అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలక పాత్ర పోషించబోతుందా..? | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలక పాత్ర పోషించబోతుందా..? | NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 323

  • @drmandalachandu1022
    @drmandalachandu1022 2 года назад +38

    భారత దేశానికి కాబోయే రాష్ట్రపతి,
    డా. సర్వేపల్లి రాధకిష్ణన్ తర్వాత
    ఒక టీచర్ స్థాయి నుండి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదగనున్న
    *శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు.*
    ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని,
    ఒక మహిళను
    దేశ అత్యున్నత పదవికి ప్రతిపాదించిన, సమర్ధించబోయే అందరికి ధన్యవాదాలు.
    🙏🏻🙏🏻
    *బహుజన హితాయ - బహుజన సుఖాయ*

  • @sreenusreenu4005
    @sreenusreenu4005 2 года назад +11

    జైజగన్

  • @sreenusreenu4005
    @sreenusreenu4005 2 года назад +9

    Jaijagan

  • @EgiveJagan
    @EgiveJagan 2 месяца назад +3

    అన్నగారు జగనన్న గారు సింహం

  • @bhanuvallamsetti9630
    @bhanuvallamsetti9630 3 месяца назад +5

    జగన్ అన్న forever

  • @npakiswpa
    @npakiswpa 2 года назад +13

    Jai ysr...

  • @maheshch8638
    @maheshch8638 2 года назад +21

    2004 CM Jagan Mohan Reddy

  • @plswatchlikeme2473
    @plswatchlikeme2473 2 года назад +85

    జై జగన్ అన్న

  • @Tarak-jy1xc
    @Tarak-jy1xc 2 года назад +4

    Jai NTR jaijai TDP

  • @user-xi9uk4ze8w
    @user-xi9uk4ze8w 3 месяца назад +2

    Ntiu super

  • @uvkumar8772
    @uvkumar8772 2 года назад +30

    కిక్కురు మనకుండా ఓటు వేయడమ్ తప్ప .ప్రత్యేక హోదా లాంటివి ఏమీ ఆశలు వద్దు

  • @chakreenagilla1372
    @chakreenagilla1372 2 года назад +2

    అలా ఎప్పుడూ అనుకోకూడదు ప్రతి ఒక్క పార్టీఓటు ముఖ్యమైనదే అనుకోవాలి

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 2 года назад +102

    ప్రత్యేక హోదా మీద సంతకాలు తీసుకుని మద్దతు ఇవ్వడం మంచిది

    • @polunageshyadav4718
      @polunageshyadav4718 2 года назад +5

      ఇంకా ఆశ పెట్టుకున్నావా తమ్ముడు ప్రతేక హోదా మీద. ఇంకా హోదా ఎప్పటికి రాదు వస్తది అని ఎవరైనా హామీ ఇస్తే అది మోసం చేయటమే

    • @usefulvideostelugu5504
      @usefulvideostelugu5504 2 года назад +3

      @@polunageshyadav4718 ఆశపడటం తప్పులేదు అన్నయ్య ప్రత్యేక హోదాని అమ్ముకుని క్యాష్ చేసుకుని దాచుకోవడం కరెక్ట్ కాదు.

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 2 года назад +2

      @@usefulvideostelugu5504 Andhrapradesh ki Special Status ki Arhathaledu brother Division Bill pass ayyetappudu bill lo petti vunte chance vundedi kaani bill lo pettaledu kabatti no Chance

    • @usefulvideostelugu5504
      @usefulvideostelugu5504 2 года назад

      @@kadapasvlog2065 నిజమే సర్......మోడీ గారు అమరావతిలో ఎందుకు చెప్పిండు ప్రత్యేక హోదా ఇస్తామని...... విభజన జరిగింది కాంగ్రెస్ కూటమిలో బిల్లు కూడా వారే పెట్టాలి ఈలోగా ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఎలా సరే వదుకుందాము విభజన తర్వాత మన రాష్ట్రానికి రావలసిన డబ్బులు రాలేదు.

    • @bonagirisankarreddy9932
      @bonagirisankarreddy9932 2 года назад

      @@polunageshyadav4718t trutttuyyytt

  • @maheshch8638
    @maheshch8638 2 года назад +11

    Jai Jagan

  • @Rabbani712
    @Rabbani712 2 года назад +22

    Ysrcp special status demand chaiyalee

    • @shaikshavallialamuru1392
      @shaikshavallialamuru1392 2 года назад

      Demand. Cheste.... Remand,
      AP prajaala karma!!
      Status Yeppatikee YevariVallaa Raadu.

