Shatchakra's - 1, (Muladhara chakra) మూలాధారచక్రo దాని శక్తి ద్వారా మనం పొందే ఫలితం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 130

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri Год назад +8

    🙏🏼 లు ధన్యవాదములు
    మీలాంటి సద్గుణ సంపన్నయోగ గురువులు ఉన్నందువల్లే కాలము సుభిక్షంగా ఉంటున్నది మీలాంటివారికి
    శతకోటి సాష్టాంగ నమస్కార ప్రణామములు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా,🙏 నేను చాలా సామాన్యుడిని

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri Год назад

      🙏🏼 లు గురూజీ
      గొప్పవారు ఇలాగే చెబుతారు గురూజీ

    • @kavithalaxmi2238
      @kavithalaxmi2238 8 месяцев назад

      M09

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 11 месяцев назад +2

    గురుగారి చరణాలకి నమస్కారములు 🌺🙏🙏🙏గురువుగారు నేను చాలా సంవత్సరాలనుండి అలెర్జీ తుమ్ములు, ముక్కు కారడం /బిగించడం లాంటివి ఏ మెడిసిన్ వాడినా తాత్కాలిక మే. ముఖ్యం గా ఆసనాలు యోగా సమయం లో బాగా ఇబ్బంది గా వుంది దీనికి ముద్ర రూపంలో పరిష్కారం వుంటే తెలుప మనవి 🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 месяцев назад +2

      జై గురుదేవా, అపానవాయువుముద్ర ,జలోధర్నాసకముద్ర, ప్రాణముద్ర వెయ్యండి

  • @konerinagendar7214
    @konerinagendar7214 Месяц назад

    నమస్కారం స్వామీజీ 🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త

  • @VAPZoomINInteresting
    @VAPZoomINInteresting 10 месяцев назад +1

    Thanks
    sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад +1

      జై గురుదేవా, ధన్యవాదాలు

  • @Laasyalumma_
    @Laasyalumma_ Месяц назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 дня назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @MuraliJownepalli
    @MuraliJownepalli День назад

    ఓం నమశ్శివాయ గురుభ్యోనమః మీరు చెప్పిన ముద్రలు చాలా బాగున్నాయి కానీ ఇవి పుస్తక రూపంలో అందిస్తే బాగుంటుందని మా విన్నపం

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  12 часов назад

      జై గురుదేవా, జై గురుదత్త దానికి సమయం పడుతుంది ధన్యవాదములు

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 Год назад

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @SrinivasReddy-we4ye
    @SrinivasReddy-we4ye Год назад

    Jai guru Deva Datta 🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా, జై గురుదత్త

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Год назад

    చాల సంతోషం గురువు గారు..... Adyatmika sadhanalo unna malati vallaku ituvantivi manasu ranjillu visayalu....... 👏👏👏

  • @laxmankasiboina1167
    @laxmankasiboina1167 Год назад

    🙏 శ్రీ గురుభ్యోనమః
    ధన్యవాదములు

  • @Sreesree27
    @Sreesree27 Год назад +1

    Gratitude 🙏

  • @sandhyadevikasireddy5410
    @sandhyadevikasireddy5410 Год назад

    గురుభ్యోనమః 🙏🙏🙏
    ధన్యవాదములు 🙏🙏

  • @రోషయ్య
    @రోషయ్య Год назад +1

    ఓం నమఃశివాయ

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా ఓం నమః శివాయ

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад

    గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా ధన్యవాదాలు 💐

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 Год назад

    Lam
    శ్రీ గురుభ్యో్నమః 🙏🙏🙏

  • @anishareddy
    @anishareddy Год назад

    Thank you so much for your message dhanyavadhalu 🌹🌹🌹 iam so happy 👃👃👃

  • @SrinivasReddy-we4ye
    @SrinivasReddy-we4ye Год назад

    Thank you so much aindi 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా, ధన్యవాదాలు.

  • @vamsiking4591
    @vamsiking4591 10 месяцев назад

    Manchi video 🙏 jai 🙏sri ram

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త🙏

  • @rkrreshna2422
    @rkrreshna2422 10 месяцев назад +1

    పాద నమస్కారం గురువు గారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Год назад

    Thank you sir 🙏

  • @PavanKumar-db4et
    @PavanKumar-db4et 11 месяцев назад

    Thanks alot for sharing this kind of indepth knowledge to all of us

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 месяца назад

    Thank you sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @srilatha4917
    @srilatha4917 3 месяца назад

    Thank you 🙏🏻

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త,శ్రీ మాత్రేనమః🙏

  • @KunchamManudeep
    @KunchamManudeep 2 месяца назад

    Thank you guruji

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 дня назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @DhanalaxmiKundaram
    @DhanalaxmiKundaram 3 месяца назад

    Thanks Gurujii

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 дня назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @sridevisama5827
    @sridevisama5827 Год назад

