For the first time i saw him in telangana agitation (1968) in Guntur while NGO agitation in progress. His deliberate speach at NGOs Home given us a great strength at that time. In fact we all suffering without salaries more than 3 months.Even to day they are ecoing in my ears. Great person we should not gorget his service to our community and we all feel proud of him as he born in telugu gadda. My prayers to God to give him hundred years from to day. God bless him. Jai Hindu.
విచిత్రమైన విషయం ఎపుడు లోకసభ,రాజ్యసభ లో కనిపించే వెంకయ్య ఎపుడు డైరెక్ట్ గా ఎంపీ గా పోటీ చేసి గెలవలేదు.వెంకయ్య నాయుడు గారు భారత రాజకీయాల్లో అత్యధిక సార్లు నామినేటెడ్ పదవులు పొంది రికార్డ్ క్రియేట్ చేసారు
నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు 11 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎన్టీ రామారావు గాలి లో తెలుగుదేశం 10 స్థానాలు కైవసం చేసుకుంటే ఒక వెంకయ్య నాయుడు మాత్రం గెలిచారు. అది కూడా చూడాలి భాజపా కనీసం ఏపీలో వార్డు నెంబర్ కూడా గెలిపించుకోలేని అలాంటి స్టేజ్ లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవడం చాలా గొప్ప.
VP is a high dignified post, so there is no question of your friendship or caste or state. He should be restricted to that. Afterall he is a journalist.
రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు. 'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి. ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది. Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది? ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్. కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వాడ్ని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ ' తందాన తానా' మేళం ఏంటి?! రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు. 'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి. ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది. Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది? ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్. విడ్డూరం కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ 'తందాన తానా' మేళం ఏంటి? తాళం ఎందుకు?
నేను, వెంకయ్య నాయుడు సార్, కలిసి రాజమండ్రి నుండి తెనాలి వరకు కలకత్తా మద్రాస్ మెయిల్ ఎక్ష్ప్రెస్స్ లో ట్రావెల్ చేశాను, అది 1983 సంవత్సరం, తెనాలి లో దిగి పోయాను. ఆ time లో చాలా మాట్లాడాను, అందుకే ఆయన వైస్ ఆరెసిడెంట్ అయ్యారు
Venkaiah NAIDU was not eligible for Presidentship because he was an instrument in dividing TELUGU STATES. MODI wanted to eliminate slowly from NATIONAL POLITICS. This was TRUE at that time.The result was Venkaiah NAIDU as vice president of India.
ఇప్పుడు శ్రీ నాయుడు గారు, ఉపరాష్ట్రపతి పదవి తరువాత, రాధా కృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఎందుకో, చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. Sir, you appeared totally submissive to an ineligible interviewer. Mr. Radhakrishna doesn't deserve to interview a vice president of India.
@@mnagamani9102 s nothing...am from nellore also his own city... Nothing developed ...no contribution from him...vice president and central minister ga kuda chesaru
రామకృష్ణ గారూ....మీరు ఇక మారరు.రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న,క్రైస్తవ పాశండ మతాన్ని వృద్ధి చేస్తున్న జగన్ అంటే పడదు.అదే సమయంలో దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు నడిపిస్తున్న, హైందవ ధర్మానికి ఊపిరి పోస్తున్న మోడీ గారు అంటే నచ్చదు. కనీసం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు అయినా మీకు నచ్చారు అని సంతృప్తి పడతాం లే. బీజేపీ కి వ్యతిరేకంగా మీరు రాస్తున్న రాతలు,చేస్తున్న కథనాలు కరెక్ట్ కాదు, అది మూర్ఖుడు తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు వుంటుంది..ఆలోచించు
రాధాకృష్ణకు కుల అహంకారము ఎక్కువ... రాష్ట్రపతి ఐన ఒక గిరిజన మహిళను.ఉంది..పోయింది అంటూ ఏక వచన ప్రయోగం చేస్తూ మాట్లాడుతున్నాడు...ఆవిడని రాష్ట్రపతిని చేయడంలో రాజకీయం ఉండొచ్చు అని మన నెల్లూరు పెదనాయుడు గారు చెబుతున్నారు...మోడీకి ఎదురు తిరిగితే నాయుడుగారి ట్రస్ట్ కార్యకలాపాలమీద సిబిఐ దాడి తప్పదు అని పెద్దసారు గారికి తెలుసు.
