ruclips.net/video/8yKXcjuFshg/видео.html అనుమానమే లేదు వారాహి వుంటే ఇలా చెయ్యాల్సిందే ruclips.net/video/iC_nYBEoRIQ/видео.html వారాహి పూజ చెయ్యవచ్చా?అసలు ఎవరు చెయ్యాలి తెలుసా
@@Panchami-zm2oxమీరు హేమ అక్క కి చాలా మంచి suggestion ఇచ్చానని అనుకుంటున్నారు కదండీ. అంటే... ఇంట్లో అందరి అభిప్రాయం ఒకేలా ఉండాలని అంటున్నారు కదా... అయితే మరి మీ చేతి వేళ్ళు కూడా ఒకేలా ఉన్నాయో లేదో సరి చూసుకోండి. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకే ఒక్క అభిప్రాయం ఉండదు... అలాంటిది...
Amma ma tatagaru chanipoie 8 nelalu porti aindi,monna shivartri ki velli antu teerchukoni vachhamu,poina savnthasarm amma vari Nava ratrulu chesukunna....naku ee savnthsaram cheyalani undhi ..chesukovachha
చాలా సంతోషం బాగా వివరణ ఇచ్చి చెప్పారు ఇందులో ఒక విషయం గమనించాను ఒకే కుటుంబంలో ఓకే తండ్రి చేతిలో పెరిగిన అటువంటి బిడ్డలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అలాగే మీ కుటుంబంలోని నండూరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అభిప్రాయానికి కొద్దిగా విరుద్ధంగా అనిపించింది ఆయన చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు దాన్ని ఎంతో అందంగా ఎవరిని నొప్పించకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ మీ ఇద్దరికీ మేము ఫాలోవర్స్ కానీ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది దేని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అమ్మ❤😊 శ్రీ మాత్రే నమః సాయిరాం
చాలా కృతజ్ఞతలు అమ్మ నా సందేహం తీచ్చారు నేను ఈ సంవత్సరం పెట్టు కుట్టున్నాను చాలా సంతోషం మీరు చెప్పినట్టు కలశం పెట్టకునుడా లలిత దేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంట్టాను 🙏🙏🙏🙏🙏
Meeru chala baga cheptharu meeru chepthe atuvanti bhayam lekunda dhairyam ga chesukovachu avaro adho negative ga mee manasu badhapette vidham ga matladithe avi pattinchukokandi amma meeru andari manchi kore adhi ayina cheptharu kabatti meru avaru ami anna pattinchukokandi badha padodhhu amma
Bagacheparu amma. And .miru cheparu ga amma tadepalli amma varu temple ki velamu.prasadam tisukunamu. Ramam garu chala manchi varu.chala baga chebutunaru. Tq amma. .miru akada kanipicha ledhu amma.
Varalakshmi vratham kata lo puja sayantram chestharu kada. Na chinnappati nundi chusthunna andaru morning chesthunaru. Adi correct. Ela anduku maarindi cheppandi amma. Namaste
Ma mamagaru may 5th 2024 na swargasthulayaru... Memu varahi namalu chadkocha e navaratri lo and mundhu vache anni rakala navratri cheskocha dayachesi chepagalara
Akka...please explain about Antu Ma family chala peddadi, Antu osthe 15-20 days poojalu cheyyoddu, gudiki velloddu ani chepthunnaru😢 Ila aithe family lo eppudu edo oka antu ochi year lo sagam pothundi Chala bhadaga untundi Em cheyyali?? Please solution cheppandi🙏🙏🙏🙏
Akka daily nenu Lalitha chaduvuthanu naku spondylolysis problem undhi nenu dhi valana chala problem face chestunanu Lalitha sahasranamalu chaduvutunapudu ami samputikaranam chese chadavali please help me akka ns
Nameste amma. I brought varahi devi photo last year without knowing it. I placed in pooja room facing south direction. (Anthe north photo vundhe, south direction) I kept in on brass peetam. I only read varahi devi dwasha namalu. Not daily but when I can aande. Daily I keep navidyam in small brass bowl ( any dry fruits or jaggery powder) and show dhoopam daily morning and evening. Entha chaalu naa amma pooja varahi ammavarke? We keep 3 lamps in pooja room 2 for all gods, one for small dollar srichakram.(which is given by temple priest) I humbly request you to make time to reply amma. Loads of thanks amma.
