12 వేలతో మట్టి పాత్రల బిజినెస్ మొదలుపెట్టాం । Business Book

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • మట్టి పాత్రల వ్యాపారం గురించి ముల్కశిర విజయ్ గారు ఈ వీడియోలో వివరించారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన Business Book సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : మట్టి పాత్రల వ్యాపార మాది | Business Book
    Clay Pots Business Arogya Bharath
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BusinessBook #TeluguBusiness #మట్టిపాత్రలు

Комментарии • 67

  • @businessbook123
    @businessbook123  10 месяцев назад +3

    Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
    వెబ్ సైట్ : www.thebusinessbook.in
    అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

  • @shivaaddepally1385
    @shivaaddepally1385 11 месяцев назад +3

    Rajendra reddy garu 👏🙏 your doing nice job

  • @MANIKANTANAIDU9944
    @MANIKANTANAIDU9944 Год назад +7

    Andariki itu vanti vishayalanu teliya chestunna rajender anna ku 🙏🙏🙏

  • @venkatchaganti4695
    @venkatchaganti4695 Месяц назад

    మట్టి వంట పాత్రలు ఉపయోగం
    1)ఆహారములో ఉండే అన్ని పోషకాలు మన శెరీరానికి అందుతాయి
    షుగర్ BP అల్సర్ gas నరాల బలహీనత లో రావు
    Ok నిరూపణ ఏంది?
    Ans :గూగుల్ లో oxford యూనివర్సిటీ ని చర్చ్ చేయండి
    ఆన్సర్ వస్తుంది old is gold

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 11 месяцев назад +5

    కుల వృత్తి చాలా గోప్పది సూపర్ బాబు 🙏🙏

    • @shaikhazarth3187
      @shaikhazarth3187 11 месяцев назад +1

      మొబైల్. నెంబర్. Pls

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 11 месяцев назад

    Kulavrittiki minchinadi ediledu guvvalachinna..😂 mattikundalanu vadakamu valana paryavanamunaku, praja arogyaritya chalamanchidii..❤

  • @youngminds1131
    @youngminds1131 22 дня назад

    Chemical free matti patrala gurinchi cheppandi.

  • @suvarnakanthiplantsandtree7053
    @suvarnakanthiplantsandtree7053 11 месяцев назад

    Warangal kazipetku kuda suply chestara enthaparches cheste kazipet ki pampestru plz ans mee

  • @m.r.n8163
    @m.r.n8163 11 месяцев назад +1

    Paatralu chala bagunnai thammudu

  • @srinivasulunaidu5845
    @srinivasulunaidu5845 11 месяцев назад +1

    Good and nature friendly job.

  • @LingareddyPola
    @LingareddyPola 11 месяцев назад

    Me వీడియోలు చాల బాగుంటాయి

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 11 месяцев назад

    Nice like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns gift done

  • @ramanaraopothula8351
    @ramanaraopothula8351 2 месяца назад +1

    ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ ఇవ్వకుండా ఈ వీడేమో వాళ్ళ ఉపయోగము ఏముంది.?

  • @juvviguntasrihari5168
    @juvviguntasrihari5168 11 месяцев назад

    🎉🎉🎉🎉🎉
    Super hero
    👍👍👍👍👍

  • @LakshmiDevi-t4o
    @LakshmiDevi-t4o 11 месяцев назад

    Namaste Rajendra bro, the way you interact with these small businesses and bring forth the details is very commendable.. Kudos to you brother.very useful videos..much appreciated

  • @ram11191119
    @ram11191119 Год назад +4

    GREAT POST..!

  • @bhulaxmireddy6614
    @bhulaxmireddy6614 11 месяцев назад +2

    He is not manufacturing
    He is bringing from outside

  • @muneermohammad7104
    @muneermohammad7104 Год назад +2

    Environment friendly

  • @thomas1947-f1q
    @thomas1947-f1q 11 месяцев назад +10

    మేము మీ మట్టి పాత్రలు కొనాలంటే ఎలా మీ అడ్రస్ పెట్టండి

  • @vudumadilakshmi1943
    @vudumadilakshmi1943 11 месяцев назад +1

    👏👍

  • @vishveshwarkovuri9889
    @vishveshwarkovuri9889 6 месяцев назад

    Courier facility available unda brother?

