రఘురామ కృష్ణం రాజు గారూ మీ వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు వద్దండీ.కాస్త సంయమనం పాటించండి దయచేసి.అసలు మీకు నర్సాపురం సీట్ ఇవ్వనప్పుడు అక్కడే మీరు ఇండిపెండెన్ట్ గా పోటీ చేసి గెలిచివుంటే మీ గౌరవం ఇంకా రెట్టింపు అయివుండేది. దయచేసి ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు రెచ్చి పోవడం మీ స్ధాయికి తగదు సర్.మీరు MP కే ఫిట్ అవుతారు.MLA కి మీరు ఎక్కువ.అసలు ఈ విషయాలు స్వయం గా CBN తో నే చర్చించు కోవాలి.అర్థం చేసుకోండి సర్
RRR should stop talking more credit than what he did. Even before he started targeting Jagan for his personal reasons, TDP media like ABN or TV5 are attacking Jagan day and night. He might have contributed and took part in attack along with TDP but he should stop speaking like he did it all. His frustration on TDP is turning into weapon for YCP. It’s not good for Andhra.
నువ్వు కూడా ఒక పార్టీ పెట్టు వీళ్లకు పోటీగా..ఎలాగొ గెలుస్తావ్ కదా? పవన్ కళ్యాణ్ అమ్ముకున్నట్లు నువ్వు కూడా ఎంఎల్ఏ,ఎంపీ లను అమ్ముకోవచ్చు..పార్టీ పెట్టు..k a paul ye party పెట్టాడు..నువ్వు పెట్టకూడదా? జగన్ వద్దనీ బాబు దగ్గరికి వచ్చావ్..బాబు వద్దంటే పవన్ దగ్గరికి పోతావ్..ఇలాగా పార్టీలు maruthunnav..గెలుస్తఉన్నావ్ కదా! పార్టీ పెడితే లాభం వుంటుంది..ఎన్ని రోజులు ఒకడి బిక్షతో బ్రతుకుతూ వుంటావు..పవన్ కాపులను,అభిమానులను అమ్ముకున్నాడు..నువ్వు నీ వాళ్ళను ఆమ్ముకో..డబ్బు వుంది కదా! నువ్వే ఒక పార్టీ పెట్టు..ఇలాగా జంపింగ్ చేసుకుంటూ ఎన్ని రోజులు తిరుగుతావు?
RRR garu cbn garu given you highest respect. He fought for your seat and even after announcing the name from TDP he accommodated you in the last minute. Please remember and be grateful for that. Don't express anything now in front of public. For accommodating kutami and other social engineering he couldn't accommodate you now. In your voice dhikkara swaram vinapadutondi. Which is not good for you and also party
Party ni nasanam chesukoni mari tdp vallu rrr ki ticket icharu...itani buddi mp Nani laa undi...chivariki e party ki kakunda potadu...noru adupu ledu...
@@sandeep4285avunu bro asalu last minute varaku yevadu kuurchomannaru yedoka party lo cherakundaa ye party seat iste aa party lo cherataa antu Bjp seat kosam yeduru chusaadu
If not for CBN, Jagan Reddy would’ve killed this guy in police custody itself. He is not grateful for what CBN did for him. He is shamelessly craving for ministry. Also, he should stop taking credit saying he started the attack on Jagan or YCP. That’s false. ABN & TV5, Eenadu etc media were very active from the beginning and that’s obviously a work of TDP. He attacked for his personal reasons which is helpful but he should stop speaking as if he started it all. TDP folks gotta stop his propaganda by spreading truth.
జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి వారు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు అన్యాయం చేస్తే మీరు నిరంతరం రచ్చబండ చేస్తారా మీ స్వార్థం కోసం ఎదురు చూస్తారా మీరు ప్రజల కోసం పని చేస్తారా ముఖ్యమంత్రి భిక్ష మంత్రి పదవి కోసం ఎదురు చూస్తారో ఫైటర్ గా మిమ్మల్ని ప్రజలు గమనిస్తారు RRR మీరు ప్రజల కోసమే పని చేయండి మీ స్వార్థం కోసం కాదు తప్పులు చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఎండ కట్టాలి
మీరు నిజంగా సమర్థులు మరియు యోధులు. జగన్ వ్యతిరేక గొంతుకను మొదట ప్రారంభించింది మీరే. లేకపోతే ఎవరికీ ధైర్యం లేదు. మీరు ఇప్పుడు మంచి పోస్ట్‌కి అర్హులు కానీ మీకు రాలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. వాక్యూమ్ ఉంది. మీకు కూడా ప్రత్యామ్నాయ వేదిక కావాలి. You are truly capable and a warrior. You were the first to initiate the voice of anti Jagan. Otherwise nobody had the guts. You deserve a better post now but you didn't get. There is no opposition in the state. There is a vaccum. You too need an alternative platform.
