భయపడుతున్నారు భయపడుతున్నారు 11 సీట్లు వచ్చిన గత ప్రభుత్వ పెద్దలే కాదు అధికారంలో ఉన్నవారు సైతం భయపడుతున్నారు. మీడియా అధినేతలు సైతం పవన్ కళ్యాణ్ సహనం నీతి నిజాయితీలకు భయపడుతున్నారు భయపడుతున్నారని నీ మాట 100% వాస్తవం వాస్తవం. 💯
అందుకే వైసీపీని కాళ్ళ కింద తొక్కేశాడు. అందుకే టిడిపి కాళ్లకు బంధాలు వేశాడు. ఆయన సినిమా లోకంలో ఉన్నాడో లేదో తెలియదు గాని, వాళ్ళిద్దరికీ మాత్రం సినిమా చూపించాడు.జగన్ చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి అంత దెబ్బ కొడతాడు అని చంద్రబాబు నాయుడు ఊహించలేదు.పవన్ అంత దెబ్బ కొడతాడని జగన్ కలలో కూడా ఊహించలేదు. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు@@kgh-k
@@chandranarayana9591 ఏరా ఎవరూ ఎవరికి భయపడరు తెలుసుకో ఇద్దరూ కలిస్తే ఆంధ్ర కి మంచిది అని జనం గెలిపించారు TDPకి ఉన్న 40% పవన్ కి ఉన్న 8% బీజేపీ 1% 2019 ఓటింగ్ ప్రకారం . 2024 లో 56% కూటమికి వచ్చింది అంటే జగన్ మీద వ్యతిరేకత కేవలం 7% మాత్రమే అంటే కూటమి విడిపోయి పోటీ చేస్తే TDP వి JSP, BJP కి మారతాయి కాని జగన్ వి jsp కి రావు అంటే జగన్ కి 44% ఓట్స్ వస్తే అధికారం లోకి వస్తాడు . మరి JSP బలపడాలని చూస్తున్నది జగన్ ఓటర్ల తోనా?? లేక TDP ఓటర్ల తోనా? సనాతనంధర్మం అన్నాడు కాబట్టి క్రైస్తవ, ముస్లింల ఓట్లు రావు పవన్ కి . పక్కన ఉంటూ TDP ని బలహీన పరుస్తూ నీలాంటి వారి మాటలకి కూటమి చీలిపోతది అని సాధారణ ప్రజలు ఆలోచిస్తే అప్పుడు తేలుస్తారు ఎవరు ఎవరు అని. CBN గారు పోలవరం ,అమరావతి , పూర్తి చేయాలనే అందరినీ కలుపుకు పోతున్నారు .. దానిని చేతకానితనం అనుకుంటే తప్పు ఒక విషయం ఆంధ్రులు మరిచిపోలేదు . 2009 లో చిరంజీవి గారు పార్టీ పెట్టకపోతే YSR 0.6% ఓట్లతో గెలిచేవాడు కాదు రాష్ట్రం చీలేది కాదు . 2019 లో పవన్ పోటీ చేసి TDP ని నాశనం చేయాలని చూడకపోతే జగన్ వచ్చేవాడు కాదు రాజధాని లేని రాష్ట్రం గా ఉండేవాళ్లం కాదు . జై కూటమి జై CBN , జై పవన్ , జై లోకేష్
అమ్ముడుపోయే నాయకుడు నాయనా.... పవన్ ఎవరితో ఉంటే వాళ్లకు పంగనామాలు పెడతాడు.... ఇంతకు ముందే టీడీపీ కి పెట్టాడు, సిపిఎం కి పెట్టాడు, మాయావతి కి పెట్టాడు.... ఇప్పుడు బీజేపీ రోడ్డుమాప్ లో అమలుచేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు......... అని తప్పులు కూటమిలో జరుగుతుంటే, పవన్ బయటకు పోవి ఉద్యమాలు చేసుకోవచ్చు......... బీజేపీ మరియు టీడీపీ కలిసి ప్రభుత్వం నడుపుకుంటవి........ ఎందుకు ముసుగులో గుద్దులాట
మిగిలిన రాష్ట్రాల్లో... Bc లు sc,st లు కూడా cm లు అవుతూ ఉన్నారు. మన రాష్ట్రం లో గత 75 సం లు గా కమ్మ రెడ్డి మాత్రమే పవర్ ఉండి పోయింది. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒక సారి
పేరులో రాయల్ అని కులము పేరుపేట్టుకొని, మీరు రెడ్డి మరియు కమ్మ అని అంటున్నారు అంటే..... మీకు ఉన్నది కూడా కుల గజ్జి కదా?......... ఎవరు నమ్ముతారు నాయనా మీ ధగాఫ్యామిలీ ని?.... ఒక్కడు పార్టీ ని అమ్ముకున్నాడు, ఇంకొకడు రోడ్డుమాప్ కోసం ఢిల్లీ శంకనాకుతున్నాడు. ..... ...
