నేను ఒక డ్రైవర్ ను గోదారొళ్ళ ప్రేమను ఆప్యాయతలను పొందినవాడిని ఆకలిగొన్న నా కడుపును ఎన్నోసార్లు నింపిన గోదారొళ్ళ కు పాదాభివందనం🙏 వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే గోదారొళ్ళ తరువాత అంతే ప్రేమగా అన్నం పెట్టెవాళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు వారికి కూడా పాదాభివందనం.
Proud to be a Godavarian... మన గోదావరి గురించి,మన ప్రాంతం గురించి చాలా గొప్పగా చెప్పారు ప్రభు గారు... పశ్చిమగోదావరి ప్రస్తావన కూడా తెచ్చినందుకు ధన్యవాదాలు.
oka sari frnd punyama ani vadi intiki tiskoni velladu. Literally what an amazing place it is. Happy people. Nice bonding. Ofcourse sarcasm will be at peaks. Food matram super. One of the best memory i had.
గోదావరి జిల్లాలు అంటే గోదావరి చేపలు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి,కోవా,రోజ్ మిల్క్, కాకినాడ కాజా, అన్నవరం సత్యనారాయణ స్వామి,అన్నవరం ప్రసాదం,మారేడిమిల్లి అందాలు,పులస చేప,కోడి పందాలు,, పుణ్యక్షేత్రాలు,...ఇంకా చాలా ఉన్నాయి...దాచాం....అది గోదావరి జిల్లా ప్రత్యేకత
Kona Seema region developed due to the Sir Arthur Cotton barrage across river in 1852 the first ever barrage in AP. The Schools started by missionaries (ex:- Narasapur mission high school started in 1836) have provided enough knowledge to the people. Of course after independence both Govt schools, mission schools played IMp roles to make people more cultivated, cultured, knowledge. endless GREEN FIELDS, HIGH CLASS people, other regional monuments, temples attracted the movie makers to this region. So they developed cinematic knowledge n migrated to Chennai, HYD to rule the cine industry. Hats-off to the Godavari people for not forgetting their roots from history.
నేను గోదావరి జిల్లాల్లో పుట్టడం పూర్వ జన్మ సుకృతం .. గోదావరి తో అనుబందం అమ్మతో వున్నా అనుబంధం లాంటిది... 🙏🏻🙏🏻 గొదరోడిని అనీ చెప్పుకోవడం నాకు ఒకింత గర్వంగా కూడా ఉంటుంది...
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ.... రసాయనాలు చాలా విపరీతంగా వినిపిస్తున్న ప్రాంతాలు కూడా ఇవే కావడం చాలా బాధాకరం...
ilanti andhamina godhavari jilla lo oka 2years stay chese chance vachindi appatlo . Best place to live. Best people. Mainly that culture and politeness 🙏💕
మన గోదావరి గురించి చాల బాగా చెప్పారు..మీరు గోదావరి గురించి చెప్పే మాట మీ గుండెల్లో నుంచి వస్తుంది 😍
నేను ఒక డ్రైవర్ ను గోదారొళ్ళ ప్రేమను ఆప్యాయతలను పొందినవాడిని
ఆకలిగొన్న నా కడుపును ఎన్నోసార్లు నింపిన గోదారొళ్ళ కు పాదాభివందనం🙏
వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే
గోదారొళ్ళ తరువాత
అంతే ప్రేమగా అన్నం పెట్టెవాళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు
వారికి కూడా పాదాభివందనం.
It's real i went anamthapuram they r also respect towards people... Iam also love konaseema and anamthapuram both
Manadi Anantapur anna a
@@sowmyavarma2893 nice
Bagaa chepparu
@@meetelugintiaadapaduchu థాంక్యూ అక్క
Proud to be a Godavarian...
