Keerthi cheppindi hundred 💯 percent correct...miru transgenders andariki inspiration andi..miru voppukunna oppukokapoyina ur a geart inspiration to the transwomen..keep it up rachana.. nice video 😊😊
హాయ్ రచన గారు వీడియో చాలా చాలా బాగుంది మీ ఇద్దరి స్నేహం ఏప్పుడు అలాగే కలిసి ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను కీర్తి గారు చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు😊
రచన గారు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు నిన్న పెట్టిన వీడియో ఇంకా బాగుంది. కీర్తి మీరు ఇద్దరు లైఫ్ లాంగ్ మీ ఫ్రెండ్ షిప్ ఇలానే ఉండాలని. కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్స్ యు రచన గారు.
Yes ..ur excellent.... nenu chusina Translo best of the Best..Rachana akka....ur real hardworker....kastapadi pani chesthav not expect anything from anyone..🎉🎉🎉
Nuvvu chese prathi vedio chala sampradayakanga unnayi rachana chalamandi abimanulni sampadinchukunnav nuvvu kevalam trans women's ki matrame role model vi kadhu kastapadi pani cheyalane prathi okkariki nuvvu role model vi ante kadhu ila ninnu andaru gowravistunte nuvvu naaku oka friend ayinandhuku I feel very very Happy Rachana and always I support to you. ❤
రచనా, 👌👌👌 కీర్తి కూడా నీలాగే చాలా బావుంది, అలాగే తన మనసు కూడా నీ మనసు లాగానే స్వచ్చంగా వుంది. ముఖ్యంగా తన voice చాలా బావుంది. నేను నిన్ను చూసేంత వరకూ Transjenders అంటే ఒక విధమైన అభిప్రాయం వుండేది. అంటే తప్పుగా కాదు. అందరూ ఒకేలా వుంటారు. అందరి మనస్తత్వం అదే అనుకున్నాను. కానీ నిన్ను చూసాకనే అర్థం అయ్యింది. అది నిజం కాదు. అని. అందుకే నువ్వు అద్భుతంగా కనిపించావు. అంతకు ముందు transjedars ని చూస్తే కొంచెం బాధ, చాలా జాలి అనిపించేది. నిన్ను చూసిన తర్వాతే అభిమానం, ప్రేమ, గౌరవం కలిగాయి. కీర్తిని, పాస్టరమ్మని చూసాక అవి రెట్టింపు అయ్యాయి. నువ్వు చాలా మంచి పనికి శ్రీకారం చుట్టావు. ఇలాగే transjedars లో నీలాగా, కీర్తి లాగా వున్నవాళ్ళని వెతికి పట్టుకొని వెలుగు లోకి తీసుకురా......అప్పుడు అందరికీ తెలుస్తుంది. Transjenders కి మెల్లిగా సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. 🥰👍 అమ్మా, కీర్తీ నువ్వు అనుకున్నది తొందరలోనే జరగాలని నీ కోరిక తీరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. వీలు కుదిరితే రచనతో కలిసి ఇద్దరూ మా ఇంటికి రండి. 🙂
హయ్ అమ్మ బంగారు తల్లి మి ఇద్దరి స్నేహము ఇలాగే ఉండాలి రచన మనస్సు చాలా గొప్పది రచన నిజం గా చేప్పలంటె ఒక డైమండ్ బంగారం కాంటే కూడా ఎక్కువ మంచి మనస్సు ఎవరి మనస్సు నోప్పిచదు కీర్తి నువ్వు రచన ఇలాగే చిరకాలము ఉండాలి అని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నను రచన కూడా ఒక మంచి ఇల్లు కట్టు కోవాలి అని ఆ బగావంతుని కోరుకుంటున్నను నా బంగారు తల్లి❤యు అమ్మ 😍🥰❤❤❤🙏🙏
