కాకరకాయ కారం పొడి || ఇలాచేస్తే చేదులేకుండా కమ్మగా రోజు తినేయచ్చు || spicy bitter gourd powder ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #kakarakayarecipe #kakarakayakarampodi #kakarakaya #bittergourd #bittergoourdrecipe

Комментарии • 929

  • @FoodonFarm
    @FoodonFarm  Год назад +146

    Kakara-Bendakaya mishrama vyavasayam
    ruclips.net/video/b_amrGQdVuM/видео.htmlsi=GgXOGO5Pde_VHcg7

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 Год назад +66

    మిమ్మలిని చూస్తుంటే నా జీవితంలో ఇలా ఆనందంగా సంతోషంగా బ్రతుకొచ్చని తెలుసుకున్నాను పెద్ద నాన్నగారు love from hampi karnataka ❤❤❤

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +55

    కాకరకాయ పొడి వెరైటీ గా సూపర్ గా తయారుచేసారు. కాకరకాయ తినని వారికి కూడా ఇది అదుర్స్. చాలా బాగా చేసారు బ్రదర్. హ్యాపీ 💐🙏

  • @BalachandraChopparapu-ub1nr
    @BalachandraChopparapu-ub1nr Год назад +25

    సూపర్ బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 11 месяцев назад +1

    బాబాయ్ garu మీకు చాలా థాంక్స్ maa పిల్లలు అసలు కాకరకాయ తినేవారు కాదు ఇప్పుడు మీరు చేసిన విధంగానే చేశాను వాళ్లు చక్కగా తినడం మొదలు పెట్టారు.

  • @user-hc9lz1tq5d
    @user-hc9lz1tq5d Год назад +75

    జీవితాలలో ఇలాంటి అనుబంధాలు కరువాయ్యాయి... ఇలా కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ తినడం నిజంగా ఒక అదృష్టం... భగవంతుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @naresh6400
    @naresh6400 Год назад +4

    healthy and easy recipe.....appudappudu ilantivi kavali body ki

  • @suneethavankayala1445
    @suneethavankayala1445 2 месяца назад +1

    Super recipie
    Regular ga chestunna
    Andari favorite ayyindhi

  • @AswiniBuridi
    @AswiniBuridi Год назад +3

    Chala bagundhi place , chala Baga chepparu kakarakaie karam

  • @samathaguptha7730
    @samathaguptha7730 Год назад +2

    మీరు చేసిన టమాట పప్పులో ఎల్లిపాయ కారం వేసి చేశారు కదా నేను కూడా అలానే ట్రై చేశాను బాబాయ్ గారు సూపర్ అంటే సూపర్ 👌❤❤

  • @rgp7802
    @rgp7802 Год назад +15

    అంకుల్ గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి ఒకసారి చికెన్ ఉలవ కాయలు రెసిపీ చేయండి

  • @Ramakrishna-gi1kn
    @Ramakrishna-gi1kn Год назад +221

    ఇది కదా జీవితం అంటే మేము బ్రతుకుతున్నాం... City లో పనికి మాలిన జీవితం.....

    • @rajyalakshmisingamaneni6865
      @rajyalakshmisingamaneni6865 6 месяцев назад +6

      Nijame daniki todu frezelu

    • @bharathigunturu5754
      @bharathigunturu5754 6 месяцев назад +5

      Don't worry brother! I think U don't know much abt rural life, they have their own problems... Live life fully ! 😊

    • @swapnab5378
      @swapnab5378 6 месяцев назад +4

      😂

    • @saruAi
      @saruAi 6 месяцев назад +8

      మాది పల్లెటూరు కరెంట్ సరిగ్గా ఉండదు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే దగ్గరలో హాస్పటల్లో మందుల షాపులు ఉండవు పనులు కూడా అస్సలు ఉండవు పొలం పనులు చేసుకుంటే ఆ పొలానికి తగ్గ సరైన డబ్బు రాదు అవన్నీ చూడడానికి బాగుంటాయి ❤

    • @konerusureshbabu1922
      @konerusureshbabu1922 5 месяцев назад +7

      పొలములో పాములు, వర్షం, ఎండ, చలి అన్ని తట్టుకొని కష్టపడాలి. ఫ్యాన్, ఏసీ క్రింద కూర్చుంటే అవ్వదు.