కారణం ఏదైనా...చంద్రబాబు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం 200 శాతం తప్పు.మొన్న వచ్చిన సునామీ గెలుపు వల్ల ఎవరూ నోరు మెదపడం లేదు గానీ...అనేకమంది సీనియర్లు ఉడికిపోయి ,మండిపోతున్నారు.సరైన న్యాయం చెయ్యలేకపోతే కనీసం అటువంటివారిని పిలిపించి కనీసం చెవిలోనైనా కారణం చెప్పాలి.అది కనీసధర్మం.కొత్తవారికి అవకాశం ఇవ్వడం మంచిదే.కాని..సీనియర్లను,మీలాంటి నిజమైన పోరాట యోధులను,సముచిత రీతిన. గౌరవించకుండా మూకీ సినిమా చూపెడదామని భావిస్తే రాబోయే ఆరు మాసాల్లోనే అసంతృప్తి బాంబులు బరస్ట్ కావడం ఖాయం.జగన్ ఎంత దుర్మార్గుడైనా...ఓడిపోయి చేతులు ముడుచుకుని నెత్తిమీద గుడ్డ వేసుకుని కూర్చుంటాడని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు .రాబోయే రోజుల్లో అతను మళ్లీ పాదయాత్ర మొదలుపెడితే... ఇప్పుడు మంత్రి పదవులు దక్కని అసంతృప్తులతో కొత్త సినిమా మొదలవుతుంది...చాలా సహజంగా !!! ఎ.బి.వెంకటేశ్వరరావుగారి లాంటివారికి కూడా సముచిత గౌరవం లభిస్తుందని ప్రజలు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.మనమందరం ఆరు మాసాలు వేచి చూస్తే 2029 ఎన్నికల ఫలితాల గురించి అంచనాకు వచ్చెయ్యవచ్చు.!!!2024 ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా కూటమి గెలుపు కాదు !!! జగన్ స్వయంకృత ఓటమి !!! చంద్రబాబు అడుగులు జాగ్రత్తగా వెయ్యపోతే 2029 ఫలితాలు చాలా ట్రాజెడీగా ఉంటాయి.😢
@@durgaannamraju5267 CBN కి భయమా? ఏమి మాట్లాడుతున్నావు భట్రాజు. ఇతనికి నోటి దూల. 2019 లో last minute లో టీడీపీ కి హ్యాండ్ ఇచ్చాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు పది రోజులు ముందు టీడీపీ లో జాయిన్ అయ్యి , బీజేపీ వాళ్లు రానియ్యకపోతే, mla అయి మినిస్టర్ అయిపోదామనుకున్నాడు. Too selfish man.
@@sapfan11orey babu TDP gelichindhi RRR, SUNITHA poratam valla ...valla Valle Jagan public lo ekkuva bad ayyadu ...TDP chesina poratam sunyam , even sontha cader ne kapadukolekapoyaru ....Vere option unte public TDP ki vote chesevaaru kaadu .... Public RRR ki home minister ivvalani kirukoni votes vesaru ...election ayyaka villa sontha ejenda apply chesthunnaru ...Ila chesthe malli Jagan laaga devbatintaru ...not only RRR , devineni uma ki kooda jalavanarula ministry ivvali, polavaram athanu baaga chesadu ...so waste ministry in cabinet except janasena
మీరు వైసీపీ పై చూపించిన వ్యంగ్యం టీడీపీ పై చూపించడం కరెక్టా?mla సీటు ఇచ్చి మీ పరువు నిలిపిన విశ్వాసం ఉండాలి.. మీరు టీడీపీ కోసం వైసీపీ నుండి బయటి రాలేదు కదా? ఇన్నాళ్ళ మీ రచ్చబండ వ్యాగ్యాస్త్రాలు.. టీడీపీ నీ గెలిపించలేదు.. బాబుగారిపై విశ్వాసంతో... పార్టీ కోసం పనిచేసిన విరవిదేలున్నారు.. అందరినీ సమన్వయంతో. నడపడం మాటలు కాదు .. ఆయన ఒక మహోన్నత శిఖరం.. సైలెంట్గా ఉంటే మీకే మంచిది.. మైకుక్రోషమే తప్ప విజయం సాధిస్తారని,,, జగన్ పరిస్థితి రాదని మీకు తెలుసు
Also RRR should stop talking more credit than what he did. Even before he started targeting Jagan for his personal reasons, TDP media like ABN or TV5 are attacking Jagan day and night. He might have contributed and took part in attack along with TDP but he should stop speaking like he did it all. His frustration on TDP is turning into weapon for YCP. It’s not good for Andhra.
లోకేష్ సీటు రాజుగారి కి ఇవ్వలేదు కదా ఇంకో రాజుగారి సీటు ఇచ్చారు ఆయన పోరాటం చేసిన తరువాత ఎలక బొక్కలోంచి బయటికి వచ్చినట్టు ఒకక్కడూ బయటకు వచ్చారు టీడీపీ వాళ్లు కూడా,,,,, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారు,,,, ఇన్ని రోజులు బాగా వాడుకున్నారు,,,, అమరావతి రైతులు,,,,, కమ్మగా రాజుగారు ని పొగుడుతూ కామెంట్స్ పెడుతూ రెచ్చగొట్టారు,,,, రాజుగారి కి వున్న నాలెడ్జ్ ఎవరికి వుంది ఇప్పుడు వున్న మంత్రులకి,,,,,, ఏదేమైనా బాగా వాడుకున్నారు రాజుగారి ని
If not for CBN, Jagan Reddy would’ve killed this guy in police custody itself. He is not grateful for what CBN did for him. He is shamelessly craving for ministry. CBN gave him seat hurting the loyal TDP candidate but this fellow is absolutely ungrateful. He used TDP and people for his image and safety and for his personal revenge on Jagan. He is helpful for TDP etc obviously but he shouldn’t assume himself more than what he is.
