యాదవ వంశం మొత్తం మహాభారతంలో నాశనమైంది కాబట్టి నేటి యాదవులు ఎవరు? | Mystery of Yaduvansh

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2023
  • యాదవ వంశం మొత్తం మహాభారతంలో నాశనమైంది కాబట్టి నేటి యాదవులు ఎవరు? | Mystery of Yaduvansh
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 785

  • @SURESHBALUSANI
    @SURESHBALUSANI 11 месяцев назад +147

    మహా భారతంలొ యాదవ్ ల పాత్ర ఎంతో ఉంది మరి ఇప్పుడు హిందూత్వాన్ని కాపాడే భాద్యత కూడా ఉంది తెలుసుకోండి తెలియ చెప్పండి జై కృష్ణ

  • @balram1541
    @balram1541 11 месяцев назад +89

    ధర్మ రక్షణ కోసం తన వారి ప్రాణాలను కూడా కాపాడలేదు హరే కృష్ణ

    • @AkashJanamanchi
      @AkashJanamanchi 11 месяцев назад

      Endukantey vani kodukulu moorkulu kabbati

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 10 месяцев назад +19

    నేను యాదవ్ అని చెప్పడం గర్వం కాదు ఆయన చెప్పిన తత్వం గ్రహించాను చెప్పగలిగితే లేదా ఆ తత్వ్తాన్ని అనుసరించి ఆచరించాం చెప్పగలిగితే అది గ్రేట్ ఇంకా ఏంటంటే దేవునికి కులం లేదు అని తెలుసుకోవాలి ఒక్క సారి పాండురంగస్వామి (శ్రీకృష్ణుడు )భక్తుల కథలు చదవండి ఆయన కులాన్ని చూసాడా భక్తి చూసాడా తెలుస్తుంది జై పాండురంగస్వామి 🙏🏻🙏🏻

  • @thripura02
    @thripura02 6 месяцев назад +8

    🙏🌹🙏 హరే కృష్ణ 🙏🌹🙏 చాలా బాగా చెప్పారండి ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు కృష్ణుడు పుట్టిన వంశంలో పుట్టామని ❤❤❤❤

  • @suresheswer
    @suresheswer 11 месяцев назад +92

    దేహ త్యాగం కాదు అవతారం చాలించడం అంటారు బ్రో మీ వివరణ బాగుంది జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్

  • @yadavthotla3571
    @yadavthotla3571 11 месяцев назад +135

    నా జన్మ దన్యమైంది యాదవ వంశంలో పుట్టినందుకు

  • @erikamallaiah7171
    @erikamallaiah7171 9 месяцев назад +32

    Proud to be Indians, no caste for God, all r equal in his sight.

  • @dilipkumar-hc5kq
    @dilipkumar-hc5kq 11 месяцев назад +65

    Jai yadavs,im not yadav but still respect to them,they never convert to other religions

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 7 месяцев назад +4

      They are also converting to bloody Christianity in AP.

    • @nagasriankam6
      @nagasriankam6 25 дней назад

      ​@@venkateswararaoparuchuri3026 అవును బీరో

  • @rameshgorla4659
    @rameshgorla4659 11 месяцев назад +12

    బ్రాహ్మణ స్ర్తీ కి క్షత్రియ పురుషునకు కలిగిన సంతానమే యదు. యాదవులు. యాదవులు చంద్రవంశ క్షత్రియులు.

  • @rangapuramharinathyadav8278
    @rangapuramharinathyadav8278 11 месяцев назад +29

    🦚 🐄 🕉️ యాదవయ మాధవాయ కేశవాయ నమో నమః 🦚🐄🕉️

  • @PrathyushaYadav-si5fh
    @PrathyushaYadav-si5fh 6 месяцев назад +12

    థాంక్స్ అన్న ఎన్ని రోజుల కూ నాకు ఒక డౌట్ క్లియర్ అయింది జై యాదవ్స్ జై మాధవ్ ,🙏🙏🙏🙏🙏🙏

