చరణ్...చాలా చక్కగా పాడుతున్నారు. ఇన్నల్ళుా తండ్రి చాటు బిడ్డగా ఉండిపోయారు. మీ నాన్నగారి లోటు మాకు తెలియడం లేదు. చిన్న బాలు గారిలో చుాస్తున్నాం మీ ప్రతిభా పాటవాలు. శుభం భుాయాత్.
ఆ ............... ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు రాలు పూల దండలు నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం
బాలుగారిని మీ స్వరం తో కళ్ళముందు చూపిస్తున్నారు సాక్షాత్తు కనబడుతున్నారు ....చరణ్ గారు మీరు ఆయురారోగ్యాలతో మాకు మీ స్వర సంపద పంచాలి , నాన్న గారిని పరోక్షంగా చూపించాలని కోరుకుంటూ కరీంనగర్ నుండి బాలు గారి అభిమానుడు ...... ఓంప్రకాశ్ (బాలు )
Day by day charan garu more resembles with balu sir voice and thanks to swarabisekam team and The great Ramoji Rao garu to encourage charan to sung more songs
What a humming spc gaaru.. we didn't miss spb Nana..he is within ur voice now.. let it happen shower al ur golden songs more and more and make us drench in it 😘😘😘😘...it's SPC era👍👍👍
Very nice to see this singing pair, seems to be original song Credit goes to both Sp Charan is the ideal replacement of his father, I think he has to sing more and more songs in future to keep up his father glory
చరణ్ గారు, నమస్తే, SPB గారు లేని లోటు తీరుస్తు న్నందుకు ధన్యవాదములు, నా వయస్సు 65సంవత్సరాలు, ఇన్నేళ్ల నా జీవితంలో ఎవరైనా దూరమైతే ఇన్ని సార్లు కళ్ళు చెమరుస్తున్నాయ్. మన SP గారు ధన్యజీవి
Charan garu, you are excelling in every episode.. I am sure if the doors of opportunities open you will reach the top !! Kudos to your hard work ! Great 👍
E pata kallumusukuni vintunte spb gare padutunnattu kanpistundi.. E pati anamdanni manaku odilinanduku spb gari padalaku na namassumanjalulu.. Pls charan sir, continue this tone until u live
Beauty and the beast sunitha garu you did very splendid job...this a next level performance. Better than original... Totally professional. Exact sruthi, pitch, expression what not.... SPC as usual he rocks.
Charan garu is blessed to be a son of Legend.. but SPB garu was a masterpiece . No one can match SPB. Charan sir love u too. All best wishes for your career all music director should give him fair chance too.
sir baga padutunnaru nanna garu vunnappudu ardam kaledu achham nanna gari la padutunnaru super mi fader patalu padutu nanna garu leni lotunu tirustunnaru thanks sir
No words sp charan sir...mi గొంతులో నాన్న గారు దాగి ఉన్నారు
Balu is Balu. No match never and ever.
No no baalu gaaru aayana gonthulo brathikeunnaru
Correct chepinav Bro
Yes
Yes
Sir meeru Mee nanna la eppatakaina manchi Peru teccukovali ade maa andari korika. God bless you
Balu garu brathike vunnaru charan garilo
చాలా బాగా పాడారు sp charan. Sir మీ వాయిస్ లో ఎదో మేజిక్ మనసుకు చాలా బాగుంటుంది మీరు పడుతుంటే
Thandri Peru nelabettadam antey edey nemo no words thank you charangaru
SPB is back! Beautiful singing style by SP Charan!!!
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నాన్న గారి స్పూర్తితో, వారు లేని లోటును తీర్చే దిశగా కష్టపడి , వారి సమస్త అభిమానులకు ఆ గొంతును అందించండి అన్నగారు..
చరణ్...చాలా చక్కగా పాడుతున్నారు. ఇన్నల్ళుా తండ్రి చాటు బిడ్డగా ఉండిపోయారు. మీ నాన్నగారి లోటు మాకు తెలియడం లేదు. చిన్న బాలు గారిలో చుాస్తున్నాం మీ ప్రతిభా పాటవాలు. శుభం భుాయాత్.
What a song and what a voice I am very emotional 😭😭😭😭 both are voice touch my heart ❤❤❤❤
ఆ ...............