Ayyo RRR garu... meerante గౌరవం. కాని ఓటు pade అవకాశాలు తక్కువే.... telugudesam wave ఉంది..ala gelicharu. అయితే meeru పార్టీలు మారే మనిషి అనే పేరు పడ్డారు
RRR ni arrest chesthe athaniki first andagaa unnadi vaalla family ki dhairyam cheppindi cbn garu ani cheppadu alaantidi aayana gurinchi thappu gaa matlaadite ithanike manchidi kaadu
Mimalni jail lo pettinapudu bayataki teskurataniki CBN sir chala try chesaru ani mere chala sarlu chepparu kada? BJP mosam cheste sitting seat lo change chesi mekichi respect kapadaru kada ila open ga matladam crct ye na? Unnavi 25 cabinet seats ye paiga TDP lo ne chala deserving candidates ke ministry raledhu like Buchaiyya gar, Gadde Ram Mohan garu etc. unna kasinilone BJP ki JSP ki munde commitments ichinavallaki ivalsi ochindi kada. Meeru MP anukunnaru adi kuda BJP nunchi anukunnaru kabati ikkada preplanned ga meeku adjustment avaledhu.
Sir RRR garu meru ekkada ichhina velatharu kanee meeru eeya party oo cheppaledhu any party you will get the MP ticket that is your over confidence according to my knowledge why because you doesn't have that confidence if we are like that every one should have to give a chance to us but we can't do like this why because they think that one of them will give opportunity ... Trust one and believe one why you forget this one.....
It's already given. What he would have done if the undi seat is not given by CBN. He would have become piece of joke.. CBN saved his respect by taking him to party giving the seat..
@@nareshbandla4135 ,arey , ni CBN edho pagaladheesthadani janam votleya la, jagan povalani votlesaru , aa line lo CBN, Pawan Kalyan, BJP kalasi vunnaru, varini akhanda mejarity tho gelipincharu, CBN ne cheppadu idhi mana gelupu kadhu , prajalu manakichina badhyatha ani.jagan odipovatam lo 25% pathra okka RRR re poshinchadu ,nilanti sollu gallu comments CBN ke nastam, mind it .
@@TKM-u4h,atlaga , antha seen ledhu , repu 6 hamilu evarini cut cheyakunda pakkaa ga ivvamanu CBN nu.CBN nu over ga Jacky paina lepadhu, TDP party Pani aipoyindhi ane time lo RRR aa party ku vootham ichadu ani marachi povadhu, 40% neutral voters vunnaru , varini marachi povadhu.
Sir meeru 2019 lo election ki mundu tdp ki hand ichhi ycp lo join ayyaru ,mimmalni enduku cbn nammali sir ,meeku jagan ki persona l problems valla godava jarigi meeru jagan ki eduru tirigaaru ,daaniki cbn enduku sir padavi ivvali,sir
@kumarikota82 , TDP puttinapudu aa party lo cherina varu ipudu entha mandhi vunnaru party lo? ysrcp party nundi vachina variki entha mandhiki seats ivvaledhu CBN 2024 lo ?
Sir dayachesi mata jaripovadhu. Me medha ma andariki chala prema , gouravam unnay. Prathi roju me videos chusam memu for 4 years . Ycp vallu wait chesthunnaru to bring rifts . Me tho patu andaru yenno kastalu paddaru. Cbn will give a good place if not minister . Trust him. I humbly request u to pls be cautious with u r words . Kontha mandhi medhavulu unnaru ycp ki . Vallu chalu me matalu chilavalu palavulu cheyyadaniki. Pls be cautious sir .
Naa Anubhavam...Mana Dhesha Rajakeeya Nayakula lo Charithra, charishma Gala The Great LEGEND RRR Garu Andhra matha Sankellu Tholaginchina Nijamayina SWATHANTHRA SAMARA YODHUDU MAA...RRR Garu Prajala gundello Athyunnatha Sthanam MANA ...RRR GARIDHI My salute to RRR GARU
Sir, with utmost respect.. please thondara padi maata aneyoddhu. 🙏🏼 Rechagotte vallaki mi mindset telusu..rechagodthe rechipotharu ani YCP vaallu baaga try chestaru mi midha.
If TdP didn’t win this election, you could’ve never stepped into this state for another 5 years, just like they confined you to Delhi for 5 years. Your fight was rewarded well and as a result of millions of people’s sacrifice you are enjoying the freedom now! Please don’t become a pain point to CBN. Get out of “Me-first” attitude and serve the constituency.
Jai rrr Jai rrr Tiger 🐅 Tiger 🐅
Sir meeku padavi లేక పోయినా పర్లేదు మా అభిమానం గుర్తింపు ఎప్పటికీ ఉంటాయి
We love you TRIPLE......."R"
ysrcp కి సమాది కట్టడంలో మొదటి ఇటుక మీదే దాంట్లో ఎటువంటి చర్చకు తావులేదు రాజు గారు
రాజుగారి ఇటుక బాబు పీకేసాడు
@@jbrvasha5315 yevaru peekaledu mla seat icchaaru Babu garu antha kanna yevaru yemi cheyyaleru
ఇప్పుడు కూడా ఇతను అదే పనిమీద ఉన్నారు మీరు ఏమి కంగారు పడకండి 😂
సార్ మీరు ముందే టీడీపీ లో చేరాలిసింది.
లేకపోతే నరసాపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేయ్యాల్సింది. వీళ్ల్సకి బుద్ధి వొచ్చేది
నీ కొన కంటి నీరు దారువ చూస్తే
నీ కంటి వెనక బాధ ఎంత ఉందో
CBN change avali, caste based kakunda, candidate based ga ministry esthe bagundedi....
RRR gaaru meeru interview lu eivvatam aapina roju oka manchi post vasthundi
Future CM of Andhra Pradesh ❤
మీ కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఓపిక వహించండి
ప్రజా చైతన్యం లో గొప్ప మార్పు తెచ్చిన RRR గారికి మంత్రి పదవి రావాలి 🎉🎉🎉🎉 from visakhapatnam
ఒకటి confirm
CBN నిఎంత critucise చేసినా..
జగన్ లా CBN పోలీసుల చేత కొట్టించడు!
