అప్రమత్తంగా ఉండండి..WAQF BOARD పై ASI చేదు నిజాలు | Waqf Board QR code | Waqf Amendment Bill 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 733

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 Месяц назад +324

    మనం కూడా ఒక బోర్డు తీసుకుని వద్దాం మనం కూడా వాళ్ళ భూముల్ని తీసుకుందాం

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 Месяц назад +26

      Idhi kadhaa cheyyaalsindhi.

    • @LuCipher321
      @LuCipher321 Месяц назад

      బొంగు తెస్తారు? తెల్లారితే "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలో సాయి-బు విగ్రహాన్ని మన దేవాలయాలలో ప్రతిష్టించి దాని ముందు సాగిలపడే దద్దమ్మలు హిందువులు.​@@vijayasirikonda6046

    • @SitaramanT
      @SitaramanT Месяц назад

      ❤❤❤

    • @SitaramanT
      @SitaramanT Месяц назад +1

      ❤❤❤

    • @srinivask.4983
      @srinivask.4983 Месяц назад +4

      అన్నా మీరు చెప్పింది నిజమే హిందువుల దేశం మనకు కావాల్సిన విధంగా చూసినదంతా నాదే అనే విధంగా చట్టాలు తీసుకొచ్చుకుందాం మనకు లాండ్ బోర్డు సెపరేట్ గా ఉండాలి

  • @Srirag233
    @Srirag233 Месяц назад +146

    మనం కూడా ఒక ఉద్యమం లేపాలి మన దేవాలయాల ఆస్తులు భూములు కోసం పోరాడాలి

  • @12321pras
    @12321pras Месяц назад +31

    నిజం brother చాలా చక్కగా చెప్పారు.నాయకులు కూడా ఈ విషయం మీద చాలా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి హిందువులలో.ఇది చాలా పెద్ద విషయం.

  • @AITLAMURALI
    @AITLAMURALI Месяц назад +108

    మీరు చెప్పింది 100•/•కరెక్ట్ 🌹🙏🏼🙏🏼🙏🏼🌹

  • @Unanimous-t6s
    @Unanimous-t6s Месяц назад +137

    Sir waqf board గురించి మన తెలుగు ప్రజానీకానికి కూడా సరిగ్గా తెలీదు మీరు బయటికి వెళ్లి కొంతలో కొంత awareness తెండి

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Месяц назад +53

    You are hundred percent correct, my concerns exactly, these people think that Modi has to fight their battles

  • @obulh
    @obulh Месяц назад +101

    మన హిందూ ధర్మం కూడా wafq కు పోటీగా ఒక hindu dharm board ani పెట్టి bill అనుకూలంగా pass చేసుకుని భారత దేశం అంతా హిందూ baord లో కి తేవాలి

    • @shaikhkhadar9847
      @shaikhkhadar9847 Месяц назад +6

      పగటి కలలు కనటం ఎందుకు బ్రో జరగనివి దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేస్కోకు

    • @prasa9
      @prasa9 Месяц назад

      @@shaikhkhadar9847 9:48 హిందుస్థాన్ అంటేనే హిందువులది ఇంకా ఎన్ని దౌర్జన్యాలు చేసి ఆక్రమించినా ....?ఎన్నో దేశాలు భారతదేశం పై దౌర్జన్యాలు చేసి ఓడిపోయాయి ముస్లింలు ఏముంది? మత మార్పిడి లె కదా.... ప్రక్కకు పంపవచ్చు.

    • @bullnbearstockmarket2427
      @bullnbearstockmarket2427 Месяц назад +6

      @@shaikhkhadar9847 ekkada padithe akkada kabja chesthe adhi tondaralone vasthadhi

    • @shaikhkhadar9847
      @shaikhkhadar9847 Месяц назад

      @@bullnbearstockmarket2427 తమ్ముడు నీకు మన దేశం గురించి సరిగ్గా అనుభవం లేదు కవచ్చు ఎవడి ధీ కబ్జా చేసిన ఎవడు ఊరుకోడు ఈ కాలం లో కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయ్ చెప్పు కబ్జా చేస్తే కేసులు ఉంటాయి కదా వాట్సప్ యూనివర్సిటీ మతోన్మాదులు దోషప్రచారం తప్ప ఇంకేం లేదు