@@B3KGAMER-10aYes maname marali, ఫస్ of all పవన్ janasena ఆవిర్భావ సభ లో ఏం చెప్పాడో వినండి especially BC la gurinchi ఆవేదన గా 50% votebank unna BC lu మీకు అధికారం అనుభవించాలని లేదా ఎందుకు మీరు ఇలా సైలెంట్ గా ఇలా పార్టీ లకి votebank గానే మిగిలిపోతారా అని అడిగాడు, ఒక్క votebank లోనే కాదు అత్యధిక tax payers kuda మీరే అయిన మీలో మార్పు రాకపోతే మేం పోరాటాలు కూడా ఎంత కని చేయలేం, నిజానికి pk గారి ఐడియాలజీ సమిష్టి కృషి సమిష్టి గా అధికారం అనుభవించాలని ఉబలాటపడుతుంటారు దాన్ని మనమే చంపాం కాబట్టే ఆయన్ని కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయించాం, atleast ఇలా అయినా Central lo congress rakunda బీజేపీ నీ నెగ్గించి దేశ సంప్రదాయం నీ కాపాడుకుందాం అని, ఒకరకంగా ఎవరైనా ఎదిగితే బలమైన బీసీ నాయకుడు మంచివాడు అయిన వాని పార్టీ కి వారధిగా ప్రకటించి అధికారం బిసి లా చేతి లో పెడదాము అని pk గారి intension, nen ఆయన ఆ సభ లోనూ కూటమి కల్వకముందు చేసిన speech lonu inkokati నాదెండ్ల మనోహర్ గారి ఇంటర్వూ లో బిసి లా గురించి చెప్పిన మాటలనీ మ్యాచ్ చేసి చూస్తే నాకు ఈ విషయం అప్పటికే అర్థం అయింది , but Pavan గారి ఐడియాలజీ కంటే కాంగ్రెస్ నీ ,ap lo జగన్ని కట్టడి చేయడానికి ఇది చాలా పెద్ద అవకాశం గా భావించి, ayanaku vachina good mileage ni, sympathy ni kootami esset ayyelaga chesadu...
@@Ragu977 మీకు 8% ఓటు కి మీరు ప్రధానమంత్రి ని నిలబెటరా?..... ఒరేయ్ కూటమి లేకపోతే ని నాయకుడు కూడా గెలవటం కష్టం..... మీకు BC ల మీద ప్రేమవుంటే..... జనసేన కి మంత్రివర్గంలో మూడు మంత్రులు ఉన్నారు, కనీసం ఒక్కటి అయినా ఇచ్చారా రా?.... అని అగ్రకులలకి ఇచ్చారు, దానిలో కాపులకి రెండు ఇచ్చారు..... మీరు నీతులు చెప్పాలి, మేము మీరు చేపిన సొల్లు వినాలి, అంతే గా?.....మోడీ మరియు చంద్రబాబు మంచివాళ్ళు కాబట్టి ఇంకా ఈ పిచోడిని భరిస్తూ ఉన్నారు (మీకు లాగా )
Long live Dy.chief Minister Sri Pavan Kalyan garu. OPINION MATTERS....Variki Dhanyavadhalu. Please motivate the people this way. We are with you Sir. Please..Please. jai Modiji.
