నాకు అత్యంత ఇష్టమైన వంటకం..ఆకుకూర పప్పు, మావిడికాయ పచ్చడి, నెయ్యి , ఉప్పుమిరపకాయ అరటి ఆకులో అది కూడా ప్రశాంతమైన పచ్చని పల్లెటూరి పంట పొలంలో కూర్చొని తినడం..కొన్ని కోట్లు సాంపాదించిన రాణి అదృష్టం అది..సూపర్..👍
నీపిలుపు కోసం వేయి కళ్లతో ఎదిరిచూస్తున్నాము బాబాయ్ మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్తూ ఆయుష్హు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మహానుభావుడు ✍️
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మాస్టర్ గారు మీ వంటలు అంటే చాలా చాలా ఇష్టం మేము మీ వంటలు చాలా సార్లు తినాలి అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Super babai గారు.. అద్భుతమైన రుచి తో పాటు..అంతే కమ్మటి వార్తా తెలియజేశారు..తప్పకుండా మి రుచులను కడుపునిండా ఆరగించి..మా ఆత్మీయతను కూడా మీతో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాం..!!
నాకు అత్యంత ఇష్టమైన వంటకం..ఆకుకూర పప్పు, మావిడికాయ పచ్చడి, నెయ్యి , ఉప్పుమిరపకాయ అరటి ఆకులో అది కూడా ప్రశాంతమైన పచ్చని పల్లెటూరి పంట పొలంలో కూర్చొని తినడం..కొన్ని కోట్లు సాంపాదించిన రాణి అదృష్టం అది..సూపర్..👍
నీపిలుపు కోసం వేయి కళ్లతో ఎదిరిచూస్తున్నాము బాబాయ్
మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్తూ ఆయుష్హు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము
మహానుభావుడు ✍️
ఇలాంటి "పాలకూరపప్పుతో"
"బంతిభోజనం" కోసం ఎదురుచూస్తున్నాం... అన్న......💐💐💐💐
మీరు వంట చేసే విధానం బాగుంటుంది దానికన్నా వంట చేసాక మీరు దానిని తింటూ చెప్పే వర్ణన మీ హావభావాలు చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది
అందుకే నేను ఎప్పుడు అన్నం తినేటప్పుడే చూస్తాను మీ వీడియోస్
Same to same
Mee tooo
Same nenu kuda 😊
Superb
Nene anukunna...chala mandi unnare....bhojanam chesthu babai Gari videos choosthe....rasam kooda ramjuga untundi
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మాస్టర్ గారు మీ వంటలు అంటే చాలా చాలా ఇష్టం మేము మీ వంటలు చాలా సార్లు తినాలి అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
నేను చాలా రోజుల క్రితం పెట్టమని అడిగా ఎప్పటికైనా పెట్టారు చాలా థాంక్స్
Super babai గారు.. అద్భుతమైన రుచి తో పాటు..అంతే కమ్మటి వార్తా తెలియజేశారు..తప్పకుండా మి రుచులను కడుపునిండా ఆరగించి..మా ఆత్మీయతను కూడా మీతో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాం..!!
Palakura Pappu super cooking babay, mouth watering.
పాలకూర పప్పు సూపర్ బాబాయ్ గారు మీ పిలుపు కోసం వేయి కాళ్లతో ఎదురుచూస్తున్నాము👌👌
బాబాయ్ మీ వంటలు రుచి చూడాలని ఉంది మాకు కూడా
Veyi kaaalu kadu bro.. veyi kallu
Rey kaallu kadhu kallu
Hiii babai gaaru meeru chesina chapala pulusu and fry intlo chesaa chala super ga vachindi am so happy thank you so much babai
మీరు మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉండాలి అంకుల్ లేకపోతే మజ్జా ఉండదు
మీరు తింటూ అబ అబ అబాబాబాబాబాబ అంటరు చూడండి 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
సూపర్ సూపరో సూపర్ 👌🏼👌🏼👍🏼👍🏼👍🏼👍🏼
🙏 andi babai garu chala bagundi nice cooking yammy 👌
pachati polala madhyalo aala vandukoni thintu aaswadisthunte anthakanna e jeevithaaniki inkem kaavali chaala manchi videos uncle gaaru 🙏
Not only is your cooking awesome but your personality and your voice surpasses it. For Telugu recipes I totally switched to your channel.
