ఈవీఎం కేసు.. బ్యాలెట్ ఓటింగ్ కు నో చెప్పిన సుప్రీంకోర్టు | Supreme Court Ballot Voting | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 апр 2024
  • ఈవీఎం కేసు.. బ్యాలెట్ ఓటింగ్ కు నో చెప్పిన సుప్రీంకోర్టు | Supreme Court Ballot Voting | hmtv
    #ParliamentElections #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 82

  • @user-xd5gw1eb6l
    @user-xd5gw1eb6l Месяц назад +23

    బ్యాలెట్ పేపర్ ఓటింగే మాకు కావాలి

    • @raomunukutla8951
      @raomunukutla8951 Месяц назад

      మీరు 1952 కి వెళ్ళండి.

  • @yvijayakumar9
    @yvijayakumar9 Месяц назад +17

    ఓటర్ స్లిప్ బయట రావాలి మడిచి బ్యాలెట్ లో వేయాలి

  • @rajusp1012
    @rajusp1012 Месяц назад +12

    బాలెట్ పేపర్ మంచిది,
    లేదా కేంద్రం జోక్యం లేకుండా సుప్రీంకోర్టు కు పూర్తి బాధ్యత ఇవ్వాలి.

  • @yvijayakumar9
    @yvijayakumar9 Месяц назад +15

    బీజేపీ ఈవీఎం లో వొద్దు

  • @Mr.ers276
    @Mr.ers276 Месяц назад +11

    Ballet vote is nly right decision

  • @yasinshaik5607
    @yasinshaik5607 Месяц назад +17

    EVM pothe BJP raadu 😅

    • @Boss-iw6xc
      @Boss-iw6xc Месяц назад

      Rip Congress 😂😂 ఈవీఎంలు తెచ్చింది కాంగ్రెస్😂😂😂 బుద్ధిలేని మాట్లాడకు

    • @harinarayana4922
      @harinarayana4922 Месяц назад +1

      100% Correct .

    • @harinarayana4922
      @harinarayana4922 Месяц назад +2

      ​​@@Boss-iw6xcTechindi Congress kavachu kani Danni Misuse chestundi Modi BJP kada ?
      Teste misuse chesedi evaru ?

    • @yasinshaik5607
      @yasinshaik5607 29 дней назад

      @@Boss-iw6xc EVM tho gelichi nene kigu bongu ante lepi notlo pedtaru janalu

  • @snehavideos7441
    @snehavideos7441 Месяц назад +11

    మాకు ఇన్ని సీట్లు వస్తాయని BJP, YCP పార్టీ లు ఎలా చెపుతున్నాయి!? AP లో YCP పార్టీ జగన్ చెప్పినట్టు 151 అసెంబ్లీ సీట్లు, TDP కి 23 సీట్లు ఖచ్చితంగా ఎలా వచ్చాయి!? ఇదెలా సాధ్యమో, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు కే తెలియాలి!?

  • @bsr3509
    @bsr3509 Месяц назад +11

    మీరు ఎన్ని చెప్పినా EC వినదు ఎందుకంటే అది వేరే వాళ్ల చేతిలో ఒక కీలు బొమ్మ.సాధారణ ప్రజలకు ఓటు వేసినపుడే ఆలోచిస్తాడు కానీ మిగతా విషయాలు పట్టించుకోడు.టెక్నాలజీ పెరిగాక రక రకాల మోసాలు మొదలయ్యయి

    • @harinarayana4922
      @harinarayana4922 Месяц назад

      Modi chetilo ani vevastalu Kiku Bommalu ayi poyayi , CBI , ED IT , CEC and now Juduciary also , why can't Court orders Countung of Full VVPD's Slips ?

  • @muligedevadas8020
    @muligedevadas8020 Месяц назад +13

    Evm hatavo desh Bachao

  • @saleemmohammed4058
    @saleemmohammed4058 Месяц назад +6

    Supreme Court kuda BJP ki ammudu poinda?