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 11 месяцев назад +1

    Jai Shudra Caste 😊 - ( BC )
    Jai Kula Vruthi 😊
    🚩 Jai Shree Ram 🚩
    BC. Reservation .... 27%

  • @Anithalaban
    @Anithalaban 11 месяцев назад +2

    naa patra monnane techukunna chitlindi

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 11 месяцев назад

    Very good supper

  • @NaithikBurra
    @NaithikBurra 11 месяцев назад

    Nice Vedio

  • @bharathibharathi9357
    @bharathibharathi9357 11 месяцев назад +1

    I'm also shalivahana

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 11 месяцев назад +1

    Good information

  • @musclememory7963
    @musclememory7963 11 месяцев назад

    Easy ga break ayethunaye already use chesam

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 10 месяцев назад

    hyd lo మీ స్టోర్ ఎక్కడ వుంది.

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 8 месяцев назад

    Do you send abroad

  • @supriyasingarao7554
    @supriyasingarao7554 14 дней назад

    Address please

  • @vjr1134
    @vjr1134 10 месяцев назад +1

    dintlo kuda chemical kalustundi, anta smuth, anduke undi

  • @eshwark75
    @eshwark75 9 месяцев назад

    అయన మొబైల్ నంబర్ పెట్టరా. మేము కొంటాము ఎంకరేజ్ చేస్తామ్

  • @NaryanaRao-f7c
    @NaryanaRao-f7c 11 месяцев назад

    Sure

  • @playlistajsy4486
    @playlistajsy4486 Месяц назад

    Sleeping partner chance untey cheppandi ninu amount isthanu alanti business ina okay Hyderabad near

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 11 месяцев назад +5

    Anna ivi chemical kundalu

  • @sharvanivadapalli7477
    @sharvanivadapalli7477 11 месяцев назад

    nice video

  • @Saibhagya143
    @Saibhagya143 9 месяцев назад

    Lb nagar lo yekkada

  • @tirumalaayyangar4803
    @tirumalaayyangar4803 4 месяца назад

    Colours are used which is dangerous for health

  • @shivaaddepally1385
    @shivaaddepally1385 11 месяцев назад +4

    How to contact

    • @rajsai165
      @rajsai165 11 месяцев назад

      See on this video at 6:38

  • @brlreddy9473
    @brlreddy9473 11 месяцев назад

    ❤❤❤❤❤

  • @manekbasha2229
    @manekbasha2229 11 месяцев назад

    Address?

  • @prakash_B3412
    @prakash_B3412 Год назад +1

    Borewell business🎉

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 11 месяцев назад

    Solar FPO's girinchi vedio cheyandi anna

  • @prasadsaliganti1406
    @prasadsaliganti1406 11 месяцев назад

    అన్న నమస్తే మేము కుమ్మరి వాలమన ఇవి మాకు కావాలి వీటి డీటైల్స్ మాకు కావాలి అన్న

  • @anna.ggod.marnigkamishetis6487
    @anna.ggod.marnigkamishetis6487 11 месяцев назад

    Mimu kuda

  • @venkataswammig9268
    @venkataswammig9268 11 месяцев назад

    Jai salivahana

    • @lingalarajabhushanam6796
      @lingalarajabhushanam6796 10 месяцев назад

      మీరు ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు పంపగలరు తెలుపగలరు

  • @mr.buildingwork6762
    @mr.buildingwork6762 7 месяцев назад

    Shop pH no, v card display

  • @muralijunjunuri6177
    @muralijunjunuri6177 11 месяцев назад +1

    Mobile no పెట్టండి

  • @srinivasaraopasam8171
    @srinivasaraopasam8171 11 месяцев назад +1

    వారి మొబైల్ నెంబరు ఇవ్వండి

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 11 месяцев назад

    Mobile number petti unte baagundu