Prt2 - నా కోసం బంగారు ద్వారం తెరుచుకుంటుందని నేనూహించలేదే. దైవం అనుగ్రహిస్తే ఎవరికైనా,ఏదైనా సాధ్యమే.

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Part 2 - Neccheli Interview -నా ఆనందం కోసం నృత్యం చేశాను.. "అలా కాదు.. నృత్యం ద్వారా నీవు ఇదిగో ఈ పనులు చేయాలి. ఇన్ని ప్రయాణాలు చేయాలి. అందుకోసం నా ప్రతిరూపాలుగా.. మీ అమ్మానాన్నలు సాయపడతారులే." అన్నాడు ఆ దైవం. అంతే.. వినాలిగా. తెల్లారుఝామునే లేవాలి. రోజుకి ఆరు గంటలు ప్రాక్టీస్ చేయాలి.. అంతేనా.. ఇంకా ఎన్నెన్నో .. పనులు పురామాయించాడు కూడా. శిరసా వహించాల్సిందేగా..

Комментарии • 1