  • @varada2695
    @varada2695 11 месяцев назад +6

    మీరు చెప్పిన విధానం మరియు మీ గొంతు చక్కగా వుంది

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 11 месяцев назад +115

    మహాభారతం లో యాదవ్ ల పాత్ర ప్రత్యేకం జై యాదవ్ జై మాధవ్

  • @SivaBonela-im1lw
    @SivaBonela-im1lw 10 месяцев назад +27

    voice+backgroundmusic+nighttime+headphones+ Sri Krishna story=❤

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 11 месяцев назад +123

    Proud to be Yadav 💙 Jai Krishna 💙

    • @anjianjiyadav1503
      @anjianjiyadav1503 11 месяцев назад +7

      జై యాదవ్ జై మాదవ్💪💪❤

    • @ranir466
      @ranir466 9 месяцев назад +3

      Achaaa anthaa proud gaa unteyyy nijamgaa aaa gorrelanu mekalanu champi tindadam maneyandi real krishna tatvam yentooo telsukondi , andhariki teliseylaaa krishna bakthini panhandle, then u can feel proud as yadav , jeevulani champi tinevaariki proud ga feel ayyee right a ledhu

    • @ranir466
      @ranir466 9 месяцев назад

      Panchandi

    • @HarishYadav-nm8vs
      @HarishYadav-nm8vs 9 месяцев назад +4

      ​@@ranir466 నీకు పీకే పని ఏం లేదా అందుకే ఈ కామెంట్ పెట్టావు

    • @user-dh7jc1gj7z
      @user-dh7jc1gj7z 8 месяцев назад +2

      Krishnudu gouvlanu kacharu kani mekalu ,gorrelu kadu mundu adi telusukoo

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 11 месяцев назад +24

    జై శ్రీకృష్ణ పరమాత్మ 🙏🙏🙏

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 9 месяцев назад +8

    జై శ్రీ కృష్ణ ❤ జై యాదవ్ జై జై మాధవ్ 🙏🙏🙏

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 10 месяцев назад +4

    జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే.... జై మాధవ్ జై యాదవ్

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 11 месяцев назад +6

    జై శ్రీకృష్ణ జై యాదవ్ జై మాధవ్ 🚩🕉️🇮🇳🛕

  • @muralikrishnayadavnammi5911
    @muralikrishnayadavnammi5911 10 месяцев назад +33

    Proud to be Yadav Jai YADAV JAI JAI YADAV🔥

  • @user-no7yx3cs1e
    @user-no7yx3cs1e 11 месяцев назад +34

    Jai shree krishna ji
    Jai YADAV

    • @chittinaidu3613
      @chittinaidu3613 11 месяцев назад +3

      Brother...miru mathramey first Jai Sri Krishna annaru, tharuvatha jai yadhav annaru❤️❤️❤️

  • @gangababunimmala1474
    @gangababunimmala1474 11 месяцев назад +11

    నేను యాదవ్ నిగా janminchi nandhuku garvamuga unnadhi

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 11 месяцев назад +8

    జరిగిపోతున్న కాలక్రమం లో "కురు" వంశం కూడా ఏమైందో ఒక వీడియో చేయండి బ్రదర్.... 🙏
    ఈ సందేహం కూడా మాలో తీరుస్తారు అని ఆసిస్తున్నాము....

    • @Gandivadari_Arjun
      @Gandivadari_Arjun 10 месяцев назад +2

      యయతి రాజు చిన్న కుమారుడు పురు ముసలి తనం తీసుకోడం వల్ల ముదిరాజ్ అయ్యాడు.. పురు ముదిరాజ్ వారసుల్ కురు పాండవులు ♥️

  • @sivabhatraju1763
    @sivabhatraju1763 7 дней назад

    హిందూ సోదరులు తరఫున యాదవ సోదరులు తరపున శ్రీకృష్ణ భక్తుల తరుపున ఈ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు,, జై శ్రీ కృష్ణ

  • @bhannureals9
    @bhannureals9 9 месяцев назад +5

    JAI SHREE KRISHNA
    RADHE RADHE
    Thank you for making wonderful video 🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏
    Love from Eswar Yadav Vizag Andhra Pradesh