మన గోదావరి గురించి,మన ప్రాంతం గురించి చాలా గొప్పగా చెప్పారు ప్రభు గారు... పశ్చిమగోదావరి ప్రస్తావన కూడా తెచ్చినందుకు ధన్యవాదాలు.
Proud to be andhrian
Anna naku godarivari friend s evvaru leru naku chala estam me urilu chudadalni ravalani plz invite me anna
Nice andi
నిజంగా మా గోదరోల్లు చాలా అదృష్టవంతులు...మీరు మీ మూలాల గురించి చాలా గొప్పగా చెప్పారు... 😘
మన గోదావరి జిల్లాల. విశేషాలు ఎంత చెప్పున ఎన్ని సార్లు చెప్పిన ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది sir. సూపర్ గా చెప్పారు
I agree 💯
మన..తూర్పుగోదావరి. ధీరుడు. లవ్ య
oka sari frnd punyama ani vadi intiki tiskoni velladu. Literally what an amazing place it is. Happy people. Nice bonding. Ofcourse sarcasm will be at peaks. Food matram super. One of the best memory i had.
Anna ma intiki kuda veldam
Randi anna madhi kuda konasema
@@anusurivenkatesh2289 that's so nice of you brother.
గోదావరి జిల్లాలు అంటే గోదావరి చేపలు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి,కోవా,రోజ్ మిల్క్, కాకినాడ కాజా, అన్నవరం సత్యనారాయణ స్వామి,అన్నవరం ప్రసాదం,మారేడిమిల్లి అందాలు,పులస చేప,కోడి పందాలు,, పుణ్యక్షేత్రాలు,...ఇంకా చాలా ఉన్నాయి...దాచాం....అది గోదావరి జిల్లా ప్రత్యేకత
Þèeew
I agree 👍💯
pedda bagundav vetakaram Kula ahankaram tappa movies lo highlight chestaru anthe
Nijam cheppali ante chala mosam andharu 90% , nenu present kakinada lone unta , rojuko bad situation untundhi ikada
@@mvvineethkumar6036 em posapoyaru bro meeru
మీరంటే మాకు చాలా అభిమానం సార్ 💜
రాజోలు రండి సుమన్ టీవీ గారూ.. అద్భుతంగా ఉంటాది
and i am from Razole and i am lives in my lovely home town
చాలా బాగా ఉందే ఏరియా చాలా బాగా ఉంది ఆ place Tv లో చూస్తేనే డైరెక్టర్ గా చూస్తే ఇంకా ఎంత బాగా ఉంటుంది ఏమో..
Very very decent interview..... Really guest is sooo humble and balanced answers to channel/society.........
Whatever he told is 100 percent right, here majority are middle class people but very good nature
Kona Seema region developed due to the Sir Arthur Cotton barrage across river in 1852 the first ever barrage in AP. The Schools started by missionaries (ex:- Narasapur mission high school started in 1836) have provided enough knowledge to the people. Of course after independence both Govt schools, mission schools played IMp roles to make people more cultivated, cultured, knowledge. endless GREEN FIELDS, HIGH CLASS people, other regional monuments, temples attracted the movie makers to this region. So they developed cinematic knowledge n migrated to Chennai, HYD to rule the cine industry. Hats-off to the Godavari people for not forgetting their roots from history.
Exactly 💯 % agreed 👍.
Very nice
Yes
Very beautiful😍❤✨ explanation sir Godavari is an emotion
గోదావరి ముద్దు బిడ్డ మన ప్రభు గారు 🔥🔥🔥🔥
Good to know about Prabhu garu
Expecting more interviews from him…
Very well said sir abt Godavari districts.. 🙏🙏🙏
😍🤩😘❤ meemu goodaarollamee..aatreypuram /Rajahmundry..
People call me Annapurna because of my hospitality.
