దు

  • @vantalachandrababu9316
    @vantalachandrababu9316 2 месяца назад +12

    ఎందరో డైరెక్టర్లు ఉన్నారు అలా తీసేవాళ్ళు వాళ్ళకోసం ఎందుకు మాట్లాడరు

  • @RAJU-143-l2e
    @RAJU-143-l2e 2 месяца назад +1

    Evaru kuda srikakanth anna gurinchi bad comments cheyoddu please

  • @srinivasulu1355
    @srinivasulu1355 2 месяца назад +7

    సినిమా అంటే బూత్

  • @mellikalaxmanrao4531
    @mellikalaxmanrao4531 2 месяца назад

    యాంకర్ మేడం మీరు జన్యున

  • @anandkoti1134
    @anandkoti1134 2 месяца назад +1

    None is better than Sri Kant Reddy.

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 месяца назад

    షావుకార్లు కడుపులో పుడితేనే హీరోలు కావాలి నాకు కడుపులో పుడితే హీరోలు కాకుండా వచ్చినాడు హైదరాబాద్కు అడిగినాడు ఎవరు

  • @BabureddyB-gj1xy
    @BabureddyB-gj1xy Месяц назад

    Very.hard.work.bro

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 месяца назад

    మూవీ బార్ ఇంటర్ అయిపోయింది బాగుంది అన్ని తెలిసిన మీరు ఊరికే అని పిలిచి పిలిచి తల తింటారు ఎందుకండి మేడం మీరు మంచి పిల్లవాడు మంచి పిల్లోడు అందుకే బిపి వచ్చేసింది కోపం

  • @shekisaq662
    @shekisaq662 2 месяца назад

    Srikanth reddy ❤ hero

  • @annapureddysurendrareddy242
    @annapureddysurendrareddy242 2 месяца назад +6

    Anchor same transgender la vundhi ...😂Frist anchor ni interview cheyali 😂😂😂

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 месяца назад

    ప్రతి ఒక్కరూ యాంకరింగ్ చేస్తారు... సినిమా విడుదలైన తర్వాత అది బూతు ఉందా లేదా అని తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి.. సినిమా విడుదల కాకముందే అతని తిప్పలు పెడుతున్నారు.. ప్రతి యాంకర్స్ ఈ విధంగా అతని మీద కక్ష కట్టారు

  • @boyallabrahmaiah
    @boyallabrahmaiah 2 месяца назад

    వేశ్య సంసారిగా మారితే ఆమెను కూడా మీరు ఇలాగ ఇంట్రవి సేస్తారా

  • @vallepusivakrishna2973
    @vallepusivakrishna2973 2 месяца назад

    Maku Racha rambolaney kavali first day first show ki veltham

  • @HariK-v3q
    @HariK-v3q 2 месяца назад +1

    E chenal ki Andaru.dise like evandi vested chenal..

  • @srcpsamudrala
    @srcpsamudrala 2 месяца назад

    If you are not willing to accept, y u people call him. His passion his opinion. You can't judge any one

  • @AlamuriSanjeev
    @AlamuriSanjeev 3 месяца назад +10

    హిట్టింగ్ స్టార్ 🌟 💫🌹💚💋💋☘️☘️☘️❤️❤️💚💚🌹🌹💚

  • @PodiyamChinababu
    @PodiyamChinababu 2 месяца назад

    Srikanth Reddy heroine anchors pedda heroine adi Geetha Munda anchors ki

  • @39Masters
    @39Masters 2 месяца назад

    అందరూ ఒకటే సోది questions అడుగుతున్నారు, బూతు వీడియోస్ అంటూ.. ఇదే ప్రశ్న పెద్ద హీరోల సినిమాలను బూతు సినిమా అనే దమ్ముందా..??

  • @CSE-yash
    @CSE-yash 2 месяца назад

    Power star fans e movie ki radi

  • @balujithuka7045
    @balujithuka7045 2 месяца назад

    ప్రశ్నలు ఎమ్ అడుగుతున్నావో తీసుస్యుందా మీకు

  • @vantalachandrababu9316
    @vantalachandrababu9316 2 месяца назад +3

    ఇలాంటి సినిమా అంటే

  • @HK-vy9ix
    @HK-vy9ix 2 месяца назад +7

    Orey anbayiloo..vaadu kaavaalane ilanti interviews chesukuntunnadu.. promotion promotion.. publicity stunts ivannee

  • @RadhaKrishna-qn6wx
    @RadhaKrishna-qn6wx 2 месяца назад

    I am having one qustion for anchor garu ke videos testa youtube vadeke teluda mada e video bagaladu ane vadu andku youtude lo release chasadu nizam ga na target chasaru srikanth reddy ke that not correct

  • @mystudio619
    @mystudio619 2 месяца назад +4

    Venkatesh and and Rana theesina web series lo Amma na boothulu unay, pedda heros andaru cheseve boothu cinemalu vatini a gotam gadu adagadu, evado okadu ila cinema chesthe vadini adukuntaru.
    Journoulism antene money earn cheyali or money kavali deeniki way edyna contravesy cheyali, mee journalists kuda manushule ye mee way lo boothulu undava meeru ila chese interviews highly contraversial 1st meeru musukuni ela interview cheyali train avandi better.

  • @manoharkotturi1311
    @manoharkotturi1311 2 месяца назад

    No1 Madperson Srikanth

  • @vivekraja7883
    @vivekraja7883 2 месяца назад

    హలో యాంకర్ నువ్వు బూతు అని ఓ శ్రీకాంత్ మీదకి ఎక్కేస్తున్నావ్ The Great Legendary Director RGV గారిని ఎందుకని ఏం అనడంలేదు...?
    ఆయన తీసే మూవీస్ ని ఎందుకని ఎగబడి చూస్తున్నారు..? దీనికి ఆన్సర్ చేసి ఇలాంటి కాంట్రవెర్సీ ఇంటర్వూస్ పెట్టుకో కష్టం లేకుండా నువ్వు కూడా ఈ స్థాయికి రాలేదు అది గుర్తుపెట్టుకో...

  • @suhasreddy12
    @suhasreddy12 2 месяца назад

    Kurnool lo which theatre...try in kurnool

  • @srinivaskammu2911
    @srinivaskammu2911 2 месяца назад

    బాబి ఏం ఇంటర్వ్యూ చేస్తున్నావ్

  • @MaheshB.lorrYdriver
    @MaheshB.lorrYdriver 2 месяца назад

    Supar❤❤❤❤