తిరుమలలో అన్నప్రసాదం పై విమర్శలకు TTD చెక్.. | TTD Anna Prasadam | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • తిరుమలలో అన్నప్రసాదం పై విమర్శలకు TTD చెక్.. | TTD Anna Prasadam | NtvWatch Ntv Live Here: bit.ly/3oOwgrX
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 83

  • @DSiva9683
    @DSiva9683 Год назад +1

    ఇప్పటికీ కూడా నాణ్యత మార్చలేదు అసలు తినడానికి ఏమి బాగోటంలేదు ఒకప్పుడు తినేకొద్ధి తినాలనిపించింది ఇప్పుడు ఒక్కసారి వేసుకున్నది కూడా వదిలేసే పరిస్థితి

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +21

    చాలా మంది భక్తి భావం తో భోజనం చేస్తారు నాణ్యత విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడాలి జై గోవిందా

  • @cloudlearn2181
    @cloudlearn2181 Год назад +7

    Mee అన్నానికి ఒక దండం...తిండి తినలేము
    ఇప్పటికైనా మారండి...bagavanthaa 🙏🙏

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Год назад +16

    మా రాయలసీమ లో ఒక సామెత ఉండేది ఏంటంటే "ఏం చేస్తున్నావే పిల్లా అంటే ఉలగబోసుకొని( కింద పారబోసుకొని) ఎత్తుకుంటున్నా అన్నదట " వైసీపీ గవర్నమెంట్ పని అలాగే ఉంది. జగన్ కు కిరస్తానీ సీఎం అన్న స్టాంప్ ఎలాగూ ఉంది. కనీసం దాన్ని కాదనిపించు కోవడానికైనా టీటీడీ విషయం లో జాగ్రత్తగా ఉండాలికదా. ఎన్నిసార్లు తప్పులు జరిగినా టీటీడీ ఈఓ, చైర్మన్ లకు బుద్ది రాదు సీఎంకు అసలుకే బుద్ధిరాదు. ఏందో ఈ ఖర్మ హిందువులకు ప్రజాస్వామ్యం పేరుతో సెక్యూలరిజం పేరుతొ ఏపీ జనాలను బాగానే వీపీ లుగా చేస్తున్నారుగా. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టు నటించి మమ అనిపిస్తారులే. అందుకే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలి హిందువులకు మేలు జరగాలి. జైశ్రీరామ్

    • @Truthlover4ever
      @Truthlover4ever Год назад +3

      Siggu lenidi govt ki kaadu bro, janaalaki. Vote vesindi veelle kadha? Temple vellakundaa nirasana cheyandi! Laddu quality gone, rates incresed, accommodation price increased, food quality gone and facilities gone! Andaroo mookummadiga temple visit aapesukunte appudu budhi vastundi

  • @Vishwambhara
    @Vishwambhara Год назад +4

    తిరుమల వచ్చిన భక్తులు ఎవడూ కాళీ కడుపుతో ఉండకూడదని యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు నామమాత్రంగా ఉన్న అన్న ప్రసాదాన్ని భారీగా పెంచడం, భక్తులు లైన్ లలో వేచి ఉండటానికి వైకుంఠం కాంప్లెక్స్ కట్టించి, తిరుపతి వచ్చిన ప్రతివాడూ భూలోక వైకుంఠం చూశాము అనేలా ఫీలింగ్ తెప్పించాడు. ఇప్పుడు ఆ తిరుపతిపై ఎన్ని రాజకీయాలు చేయవచ్చో అన్ని చేస్తున్నారు.

  • @venky4275
    @venky4275 Год назад +68

    జగన్ రెడ్డి వచ్చాకే ఇంత చేశాడుదరిద్రం...

  • @gamechanger2017
    @gamechanger2017 Год назад +64

    జగన్ గాడు వచ్చినప్పటి నుండి ఏ దరిద్రం పెరిగిపోయింది

    • @SandeepKumar-cl5bs
      @SandeepKumar-cl5bs Год назад

      Orey daaniki mundu nundi baaga ledu ra.telisthe matladu lakapothe miosuko.