నీ స్నేహం ఎప్పటికీ చిలకాలంగా ఉండాలని కోరుకుంటాను రచన గారు కీర్తి మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను గొప్ప స్థాయికి రావాలని మంచి మంచి పనులు చేసి అందరి మన అందరి మెప్పు పొందాలని కోరుకుంటున్నాను కీర్తి చెప్పిన మాటలు నిజంగానే ఒక మంచి అమ్మాయి సూపర్ రచన గారు 👌👍 చీర చాలా చాలా బాగుంది
Akka Vaka life ni individual ga lead cheyali ante not possible akka But you are great akka Meru vaka best inspiration akka andariki 😊😊 Akka kosam vaka like veskondi 👍
Keerthi cheppindhi correct..kaani cash party family nundi vacchina vallu individual vundi mentain chestaru..but nivu middle class family nundi vacchi vontariga life lead cheyyadam great naanna..ni birthday November 9 date avuna.. advance happy Birthday naanna god bless you 😍💚😍💐
Hi rachana garu Keerthi Garu bagunnaru chala baga matladithunnarandi.meeku tesukunna saree bagundi meeru kattukunta bagutundi ma pillalaki meranta chala eastem me videos chusthunnaru ma dhatrika, Monika hi cheppandi pls ❤
మీ ఇద్దరిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది కీర్తి చెప్పింది వందకి 100% కరెక్ట్ రచనలో మాకు నచ్చేది అవే ఎనీవే గాడ్ బ్లెస్స్ యు మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కీర్తి ఛానల్ పెట్టిన మేము చూస్తాము తన ఆలోచన కూడా చాలా బాగుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తాం😊😊❤❤
హాయ్ రచన.నీవుఓణిలోబాగున్నావు నీ ఫ్రెండ్ కీర్తి కూడ చాలా బాగుంది మంచిగచూచుకొందినిన్ను రచన ఎపుడు నీవు ఇలా సంతోషంగా గడపాలి దేవుని దయవల్ల నీకు సోంత ఇల్లు రావాలి రచన ఆరోగ్యం జాగ్రత్త
రచన కీర్తి అబ్బా అసలు ఆ పేరులో ఉన్న అర్థం తెలుసుకుంటే మన జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది ఇంకా నాకు ఆ ఇంట్లో నచ్చింది ఏమిటంటే అక్కడ జీసస్ ఫోటో ఉన్నందుకు చాలా ఆనంద పడుతున్నాను అలాగే మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Akka video s chala mandi చూస్తారు మ బావగారు కార్పెంటర్ వర్క్ చేస్తారు టేకుబెడ్స్ డ్రస్సింగ్ టేబుల్స్ ఇంకా చాలా కావాలి anukunnavallu అక్క next video lo నెంబర్ పెడతా మెసేజ్ చెయ్యండి
Keerthi cheppindi hundred 💯 percent correct...miru transgenders andariki inspiration andi..miru voppukunna oppukokapoyina ur a geart inspiration to the transwomen..keep it up rachana.. nice video 😊😊
🙏🙏🙏💐💐💐dhanyavadhamulu
Niku vuna character Inka avareki vundaka povachu adhe na vvudhesam❤ nvu maa bangaram ra pichi 😘😘😘😘
ఇద్దరు చాలా అందంగా కనిపిస్తున్నారు ❤❤❤ love you
హాయ్ రచన గారు వీడియో చాలా చాలా బాగుంది మీ ఇద్దరి స్నేహం ఏప్పుడు అలాగే కలిసి ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను కీర్తి గారు చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు😊
రచన గారు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు నిన్న పెట్టిన వీడియో ఇంకా బాగుంది. కీర్తి మీరు ఇద్దరు లైఫ్ లాంగ్ మీ ఫ్రెండ్ షిప్ ఇలానే ఉండాలని. కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్స్ యు రచన గారు.