  • @vsanagala
    @vsanagala 2 года назад +2

    Yes

  • @paramesh4881
    @paramesh4881 2 года назад +2

    ఇప్పుడు పైన ఉన్న ఏళ్ళయ్యో పుల్లయ్యో స్పెషల్ స్టేటస్ ఫైల్ పైన ఎలా సంతకం పెట్టడో మేము చూస్తాము జై జగన్🙏🙏

  • @prakash6298
    @prakash6298 2 года назад +24

    AP should take decisive role in electing President of Republic India.

  • @RockStar-gr8jg
    @RockStar-gr8jg 2 года назад +45

    కేంద్రంలో చక్రం తిప్పబోతున్న చంద్రబాబు.. కానీ చక్రమే లేదు..😆

  • @ramavathredyanaik8960
    @ramavathredyanaik8960 2 года назад +9

    This is the time for special status of AP

  • @grcchandra1784
    @grcchandra1784 2 года назад +20

    Jai.jagan.cm.anna.pratekahodha......101./.

  • @eswarappabalapalli2566
    @eswarappabalapalli2566 2 года назад +7

    ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేస్తది మన జగనన్న కేంద్రం మెడలు వంచే అవకాశం వచ్చింది

  • @ganeshbathina68
    @ganeshbathina68 2 года назад +65

    Ycp should utilize this wonderful opportunity to get special status to the Andhrapradesh.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 года назад +9

      Chandrababu made it impossible by taking packages and transferring to Singapore.

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 года назад +3

      @@venugopalreddyyeduguri6403 schemes tapa what we see development??.. ..schemes are save vote bank.....first 43 cases mafie chestaru .cm saab..

    • @S_r_k_96
      @S_r_k_96 2 года назад

      Don't expect from YsrcP they are useless

    • @victimoffame2389
      @victimoffame2389 2 года назад +4

      @@venugopalreddyyeduguri6403 EMi package thesukunnadu ,emi singapore pampinchadu makyaloude.
      Cheppu.

    • @victimoffame2389
      @victimoffame2389 2 года назад

      @@venugopalreddyyeduguri6403 Yeduguri ki puttina vedhava

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 года назад +13

    ప్రత్యేక హోదా ఇస్తే గాని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయ్యము అనే సత్తా వైసీపీకి ఉందా?

    • @BabuRunkana
      @BabuRunkana 2 месяца назад

      ఒరేయ్ లవాడ ఆ ముక్క టిడిపి వాళ్ళకు అడగాలి

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 2 года назад +20

    That's Jagan Mohan Reddy AP ki good....

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 года назад +20

    Yes. This is the best time for Jagan to put forward his demands.

  • @shaikmuhammedshafi990
    @shaikmuhammedshafi990 2 года назад +13

    జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని అలాగే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి ఎంక్వయిరీ వెయ్యంచాలని అలాగే తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో పొటిచేసే అర్హత తీసివెయ్యలని చంద్రబాబు నాయుడు కి ఉరిశిక్ష వేస్తేనే బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వస్తామని లేకుంటే కాంగ్రెస్ పార్టీకీ తమ మద్దతు ఉంటుందని మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు.

  • @josephp8023
    @josephp8023 2 года назад +14

    💪 Jagan anna🐅

  • @nayanamram7955
    @nayanamram7955 2 года назад +3

    ఎన్ని అవకాశాలు ఉన్నా...తోకముడుచుకుని ఆంధ్రప్రదేశ్ ను అదానీ కాళ్ళ క్రింద వెయ్యాల్సిందే గా....

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 2 года назад +2

    మన బాలు మాత్రం బీజేపీ కోర్టులోనే పడుతుంది,పడాలి లేకుంటే మనమే కోర్టు లో పడాల్సి వస్తుంది

  • @ssuni817
    @ssuni817 2 года назад +2

    మనకు అంత సీన్ లేదు మన ఓటు బీజేపీ కె, నో డౌట్.

