Lady SI Night Patrolling: ‘‘ఎప్పుడూ రాత్రి బయట తిరగలేదు, కానీ ఇప్పుడు రాత్రంతా గస్తీ కాస్తున్నా’‘

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 372

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 2 года назад +48

    మీ స్ఫూర్తి తో మరికొంత మంది మహిళా మణులు పోలీస్ ఉద్యోగాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరు కుంటు జై హింద్

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 2 года назад +27

    మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది మేడం God bless you

  • @telanganakurradu143
    @telanganakurradu143 Год назад +19

    మేడం& సిస్టర్ మీరు ఎంత చెప్పిన మి డ్యూటీ కి 100000🙏🙏🙏దండాలు,, తల్లి,,ఒక పండగ ఉండదు, పబ్బం ఉండదు,, చిల్లర గాళ్ళు సొల్లు కరుస్తా చూస్తూనే ఉంటారు,, wpc లని చూస్తే,,,, &పాపం డ్యూటీ చేసే దగ్గర ఒక్కో ఏరియా లో వాష్ రూమ్ లూ కూడా సరిగా ఉండవు, ఇక ట్రాపిక్ వాళ్ళ కష్టాలు ఓల్డ్ ct లో లేడీ కానిస్టేబుల్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణం మేడం,, భర్త పిల్లల ని అత్త గారి ఇల్లు వదిలి సంతోషం ని విడిచి పెట్టి పోలీస్ డ్యూటీ ప్రజా సేవ చేసే సోదరి మనులకి,,🙏🙏🙏🙏,,

  • @beastmyyy
    @beastmyyy Год назад +31

    Iam also a girl naku SI కావాలి అని కోరిక మరియు నా ఆశయం నన్ను bless cheayara frds and brothers 🙏🙏

  • @GoreBanjara
    @GoreBanjara Год назад +4

    రేణుక తో పాటు నేను కూడా అదే ఇనిస్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది ,రేణుక చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, చాలా డీసెంట్ అమ్మాయి లైఫ్లో చాలా సక్సెస్ అవుతుంది అనుకున్నాను, at time 3-4 గవర్నమెంట్ జాబులు కొట్టి, ఇప్పుడు present SI గా duty చేస్తున్నారు..... గ్రేట్ అమ్మాయి పవర్ ఆఫ్ ఉమెన్.....❤

  • @poornak59
    @poornak59 2 года назад +76

    నిద్ర లేచింది మహిళా లోకం లేడీ టైగైర్ మిమ్మల్ని చూసి నాకు ఎంతో గర్వకారణం ఉంది IAM so happy madam (దద్దరిల్లింది పురుష ప్రపంచం). God bless you

    • @nikhilfisherman5984
      @nikhilfisherman5984 2 года назад +1

      😒

    • @SureshCocks
      @SureshCocks 2 года назад

      😁😁😁🌺

    • @bobbypaul2250
      @bobbypaul2250 2 года назад +1

      Police Vyavastha Anni Jobs Tho Samaname Policullo Ekkuvaga lopalunnai Kada Policulu devullu Kadu

    • @debbadigangaram8941
      @debbadigangaram8941 2 года назад

      no

    • @poornak59
      @poornak59 2 года назад

      సత్యం చేదు అందుకే ఎవరికీ ఇష్టం ఉండదు

  • @teluguquotess
    @teluguquotess 2 года назад +176

    అర్ధరాత్రి స్ర్రీ బయట తిరిగినపుడే కదా నిజమైన స్వాతంత్రం

    • @bhukyaganesh9721
      @bhukyaganesh9721 2 года назад +10

      Enduku thiragali nyt cheppuu

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 2 года назад +5

      @@bhukyaganesh9721 police and armed forces they do their duty. Ala anukovachunu kada, ila woman police officer laga

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 2 года назад +4

      @@bhukyaganesh9721 Duty nuv chesthavara?

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +6

      @@bhukyaganesh9721 తిరగటం అంటే ఒకటే అర్థం లో చూసే నీలాంటి dirty mind fellow ఇది అర్థం కాదు... నీలాంటి వాడు ఏ పనీ లేక తిరుగుతాడేమో రోడ్డు మీద... పని ఉన్నప్పుడు కూడా వెళ్లడాన్ని ప్రశ్నించే, వేధించే నీలాంటి వాడికి ఇలాంటి పొలీసే సమాధానం..