  • @srinuyadavpaisaka4481
    @srinuyadavpaisaka4481 11 месяцев назад +451

    ఇన్ని రోజులకి. నా ప్రశ్నలన్నిటికీ సరైన సమాదానాలు దొరికాయి.. జై యాదవ్. జై జై మాధవ

    • @srinivaspatel78
      @srinivaspatel78 11 месяцев назад +12

      Bhagavt geetha lo undha idi

    • @sandeepkls22
      @sandeepkls22 11 месяцев назад +29

      Meeru alaney kulam ki jai anandi ma reservations safe😎😂

    • @lord3521
      @lord3521 11 месяцев назад +9

      @@sandeepkls22 converted aa mama nuvvu 😎✌️

    • @bbhaskar5980
      @bbhaskar5980 11 месяцев назад +7

      @@maheshmv500 మిడి మిడి gynam ఖర్మరా బాబూ

    • @iammealways1124
      @iammealways1124 11 месяцев назад +17

      ​@@sandeepkls22 Takkuva kulam ani Reservations tisukuntaru kani takkuva kulam ani anakudadu anta 😂
      Hypocrisy ki kuda koncham limits undali.

  • @dharmarajukillada5692
    @dharmarajukillada5692 11 месяцев назад +83

    మనది సనాతన వైదిక ధర్మం అని కులాలు తెగలు ఇందులో నుండి వచ్చాయ్ అలాగే మన ఇతిహాసాలు పురాణాలు దేవాలయాల అవగాహన లేదు. అన్ని తెలుస్తుంది.(హిందువులు కి)ఇంకా విషయానికి వస్తే శ్రీ కృష్ణుడు కులంలో పుట్టి పెరిగినాడు. ఇది మహా భారతంలో వుంది. వసుదేవుడు యాదవుడు దేవకీ భోజవంశత్తులు ఈ భూమి మీద రెండు రాజూవంశాలు ఉండేవి . అవ్వి సూర్యవంశా మరియు చంద్రవంశం ఈ చంద్రవంశం నుండి వచ్చిందే యదువంశం (యదు మహా రాజు) వీలు రాజ్య పరిపాలన కోల్పోయారు. (యయాతి శాపం కారణంగా)కౌరవ పాండవులు చంద్రవంసంలో వాళ్ళే వీలుకు రాజ్య పాలన అర్హత వుంది. ఈ యదు వంశంలో పుట్టినాడు మహా విష్ణువు(కృష్ణుడు) ఇందులో అందకా (రుకుమిని), భోజా (కౌజుడు), అనేకా వంశాతులు వునారు. వీలు అందరూ యాదవ్ వీరులే వీళ్ళు అందరూ రాజ్య పాలన చేశారు. యాదవుల(ఆది గొల్ల, (కృష్ణుడు),నల్ల గొల్ల, గోదాం గొల్ల, ఎర్ర గొల్ల,తెల్ల గొల్ల,జాదవ్, మరియూ అనేక గొల్ల జాతులు ఉన్నాయి.) వీలు వృత్తి గోవులు మేపడం(పాలు నెయ్యి,వెన్న, మజిక) ఇంకా వ్యవసాయం చేయడం ఇంకా ఎన్నో విషయాలు వీళ్ళు గురించి మహ భారతంలో వుణయ్యి వీళ్ళు రాజ్యపాలన కూడా చేశారు. గోవును పర్వతాలు, చెట్టులు, పశుపతి(ఈశ్వరుడు),అమ్మవారిని ,కృష్ణుడు, పూజిస్తారు. కృష్ణుడు కంటే ముందు ఆది పరాశక్తి పుట్టింది. యశోద కడోపున ఈమెను కౌముజుడు నరకబోతుండగా ఆకాశంలో మాయం అవుతుంది.అష్ట్ భుజాలతో ఇది చరిత్రా జై యాదవ్ జై భారత్, జై సనాతన హిందూ ధర్మం 🇮🇳🇮🇳🇮🇳🧘🧘🕉️🕉️🕉️ జై హిందుస్థాన్ సమస్త జీవకోటి ఒకటే ఒక దగ్గరి నుంచీ వచ్చాయీ. గుణ్ణం బట్టి వర్ణం,కులం వుంటుంది. పుట్టుకతో ఏది రాదు. కర్మ ఫలం(పరమాత్మ మాయ) తెలుసుకొని నడుస్తే అంతా ఒక్కటే మన హిందూ సాంప్రదాయం దేవాలయాలు, ధర్మాన్ని కాపాడంది. ఇట్లు మీ హిందువు🕉️🕉️🧘🇮🇳💞