    • @kalathurulakshminarayana257
      @kalathurulakshminarayana257 2 года назад

      అందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే😢
      రాష్ట్రం అభివృద్ది
      దేశ అభివృద్ధి
      ఈ రెండూ జరగవు😑😔
      మళ్ళీ గొఱ్ఱెల లాగా ఓటుకు 💰 🍺 తీసుకుని అందరు ప్రభుత్వం ముందు వాళ్ళు ఇచ్చే పీ పీ ల కోసం 🤲
      ఎవరి స్వార్థం వారిది 😊
      ఒకరు కులాల కోసం
      మరొకరు అధికారం కోసం
      డబ్బు కోసం పరపతి కోసం... అంతే
      మేరా భారత్ మహాన్ జై హింద్ 🇮🇳💪😢

  • @harikrishnaogirala5269
    @harikrishnaogirala5269 2 года назад +44

    హోరా హోరు లేదు బొంగు లేదు బీజేపీ కాండేట్ ప్రెసిడెంట్

  • @sainathchowdary2978
    @sainathchowdary2978 2 года назад +17

    Come on jagan you have aa powerful idealogy , please hit aa six give shock to India

  • @praveenbandla8886
    @praveenbandla8886 2 года назад +23

    మనవాళ్ళు కిక్కురుమనకుండా వెళ్లి బీజేపీ కి వోట్ వేస్తాయి.... ఎమ్ ప్రయోజనం లేదు రాష్టానికి...

    • @kumarmarthitelugu4422
      @kumarmarthitelugu4422 2 года назад +1

      Correct bayyo

    • @behumble...7059
      @behumble...7059 2 года назад +1

      Pavala gadu BJP de Doshti...vadu amepikindo😏

    • @kalathurulakshminarayana257
      @kalathurulakshminarayana257 2 года назад +1

      గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి
      కొత్తదనాన్ని ఆశించడంలో తప్పు లేదు
      ఎన్నిసార్లయినా ఆ పార్టీస్ యే
      cbn లేకపోతే ycp
      కొత్తగా ట్రై చెయ్యండి
      Pk లేదా bjp
      ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే 😊
      Hope for the best 🙏🙂

    • @kumarmarthitelugu4422
      @kumarmarthitelugu4422 2 года назад +1

      @@kalathurulakshminarayana257 yes right CBN or JAGAN state emaina vellada kottadanam కావాలి

  • @mvkumarmvkumar2089
    @mvkumarmvkumar2089 2 года назад +1

    👍 👍, 👌👌🙏

  • @kpenchalaiah4369
    @kpenchalaiah4369 2 года назад +5

    కనీసం ఒక్క ఎమ్మెల్యే గెలిచి ప్రజల కాడికి పోయి మీ సమస్య అని అడిగారా మీ పనులు మీ ప్రజల బాధ అర్థం చేసుకోండి ప్రజలని కాపాడండి

  • @kalathurulakshminarayana257
    @kalathurulakshminarayana257 2 года назад +2

    కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి 💪
    లేకపోతే ఏపీ ప్రజలు సంక నాకాలి 😢
    ముందు నుయ్యి వెనుక గొయ్యి
    మధ్యలో పొయ్యి🔥🔥🔥 జగనన్న పరిస్థితి
    HOPE FOR THE BEST 🙂🙏

  • @srinuvasbaddi7596
    @srinuvasbaddi7596 2 года назад +1

    Jagan anna king maker 🎉🎉🎉🎉

  • @user-zn8gc2wq8f
    @user-zn8gc2wq8f 3 месяца назад +1

    YsR Jagan 💚💚💚🤍🤍🤍💙💙💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pavan2152
    @pavan2152 2 года назад +1

    కొంపదీసి మా అన్నాయ్ హోదా డిమాండు చేయట్లేదు కదా !

  • @user-dr3qz2nt9z
    @user-dr3qz2nt9z 23 дня назад

    Yes.yes

  • @sasiphanindranaidukolla389
    @sasiphanindranaidukolla389 2 года назад +1

    Indian politics No 1 jagan AnnA 🐅🐅

  • @vasuvenkata1433
    @vasuvenkata1433 2 года назад +2

    వాళ్ల మెడలు వంచి కాకపోయినా పర్లేదు నీ మెడలు వంచి రాకుండా ఉంటే అదే పదివేలు

  • @adiseshuchowdary3107
    @adiseshuchowdary3107 2 года назад +2

    Jagan anna special status teesukostadoch🥳🥳😂

    • @subbareddyeriki9040
      @subbareddyeriki9040 2 года назад

      marey chandranna emi thechadu.
      kodalni Rahul ku badulu Modi ki pampunte prayojanam undedi

