ఒక్కరోజులో పేలు పోయే సింపుల్ టెక్నిక్| How to Reduce Head Lice | Manthena Satyanarayana|

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • ఒక్కరోజులో పేలు పోయే సింపుల్ టెక్నిక్| How to Reduce Head Lice | Dr Manthena Satyanarayana Raju| #GoodHealth
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #HowToReduceHeadLice #GoodHealth

Комментарии • 1,2 тыс.

  • @ruchitharichitha4277
    @ruchitharichitha4277 3 года назад +110

    Super

  • @krishnaveni4189
    @krishnaveni4189 4 года назад +86

    మీరు మా లాంటి ఆడ పిల్లలకి మంచి సలహాలు సూచనలు చెప్తున్నారు దన్యవాదాలు 👍👌

  • @seethaiah1547
    @seethaiah1547 4 года назад +63

    ఈ సమస్య చాలా మంది కి ఉంటుంది మీరు మంచి సలహా వివరించి చెప్పినందుకు ధన్యవాదములు 🙏

  • @k.ammulu6838
    @k.ammulu6838 Год назад +23

    ఈ సమస్యకు పరిష్కారం చెప్పినందుకు మి కు ధన్య వాదాలు గురు గారు🙏🙏

  • @itsniveeshaa3597
    @itsniveeshaa3597 3 года назад +195

    Matter starts from 7:20

  • @babulupinnam3832
    @babulupinnam3832 Год назад +13

    శౌఖ్య జీవితానికి ( ఆరోగ్యానికి) సంబంధించిన మీరు ఇచ్చే సహకారానికి చాలాలచాలా ధన్యవాదములు సర్.

  • @Saivelmala
    @Saivelmala 2 года назад +17

    థాంక్స్ యూ సార్ మా ఆడవాళ బాధలను తిరిచ్చినందుకు tqqqqqqqqqqww🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnasamala7817
    @swapnasamala7817 4 года назад +91

    Video starts from 7.45 onwards..
    That is Use Neem oil.

  • @0-ks7qq
    @0-ks7qq 3 дня назад

    ❤2 ఐ లవ్ యు సర్ అందుకే మీరంటే మాకు చాలా గౌరవం సార్

  • @kenadypalegar889
    @kenadypalegar889 3 года назад +40

    You are great sir, your tips for all health problems are very helpful and easy to practice,, excellent.

  • @meenakonnaboina3941
    @meenakonnaboina3941 2 года назад +3

    It is so nice sir eggs kuda pothunnay Sir Tq Sir Tq so much Sir 🙏🙏🙏

  • @mohinitalabattula8800
    @mohinitalabattula8800 3 года назад +3

    Tq very much sir🤝. My daughter is suffering to this problem I will do tomorrow. Gud ni8 sir. 🙏

  • @narayanammanakka8608
    @narayanammanakka8608 4 года назад +6

    మంతెన సత్యనారాయణ గారికి అభినందనలు నాకు అరికల్లో దురదలు దద్దుర్లు వస్తాయి కాబట్టి చిట్కా చెప్పగలరు

    • @m.jilanibasha4325
      @m.jilanibasha4325 4 года назад +2

      కాళ్ళు తీసి పోయి లో పెట్టు

    • @aluribalakalki9219
      @aluribalakalki9219 3 года назад

      @@m.jilanibasha4325 😀😀

  • @Dharmadvajam
    @Dharmadvajam Год назад +4

    Thankyou sir na chinnappadu ma amma Akkaki Naku rasindi malli ippudu try chestanu very nice video 🥰

  • @lakshmanladi
    @lakshmanladi 4 года назад +17

    Mee research level ki hats off sir. 🙏

  • @sdhanalakshmi3344
    @sdhanalakshmi3344 4 года назад +11

    Miru Chepe Vidhanam Chala Baguntudhi super speech

  • @designerseenu
    @designerseenu 4 года назад +34

    దోమల గురించి కూడా చెప్పండి sir .....