రాధాకృష్ణ గారు ప్రశ్నలు వేయడంలో తన పరిధిని ఎపుడూ దాటుతూనేవున్నారు. జనం అనుకుంటున్నారు అంటూ అడ్డమైన ప్రశ్నలు, ఒక్కోసారి అవతల వాళ్ళు ఇబ్బంది పడే ప్రశ్నలు వేస్తారు. ఇదేం పాత్రికేయం? వినే వారికి రాధాకృష్ణ గారి ధోరణి కాస్త మొరటుగా, వన్ సైడ్ గా, ఒక పార్టీనో, వర్గాన్నో సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో గౌరవప్రదమైన ఫోర్త్ ఎస్టేట్ గా మెప్పు పొందిన జర్నలిజం నేడు అపహాస్యంగా, దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ స్థితికి రాధాకృష్ణ కూడా బాధ్యులే. నిజమే, వెంకయ్యనాయుడు గారికి రాష్ట్రపతి పదవి వచ్చి ఉండాల్సింది. ఆ మాటకొస్తే, బీజేపీ దేశంలో బలమైన పార్టీగా ఆవిర్భవించడంలో ఎల్.కె.అద్వాని పాత్ర మరువలేం. వాజపేయి తరువాత ప్రధానమంత్రి కావాల్సిన వారు. పోనీ ప్రధానమంత్రి పదవి రాకపోయినా, రాష్ట్రపతిగా వారు అన్నివిధాలుగా అర్హులు. కానీ మోడీ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ పార్టీ వారికి ఏమిచేసింది? వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా మాత్రమే అద్వానీ పనిచేయడం జరిగింది.
రాధాకృష్ణ గారు ఆయన కూర్చుని రీతి మారదు మిత్రభేదం సృష్టించడంలో ఆయన్ని మించిన వారు లేరు ఆయనకు ఉపరాష్ట్రపతి అని కాదు చర్చకు ఒక సబ్జెక్టు గా తీసుకొని మాట్లాడుతాడు రెక్లెస్ మనస్తత్వం
వెంకయ్య నాయుడు గారికి సమకాలినూలు అయినా ఎంతో మందికి రాని అనేక పదవులు అనుభవించి కూడా, ఇంకా అసంతృప్తి తో మాట్లాడుతున్నారు, ఇది వారి స్తాయికి తగిన పద్దతి కాదు, వారు B.J.P. కి చేసిన సేవకన్నా, పొందిన పొందిన ప్రయోజనం ఎక్కువ, కాబట్టి R. K. వంటి వాళ్ల మాటల ప్రలోభ ప్రలోభలకు లోనూకాక, నిజమైన R. S. S క్రమశిక్షణ కలిగిన దేశ భక్తునిగా ప్రవర్తించండి.
Radha Krishna gaaru. Ntr played role of gondu jaathi. And the movie is super success.old days gone.sir.you have to be very respectful to our beloved president
మనవళ్లు మనవరాళ్లతో తాజ్ లాంటి five star హోటల్స్ లో డిన్నర్ చేసే వాళ్ళు మోడీ లాంటి వాళ్ళని కామెంట్ చెయ్యటం వింతగా వుంది ఒక సచీలుడు అడగటం ఇంకో సచీలుడు చెప్పటం అది మనంచూడటం
Sri. Venkaiah Naidu is quiet suitable and non controversial person for the post of President. He is friend for all political leaders irrespective of parties.
ఒక పార్టీ పెద్ద నాయకుడు వస్తున్నారని మైకులో అనౌన్స్ చేసిన ఒక చిన్న కార్యకర్త ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ అధ్యక్షుని హోదాలో అదే నాయకులమధ్య కూర్చున్న ఏ ఒక్క వ్యక్తినైనా మరే ఇతర పార్టీలోనైనా, జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ లో గాని, రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీలోగాని, చూపించగలరా!