అమ్మ నేను దుర్గ ఆలయం లో అర్చకుడిగా పని చేస్తున్న నేను దుర్గ అమ్మవారి విగ్రహం నికి అష్టోత్తరపూజలు చేస్తున్న నేను వారహి అమ్మవారి ఫోటో ప్రత్యేకం గా పెట్టుకోవాలా లేక దుర్గ అమ్మ లో నే వారహి అమ్మవారి నామాలు చదువుకోవాచ్చా...? ఒకవేళ చదివితె ఏ సమయం లో చదవాలి..?
Thanks అమ్మా....అన్ని దేవతా రూపాలు ఒకే పరమాత్మకు వేరు వేరు రూపాలు అని తెలిసినా daily పూజ చేసేటపుడు పూజ గది లో ఉన్న అన్ని దేవుని పటాలకు పూజ చేయాలని ఒక్క దేవత కి కూడా heartful గా పూజ చేయలేక పోతున్న...దీన్ని ఎలా overcome చేయాలి.... daily గణపతి,శివాభిషేకం,వేంకటేశ్వర స్వామి,అమ్మవారికి,కుమార స్వామి కి పూజ చేయాలా??నాకు 2yrs nundi సనాతన ధర్మం లోని ప్రధాన దేవతల కి ఉన్న ఏదో ఒక్క శ్లోకం ఇనా నేర్చుకున్న...easy గా వఛేస్తున్నాయి కూడా...రోజు అన్ని చేయలేను ,,చేయకపోతే వెలితి.....ఎలా తల్లీ????????నేను గణపతి నీ మాత్రమే వారాహి నవరాత్రుల్లో పూజించిన వారాహి దేవి నీ పూజించినట్టే కదా అమ్మ?????
Amma asalu naku ardham kadu janalu nducku intha la varahi navaratru lu ani varahi deksha ani vemparladutunnaro nak ardham kavatledu... Asalu e madyalo shops peru varahi ani ekkada chusina ekuva aypotundi.... Chala mandi guruvu lu aa devi joli ki vellodhu ani karakandi ga cheptunnaru... Deniki karanam okati ba grahinchanu that is "Korikalu" that too tondar ga result ravali ela pooja chesthe atla result vacheyali ani manastatvam... 🙏. Manaki chaganti garu garikapati garu chala sandarbalu lo chepparu "Sundarakanda Parayanaam" chesthe kuda chala manchi phalitham untundi ani but janalaku adi ekatledu... Whatever nice explanation amma 🙏
Amma Naku ma husband ki marige Inapatinunchi yapudu godavale Nenu yantha sardhuku poena ma Attama ma husband ki chepudu matalu chepi ma edharini vidagotesindhi ma husband natho matladi 4 months avuthundhi ma babu ni kuda na nunchi thesuku velipoyaru present nenu ma amma vala intlo una ma attama tho ye godavalu lekuda nenu na pillalu ma husband tho kalisi unde laga naku oka parishkaram chepandhi amma chala kastalu anubavisthuna
అమ్మ మాకు నర్మదా లింగ సేవ ట్రస్ట్ నుంచి శ్రీ చక్రమును శివలింగం వచ్చినది శ్రీ చక్రం ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారు శ్రీ చక్రం ఇంట్లో ఉంటే ఎట్లాంటి నియమాలు పాటించాలి ఏ విధమైన పూజలు చేయాలి ఒక్కసారి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మీరు చెప్పడం వల్లే మాకు ఈ శివలింగం శ్రీ చక్రం వచ్చాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
Amma chinna doubt adagavacha leda ani antu aduguthunna... Sundarakanda korika tho oka sarga chadivinapudu deekasha ga koni days like 9-11 days cheseka.. Manam mali normal ga chaduvukovacha ante office work meda vere uru lo untu untam and intlo undanu ala tiruguthu untam ma husband work
@@nandurihemamalini kaani abhishekam aeppudu cheyyali, prathishtaku unchina biyyam nu aeppudu maarchali alantivi koncham kluptham ga oka video chesi pettara