    • @vedaprakashjamalpur4577
      @vedaprakashjamalpur4577 2 года назад

      అప్పుడు గాంధి అలా ఏ ఉద్దేశంతో చెప్పాడో?

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 2 года назад +15

    మహిళా సాధికారతకు పునాధులు వేసి వాళ్ళ జీవితాంతం కృషి చేసిన సావిత్రి బాయి పూలే జ్యోతిరావుపూలే పెరియార్ అంబేద్కర్ లాంటి మహనీయులని మీరు మర్చిపోవద్దు అని కోరుకుంటున్నాము... All the best..

  • @shekarreddykarne
    @shekarreddykarne 2 года назад +5

    ఐ యామ్ వెరీ ప్రౌడ్ అఫ్ యు మేడం... మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం మేడం...

  • @evworldthegreenwheelzzrevo7018
    @evworldthegreenwheelzzrevo7018 2 года назад +18

    మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది మేడం

  • @arjunraj7587
    @arjunraj7587 2 года назад +12

    From my side A Big salute to you Mam

  • @poisionouspassion143
    @poisionouspassion143 2 года назад +50

    When I see inspirational stories like this,world seems to be on right track,atleast for a moment.

    • @balanr1729
      @balanr1729 2 года назад +2

      By BBC and not any other local channels.

  • @neverever9552
    @neverever9552 2 года назад +79

    నైట్ డ్యూటీ ఇచ్చిన వాళ్లకి ప్రత్యేక సెలవులు ఇవ్వాలి
    వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయితున్నాయి

  • @chejarlasubhashini8030
    @chejarlasubhashini8030 2 года назад +10

    Police job gurinchi bhaga cheparu madam kastam undhi happy undhi

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 2 года назад +4

    మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది మేడం 🙏🏻🙏🏻

  • @chalapathinalam4422
    @chalapathinalam4422 2 года назад +12

    Great madam, inspiration for other womens

  • @Prabhu_Kumar_91
    @Prabhu_Kumar_91 2 года назад +9

    You are Inspirational Madam (sister).God Bless your Family 🙏

  • @bkjyothi8981
    @bkjyothi8981 2 года назад +16

    Ladies ki inspiration meru

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 года назад +19

    పోలీసులు ఎవరికి భయపడరు...
    కానీ పోలీసులకే అందరూ భయపడుతున్నారు ఇది సిగ్గుపడవలసిన విషయం లాగా ఉంది..
    అభివృద్ధి చెందిన దేశాల్లో పోలీసులు సహాయకులుగా చూస్తూ ఉన్నారు..
    కానీ మనదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే...

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 года назад +59

    పోలీసు 🚓 అధికారి అయిన వారు చేసిన సేవలకు గుర్తుగా జీవితాంతం రుణపడి ఉండాలి ✍️

    • @sudapellisadhanadam1797
      @sudapellisadhanadam1797 Год назад +1

      La
      Dzg

    • @purnamadhu3077
      @purnamadhu3077 Год назад

      Ź ź😊p😊pp0. B

    • @telugushaanvivlogs7253
      @telugushaanvivlogs7253 Год назад +2

      సేవలు కూడా చేస్తున్నారా పోలీసులు ఏ లోకం లో వున్నావ్ తల్లి

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 Год назад

      నువ్వు ఇంట్లో నిద్ర పోతున్నావు అంటే పోలీసులు ఉండబట్టే, నీ డబ్బు, ఇల్లు, భార్య, ఉద్యోగ రక్షణ వున్నాయి అంటే పోలీసులు ఉండబట్టే 😊

  • @kumaraswamyk2247
    @kumaraswamyk2247 2 года назад +2

    Super madam... U r the inspiration of next level lady Sl's..

  • @ghaninani6910
    @ghaninani6910 2 года назад +8

    Hats off Akka 👍💪💪

  • @bheemaiahyadav6131
    @bheemaiahyadav6131 2 года назад +10

    One of favourite news channel 🙂❤️

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 Год назад +3

    Your great madam god bless you 🙏🏻🙏🏻🙏🏻

  • @challamounika990
    @challamounika990 2 года назад +12

    Ee vedio chusinappudu goosebumps vachayee..!! This is called Women empowerment ✊✊✊👮‍♀️👮‍♀️👏👏

  • @kiranjetty
    @kiranjetty 2 года назад +11

    super great job mam, hats-off, all the very best.