  • @rajghopall9588
    @rajghopall9588 4 года назад +22

    పేల వంశవృక్షం 😂 భలే చమత్కారంగా మాట్లాడుతారు గురువుగారు 👏👏👌👌🌷🌷🙏

  • @askpwrs
    @askpwrs 4 года назад +9

    చాలా మంచి విషయం చెప్పారు మీరు. ధన్యవాదాలు మీకు.

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 7 месяцев назад +1

    మంచి విషయాలు తెలిపారు రాజుగారు

  • @sktunisha3056
    @sktunisha3056 3 года назад +5

    Enta baaga navvutunnaru raju garu

  • @sushmashree1600
    @sushmashree1600 4 года назад +13

    Baaga chepparu gaani chaala saagateestaaru...

  • @PavanKumar-ry6sz
    @PavanKumar-ry6sz 4 года назад +11

    Hi sir. Periods correct ga month ki ravalantee em cheyyali. And period time lo kadupu noppi rakunda undalantee em cheyyali plsss reply sir plss 🙏🙏🙏🙏

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 4 года назад +8

    మంతెన గారు చెప్పేది వింటుంటే 60 ఏళ్లు వెనక మా తల్లి అలాగే నాకు పేలు కుక్కుతూ ఉండేది. మరియు నాకు చెప్పింది, పేలు ఒక చిన్న వాడు నుంచి ఒకరికి వస్తావని నేను నమ్ముకుని ఉండేవాడు. కానీ ఇప్పుడు తెలిసింది ఆ పేలు ఆ తల్లి తోనే వచ్చావని.
    ఇది మా చిన్న విలేజ్ లో పుట్టిన వాళ్ల కథ. ఇది బెంగళూరు మరియు హైదరాబాదులో పుట్టిన యువ పిల్లలకే తెలియదులే.
    నా స్టోరీ రాజుగారు నోటి నుండి ఈనడం చాలా సంతోషం అయింది.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 4 года назад +7

    Raju garu good information sir.👍

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771 3 года назад +19

    Thank you sir. Very useful for hostel children.

  • @gaganammohan5618
    @gaganammohan5618 5 месяцев назад +1

    సూపర్ గుడ్ ఫెంటాస్టిక్ ❤♥️😘👌

  • @vijayalakshmipotta6397
    @vijayalakshmipotta6397 Год назад

    Super sir....intha serious problem nu bhale comedy ga chepparu...meeru navvuthu chepthunte...memu kuda imagine chesukoni...navvuthunnam

  • @bharatkancharla2973
    @bharatkancharla2973 2 года назад +25

    Namaste Raju garu,me mata mida make entho namakam,neem oil ki pelu chanipovatam nnniijam kadu andi,nenu 3 tiimes rasanu,pelu ami pola,vastvam telusukondi raju garu

  • @thirusrinivas8388
    @thirusrinivas8388 4 года назад +10

    Sir.... neem oil use cheitam valla hair fall untundha... please reply me..sir

  • @geethakumari5512
    @geethakumari5512 11 месяцев назад +1

    Plants ki spray chestam that neem oil???chemical side effects vundava???

  • @sudhaps2138
    @sudhaps2138 2 года назад +2

    cold Auvthuda neem oil use chasay chapadi sir

  • @chandrakala5192
    @chandrakala5192 3 года назад +4

    Your speech very interesting

  • @pravallikakotte442
    @pravallikakotte442 3 года назад +33

    Video starts from 7:00 mins

  • @bhuvaneshwarichodagam9918
    @bhuvaneshwarichodagam9918 Год назад

    Ayya. Meku veyyi dandalu. Pelu samasya to ma illalu badha padtunnaru. Manchi easy remedy cheppinatu thank you.

  • @Mamatha267
    @Mamatha267 Год назад

    Raju garu meeku chala thanks andi. Ma abbayi class lo ammayi tho aadi peellu thayaru chesadu ippudu nak konchem duradhaga undhi vadathanu thank you so much sir

  • @superpowergroupspg7210
    @superpowergroupspg7210 2 года назад +8

    sir if we apply this oil for hair it will be not effect to hair like white hair's

    • @gtanuja5931
      @gtanuja5931 Год назад

      No , after applying oil u can wash hair as usual.