Tqqqqq
Keerthi tho mi bonding and talking bagundi.. chala heartfull ga matladinattu vundi.. nice video rachana garu😊
Yes ..ur excellent.... nenu chusina Translo best of the Best..Rachana akka....ur real hardworker....kastapadi pani chesthav not expect anything from anyone..🎉🎉🎉
హాయ్ అండి రచన గారు మీ ఇద్దరు ఎక్స్లెంట్ సూపర్ గా ఉన్నారు మీకు ఇద్దరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము❤👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👋👋🤝👋
రచన అక్క మీ ఫ్రెండ్ కీర్తి గారు కూడా సూపర్ ఉన్నారు. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటా
సో హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని ఇలా చుట్టూ. ❤️❤️
God bless you for rachana akka and kirthi akka allweys be happy 😊😊😊😊🎉❤
Nuvvu chese prathi vedio chala sampradayakanga unnayi rachana chalamandi abimanulni sampadinchukunnav nuvvu kevalam trans women's ki matrame role model vi kadhu kastapadi pani cheyalane prathi okkariki nuvvu role model vi ante kadhu ila ninnu andaru gowravistunte nuvvu naaku oka friend ayinandhuku I feel very very Happy Rachana and always I support to you. ❤
Hi rachna garu meru chala Baga unaru Keerthi ni kalavadam chall happy ga undhi meruinka chall vedios super
Two beautiful queens 👑👑👑 in one frame❤❤❤❤god bless you abundantly ❤❤
Kirthi gariki ma palleturi ammayi tharupuna dhanyavadhalu..💐💐💐💐🌹🌹💕💕🎈🎈..
రచనా, 👌👌👌
కీర్తి కూడా నీలాగే చాలా బావుంది, అలాగే తన మనసు కూడా నీ మనసు లాగానే స్వచ్చంగా వుంది. ముఖ్యంగా తన voice చాలా బావుంది. నేను నిన్ను చూసేంత వరకూ Transjenders అంటే ఒక విధమైన అభిప్రాయం వుండేది. అంటే తప్పుగా కాదు. అందరూ ఒకేలా వుంటారు. అందరి మనస్తత్వం అదే అనుకున్నాను. కానీ నిన్ను చూసాకనే అర్థం అయ్యింది. అది నిజం కాదు. అని. అందుకే నువ్వు అద్భుతంగా కనిపించావు. అంతకు ముందు transjedars ని చూస్తే కొంచెం బాధ, చాలా జాలి అనిపించేది. నిన్ను చూసిన తర్వాతే అభిమానం, ప్రేమ, గౌరవం కలిగాయి. కీర్తిని, పాస్టరమ్మని చూసాక అవి రెట్టింపు అయ్యాయి. నువ్వు చాలా మంచి పనికి శ్రీకారం చుట్టావు. ఇలాగే transjedars లో నీలాగా, కీర్తి లాగా వున్నవాళ్ళని వెతికి పట్టుకొని వెలుగు లోకి తీసుకురా......అప్పుడు అందరికీ తెలుస్తుంది. Transjenders కి మెల్లిగా సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. 🥰👍
అమ్మా, కీర్తీ నువ్వు అనుకున్నది తొందరలోనే జరగాలని నీ కోరిక తీరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. వీలు కుదిరితే రచనతో కలిసి ఇద్దరూ మా ఇంటికి రండి. 🙂
హయ్ అమ్మ బంగారు తల్లి మి ఇద్దరి స్నేహము ఇలాగే ఉండాలి రచన మనస్సు చాలా గొప్పది రచన నిజం గా చేప్పలంటె ఒక డైమండ్ బంగారం కాంటే కూడా ఎక్కువ మంచి మనస్సు ఎవరి మనస్సు నోప్పిచదు కీర్తి నువ్వు రచన ఇలాగే చిరకాలము ఉండాలి అని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నను రచన కూడా ఒక మంచి ఇల్లు కట్టు కోవాలి అని ఆ బగావంతుని కోరుకుంటున్నను నా బంగారు తల్లి❤యు అమ్మ 😍🥰❤❤❤🙏🙏