  • @kodellipurnimajyothi818
    @kodellipurnimajyothi818 Год назад +151

    సూపర్ బాబాయ్ గారు. చాలా బాగా చేశారు.గోపి గారు మీకు హెల్ప్ చెయ్యడం కూడా బాగుంది.

  • @bhavanirbhanu
    @bhavanirbhanu 3 месяца назад

    పెదనాన్న గారు మీరు చేసే కాకరకాయ వేపుడు చూస్తుంటే నాకు కూడా నోరూరిపోతుంది నేను ట్రై చేస్తా

  • @naraharishettyyogesh9653
    @naraharishettyyogesh9653 Год назад +46

    ఇంత ప్రశాంతమైన జీవితం దొరకటం అండ్ నచ్చింది వండుకొని అల పొలాల మధ్య తీనటం అందరికీ దొరకవు బాబాయ్ గారు చాలా అదష్టవంతులు. ఇలానే మీరు మరిన్ని కొత్త వీడియోలు మాకు అందివ్వాలని కోరుకుంటూన్నను.

  • @sureshkodavandla433
    @sureshkodavandla433 День назад

    Anna nenu try chesanu super ga vundhi
    Super super

  • @malleswarisakaray2291
    @malleswarisakaray2291 Год назад +8

    Healthy recipe chupincharu Babai garu 👌👌👌👌👌👌👌👌

  • @anushapula5252
    @anushapula5252 Год назад +1

    బాబాయి మీరు చేసినా కాకరకాయ కారం బాగుంది అలాగే మీరు చేసినా కాకరకాయ కారం నేను చేశాను బాగుంది బాబాయి

  • @srinivasmvs2222
    @srinivasmvs2222 Год назад +3

    సూపర్ sir చాలాబాగా చేశారు

  • @mallojuvijayameri8596
    @mallojuvijayameri8596 7 часов назад

    Tatagaru kakarakaya karam podi super super

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 Год назад +3

    Bhale funny ga undi healthy also 👍🏽🙏👍🏽

  • @sugunahemmakumari868
    @sugunahemmakumari868 8 месяцев назад

    Podi super taste ga vundi babai gaaru.Really vantalu chaala baaga chestunnaru..meeru chese prati vanta adhurs.

  • @subhashbalusupalli1654
    @subhashbalusupalli1654 Год назад +3

    బాబాయ్ మీరు భలే భలే వంటలు వండుతారు

  • @SasiPolepalli
    @SasiPolepalli Год назад

    Naku kakarakai ante chala istam.. Mee video chusi ventane chesukoni thinalanipinchindhi.. Chesa chala bhagundhi babai garu

  • @YakannaMadipeddiYakannaMadiped
    @YakannaMadipeddiYakannaMadiped Год назад +12

    సూపర్ పెదనాన్న గారు 👌👌😋😋

  • @sivasbihousingloans5251
    @sivasbihousingloans5251 10 месяцев назад

    Iam Try this recipe yesterday super babai garu very very very tasty
    Thanku babai garu

  • @rajeshkona355
    @rajeshkona355 Год назад +120

    చక్కని ప్రకృతి వొడిలో ఉన్నారు 🙏🏻

  • @Shashipriya-s9y
    @Shashipriya-s9y 5 месяцев назад

    Meeru annathu ga ne memu weekly once chestunam superb recipe

  • @shakunthala9399
    @shakunthala9399 Год назад +21

    నమస్తే బాబాయి గారు 🙏చూస్తుంటే నోటిలో నీరు వస్తుంది బాబాయి గారు గోపి చాలా హెల్ప్ చేసారు సూపర్ 👌🤗🤗😋👍🌲🌺🌱🌻🌷🏡

  • @deepthideepthi9397
    @deepthideepthi9397 10 месяцев назад +1

    Nenu try chasanu super ga vachidhi bro

  • @harikrishna-rl1vb
    @harikrishna-rl1vb 8 месяцев назад

    బాబాయ్ గారు మీ దయవల్ల నేను ఎంతో రుచికరమైన కాకరకాయ కారం తిన్నానండి చాలా ఆనందంగా ఉంది