  • @princesssisters2813
    @princesssisters2813 3 года назад +10

    Thank you so much sir 😊😊

  • @renurenu5046
    @renurenu5046 3 года назад +1

    Sir hair growth ki custard seeds powder use chaiochha adi eyes ki effect avtunda sirr plzz reply sir

  • @VamsiKrishna-ig9pr
    @VamsiKrishna-ig9pr 4 года назад

    Teliyani vishayaalu easy gaa cheppestunnaru. Penu kistje durada vachhedi Dani kaalla valana. Penu kaalla meeda unde pointed claws valla Avi charmam loki chochhukunadam valana

  • @arunakumari4029
    @arunakumari4029 4 года назад +5

    Telusu guruvu garu 🙏🙏🙏
    But smell ekkuva vastundi ani nenu use cheyaledu vepa oil
    Ippudu meeru kuda chepparu 👏👌😊 I will try

    • @jamunad6678
      @jamunad6678 4 года назад +1

      Vepa nune chala smell vastundhi nenu 25 years nunchi only vepa akulu mariginchi filter chesukuni challaga ayaka after bath ante head wash chesaka talapai e neeru posukuni towel chutteste chalu avi asalu meku kanipinchavu 2,3days ayaka chuste nenu e chitka patistanu yepudu pelu vacchina chedhu valla avi chastai neem body ki kuda manchidhe kabatti skin medha padina water to kadagalsina avasaram ledu

    • @arunakumari4029
      @arunakumari4029 4 года назад +2

      Jamuna D tq aunty 😍

    • @arunakumari4029
      @arunakumari4029 4 года назад +2

      siva kumar jyesta WC 😊

    • @arunakumari4029
      @arunakumari4029 4 года назад +2

      siva kumar jyesta endulo act chesaru meeru

    • @arunakumari4029
      @arunakumari4029 4 года назад +1

      siva kumar jyesta I will see

  • @sandhyabollu6945
    @sandhyabollu6945 4 года назад +14

    Sir chala machi video chestunaru please thumulu smell gurunchi oka video chayandi sir please mahaprabhu n

  • @arunakumarigontu7399
    @arunakumarigontu7399 4 года назад +1

    నేను వేప నూనె ఆయుర్వేదిక్ షాప్ లో కొని వ్రాసాను. One hour తలకు పట్టించి wash చేసినా పేలు పోలేదు. నాకు పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి. Plz ఏదైనా మందు చెప్పండి

    • @sindhusony8966
      @sindhusony8966 4 года назад

      Medical shop lo dorkuthundi scabies realted solution
      Zero scab

  • @jonnalagaddajyothi6446
    @jonnalagaddajyothi6446 3 года назад +12

    Very useful suggestion sir.Thank you

  • @ramamodugula7290
    @ramamodugula7290 3 года назад +19

    🙏 కృతజ్ఞతలు 🙏 డాక్టర్ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 4 года назад +14

    సర్ పులిపిరులు చెప్పెండి సర్ .

  • @MedrowSai
    @MedrowSai 4 года назад +1

    Thank you sir. Very good information. Vepa Chettu vall chaala uses unnai sir. Every house mundu vepa Chettu undaali ani rule pass chaestae baaguntundi sir. Rule paatinchani vaalaku fine peditae baaguntundi sir.
    Neighbours vepa Chettu laantivi peditae kotaaladutunnaru. Poola chettlu pettukovachhu.
    Meeru vepa Chettu penchukomani, vaati uses oka video cheyandi sir.

  • @indirasekhar6240
    @indirasekhar6240 9 месяцев назад

    Thancks guruvu garu....inka ilanti manchi manchi salahalu enno ivvalani korukuntunnanu

  • @devilqueen282
    @devilqueen282 3 года назад +3

    Rajugaru vepanune ki hears vuduthayaa

  • @nimmalavenkateswaralu4305
    @nimmalavenkateswaralu4305 3 года назад +3

    Chachu Eepulu povalante??self ga ela pogottali??