    • @mahireddy9890
      @mahireddy9890 Год назад +6

      ​@@SandeepKumar-cl5bs వైఎస్ షామిం భాత్తులకు వందనాలు😊

    • @demonslayer243
      @demonslayer243 Год назад

      ​@@mahireddy9890puka

    • @naveensrinivasulu2559
      @naveensrinivasulu2559 Год назад +3

      ​@@SandeepKumar-cl5bs swami jagan vachinappdu nunchi asalu baledhu

    • @commonman1405
      @commonman1405 Год назад +2

      వీడు ప్రభు బిడ్డ అనుకుంటా అందుకే వీడికి మా ప్రసాదం నచ్చదు

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 Год назад +13

    దిద్దబాటు చేస్తున్నారు అంటే, గత మూడు ఏళ్లుగా తప్పు చేసినట్టే కదా..
    తప్పంటూ ఉంది కాబట్టే కదా దిద్దుకునే అవసరం పడింది..
    రూముల రిజర్వేషన్ పద్దతిలో
    దర్శనం టికెట్ల బుకింగ్ పద్దతిలో
    ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్ పద్దతిలో
    దర్శనం క్యూ లైన్ నిర్వహణ వ్యక్తుల నియామక పద్దతిలో
    బయట క్యాంటీన్ ల నిర్వహణ/నియంత్రణ పద్దతిలో
    ప్రసాద విక్రయశాల నిర్వహణ/నియంత్రణ పద్దతిలో
    తిరుపతి నుండి తిరుమల చేరే బస్సుల నిర్వహణ పద్దతిలో
    ఇలా అన్నిటిలో తప్పు దారి పట్టింది ప్రస్తుత టీటీడీ పాలకమండలి, అన్నింటిలో ప్రక్షాళన చేయాలి..

  • @ganeshmandapalli4870
    @ganeshmandapalli4870 Год назад +26

    ఆకరికి అక్కడ కూడా దొచేస్తున్నరు ఏంటి రా

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Год назад +19

    Worst food పెడుతున్నారు 😢

  • @MAHESHGUNTURU1
    @MAHESHGUNTURU1 Год назад +2

    బొక్కేమ్ కాదు .... బియ్యం అసలు బాలేదు
    నూకల అన్నం పెడుతున్నారు
    ఇలా చేసిన ప్రతీ వెధవ కచ్చితంగా చస్తారు
    పాపం తగులుతాది మీకు

  • @sreenivasatta4545
    @sreenivasatta4545 Год назад +13

    After 4 years now reliased very sad and also curries should be improved

  • @nareshchowdary136
    @nareshchowdary136 Год назад +12

    భక్తులకు సరైన భోజనం పెట్ట లేనప్పుడు.........ఎందుకు మీ ప్రభుత్వం..

    • @SRIRAM-9339
      @SRIRAM-9339 Год назад +1

      ప్రభుత్వ డబ్బు కాదు మన హిందువులదే

    • @nareshchowdary136
      @nareshchowdary136 Год назад

      @@SRIRAM-9339 అధికారం వాళ్ల చేతిలో పెట్టింది మన హిందు ప్రజలే....

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Год назад +2

    భగవంతుని సన్నిధిలో బాధ్యతగా అన్నదానం చేస్తే ఏ లోపాలు రావు

  • @thirumaleshnaram9921
    @thirumaleshnaram9921 Год назад +4

    Ap prajalu e saraina a jailgadiki thappa enkevarinaina gelipinchandi🙏🙏

  • @pandukutti3447
    @pandukutti3447 Год назад

    Good decision

  • @RelaxOnClouds5431
    @RelaxOnClouds5431 Год назад

    అన్న ప్రసాదంలో కూడా రాజకీయాలు\తప్పులు ఎతికే వెధవలకి అమ్మ ఒక్కటి నాన్న నలుగురు ఉంటారు

    • @madasuannaiah4754
      @madasuannaiah4754 Год назад

      మీరు ఎవరిని తిడుతున్నది అర్థ కలే

    • @chandu_546
      @chandu_546 Год назад

      Bro ration rice tinalemu bro prasadam Aina sare

  • @387SRIKANTH
    @387SRIKANTH Год назад +1

    స్వామీ విరాళాలు ముందు EO members తినకుండా చుడండిరా బాబు. జగన్ వచ్చాక టీటీడీ members ni బయకరం ga పెంచాడు. టీటీడీ ని వాడుకుంటున్నారు పర్సనల్ పనులకి. చాలా తప్పు జరుగుతుంది