  • @sayedsameena8952
    @sayedsameena8952 Год назад +15

    I love your recipes and this recipe made me mouthwatering 😅😅😅

  • @vijayalakshmidarsi7452
    @vijayalakshmidarsi7452 Год назад +2

    I love kakara kaya fry babai super banthi puvvulu super babai 🎉🎉🎉🎉🎉

  • @cherukurijohn8230
    @cherukurijohn8230 Год назад +19

    Super yummy recipe 😋 🤤

  • @peethanisaikiranpeethani-ix1mx
    @peethanisaikiranpeethani-ix1mx Год назад +2

    Ancul verry super meeru maltade padhati chalabagundi

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 Год назад +28

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇప్పటి వరకు తాత మనవల గానీ మామా అల్లుళ్ళ గానీ హాస్యంతో, వెటకారాలతో ఉన్న వీడియోలు మాత్రమే చూసాను కానీ పెదనాన్న అబ్బాయిల చక్కని వీడియో చూశాను. ధన్యవాదాలు.

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 11 месяцев назад

    Meru tentu Meru super antuntea Naku cheasukoni tinali anipesthundi babahi garu..exaleant..

  • @nagarajugodhur
    @nagarajugodhur Год назад +8

    తాత గారు నోరు ఊరిస్తున్నాయి మీ వంటలు దీనిని ఈ ఆదివారం నేను ట్రై చేస్తా .....
    లో నేను దుబాయ్ లో ఉంట చేసి చెప్తా మళ్ళీ కామెంట్ లో 😋😋😋😋🤗🤗

  • @Srisakhi
    @Srisakhi Год назад +1

    Maa tattayya gurthu vacharu mimmalini chusthuntey aa matalau dressing and aa bottu chala bagunnaru😊😊😊

  • @YoursKavyaKeerthi
    @YoursKavyaKeerthi Год назад +11

    Super Babai it's really awesome , My favourite

  • @lakshmijuvva6769
    @lakshmijuvva6769 Месяц назад

    Super. Uncle garu kakarakayya. Podi

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 Год назад +7

    ఆ.ప్రకృతి..పొలంలో.. ఇల్లు.. చూస్తుంటే..అక్కడికి.వచ్చి..చూడాలి.అనిపిస్తుంది.మీ.భార్య.గారు.కూడా.చక్కగా..మాట్లాడుతారు..మీ.వంటలు..చాలా.బాగుంటాయి..మీరు.ఆరోగ్యం. గా..ఆనందంగా.ఉండాలని.కోరుకుంటున్నాను

  • @ganeshkakarla5898
    @ganeshkakarla5898 6 дней назад

    మేము కూడా ట్రై చేసాము చాలా బాగుంది సార్

  • @savitri7311
    @savitri7311 Год назад +58

    ఇలాంటి ప్రకృతి.. ఇలాంటి వంట 🙏🙏చాలు ఈ జీవితానికి 🙏

  • @jhansinallamothu1501
    @jhansinallamothu1501 Год назад

    Super ga chesaru babai nenu chesanu taste bagundi meru chepina vidamga chesanu baga kudirindi

  • @raghugoud4189
    @raghugoud4189 Год назад +4

    Super babai ❤

  • @ravikumarmedikonda8985
    @ravikumarmedikonda8985 9 месяцев назад

    Superb babai garu mee video chusi nenu intlo try chesa chala bagundi superb babai garu tqqq babai garu madi nalgonda dist.

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 11 месяцев назад

    Chusthuntae thinalanipisthundi ,impressive ga vunnadi🎉

  • @jhansilakshmiatluri6788
    @jhansilakshmiatluri6788 Год назад +18

    గోపి, గోపి పెద్ద నాన్న చాలా బాగా చేశారు.👌👌

  • @adilakshmiyelisetty7140
    @adilakshmiyelisetty7140 Год назад +2

    Super pedanannagaru eppude kakaragayalu techukunna entalo me veedio TQ you sir

  • @pullurubhudevi870
    @pullurubhudevi870 Год назад +3

    Mouth watering recipe

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Год назад

    Well-done ప్రకృతి అందాలను పిండుకుని బాగా తింటున్నారు మాకు నోరు ఊరించే విధంగా unaarutwelldone

  • @saisiddu8665
    @saisiddu8665 Год назад +6

    Babai afternoon video chusa night intlo chepinchukuna aba mamulugaa ledha cambination egg fry block buster superrrr

  • @neelimasony
    @neelimasony 2 месяца назад

    Taste super ga vundi andaru chesikovachu

  • @srilekha0109
    @srilekha0109 11 месяцев назад +7

    Iroju kakarkaya karam intlo chesam super ga vachindi. Chala rojulu tarvata tasty food tinamu. Loved it.
    Upload more vegetarian recipes.