నీ స్నేహం ఎప్పటికీ చిలకాలంగా ఉండాలని కోరుకుంటాను రచన గారు కీర్తి మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను గొప్ప స్థాయికి రావాలని మంచి మంచి పనులు చేసి అందరి మన అందరి మెప్పు పొందాలని కోరుకుంటున్నాను కీర్తి చెప్పిన మాటలు నిజంగానే ఒక మంచి అమ్మాయి సూపర్ రచన గారు 👌👍 చీర చాలా చాలా బాగుంది
Meeru eddaru chala nice ga unnaru sister,keerti chala Baga matladindi
Akka
Vaka life ni individual ga lead cheyali ante not possible akka
But you are great akka
Meru vaka best inspiration akka andariki 😊😊
Akka kosam vaka like veskondi 👍
Avunu sister nuvu andhariki inspiration ❤
రచన గారు చాలా గ్రేట్ ఎందుకంటే తన సొంత ఊరిలో తన సొంత కాళ్లపై బతుకుతున్నారు కాబట్టి రచన గారు మీరు ఉండే ఇల్లు సొంతంగా తీసుకున్నారు అనుకుంటా
Keerthi cheppindhi correct..kaani cash party family nundi vacchina vallu individual vundi mentain chestaru..but nivu middle class family nundi vacchi vontariga life lead cheyyadam great naanna..ni birthday November 9 date avuna.. advance happy Birthday naanna god bless you 😍💚😍💐
Hi rachana garu Keerthi Garu bagunnaru chala baga matladithunnarandi.meeku tesukunna saree bagundi meeru kattukunta bagutundi ma pillalaki meranta chala eastem me videos chusthunnaru ma dhatrika, Monika hi cheppandi pls ❤
Avunu andi Rachana garu....thanu cheppindi correct andi...ela unnaru andi Rachana garu...
మీ ఇద్దరిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది కీర్తి చెప్పింది వందకి 100% కరెక్ట్ రచనలో మాకు నచ్చేది అవే ఎనీవే గాడ్ బ్లెస్స్ యు మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కీర్తి ఛానల్ పెట్టిన మేము చూస్తాము తన ఆలోచన కూడా చాలా బాగుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తాం😊😊❤❤
All the best keerthana and rachana
Keerthana is my inter frd all the best bright future both of uu
Miru mee friend Keerthi garu chala amdhamuga unnaru god bless you 🎉🎉
కీర్తి చాలా అందంగా ఉంది
Keerthi sis voice chala bagundhiii
Tqqqq
Ra'chna nuvu ne friend super
God bless you nana lu 🙏 ❤️ love you ma mis you take care nana lu
హాయ్ రచన.నీవుఓణిలోబాగున్నావు నీ ఫ్రెండ్ కీర్తి కూడ చాలా బాగుంది మంచిగచూచుకొందినిన్ను రచన ఎపుడు నీవు ఇలా సంతోషంగా గడపాలి దేవుని దయవల్ల నీకు సోంత ఇల్లు రావాలి రచన ఆరోగ్యం జాగ్రత్త
రచన కీర్తి అబ్బా అసలు ఆ పేరులో ఉన్న అర్థం తెలుసుకుంటే మన జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది ఇంకా నాకు ఆ ఇంట్లో నచ్చింది ఏమిటంటే అక్కడ జీసస్ ఫోటో ఉన్నందుకు చాలా ఆనంద పడుతున్నాను అలాగే మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Nijama ga meeru great.sis.meeru andarila undaru .
Trance lo kuda Machi vallu chala mandhi unranamata God bless you
Meru mukam chala kalaga untundi. oka chinna suggestion kajal pettukondi chala baguntundi meku... God bless you
హాయ్ రచన గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ వీడియో స్ చాలా బాగుంటాయి మీ ఇద్దరు ఇలాగే కలిసిoడాలనీ కోరుకుంటున్నాను
రచన మీరు కీర్తిక మంచి లైఫ్ ఇచ్చారని భావిస్తున్నాను😊
అక్క రచన అక్క నీ గురించి కీర్తి అక్క గారు చాలా బాగా చెప్పారు ❤🥰❤❤🥰..