    • @adiseshuchowdary3107
      @adiseshuchowdary3107 2 года назад

      @@subbareddyeriki9040 nee Pellanni pampu chetha naa kodaka

  • @govindreddy651
    @govindreddy651 2 года назад +2

    True

  • @Sandeep-ns5ru
    @Sandeep-ns5ru 2 года назад +17

    Don’t worry guys … Mana Jagan anna medalu vanchi repu special status tesukostaadu … Special status ante beer brand kadhu … it’s a samjeevani for Andhra Pradesh and modi medalu vanchi tesukostaadu

    • @Canadanovascotia
      @Canadanovascotia 2 года назад +2

      Maku telusu ley atleast polvaram funds and support vosthundhi panulu easy avuthai pending projects complete avuthai nuvvu ekkuva feel avaku migitha vallu chasadhi emi ledhu kani sollu ekkuva chaputharu alavatey kadha ap politics reality lo vallu chasadhi emi ledhu TDP undhi janasena undhi bjp tho ipudu nuvvu evarini ra antunav and nee lanti vallu ilaney sollu comments chayadam for the sake of caste without any logics chillar politics chestharu siggu Leni vallu no one gives a dam except PPL like u

    • @govindreddy651
      @govindreddy651 2 года назад +1

      True

    • @target2501
      @target2501 2 года назад

      Last 10 years nunchi bjp mo..ku naduga pk gadu emipikedu pachipoina laddulu lavadalu annaduga ...pikamanu

    • @Sandeep-ns5ru
      @Sandeep-ns5ru 2 года назад +1

      @@Canadanovascotia Enti bro ala antaav … ante Mana Jagan anna tesukuraada special status ?? Ala anaku bro … feeling sad 😢 … polavaram kuuda 2021 December ki complete cheyyada ?? Don’t be negative … Trust Jagan anna and Be positive … probably next 30 capitals chestaadu maa anna … you guys are jealous at our Jagan anna

    • @kalathurulakshminarayana257
      @kalathurulakshminarayana257 2 года назад

      సోదరా మీ వ్యాఖ్య వెటకారంగా ఉంది😅
      *మోదీ గారి మెడలు వంచి జగన్ గారు ప్రత్యేక హోదా తీసుకొస్తారా*
      HOPE FOR THE BEST ❤️🙂
      ప్రత్యేక హోదా లేకపోయినా కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఏదయినా కంపెనీస్ ని AP లో పెడితే నిరుద్యోగులకు సచివాలయం నుండి విముక్తి కలుగించిన వారౌతారు 😅

  • @entertainment786focus
    @entertainment786focus 2 года назад +6

    Jai jagan

  • @craft5393
    @craft5393 2 года назад +3

    Anna this is best time special status adugu plz anna

    • @vootlasrinivasarao588
      @vootlasrinivasarao588 2 года назад

      అంత లేదు జైల్ కు పోకుండ కాపాడుతే అదే చాలు అనుకుంటాడు జగన్

  • @sahukarisrinu143
    @sahukarisrinu143 2 года назад +1

    జై జగన్

  • @vasuvenkata1433
    @vasuvenkata1433 2 года назад +1

    కేంద్రం మెడలు వంచుతా మెడలు వంచుతా అన్నాడుగా ఇప్పుడు వచ్చింది మెడలు వంచే టైం ఏమాత్రం వుంచుతాడో చూద్దాం

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 месяца назад

    జగనన్న జైలుకు వెళ్లిన పర్వాలేదు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన భాజపాకు షాక్ ఇవ్వాల్సిందే

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 2 года назад +1

    100%

  • @saikumarreddy.s8103
    @saikumarreddy.s8103 2 года назад +5

    Jai jagan anna johar YSR 🔥

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 2 года назад +2

    ఆఖరి బాల్ కూడా డిఫెన్స్

  • @polireddiravi5392
    @polireddiravi5392 2 года назад +1

    Jagananna plzz ask how much we want for state Andhra Pradesh...

  • @నన్నుఅడగండి
    @నన్నుఅడగండి 2 года назад +1

    అంత ప్రాధాన్యత ఉంటే ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, ఇలాంటి ఏదో ఒక అంశంపై పోరాటం చేసి సాధించవచ్చు కదా

  • @LingamUpender
    @LingamUpender 2 месяца назад +1

    Jai jagan anna❤🐅🐅🐅

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 2 года назад +6

    మేడం మన బాబు గారు ని ఎవరు పట్టించుకోవటం లేదు meriana మమత కి కెసిఆర్ కి చెప్పండి

  • @srihari15860
    @srihari15860 2 года назад +1

    మహారాష్ట్ర భా.జ.పా చేతికి వస్తే జగన్ ఓటుకి ప్రాధాన్యం మారవచ్చు.