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 7 месяцев назад

      Bro chala thanks kakarakai poodi.choostunteventanechesulpvalanipinchindi.ilantivi imkachppandoi

  • @KiranAnumakonda
    @KiranAnumakonda 2 месяца назад +1

    That's meru chasena kakari Kayakaram ma mam chasendi Super

  • @sundarimotha6513
    @sundarimotha6513 Год назад +31

    Healthy bitter gourd podi.. yummy 😋

  • @sudhakartathireddy4565
    @sudhakartathireddy4565 11 месяцев назад +2

    Super uncle life ni baaga enjoy chedtunnaru❤

  • @tejkarlapudi6765
    @tejkarlapudi6765 Год назад +9

    Excellent recipe Uncle!!!

    • @SatishSati-j3j
      @SatishSati-j3j Год назад

      Novo Anna super Gopi anna nirupama under Anamika phone number please mere

  • @user-hn9rz3wr9e
    @user-hn9rz3wr9e 2 месяца назад

    Babababa Babai garu 👌🏻👌🏻👌🏻 Recipe and very Healthy 🙏🏻

  • @vasum7214
    @vasum7214 Год назад +5

    Super 👏

  • @SultanaShaik-v1g
    @SultanaShaik-v1g 21 день назад

    My mummy tired this recipe it went so well uncle 😀
    Thank you 👍

  • @vijayakumareyunni6010
    @vijayakumareyunni6010 Год назад +12

    వంటతో పాటు ప్రకృతి సౌందర్యం అద్భుతమ్ !

  • @uniquehut7083
    @uniquehut7083 10 месяцев назад

    Try chesa...vedi vedi annamlo supr undhi

  • @BapujiMalkedi
    @BapujiMalkedi Год назад +6

    Super babai garu.meru chesina .kakarkai podi black Bastar 👌👌👌💯💯💐💐💐

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. Год назад +1

    Chala bavundhi babai. Memu palli podi badhulu kobbari podi vestamu

    • @FoodonFarm
      @FoodonFarm  Год назад

      Bauntundhi ala kuda 😄😄 super

  • @Dr.charan-Pentyala
    @Dr.charan-Pentyala Год назад +18

    మేము తినక పోయినా మీరు చేస్తున్న విదానం చూస్తుంటే కడుపు నిండిపోతుంది బాబాయి గార్❤️

  • @subhadrasaripalli6031
    @subhadrasaripalli6031 11 месяцев назад

    Chala chala testyga vundioooo yemmy norrootondi chestanu

  • @bmuralidhar1267
    @bmuralidhar1267 Год назад +12

    మీరు మాట్లాడే విధానము చాలా బాగుంటుంది

  • @hemanth632
    @hemanth632 Год назад

    Supper uncle....maku Ila cheyadam thelidhu, kachithamga memu kuda try chestham

  • @sasidhar2442
    @sasidhar2442 Год назад +3

    బాగుంది అండి...మీరు పంచ కట్టుకుంటే ఇంకా హుందాగా కనిపిస్తారు..ట్రై it

  • @PosaRani
    @PosaRani Год назад

    Uncle me videos ante ma pillalaku chala estam, thatayya vachadu Ani videos chustaru.😊

  • @nightingale2142
    @nightingale2142 Год назад +14

    గోపి పంట, మీ వంట...అద్భుతః

  • @sujatha-xo2ui
    @sujatha-xo2ui 6 дней назад

    సూపర్ 😋😋😋😋😋బాబాయ్ మీరు సూపర్ 😊😊😋😋 నేను చేస్తా

  • @pushpalatha9349
    @pushpalatha9349 Год назад +3

    Mee idhari combination lo vlogs superb ga untay babay,v v natural expressions,all the best Gopi

