Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah Guruji With Ravi Sastry | PMC Telugu
HTML-код
- Опубликовано: 24 дек 2024
- #pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah Guruji With Ravi Sastry | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio
చాలా ఉన్నతమైన అద్యాత్మిక విషయాలను శాస్రీయంగా చెప్పారు గురువు గారికి పాదాభివందనం
చాలా అద్భుతమైన
తద్విద్ది ప్రనిపా తెన పరిప్రస్నీన సేవయా,. ఉపడెక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః
అన్నట్టుగా వున్నది
ఇక్కడ కూర్చున్నది
కృష్ణార్జునులు
అన్నట్టుగా వున్నది.
ఉత్తమమైన ప్రశ్నలు, ఉత్తమోతమైన సమాధానములు
మీకు కోటి ప్రణామములు శతకోటి వందనాలు
Ravi Garu , your queries are definetely useful to everyone. Please go ahead in making such interviews. All the best
ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారుచెప్పే విషయప్రవాహాన్ని మధ్యలో మీ మాటలతో అడ్డగించే ప్రయతనం చేయకూడదు శాస్త్రి గారు..వారు చెప్తున్న చక్కటి విషయం పక్కి పోతుంది..వారు చెప్పదల్చుకున్న విషయాన్ని పూర్తి చేయలేరు..దయచేసి చెప్పనివ్వండి
చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నా ను. నమస్కారం
Bhiskhamaiah garu mee adhyathmika anubhavam apaaram meeku sirassuvanchi pranamilluthumnanu
అత్యద్భుతమైన ప్రవచనం. గురువు గారికి ధన్యవాదములు
Dhanyavadaalu bekshamayya gutujigaariki swamy Hari gopal piduguralla a p
Naa life lo intha depth ga speech yeppudu vinaledhu......entha adbuthanga chepaaru.....excellent super......chaala vishayamulu telusukunna........
Gurujigariki dhanyavadaalu maanavajanma puttuka good messege Hari om
i am god is dilusion, i am part of god, to see god is every where,& in every thing( is god )is helpful to each human.
The most scientific explanation about Kundalini Awakening by authenticated realized Brahmarshi.... Jai Gurudev
Sir super ga explain chesaru
Thank you guruvu garu
Thanks gurugi Om Sri matrenamah
Guruvu gaariki vandanaalu
Ee pravachanam to enno vishayaalu telisi vacchinaai chaala thanks
బిక్షమయ్య గారి కుండలిని రహస్య విద్య గురించి అద్భుతముగా ప్రవచించారు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవాలనుకునేవారు తప్పక వినాలి.
Brahmasri Bikshamaiah Guruvu gariki Narendra Namaskaralu. 🙏
Excellent sir
చాలా గొప్ప విషయాలు చెప్పారు గురువు గారు
We want some doubt but you’re cleared ,ur really avatar to educate many of all even below persons like me “”Meka na pranamamulu””
God give opportunity I will get ur your dharshanam 🙏
Thank you sir mee dawara Chala gnanam kaluguthundi
Sir adbhuthanga perfect ga sathyanni chepparu. Satha koti vandanalu
Great messeg sir
ఓం శ్రీ సాయిరాం...
భిక్షమయ్య గురూజీ కి పాదాభివందనం
Wow danyavaadalu sir
Pmc ki chalaaa chalaaa kruthannathalu elantti vinnanam estunaru
Wonderful speeche guruji 🙏🙏🙏
Really a great speech by guruji. Inappropriate questions asked by anchor. I think guruji should tell in depth meaning of each chakras. Kindly make another video with respect to only Kundalini.
karthik S
Please learn kriya yoga teachings. You will understand completely. Please visit YSS of India ranchi website.
Very clear my douts gurujigaru......
Thanks sir.
Thanks PMC channel
Your A.god. sir
Good message
Super 👍🎂🎂🎉🎈 speech
ఇంత గొప్ప విషయానలను ఇంత శాస్త్రీయంగా చెప్పిన భిక్ష మయ గారికి, అందించిన ఛానల్ కి ధన్యవాదాలు ,వందనాలు.
i madhya kalamlo vinna anthi gopa interview idy bishmya guruvu gariki padabi vandhanamulu sri gurubhonamha jai gurudev
Wonderful guruji
Wonderful analysis sir
Gurigi very clear explain
everything Clarity master
అర్థ పూర్ణ బోధన 👏
Thank you very much sir for explaining complex topics in simple , clear and crisp manner.
Guru jee,you told completely truth. I bowed my head to your lotus feet.
Good information about chakras sir
Nice both of u..
Manchi ga chepparu.sir
Super guru ji
Jai guru Dev
ద్రాక్షారామం ధ్యానులు ధన్యవాదాలు తెలుపుతూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺📸📸📸📸📸📸📸📸📸📸📸
ఓం గురుభ్యో నమః
Gurujiki padhavivandham
కుండలినీ శక్తి నిజమయిన నిర్వచనం చెప్పారు.👌🙏
ravi sastry garu! dhaya chesi meeru thakkuva maatlaadi guruvu gaarini maatlaadanivvandi
Super explanation sir
Guruvugariki padabhivandanalu chalabagundi mimmalni kalavalanukuntunnanu ekkadauntaru
Thank you so much,
jai gurudeva...om sri sairam
Guruji gariki namaskaram.
Guruji paada padmamulaku paadabhivandanamulu. Every one has to invite this in to his mind
Wonderful sir 👍👌👍 your so great experience and great explain everything amazing information really great God blessed you always with shower of Blessings thanks for everything thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Guruji Chala Chala viluvyna adbuthamyna informationchepparu Enni visayalu meeketla thelsu Yedhadigina cheptunnaru chala dhanyavadamulu 🙏🏻🙏🏻🙏🏻👌👌👍🏻👍🏻👏🏻👏🏻
thank u sir
🌺🙏🌺 చాలా బాగా వివరించారు.,,🌺🌺
Super information
Excellent information sir
Wonderful msg mind is full of excitement💐🙏💐
Jai gurudava👏👏👏
Guruvugaariki pranaamaalu, chala baaga chepparu guruvugaaru
very scientific explanation of Kundalini. very nice and interesting
Super mater
Guruvu Garu meku padabivandanamulu mattapalli lo unna ammagru bagunnaraaa
Great interview
Excellent
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Satha koti Pranamamulu
Ravi garu,pl don’t interfere while Guruji speaking even though you knows the subject. Let the information comes from guruji voice. Thank you
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹
చాలా విడమరచి చెప్పారు క్షుణ్ణంగా........
Super subject sir
I love you భిక్షమయ్య sir
Sai ram miki dhandaluu sar
Well said
Perfect
Super anna
Puttaparthi baba gurunchi matladaru antey? Wow super....meeru
Sree gurubhyom namah
🙏Thank you sir🙏
Om
Right
Namaskaram Guruvu gaaru
Ravi garu pranaali please post location pin of Omkareshwara temple please
Om namaha shivaya
Guruvugaru meeru chivaralo bharat gurinchi cheppina matatho na manasu anandamtho pulakinchipoindi
Gurujis explanation is very good but the interviewer is interrupting with his comments frequently... pl do avoid in future..
Kundalini aweken. Ite chala sahasraraniki cherala....
❤️❤️❤️
Meru interview chayandi answer chapakandi మధ్యలో sir
What is the meaning of guru? Will you explain in context with your vidya
Om guru guru devo bava
om sri gurubhyo namaha, jai guru deva..
Sir this is great information
My suggestion please spread the gurus address then only we can meet and enjoy the spiritual things please give the adress of those gurus