    • @pblnrajugoud3887
      @pblnrajugoud3887 Месяц назад

      ​@@shaikhkhadar9847370 article aboloish appudu kuda కొంతమంది neelane అనుకున్నారు... పగటి కలలు నిజమైయ్య్ రోజులు ఇవి

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Месяц назад +39

    అన్నా. మిమ్మల్నీ చూస్తుంటే సుభాష్ చంద్రబోస్ మళ్ళీ పుట్టిండు అనిపిస్తుంది. అణువు అణువు నా మీ దేశ భక్తి కనపడుతుంది.🚩🙏🏻❤
    జై హింద్ 🇮🇳 ఆజాద్ హింద్ ఫౌజ్ 🇮🇳🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @LuCipher321
    @LuCipher321 Месяц назад +59

    హిందువులకు అన్నీ తేరగా కావాలి. ధర్మానికి సంబంధించిన ఏ విషయాన్ని చర్చించరు, రోడ్డెక్కరు. ఏమన్నా అంటే "మోదీ ఏం చేస్తున్నాడు?" అంటూ తయారవుతారు.

    • @bradhakrishna5649
      @bradhakrishna5649 Месяц назад +1

      నిజమే, మనకు ఏమవుతుందిలే అనే నిర్లక్షం ఎక్కువ, ఓపిక తక్కువ

  • @rajashekhar2212
    @rajashekhar2212 Месяц назад +33

    Good explanation భయ్యా

  • @ramineniashok6025
    @ramineniashok6025 Месяц назад +20

    గీరీష్ అన్న బీజేపీ కార్యాకర్తుల గురుంచి మంచిగా చేపినవ్ అన్న వాల బాధ చూస్తే చాల గోరం

  • @vineshpatnam6657
    @vineshpatnam6657 Месяц назад +28

    నమస్తే అన్న మన హిందువులు పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్లు గాని బిజెపి వాళ్లు గాని ఏదైతే కరెక్ట్ క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని జిరాక్స్ చేపించి అన్ని గుడి లలో పెడితే అందరికీ తెలుస్తది ఆ పూజారి కూడా అక్కడ ఉన్న పూజారి చెప్తే అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారు ఇది నా ఆలోచన మరియు కోరిక నమస్తే

    • @potharajumahendar
      @potharajumahendar Месяц назад

      Mana poojarulaki ala cheppe dare ledu.. BJP ki. support cheyali enadanna cheppara villu

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Месяц назад +8

    అన్నా కరెక్ట్ గా చెప్పారు మన బీజేపీ నాయకులు ఎందుకు జనాల దగ్గరికి పోరు ఇవి అవగాహన కల్పించారు అనే బాధ రోజు రోజుకు పెరిగిపోతుంది భారత్ మాతా కి జై 🙏

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Месяц назад +86

    బ్రదర్ మీ ఆరాటం నేను అర్థం చేసుకోగలను. కాని వాల్లు చాప కింద నీరులా ప్రవేశించి మొత్తం వ్యాప్తి చేసుకొని అందరు ఒక్కటి అవుతారు. కాని మన హిందువులు ఎప్పుడు ఒక్కటి కారు ముస్లిమ్ లకు ఉన్న ఐక్యత మనలో లేదు. ముస్లిమ్ దేశాలలో లేని వక్ఫ్ బోర్డు ను మన దేశంలో పాకిస్థాన్ ముస్లిమ్ అయిన నెహ్రూ మన హిందూ ద్రోహి మనపై రుద్దినాడు. ఇంకా చాలా చట్టాలు చేసినారు.హిందూ ద్రోహులైన నెహ్రూ కుటుంబం ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. ఇప్పుడిప్పుడే వాల్లు చేసిన ద్రోహాలు అన్ని వెలుగులోకి వస్తున్నవి. వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి! ఏ ముస్లిమ్ దేశంలో లేనిది మన దేశంలో ఎందుకు ఉండాలి! మన బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుంది తప్ప వేరే ఎవరితోనూ సాధ్యం కాదు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై చిత్ర గుప్త గిరీష్ బ్రదర్!