Akka ma intlo vigraham undi akka kani ma intlo chinna pillalu unnaru yenta kadanna pillalu anni antukuntaru kada andukuni sankara matam daggara kaluva lo nimmajjanam cheyochu na plz reply akka
Amma intlo apudu godave thalli ma wife and husband madhhyalo ఒకరిని చూస్తే ఒకరు చంపుకోవాలని వుంది తల్లి మా husband intiki vaste naku intlo vundabudhi kavatledu apudu godave kani ఆయన్ని వదిలి ఉండలేను అమ్మ 3 months avuthundi vidipothamemo ani bayam ga vundi thalli please reply me amma ami చేయాలో చెప్పండి 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@@nandurihemamalini amma ma ayana valla parents దగ్గరికి వెళ్లి వచ్చినప్పటి నుంచి నరకం అమ్మ వదిలేస్తాను అని గొడవ పెట్టుకుంటున్నాడు అదే ప్లాన్ లో వుంటారు అమ్మ apudu చూడు
ruclips.net/video/8yKXcjuFshg/видео.html అనుమానమే లేదు వారాహి వుంటే ఇలా చెయ్యాల్సిందే
ruclips.net/video/iC_nYBEoRIQ/видео.html వారాహి పూజ చెయ్యవచ్చా?అసలు ఎవరు చెయ్యాలి తెలుసా
ruclips.net/video/iC_nYBEoRIQ/видео.html వారాహి పూజ చెయ్యవచ్చా?అసలు ఎవరు చెయ్యాలి తెలుసా?
maa maamayyagarau,,,,,praanam poye samayamlo,,,,,,tadepalli gudem lo ,,,,,vunnaaru,,,akkade,,aayana thudi swasha,,,vadilaaru,,,,,,,meekevaro thappudu samaachaaram ichaaru poorthigaa,thelsukomdi,,,,,,nenu meelaagaa matlaadatam ...okka kshanam,,pattadu,,,,,,kanee nenu alaa matlaadanu,,,,,,
@@Panchami-zm2oxమీరు హేమ అక్క కి చాలా మంచి suggestion ఇచ్చానని అనుకుంటున్నారు కదండీ. అంటే... ఇంట్లో అందరి అభిప్రాయం ఒకేలా ఉండాలని అంటున్నారు కదా... అయితే మరి మీ చేతి వేళ్ళు కూడా ఒకేలా ఉన్నాయో లేదో సరి చూసుకోండి. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకే ఒక్క అభిప్రాయం ఉండదు... అలాంటిది...
Amma ma tatagaru chanipoie 8 nelalu porti aindi,monna shivartri ki velli antu teerchukoni vachhamu,poina savnthasarm amma vari Nava ratrulu chesukunna....naku ee savnthsaram cheyalani undhi
..chesukovachha
Amma normal ga evening time lo ammavari patam petukoni Pooja chasukunta Bhramacharayam patinchala
అమ్మ మీకు మా నమస్కారాలు....అమ్మా మీ అభిప్రాయం బాగా చెప్పారు....పండితులు చెప్పింది వివరణ చేయడం బాగుంది
చాలా సంతోషం బాగా వివరణ ఇచ్చి చెప్పారు ఇందులో ఒక విషయం గమనించాను ఒకే కుటుంబంలో ఓకే తండ్రి చేతిలో పెరిగిన అటువంటి బిడ్డలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అలాగే మీ కుటుంబంలోని నండూరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అభిప్రాయానికి కొద్దిగా విరుద్ధంగా అనిపించింది ఆయన చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు దాన్ని ఎంతో అందంగా ఎవరిని నొప్పించకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ మీ ఇద్దరికీ మేము ఫాలోవర్స్ కానీ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది దేని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అమ్మ❤😊 శ్రీ మాత్రే నమః సాయిరాం
మీ పూర్వీకులు అందరూ వారాహి పూజ చేస్తే... మీరు continue చేయండి. లేకపోతే కొత్తగా మొదలు పెట్టవద్దు అండి.