శత్రువు నీ తక్కువ అంచనా వేయొచ్చు కాని వెన్నుపోటు దారుల్లని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పటికైనా ప్రమాదం అది గమానించుకోవాలి పవన్.. ఇప్పటికైనా డేంజర్ జోన్ లో నుంచి భయటికి వస్తే కూటమికి నష్టం లేదు కదా వాళ్లే పరిపాలించు కుంటారు వాళ్లే 29 దెబ్బ తింటారు ఇది చేస్తే చాలు పవన్.
ప్రజల వద్దకే ప్రతి పైసా,
పవనన్నతోనే ప్రగతికి భరోసా❤
చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు 👌👌👌
❤
భయపడుతున్నారు భయపడుతున్నారు 11 సీట్లు వచ్చిన గత ప్రభుత్వ పెద్దలే కాదు అధికారంలో ఉన్నవారు సైతం భయపడుతున్నారు. మీడియా అధినేతలు సైతం పవన్ కళ్యాణ్ సహనం నీతి నిజాయితీలకు భయపడుతున్నారు భయపడుతున్నారని నీ మాట 100% వాస్తవం వాస్తవం. 💯
PK inka cinema Prapancham lo ne unnadu 😂😂
@@kgh-kసినిమా ప్రపంచంలో ఉంటే బాలకృష్ణ లాగా సినిమాలు తీసుకుంటూ ఉండాలి
అందుకే వైసీపీని కాళ్ళ కింద తొక్కేశాడు. అందుకే టిడిపి కాళ్లకు బంధాలు వేశాడు. ఆయన సినిమా లోకంలో ఉన్నాడో లేదో తెలియదు గాని, వాళ్ళిద్దరికీ మాత్రం సినిమా చూపించాడు.జగన్ చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి అంత దెబ్బ కొడతాడు అని చంద్రబాబు నాయుడు ఊహించలేదు.పవన్ అంత దెబ్బ కొడతాడని జగన్ కలలో కూడా ఊహించలేదు. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు@@kgh-k
@@psr5248 తీస్తున్న సినిమాలు పవన్ డూప్ తీస్తున్నాడా
@@chandranarayana9591 ఏరా ఎవరూ ఎవరికి భయపడరు తెలుసుకో ఇద్దరూ కలిస్తే ఆంధ్ర కి మంచిది అని జనం గెలిపించారు TDPకి ఉన్న 40% పవన్ కి ఉన్న 8% బీజేపీ 1% 2019 ఓటింగ్ ప్రకారం . 2024 లో 56% కూటమికి వచ్చింది అంటే జగన్ మీద వ్యతిరేకత కేవలం 7% మాత్రమే అంటే కూటమి విడిపోయి పోటీ చేస్తే TDP వి JSP, BJP కి మారతాయి కాని జగన్ వి jsp కి రావు అంటే జగన్ కి 44% ఓట్స్ వస్తే అధికారం లోకి వస్తాడు .
మరి JSP బలపడాలని చూస్తున్నది జగన్ ఓటర్ల తోనా?? లేక TDP ఓటర్ల తోనా? సనాతనంధర్మం అన్నాడు కాబట్టి క్రైస్తవ, ముస్లింల ఓట్లు రావు పవన్ కి .
పక్కన ఉంటూ TDP ని బలహీన పరుస్తూ నీలాంటి వారి మాటలకి కూటమి చీలిపోతది అని సాధారణ ప్రజలు ఆలోచిస్తే అప్పుడు తేలుస్తారు ఎవరు ఎవరు అని.