So, ఇతను safe !!!
I didn't expect CBN not giving RRR any ministry.... he totally deserves it
రఘురామ కృష్ణం రాజు గారూ మీ వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు వద్దండీ.కాస్త సంయమనం పాటించండి దయచేసి.అసలు మీకు నర్సాపురం సీట్ ఇవ్వనప్పుడు అక్కడే మీరు ఇండిపెండెన్ట్ గా పోటీ చేసి గెలిచివుంటే మీ గౌరవం ఇంకా రెట్టింపు అయివుండేది. దయచేసి ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు రెచ్చి పోవడం మీ స్ధాయికి తగదు సర్.మీరు MP కే ఫిట్ అవుతారు.MLA కి మీరు ఎక్కువ.అసలు ఈ విషయాలు స్వయం గా CBN తో నే చర్చించు కోవాలి.అర్థం చేసుకోండి సర్
U R right.
Vadu jagan ki panga naman pettinappudu ilanti matlau ekkadiki poyayi sir🤷♂️
Avunu saar meeku independent gaa nilichi geliche balam unnapoudu meeru ye party thoti k
Pettukokundaa independent gaa contest cheyyalsinfdi
Kaanee atlaa chesthe Ee BJP gaallu mimmalni ibbsndulu peettevaallu . Jayadev gaarini peettinattu.
Kaanee meerru ee saari yekjadaina MP khaaleeaythe contest cgeyaaandi
After you miss MP seat in Your constitution you are join in. TDP I think TDP did more help to you if you didn't got MLA what you can do.....?
మీరు తొడరపడి ఏది చేసినా, మీ భవిష్యత్ పోతుంది,
రాజు గారు ycp కి సమాధి కట్టటానికి road వేశారు...అందరు దానిమీద నడిచారు...
First poraatam start chesindi Amaravathi Raitulu RRR garu tanaki jagan ki vachina differences valla against ayyaru
TDP fought through tv5 ABN Eenadu etc
Amaravati farmers fought against Jagan
RRR joined later & now taking all credit shamelessly
You are in the heart of many people including NRIs like myself. You don’t need any other power or position.
Please. Be. Patient RRR GARU.🍀🍃🪴
Noti dula manishi itanu...tdp lo kuda undadu...itanu a party ki fit avadu ...
@@sandeep4285correct ga chepparu..
Asalu munde oka party lo cherakundaa last minute varaku kurchoni Bjp lo seat kosam yeduru chusi Bjp thanaki seat ivvakunte daaniki cbn gaarini nindinchina maha ghanudu ithanu Pk matlaadaledu CBN garu Undi seat icchi gauravinchinaa inkaa asantrupti sannayi nokkulu raanu raanuu prajallo respect pogottukuntaadu intha asahanam paniki raadu
Jaiho one man army RRR sir🎉
Agree the win is not for TDP or other parties its purely anti government policies on people
అఫ్ ఔరడే ఇట్ అస్ అంటి గవర్నమెంట్. బట్ టీడీపీ ఇస్ అ ఓ్రోమోసింగ్ ఆప్షన్
ఫర్ ఎనీ ఓర్టీ థట్ లొసెజిట్ అస్ ఏంటి థట్ పార్టీ
You are 100% true surely you will get good position
RRR should stop talking more credit than what he did. Even before he started targeting Jagan for his personal reasons, TDP media like ABN or TV5 are attacking Jagan day and night.
He might have contributed and took part in attack along with TDP but he should stop speaking like he did it all.
His frustration on TDP is turning into weapon for YCP. It’s not good for Andhra.
The most happiest election result for him in the history of Indian politics I think.
RRR గారికి ఆయన పడ్డ శ్రమ కి ఫలితం దక్కలేదు పాపం
Next kesineni nani..
"నిజం "మీరు ఆంధ్ర ప్రజలలో బాగా ఆదరణ పొందేరు '"RRR గారి రచ్చబండ కార్యక్రమం తో""
RRR ne intrive చెసే వారు ఆయన తిసుకున Bank Loan s గురించి ఎపుడు కడుతారు అని అడగరే ఆయన గొపలు. తప్ప
నువ్వు కూడా ఒక పార్టీ పెట్టు వీళ్లకు పోటీగా..ఎలాగొ గెలుస్తావ్ కదా? పవన్ కళ్యాణ్ అమ్ముకున్నట్లు నువ్వు కూడా ఎంఎల్ఏ,ఎంపీ లను అమ్ముకోవచ్చు..పార్టీ పెట్టు..k a paul ye party పెట్టాడు..నువ్వు పెట్టకూడదా? జగన్ వద్దనీ బాబు దగ్గరికి వచ్చావ్..బాబు వద్దంటే పవన్ దగ్గరికి పోతావ్..ఇలాగా పార్టీలు maruthunnav..గెలుస్తఉన్నావ్ కదా! పార్టీ పెడితే లాభం వుంటుంది..ఎన్ని రోజులు ఒకడి బిక్షతో బ్రతుకుతూ వుంటావు..పవన్ కాపులను,అభిమానులను అమ్ముకున్నాడు..నువ్వు నీ వాళ్ళను ఆమ్ముకో..డబ్బు వుంది కదా! నువ్వే ఒక పార్టీ పెట్టు..ఇలాగా జంపింగ్ చేసుకుంటూ ఎన్ని రోజులు తిరుగుతావు?