  • @parameswararaokondapalli203
    @parameswararaokondapalli203 Год назад

    Raju garu Navvuthu Happy ga savivaramga vivarinchinanduku Danyavadamulu.

  • @vasanthasureshmetta5374
    @vasanthasureshmetta5374 2 года назад

    Thank u soo much sir maa ammayi ki chala, pelu unnayi..... Sir try chestha

  • @anushapasupuleti8806
    @anushapasupuleti8806 4 года назад +6

    Mosquitoes gurinchi kuda vedio cheyandi sir pls

  • @tharunkumar1547
    @tharunkumar1547 3 года назад +5

    Thankyou sir for your advice🙋🙋

    • @vijayaa3296
      @vijayaa3296 3 года назад

      Use chesara..miru..??🙄
      How is it results

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast1952 3 года назад +2

    chala chakkati suluvyna chikista chepparu
    sir Danyavadamulu

  • @gayatri6475
    @gayatri6475 4 года назад +11

    Hi sir..... Nenu neem oil use chesanu..... Kani avi em poledu......

  • @sks5678
    @sks5678 4 года назад +6

    Receiding gums control avvaalante tips cheppandi sir. Teeth madya gaps raakuda vundaalante tips cheppandi sir.

  • @juneboinasujinkumar6463
    @juneboinasujinkumar6463 4 года назад +11

    Sir please say how to remove puliperralu

  • @shivaom793
    @shivaom793 Год назад +2

    White hair & hair loss gurinchi cheppandi doctor garu

  • @devilqueen282
    @devilqueen282 3 года назад +2

    Sare rajugaru miru chepparuga e roju nenu waaduta panichestundo ledho tharvatha comment chesta 🙏👋🏾👋🏾

  • @noorbashaaminisha6475
    @noorbashaaminisha6475 3 года назад +7

    పళ్ల మీద పసుపు మచ్చలు వున్నాయి ఎం చేయాలో చెప్పండి

    • @bhanutalks
      @bhanutalks 3 года назад

      Plz support my channel

  • @akhi9765
    @akhi9765 3 года назад +4

    Sir vepa oil valla hair ki em kadha

  • @sudheerc4669
    @sudheerc4669 Год назад

    Rajugaru rendusarlu lavveru
    6 mi 54
    10 ni 46 sec
    happy to c u sir

  • @snehastudiortpp4671
    @snehastudiortpp4671 8 месяцев назад

    Memu chusamu idi nijam naa barya bayankarana pelatho badha padedhi enno English mandulu vadindi poledu,kani idi oka sari use chesamu motham poyayi❤

  • @vnayvcky7400
    @vnayvcky7400 3 года назад +8

    Video started 7:45

  • @satyamanasvi6789
    @satyamanasvi6789 Год назад +2

    Sir, we tried Nerm Oil for half day .... but didn't work... Sir... please guide us.

  • @omsrisairaama353
    @omsrisairaama353 3 года назад +3

    Super sir.... Chala simple remedy cheppaaru... Chala thanks 🙏

  • @vaishnavigokeda6456
    @vaishnavigokeda6456 3 года назад +9

    Thank you sir

  • @gayatrigeddada4976
    @gayatrigeddada4976 3 года назад +8

    Thank you sir 😊🙂🙂

  • @sudhaps2138
    @sudhaps2138 2 года назад +1

    neem oil use chesay cold authuda chapadi sir

  • @boddanatrinadh323
    @boddanatrinadh323 3 года назад +1

    Supper👌👌👌👌👌 Mee videos chala bagunnai sir

  • @vimalarathod644
    @vimalarathod644 4 года назад +4

    Seethafal akulu mixi Patti, mehandi laga petti 30mints Tharuvatha kadugesthe kuda pellu pothai kada sir

    • @chejarllaprashanthi5237
      @chejarllaprashanthi5237 3 года назад

      Adhi padaka pothe side effects vasthaai .. it's true and confirm ..juttu uduthundhi or headache or any other side effects vasthaai

  • @rupasamanthakutti9238
    @rupasamanthakutti9238 4 года назад +6

    Namaskaram Guruvu garu Fits kosam cheppandi plz

  • @karunasri9206
    @karunasri9206 Год назад +1

    Night antha unchocha thalaki

  • @user-bl4ty1vv7c
    @user-bl4ty1vv7c Месяц назад

    S. Manchi result untumdi. Memu kids ki use chesamu.

  • @malibasha3277
    @malibasha3277 4 года назад +4

    Sir neem oil pure ga undani ela telusukovachu Pls cheppandi... Dorakatledu adi shops lo... Evaevo company lavi unnay.. Pls telupagalaru...