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 2 года назад +3

    ఛ! ఊరుకో అక్క ....నువ్ మరీనూ. మోదీ పిలిచి అడిగితే తప్ప జగన్ సపోర్ట్ చేయడా..... ఏంటి? లాస్ట్ బాలూ లేదు.... సిక్స్ కొట్టే సత్తా అసలే లేదు

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 2 года назад

    ఎన్నికలముందు జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే.చెప్పినదానికి, చేసేదానికి పొంతనే లేదు.కేంద్రం నుండి అప్పుల పర్మిషన్లు తప్ప నిధుల హామీలు హోదాలు, పోలవరాలు,అన్నీ అట కెక్కేసాయి.సిద్దాంతాలు,విశ్వాసాలు గాలికొదిలేసి మత పార్టీ తో పొత్తులు,పథకాలు కోతలు శుభం రెండేళ్లు గడిస్తే చాలురా అన్నట్టుంది పరిస్తితి

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 года назад +3

    ఇన్ని రోజులు పీకంది ఇప్పుడు ఏంపీకుతారు

  • @spavankumardv83
    @spavankumardv83 2 года назад +38

    రాష్ట్ర హక్కులు సాధించకుంటే తప్పదు భారీ మూల్యం వైసీపీ కి (special status, polavaram )

    • @behumble...7059
      @behumble...7059 2 года назад +2

      Poyie ulcer mandu vesuko...lekutae pawla japam cheyu

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev 2 года назад +2

      @@behumble...7059 nv katti potu jaggu mundu chestava maari japam

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 11 месяцев назад

    i❤venkatareddy.AVR.BRS partey

  • @KonnaJayaram
    @KonnaJayaram 12 дней назад

    Jiycp❤

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b Месяц назад +1

    Jai jagan Anna

  • @sathigopiyadav8087
    @sathigopiyadav8087 2 года назад

    ఆలోచించండి ఏపీ ప్రజలు

  • @svpoint3385
    @svpoint3385 2 года назад +6

    Ycp ki dammu లేదు
    Special status అడగండిరా

    • @vijaykumar-ht6ul
      @vijaykumar-ht6ul 2 года назад +2

      What Do till now CBN

    • @svpoint3385
      @svpoint3385 2 года назад

      @@vijaykumar-ht6ul మెడలు vanchutha అన్నాడు kada
      అన్ని రెట్లు అధికం కావడం ద్వారా ap జనం అంతా chasthunnaru

  • @jamisankar2837
    @jamisankar2837 2 года назад +7

    spcle status demand chyali

  • @msm6940
    @msm6940 2 года назад

    AP TIGER🐯 CM YS JAGAN ANNA

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 2 года назад

    నన్ను రాష్ట్రపతని చేయండి మంచిది

  • @RsivaRsiva-or9fi
    @RsivaRsiva-or9fi 2 месяца назад +1

    ఆంధ్ర evm ప్రభుత్వం.😂😂😂. Paytm బ్యాచ్. చంద్రబాబు. మోడీ.పావూలా.😢😢. లోకేష్. పురందేశ్వరి

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 2 года назад

    No cases no bail

  • @LoveR75-vx1gm
    @LoveR75-vx1gm 22 дня назад

    Devaputhra❤

  • @poornachandraraopidugu7110
    @poornachandraraopidugu7110 2 года назад +3

    ippudu anna special status adagali ycp government lekunte e saari kastame

  • @nakkasreenu9971
    @nakkasreenu9971 2 года назад +1

    ఇలాంటి చేతగాని పాటలు ఎన్ని ఉన్నా బిజెపి తరఫున వ్యక్తి మాత్రమే రాష్ట్రపతి అయితారు చేతనైతే కెసిఆర్ ఇప్పుడు పెట్టింది బి ఆర్ ఎస్ దమ్ముందా

  • @rachineniprasadnnaidu1861
    @rachineniprasadnnaidu1861 11 месяцев назад

    TDP ✌️🐅✌️✌️✌️

  • @syamalajogi58poluru12
    @syamalajogi58poluru12 2 года назад +6

    Joker YCP,🇱🇸👍👍👍

  • @kodamalalincolnbabu3562
    @kodamalalincolnbabu3562 2 года назад +1

    Each and every second we are interested to spend for political newsence the leaders and people could not spend for country development. It's time to think as a citizen of India
    Be care and take care for future generations.