Yes your duty is correct
You are a great person
మీరు stabble గా ఎందుకు ఉండలేక పోతున్నారు, తన కోపమే తనకు శత్రువు. మీకు చెప్పగలిగే స్థాయి కాదు నాది 😊
RRR garu cbn garu given you highest respect. He fought for your seat and even after announcing the name from TDP he accommodated you in the last minute. Please remember and be grateful for that. Don't express anything now in front of public. For accommodating kutami and other social engineering he couldn't accommodate you now. In your voice dhikkara swaram vinapadutondi. Which is not good for you and also party
Party ni nasanam chesukoni mari tdp vallu rrr ki ticket icharu...itani buddi mp Nani laa undi...chivariki e party ki kakunda potadu...noru adupu ledu...
@@sandeep4285avunu bro asalu last minute varaku yevadu kuurchomannaru yedoka party lo cherakundaa ye party seat iste aa party lo cherataa antu Bjp seat kosam yeduru chusaadu
If not for CBN, Jagan Reddy would’ve killed this guy in police custody itself. He is not grateful for what CBN did for him. He is shamelessly craving for ministry.
Also, he should stop taking credit saying he started the attack on Jagan or YCP. That’s false. ABN & TV5, Eenadu etc media were very active from the beginning and that’s obviously a work of TDP.
He attacked for his personal reasons which is helpful but he should stop speaking as if he started it all.
TDP folks gotta stop his propaganda by spreading truth.
With due respect, please have patience. We can learn about patience from Mr. CBN Sir. Time will take care of everything.
@@ananthj6394 you're right bro alaa ante Amaravathi farmers yemanukovaali vaalla dabbu polam anni poyaayi vaallaki kaulu ivvaledu kottinchaadu vaallani ayinaa aluperugani poraatam chesaaru ee roju vaallevaraina padavula kosam aaraata padutunnaaraa
Tdp lo seniors inkaa eeyana kanna Ap lo undi fight chesaaru RRR ycp bhayaaniki Delhi lo kuurchunnaaru
CBN did mistake to form new minister. RRR is real fighter.
RRR garu great fighter,minister iste bagundedi.
Jai RRR Jai Jai RRR, please wait and see Sir
కచ్చితంగా గెలిపిస్తము రాజుగారు
Good morning Sir… we need your service..Lord Sri Venkateswara swamy. Blessed you Sir
As a TDP hardcore follower .. you are one of the pillar for Winning TDP …no doubt at all …
Raju garu telling true
ఉద్యోగస్తులను.. పట్టించుకుని నాయకులను విస్మరించితే నష్టం ఎలాగో,, సోషల్ మీడియా ప్రజామొదంచూసి,,, అధినేతపై కినుక వహించడంవలన... నష్టమే...అదీ నెలకూడా కాకుండా విమర్శించడం
Super sir
Sir your always important person in CBN mind. Please wait and see. Your powerful vepan in CBN HAND.
జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి వారు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు అన్యాయం చేస్తే మీరు నిరంతరం రచ్చబండ చేస్తారా మీ స్వార్థం కోసం ఎదురు చూస్తారా మీరు ప్రజల కోసం పని చేస్తారా ముఖ్యమంత్రి భిక్ష మంత్రి పదవి కోసం ఎదురు చూస్తారో ఫైటర్ గా మిమ్మల్ని ప్రజలు గమనిస్తారు RRR మీరు ప్రజల కోసమే పని చేయండి మీ స్వార్థం కోసం కాదు తప్పులు చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఎండ కట్టాలి
మీరు నిజంగా సమర్థులు మరియు యోధులు. జగన్ వ్యతిరేక గొంతుకను మొదట ప్రారంభించింది మీరే. లేకపోతే ఎవరికీ ధైర్యం లేదు. మీరు ఇప్పుడు మంచి పోస్ట్‌కి అర్హులు కానీ మీకు రాలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. వాక్యూమ్ ఉంది. మీకు కూడా ప్రత్యామ్నాయ వేదిక కావాలి.
You are truly capable and a warrior. You were the first to initiate the voice of anti Jagan. Otherwise nobody had the guts. You deserve a better post now but you didn't get. There is no opposition in the state. There is a vaccum. You too need an alternative platform.
With due respect, please have patience. We can learn about patience from Mr. CBN Sir. Time will take care of everything.
Sir your king and pspk prajala manisha king is kings❤🎉
Dont lose hope sir 👍👍👍
We followed Rachabanda, we were very sorry how Jagan harresed you, we wish you a big success in future, God bless you sir.
Congrats rrr garu.jài tdp.