  • @peramasanithirumala3620
    @peramasanithirumala3620 6 месяцев назад

    Super ga chesaru babai miru cheppe vidanam chustuntene twaraga memu kuda try chesi twaraga tinalanipistundi😂

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Год назад +4

    Exlent. Babaye. Super. Kakarakayapodi. I well try. 😊😊❤❤

  • @harikach650
    @harikach650 2 месяца назад

    Nijamganee super ga undhi babai garu

  • @geetha9037
    @geetha9037 9 месяцев назад +3

    Bhanthi flowers tho farm house chala beautiful ga undhi babai garu👌👌🍓🍓

  • @RAGHAVEM
    @RAGHAVEM Год назад +1

    Babai garu maku okasari bendakaya roti pachadi chesi chupinchandi plse super recipe

  • @sonalikapadhi
    @sonalikapadhi 11 месяцев назад +3

    I like your channel. It will be great if you share the recipe with English subtitles.

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Год назад

    అంతా రుచిగా చేయడం వల్ల బాబాయ్ కూడా అంతా ఆరోగ్యం గా వున్నారు

  • @sanghamitragandham3107
    @sanghamitragandham3107 Год назад +5

    Babai garu mimalni me smiling face ni chusthunte ma nanagaru ni chusthunnatte undhi....happy to c ur videos babai garu..it's my favourite recipe,😋 memu cheskuntaam with brown onions but groundnut powder veyyamu babai garu so esaari meekla try chestha compulsory...healthy n happy life babai garu..take care 🤗

  • @konduparthisattibabu7012
    @konduparthisattibabu7012 4 месяца назад

    కాకరకాయ కార్పొడి సూపర్ గా ఉంది

  • @akhilchowdaryvikram2418
    @akhilchowdaryvikram2418 Год назад +6

    My favourite recepie babai🎉🎉

  • @naseernaseer7888
    @naseernaseer7888 Год назад +1

    బాబాయ్ మీరు ఆ పొలం మధ్యలో తింటుంటే అబ్బ స్వర్గం 🙏

  • @varabobbili4188
    @varabobbili4188 Год назад +4

    Pedananna garu and Gopi gari combination and kakarakaya kaaram podi 👌👌👌👌👌

  • @amar610103
    @amar610103 Год назад

    Babai garu.. ee video choosaaka naaku noru oori ventane tayaaru chesaa.. vedi vedi vadiyaalu + majjiga Mirchi tho kalipi tintunte.... abba.. abbbaaabbaa 😊😂❤❤

  • @manjulavani8050
    @manjulavani8050 11 месяцев назад +4

    By listening your words, we want to prepare this delicious food item

  • @tadembhagya4180
    @tadembhagya4180 4 месяца назад

    Nenu chasanu bhagundi babai danyavadhamulu

  • @mallipedasingu1548
    @mallipedasingu1548 Год назад +5

    Super super kakarakaya karam special thanks Gopi ❤ Babai gariki ❤

  • @venkataramanag2320
    @venkataramanag2320 7 месяцев назад +1

    Abba chala bagundi tatayya garu❤

  • @namburiindira8383
    @namburiindira8383 Год назад +3

    Nenu kuda.. Ide process chesthaanu.. Super..

  • @chaitanyas5912
    @chaitanyas5912 5 месяцев назад

    Super babai ...chala Baga chesi chupincharu...👌

  • @janakiramsumitha7519
    @janakiramsumitha7519 Год назад +6

    Super ankul garu ❤❤

  • @nirpathvlogs5842
    @nirpathvlogs5842 11 месяцев назад

    Nenu try chesa chala.bagundi babai garu

  • @kannan123muddala7
    @kannan123muddala7 10 месяцев назад +4

    Super 👌🏻👌🏻

  • @JagatiRoopa
    @JagatiRoopa 11 месяцев назад

    Baagundhi peddhanaanna.nenu chesta .

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol Год назад +3

    Kakara Kaya podi super babai garu 👌👌👌noru uruthondi

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 Год назад +2

    సూపర్ గా చేశారు బాబాయ్