@@mrajeshreddy3947 he worked to get some 2000-3000 chores to capital. Go and check old news, he also brought some agriculture university to nellore. He is not like psycho 420 kuttal cm who killed his babai, and did nothing to the state. Tuglak idiots
@@jagannadhveluvarti bro . Mana state lo cast politics only 2 parties will do politics..no chance to 3rd party..prp laaga vuntadhi 3rd party vaste...media is the main person to stop 3rd party not persons.
Radha Krishna attitude చాలా రెక్లెస్ గా వుంది.ఒక ఉప రాష్ట్రపతి చేసిన వారి ముందు కూర్చునే తీరు మాట్లాడే తీరు చాలా అభ్యంతర కరం గా వుంది.
They know each other for ages so some type.of.liberty
Friends mundhu hodha endhi saami..they are friends since 1990s
ఏబీఎన్ రాధకృష్ణ - సంస్కారం ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధం. ఒకటున్నచోట రెండవదుండే అవకాశం లేదు.
Vaadiki bhudhi ledhu...sir
Mana kulapodey
రాష్ట్రపతి పదవికి అలంకారం తెచ్చిన మహానుభావులు డా. ఏపీజే అబ్దుల్ కలాం గారు...
Yes annayya
అంతా RK కే తెలిసినట్టు గా చెడుతాడు..
సొళ్ళు గాడు
వెంకయ్య నాయుడు గారు మీ సంతృప్తి కి పాదాభి వందనము
For the first time i saw him in telangana agitation (1968) in Guntur while NGO agitation in progress. His deliberate speach at NGOs Home given us a great strength at that time. In fact we all suffering without salaries more than 3 months.Even to day they are ecoing in my ears. Great person we should not gorget his service to our community and we all feel proud of him as he born in telugu gadda. My prayers to God to give him hundred years from to day. God bless him. Jai Hindu.
Thanks machimanishi interview
Pm ku potilo wootam
విచిత్రమైన విషయం ఎపుడు లోకసభ,రాజ్యసభ లో కనిపించే వెంకయ్య ఎపుడు డైరెక్ట్ గా ఎంపీ గా పోటీ చేసి గెలవలేదు.వెంకయ్య నాయుడు గారు భారత రాజకీయాల్లో అత్యధిక సార్లు నామినేటెడ్ పదవులు పొంది రికార్డ్ క్రియేట్ చేసారు
నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు 11 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎన్టీ రామారావు గాలి లో తెలుగుదేశం 10 స్థానాలు కైవసం చేసుకుంటే ఒక వెంకయ్య నాయుడు మాత్రం గెలిచారు.
అది కూడా చూడాలి భాజపా కనీసం ఏపీలో వార్డు నెంబర్ కూడా గెలిపించుకోలేని అలాంటి స్టేజ్ లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవడం చాలా గొప్ప.
@@vara4444 ఎన్టీఆర్ తో లలోచి రాజకీయాలు చేసి
Venkaiah sir gelichada, ok noice
అలాంటి గొప్ప వ్యక్తులను గెలిపించుకోలేక పోవడం మన దౌర్భాగ్యం
That is not the way to Sit and Talk to a Former Vice-President🤷... Have some courtesy 🙋...
We shouldnt think like that , he is having friendly atmosphere with them
VP is a high dignified post, so there is no question of your friendship or caste or state. He should be restricted to that. Afterall he is a journalist.
@@pavankumar0071 That is not his home or Private conversation.. Get Educated 🤷.
I think now you got the reason why he was not elevated to president of india position,.....
@@avinashbalakrishna1927 problem is we are forgetting what they talk about , always watching their appearance, think about it
ఆంధ్ర - తెలంగాణ కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెచ్చిన వెంకయ్య గారికి ధన్యవాదాలు🙏
Telengana ki special status enti ra babu mundhu sariga matter thylusukoo Munda anthukanay school ki vaylamanaydhi
కర్ర విరగాలేదు..పాము చావాలేదు..
వెంకయ్య నాయుడు గారు మీ తెలుగు, మీ జ్ఞానం, మీ వ్యక్తిత్వం తెలుగు వారైన ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.
Present రాష్ట్రపతి ఉందనుకోండి కాదు సార్, ఉన్నారుకోండి ప్లీజ్ respect, tq.