కారణం ఏదైనా...చంద్రబాబు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం 200 శాతం తప్పు.మొన్న వచ్చిన సునామీ గెలుపు వల్ల ఎవరూ నోరు మెదపడం లేదు గానీ...అనేకమంది సీనియర్లు ఉడికిపోయి ,మండిపోతున్నారు.సరైన న్యాయం చెయ్యలేకపోతే కనీసం అటువంటివారిని పిలిపించి కనీసం చెవిలోనైనా కారణం చెప్పాలి.అది కనీసధర్మం.కొత్తవారికి అవకాశం ఇవ్వడం మంచిదే.కాని..సీనియర్లను,మీలాంటి నిజమైన పోరాట యోధులను,సముచిత రీతిన. గౌరవించకుండా మూకీ సినిమా చూపెడదామని భావిస్తే రాబోయే ఆరు మాసాల్లోనే అసంతృప్తి బాంబులు బరస్ట్ కావడం ఖాయం.జగన్ ఎంత దుర్మార్గుడైనా...ఓడిపోయి చేతులు ముడుచుకుని నెత్తిమీద గుడ్డ వేసుకుని కూర్చుంటాడని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు .రాబోయే రోజుల్లో అతను మళ్లీ పాదయాత్ర మొదలుపెడితే... ఇప్పుడు మంత్రి పదవులు దక్కని అసంతృప్తులతో కొత్త సినిమా మొదలవుతుంది...చాలా సహజంగా !!! ఎ.బి.వెంకటేశ్వరరావుగారి లాంటివారికి కూడా సముచిత గౌరవం లభిస్తుందని ప్రజలు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.మనమందరం ఆరు మాసాలు వేచి చూస్తే 2029 ఎన్నికల ఫలితాల గురించి అంచనాకు వచ్చెయ్యవచ్చు.!!!2024 ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా కూటమి గెలుపు కాదు !!! జగన్ స్వయంకృత ఓటమి !!! చంద్రబాబు అడుగులు జాగ్రత్తగా వెయ్యపోతే 2029 ఫలితాలు చాలా ట్రాజెడీగా ఉంటాయి.😢
Correct 👍
Cbngaru. Tdpni. Janasenalo vilinam cheselaga vunnaru
Chivariki. Anta kastapadda. Lokeshni. Kuda. Pakkanapettadu
Idi. Maku anto badanu. Kaligistundi
మీకు మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు భయపడ్డారనిపించింది
అవును . మీరు ఒక power centre అవుతారాని భయపడ్డారు
@@durgaannamraju5267 CBN కి భయమా? ఏమి మాట్లాడుతున్నావు భట్రాజు. ఇతనికి నోటి దూల. 2019 లో last minute లో టీడీపీ కి హ్యాండ్ ఇచ్చాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు పది రోజులు ముందు టీడీపీ లో జాయిన్ అయ్యి , బీజేపీ వాళ్లు రానియ్యకపోతే, mla అయి మినిస్టర్ అయిపోదామనుకున్నాడు. Too selfish man.
@@sapfan11orey babu TDP gelichindhi RRR, SUNITHA poratam valla ...valla Valle Jagan public lo ekkuva bad ayyadu ...TDP chesina poratam sunyam , even sontha cader ne kapadukolekapoyaru ....Vere option unte public TDP ki vote chesevaaru kaadu ....
Public RRR ki home minister ivvalani kirukoni votes vesaru ...election ayyaka villa sontha ejenda apply chesthunnaru ...Ila chesthe malli Jagan laaga devbatintaru ...not only RRR , devineni uma ki kooda jalavanarula ministry ivvali, polavaram athanu baaga chesadu ...so waste ministry in cabinet except janasena
రాజుగారికి ఏదో ఒక మంచి హోదా ఇవ్వాలి..
Itanu tdp nundi kudaa bayataki veltadu chaala clear ga ardam avutundi ...
emy ,ayana TDP lo puttada? andulone chani povala? Jagan chesina avineethi ni arachakalanu adharalatho saha bayata petti ,athanu dochu kunnadhi recovery cheyaka pothe ,appudu start avuthundhi TDP pathanam.
And that's what we want.
మీరు వైసీపీ పై చూపించిన వ్యంగ్యం టీడీపీ పై చూపించడం కరెక్టా?mla సీటు ఇచ్చి మీ పరువు నిలిపిన విశ్వాసం ఉండాలి.. మీరు టీడీపీ కోసం వైసీపీ నుండి బయటి రాలేదు కదా? ఇన్నాళ్ళ మీ రచ్చబండ వ్యాగ్యాస్త్రాలు.. టీడీపీ నీ గెలిపించలేదు.. బాబుగారిపై విశ్వాసంతో... పార్టీ కోసం పనిచేసిన విరవిదేలున్నారు.. అందరినీ సమన్వయంతో. నడపడం మాటలు కాదు .. ఆయన ఒక మహోన్నత శిఖరం.. సైలెంట్గా ఉంటే మీకే మంచిది.. మైకుక్రోషమే తప్ప విజయం సాధిస్తారని,,, జగన్ పరిస్థితి రాదని మీకు తెలుసు
Itanu tdp lo undadu...ilage vagadu mp Nani chivariki poyadu...itanu ante...ilanti valani epudu elect chesukokudadu...vadukoni vadileyali...cbn manchi tanam ticket icharu...itani buddi vankaraa ...
Also RRR should stop talking more credit than what he did. Even before he started targeting Jagan for his personal reasons, TDP media like ABN or TV5 are attacking Jagan day and night.
He might have contributed and took part in attack along with TDP but he should stop speaking like he did it all.
His frustration on TDP is turning into weapon for YCP. It’s not good for Andhra.
లోకేష్ సీటు రాజుగారి కి ఇవ్వలేదు కదా ఇంకో రాజుగారి సీటు ఇచ్చారు ఆయన పోరాటం చేసిన తరువాత ఎలక బొక్కలోంచి బయటికి వచ్చినట్టు ఒకక్కడూ బయటకు వచ్చారు టీడీపీ వాళ్లు కూడా,,,,, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారు,,,, ఇన్ని రోజులు బాగా వాడుకున్నారు,,,, అమరావతి రైతులు,,,,, కమ్మగా రాజుగారు ని పొగుడుతూ కామెంట్స్ పెడుతూ రెచ్చగొట్టారు,,,, రాజుగారి కి వున్న నాలెడ్జ్ ఎవరికి వుంది ఇప్పుడు వున్న మంత్రులకి,,,,,, ఏదేమైనా బాగా వాడుకున్నారు రాజుగారి ని
Thumbnail/Caption చూసి పొరపాటు పడకండి..!! RRR didn’t speak anything against TDP..!!
If not for CBN, Jagan Reddy would’ve killed this guy in police custody itself. He is not grateful for what CBN did for him. He is shamelessly craving for ministry.
CBN gave him seat hurting the loyal TDP candidate but this fellow is absolutely ungrateful.