  • @gullapellianjaiah560
    @gullapellianjaiah560 Месяц назад +14

    Gitish గారు ఇలాంటి మెసేజ్ చలవస్తున్నాయి మీరు చాలా క్లారిటీ ఇచ్చారు అభినందనలు

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti Месяц назад +42

    చెల్!తమాషానా ఏంది. రేపు నా ఇంటికి వచ్చి ఇది waqf అంటే గుద్దమూసుకొని కూర్చోవాలా. చంపుడా!చావుడా!అంతే. ఒరిత్తో!ఎవడైనా దేశం బయటనుండి ఆక్రమించుకుంటూ వత్తడు. దేశంలో ఉంటూ ఆక్రమించడం ఏందిరో!... జై శ్రీరామ్.

  • @kmukaiah5772
    @kmukaiah5772 Месяц назад +96

    Wakf బోర్డు పూర్తిగా తీసివేయాలి ముస్లిమ్ జనాభాను తగ్గించాలి లేక పందులు జనాభా ఎక్కువయి హిందువుల బతకనివ్వరు వాళ స్వభమమే ఆలాంటిది జై శ్రీరామ్ జై బిజెపి

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps Месяц назад +4

      ఓట్లు కోసం అన్నీ పార్టీలు సహకరిస్తున్నారు మీరూ నేను ఏమిచేగలం 60వ సంహాసరులు నుండి జరుగుతున్నది 👍మీడియా కూడా డబ్బు ఇచ్చి కొన్నారు పక్షపాతం ఉంది

    • @shaikhkhadar9847
      @shaikhkhadar9847 Месяц назад

      మీ జనాభ కూడా పాండులు జనబానే ఎందుకుంటే ఎక్కువ ఎవరున్నారు వల్లే పండుల జనబా అంటారు మీ జనబా తగ్గినచాలి మతోన్మాది తగ్గినచాలి మతం కల్లోలాలు తగ్గినచాలి

    • @Rishi-Devansh
      @Rishi-Devansh Месяц назад +2

      @@shaikhkhadar9847 meru pakistan velli matladali

    • @shaikhkhadar9847
      @shaikhkhadar9847 Месяц назад

      @@Rishi-Devanshమీరు కూడా శ్రీలంక వెళ్లి మాత కల్లోలలు మతోన్మాది కుల మాత గజ్జి లేపాలి భారత దేశం లో కాదు

    • @growgreen3796
      @growgreen3796 Месяц назад

      Amyindira by me notlo pettidara by

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Месяц назад +27

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji hindus BJP RSS VHP

  • @dandutulasibabudandutulasi8290
    @dandutulasibabudandutulasi8290 Месяц назад +5

    తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిద్రలో ఉన్నారన్న

  • @ChantyBunty-lg2bt
    @ChantyBunty-lg2bt Месяц назад +5

    మన తెలంగాణ లో భాజాపా నాయకులు కూడా ప్రజలలో ఈ వాక్ఫ్ అనే దానికోసం మాట్లాడాలి.

  • @d.sandeep7346
    @d.sandeep7346 Месяц назад +9

    100% real... 100 స్థంభాల గుడి బోధన్ లో ఇదే పరిస్థితి బ్రో

  • @Mahadev999-s6u
    @Mahadev999-s6u Месяц назад +2

    Super brother... Valuable information... 👌🏻👌🏻🤝🏻🤝🏻🙏🏻🙏🏻

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod Месяц назад +17

    మీరు చెప్పింది 100% కరెక్ట్🙏🏻🙏🏻🙏🏻🌹🌹❤️🚩🇮🇳🇮🇳

  • @buddepurangababu2598
    @buddepurangababu2598 Месяц назад +16

    అన్న ఆ హక్కు ఇచ్చిన పార్టీ కి చెప్పుతో కొట్టాలి

  • @VenkateshDupana
    @VenkateshDupana Месяц назад +11

    Waqf బోర్డు రద్దు చెయ్యాలి
    జాగో హిందూ
    వోట్ ఫర్ బీజేపీ సేవ్ భారత్
    జై శ్రీ రామ్

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 Месяц назад +2

    సూపర్ సార్. మీలాంటి వారు. వాలే వాలా. మార్పు రావాలి
    నాకాయుకులు వాలా ఎమీ కాదు. కార్కట్ గా చెప్పారు. సార్

  • @prabhakarachary7182
    @prabhakarachary7182 Месяц назад +1

    you r correct. leaders at state n district kevel are not working n not in touch wih local "Karya kartha"s on imp decisions of Modiji.

  • @JayaPrakash-e7k
    @JayaPrakash-e7k Месяц назад +11

    Yes.. meru chepindhi nijam Girish..
    Highlevel BJP vallu manaki chepithey manaku nammakam vasthadhi..