    Thanks andi

  • @bobbanani5586
    @bobbanani5586 Год назад

    Jai Guru Dev datta 🙏

  • @lakshmikajjam3868
    @lakshmikajjam3868 Год назад

    🙏🙏🙏

  • @joshnaa7639
    @joshnaa7639 11 месяцев назад

    Thanq gurugaru❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు 💐🙏

  • @muralidharkatamoni9446
    @muralidharkatamoni9446 Год назад

    Thank you sir. ❤

  • @jhansisegu3532
    @jhansisegu3532 Месяц назад

    Namaskarm andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 дня назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 10 месяцев назад

    తాము చెపుతున్న ఈ ముద్రలు పుస్తకం రూపంలో దొరుకగలవా. స్వామి. 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా,మన్నించాలి,నావద్ద ఆ అవకాశం లేదు, పుస్తక రూపంలో కంటే వీడియోలను డౌన్లోడ్ చేసుకుని చూడండి దృశ్యం మనసులో స్థిరంగా నిలుస్తుంది

  • @venkataramana7322
    @venkataramana7322 Год назад

    🙏

  • @JanardhanaKaveti-b7j
    @JanardhanaKaveti-b7j Год назад

    ❤❤❤❤❤

  • @Soujanya401
    @Soujanya401 Год назад

    Sree gurubhyo nama:
    Balam guroh pravardathaam
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా, శ్రీ మాత్రే నమః

  • @zeethu007
    @zeethu007 11 месяцев назад

    Jai guru dev naaku right hand gudu jarindi dani valana vanuku shivering vanchindi edina parishkarmu chupagalara

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 месяцев назад

      జై గురుదేవా, జారినగూడును సరిచేయనిదేముద్రల వలన పెద్దగా ప్రయోజనం ఉండదండి నారాలుసాగిఉండడం వలన,చొక్కాలేకుండా ఒక ఫోటోతీసి నా వాట్సప్ లో పెట్టండి పరిష్కారం ఉందో లేదో చూద్దాం

  • @sushmapatil1666
    @sushmapatil1666 Год назад

    Guruv garu namaste chala vivaranga cheptunnaru kanee a timlo cheyyali vivarincha galary

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా,మీరు పూర్తిగా చూడలేదా సమయం వివారంగా చెప్పాను

  • @chandrikassweetlife8680
    @chandrikassweetlife8680 9 месяцев назад

    Gurugaaru aadavallu bahistulynappudu cheyochcha dynamic ela

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  9 месяцев назад

      జై గురుదేవా ,ఆ సమయంలో 5 రోజులు చేయరాదు స్ర్తీ శరీరం చాలా మృదువుగా ఉంటుంది

  • @NatureLover-my7gv
    @NatureLover-my7gv Год назад

    Kadupulo vedi and manta thaggataniki emi ayena cheppanddi pls guruvudeva.🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా,అపానముద్ర వెయ్యండి

  • @KamalaMullapudi-cv1fh
    @KamalaMullapudi-cv1fh 6 месяцев назад

    Completega ivvandi.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  6 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త,తప్పక చేస్తానండీ

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 10 месяцев назад

    ఆసన సిద్దికి (కూర్చోవడానికి) నొప్పులు రాకుండా ఏదైనా ముద్ర తెలుప ప్రార్థన. 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా, రోజూ సాధన చేస్తూఉంటే నిదానంగా శరీరానికి అలవాటు అయి నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి కూర్చునే ముందు కాళ్ళకు కొంచెం సేపు మసాజ్ చెయ్యండి

  • @divya4906
    @divya4906 Год назад

    Guru garu Naku nathi undhi a mudra veyalo

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా,సహజశంకముద్ర వెయ్యండి 3మాసాలు కంటిన్యూగా మంచి ఫలితాన్నిస్తుంది

  • @bkvamshivamshibk7203
    @bkvamshivamshibk7203 Год назад

    Ma pno evvandi guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా కొన్ని వీడియోలలో ఫోన్ నెంబర్ ఉంది చూడండి

  • @happycreatives6345
    @happycreatives6345 Год назад

    Guruvu garu sugar thaggadaniki yoga ela cheyalo cheppandi 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా,ప్రాణముద్ర మంచి ఫలితాన్నిస్తుంది పంచముద్రాలు సాధన చేయండి ఉపయోగపడుతుంది

  • @rajuradharapu1280
    @rajuradharapu1280 Год назад

    Sir naku nadumu noppi vundhi. Yoga🧘‍♀️ asanalu cheppgalaru. Eeroje me channel chuusi subscribe chesukunnanu. Please🙏🙏🙏.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా మీరు కుర్చీలో కూర్చుని మేరుదండ ముద్ర వేసి ధ్యానం చెయ్యండి

    • @rajuradharapu1280
      @rajuradharapu1280 Год назад

      Thankful🙏 for me​@@NarayanaRayapureddy

  • @GUNJARAVETHEJ
    @GUNJARAVETHEJ 2 месяца назад

    Body lo back said blood sarafa free ga jaragadaniki cheppandi.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 дня назад