Me recipes chala baguntai uncle super
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సర్ థాంక్స్
Super pappu. The way uncle taste the food is more super. He makes very delicious dishes.
Mouth watering recipes
Soo nice Andi 👍
Super super pakura papu sir
Babai garu super recipe..anthakante super meeru tine vidhaanmu.chala enjoy chestu tintaru.God bless you babai garu
Looking so yummy babai super 👌 😋
Chala Baga vachidhi curry thatha garu thank you
Your enjoying eating ultimate uncle 😂😂😂😂😂I love u r enjoyinment of eating
Super Babai Garu👌👌😋😋🤩🤩
Great 👍
అబ్బా అద్భుతంగా ఉంది
Babai super. Me alochana ....great
Pedananna Mee vantalakante meeru tine vidhanam ante istam naku...❣️ notlo nellu oorathayi..🤤
😍Super uncle, chala great meeru 😇naaku kooda adhee polam lo meetho kalsi meeru chese vanta thinalani undi ☺️😇
Superoo...super👌👌👌
Karam lekunda .. Nd color super ga undi.. Try cheyyali... 🌺
Hi babaie.superga chesaru 👍.
Super ga undi daddy me vantalu naku cala estam 😊❤
Yummy 😋
Uncke tomato pachadi chala taste superb ga undi uncle
Amazing andi Thank you
Super babai
బాబయ్ సూపర్
Wow tatayya
Super 😋😋
Super Babai
My favourite ever ❤️dish
Super babai garu 😎😊
Uncle ur expression is too good
Uncle veg curries chesti chuppainchandi ur cirries nice
Superb Babai 👌👌👌👌😋😋
Anna super anna full enjoy papu. Ninnu koda vasthanu Anna garu
Excellent ❤
Super babai😋👌
మాటికుండ లో అన్ని ఐటమ్స్ కూరలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి..!👌 బాబాయ్..!
Super బాబాయ్❤
మీరు తింటుంటే,, మా నోరు ఊరుతుంది మాస్టారు 😄
Pappu naku chala estam😋
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super babai mana Andra recipe👏😋
Super yummy uncle. Mee farm chudalani undi
Super 👌
Meru keka anthey
Babai nuvu yedhi chesina super 👌
Very good nature
Exllent
Nice 👍
Super
Super cook 🎉
Superrrrrt
Superbabai
God bless you sir
Mee vantalu chala bagunnayi .
సూపర్ బాబాయ్....
Nice
Super 👌Ga Chesaru Babai
Super thath
super
Arati aakulo bhojanam cheshe aa ruche veru super
Palakura pappu super babai
Super sir
సూపర్ బాబాయ్ గారు
Namsakaram babai super
Super 😋😋😋😋😋😋
😋👌
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
Yummy
👌
Babai your respi all super 👍
very nice andi
Supar sir😊
Super తాతయ్య 😊
బాబాయ్ సూపర్ బాబాయ్ నీ వంట నేను ప్రతి ఒకటి ఫాలో అవుతూనే ఉంటాను
😊😊😊
supero super 😂👌👌👌👌
Super superb Babai waiting Babai
మా ఇంట్లో same as it is చేసుకున్నాము... ఆహా super😂!!!
Nice recipe and nice video. Waiting for invitation.
Good idea babai andarini pilichi Annam pettadam ante🤗🤗
మీరు సూపర్ నాకు కూడా మీతో కలిసి తినాలని ఆశగా ఉంది. బాబాయ్ గారు
👌👌😊
Super very nice sir 👌
It looks yummy
Super samy garu
Me palakura pappu nenu try chesanu chala bagudi