  • @lovepawanmom6651
    @lovepawanmom6651 4 года назад +70

    7:20 main matter

  • @inglabag9379
    @inglabag9379 2 года назад +1

    Chala chala Dhanyavadalu sir

  • @LahariUday444
    @LahariUday444 Месяц назад

    ధన్యవాదములు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @keerthanaskitchenlifestyle4194
    @keerthanaskitchenlifestyle4194 4 года назад +6

    Sir fallopaion tube blockage Open havvadaniki adaina treatment cheppandi.

  • @jalagadugulaparvathi2612
    @jalagadugulaparvathi2612 Год назад +7

    Sir nenu already vepanune try chesanu sir problem solve avvateledhu sir

  • @user-ji5yo2xj3o
    @user-ji5yo2xj3o 9 месяцев назад +1

    Tqs for information raju garu

  • @buelahkota7082
    @buelahkota7082 Год назад

    Thanq u sir neem oil or neem leaf valla side effect untundha sir

  • @TheMahis007
    @TheMahis007 4 года назад +6

    ఆహా అద్భుతమైన వివరణ చాలా సంతోషం

  • @durgakumari7624
    @durgakumari7624 2 года назад

    Raju guru neeku cheppevi patisthe life chala bavuntunte Raju garu kani manchi late gaa vintaru

  • @sunkanauma9901
    @sunkanauma9901 2 года назад

    Sir... namaste.... meeru chala great.... meeru chepinavi givetha shathayallu,

  • @ashwinikh3369
    @ashwinikh3369 3 года назад +3

    Sir u smile super nd thnk u for this msz

  • @buttaboomaudayakiran1731
    @buttaboomaudayakiran1731 3 года назад +7

    Sir we see your program every day

  • @journeywithjesus2729
    @journeywithjesus2729 Год назад +2

    Thanks sir nathalo pellu poinavi vepaku rasam pettina poinavi thanks 🙏🏻🙏🏻

  • @maheshadarla
    @maheshadarla Год назад +1

    Chalaa.bagaa.cheparùu..sir..chala.thankyou

  • @srinur5538
    @srinur5538 4 года назад +14

    ధన్యవాదాలు

  • @sravani._1200
    @sravani._1200 4 года назад +84

    7:00

  • @devibhavanikadali852
    @devibhavanikadali852 3 года назад +2

    I've used Neem oil. But It's not working sir.

  • @pandukorani4182
    @pandukorani4182 3 года назад +1

    Sir only hair utigaunapudu a neem oil patukovavcha lekapote hair ki oil unappudu kuda patukovavcha plzz answer chapandi

  • @atluriravikumar7134
    @atluriravikumar7134 3 года назад +7

    Super video it is very helpful

  • @mnaresh4493
    @mnaresh4493 4 года назад +7

    dandruf ki sulution cheppandi sir

  • @nossamsujatha2296
    @nossamsujatha2296 2 года назад +1

    Peritop అనే షాంపు లాగా ఉంటుంది మెడికల్ షాప్ లో . ఇది వాడండి 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి పేన్లు sachipotaei నేను use చేశాను poinaei

  • @kavadimaddilety8085
    @kavadimaddilety8085 3 года назад +2

    1year pillalaku kuda pettacha sir

  • @sujathap4338
    @sujathap4338 3 года назад +15

    Good explanation sir. Thank you 🙏

  • @mulasravanthisubramanyam322
    @mulasravanthisubramanyam322 4 года назад +3

    Sir naku lies ekkuva ga unnai nymphs kuda em chesina taggatledhu idhi chestha taggutaiaa