మనం ఎందుకు ఇలా పుట్టాం | OU Ramu Motivational Speech | Patriji Maha Yagam | PDMY 2023 | Gurukulam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 авг 2024
  • మనం ఎందుకు ఇలా పుట్టాం | OU Ramu Motivational Speech | Patriji Maha Yagam | PDMY 2023 | Gurukulam
    #gurukulam #dhyanamathruthvam #dhyanaguru #dhyanavidhyarthi
    " 'ధ్యాన యోగాభ్యాసం' ద్వారా విద్యార్థులకు సకల కళలలో, సకల విద్యలలో అద్భుతమైన నైపుణ్యం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం రూపకల్పన చేసిన ఈ గురుకులం ప్రతి విద్యార్థికీ భగవద్గీత లాగా, బైబిల్ లాగా మార్గదర్శకత్వం ఇస్తుంది."
    డా. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి
    వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్
    విద్యార్థులు చదువులలో "ప్రతిభ" కనబరిచే సామర్ధ్యాన్ని మరి వారి " మేధో సంపత్తి ” ని " Intelligence Quotient (IQ) " తో సూచిస్తారు. ఏ విద్యార్థి అయినా IIT, మెడిసిన్, పైలట్, CA.. ఇంకా అనేకానేక ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నా మరి IAS, IPS, Software Engineer వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలన్నా.. వారికి 'IQ' మెండుగా ఉండాలి.
    విద్యార్థులు తమ తమ అంతరంగపు భావాలను ప్రకటించే " ప్రతిభ " ను లేదా విద్యార్థికి తమ భావనా ప్రపంచంపై ఉన్న" అవగాహనా పట్టు " ను " Emotional Quotient (EQ) " తో సూచిస్తారు. ఇది మనస్సును సమతుల్యతా స్థితిలో ఉంచే “ భావజాల సంపత్తి " ని సూచిస్తుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప విజయాలను సాధించినప్పటికీ వారిలో ' EQ ' అధికంగా లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావడం, ఆత్మహత్యలు వంటివి చేసుకోవడం జరుగుతోంది.
    విద్యార్థి యొక్క " ఆత్మ జీవన వికాసం " ను " Spiritual Quotient (SQ) " తో సూచిస్తారు. ఇది శరీరానికీ మరి మనస్సుకూ మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే విద్యార్థి ఆత్మ యొక్క " ఆధ్యాత్మిక సంపత్తి ” ని తెలియజేస్తుంది. ఈ మూడు రకాల Quotients సమపాళ్ళల్లో ఉన్నప్పుడే విద్యార్థికి " పరిపూర్ణ విద్య” అందుతుంది.
    " Holistic Education = Intelligence Quotient + Emotional Quotient + Spiritual Quotient ” అన్న సూత్రం ఆధారంగా ఈ గురుకులం కార్యక్రమం తయారుచేయడం జరిగింది.
    ఈ గురుకులంలో విద్యార్థులు ' ర్యాంకులు ', ' ఉద్యోగాల ' తోపాటు తమ జీవితంలో అనేక ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరి అకుంఠిత దీక్షాయుత సాధన వంటి ముఖ్యమైన అంశాలను సవివరంగా తెలియజేస్తూ.. శాస్త్రీయ నిరూపణలతో .. నిజజీవిత ఉదాహరణలతో మరి సినిమా సందేశాలతో వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది.
    విద్యార్థుల బంగారు భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు మరి టీచర్లు తమ తమ పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఈ గురుకులంను వాళ్ళు ఫాలో అయ్యేలా చూడడమే. ప్రతి విద్యార్థి కూడా ఈ గురుకులాన్ని ఫాలో అయ్యి... ఇందులోని సూత్రాలను తమ జీవితంలో ఆచరించి .. భౌతిక విద్యలలో అద్భుతంగా రాణిస్తూ .. మరి పరిపూర్ణ విద్యార్థి గా కూడా అనుక్షణం ఆనందంగా జీవించాలని ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను.
    GURUKULAM, DHYANA MATHRUTHVAM, DHYANA GURU, DHYANA VIDHYARTHI, YOGA, MEDITATION, SPIRITUALITY, SPIRITUAL SCIENCE, THIRD EYE, ASTRAL TRAVEL, SEVEN CHAKRAS, KUNDALINI, INTUTION, Clair Voyance, SPIRITUAL AGRICULTURE, SPIRITUAL PARENTING, SPIRITUAL ARTS, Reincarnation, Healing & Energy Medicine, Enlighntenment, Rediscovery of Scriptures, Aura, Psychokinesis, Dreams, Mediumship & Channeling, Spiritual Fine Arts, Holistic Education, Holistic Economics, Holistic Leadership, Holistic Living, Spiritual Agriculture and Animal Welfare,

Комментарии • 29

  • @KavithaAkkala
    @KavithaAkkala 26 дней назад

    Tq universe tq sir ❤

  • @suryagarden_1086
    @suryagarden_1086 5 месяцев назад

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @macherlanagarani3261
    @macherlanagarani3261 5 месяцев назад

    TQ sir 💐💐🙏🙏

  • @varahivlog
    @varahivlog 7 месяцев назад +2

    ఉపనిషత్లు చదవండి దయచేసి, ఆత్మసాక్ష్యత్కారం పొందింది.