  • @karthik_tiger
    @karthik_tiger 2 года назад +3

    LOVE U MAM. I'M PROUD OF YOU. YOU ARE AN INSPIRATION AND PULI 🔥 BEST WISHES FROM POLICE FAMILY, ANDHRA PRADESH.

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 2 года назад +6

    Great . God bless you

  • @SRIDHARKVS73
    @SRIDHARKVS73 2 года назад +7

    Your Great ma'am 🙏🙏🙏🙏

  • @venkaatnaidu9922
    @venkaatnaidu9922 2 года назад +2

    God bless u mam.
    U r duty is god.

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 2 года назад +2

    Excellent of duty by proud woman.🙏

  • @achialiyarao7320
    @achialiyarao7320 2 года назад +3

    You're a great person 🙏🏾🙏🏾

  • @anjiyadav2001
    @anjiyadav2001 2 года назад +6

    Superb mam. Hat's off to you

  • @harshithsadhana7475
    @harshithsadhana7475 2 года назад +13

    Keep up the good work. I know that working at night is difficult. We will support you forever

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 Год назад

    అందరూ చేసే ఉద్యోగం కాదు కొంచం డిఫరెంట్ గా ఆలోచించి వేరే ఉద్యోగం చేయడంతో మీరు ఇక ట్రెండ్ సెట్టర్ గా ఉంటది. చాలా మంచి పని చేశారు. 🎉

  • @selfeducation1620
    @selfeducation1620 2 года назад +25

    ప్రజల ప్రశాంతతె మి కర్తవ్యం....🙏🙏🙏🙏👍👍

  • @Bharath.Reddy175
    @Bharath.Reddy175 2 года назад +3

    Great Officer..

  • @mdmiyyabasha4959
    @mdmiyyabasha4959 2 года назад +4

    🇮🇳 గ్రేట్ మేడం 🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @konasrinivas5371
      @konasrinivas5371 2 года назад

      నమస్తే మేడం
      ప్రోల్యట్ గా మంచిగ చెప్పారు
      తమరి పేరు చెప్పలేదు
      మాది నెరేడుచర్ల మండలం

  • @rajeshbablu7839
    @rajeshbablu7839 2 года назад +1

    Madam meru chaala great hats up 🙏

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 года назад +3

    పోలీసులను చూసి బయపడాలి,
    ఎవరు బయపడాలి దొంగలు చట్టవ్యతిరేకమైన పనులు చేసేవారు
    బయపడాలి. సాధారణ ప్రజలు ఒక
    ప్రభుత్వ ఉద్యోగులను చూసినట్టుగానే
    చూసేటట్టు వారు ప్రేండ్లిగా వ్యవహరించాలి. అప్పుడే అ స్యాక యెడల ప్రజలకు విశ్వాసం కుదురు తుంది.

  • @vemavarapusudhakar4924
    @vemavarapusudhakar4924 2 года назад +3

    Salute medam

  • @Kr.beats__
    @Kr.beats__ 9 месяцев назад +1

    Maa Mandal ❤

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад

    Night పెట్రోలింగ్ చేస్తున్న బెల్లం కొండ రేణుక గారు వెరీ గ్రేట్ 💐 రాత్రుళ్లు ఏక్సిడెంట్ జరిగి ఎవరూ చూడకపోతే ప్రాణాలు పోతాయి.మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • @Dr.k.v.k
    @Dr.k.v.k Год назад

    Hatts off Police Amma🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @smamind
    @smamind Год назад

    Go Girl Power!!! Wish you all the best and success in your career.