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే
నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్నా ఎద మిన్న
గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం
More n more thanks to you for your lyrics
Pl reply
@@gvpushpa2224 yes tell me. Sister
చరణ్ బాబు ,ధన్యవాదాలు చాలాబాగా పాడేరు నాన్నగొంతు వినిపిస్తోంది
మనసుపెట్టి పాడవు చరణ్ గారు నాన్నగారు వాయిస్ దించు పాడవు
అచ్చం బాలు గొంతు లా ఉంది...ఓ ప్రియా ప్రియా అన్న మొదట్లో అయితే బాలూ నే అనిపించింది🙏🙏
స్వరాభిషేఖం కార్యక్రమానికి విచ్చేసిన ఛరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ,,,,,
బాలుగారిని మీ స్వరం తో కళ్ళముందు చూపిస్తున్నారు సాక్షాత్తు కనబడుతున్నారు ....చరణ్ గారు మీరు ఆయురారోగ్యాలతో మాకు మీ స్వర సంపద పంచాలి , నాన్న గారిని పరోక్షంగా చూపించాలని కోరుకుంటూ కరీంనగర్ నుండి బాలు గారి అభిమానుడు ...... ఓంప్రకాశ్ (బాలు )
Nice బాగా చెప్పావు....(బాలు)
@@sridharvanga6257 thank u mana
👌👏👏👏👏👏
Good sp Charan sir
I love you so much spc sir
చరణ్ గారి టాలెంట్ బాలూ గారు వున్నప్పుడు ప్రపంచానికి పెద్దగా పట్టలేదు.
Yes, what u say is 💯 correct bro
Yes
@@karetimanjulamanju7235 HFC BG-ll OK po
@@chandiniraj3945 memu spb sir songs chustunnam SPC sir songs chustunnam we love both are them.
Yas
Sunitha madam and sp Charan gaaru ossam voices
Same Balu garilage padaru👌👍🙏
Day by day charan garu more resembles with balu sir voice and thanks to swarabisekam team and The great Ramoji Rao garu to encourage charan to sung more songs
spb sir voice same to same
Hatsoff to charan garu to fulfilling his fathers footsteps with humbleness and passion
What a humming spc gaaru.. we didn't miss spb Nana..he is within ur voice now.. let it happen shower al ur golden songs more and more and make us drench in it 😘😘😘😘...it's SPC era👍👍👍
Perfectly said sir.. May Sri SPB bless Charan with all his knowledge and everything.
SPB ಫ್ಯಾನ್ಸ್ club ಕರ್ನಾಟಕ👌👌👌👌 Superrb singing ಚರಣ್ sir
Charan and sunitha combination was superb
Sir madam ❤❤❤❤❤ best singer s Balu sir❤❤❤❤❤❤❤❤
Charan gaaru super......SPB is back
Yes sir 100%
Charan sir.. you have sung this song better than your father... This really refreshes the memories of all the songs sung by your SP Sir.
SPB GARU LIVES IN CHARAN S VOICE..WHAT A GREAT SINGING STYLE..IT GREATLY SUITS SPB GARU S VOICE ..
Spb sir 🙏🙏🙏 real spb voie maathiri charan sir voice
Very nice to see this singing pair, seems to be original song
Credit goes to both
Sp Charan is the ideal replacement of his father, I think he has to sing more and more songs in future to keep up his father glory
Balu sir chitra madam apatiki songs vereleval lo epudu charan sir sunitha mamm super combination👌👌👌💟💟💟💟
SP Charan and Sunitha Chechi....super.....👏👏
♥️ From Kerala.
Excellent sir
Its amazing and mind blowing...
Charan garu ....Super ....SBP is back for us
Sbp sir bless charan sir
Balu garu mana madhane unnaru . Pata unnatha varaku ayana untaru.charan garu speechless your performance sir.
ಅದ್ಭುತವಾದ ಗಾಯನ ಎಸ್.ಪಿ.ಚರಣ್ ಸರ್. ನಿಮ್ಮ ತಂದೆಯ ಧ್ವನಿಯೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಅಡಗಿದೆ....💐🌹🎉🙏
ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಸಾಲುಗಳು ❤️
Ohoo my god sir
మీరు ప్రతీ సింగింగ్ ప్రోగ్రాం కి రావాలి సార్ మీ నాన్న గారి అభిమానులు మొత్తం మీ వాయిస్ లో చూసుకుంటారు ❤️❤️
Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi,Balu Voice Amrutham Amogham Soooooo Sweet Balu Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧 Swarabhisekam, Chudalani Leadu, Charan Koosam Chusthunna
Usually I will see for Sunitha. But now I am seeing for spb charan
Spb in back this song is super
Please Never stop singing sir... You are the reflection of balu sir... 😥
Please sing more songs like those. They fill the void SPB Garu left.🌹🌹🌹
No comment is without SPB sir name... That is How great that man was!!!!
Super, we are feeling like spb
చరణ్ గారు, నమస్తే, SPB గారు లేని లోటు తీరుస్తు న్నందుకు ధన్యవాదములు, నా వయస్సు 65సంవత్సరాలు, ఇన్నేళ్ల నా జీవితంలో ఎవరైనా దూరమైతే ఇన్ని సార్లు కళ్ళు చెమరుస్తున్నాయ్. మన SP గారు ధన్యజీవి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏enni kannillo Balu garu leru ane mata
Baalu gaari janma sivaleela...naa age 25 naaku ఇంకా ఏడుపు వస్తూనే ఉంది...ఈ msg koodaa meeku ఏడుస్తూనే పంపిస్తూ వున్నాను...🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@@vellurukrishnakanth7457 🙏🙏🙏🙏
Yes...Balu garini thaluchukunna prathisari kannillu vastunnai..