ఇంట్లో వుండే పెద్దవాళ్ళని follow అవండి మిగతా వారివి విని వదిలేయండి ప్రతీదీ చేయక్కరలేదు.
చాలా కృతజ్ఞతలు అమ్మ నా సందేహం తీచ్చారు నేను ఈ సంవత్సరం పెట్టు కుట్టున్నాను చాలా సంతోషం మీరు చెప్పినట్టు కలశం పెట్టకునుడా లలిత దేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంట్టాను 🙏🙏🙏🙏🙏
Meeru chala baga cheptharu meeru chepthe atuvanti bhayam lekunda dhairyam ga chesukovachu avaro adho negative ga mee manasu badhapette vidham ga matladithe avi pattinchukokandi amma meeru andari manchi kore adhi ayina cheptharu kabatti meru avaru ami anna pattinchukokandi badha padodhhu amma
సామాన్యులకి అర్థం అయేలా బాగా చెప్పారమ్మ.
ఉన్న విషయం ఉన్నదున్నట్లు చెప్పావమ్మ చాలా సంతోషం
ఓం శ్రీ మహా సింహ వారాహి మాతాయే నమః 🙏
Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Thank you so much andi
Chala chakkaga vivarincharu🙏🙏🙏
Deekshalaga kakunda udayam sayantram varahi 12 namalu... Astottharam chadukuni deepam pettikovacha photo antu emi lekapoina intlo unna photos ki puja chesukuni... Alage intlo nonveg tine vallu unte vandocha.. Ee nonveg... Egg bhayanike anni manukovalsi ostundi
Namaste akkayyagaru.....
Maa mamayyagaru vedapandithulu.
Vaaru attiparisthitulalo kuda alavaatu lenivi cheyyanivvaru..
Maaku sharannavaratrulu maatrame kalasam petti chese alavatundi🙏🙏🙏
మంచిపని
Chaala thanks Amma , maa doubts anni clear ayipoyayi 🙏
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Chala Baga explain chasaru 🙏🙏
Namaskaram amma miru entho chala vivaranga chepparu.
Chala thank you amma
Dhanyavadalamma nenu ninnati nunchi modalupettanu ma douts anni cliar chesaru🙏🙏
Chakkaga vivarincharu... Dhanyavadalu... Srimaatre namaha🙏
అమ్మ మీకు మా నమస్కారాలు
Thanks for clarification akka
హయ్ మా ఎలా ఉన్నారు ❤❤❤❤❤
Very nice explanation 🙏
Thanks amma meeru baagaa cheppaaru
Sree maatre namaha. Tamilnadu lo unna Ramanathapuram lo UTTARAKOSA MANGAI temple vivaraalu telapagalaru. Atlaane CHANDRASEKHARA Swamy garu ekkadinaa vaaraahi or Pratyangira gurinchi kaani emina chepinatlu unte telapagalaru.
Amma chala baga cheppinru nak unna sandehalu anni poyaayi. Photo pettukoni mamulu pooja chestunna. Dvadhasha namalato , tarvata photo teesesi pare nelalo gani yekkadyna nadullo kalpocha, mamuluga print out teesi pettukunna am cheyalamma
ధన్యవాదములు అక్క 👣🙏
periyava saranam🙏... బాగా చెప్పారు అమ్మ
మీ విషయం ఏమైంది తల్లి
Baaga cheparu amma
Akka please ammavariki thambulam or vayanam ela istaru and eppudu istaru .. isthe 9 days unchaala ..
Nice explain andi
Tq andi chala baga chepparu
sri mathri namaha🤲🙏😥
Bagacheparu amma. And .miru cheparu ga amma tadepalli amma varu temple ki velamu.prasadam tisukunamu. Ramam garu chala manchi varu.chala baga chebutunaru. Tq amma. .miru akada kanipicha ledhu amma.