Super prabu garu chala baga chepparu 😍👌🏾👌🏾👌🏾
మన గోదారోళ్లందరికీ నమస్కారాలండోయ్! ❤️
Nenu monna ma friend ravi valla home lakka varam vellla . valla maryadalaku kosam enta cheppina chala chala takkuve. Superb super
కోనసీమ అంటేనే మంచి మనుషులు ఉండే ఒక అందమైన ప్రపంచం మాది గోదావరి నది వడ్డునే..
కోనసీమ అంటే మామూలు గా వుండదు భలే చెప్పావ్ అన్న , మన ప్రాంత ప్రాముఖ్యత 😍😍
Chaala feel to chepparu...😊
నాది తెలంగాణా ,నాకు కోనసీమ నుండి ఒక మంచి మిత్రుడు ఉన్నందుకు
చాలా గర్వపడుతున్నాను.( బలెటోడివిరా నువ్వు ) 😍😍😍😍😍😍🤣🤣
Super prabhu garu godavari gurinchi cheppinanduku thanks
❤ From కోనసీమ
I love konaseema
Godaroollante....antee vallantee...very loving persons....but Prabhu gaaru root gurinchi bhale chepparu....godaari& koonaseema gurinchi
thanks sir chala baga cheparu madi West godavari nice video
Chala baga cheparu godavari districts kosam tq sir.........
నా చివరి రోజులలో కోనసీమ లొ జీవితం గడపాలి
కొనసీమ ముఖద్వారం మన రావులపాలెం ❤️❤️❤️
ambedkar konaseema
Dokkaseethamma konaseema jilla
@@bharathichakravaram3595 Kerala chudu okasari telustadi Inka entha baguntado
Eeswar garu u r luckyyyy sir
@@naveenkumar-yh2qc 🙏🙏🙏🙏
Prabhu garu chala correct ga chepru nice
Am Hyderabad but I ❤️ konaseema
Goosebumps 🔥🔥
చాలా బాగా చెప్పారు మేం గోదారోల్లమండి కోనసీమ పశ్చిమగోదావరి లవ్లీ నేచ్చర్
erripuku lu godarollu
@@veerveeru4998 rey lanjakoduka vallu en bad comment pataru alatodutonavvu Ra
@@veerveeru4998 estam lekapothe lenattu undandi matalu sariga matladandi mee maryadha telusthundhi meeru perigina vathavaranam ento
@@veerveeru4998 erri pukka
@@pidimivinnisri8426 ente lestundi neku ..pettinchukuntava enti
Ankam palemu Peru vingaane goose bumps ma'am ammagaridi same vooru ma'am chinnathanamu anthaa akkade tq god
Mana Godarollu ekkada unna spl ne 😍😍
Tq sir mana konaseema gurinchi cheppinanduku
అమలాపురం...💯
I.like it
All are very effectionated
గోదావరి కోనసీమ ప్రాంతానికి ఎప్పుడు రాలేదు ఒకసారి వెళ్దాం అనుకుంటున్న ట్రై చేస్తా
Tq byya
Love you sir from konaseema
Baaga chepparu sir
😎 food antey vijayawada and godhavari districts❤️❤️
I'm from Rajahmundry
Like here who are from Rajahmundry side peoples.
I am Telangana but I like Andra specially godavari districts don't change konaseema name konaseema name very sweet
TQ Brother
Same feeling bro
Thank u brother
జగన్ గాడు ఏపి ని సర్వ నాశనం చేసిండు
Yes super konaseema
కనుమ పండుగ రోజు మా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రండి
Great andi. Ma Chittoor vallu kuda anthe , mana Telugu vallu andharu alane untaru home ki vaste food petti pamputharu
Good interview
Love you prabu brother 😍😍😍😍😍😍😍💅💅💅💖💖💖💖💖
Hai ananth bagunnara....
Papayi... ramu ... bagunnara.....
Haribabu From Adarsh Nagar.
Nenu godarodi inanuduku garwapadutunnanu ananthaprabhu gari family 100 years bagundalani korukuntu Mee godarodu.