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 7 месяцев назад +6

    బ్రాహ్మర్షి పత్రి జి కి, రాము మాస్టారు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🌹🌹🙏🙏.

    • @sudhametikala6429
      @sudhametikala6429 7 месяцев назад

      Meeru manusulanu matrame chusthunnaru.dhomalu ,chimalu kuda lekkaloki thisukotam ledhu avi kuda parinama kramamlo manusha janmalethi vasthu untai kadha

    • @dhyanamsaranamgachhami
      @dhyanamsaranamgachhami 7 месяцев назад

      @@sudhametikala6429 😊

  • @venkatshivu5945
    @venkatshivu5945 7 месяцев назад +2

    🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉

  • @aws9096
    @aws9096 7 месяцев назад +2

    Good Ramu garu.. 🙏

  • @abhiblknanni8510
    @abhiblknanni8510 7 месяцев назад +1

    Chala chakkaga cheparu sir think you sir

  • @padmanarra8805
    @padmanarra8805 7 месяцев назад +1

    Thank you sir🙏

  • @rajeshg1720
    @rajeshg1720 7 месяцев назад

    Thank u sir

  • @saiy6918
    @saiy6918 7 месяцев назад +1

    ధ్యానం చేస్తే సంగీతం రాధండి. ధ్యానం చాలా ఈజీ సంగీతం చాలా కష్టం.

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 7 месяцев назад

    👌👏🙏

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 7 месяцев назад +1

    SRIRAMUDU BRAHMAMU KRUSHNUDU BRAHMAMU RADHA BRAHMI JANAKUDU BRAHMA DHASARADHUDU BRAHMA GOPIKALU BRAHMALU BARATHAMULO KRUSHNA PARAMATHMA SAKSHIGA BRAHMAĹE KADHANTE UPAMANALU BOLEDU

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 7 месяцев назад +1

    good sir ma god patriji
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @donsuresh9370
    @donsuresh9370 7 месяцев назад

    Sir naku oka doubt, asalu paramatama nuchi vacham ani meeku ela telisindi, please share your experiences. Thanks in advance

  • @dayadagad7616
    @dayadagad7616 7 месяцев назад +3

    గురువు గారు నాదొక చిన్నసందేహం..మనిషి జన్మిస్తున్నాడు,మరణిస్తున్నాడు, కానీ ఇంతకు ముందున్న జనాభా కంటే ఇప్పుడున్న జనాభా సంఖ్య అధికమౌతుంది. ఎందుకని

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 7 месяцев назад

      దిగువ లోకాల్లో ఉన్నవారు కూడా భూమ్మీదకు వచ్చారు అందుకే ఇంత జనాభా

    • @dayadagad7616
      @dayadagad7616 7 месяцев назад

      @@RadhaKrishna-qq4rg sir దిగువ లోకాల్లో ఉన్న వారు అంటే ఎవరు అసలు దిగువ లోకం అంటే ఏంటి

    • @raghunandan760
      @raghunandan760 7 месяцев назад

      Please read A Soul's Journey by Peter Richelieu. Aatmayanam in telugu.

    • @dayadagad7616
      @dayadagad7616 7 месяцев назад +1

      @@raghunandan760 Thank you sir

    • @anandjilla7806
      @anandjilla7806 7 месяцев назад

      laws of spirit world book
      Jeevathma prapacha niyyamalu in telugu

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 7 месяцев назад +1

    కర్మ అంటే పనా ! మరి కార్యం ఏంటి?

  • @varahivlog
    @varahivlog 7 месяцев назад

    ఆద్యాత్మికం అంటే ఉపన్యాసం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, నినాదాలు చేయటం కాదు, సద్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, మీరు పూజలు లేవు అంటున్నారు. నిర్గుణ బ్రహ్మ అంటే ఏమిటి? కర్మసిద్దాతం ఏమిటి? నీవు అంటే ఎవరు? ఎరుక అంటే ఏమిటి? ఆభాస అంటే ఏమిటి? అద్వైతం అంటే ఏమిటి? తెలుకుకోండి. మనకి భగవత్గీత ప్రమాణం , అర్థం చేసుకోండి.

  • @varahivlog
    @varahivlog 7 месяцев назад +1

    ఇంత చిన్న విషయం కూడా తెలియదా, కర్మ సిద్దాంతం, కర్మయోగం భగవత్గీత లో ఉంది గా కొత్తగా ఏమీ చెప్పకర్లేదు. కొత్త సిద్ధాంతాలు చెప్పవద్దు ప్రజలను తప్పు త్రోవలోనికి తీసికెళృవద్దు. Confuse చేయకండి, ఇప్పటికే hinduism confusion చేయకండి దయచేసి, half knowledge is more dangerous.

  • @prashanth2834
    @prashanth2834 7 месяцев назад +1

    Super sir
    Your phone number

  • @kirrttanaareddy572
    @kirrttanaareddy572 7 месяцев назад

    Thank you sir🙏