  • @Akeera894
    @Akeera894 29 дней назад +4

    🤔🤔EC నీ బిజెపి వాళ్లకి అనుకూలంగా నియమించుకున్నారు ఇంకా ఆదేశించడం ఏంటి ఖర్మ 🤦🤦🤦🤦
    ఈడి,సిబిఐ, సుప్రీంకోర్టు మొత్తం బిజెపి గుప్పిట్లో ఉంది ప్రజలకి న్యాయం ఎమ్ జరుగుతుంది🧐🧐🤦🤦🤔🤔
    🙏🙏ప్రజలారా ఒకటే గమనించండి గుళ్ళు, మసీదులు, చర్చిలు కాదు మన కుటుంబాలను పోషించేది,
    రాజకీయనాయకులు వారి స్వార్థoకోసo మత రాజకీయాలు ఊబిలో మనం యాంటీ మతం అనే ఇంజక్షన్లు మన మెదడులో నూరుపొస్తునారు కావున ఓటు బ్యాంకింగ్ జరుగుతుంది ప్రజలు గమనించాలి.
    మీడియాలో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా చూపించి ఎలక్ట్రానిక్ మీడియా ని వాడుకుంటున్నాయి.
    యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లలో మతప్రచారాలు తప్పుడుగా చూపించి ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే లాగా చేస్తున్నారు అవే నిజమని మనం బలంగా గుడ్డిగా ఇరు మతాలను ద్వేషిoచేలాగా నమ్ముతున్నాము🤦🤦😲😲😲..
    🤔🤔🤔చివరికి ఏం జరుగుతుందో తెలుసా మూడో ప్రపంచయుద్ధం రావడానికి మూల కారణం అవుతుంది ఇదే గమనించాలి ప్రజలారా..... జై హింద్ 🙏🙏🙏🙏🙏

  • @mahendar1235
    @mahendar1235 Месяц назад +5

    బీజేపీ. బాటలో సుప్రీం

  • @bharatpro8621
    @bharatpro8621 Месяц назад +7

    Vvpat slip count cheyali

  • @pakerlanagarjuna5641
    @pakerlanagarjuna5641 Месяц назад +17

    న్యాయమూర్తులు కూడా మోడీగారి కనుసైగళ్ళో పని చేస్తుంటే ప్రజలకు ఇష్టమైన తీర్పులు ఏక్కడ నుండి వస్తాయి,

  • @VunnamHanumanth
    @VunnamHanumanth Месяц назад +16

    సర్వేలు రిగ్గింగ్ ఈవీఎంలు టేమ్ రింగ్ అదేమోడీ. గెలుపు

    • @bsr3509
      @bsr3509 Месяц назад

      మొట్ట వ్యవస్థలు అన్నీ నాశనం ఐయిపోయాయి

  • @saranyakanaparthi4347
    @saranyakanaparthi4347 Месяц назад +11

    100/ EVM lo vote BJP ke padutundi

  • @srikanthvemulapalli1052
    @srikanthvemulapalli1052 Месяц назад +7

    ఆ కేసు వెళ్లిన బెంచ్ చూసిన తర్వాత
    వివి పాడ్ స్లిప్పులు.లెక్క పెట్టడానికి కోర్టు ఒప్పుకుంటుంది అని ఈ దేశంలో మెడకాయ మీద తలకాయ ఉన్న వారు ఎవరు అనుకోలేదు

  • @perumallaah4240
    @perumallaah4240 Месяц назад +3

    ఫ్రాడ్ ఉన్నది అంటే మళ్ళా evm లు అంటే తప్పు చేయమన్నట్లేనా సుప్రీం గారు.

  • @aakarshana8063
    @aakarshana8063 Месяц назад +2

    దొంగ యెన్నికల వ్యవస్థ గోవిందా ?.....పోనీ !? - విజయ్, ఒంగోలు

  • @aakarshana8063
    @aakarshana8063 Месяц назад +3

    ఏ రష్యా వాడో ,అమెరికా వాడో ఈ పాటికి టాంపర్ చేసే వుంటారు ? - విజయ్ ,ఒంగోలు

  • @raomunukutla8951
    @raomunukutla8951 Месяц назад +1

    వంక లేనమ్మ డొంక పుచ్చుకుని వేళ్ళాడిందట

  • @ursprincess
    @ursprincess Месяц назад +1

    bjp drama bjp emi chepte ade kada, superm court emi chesiddi

  • @kammariramulu6733
    @kammariramulu6733 Месяц назад +1

    Avunu ED, CBI,EVM nammoddu, prajalennukunna govt nammodu,idenaa veellu cheppedi, edi nammoddu ante administratin ela nadusthundi, 2014 nunde EVM unnava, otami nispruha tho ilaa maatlaaduthunnaru,

  • @sriharip96
    @sriharip96 28 дней назад

    We want Ballot box ✅

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Месяц назад +1

    Ballet ku supreme court yela oppukuntundi.repu election pettukini . eppudu time ledu ga.e time lo ..yela . Ballet paper's tho elections jaripinstaru.

  • @brswamybrs1991
    @brswamybrs1991 Месяц назад +2

    So, Now Modi wins 500+ seats.. then no democracy, ADHAANI becomes world No1 Billionaire..

  • @user-pu7uz1sq1x
    @user-pu7uz1sq1x 22 дня назад

    Nice decision by Supreme Court.

  • @LahariMathyala
    @LahariMathyala 29 дней назад

    Central lo Congress osthe EVM lu tesesthamu Ani Congress manifesto lo pettochu kadha antha problem ithe... Telangana , Karnataka lo re election ballot tho pettamanochu kadha??