      జై గురుదేవా, జై గురుదత్త ప్రాణయామం చేసే ముందు వజ్రాసనంలో కూర్చుని 2 చేతులు వెనుకకు త్రిప్పి చేతిమండలు నేలనుతాకేల ఉంచి ముక్కుద్వారా గాలిని విడిచిపెడుతూ పూర్తిగా ముందుకు వంగాలి ఛాతి తొడలపైఅనాలి ఉండగలిగినంతసేపు ఉండి గాలి తీసుకుంటూ పైకి లేవాలి అలా 3.సార్లు చేసి ఆలోమా విలోమా ప్రాణ యామంచేయడం వలన శరీరం అంతా రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది

  • @bkvamshivamshibk7203
    @bkvamshivamshibk7203 Год назад

    Pranamalu guruvu garu 🙏🌸naku thyroid disk problem koddiga dipression body pains uunnavi naku parishkaram chupinchandi chala balahinam ga avtunnanu roju vari panulu kuda chesukolekapotunnanu plz rply me

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా ప్రాణముద్ర,మకరముద్ర,వాయుముద్రా ఉదయము సాయంత్రం వెయ్యండి చాలా రిలీఫ్ ఇస్తుంది

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా ప్రాణ ముద్ర మాకరముద్ర,వాయుముద్ర చెయ్యండి

    • @bkvamshivamshibk7203
      @bkvamshivamshibk7203 Год назад

      Tnq guruvu garu e mudralu meeru chesina video s lo unnaya

  • @bellamkondabhaskar1137
    @bellamkondabhaskar1137 10 месяцев назад

    Clock wise
    Sam
    Shham
    Sham
    Vam....
    Lam bijaksharam

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад +1

      జై గురుదేవా,మీరు చెప్పింది యాంటీ క్లాక్వైజ్, క్లాక్వైజ్ వం శం షం సం 💐

    • @sriram-cm1js
      @sriram-cm1js 9 месяцев назад +1

      Edama arachethilone ala otthidi cheyala leda kudi arachethilo kuda cheyavacha miru cheppina clock wise anti clock wise vidhanam

  • @ushasarraju5228
    @ushasarraju5228 5 месяцев назад

    Suklam kadu sukramu anukuntaa

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త,రెంటికీ అర్థం ఒక్కటేనoడి శుక్ల షొణతములు పురుషుని తేజస్సు శుక్లము స్త్రీ తేజస్సు షోనీతము ఈ రెండుకుఅండములో ప్రవేశిస్తే పిండము

  • @lalitha_1060
    @lalitha_1060 Год назад

    నమస్తే గురువు గారు
    నేను గురుచరిత్ర, శ్రీ పాద వల్లభ చరిత్ర పారాయణ చేసే సమయంలో నా తల నుండి శరీరం మీద వరకు తెలియని చీమలు కదిలేలా వుంది ఎందుకు గురువు గారు దయా వుంచి తెలియజేయండి ,

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా, మీ భావనలు ఎలాఉన్నయో గమనించండి శ్రీ గురుచరిత్ర పారాయణ శుబఫలితాలను ఇస్తుంది

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow Год назад

      kundalini awakening please continue Lalitha garu

    • @lalitha_1060
      @lalitha_1060 Год назад

      Really thanks murali Krishna garu. If u don't mind ru experience this situation

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow Год назад

      s Andi nice experience guruvu gari dwara chala easy ga vuntundi own ga meeku doubts vaste clear ga teledu

  • @mounika5203
    @mounika5203 11 месяцев назад

    రెండు చేతులకి చేయాలా గురు గారు సం షం శం వం అని

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 месяцев назад

      జై గురుదేవా,మీవీలునుబట్టి ఒకచేత్తో అయిన చెయ్యొచ్చు రెండు చేతులు తో అయిన చెయ్యొచ్చు

  • @gowrishankarmaduru4567
    @gowrishankarmaduru4567 2 месяца назад

    గురువు లేకుండా చేయొద్దు అంటారు కుండలినీ మరి ఎలా గురువు గారు...

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త గురుతెరిగినవాడు గురువు,గుర్తించినవాడు గురువు అతను ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు గురుని ప్రార్థించి సాధన చెయ్యండి ఏ తేడారాదు

  • @ramamurrthi0610
    @ramamurrthi0610 Год назад

    Your contact number Pl. Have u published any book on mudras

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      జై గురుదేవా ధన్యవాదాలు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Год назад

      బుక్స్ ఎమిచెయ్యలేదండి 9441042569

  • @vijayabharathik950
    @vijayabharathik950 5 месяцев назад

    Namaste guruvugaaru ,phone చెయండి అన్నారు phone number లేదు pls మీ number చెప్పండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త,9441042569

  • @GodaVenkatesh
    @GodaVenkatesh 7 месяцев назад

    Mobile number chappal utara

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  7 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 9441042569

  • @joshnaa7639
    @joshnaa7639 11 месяцев назад

    Thanq gurugaru❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Год назад

    🙏🙏🙏🙏

  • @yashodagurram3490
    @yashodagurram3490 10 месяцев назад

    🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 10 месяцев назад

    🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  10 месяцев назад

      జై గురుదేవా, ధన్యవాదాలు 🙏