Kalasham pettadam kuda vamacharam kindhaku vasthundha andi
raadu
Varalakshmi vratham kata lo puja sayantram chestharu kada. Na chinnappati nundi chusthunna andaru morning chesthunaru. Adi correct. Ela anduku maarindi cheppandi amma. Namaste
Namasthe amma vantallo allam vellulli thinavacvha pooja chesina rojullo
Ma mamagaru may 5th 2024 na swargasthulayaru... Memu varahi namalu chadkocha e navaratri lo and mundhu vache anni rakala navratri cheskocha dayachesi chepagalara
🙏thank you mam
Madam ammavari photo navaratrulu ayipoyina tarvata photo intlo unchavavcha unchite nitya puja cheyyala plz reply ivvandi madam
Chala chakkaga chepparu amma🙏🏻
Amma - aadapillaki 21st day rojuna gold chain tho omkaram unna pendant veyavacha - dayachesi chepagalaru🙏🏻
veyyavachhu andi
@@nandurihemamalini thanks amma
Amma paspupu tho gouramma ni chesi varahi ammavari namalu chadukovacha amma
amma 🙏
Vara Lakshmi vratham lo kalasam pandhithudu lekundane aadavaru chestharu kadha
namaste andi...maku yetisutham undhi andi...nitya deeparadhana chesukuntunam ...varahi navarthrulalo roju morning evening Puja chesukoni panakam Prasadam ga pettachu ga ple andi reply evandi
Akka...please explain about Antu
Ma family chala peddadi, Antu osthe 15-20 days poojalu cheyyoddu, gudiki velloddu ani chepthunnaru😢
Ila aithe family lo eppudu edo oka antu ochi year lo sagam pothundi
Chala bhadaga untundi
Em cheyyali??
Please solution cheppandi🙏🙏🙏🙏
Akka daily nenu Lalitha chaduvuthanu naku spondylolysis problem undhi nenu dhi valana chala problem face chestunanu Lalitha sahasranamalu chaduvutunapudu ami samputikaranam chese chadavali please help me akka
ns
To cure this problem please give reply akka
Vinnakota vari video chudandi@@pranav9923
E navaratri deeksha lo e colour battalu veskovali andi
Morning e time lo cheyali varahi puja cheyali
Nameste amma. I brought varahi devi photo last year without knowing it. I placed in pooja room facing south direction. (Anthe north photo vundhe, south direction) I kept in on brass peetam. I only read varahi devi dwasha namalu. Not daily but when I can aande. Daily I keep navidyam in small brass bowl ( any dry fruits or jaggery powder) and show dhoopam daily morning and evening. Entha chaalu naa amma pooja varahi ammavarke? We keep 3 lamps in pooja room 2 for all gods, one for small dollar srichakram.(which is given by temple priest) I humbly request you to make time to reply amma. Loads of thanks amma.
Meeru చేస్తున్నట్లు చేస్కోవచ్చు....అండి...
@@nandurihemamalini loads of Thanks aande mee reply ku. Sri matrey namah 🙇🏻♀️🙇🏻♀️
Naku date days snnam ayaka cheyavacha
Namaskarmandi
Tq amma
Amma.... Ma intlo Durga Devi photo undi.... A photo ki... Pooja chesi.... Stotram chadukovacha... Andi
Sayathram chesukovachha
అమ్మ నేను దుర్గ ఆలయం లో అర్చకుడిగా పని చేస్తున్న నేను దుర్గ అమ్మవారి విగ్రహం నికి అష్టోత్తరపూజలు చేస్తున్న నేను వారహి అమ్మవారి ఫోటో ప్రత్యేకం గా పెట్టుకోవాలా లేక దుర్గ అమ్మ లో నే వారహి అమ్మవారి నామాలు చదువుకోవాచ్చా...?
ఒకవేళ చదివితె ఏ సమయం లో చదవాలి..?