  • @Sitamani...
    @Sitamani... 28 дней назад +1

    Evm vunnantha varaku modi ki bayam ledhu ade aa modi dairyam ,ballot papers lo jarigite anthe bjp pani govinda

  • @gudusairamulu735
    @gudusairamulu735 28 дней назад

    Evmlu vadhu

  • @aakarshana8063
    @aakarshana8063 27 дней назад +1

    కనిపించని రాముడి గుడి కట్టే శ్రద్ధ ఈ నీతిమాలిన దేశానికి అమాయకుల బద్రత పై లేదురా ? ఓట్లేయటం చేత కాకపోయినా ఈ వెదనలు ప్రజాస్వామ్యం పెట్టుకోని యేదో అహోరిస్తారు ఇప్పుడు,అవును ? -విజయ్, ఒంగోలు

  • @venkatyannam3993
    @venkatyannam3993 29 дней назад

    asalu vaddu baaaboy ani mottukuntunna morro ani cheputunna balavanthamga e digital fraud systemni support chestunnaru....where is public supportive system

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 Месяц назад +1

    తెలంగాణ లో కాంగ్రెస్ evm వల్లనే గెలిచినది

    • @ashoku5102
      @ashoku5102 29 дней назад

      ని దొంగ bjp కి ఎంపీ సీట్స్ కావాలి. ఈవీఎం ద్వారా

  • @srinivasareddy3747
    @srinivasareddy3747 Месяц назад +2

    Good decision by Supreme Court

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv 27 дней назад

    S.C is fan of modi

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Месяц назад

    Rip Congress 😂😂

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Месяц назад +1

    ఈవీఎం మిషన్ తెచ్చిందే కాంగ్రెస్😂😂😂 బుద్ధిలేని మాట్లాడుతుంది కాంగ్రెస్

    • @perisatyanarayana817
      @perisatyanarayana817 Месяц назад

      Machines తెచ్చింది కాంగ్రెస్ కానీ టాంపరింగ్ అవుతున్నాయి అని అనుమానం వచ్చింది మాత్రం బీజేపీ పాలనలోనే.కనుకే ballot papers ఉపయోగిస్తేనే మంచిది.

    • @Boss-iw6xc
      @Boss-iw6xc Месяц назад

      @@perisatyanarayana817 ట్యాంపరింగ్ అవుతుందని కాంగ్రెస్ తెలియదా. గుడ్డిగా ప్రవేశపెట్టింది

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 29 дней назад

    గవర్నర్ పోస్ట్ హామీ పథకం

  • @user-jc7ru6rb3i
    @user-jc7ru6rb3i 29 дней назад

    "BJP tampering or changing EVMs to win "common people decision.💯🌞

  • @venkatyannam3993
    @venkatyannam3993 29 дней назад

    bjpki oka vote vesthey 2 leda inka akkuva poll avuthayi...edey ekkadi kutantram

  • @khadeermd3515
    @khadeermd3515 Месяц назад +1

    Evm pettali but counting matram vvpat ni cheyali..

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Месяц назад

    Nammakam ga vnda batte modi mosam chestunna du.court kuda prajalaku nyayam cheyaka pote .enka court lu yenduku.. Ballet paper's tho elections jaripinste court ku vochina problem yenti

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Месяц назад

    Bayam pattukundhi gora otami thappadhani vanuku modhalayindhi E V M la nepathamtho sanubhuthi pondhalani drama pappuludakav janam eduecate ayinaaru

  • @a.rebellion2011
    @a.rebellion2011 Месяц назад

    Yes 100% right 👍 slip visable ga vundali

  • @saleemmohammed4058
    @saleemmohammed4058 Месяц назад +1

    BJP ki ammudu poindi Supreme Court..

  • @nagendrakrishnakumarbudida964
    @nagendrakrishnakumarbudida964 Месяц назад

    God may not save our country. The citizens may know that the court may favour EVMs.

  • @manjulabolla7334
    @manjulabolla7334 Месяц назад +1

    I want ballot voting.. It is the duty of election Commission to provide ballot voting.. Until unless ballot voting is restored I will not vote.. EVM hatao dhesh bachao

  • @SyedNaseer-jj6wh
    @SyedNaseer-jj6wh Месяц назад

    Ballet paper unte BJP ki 40 seat kuda ravu

    • @Boss-iw6xc
      @Boss-iw6xc Месяц назад

      Rip Congress 😂😂😂

    • @Boss-iw6xc
      @Boss-iw6xc Месяц назад

      తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చింది😂😂😂

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Месяц назад

    Ballet ku supreme court yela oppukuntundi.repu election pettukini . eppudu time ledu ga.e time lo ..yela . Ballet paper's tho elections jaripinstaru.