Time 2.06
Kitti gadiki Balupu ekkuva
Balupu
అభిమానులు అంటే కమ్మోలే కదా..just asking
Yes sir RK garu 🙏🙏
వెంకయ్య నాయుడు గారు నిజంగా మీరు మాకు ఆదర్శం
ఉపరాష్ట్రపతి అవ్వటమే గొప్పా
ఈ కోవర్ట్
She is president of india
Mr.RK please give Respect to her
రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు.
'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి.
ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది.
Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది?
ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్.
కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వాడ్ని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ ' తందాన తానా' మేళం ఏంటి?!
రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు.
'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి.
ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది.
Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది?
ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్.
విడ్డూరం కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ 'తందాన తానా' మేళం ఏంటి? తాళం ఎందుకు?
రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు ప్రధాన మంత్రి కి క్యాబినెట్ కి
Hey RK Let him speak
RK o waste fellow, eppudina వెంకయ్యనాయుడు ni elections lo support chesava...
నేను, వెంకయ్య నాయుడు సార్, కలిసి రాజమండ్రి నుండి తెనాలి వరకు కలకత్తా మద్రాస్ మెయిల్ ఎక్ష్ప్రెస్స్ లో ట్రావెల్ చేశాను, అది 1983 సంవత్సరం, తెనాలి లో దిగి పోయాను. ఆ time లో చాలా మాట్లాడాను, అందుకే ఆయన వైస్ ఆరెసిడెంట్ అయ్యారు
Venkaiah NAIDU was not eligible for Presidentship because he was an instrument in dividing TELUGU STATES. MODI wanted to eliminate slowly from NATIONAL POLITICS. This was TRUE at that time.The result was Venkaiah NAIDU as vice president of India.
Ni bonda ra ni bondha
@@krr3570 నిజంగా నీ బొందే.....
నువ్వు ఆంధ్రా లో బీజేపీ కి చేసిన ద్రోహానికి ఉపరాష్ట్రతి పదవే చాలా ఎక్కువ. అన్ని పదవులు అనుభవించి చివరికి ఎంత "కమ్మ"గా మాట్లాడుతున్నారు వంకాయ గారు.
ఉప రాష్ట్ర పతిగా వుండి సీబీన్ కి కో వర్ట్ గా ఉన్నవని తెలిసి బీజేపీ హ్యాండ్ ఇచ్చింది
Lucky old man
వెంకయ్య నాయుడు స్థాయికి తగ్గ ఇంటర్వ్యూ కాదు ఇది
Great man
మీరు వాగుడుకాయ వెంకన్న... అందుకే ఇవ్వలేదు.
The Great Legendary Leader and Highly Respectable Gentle Man. Namaskaramulu Sir
Powerful mind's come from powerful parties
Kamatokama😂😂😂
One and only senior leader venkayya Naidu garu 👍👏👏
ఇప్పుడు శ్రీ నాయుడు గారు, ఉపరాష్ట్రపతి పదవి తరువాత, రాధా కృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఎందుకో, చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. Sir, you appeared totally submissive to an ineligible interviewer. Mr. Radhakrishna doesn't deserve to interview a vice president of India.
Correct
Best media for personal agenda
Venkaiah Naidu is a true covert for TDP that why he did not became as President!
😂🤣😂
Then he became vice-president also? He headed rajyasabha proceedings so many times, why did they allow that?
Good
Super
ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చిందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించడానికి...
మళ్ళీ రాష్ట్రపతి పదవి ఎలా ఇస్తారు
అందని ద్రాక్ష పండ్లను .... కమ్మ పక్ష పాతి ....
CHEDDY BATCH- MEE CHEDDY BATCH LAGA TAX PAYERS MONEY KOTTEYALA
JANALINI IBBANDI PETTALA
@ Seenreddy, మీకు శ్రీ రెడ్డి ఉంది కదా, ఎందుకు ఏడుపు 🤣🤣🤣
Vekayya really helped Andhra state while he was a minister...thank you sir.
Em chesaru bro naku teledu aduguthunna
@@ymahesh_15 yes bro wt he had done I too agree with ur point
@@mnagamani9102 s nothing...am from nellore also his own city... Nothing developed ...no contribution from him...vice president and central minister ga kuda chesaru
bro ina vallaney mana telugu states lo bjp weak undhi.