CBN గారు పోలవరం ,అమరావతి , పూర్తి చేయాలనే అందరినీ కలుపుకు పోతున్నారు .. దానిని చేతకానితనం అనుకుంటే తప్పు
ఒక విషయం ఆంధ్రులు మరిచిపోలేదు . 2009 లో చిరంజీవి గారు పార్టీ పెట్టకపోతే YSR 0.6% ఓట్లతో గెలిచేవాడు కాదు రాష్ట్రం చీలేది కాదు . 2019 లో పవన్ పోటీ చేసి TDP ని నాశనం చేయాలని చూడకపోతే జగన్ వచ్చేవాడు కాదు రాజధాని లేని రాష్ట్రం గా ఉండేవాళ్లం కాదు .
జై కూటమి జై CBN , జై పవన్ , జై లోకేష్
సూపర్ గా విశ్లేషణ చేసారు బ్రో. ఇకనుండి ABN ని ఇలా కడుగుతూ రా బ్రో.
Brother ABN channel nu boycott cheyalani na abiprayam ikkada
గ్రేట్ లీడర్🌍 జై జనసేన✊
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ భయపడ్డారు కాబట్టే వేమూరు రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం మొదలుపెట్టారు
కరెక్ట్ మీరు ఎవరో కానీ సూపర్....
మీ దెబ్బకు కూడా బయపెడుతున్నారు.... సూపర్
ఆర్కే గారు బాధ ఏంటి అంటే ఫీచర్లు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని భయం
మీరు చెప్పింది చాలా కరెక్ట్ కచ్చితంగా ఆర్కే భయపడుతున్నాడు
చాలా మంచి విశ్లేషణ.
పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ, భాద్యత కలిగిన పొలిటిషన్స్ ఇప్పుడు లేరు.
ఈ నిజాయితీకి... ఎవ్వరైనా భయపడాల్సిందే.
అమ్ముడుపోయే నాయకుడు నాయనా.... పవన్ ఎవరితో ఉంటే వాళ్లకు పంగనామాలు పెడతాడు.... ఇంతకు ముందే టీడీపీ కి పెట్టాడు, సిపిఎం కి పెట్టాడు, మాయావతి కి పెట్టాడు.... ఇప్పుడు బీజేపీ రోడ్డుమాప్ లో అమలుచేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు......... అని తప్పులు కూటమిలో జరుగుతుంటే, పవన్ బయటకు పోవి ఉద్యమాలు చేసుకోవచ్చు......... బీజేపీ మరియు టీడీపీ కలిసి ప్రభుత్వం నడుపుకుంటవి........ ఎందుకు ముసుగులో గుద్దులాట
@@Truth-y7t అమ్ముడు పోతే నువ్వెల్లి కొనలేకపోయావా
Yes 100% true....!!!
Super ga cheppavu sir
Correct sir, nijaaythee ki vunna power Pawan Kalyan Garu
Pawan Kalyan zindabad
కులము
Yes 💯 💯 Good sir
Jai ✊️ ✊️
Good message Mr b channel 👌👌👌👏👏👏👍❤️❤️❤️
Nijaiti ki ఎవరైనా భయపడాలి
100,% GOOD ANALYSIS 👌
Super ga chepparu
Yes sir 💯 correct
Super analysis video sir❤❤❤
Yes currect pawan is best
Excellent 👌👍
ధన్యవాదములు సార్🎉🎉🎉
Yes it's true
Jai. PAWAN. India. Jai. Janasena. Neethyi. Nijayathy. Kaligina. Nayakudu. PAWAN. KALYAN. garu. Kulagajji. Chanals. Ni. Nammaru. Super. Sir
You're really talented journalist..very well analysis..❤. Keep moving forward. ABN is for CBN not for public
super ga cheppavu bro....nijani....
Super sir thank q
గాంధీ దేశానికీ స్వతంత్రం తెచ్చేడు అనేది అబద్దం దేశ స్వతంత్రo కోసం చాలా మంది ప్రాణ త్యాగం చేసారు జై హిందూ జై భారత్
Super analysis sir
Yes you are correct sir 🎉
❤❤❤He is true leader ❤❤❤
ABN గాడిదికైతే ఉచ్చ కారుతుంది.