❤❤
Nenu kooda meeru bigboss ki velaalani korukumtunaanu
Love from telangana janagam❣️❣️💞❣️
Meru kirthi garu chala anandanga unnaru
Hi Rachchu
Mi keertana bagunnaru
Luv u Rachchu 😘
Akka video s chala mandi చూస్తారు మ బావగారు కార్పెంటర్ వర్క్ చేస్తారు టేకుబెడ్స్ డ్రస్సింగ్ టేబుల్స్ ఇంకా చాలా కావాలి anukunnavallu అక్క next video lo నెంబర్ పెడతా మెసేజ్ చెయ్యండి
Super rachana ippudu keerthi kuudaa nacchindi ❤❤❤❤❤🎉
Very nice video rachana garu
Hi rachana..కీర్తి 👯
Hi Keerthi Tq for invited my bestie Rachana she is roal model off all trans community in all time ❤❤❤ u both are great hearted girls 🎉
💯
@@keerthana0000 iam from kovvur Keerthi rachana my bestie
Akka ni love story chepu akka
Hi. Bamgaram. Yelaunnau. Me friend ki. All the best 👍👍👍
Miru appudu ela happy ga vunadali sister
My best akka
Hi akka me friend kuda hi meru kuda manchi life undali
Hi akka super vedio ❤😊
All the best both of you
Tqqq
Haii rachna sister bagunra gde ❤❤❤❤
Next year defenet ga meeru oka house ni kontaru akka
Very very beautiful 🥰❤️❤️🤩
Super 👍 super super motivation 💪 akka 😊
Akka cement colour baagundi akka
Akka నీ birthday e month lone kadha advance happy birthday akka🥳🥳
Nu chaala grate akka andaritho polistet
Hi akka miru chala bagunaru ❤❤❤❤
Akka kirthi akka ma thamudu ryipyshan ki vachindi ma thamudu ki maku blasings chasindi akka chala baga mataladithadi aa akka 🥰
కీర్తి I love u
Super ❤❤❤❤❤❤
Nice video sister ❤
Supre.mi.premaku.yelage.vudali.🌹🌹❤️❤️
అక్క నన్ను గుర్తు పెట్టుకోండి మీ చెల్లి నీ❤❤
Akka tea na favourite habit...tea okati chalu...vastha akka
Hi rachama sis ala vunnaru ❤
Folk dancer janulyri la undi same😊
bagunnara andi
Keerthana gari voice ammai laa undhi
Akka nenu niku big fan ❤❤❤❤
Nice dress sister 😍
❤❤😊
Akka vedio nice
Oniii akada thiskunavu
Ammmaaaaaaa. 🌹👌🙂😍👍❤️🎉
👌👌👌👌🙌🙌🙌
Seam nenu anthey akka tea
కీర్తి మీరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి నీకు మేమంతా అండగా ఉంటాము
Rachana garini yela ithe support chesthunnamo mimmalni alane support chestham Keerthi garu
Akka meeru pooja cheyaru church ki vellaru meeru mee religion ee devudu ni poojistharu ani oka vlog lo chapandi akka
Super ma
కీర్టీ అక్క చాలా మాటాడారు హాయ్ కీర్టీ అక్కా బాగున్నారా
Antha nuvve matladuthe etla, keerthini kuda matladsneeysle kadha
Rachana garu meru Mee fenship epudu elane undali
Hi akka nice akka 💐💐💐
Neekante ke3 baagundhi
Hii akka first comment nadi first like miru chala బాగున్నారు
Nice video
Nice.but curtain venuka evaro dachukoni choostunnaru.bayataki vachi vunte evaru emantaru
Hi Keerthi akka bagunava
ఫస్ట్ నాకు చేయండి కీర్తన గారు నాకు ఒక సొతం గ ఆటో కొనుకొని న ఫ్యామిలీ పొచించుకోవాలి.. నాకు సాయం చేయండి 🙏
Very Nice. Both of you ❤
❤❤❤❤❤🎉🎉🎉🎉
Very nice ❤
👌❤️❤️❤️❤️😍👌
Grean lo meeku chaala unnayi kada akka