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 месяцев назад +3

      Ilantivi nammakudadhu...brammanulu ee darmam aa darmam ani srushtinchi hindu mathanni nashanam chesaru... Unave 4 castes matrame kshatriya
      Brammana
      Vyshya
      Shudra
      Anthe...ee kulala kampu vedhalalo ledhu

    • @chittinaidu3613
      @chittinaidu3613 11 месяцев назад +2

      @@k.jagadish2916 brahmna ,kshathriya,vaishya,shudhra

    • @malleswararao2772
      @malleswararao2772 11 месяцев назад +6

      ​@@k.jagadish2916bro he is saying about clan (vamsam) not kulam (caste)

    • @R.E.Cullen
      @R.E.Cullen 11 месяцев назад +2

      This is funny..mahabharatam prakaram yadav vamsham anedi aavulu,gorlu penchukune vamsham...so annee chotla ala penchukune jaatulu yadavulu Ani chepukunnaaru yadavulu ante sanskrit lo aavulu gorlu penchukune vaallu ...Telugu lo gorlu kase vaallu golla Ani pettukkunnaaru ..so later yadavs Ani add chesukunnaaru..it applies to all castes..even bhisma oka fishing race ..so allaa fishing chesevaallu gangaputra Leda bhishma kula ani pettukkunnaaru....

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 11 месяцев назад +1

      Jaisriram jaisrikrishna ❤❤

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 7 месяцев назад +3

    ధర్మాన్ని కాపాడటం కోసం అధర్మ యుద్దం కొన్ని సందర్భాలలో కృష్ణుడికి తప్పలేదు...
    కానీ ఆ అధర్మం అనే కాలం కర్మ గా భగవంతుడిని కూడా వెంటాడింది అంటే కాలం చాలా శక్తివంతమైన ది అని మనం అర్థం చేసుకోవాలి....
    కృష్ణం వందే జగద్గురుమ్.... 🚩🚩

  • @vikranthyadav2193
    @vikranthyadav2193 11 месяцев назад +8

    యాదవ వంశం మే గొప్ప వంశం

  • @n.c.s...factsandhistory929
    @n.c.s...factsandhistory929 11 месяцев назад +65

    అరుంధతి (మాదిగ) ను పెళ్ళి చేసుకున్నా వశిష్ఠుడు కౌరవ పాండవుల వంశానికి మూలం అయ్యారు... కృష్ణుడు జాంబవతి (మాదిగ) ను చేసుకున్నాడు.... ఒకవేళ మాదిగలు తక్కువ జాతి వారు అయితే వారెందుకు పెళ్ళిళ్లు చేసుకున్నారు... మాదిగలను sc లోకి యాదవులను Bc లోకి నెట్టి మన కుటుంబ సంబంధాలను విడదీసి తక్కువ జాతులుగా మార్చి రాజకీయం చేస్తున్నారు... దీనిని గుర్తించి యాదవులు మాదిగలు మన హక్కుల కోసం పోరాడండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 11 месяцев назад +1

      Yaadavulu SC lani enta takkuvaga chustaro telusa bhayya.

    • @MalasaniSubrahmanyam-vi1or
      @MalasaniSubrahmanyam-vi1or 11 месяцев назад +2

      Yes bro
      Your point is great

    • @n.c.s...factsandhistory929
      @n.c.s...factsandhistory929 11 месяцев назад +1

      @@odyaramshirisha5071 andhuke anna sc lo madhiga laku vaalaki vunna relations gurthuchesey prayatnam chesaa🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @ashokarudra3891
      @ashokarudra3891 11 месяцев назад

      @@odyaramshirisha5071 nenu ayithe eppudu chudaledhu niku jarigina incident ento cheppandi madam?