  • @bochkarimanjula9742
    @bochkarimanjula9742 Месяц назад +5

    Waqf borad thisevayali Jai bharat jai vandhamathara Jai Yogi Jai shivaji maharaj Jai Modi 🚩🇮🇳🚩🕉️🕉️🙏🙏👌👌👍👍👍

  • @NarasimhaRajuPachamatla
    @NarasimhaRajuPachamatla 15 дней назад

    గిరీష్ మనం మన ప్రస్తుత లీడర్స్ పాడ్ రడీ చేయాలి అపడి దాకా వీలకి బుద్ధి రాదు హర హర మహాదేవ జై భారత్ జై జై భారత్

  • @muraleesure2702
    @muraleesure2702 Месяц назад

    చాలా బాగా చెప్పారు 👍

  • @himavathimymother4508
    @himavathimymother4508 Месяц назад +13

    ఈరోజు చూశాను, మజీద్ దగ్గర, స్కానర్, images, పెట్టి meeting, పాలమూరు లో, 7:30,11/9/2024

    • @muhammadsameer4982
      @muhammadsameer4982 Месяц назад +1

      neeku em nostundi brother

    • @abachi09
      @abachi09 Месяц назад

      ​@@muhammadsameer4982WAQF Amendment Bill 2024 support chestam

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 Месяц назад

      Nenu kuda chushanu. Teachers Colony ( Dhanalaxmi colony) aggara Masjid mundala

    • @-de8zk
      @-de8zk Месяц назад

      Neku am nostundi gutlea​@@muhammadsameer4982

  • @bargavbalu7458
    @bargavbalu7458 Месяц назад +30

    అయ్యా సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది సర్వే ఆఫ్ ఇండియాలో పూర్తి సమాచారం ఉంటుంది కదా.... జైశ్రీరామ్

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps Месяц назад +3

      మీరూ చేపింది నిజమ్ దుర్మాగుల కాంగ్రెస్ అప్ కేరళ కర్ణాటక జర్ఖండ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ బీహార్ కార్మిర్ etc సపోర్ట్ ఉన్నారు 🙄

  • @kausalyasesham8660
    @kausalyasesham8660 Месяц назад +2

    Regarding this ,awareness should be spread .What you have told is really 100% correct .How you are looking into the matter in the same way BHP members also should focus in this matters .

  • @MBAMAHADEV19
    @MBAMAHADEV19 Месяц назад +12

    Waqf board cancil cheyali jai sriram jai bharat

  • @shankarravula7394
    @shankarravula7394 Месяц назад +8

    Well said brother

  • @MadhuBoora-rf1lg
    @MadhuBoora-rf1lg Месяц назад +5

    మనకు హిందూ బోర్డ్ పేటాలి జై శ్రీ రామ్

    • @aadithyasangani717
      @aadithyasangani717 Месяц назад

      Hindu board pedithe govt control undadhi

    • @aadithyasangani717
      @aadithyasangani717 Месяц назад +1

      Temples Anni govt nundi free aithe chaalu

    • @vidhatrilucky1015
      @vidhatrilucky1015 Месяц назад +1

      Giri Anna prathi temple dagara QR petandi Anna andari ki telustadi mail ala petalo telustadi

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b Месяц назад +1

    Meru correct✅ chepparu bhaya🙏🙏🙏🙏🙏

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 Месяц назад +1

    మనం ఏ కులము ఐన మనం అందరం హిందువులం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిమీదా వుంది

  • @Srivenkatarama
    @Srivenkatarama Месяц назад +7

    మీలా దమ్మున్న వాళ్ళే ఈ దేశం కు కావాలి 🙏

  • @ukreddy5580
    @ukreddy5580 Месяц назад +1

    Happy birthday to our greatest PM sir - Savior of Bharath
    I completely agree with your statement brother- we don't see any actites from BJP or Hindu groups on this concern

  • @nayaryamin5676
    @nayaryamin5676 Месяц назад +1

    💯💯💯

  • @haranathraju9311
    @haranathraju9311 Месяц назад +1

    చాలా బాగా చెప్పారు సోదర మీకు ధన్యవాదాలు 🎉

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916 Месяц назад +1

    Excellent Girish garu dhanyawad

  • @dkvnsubbarajusubbaraju7903
    @dkvnsubbarajusubbaraju7903 Месяц назад +1

    హెట్స్ ఆఫ్ చిత్రాగుప్తా 👌👌👌👌👌

  • @ramchanderp2304
    @ramchanderp2304 Месяц назад

    Girish Bhai. Namaskaram, meeu chalagreat. Govt to take action to stop waqf booard..