ముందు సంకుచితమైన మనస్తత్వం తో ఇంటర్వ్యూ చేయకు ఆర్కే.... ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి
Good & decent politician, admin, analyst👍
మనం మనం కమ్ములం మమ్మల్ని ఎవరు రాపేది
రామకృష్ణ గారూ....మీరు ఇక మారరు.రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న,క్రైస్తవ పాశండ మతాన్ని వృద్ధి చేస్తున్న జగన్ అంటే పడదు.అదే సమయంలో దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు నడిపిస్తున్న, హైందవ ధర్మానికి ఊపిరి పోస్తున్న మోడీ గారు అంటే నచ్చదు. కనీసం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు అయినా మీకు నచ్చారు అని సంతృప్తి పడతాం లే. బీజేపీ కి వ్యతిరేకంగా మీరు రాస్తున్న రాతలు,చేస్తున్న కథనాలు కరెక్ట్ కాదు, అది మూర్ఖుడు తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు వుంటుంది..ఆలోచించు
రాధాకృష్ణకు కుల అహంకారము ఎక్కువ...
రాష్ట్రపతి ఐన ఒక గిరిజన మహిళను.ఉంది..పోయింది అంటూ ఏక వచన ప్రయోగం చేస్తూ మాట్లాడుతున్నాడు...ఆవిడని రాష్ట్రపతిని చేయడంలో రాజకీయం ఉండొచ్చు అని మన నెల్లూరు పెదనాయుడు గారు చెబుతున్నారు...మోడీకి ఎదురు తిరిగితే నాయుడుగారి ట్రస్ట్ కార్యకలాపాలమీద సిబిఐ దాడి తప్పదు అని పెద్దసారు గారికి తెలుసు.
Half knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాగా చెప్పారు
Sekhar doddy garu Meeku kulapichhi ledu meelanti kukkalaku dabbulu iste chalu kakka tintaru
@@MrABN143 full knowledge 😂
@@Lime_lights half knowledge 🐕🙏 eami thaylusthudhi ra🙏
Sir really u r great sir , u r well speaker sir. President ithe bagunni sir
VenkayyaNaidu Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాధాకృష్ణ గారు ప్రశ్నలు వేయడంలో తన పరిధిని ఎపుడూ దాటుతూనేవున్నారు. జనం అనుకుంటున్నారు అంటూ అడ్డమైన ప్రశ్నలు, ఒక్కోసారి అవతల వాళ్ళు ఇబ్బంది పడే ప్రశ్నలు వేస్తారు. ఇదేం పాత్రికేయం? వినే వారికి రాధాకృష్ణ గారి ధోరణి కాస్త మొరటుగా, వన్ సైడ్ గా, ఒక పార్టీనో, వర్గాన్నో సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో గౌరవప్రదమైన ఫోర్త్ ఎస్టేట్ గా మెప్పు పొందిన జర్నలిజం నేడు అపహాస్యంగా, దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ స్థితికి రాధాకృష్ణ కూడా బాధ్యులే. నిజమే, వెంకయ్యనాయుడు గారికి రాష్ట్రపతి పదవి వచ్చి ఉండాల్సింది. ఆ మాటకొస్తే, బీజేపీ దేశంలో బలమైన పార్టీగా ఆవిర్భవించడంలో ఎల్.కె.అద్వాని పాత్ర మరువలేం. వాజపేయి తరువాత ప్రధానమంత్రి కావాల్సిన వారు. పోనీ ప్రధానమంత్రి పదవి రాకపోయినా, రాష్ట్రపతిగా వారు అన్నివిధాలుగా అర్హులు. కానీ మోడీ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ పార్టీ వారికి ఏమిచేసింది? వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా మాత్రమే అద్వానీ పనిచేయడం జరిగింది.
One of the finest political leader ever had ❤️❤️
Avuna🤔🤔
Is it the right way to talk to such great people
Nee బొంద రా రాధ కృష్ణ...మొదటి గిరిజన మహిళ రా రాష్ట్రపతి రా...గౌరవం ఇవ్వుర...దేశానికి ఏమిమంచి అంటా వెంటిరా
Please provide a lift at Kavaki Railway station since 1999.