    • @rajia8584
      @rajia8584 11 месяцев назад

      Inka yekkada vunchutaeu hindhu dharam ni nasanam cheyadam target ga pettukoni manaku. Asalu devude ledu anni cheppu matamarpidi chestunte em chestam sc bc st oc anni rakka rakkalagu chesi andhari Vida kottaru

  • @ybnstars7267
    @ybnstars7267 11 месяцев назад +6

    Ee story naaku four years unnappudu maa nanna chepparu same to same anni visayalu eppudu meru chepputhunnaru 100% nijam

  • @anjianjiyadav1503
    @anjianjiyadav1503 11 месяцев назад +45

    జై యాదవ్ జై మాదవ్ ❤❤❤

  • @chandratalks8278
    @chandratalks8278 11 месяцев назад +3

    అన్నా love u అన్నా. ఇన్ని రోజులు కి క్లారిటీ ఇచ్చావ్. Tqs అన్నా

  • @umamaheswaripalli1361
    @umamaheswaripalli1361 9 месяцев назад

    Super ga cheparu chala Mandiki ee dowit vunndi clear ga cheparu thank you

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 10 месяцев назад +4

    యడువంశము గురించి చక్కని విశ్లేషణ చేశారు...ధన్యవాదాలు.
    భగవంతుడైన కర్మ ఫలం అనుభవించాల్సిందే అన్నదానికి నిదర్శనం వాలి .త్రేతాయుగంలో వాలి ద్వాపర యుగం లో కిరాతుడిగా జన్మించాడు. శ్రీ రాముడిగా అవతారము చాలించి మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా జన్మించి అవతారము చాలించే సమయము ఆసన్నమైనపుడు కర్మ ఫలం అనుభవించాల్సిందే కనుక దూర్వాసుని శాపము, గాంధారీ శాపము ఫలించి కిరాతకుని బాణముతో అవతారము చాలించాడు.... యాదవులు అందరు కురుక్షేత్ర సంగ్రామంలో మరణిస్తే ఇప్పుడు ఉన్న యాదవులు ఎవరు అనే సందేహానికి చక్కని వివరణ ఇచ్చారు. యాదవులు అందరు చంద్ర వంశ క్షత్రియులు. కౌరవులు, పాండవులు అందరు కూడా కురువంశము నకు చెందిన యాదవులు.

    • @rsvenuprasad1432
      @rsvenuprasad1432 6 месяцев назад

      శ్రీ కృష్ణుడు యాదవ వంశంలో జన్మించలేదు.......
      యాదవ వంశంలో జీవించారు.

  • @DrPuneethRajkumar-hv2wi
    @DrPuneethRajkumar-hv2wi 11 месяцев назад +6

    సూపర్ ❤❤

  • @yaswanth138
    @yaswanth138 11 месяцев назад +19

    Proud To be Yaadav ❤

  • @SaiKrishna-bb2et
    @SaiKrishna-bb2et 11 месяцев назад +29

    Proud to be yadav.....

  • @Anu-of8qm
    @Anu-of8qm 9 месяцев назад +9

    జై మాధవ్ జై యాదవ్ 🙏🙏

  • @dilipvillagetechnology1301
    @dilipvillagetechnology1301 11 месяцев назад +2

    Thank you Anna for best information 😊😊

  • @sardasingh9680
    @sardasingh9680 10 месяцев назад

    👌👌👌చాలా నచ్చింది మీ వీడియో🎉

  • @lakshmikalavathi9385
    @lakshmikalavathi9385 9 месяцев назад

    Chala baga chepparu. Jai yadhav

  • @rajugovindraju8880
    @rajugovindraju8880 11 месяцев назад +2

    Sir KALINGA Vamsham gurinchi oka vedio cheyandi please 🙏

  • @cheerlaashokyadav8348
    @cheerlaashokyadav8348 11 месяцев назад +7

    Jai Sri Krishna ❤❤❤

  • @saikumar-xn6jd
    @saikumar-xn6jd 11 месяцев назад +29

    Thank you for providing such great information that it doesn't matter about caste the Krishna is from santan dhrama
    Jai shree krishna 🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 11 месяцев назад +6