  • @నిజంనానైజం
    @నిజంనానైజం Месяц назад +3

    వాళ్ళు వక్ఫ్ బిల్ కి వ్యతిరేకంగా తమ అభిప్రాయం తెలపటానికి QR కోడ్ పెట్టారు, కానీ మన గిరీష్ అన్న మాత్రం, అయన ఛానల్ కి సపోర్ట్ చేయండి అని QR కోడ్ పెట్టాడు. అది తేడా...

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 Месяц назад +16

    ముందు ముందు... పలానా స్త్రీ నాదే అంటే....కూడా ముసుకునే. స్థితిలో....

  • @boinikotibabu7186
    @boinikotibabu7186 Месяц назад +19

    మనం అడ్డుకోకపోతే రెచ్చిపోతారు

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj7743 Месяц назад

    బీజేపీ పార్టీలో కార్యకర్తలను పట్టించుకునే నాథుడు లేకుండా పోయిండు నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి చాలా మంచిది

  • @SiddaiahSiddu-n9g
    @SiddaiahSiddu-n9g Месяц назад

    Yes your right 👍👍👍👍👍

  • @KomeraLaxman
    @KomeraLaxman Месяц назад

    Very. Great. Brother. B. J. P. Oka. Sare. Vasthe. Sal. Ana. Bande. Sanjay. CM. Oka. Sare. Cavale. Asad. Pungi. Bandh

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 Месяц назад +4

    అసలు ఈ వక్ఫ్ నే రద్దు చెయ్యాలి,

  • @karateravi9602
    @karateravi9602 Месяц назад +6

    నాయకులకు బలే గడ్డి పెట్టావ్ అన్న .కింది స్థాయి నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు నాయకత్వ లోపం వల్లా

  • @saiibharathhthota
    @saiibharathhthota Месяц назад +6

    I support your lines annaya ❤

  • @DevarajDevarajgondali
    @DevarajDevarajgondali Месяц назад +1

    🚩🚩Jai shree ram 🚩🚩

  • @manalaposhetty2401
    @manalaposhetty2401 12 дней назад

    Meeru۔ Cheppinda۔ 100%corect۔ Bro

  • @PrasadPrasad-bw2wf
    @PrasadPrasad-bw2wf Месяц назад

    వందే భరహత్ ❤❤❤

  • @madhumars1679
    @madhumars1679 Месяц назад

    You are absolutely true girish bhai...no bjp leader till now spoken in press meet about waqf bill 2024...why don't they give clarity on this...they should come out and spread some awareness .

  • @venkat5502
    @venkat5502 Месяц назад

    జై శ్రీరామ్

  • @Ganeshhanumandla
    @Ganeshhanumandla Месяц назад +8

    Jai Hindu

  • @amrvideos601
    @amrvideos601 Месяц назад +1

    బాగా నచ్చింది ఈ వీడియో

  • @nageshwargujarathi1850
    @nageshwargujarathi1850 Месяц назад

    Your exactly correct sir

  • @Neelakanta_Mahadev777
    @Neelakanta_Mahadev777 Месяц назад

    💯 Right 👍

  • @govardhangovardhan9821
    @govardhangovardhan9821 Месяц назад

    🙏carrect ga chepparu sir

  • @venkataramana3744
    @venkataramana3744 Месяц назад

    We Support to change for Waqf board Amendment bill 😊

  • @OPGOUD30
    @OPGOUD30 Месяц назад +1

    ఒక్క తెలంగాణ బీజేపీ నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లే... నువ్ చెప్పింది 100%నిజం అన్న... మెజారిటీ హిందువుల్లో ఇంకా మెస్సేజ్ వెళ్ళలేదు... కొంతమంది ముస్లిం qr code send చేస్తున్నారు..