Durga అమ్మవారికి చెయ్యండి
Hi
Amma 6 . 7.2024 roju bramha muhurtham lo start cheyyala varahi ammavariki pooja leka 6 th date roju night start cheyyavachha
Daya chesi reply evvandi amma
పొద్దున్న చేస్కోవచ్చు అండి
@@nandurihemamalini hi andi namaste varahi photo ma intlo undi andi temple lo edana ravichetttu kinda petiravacha pls chepandi
🙏💐
Evng cheyala mrng cheyala Puja chepandi please
Reply evara please repu cheyali
పొద్దున్న కుదిరితే పొద్దున్నే చెయ్యండి...సాయంత్రం కుదిరితే సాయంత్రం చెయ్యచ్చు
Vupavasam cheyala andi ledha avasaram ledha koncham chepara
అవసరం లేదు అండి
@@nandurihemamalini ok andi thank you
Sis thambulam eppudu ivvai ammavariki
Namasthe amma, naku varahi navarathrulu cheyalani vundhi, shiva parvathula vigraham, Lakshmi ammavaru, Annapurna Devi vigrahalu vunnay . Indhulo edhina vigraham petti cheyocha.
చెయ్యచ్చు
@@nandurihemamalini
Thanks andi
Non veg tinakapoina intlo vallaki vandocha
Laxmi devi photo unte saripothunda varahi navarathrulu cheskodaniki
Mng chesthara evening chesthara
Mee ishtam meeku yrkaa కుదిరితే అలా చెయ్యండి
అమ్మ...12 నామాలు daily చదవడానికి మనం మాంసాహారం మానేయాల నవరాత్రుల్లో.....ప్లీజ్ చెప్పండి.....
అవసరంలేదు
Thanks అమ్మా....అన్ని దేవతా రూపాలు ఒకే పరమాత్మకు వేరు వేరు రూపాలు అని తెలిసినా daily పూజ చేసేటపుడు పూజ గది లో ఉన్న అన్ని దేవుని పటాలకు పూజ చేయాలని ఒక్క దేవత కి కూడా heartful గా పూజ చేయలేక పోతున్న...దీన్ని ఎలా overcome చేయాలి.... daily గణపతి,శివాభిషేకం,వేంకటేశ్వర స్వామి,అమ్మవారికి,కుమార స్వామి కి పూజ చేయాలా??నాకు 2yrs nundi సనాతన ధర్మం లోని ప్రధాన దేవతల కి ఉన్న ఏదో ఒక్క శ్లోకం ఇనా నేర్చుకున్న...easy గా వఛేస్తున్నాయి కూడా...రోజు అన్ని చేయలేను ,,చేయకపోతే వెలితి.....ఎలా తల్లీ????????నేను గణపతి నీ మాత్రమే వారాహి నవరాత్రుల్లో పూజించిన వారాహి దేవి నీ పూజించినట్టే కదా అమ్మ?????
Amma asalu naku ardham kadu janalu nducku intha la varahi navaratru lu ani varahi deksha ani vemparladutunnaro nak ardham kavatledu... Asalu e madyalo shops peru varahi ani ekkada chusina ekuva aypotundi.... Chala mandi guruvu lu aa devi joli ki vellodhu ani karakandi ga cheptunnaru... Deniki karanam okati ba grahinchanu that is "Korikalu" that too tondar ga result ravali ela pooja chesthe atla result vacheyali ani manastatvam... 🙏. Manaki chaganti garu garikapati garu chala sandarbalu lo chepparu "Sundarakanda Parayanaam" chesthe kuda chala manchi phalitham untundi ani but janalaku adi ekatledu... Whatever nice explanation amma 🙏
చాలా బాగా చెప్పారు.కని ఇలా అంటే తిడతారు.కోరికలు అతి అంతే
Amma sivalinga aradhana video cheyyandi amma
మీరు కాంటాక్ట్ చేశారా..పీసీఓడీ మీరేనా అడిగారు?
@@nandurihemamalini avunu amma number pettara amma
Pooja poortataruvata photo em cheyali sis
Siddhakunjika stotram chadhuvukocha ! ?
Chhena pilla guruchi videos chayandi madam
Amma Krishnudi vigraham undi entlo prana pratista ela cheyali ...em anukokunda chepara..pls ..
yenduku andi praana prathustha,,,,,,,,,maamoolugaa cheyyamdi pooja chaalu
@@nandurihemamalini sare amma..