    Om Namo Bhagavathe Vaasudevaaya 🙏🙏🙏
    Jai Shri Krishna 🙏🙏🙏

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 9 месяцев назад +1

    Super very nice information ❤

  • @harishb4932
    @harishb4932 11 месяцев назад +2

    Jai sri krishna, ohm namo naaraayanaaya namaha

  • @gollasreekanth1891
    @gollasreekanth1891 11 месяцев назад +1

    Super bro nuvvu ❤❤❤ Jai shree krishna 🥰❤

  • @ranjith328
    @ranjith328 11 месяцев назад +5

    గౌతమ పుత్ర శాతకర్ణి చరిత్ర చెప్పండి సార్ ❤

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 11 месяцев назад +52

    ఓం నమో వాసుదేవాయ నమః ❤️

  • @sarikondalokesh1853
    @sarikondalokesh1853 11 месяцев назад

    Thank you so much 👍👍👍

  • @Sri99663
    @Sri99663 11 месяцев назад +28

    Jai krishna ❤️❤️🙏🙏

  • @vengaiahchegu9988
    @vengaiahchegu9988 8 месяцев назад

    very good information.thanq

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 11 месяцев назад +3

    ఓం శ్రీకృష్ణాయపరమాత్యనే నమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌻💐🌺

  • @keshapavan_0432
    @keshapavan_0432 11 месяцев назад +20

    Jai Shri Krishna ❤🙏

  • @thummalalokesh5806
    @thummalalokesh5806 8 месяцев назад

    Great sir good information

  • @gurusai5983
    @gurusai5983 8 месяцев назад +8

    Such a good message to all yadhavs hare Krishna ❤

  • @rameshlotla7337
    @rameshlotla7337 11 месяцев назад +2

    Ganga vansham gurinchi chepandi

  • @srinivasaraosaramekala9952
    @srinivasaraosaramekala9952 11 месяцев назад

    Excellent sir

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 11 месяцев назад +1

    Good speak sir Good jaiyadavau

  • @Pravalishannu143
    @Pravalishannu143 11 месяцев назад +2

    Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 11 месяцев назад +4

    ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణుడు తనవారు పరాయివారు అని కూడా చూడకుండా ధర్మరక్షణ చేశారు.

  • @Mr.Rcreations
    @Mr.Rcreations 11 месяцев назад

    Thank you💐

  • @obuobu8875
    @obuobu8875 11 месяцев назад +8

    Jai yadav Jai lord of Krishna 🙏

  • @Unlimitedthoughts-fn6xe
    @Unlimitedthoughts-fn6xe 11 месяцев назад

    Nuvvu super Anna 👌👌👌👌

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 11 месяцев назад +1

    Tq Bro ❤❤❤❤❤❤jai sri krishna 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🐄🐄❤

  • @venkatyadav36568
    @venkatyadav36568 5 месяцев назад

    🙏🙏🙏 మీ వాయిస్ సూపర్,, ట్రై టూ డబ్బింగ్ ఛాన్స్

  • @n.bishwanathreddy8543
    @n.bishwanathreddy8543 11 месяцев назад +2

    Sri rama galu vamsham gurunchi oka video cheyindi

  • @ismart7466
    @ismart7466 11 месяцев назад +1

    Jai shree krishna 🙏

  • @kpavan9988
    @kpavan9988 8 месяцев назад

    Kuruma Golla vallu Lord Krishna Varasulu.
    Yadu Vamshasthulu
    Today Ma Gurunchi maku telisindhi
    Thank you Brother 😊

  • @maniraju735
    @maniraju735 11 месяцев назад

    Nice video sir 👍

  • @REDDY-45
    @REDDY-45 11 месяцев назад +4

    I am reddy i respect Yadavs

  • @DrPuneethRajkumar-hv2wi
    @DrPuneethRajkumar-hv2wi 11 месяцев назад +21

    ఒక యాదవ్ గా పుట్టి నందుకు సంతోషించిన

  • @KSKY8309
    @KSKY8309 11 месяцев назад +6

    Jai yadav jai shree krishna 🙏🚩🙏🚩🙏🚩🙏

  • @rajnirajni3187
    @rajnirajni3187 11 месяцев назад +2

    Kaani Mahaa🤘Bhaarat loo Sri#❤️Krishnaa ni ippatikii Krishna's🙏🏻👊 yenduku antee Mana Charitra👌👊😵 Taalap💝atra'S kuuda Maha🔥aBhaara😭t History ki Gelipin👊chindii Krishna Manavaaduu💝🤘🔥🔥