  • @haranathraju9311
    @haranathraju9311 Месяц назад +2

    హిందువులు మేలుకోండి తప్పుని తెలుసు కోండి 🎉

  • @rajujaihindchannel7232
    @rajujaihindchannel7232 Месяц назад +2

    Nijam chepparu Anna bjp lo karyakartalu sonta paisalu karchupettukoni mari entlo ebbandulu unna ku party kosam kastapadutaru migata party la nayakulu lakshalu kotlu to mandu tagistunnaru kani bjp karyakartalu kanisam artikanga nyna adukoru bjp leaders adukoru

  • @ss-cc8ee
    @ss-cc8ee Месяц назад +2

    Nuvvu great Anna intavarku ye okka bjp social media ads cheyyaledu
    Only nuvve great 🎉

  • @kankamkomar7280
    @kankamkomar7280 Месяц назад

    అనగారు మీరు చెప్పినది వందే శతం సరైనది పబ్లికు తెలియని పబ్లికు తెలియపరుచాలి ఆది నాయకులు చెప్పపల్లి నా అభిప్రాయం

  • @tandavakrishnadesu7923
    @tandavakrishnadesu7923 Месяц назад +3

    ఈ పరిస్థితి ఇప్పటిది కాదు , ఏ ప్పటినుండో ఉన్న ది మీరు ఇప్పుడు. గమనించినారు. సంఘస్తాన్. బాగుంటే. ఇవి అన్ని. బాగుపడతాయి సంఘం వారు కూడా శాఖల గురించి మరచి సోషల్ మీడియా మీద ప్రచారం చేసుకోవడం ఆధార పడింది, ఘట పని. పూర్తిగా మరచి పోయి నారు ప్రస్తుతం. సంఘం అని చెప్పుకోవడం. గొప్పగా ఉంది, నా స్వా అనుభవం. మొన్న ఒకరు. సంఘ ప్రా ర్థ న. ఫోన్. రింగ్ టోన్ గా పెట్టు కొన్నారు,, నేను మీకు సంఘ పరిచయం ఎన్ని రోజులు నుండి అని అడిగితే. అది ఏమిటి అని అడిగితే

  • @ShivaKolipaka-k3d
    @ShivaKolipaka-k3d Месяц назад +6

    Jaihind

  • @SrinivasP-sv6xp
    @SrinivasP-sv6xp Месяц назад +1

    నేను ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఎక్కువ హిందూవాళ్ళు ఉంతారు అని వెళ్లి కమిటీ వాళ్ళతో ఇలా చేయించాలి అని చెప్తే వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ చెప్పినట్టు వింటాము అని పంపించారు ఇది మన దౌర్బాగ్యం

  • @madhavareddysama7831
    @madhavareddysama7831 Месяц назад

    Thank you brother

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 Месяц назад

    చాలా చక్కటి విషయాన్ని మీరు చెప్పారు అన్నగారు బిజెపి కార్యకర్తలకు విలువ లేకుండా పోతుంది గెలుస్తున్నారు సంపాదించుకుంటున్నారు అంతే తప్ప కార్యకర్తలు పట్టించుకోని నాయకులు తక్కువయిపోయారు

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA Месяц назад +1

    10000000% CORRECT.
    BJP రాను రాను దున్నపోతు అవుతుంది.గాడిద కూడా అయిత లేదు.

  • @khasimkhasim9711
    @khasimkhasim9711 Месяц назад

    ముస్లింలు పోయాయి అనే సంతోష పడడం క్రిస్టియన్స్ పోయాయని సంతోష పడడం ఈరోజు వాలు పోతే రేపు మనవి పోతాయి బ్రదర్ అందుకని అందరం ఒకటిగా ఉండి మనమంతా భారతీయులం మన దేశాన్ని కాపాడుకుందాం జైహింద్

    • @sudarshanrao3519
      @sudarshanrao3519 Месяц назад

      Brother neekunna common sense andaru Muslim ki unte super

  • @rajeshchowki8020
    @rajeshchowki8020 Месяц назад

    Jai Hind

  • @badabhagniramu5401
    @badabhagniramu5401 Месяц назад

    Correct gaa chepparu sir

  • @Kattarsanatanihindu9999
    @Kattarsanatanihindu9999 Месяц назад +3

    Wafq బోర్డు దుర్మార్గం పై చిన్న short film తీసి social మీడియా లో వదలల

  • @bhargavarajugoud1996
    @bhargavarajugoud1996 Месяц назад

    తమ్ముడు గిరీష్
    తెలంగాణ బి జే పి పార్టీలో ఉన్న దరిద్రం ఏంటంటే కార్యకర్తనుండి వచ్చినోళ్ళను పార్టీ అధ్యక్షుడుగా పెట్టాలి
    చెంచాగాళ్ళాకూ (చాయ్ బిస్కేట్ గాళ్ళకూ) అధ్యక్ష పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది తమ్ముడు గిరీష్.