Amma night matrami chastaru andukanti ammavaru pathalam nunde vastaru andhukane pagalu chayakudahu ratri annam nevadana chace panakam fruits lo danemma fruit pekkalu valiche pattali puja panch upacharalu chasukovachhu dhupam kasta akkuvaga vayali anti
Hema garu varahi navarathrulu sarava mangala temple lo emaina viseshalu yemaina unnaya
akkada,,cheyyaru andi
Kudarakapote one day or ennis days chesukovachu mam
One day chessukovachu or 3days chessukovachu
Nenu vidoni nenu e Puja cheyavancha medam please
🙏🙏🙏🙏🙏
Hema garu, varahi pujalu, shyamala pujalu chesukomani cheppe vaallu neechulu nikrushtulu, Penta pracharalu chestunnaranta. Evari ishtaniko, avasaraniko evari paridhi lo vaaru puja chesukunte tanaki enduku antha kadupu Manta? intha ga noru vesukuni durbhashaladuthu vunte vini saati hinduvulu oorukovadam enti andi?
Induku kada mana hinduvulani Anya matasthulu helana chesedi?
RUclips open cheyakunda vunte best anipistundi 🙏
🙏🏻 Mahadev
Chala baga chepparu andi. Avagahana leni variki alage chesukune utsaham vunnavallaki madhya margam ga manchi practical merhod vivarincharu.
Vipareetam ga noru paresukuni 24 hours varahi, shyamala Devi pujalani kshudra pujalo tho samanam ga kincha parusthoo hinduvulani bhaya pedutoo groups ga vidadeesthoo vuntundi govinda seva channel pettina ammayi. Enduku ee godava ani eevidani guddi ga namme vaallu matam maaripoye pramadam vundi
Meeru ilage manchi vishayalu cheppi ituvanti misunderstandings clear chesi hinduvula lo unity penchali
🙏🙏🙏
Unmatta bhairava sahita varahi devi unnacho ammavaru shanti swaroopam ga untundi.
You are wrong! Thappu, unmatta bhairavi(Varahi swaroopalalo okati aina) krodha swaroopam.
Swetha Varahi shanta swaroopam
మీరొక సారి రుక్మిణి కళ్యాణం కోసం వీడియో చేశారు.pdf link open అవ్వట్లేదు అండి అసలు ఏం చదవాలో pdf ఇస్తారా ప్లీజ్ అండి
Amma Laxmi amma varirupam kadha Laxmi amma ni varahi rupang cheskovacha
Lalitha Devi photo unnaa Puja cheyachu andi
@@indranik.s.s5221 k Parvathi parameshvarulu unnaru gani Lalitha leru andi so Laxmi svaripam ani cheyocha annanu
Madam nenu varahi navarathurulu chesanu eppudu youtube lo chusi ala kadu nenu 6 years numdi chestunanu naku emi avvaledu bane vunnam
Miru ela chesthunnaro chepthara dhayachesi
Amma Naku ma husband ki marige
Inapatinunchi yapudu godavale
Nenu yantha sardhuku poena ma
Attama ma husband ki chepudu matalu chepi ma edharini vidagotesindhi ma husband natho matladi 4 months avuthundhi ma babu ni kuda na nunchi thesuku velipoyaru present nenu ma amma vala intlo una ma attama tho ye godavalu lekuda nenu na pillalu ma husband tho kalisi unde laga naku oka parishkaram chepandhi amma chala kastalu anubavisthuna
Hi
అమ్మ మాకు నర్మదా లింగ సేవ ట్రస్ట్ నుంచి శ్రీ చక్రమును శివలింగం వచ్చినది శ్రీ చక్రం ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారు శ్రీ చక్రం ఇంట్లో ఉంటే ఎట్లాంటి నియమాలు పాటించాలి ఏ విధమైన పూజలు చేయాలి ఒక్కసారి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మీరు చెప్పడం వల్లే మాకు ఈ శివలింగం శ్రీ చక్రం వచ్చాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
avunu sree chakram meruvu ayithe ..vundakoodadu vunte suchi gaa archana jaragaali
శ్రీ వైష్ణవులు రుద్రం తో శివుడిని అభిషేకిస్తా రా
Amma chinna doubt adagavacha leda ani antu aduguthunna...