Spb voice print Sp charan voice, idhi oka miracle
Charan garu, you are excelling in every episode.. I am sure if the doors of opportunities open you will reach the top !! Kudos to your hard work ! Great 👍
Jr, బాలు గారు, నాన్న గారి పాట vinatte వుంది
Mindblowing, your singing is like your father. Hats off SP charan
SP Balu sir left us but voice still alive and with us.He should sing more
Yes I agree🥀🥀🥀
I m glad that his son has that soft touch if SPG garu voice.. It only made me felt that somewhere SPB sir is alive 😭😭😭
E pata kallumusukuni vintunte spb gare padutunnattu kanpistundi.. E pati anamdanni manaku odilinanduku spb gari padalaku na namassumanjalulu.. Pls charan sir, continue this tone until u live
Em chepalo Sir mi voice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌❤❤❤
Mr Charan your voice is nice and melodious.Keep it up for your father's memories.
Excellent singing by Charan sir and Sunitha mam👏👏👏👏👏
I like ur both commination.
I like ur both commination.
Beauty and the beast sunitha garu you did very splendid job...this a next level performance. Better than original... Totally professional. Exact sruthi, pitch, expression what not.... SPC as usual he rocks.
SPB LIVES ON FOREVER
1946- FOREVER
Back to SPB Sir era. Lovely 😍
Love from the Land of Malaysia 🇲🇾❤
Excellent singing Charan...just like his father
Youarereachvoiceas asayouversfathersvpice godblessyoi
Balu is balu. No match never and ever.
SP..B NOW SP..C
చరణ్ సర్........ Excellent...... Sir... 🎶🎶🎶👌😍💗
Sp charan garu nenu me veerabimanini
Excellent charan garu spb is alive in your voice love you sir, please extend this........
Spc 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕 nice
Charan & Sunitha voice combo superb😍😍❤️❤️👍👍
Charan garu merru padutunte accham balu garu padinatte undi
Before spb death
No recognition for spc
After spb passing away, people now cannot live with out spc
💯 now SP Charan sir doing Padutha Theeyaga and swarabhishekam
balu gaaru gurthocharu.....superrrr
We miss balu sir but god is very great
Mesmerizing voice wonderful song charan sir and Sunitha madam god bless you
❤❤❤❤❤❤❤❤❤❤❤inthakanna em chepali sir👌👌👌👌👌👌
Charan production ki vellakunda singing oi concentrate chesthe Balu gari pata continue avuthunde.. he blessed with his father voice
చరణ్ గారు సునీత గారు ఇద్దరు చాల బాగా పాడారు బాలు గారు లేని లోటు చరణ్ గారి వల్ల తీరుతుంది అచ్చం బాలు గారిలా పాడారు ధన్యవాదాలు
Hats off sp Charan meendum spb iyyavai paarkiren ungal kuralil mei maranthu ponen
Superb Charan sir 👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏charan garu should sing more songs🙏
Charan garu meeru siricennela cinimaloni song okkatisna padandi please
Charan sir koti namaskaralu
Apudu balu gari ki charan gari ki big fan...........
Charan garu mee voice asalu nana voice laka. Chala athirshtam meekku
Charan garu is blessed to be a son of Legend.. but SPB garu was a masterpiece . No one can match SPB. Charan sir love u too. All best wishes for your career all music director should give him fair chance too.
sir baga padutunnaru nanna garu vunnappudu ardam kaledu achham nanna gari la padutunnaru super mi fader patalu padutu nanna garu leni lotunu tirustunnaru thanks sir
What a marvelous sing a song Sp charan & Sunitha garu
Wonderful Charan sir
Fantastic sunitha mam and spb Saharan
పేదవాడి ప్రేమకి
అన్న దగ్గర మీ నొక్కి పాడడం అద్భుతం
Beautiful voice Charan gaaru👍
His voice has sugar and honey in it 😍
Charan sir your voice so sweet sir ......you singing song beautifuly
Sp Charan super singing
Charan sung nicely
Wow super Charan garu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍
❤❤❤🎉
Hat's off charangaru you full filling the place of Spb sir
Really awesome charan garu...as is balu gari voice..🙏
Balu garu ante pranam meeru paduthunte anandha bhashapalu vasthunnaie Sar Yentho shanthosham
Hi Charan your father is back great effort
SPB=SP Charan
Nanna = Koduku
Same Voice ....OMG...
Baalu gaaru charan gaari rupamlo mana madye unnaadu
నాన్న గారి voice ను మీలో వింటున్నాము చరణ్ గారు....
Charan nailed it. Opening itself was nice.