Anta correct ga chepparu
Kulapichi gurchi kuda cheppandi
Correct chepparu
నది తెలంగాణా నిజామాబాద్ ఒక్క రోజు కోనసీమ జిల్లాలు చూడాలని ఉంది
come on bro
Good man prabhu
కోనసీమ జిల్లా💥💥💥💪💪💪
Godavari.... Akhandam
Akada vari prema abhimanalu anantham
Maa amma Godaramma gurinchi enta chepina Takkuve ...
Enta sepu chusina Tanivi tirani andalu maa amma sontam ..
From Rajahmundry ..
♥️♥️♥️
❤❤❤🤗🤗🤗గోదారొళ్లం ❤❤
జై కోనసీమ ❤❤ప్రేమకి ఆప్యాతలకి పెట్టిన పేరు గోదారొళ్ళు ❤❤
బాగుంది బ్రో
Maa govadari jillalo puttinavallandariki godavari ante not only place it's my emotion ❤️ ante
మాది తూ..గో..జిల్లా 😍
సూపర్ సార్
నేను గోదావరి జిల్లాల్లో పుట్టడం పూర్వ జన్మ సుకృతం .. గోదావరి తో అనుబందం అమ్మతో వున్నా అనుబంధం లాంటిది... 🙏🏻🙏🏻
గొదరోడిని అనీ చెప్పుకోవడం నాకు ఒకింత గర్వంగా కూడా ఉంటుంది...
Yes i love konaseema
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ.... రసాయనాలు చాలా విపరీతంగా వినిపిస్తున్న ప్రాంతాలు కూడా ఇవే కావడం చాలా బాధాకరం...
Mana godavari ante nii godavari aa😍😍
Editing super...
ఆయ్..మేం గోదారోల్లమండి.. ❤️
TELANGANA WEST .. AP IS THE BEST 🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼👌🏼
Ap best ayite kavachu kani telangana west anaku neeku ap elano maku telangana ala
I'm from rayala Seema happy to marry Kona Seema aabai
జై రాయలసీమ జై కోనసీమ జై హింద్
😂 dey
@@iPnUdTiIaNn ok ra
@@nbhaskarcherry5927 em appa 😄sankranti ki tapakunda ravala nevu
@@iPnUdTiIaNn yada Anna pandaga
@@nbhaskarcherry5927 🙄sankranti bro
Godhavari godhavari 🙏🏻🙏🏻🙏🏻
mi dist loney vunattu chestaru ambedkar konaseema vallu
Happy to see you Prabhu annaya
మర్యాదలు కేవలం చుట్టాల వరకే ఉంటాయి సర్,బయట వాళ్లకు అంత ఉండదు
Thappu sir Kothaga vachina vallani kuda marayadha gane chustam andi....
@@venkyvinukonda6155 yes
Chuttalaki maryadakanna kothavalaki eche maryada ekuva meru negitive ga think chestunaru
Godavari Andalu Excellent sir
Ma godarollu superrr im from west godavari
I love గోదావరి జిల్లా
i love godavari district❤️❤️❤️❤️
I have seen him many times in deemart kukatpally
Heartful ga Matladaru sir
After a long time Ani chaavu.
Mana Konaseema lovved it….
kaneesam age kuda respect ivvakunda kaallameedha kalleskoni abbo what a great anchor great chennel 5 mb bokka
Godaramma ma amma🥰
Does anyone comes From BSY Playlist 😅
jai konaseema ❤️❤️❤️❤️❤️
My village anukampalem 🤝💞🌊🌊🌊🌊
Hibro
Prabhu Garu should get more full length roles in upcoming movies... 👍👍
He is seen in almost every movie of Trivikram
I want to Next episode
I love konasima ❤❤❤🙏🙏my matar land 💝
Konaseema 😍
ilanti andhamina godhavari jilla lo oka 2years stay chese chance vachindi appatlo . Best place to live. Best people. Mainly that culture and politeness 🙏💕