రాధాకృష్ణ గారు ఆయన కూర్చుని రీతి మారదు మిత్రభేదం సృష్టించడంలో ఆయన్ని మించిన వారు లేరు ఆయనకు ఉపరాష్ట్రపతి అని కాదు చర్చకు ఒక సబ్జెక్టు గా తీసుకొని మాట్లాడుతాడు రెక్లెస్ మనస్తత్వం
Rk garu politely requesting let opposite person complete their sentence and let them out wt their feeling so it will be meaningful debate
Matladanivañdi sir ni Radha garu
RK Gattiga navvadu ante ...vachina guest abadham chebuthunnadu ani...4:45 to 4:60 is the time 😁
My favourite politician
వెంకయ్య నాయుడు గారికి సమకాలినూలు అయినా ఎంతో మందికి రాని అనేక పదవులు అనుభవించి కూడా, ఇంకా అసంతృప్తి తో మాట్లాడుతున్నారు, ఇది వారి స్తాయికి తగిన పద్దతి కాదు, వారు B.J.P. కి చేసిన సేవకన్నా, పొందిన పొందిన ప్రయోజనం ఎక్కువ, కాబట్టి R. K. వంటి వాళ్ల మాటల ప్రలోభ ప్రలోభలకు లోనూకాక, నిజమైన R. S. S క్రమశిక్షణ కలిగిన దేశ భక్తునిగా ప్రవర్తించండి.
When JJ body lay on the
back he was busy in making
EPS and OPS to form Govt. in TN.
ఇప్పుడున్న దేశరాజకీయల పార్టీలో దృష్టిలో రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంప్ యే🤔
బాబు రాజేద్ర ప్రసాద్ దగ్గర నుండి డమ్మీ గాళ్ళే రాష్ట్ర పతి అంటే, అందుకే మోదీ ఆ దరిద్రాన్ని మార్చాలని చూస్తున్నాడు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
Please support and vote for janasena
Tdp ki support chasidaniki party petadamu andulo join avandi
Vadi kesthe moddaa vasthadi ra pspk
Vaddu babooi jsp....exp ledu padu ledu...lokesh ku vunna knowledge kuda ledu pspk ku....Me valla ma TDP debba thintundi....
Me leader cm avali ani valandi vara party valu CM lu chastam anukunta janma lo jana sana ruling loki radu
@ ShaiK PSPK గారు, మీరు PK గారి అర్హతలు సరిగ్గా చెప్పగలరా
1. చదువు
2. వృత్తి, కష్టం
3. పెళ్ళి భార్య పిల్లలు
4. సేవ
5. రాజకీయాలు, స్టీరథ్వం
ఈయనకు ఇస్తే దేశం వెలిగిపోతుంది.....st లకు ఇస్తే వెలిగిపోధు....rk గారి వువాచ
Really R/venkaiah Naidu a remarkable and great leader from south India its fact and figures of his career
నిన్ను చేస్తాలే రాధాకృష్ణ దగ్గరలో రాష్ట్రపతిగా
Love you sir 💖
Radha Krishna gaaru. Ntr played role of gondu jaathi. And the movie is super success.old days gone.sir.you have to be very respectful to our beloved president
Self satisfaction
Great person 👏 👏👏
మనవళ్లు మనవరాళ్లతో తాజ్ లాంటి five star హోటల్స్ లో డిన్నర్ చేసే వాళ్ళు మోడీ లాంటి వాళ్ళని కామెంట్ చెయ్యటం వింతగా వుంది ఒక సచీలుడు అడగటం ఇంకో సచీలుడు చెప్పటం అది మనంచూడటం
ఉపరాష్ట్ర పతే ఎక్కువ
అన్ని పెద్ద పెద్ద పదవులు ఒరిస్సాకే ఇచ్చారు మన ఆంధ్రాకి వెంకయ్యనాయుడు గారికి ఇచ్చి ఉంటే మా అందరికీ చాలా సంతోషంగా వున్ను
నీలాగా కారు కూతలు రాసుకునే ABN పేపర్ కాదు రా లమ్ది... ప్రెసిడెంట్ అంటే అలానే ఉంటుంది.
Venakai sir ..true politician
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లను గౌరవం గా చూడాలని, ఈ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. అందరికీ దూరంగా ఉంచి ఒక స్పెషల్ చూస్తున్నారు.