  • @madasuannaiah4754
    @madasuannaiah4754 Год назад

    అసలు ఏం లండి కొడుకు తిరుమలలో పులిహోర ప్రసాదాన్ని తీసివేశారు తెలియదు కానీ వారి కుటుంబం మొత్తం సర్వ నాశనం అయిపోవాలి అని నేను కోరుకుంటున్నాను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రజలు యాత్రికులు భక్తులు ఎక్కడెక్కడినుంచో ప్రయాణాలు చేసి అలసిపోయి తిరుమలకు వస్తారు ఆ వచ్చిన వాళ్ళకి ఉప్పు కారం అన్నం తినడం కంటే కూడా ఈ పులిహోర అన్నం తినడం వల్ల నీరసం కళ్ళు తిరగడం ఇలాంటివి దరిచేరవు అంతే కాకుండా ఎంతో కమ్మనైన పులిహోర ప్రసాదం ఇవ్వడానికి ఏమి వచ్చింది పోయేకాలం ఎదవలకి మా హిందువుల డబ్బుతో పాస్టర్లకు జీతాలు ఇవ్వడానికి మాత్రము చేయి వచ్చింది హిందువులకు ఈ ప్రసాదం పెట్టడానికి చేయలేదు ఎదవకి ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వాడి బంధువు తిరుమలలో బోర్డు లో చేరి దొంగ నా కొడుకులు మన హిందువులు నాశనం చేయడానికి వచ్చారు పందులు కుక్కలు వీళ్ళు జీవితాల్లో తగలెయ్య

  • @radhikamadhavaram1889
    @radhikamadhavaram1889 Год назад

    అక్కడా అన్నా ప్రసాదం చాలా దరిద్రం గా వుంది

  • @renukaboini7482
    @renukaboini7482 Год назад

    OM Govinda Namaha 🙏🙏🙏

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Год назад

    అందరూ ఉచితంగా ఇచ్చిన తర్వాత 30 లక్షల ఖర్చు చేస్తోందా..😡😡

  • @radha502
    @radha502 Год назад +1

    Recently visited tirumala and had Anna prasasam , but quality is dropped.! hope they will correct soon, Namo Venkateshaya 🙏🙏🙏

  • @ramakrishnareddy36
    @ramakrishnareddy36 Год назад +3

    Laddu kuda taste change cheyyali

  • @hariprasadpadimiti7273
    @hariprasadpadimiti7273 Год назад +1

    Tickets dorakav, accomodation dorakav akarki uchita bojanam kuda swaha chestunnaru

  • @sudhatadi2782
    @sudhatadi2782 Год назад

    👍👌

  • @jailreddy420
    @jailreddy420 Год назад

    Give food for needy people

  • @saipravallika3340
    @saipravallika3340 Год назад +3

    Queue line velleytappudu enno anna prasadhalu istharu kani ippudu avvi anni levvu

    • @rajeshkumar-mp5ny
      @rajeshkumar-mp5ny 4 месяца назад

      Yes madam 2015 lo vellinapudu sambar rice icharu chala bagundhi last year vellanu ivvaledhu vengamamba annadanam worst.

  • @sai.s.s7233
    @sai.s.s7233 11 месяцев назад

    Ninna veli vacha bro promise gaa em bago ledu sariga ne ledu ... Bojanam muddalu gaa udaka ne ledu sariga kuralu అసలు నాణ్యత మరియు రుచి లేదు ...

  • @narayanarao6978
    @narayanarao6978 Год назад

    Anna prasadam daggara ilanti vesalu veste meku annamu kuda dorakadu jagarata

  • @naveena9890
    @naveena9890 Год назад +5

    Tirumala chala maripoeemdi jagan reddi vachaka nasanam chystunnaru

  • @kingkalagamingyt1839
    @kingkalagamingyt1839 Год назад +1

    Alagey room deposit extra 500 rs kuda account lo padaledhu...