  • @srinivasyadav001
    @srinivasyadav001 9 месяцев назад

    Correct cheppav brother❤️jai yadavs

  • @kblkkv1515
    @kblkkv1515 11 месяцев назад +2

    గొల్లలు యాదవులు ఒక్కటేనా కాదా వివరంగా తెలియ జేయండి.

  • @VijayaLakshmi-dn4mo
    @VijayaLakshmi-dn4mo 11 месяцев назад

    Thank you

  • @KvenkataRao-zf6ou
    @KvenkataRao-zf6ou 11 месяцев назад +2

    Jai shree ram jai krishna

  • @BalajiAtkuri
    @BalajiAtkuri 6 месяцев назад +1

    Your explanation is very good, appreciate your research. Your thumbnail says something and you say a different thing.

  • @rajkumarlavudya248
    @rajkumarlavudya248 11 месяцев назад +1

    Super Anna

  • @shankeryadav1741
    @shankeryadav1741 11 месяцев назад +2

    Jai Sri Krishna
    Jai Yadav
    Jai Hind 🚩🚩🚩

  • @BalaKrish-qt6fh
    @BalaKrish-qt6fh 2 дня назад

    😅😅😅😅cenima story bagundhi anna

  • @muraliboyina4924
    @muraliboyina4924 11 месяцев назад +26

    Jai yadav jai jai madav❤

    • @chittinaidu3613
      @chittinaidu3613 11 месяцев назад +1

      Kadhu first Jai Madhav
      Tharuvatha Yadhav

  • @khadarbaba2645
    @khadarbaba2645 11 месяцев назад +1

    Moharam festival gurunchi video chey bro please

  • @chetankrishna2021
    @chetankrishna2021 11 месяцев назад +10

    I'm proud toe a yadav
    Jai yadav jai sri krishna

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 11 месяцев назад

    Super sir🌹

  • @vigneshvigneshmudhiraj5630
    @vigneshvigneshmudhiraj5630 11 месяцев назад +1

    i love voiec tq broo

  • @subbaraydumamindla264
    @subbaraydumamindla264 11 месяцев назад +1

    I
    Am
    Very
    Proud.

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 2 месяца назад

    Jai sri krishna ❤

  • @srinubujji4686
    @srinubujji4686 11 месяцев назад +1

    Gouds gurunchi cheppu Anna ❤

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe 11 месяцев назад +35

    Jai Shree Krishna ❤️

  • @subbaraoch2665
    @subbaraoch2665 11 месяцев назад

    Jai sri krishna

  • @eppavijaykumar727
    @eppavijaykumar727 11 месяцев назад

    I like your voice and content

  • @madhavlucky1239
    @madhavlucky1239 11 месяцев назад +2

    హరే కృష్ణ.....❤

  • @veeravaraprasaddanaboyina5477
    @veeravaraprasaddanaboyina5477 11 месяцев назад

    Jai Shree Krishna

  • @b.v.raobudhi2505
    @b.v.raobudhi2505 9 месяцев назад

    Hi friend
    మీ వాయిస్ చాలా బాగుంటుంది

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 11 месяцев назад +10

    Sambudu is not a small kid he got married Duryodhan daughter much before Kurukshetra battle

    • @kittuyadav8516
      @kittuyadav8516 11 месяцев назад +1

      Atanu sambudu kaadu, aniruddudu,

    • @mohinitammareddy5967
      @mohinitammareddy5967 11 месяцев назад

      @@kittuyadav8516 kadandi dhuryodhana kuthuru lakhamanani sambudu chesukunnadu

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 9 месяцев назад

    Annisarlu vinna. VinalAnipistadi mahabaratam👌🙏👍