I saw sir in shankerpally zphs school at evening time
అడు చెపితే మి కొడుకు వ్యాపార భవిషత్ ఉండదని మి భాధ
RK will question keeping the answer in mind and expect the guest to say what he thinks.
Sri. Venkaiah Naidu is quiet suitable and non controversial person for the post of President. He is friend for all political leaders irrespective of parties.
ఒక పార్టీ పెద్ద నాయకుడు వస్తున్నారని మైకులో అనౌన్స్ చేసిన ఒక చిన్న కార్యకర్త ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ అధ్యక్షుని హోదాలో అదే నాయకులమధ్య కూర్చున్న ఏ ఒక్క వ్యక్తినైనా మరే ఇతర పార్టీలోనైనా, జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ లో గాని, రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీలోగాని, చూపించగలరా!
ఇతను.. Open గా మాట్లాడడు..!! Modi.. AP కి, తనకి.. అన్యాయం చేసారు అని చెప్పడు.. చెప్పలేడు..!!
He helped Andhra a lot, but people misunderstood and people are selfish and chosen a psycho instead
SORRY BRO. HE SUPRESSED BJP IN ANDHRAPRADESH. FROM THE BEGINNING HE SUPPORTED CHANDRA BABU NAIDU.
@@jagannadhveluvarti he didn't do anything. stop dreaming. bjp is itself oka lucha party.
okti chepu Ap ki emi chesaro
@@mrajeshreddy3947 he worked to get some 2000-3000 chores to capital. Go and check old news, he also brought some agriculture university to nellore. He is not like psycho 420 kuttal cm who killed his babai, and did nothing to the state. Tuglak idiots
@@jagannadhveluvarti bro . Mana state lo cast politics only 2 parties will do politics..no chance to 3rd party..prp laaga vuntadhi 3rd party vaste...media is the main person to stop 3rd party not persons.
రాధాకృష్ణ కొంచెం మనుషులను మాట్లాడనియ్యవయ్యా
Rk garu....asalu swarnabharathi trust ane main subject vadhilesaru🤦🤦🤦
Good politician
ఈ పెద్దాయన తృప్తిగా నే వున్నాడు
ఈ రాధాకృష్ణ కీ ఎందుకో అసంతృప్తి
ఆ sir కు చేసిందే ఎక్కువ ,,రాధ గా మోడీ సర్ ను కూర్చో బెట్టి అడగరా
రాధా క్రిష్ట్నా మీ కంఠస్వరం ఈమధ్య ,చెవులు బద్దలయ్యేలాగా ఉంది .సౌండ్ తగ్గించ రాదూ .మీరొక్కసారి rewind చేసుకొంటే మంచిదేమో
బీజేపీ నుంచి ఎక్కువ లబ్ధిదారులు వెంకయ్య నాయుడు
బీజేపీ కి పెద్దగా ఉపయోగ పడలేదు ఈయన
తినకి ఒక రాష్టప్రతి మాట్లాడే కనీస బాధ్యత జ్ఞంనం లేదు
R K garu president gari kadu, defence, paramilitary forces lo kuda British rule madiri gane unnayi
రాష్ట్రపతి కాకుండా ఆపింది ఇంకెవరు , నీ బోడి ఆధ్వర్యంలో నడిచే డర్టీ ఎల్లో మీడియా చేసిన అనవసర ఓవరాక్షనే కదా....
ఆంథ్ర ద్రోహి. పదవి కోసం పార్టీ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తు గాలికి వదిలేసిన ఘణుడు.
రెస్పెక్ట్ ఇవ్వు రా రే .. ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నావ్ నువ్వు
Rk is bigger politician than any one India
వెంకయ్య నాయుడు గారి ముందు కూర్చున్న తీరు ఆయన్ని అడిగే తీరు బాగు లేదు.
O re RK maind language
Special status kosam matladataniki em aindi
Sir మీ తో బండిని పోల్చడం చాలా బాధ కలిగింది sir
Radha Krishna Garu meeru guest ni cheppanivaraa emitandi inta darunamaina anchoring
Now in andhra this disrespect is making TDP vote bank going down rapidly. Pls.change attitude sir.with respect radhakrishna gaaru
Every body knows the power of pushing donations