  • @sayannabotla4175
    @sayannabotla4175 Год назад

    Srinivasa.govindha

  • @vijaya386
    @vijaya386 Год назад +1

    Senior citizens asalu tinaleru goram

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 Год назад

    NTR vunapudu perfect ga vunda de velavala kadu kadu God bless you 🎉 jaisreeram jaisreeram jaisreeram BJP vas tana Yoge ravala

  • @Medicalcoding-vin
    @Medicalcoding-vin Год назад

    Ok

  • @srinivas.m7024
    @srinivas.m7024 Год назад

    Laddus kuda quality tagginchesaru

  • @NINJA54379
    @NINJA54379 Год назад +1

    Nantahala baga taggipoindi koncham charyalu teesukovali davastanam varu

  • @smgbasha
    @smgbasha Год назад

    🙏🙏🙏🙏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Год назад

    E Jagan vachaka tirupathi poleka potunam anukuna time lo..
    E booking system vachak hindus ki chala ebbandhi ga undhi..
    Political leaderd antaye vallaki VIP tickets unatye kada samanyajanam polekapotunaruu😢

  • @easwerprakhyath1878
    @easwerprakhyath1878 Год назад

    Ipudu gurthuvachindha dheniki votes kosama

  • @sravanvasarla5736
    @sravanvasarla5736 Год назад

    Rice మరియు కూరలు కూడా అస్సలు బాగాలేవు.

  • @pawanhawk2452
    @pawanhawk2452 Год назад

    Gata nalugu samvatsaraluga tirumala chala marpulu ibbandi kaligistunnai plastic bottles vadakam aapatam manchi Pani kani free drinkingwater availability ni penchaali ,
    Garuda seva roju chesina marpulu savarinchali

  • @vijaya386
    @vijaya386 Год назад

    2days back vellam tirupati annaprasadam em bagaledu. Rice dodduga undi and sambar not nice no taste

  • @sridharkok9299
    @sridharkok9299 Год назад +1

    Christian batch chete lo Tirumala nasanam

  • @Hemavathi25
    @Hemavathi25 Год назад +1

    Refund amount also not credit all people same problems facing please refund TTD members please refund my amount

  • @rajeshkumar-mp5ny
    @rajeshkumar-mp5ny 4 месяца назад

    Worst food last year july love velanu.

  • @venkataramireddyr3945
    @venkataramireddyr3945 Год назад

    Please don't involve politics in thirumala

  • @anidivreddy8833
    @anidivreddy8833 Год назад

    Andhra food pettandi mundhu...ante andhra style lo...

  • @mohiseenshaik947
    @mohiseenshaik947 Год назад

    Ttd lo dochukuntunnaru

  • @SatyavatiGopisetti-e5e
    @SatyavatiGopisetti-e5e Год назад +3

    Worest meals

  • @shaikshahida4002
    @shaikshahida4002 Год назад

    Ami బాగాలేదు ఆనం

  • @yagnanarayanan1806
    @yagnanarayanan1806 Год назад +1

    Jagan gaadu nasanam avvali

  • @chowdarykovi
    @chowdarykovi Год назад

    TTD finds covid ky districts ky distribution nivu evavi ra

  • @sangivijay9569
    @sangivijay9569 Год назад

    Antha rich temple.. Doddu biyyam n sambar pedtunnaru.. Goram idhi..
    Tamil vallaki management ivvandi.. I think vallu better... akkada anni names vallave kada...

  • @chukka4467
    @chukka4467 Год назад

    Ycp unnatavaruku elage untadi

  • @rameshbabu55
    @rameshbabu55 Год назад +2

    DAYACHESI PACHI BITTANI PETTAMANI CHEPPANDI NUKA EĶUVA UNTUNDI KANDIPOPPU KUTA NUKA EKKUVAGA UNTNDI TINALEKAPOTUNNAM

  • @balarampadmanabhuni1034
    @balarampadmanabhuni1034 Год назад

    Jalagala Reddy down down 👎

  • @VamsiKrishna-ls5fk
    @VamsiKrishna-ls5fk Год назад

    Sorry to say. this is the worst rice I have eaten.

  • @spvkumar-zy8tg
    @spvkumar-zy8tg Год назад

    Kooralu bagane untaay gaani
    Rice maathram udakadu ..half boil
    Tannulu Tannulu biyyam udikinchalante kashtame but oka 5 mins extra udikisthe kadupu noppi lekunda untadhi Baktulaki
    TTD konchem focus chesthe baguntadhi.
    Enthaku mundhu ela undho idea ledhu
    E madhya 3 times vellinppudu same rice problem

  • @jai7627mkk
    @jai7627mkk Год назад

    mundu saiko povali hindu vyathireki

  • @Pavankalyan0380
    @Pavankalyan0380 Год назад

    Jai jagan ninja koduku

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 Год назад

    Ntv paytm bach