  • @kasinadimpalli8540
    @kasinadimpalli8540 2 года назад +4

    Jai Jagan Kingmaker ✊🙌

  • @sallipera6531
    @sallipera6531 2 года назад

    Jai jaganna

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 2 года назад

    We want special status.

  • @sainathreddygangireddy6554
    @sainathreddygangireddy6554 2 года назад

    It's better if we utilise this opportunity to get Special status Category

  • @user-it5by9gt3s
    @user-it5by9gt3s 2 месяца назад

    Jai Jagan Anna

  • @balatatarao6704
    @balatatarao6704 2 года назад +45

    అమ్మ బాబోయ్ సాధించడమే, వైసీపీకి ఎంత అవకాశం ఉన్నా వీళ్ళు సాధించేది శున్యం

    • @konagallasrinuvasarao2902
      @konagallasrinuvasarao2902 2 года назад

      Abba goppa medhavi laga vunnav anukuntunnavemitra Bala tatarao ga .,nee bollodi laga sollu grafix choopinchalemitra sannasi

    • @vijaykumargorijala816
      @vijaykumargorijala816 2 года назад +4

      Baabu em saaadinchadu

    • @mohanreddykoppula5834
      @mohanreddykoppula5834 2 года назад +3

      @@vijaykumargorijala816 Babu special status nu bondalo pettindu ga

    • @somashekar7333
      @somashekar7333 2 года назад +2

      @@mohanreddykoppula5834 25 Mps unte medalu vanchutam annaru 22+6 unnai emi vancharu

    • @nareshbandla4135
      @nareshbandla4135 2 года назад +1

      @@somashekar7333 medalu vanchadu kada brother Modi kallu pattukodani. Modi kanapadithe chalu anna medalu vanchuthadu.

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 11 месяцев назад

    Sony gandhi nagar Jio BSNL tata.4G.sir request ramireddy sir

  • @theinspired9095
    @theinspired9095 2 года назад

    I think Ratan Tata is fit for President of India

  • @user-pn9sq2db4i
    @user-pn9sq2db4i 11 месяцев назад

    5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వస్తె సీఎం pm out

  • @sureshsiripydi8459
    @sureshsiripydi8459 2 года назад +1

    Jaggadu pekedi em ledu anthe

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 2 года назад

    I love you kranti garu❤

  • @kashboinasiddhartha4042
    @kashboinasiddhartha4042 2 года назад

    Please vote for janaseina party

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 2 года назад +1

    Jagan express last ball six

  • @gudipatichennakesavulu8344
    @gudipatichennakesavulu8344 3 месяца назад +1

    Jagan

  • @dileepkumar_s
    @dileepkumar_s 2 года назад

    Jagan anna cbi cases withdraw chasakune clean sheet evva Manu 😂

  • @bangarusairam2841
    @bangarusairam2841 2 года назад +1

    Avunu Mari 22 MPs tho e 3 yearslo anni techesaru...vidini gelipinchinde vitiki vadatam kosam...😂😂😂😂...25 ivandi anni vanchesta nene nirnaista annduga ipudu chupinchadi

  • @siddulakkineni7966
    @siddulakkineni7966 2 года назад +1

    రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతే జగన్ జైల్ కి వెళతాడు కాబట్టి కచ్చితంగా బీజేపీకే సపోర్ట్ ఇస్తాడు

    • @subbareddyeriki9040
      @subbareddyeriki9040 2 года назад

      Already jail choosinadu jagan.
      CBN gadi katha choodandi.
      Bevarsu CJ retirement tharvatha
      aadni out of the law settlement ku ready.

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 2 года назад +1

    36 case lu ammma overaction cheste bokkkalo vestarani telida enti adigi chudu chanchal guda ne 🤣🤣🤣🤣🤣

  • @Indiann007
    @Indiann007 2 года назад

    Antha ledule. Flexible governance for personal benefit

  • @vijaykumargorijala816
    @vijaykumargorijala816 2 года назад

    Govt ki manchi avakasam

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 2 года назад

    Ayyithe special status garentee