  • @sruthipanasa8581
    @sruthipanasa8581 Год назад +1

    My dream si also my father dream also si

  • @gkdevi8255
    @gkdevi8255 2 года назад +1

    Amma meeku salute

  • @udayakumar-59
    @udayakumar-59 Год назад +2

    Madam
    Congratulations
    You are quite well-versed.
    But a few suggestions
    1. Be available to the public at fixed times (one hour/ three 3days a week), monitor their issues with replies
    2. Being the head of the police,
    Take care of your subordinates as a parent
    3. Punish if necessary, but don't hurt them. Keep their morality up
    4. Spare a few minutes to police families at their functions if time permits
    5. Don't compare with anyone.
    Do the best to the District / Police (your family)
    Thank you

  • @chinna6057
    @chinna6057 2 года назад +2

    Selute 👏 medam ji 👍 🙏 🙏 🙏

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 2 года назад +4

    ఇంటికడ sir duty ఎవరు చేస్తారు 😀😀😀😀😀

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 года назад +3

    దారిలో తాండూరు mlc లాంటి వారు
    తారస పడతారు జాగ్రత్తగా ఉండండి.
    మంచి ఆఫీసరుగా పేరు తెచ్చ కొండి.💐

  • @Vishnu-9-30p
    @Vishnu-9-30p Год назад +1

    Police ante ye stage lo unna .pai stage vallaki bayapadali .vallu chapte chayali lekunte ladu ..nyatam sadarana manushulaki oka madhiri ga dorkudi ..so polition is the best post

  • @alone-786afhhhjjj
    @alone-786afhhhjjj 2 года назад +13

    పురుషులతో సమాన హక్కులు కోరి ఉద్యోగాలు పొందినపుడు నైట్ ఏంటి డే ఏంటి ఏ డ్యూటీ ఐనా చేయాలి. జీతం ఏమైనా తగ్గించి తీసుకోరు కదా. విధి నిర్వహణలో అందరూ ఒకటే. మహిళా కండక్టర్లని కూడా నైట్ డ్యూటీ లు చేయించాలి.

  • @nethikuntaprasanna8693
    @nethikuntaprasanna8693 2 года назад +3

    The dream that our national father had you full filled I think mam
    So proud to know that a lady on road in midnight safely

  • @sateeshkumar3405
    @sateeshkumar3405 2 года назад +6

    మంచి జాబ్ వదిలి పోలీస్ లోకి వచ్చారు
    Future లో ప్రతీ రోజూ బాధపడతారు. తప్పు చేశాను అని..

  • @achialiyarao7320
    @achialiyarao7320 2 года назад

    Super meddam ,meru ,si nuchi,sp sity ki vallali,nee davudu korukutuna

  • @ifthekarmohd9241
    @ifthekarmohd9241 2 года назад +4

    Great madam 👏👏

  • @Telugufamingnatur
    @Telugufamingnatur Год назад

    You are totally changed madam, ladies andari ki inspiration "all the best for your bright future madam" 💐💐💐💐. Gajulamalkapuram

  • @urpresents2284
    @urpresents2284 2 года назад

    Dhiryasaliki naa subhakankshalu
    Proud to be a officer

  • @vidyasagar1631
    @vidyasagar1631 Год назад

    మీలాంటి వారు కొందరే ఉన్నారు ,ఇంకా కొందరు ఉంటే ప్రజలు హాయిగా జీవిస్తారు.

  • @vstv8721
    @vstv8721 2 года назад +1

    I like your way of talking Madam Congratulations and Best of luck for your future

  • @KUD6174
    @KUD6174 Год назад

    Our daughters are making us proud and feel safe as in heaven. Long live lady officer.

  • @sushanth-9999
    @sushanth-9999 2 года назад +1

    ఆడవారికి నైట్ డ్యూటీ అనేది కరెక్ట్ కాదు. వారికి పర్సనల్ లైఫ్ మరియు పిల్లలు ఉంటారు. ఉదయం డ్యూటీ చేసి వచ్చి సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం వారికి ఇవ్వాలి.

  • @srinuvasaraopilli3217
    @srinuvasaraopilli3217 Год назад

    TQ madam
    Your tha real policy
    KING is king 👑

  • @sreecharan579
    @sreecharan579 10 месяцев назад

    Power of Indian Women and Indian Police. Jai Hind

  • @ramakrishna-nf9pm
    @ramakrishna-nf9pm 2 года назад +1

    Very very responsible officer,

  • @kvrdv1666
    @kvrdv1666 Год назад +1

    ఎవ్వరు అయినా నైట్ డ్యూటీ చేయాలి జీతం తీసుకొనేటప్పుడు

  • @sudheerkumarkanchi3795
    @sudheerkumarkanchi3795 2 года назад

    Great Sister...may God bless you.