He used TDP and people for his image and safety and for his personal revenge on Jagan.
He is helpful for TDP etc obviously but he shouldn’t assume himself more than what he is.
TTD.chairmen
JAI JAI RRR
Greatest virtue for any person in politics is patience. I hope RRR understands that. Btw, I am also RRR's die-hard fan.
సార్, మేమూ టీడీపీ అభిమానులు ఇనపట్టికి మీ కోసం ప్రాణమైనా అర్పిస్తాము.. మీలాంటి వాళ్ళు లేకపోతె ఈ రౌడీలు ఎంక ఎంత ఏడిపించేవాళ్ళో బయమేస్తుంది.
You are great, sir.
🎉🎉🎉🎉🎉
Yarra. Satyanarayana
అన్యాయాన్ని ఎదిరించే మీ వ్యక్తిత్వం ఎప్పటికీ ఇలానే ఉండాలి.
You should be the voice of public
Jai maa rrr garu
It's correct
Rrr garu మీరు ycp lo ఉండి త్యాగాలు chesaru tdp జనసేన lo లేరు అప్పుడు BJP sapport ఉంది ani fight chesaru
మీరు జగన్ కి anti ga chala fight చేశారు..but ప్రజలకి మీరు చేసింది ఏమి లేదు.... మీరు చాలా పెద్ద కోటీశ్వరుడు...కానీ ప్రజలకి చేసింది ఏమి లేదు
Jagan public ki Chesindi emani CM. Chesaru?
Sir meeru bank ki Re payment chesthey mee Value inka Peruguthaadhi sir
RRR is main polarisation against Jagan. RRR is a big force that gave courage to people to fight against the dictator'
పోరాట యోధునీ విస్మరించిన ఈ ప్రభుత్వం గతి అధోగతి అవుతుంది
ఎంతో ఉపకారం చేసిన Raghurama Krishnan Raju గారికి సముచితమైన ఏ పదవి ఇవ్వకపోవడం దారుణం, చాలా విచారకరం.ఇంతకన్నా మోసం ఉంటుందా. నమ్మకద్రోహం. ఇది భరించలేము.
Ayyo RRR garu... meerante గౌరవం. కాని ఓటు pade అవకాశాలు తక్కువే.... telugudesam wave ఉంది..ala gelicharu. అయితే meeru పార్టీలు మారే మనిషి అనే పేరు పడ్డారు
Long live RRR
He should have contested as an independent from Narsapur Parliamentary Constituency and proven himself,which many people expected.
ఉండి ని ఎవరు ఎంచు కున్నారు...
శ్రీ RRR గారికి TDP లో సముచిత స్థానం కల్పించక పోవడం బాధాకరం. 🤔☹️
Undi Mla seat icchaaru sitting mla ni kaadani adi chaaladaa 🤔 Tdp kosam pani chesaada Rrr leka fhanaki jagan ki godavalu vasthe poraatam start chesaada
RRR ni arrest chesthe athaniki first andagaa unnadi vaalla family ki dhairyam cheppindi cbn garu ani cheppadu alaantidi aayana gurinchi thappu gaa matlaadite ithanike manchidi kaadu
🙏🙏🙏
Raju Garu,Mee swaram Marutundi
Jai RRR garu Jai CBN Jai pspk
Modi cpi cpm cong maracharu మీరు
RRR. SIRIS RAJU. GARI. GRAND SON,DAUGHTER SON. 🌿🪴
Jai rrr , hattsoff sir
Yes, you are right
Jai RRR
Did he ask to CBN about it? Wat was the reply?
Anchor garu - you should ask this question.
Mimalni jail lo pettinapudu bayataki teskurataniki CBN sir chala try chesaru ani mere chala sarlu chepparu kada? BJP mosam cheste sitting seat lo change chesi mekichi respect kapadaru kada ila open ga matladam crct ye na? Unnavi 25 cabinet seats ye paiga TDP lo ne chala deserving candidates ke ministry raledhu like Buchaiyya gar, Gadde Ram Mohan garu etc. unna kasinilone BJP ki JSP ki munde commitments ichinavallaki ivalsi ochindi kada. Meeru MP anukunnaru adi kuda BJP nunchi anukunnaru kabati ikkada preplanned ga meeku adjustment avaledhu.
Sir RRR garu meru ekkada ichhina velatharu kanee meeru eeya party oo cheppaledhu any party you will get the MP ticket that is your over confidence according to my knowledge why because you doesn't have that confidence if we are like that every one should have to give a chance to us but we can't do like this why because they think that one of them will give opportunity ... Trust one and believe one why you forget this one.....
Jai RRR garu
Sir konni rojulu silent undandi..anavasaram ga bad avvakandi..appudu chance automatic ga vastadi
మీకు సముచిత స్థానం ఇచ్చి తీరాలి
It's already given. What he would have done if the undi seat is not given by CBN. He would have become piece of joke.. CBN saved his respect by taking him to party giving the seat..
@@nareshbandla4135yes bro you're right 100%
@@nareshbandla4135 ,arey , ni CBN edho pagaladheesthadani janam votleya la, jagan povalani votlesaru , aa line lo CBN, Pawan Kalyan, BJP kalasi vunnaru, varini akhanda mejarity tho gelipincharu, CBN ne cheppadu idhi mana gelupu kadhu , prajalu manakichina badhyatha ani.jagan odipovatam lo 25% pathra okka RRR re poshinchadu ,nilanti sollu gallu comments CBN ke nastam, mind it .