Supersir thankyou
Rajakiyam game change Pawan Kalyan garu
పొలిటికల్ అనాలసిస్ చేయండి అన్న. ఆ సినిమాల రివ్యూ లతో పాటు..
Super words sir ❤❤❤❤❤❤manchitanam sahanam ayhudhalu👌👌👌👌👌👌🫡🫡🫡🫡🫡🫡
సూపర్ 🙏
Good job p k sir Good hero 🎉🎉🎉❤❤❤
Jai Janasena jai pavan kalyan🙏🙏
Currectga ga chepparu
Baga chepparu 👍👌
Jai janasenani
EXACTLY. 👍
Jai janasena Nijaithiki bayapaduthunnaru
Jaipspk Jai.janasena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai #Pawankalyan Anna❤❤❤
రెస్పాన్సిబిలిటీ 🎉 nayakudu
మిగిలిన రాష్ట్రాల్లో... Bc లు sc,st లు కూడా cm లు అవుతూ ఉన్నారు.
మన రాష్ట్రం లో గత 75 సం లు గా కమ్మ రెడ్డి మాత్రమే పవర్ ఉండి పోయింది.
ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒక సారి
Nijam cheparu bro. Kapu kulam lo puttadadame ayyanki sappam ayyindhe
Maralsindi maname brother
పేరులో రాయల్ అని కులము పేరుపేట్టుకొని, మీరు రెడ్డి మరియు కమ్మ అని అంటున్నారు అంటే..... మీకు ఉన్నది కూడా కుల గజ్జి కదా?......... ఎవరు నమ్ముతారు నాయనా మీ ధగాఫ్యామిలీ ని?.... ఒక్కడు పార్టీ ని అమ్ముకున్నాడు, ఇంకొకడు రోడ్డుమాప్ కోసం ఢిల్లీ శంకనాకుతున్నాడు.
.....
...
@@B3KGAMER-10aYes maname marali, ఫస్ of all పవన్ janasena ఆవిర్భావ సభ లో ఏం చెప్పాడో వినండి especially BC la gurinchi ఆవేదన గా 50% votebank unna BC lu మీకు అధికారం అనుభవించాలని లేదా ఎందుకు మీరు ఇలా సైలెంట్ గా ఇలా పార్టీ లకి votebank గానే మిగిలిపోతారా అని అడిగాడు, ఒక్క votebank లోనే కాదు అత్యధిక tax payers kuda మీరే అయిన మీలో మార్పు రాకపోతే మేం పోరాటాలు కూడా ఎంత కని చేయలేం, నిజానికి pk గారి ఐడియాలజీ సమిష్టి కృషి సమిష్టి గా అధికారం అనుభవించాలని ఉబలాటపడుతుంటారు దాన్ని మనమే చంపాం కాబట్టే ఆయన్ని కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయించాం, atleast ఇలా అయినా Central lo congress rakunda బీజేపీ నీ నెగ్గించి దేశ సంప్రదాయం నీ కాపాడుకుందాం అని, ఒకరకంగా ఎవరైనా ఎదిగితే బలమైన బీసీ నాయకుడు మంచివాడు అయిన వాని పార్టీ కి వారధిగా ప్రకటించి అధికారం బిసి లా చేతి లో పెడదాము అని pk గారి intension, nen ఆయన ఆ సభ లోనూ కూటమి కల్వకముందు చేసిన speech lonu inkokati నాదెండ్ల మనోహర్ గారి ఇంటర్వూ లో బిసి లా గురించి చెప్పిన మాటలనీ మ్యాచ్ చేసి చూస్తే నాకు ఈ విషయం అప్పటికే అర్థం అయింది , but Pavan గారి ఐడియాలజీ కంటే కాంగ్రెస్ నీ ,ap lo జగన్ని కట్టడి చేయడానికి ఇది చాలా పెద్ద అవకాశం గా భావించి, ayanaku vachina good mileage ni, sympathy ni kootami esset ayyelaga chesadu...