  • @lakshmanmoturi548
    @lakshmanmoturi548 Месяц назад +1

    గిరీశ్ అన్న మన హిందువులకు అసలు వహక్ బోర్డు గురించి చాలా మందికి తెలియదు వక్ఫ్బోర్డు అంటే ఏంది అని అడుగుతున్నారు ,కాబట్టీ కొంతమంది కార్యకర్తలు ముఖ్యంగా కాలేజీ లో కి వెళ్ళి students తో చేపిసె మంచి result వుంటుంది అని నా అభిప్రాయం జై శ్రీరాం భారత్ మాతాకి జై జై

  • @kravindranath9819
    @kravindranath9819 Месяц назад

    హిందూవులరా వినండి నిలదీయండి.. నాయకులరా లేవండయా.. లేవండి

  • @cvenkatappa8875
    @cvenkatappa8875 Месяц назад

    Good

  • @rajender.vadlakonda5405
    @rajender.vadlakonda5405 Месяц назад

    మీరు మాట్లాడింది 100% రైట్ సార్ జై శ్రీరామ్

  • @govardhangujarathi2656
    @govardhangujarathi2656 Месяц назад

    Waqf బోర్డు రద్దు కావాలి ఔతుందికుడా జయ్ శ్రీరామ్ జైమోడీ
    జై భారత్❤❤❤❤❤

  • @chandramuhan-gp8cg
    @chandramuhan-gp8cg Месяц назад

    నిజంచెప్పారుఅన్నా👌💯

  • @pavanpentu8865
    @pavanpentu8865 Месяц назад

    Perfect చెప్పారు అన్న.ఇక్కడ కార్యకర్తలే పని చేయాలి...ఖర్మ కొద్దీ

  • @aagusrishailam8462
    @aagusrishailam8462 Месяц назад +4

    మీరు చెప్పింది100% కరెక్ట్ అన్న

  • @dilipkrishnamanagani348
    @dilipkrishnamanagani348 Месяц назад

    Ha ha ha nuvvu super anna, అసలు bjp antey modi, yogi ani antamu kani local district leader, carporator ఎవ్వరూ కనిపించరు elections time lo 2,3 times తప్ప

  • @jwalapagadala7134
    @jwalapagadala7134 Месяц назад

    Thank you sir 🙏

  • @DekkaRAMESH-fi6xh
    @DekkaRAMESH-fi6xh Месяц назад

    అన్న దమ్మున్న రిపోర్టర్వి నీ వీడియోస్ చూస్తే దేశం మొత్తం అర్థమవుతుంది

  • @amarnathreddy241
    @amarnathreddy241 Месяц назад +1

    First all of our BJP party members/workers..RSS members....Vishwa Hindu Parishad members.... Bajrang dal members..etc should vote / support waqf act bill...

  • @jmohan6952
    @jmohan6952 Месяц назад +2

    Well said Girish garu...

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 Месяц назад +10

    Waqf బోర్డు అనేది భారత్లో పాపత్మకమైనదేగా... Jakir Naik అన్నట్లు.

  • @kothurmurthy
    @kothurmurthy Месяц назад +1

    మీరు చెప్పింది కరెక్ట్. బీజేపి లో ఆ నలుగురు మాత్రమే ఉండాలి. ఇది కార్యకర్తలు అంటున్న దే కాదు, జనం కూడా

  • @shobhavenkataramanaiah3411
    @shobhavenkataramanaiah3411 Месяц назад +1

    What you are saying 100% 100% true హిందూవులకు ఏమి తెలియదు.

  • @sankarparvatala9165
    @sankarparvatala9165 Месяц назад

    Superb brother

  • @ramgoud6012
    @ramgoud6012 Месяц назад +2

    ఎక్కడో ఉండే రాజాసింగ్ గారు వచ్చి మా అంబర్పేట్ ఏరియాలో ముస్లిం రోడ్డు కబ్జా గురించి పోరాడిండు కానీ ఏమి అనాలో తెలియదు మా అంబర్పేట్ లోకల్ MLA కానీసం ఒక్క మాటకూడా అదిక్కునకుడా చూడలేదు. మేకప్ మాన్