Tdp leaders emaipovaali eeyana 2019 elections mundu Tdp nundi Ycp ki poyaadu mari correct aa 9 years lo 5 times parties marchaadu
@@TKM-u4h,atlaga , antha seen ledhu , repu 6 hamilu evarini cut cheyakunda pakkaa ga ivvamanu CBN nu.CBN nu over ga Jacky paina lepadhu, TDP party Pani aipoyindhi ane time lo RRR aa party ku vootham ichadu ani marachi povadhu, 40% neutral voters vunnaru , varini marachi povadhu.
RRR లాంటి వాళ్ళను జగన్ దూరం చేసుకొని జగన్ తగిన మూల్యం చెల్లించాడు.
Jagan tappulu chesaadu arachakam chesaadu anduke prajalu votes veyyaledu kaani ippudu state vunna paristhiti lo aayana constituency ki mla gaa thana pani thanu chusukokundaa ilaa matladatam baaledu RRR yemi tdp kosam poraatam cheyyaledu party kosam poraatam chesina vaallake padavulu dakkaledu ithanentha
You are the real Hero., having guts to fight against a dictator.
Sir meeru 2019 lo election ki mundu tdp ki hand ichhi ycp lo join ayyaru ,mimmalni enduku cbn nammali sir ,meeku jagan ki persona l problems valla godava jarigi meeru jagan ki eduru tirigaaru ,daaniki cbn enduku sir padavi ivvali,sir
@kumarikota82 , TDP puttinapudu aa party lo cherina varu ipudu entha mandhi vunnaru party lo? ysrcp party nundi vachina variki entha mandhiki seats ivvaledhu CBN 2024 lo ?
@@patibandaanwarkumar1755 ipdu yantha Mandi vunnaru from YCheaP ?? Parthasaradhi from NTR district is what I remember nothing else
@@patibandaanwarkumar1755YCP నుంచి వచ్చినవారు ఎవరు ఇంతకుముందు టీడీపీ కి hand ఇవ్వలేదు. RRR ఒక్కడే హ్యాండ్ ఇచ్చాడు.
Raju గారు మీరు badhapadakandi your dream will be delivered..wait
👍💐🙏
Sir dayachesi mata jaripovadhu. Me medha ma andariki chala prema , gouravam unnay. Prathi roju me videos chusam memu for 4 years . Ycp vallu wait chesthunnaru to bring rifts . Me tho patu andaru yenno kastalu paddaru. Cbn will give a good place if not minister . Trust him. I humbly request u to pls be cautious with u r words . Kontha mandhi medhavulu unnaru ycp ki . Vallu chalu me matalu chilavalu palavulu cheyyadaniki. Pls be cautious sir .
Yes please . Ycp, KODAKA LU WAITING TO. CREAT DISTRUB ALLIANCE,RIFT. BE. PATIENT.. CBN DID GREAT JUSTICE. ONE THING AT A TIME. PLEASE. RRRRRRR🌷🪴☘️
Itanu noti dula manishi ...ilanti vallaki ticket ivadam correct kadu...cbn sir party valani kadu ani itaniki ticket iste ila vagutunnadu...
Chusara sir . Appude yela vacharo . Memu ila cheppamo ledhu. Once again pls be cautious
100%Correct Sir ! No body Should Loose His Temper & Speak in Media ! There is a Way To Express/ Convey Their Feelings !
మీరు ఇండిలెండెనీ గా నరసాపురం నుంచి కాంటెస్ట్ చేస్తే బావుండేది సార్.
We wanted to see you as an MP
Naa Anubhavam...Mana Dhesha Rajakeeya Nayakula lo Charithra, charishma Gala The Great LEGEND RRR Garu Andhra matha Sankellu Tholaginchina Nijamayina SWATHANTHRA SAMARA YODHUDU MAA...RRR Garu Prajala gundello Athyunnatha Sthanam MANA ...RRR GARIDHI My salute to RRR GARU
Sir, with utmost respect.. please thondara padi maata aneyoddhu. 🙏🏼
Rechagotte vallaki mi mindset telusu..rechagodthe rechipotharu ani YCP vaallu baaga try chestaru mi midha.
YES PLEASE
Sir please wait you will get a better chance
Atanu tondare padatadu...atani buddi ante...noti dula manishi...
మీరు CBN సంభోదించటంలో ఏదో తేడా కనిపించింది,,, మీకు టికెట్ ఇచ్చి దానికి కొంచెం తేడాగా ఉంది.
Rrr Sir I respect. Your voice change cbn gave you respect to you
Plz be petience
You got good appornities
RRR is always special
రాజు గారికి మంత్రి ఇచ్చి ఉండాలి
సార్,. మీరు బైలు రద్దు కేసు లో గెలిచి దొంగోడు ని జైల్లో పెట్టలేరా? 😢😢😢
Niyammane viggu gadi pakkana pandabettu
@@vishusarvani8374emi nee amma verey vaadi pakkaloki poyinda eeroju😂😂😂
jaggu ni jail / bail nundi tappinchina vadu kuda RRR. okasari past loki velli chudandi
@@vishusarvani8374 worst fellow
@@pushpafire5141 avunaa elaa andi 🤔
If TdP didn’t win this election, you could’ve never stepped into this state for another 5 years, just like they confined you to Delhi for 5 years. Your fight was rewarded well and as a result of millions of people’s sacrifice you are enjoying the freedom now! Please don’t become a pain point to CBN. Get out of “Me-first” attitude and serve the constituency.
Please keep party sir u have such a guts
Fight chesina vallandariki padavulu isthe Anni padavulu strustinchali sir?
Padavi lekapothe meelantivaallu panicheyalera?
Musukoni silent ga Pani chesikondi.
Correct gaa chepparu
No Bad Words Please ! YCP Paytm lu Dhoorinatlunnaru Sandhulo Samaaradhanaku !