@@Ragu977 మీకు 8% ఓటు కి మీరు ప్రధానమంత్రి ని నిలబెటరా?..... ఒరేయ్ కూటమి లేకపోతే ని నాయకుడు కూడా గెలవటం కష్టం..... మీకు BC ల మీద ప్రేమవుంటే..... జనసేన కి మంత్రివర్గంలో మూడు మంత్రులు ఉన్నారు, కనీసం ఒక్కటి అయినా ఇచ్చారా రా?.... అని అగ్రకులలకి ఇచ్చారు, దానిలో కాపులకి రెండు ఇచ్చారు..... మీరు నీతులు చెప్పాలి, మేము మీరు చేపిన సొల్లు వినాలి, అంతే గా?.....మోడీ మరియు చంద్రబాబు మంచివాళ్ళు కాబట్టి ఇంకా ఈ పిచోడిని భరిస్తూ ఉన్నారు (మీకు లాగా )
నిజాయితీ గల నాయకుడు జై జై పవన్ జై జై జనసేన
RK కి త్వరలో ఒక షాక్ ఇస్తారు... Central nundi ED రూపం లో....Hope it will solve all problems
Jai jenasena Jai hind ❤🎉
Super❤❤❤❤❤
Yes nijayithy mundu entha vuppenayina thaloggalsinde down down anna radhakrishna
ABN Radhe Krishna Garu Pawan Kalyan Ram to Samana
Super
Corect.cheparu.miru
Super sir❤❤❤❤❤
Long live Dy.chief Minister Sri Pavan Kalyan garu. OPINION MATTERS....Variki Dhanyavadhalu. Please motivate the people this way. We are with you Sir. Please..Please. jai Modiji.
100% Correct bro
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు భారత్ మాతా కి జై
నిజాయితీగా ఉన్న పవర్ అలాంటిది మీ విశ్లేషణ సూపర్ అన్న
వాళ్లు ముందు నుండే పత్రికల ద్వారా ప్రజలలోకి పంపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు అని
సార్ మీరు 100% కరెక్ట్ గా చెప్పారు
Correct
Jai ho Janasena
Super bro 👌 ❤pawan kalyan garu ❤️
సూపర్ అన్న
సూపర్ ఎనాలసి సార్ గ్రేట్ రాధాకృష్ణ గారికి మంచిగా ఆశిద్దాం పెట్టారు నోట్లు
Kalyan chepthee vinalsindheee🔥🔥🔥
శత్రువు నీ తక్కువ అంచనా వేయొచ్చు కాని వెన్నుపోటు దారుల్లని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పటికైనా ప్రమాదం అది గమానించుకోవాలి పవన్..
ఇప్పటికైనా డేంజర్ జోన్ లో నుంచి భయటికి వస్తే కూటమికి నష్టం లేదు కదా వాళ్లే పరిపాలించు కుంటారు వాళ్లే 29 దెబ్బ తింటారు ఇది చేస్తే చాలు పవన్.
Jai Janasena ❤❤❤
Future CM Pawan Kalyan
Jai janasena jai pspk
sir.., Mr.B kanna opinion matters channel bagundi... 💯
Jai pawankalan 🙏
Correct B bro👌
The great leader ❤🎉
Pawankalyan❤❤🔥🔥🔥
Super analysis
Baga unnadi unnattu chepparu sir
❤Good Analysis Mr Big
Nicely said Anna, TDP cader need to change their way on PK and Janasena
బాగచెప్పరు
Great leader pawan kalyan garu❤❤❤
Jai Janasena.Jai Kutami
Jai janasena
Baga cheppanu Mr B ..gaaru
Eeeokjavishayamloo merunacharuu superb jai Jensenaa jai pawankalyan sir ❤❤❤🙏🙏🙏🙏👌👌🙏🙏
Jaiyopavan
The opinion expressed is more than 1000 times perfect
Yes. Correct
👌
రాధ కృష్టనా కు ఉచ్చ పడుతుంది
Super analysis sir❤❤❤❤❤❤ love you
👍👍👍👍
Very good analysis 👍
Ssss correct analysis ❤❤❤
Good Analysis Sir