Sundarakanda korika tho oka sarga chadivinapudu deekasha ga koni days like 9-11 days cheseka.. Manam mali normal ga chaduvukovacha ante office work meda vere uru lo untu untam and intlo undanu ala tiruguthu untam ma husband work
Poyina year photo kuda teeseyandi annaru🤔
okasaari aa video choodamdi,,,,,meeku poyina year nenu chesina links ichhaa choodamdi
Amma shivalingaaniki vydhyanathastakam cheputhu abhishakam cheyavacha plz replay amma🙏🏻
చెయ్యచ్చు. హెయ్యాలు అండి
Amma meru pettina msg lo cheyavachu ardham ayindi inkoka word ardham kaledhu amma plz rellay amma🙏🏻
@@karthika8639చెయ్యాలి అండి అని అక్క వ్రాశారు అండి.
cheyyaali andi
ఓం వారాహి దేవి నమః
Mam upavasam undala
Periods vaste navaratrula madyalo malli 5th day nunchi continue cheskovacha?
5వ రోజు ఎటువంటి ఇబ్బంది లేకపోతె చేయవచ్చు అండి.
Voka video pettara complete ga kalasam aganda deepam evani Ela cheyali ani
Amma durga devi vigraham petukovacha puja lo pls rly ivandi durgamma ugra devatha na amma cheppandi
పెట్టుకోవచ్చు అండి
Konta Mandi cheyyoddu antunnaru em cheyalo ardam avatledu
మీ పూర్వీకులు ఎవరైనా ఈ పూజ చేశారా అండి? మీ పుట్టింటి వాళ్ళు, మీ అత్తారింటి వాళ్ళు ఎవరైనా ఈ పూజ చేయగా మీరు చూశారా అండి?
@@indranik.s.s5221 ledu
@@sruthichikati1482అయితే మరి మీరు వారినే follow అవ్వండి. ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు.
Kasi nundi annapoornamma vigraham tecchamu niyamalu aemiti
poojaamandiramlo vumchamdi,,,,,
@@nandurihemamalini haa pettamu andi thanks for reply
@@nandurihemamalini kaani abhishekam aeppudu cheyyali, prathishtaku unchina biyyam nu aeppudu maarchali alantivi koncham kluptham ga oka video chesi pettara
Shiva kutumbam photo pettukoni chesukovacha amma..
చెయ్యచ్చు
Akka ma intlo vigraham undi akka kani ma intlo chinna pillalu unnaru yenta kadanna pillalu anni antukuntaru kada andukuni sankara matam daggara kaluva lo nimmajjanam cheyochu na plz reply akka
అక్కడ వున్న ఆలయంలో ఇచ్చేయండి...
@@nandurihemamalini thisukuntara andi panthulu gari ke ga
అమ్మా.. మీతో మాట్లాడాలి
Nenukuda
Amma intlo apudu godave thalli ma wife and husband madhhyalo ఒకరిని చూస్తే ఒకరు చంపుకోవాలని వుంది తల్లి మా husband intiki vaste naku intlo vundabudhi kavatledu apudu godave kani ఆయన్ని వదిలి ఉండలేను అమ్మ 3 months avuthundi vidipothamemo ani bayam ga vundi thalli please reply me amma ami చేయాలో చెప్పండి 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Soundaryalahari chadavandi
Leda sundarakanda chadavandi
మీకు చాలా సార్లు నేను చెప్పాను...మీరు ఏ మాట వినలేదు
@@nandurihemamalini amma ma ayana valla parents దగ్గరికి వెళ్లి వచ్చినప్పటి నుంచి నరకం అమ్మ వదిలేస్తాను అని గొడవ పెట్టుకుంటున్నాడు అదే ప్లాన్ లో వుంటారు అమ్మ apudu చూడు