  • @pravallika9960
    @pravallika9960 2 года назад +3

    So proud as a woman...see like you in this position

  • @sivaramchalla1511
    @sivaramchalla1511 2 года назад +1

    Chala thanks mam 🙏 ☺ 😊 😘 ❤

  • @ummadisudarshana9869
    @ummadisudarshana9869 2 года назад

    Super sincere madam

  • @chanaganishekargowda857
    @chanaganishekargowda857 2 года назад +1

    Good job madam... Suryapeta (dist) garidepally (mndl) velidanda (vi) chanagani shekar gowda (power department)

  • @linqaprl3650
    @linqaprl3650 2 года назад

    Madam matram superb ❤️🙏

  • @roopkumarmaguluri8699
    @roopkumarmaguluri8699 2 года назад

    Good job Akka 🙏🙏🙏🙏
    God bless you Akka

  • @bellapukondaraghuram9656
    @bellapukondaraghuram9656 Год назад

    Madam congratulations jaihind

  • @sivaprasadreddynagireddy230
    @sivaprasadreddynagireddy230 10 месяцев назад

    You are great madam

  • @boinianji490
    @boinianji490 2 года назад

    రాజకీయ నాయకులు వాలా పోలీస్ లు ఎవరైనా నిజాయితీగా ఉద్యోగం చేయలేరు మేడం aniwye కంగ్రాట్స్ మేడం 💐💐

  • @ratnababu6827
    @ratnababu6827 11 месяцев назад

    The great honest my siy

  • @nareshmgnr
    @nareshmgnr 2 года назад +3

    Great ma'am

  • @AnilKumar-ev5rq
    @AnilKumar-ev5rq 2 года назад

    మేడమ్ Median all the best✌✌👍
    God bless you👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад

    Very good lady police officer 👍

  • @GaneshKumar-wl5be
    @GaneshKumar-wl5be 2 года назад

    U r great madam. Please do good work.

  • @anilpeter8538
    @anilpeter8538 Год назад

    Salute Madam

  • @krishnakumar3654
    @krishnakumar3654 Год назад +2

    ఐయితే గాంధీ చెప్పినట్టు మనకి స్వాతంత్రయం వచ్చినట్టే.....

  • @raghurajkumar002khatravth9
    @raghurajkumar002khatravth9 2 года назад

    Nice madam hattup u r duty go head on

  • @allamdurgaprasad9952
    @allamdurgaprasad9952 Год назад

    god bless you meeru petroling cheyapatte memu nedrapothunamu thanks

  • @karnollabalaraju7513
    @karnollabalaraju7513 Год назад +1

    Nenu kooda itha medam

  • @br.salmanrajpalair961
    @br.salmanrajpalair961 2 года назад +1

    God bless you

  • @vasudevulathirupathireddy2255
    @vasudevulathirupathireddy2255 2 года назад

    Your super madem ,Hatsoff.

  • @rameshvallamkonda3656
    @rameshvallamkonda3656 2 года назад

    congratulations madam for your carage.

  • @nareshsirinomula1902
    @nareshsirinomula1902 2 года назад

    Jai telangana great officer more update bbc

  • @sathyaswarupi114
    @sathyaswarupi114 Год назад

    Thank you madam god bless you

  • @shankaryadav501
    @shankaryadav501 Год назад

    మీరు గ్రేట్

  • @cherrysweety884
    @cherrysweety884 2 года назад +1

    Great 👍 medam.

  • @poornachandra3447
    @poornachandra3447 2 года назад +3

    Night entha secure ga choosathara hats off

  • @syamkanakala9062
    @syamkanakala9062 Год назад

    Police job is great service good luck madam

  • @brahmajisha2931
    @brahmajisha2931 2 года назад +3

    ఫస్ట్ లో ఎంజాయ్ చేశానని తనే చెప్తున్నారు .. దీనిలో సిన్సియర్ గా డ్యూటీ చేయడం ఏముంది?

  • @abdulnabeemohammed6926
    @abdulnabeemohammed6926 Год назад

    True inspiration

  • @Ncpmahi111
    @Ncpmahi111 Год назад

    Hatsap madam

  • @jagadeeshpothala9354
    @jagadeeshpothala9354 2 года назад

    Great madam proud you madam