యాక్టర్స్ పనికిరారు వీళ్ల నటన ముందు | Anchor Sridevi | Sridevi Helping Poor Peoples | Ms sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 2,7 тыс.

  • @begarikavitha7451
    @begarikavitha7451 6 месяцев назад +15

    నువ్వు బాధపడొద్దు సిస్టర్ నువ్వు చేసే మంచి పనికి ఆ దేవుడు చల్లగా చూస్తాడు

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 2 года назад +141

    ఒక అబద్దం నిజాయితీగా ఉండేవారిని ఎంత గాయపరుస్తుందో అర్థం చేసుకోగలమమ్మా. God bless you.

  • @mananelloreabbayi
    @mananelloreabbayi 2 года назад +55

    అన్ని బాగున్నా వాళ్లు చాలా చాలా ..ఎక్కువ మోసాలు చేస్తూన్నారు ..వాళ్ళతో పోలిస్తే అతను చాలా తక్కువే చేసాడు..తెలిసో తెలీకానో..తప్పు చేసాడు .. దేవుడు అతనికి ఆల్రెడీ శిక్షవేసాడు..మీరుకూడా దయతో క్షమించండి..ఎందుకంటే ...క్షమాపణకు..మించి శిక్ష ఇంక ఏది ఉండదు..GOD BILLSS YOU MAM..stey Strong..

    • @corporatefarmer6586
      @corporatefarmer6586 5 месяцев назад

      సొల్లు ఆపు.. ఒకరికి ఒక 1000 సహాయం చెయ్యు.. వాడు తాగుతూ నీకు కనిపిస్తే అప్పుడు నువ్వు క్షమించి ఇంకో1000 ఇచ్చే గొప్ప వాడివి.. 😂😂😂😂

    • @NSHG786
      @NSHG786 3 месяца назад

      Kshaminchindi kabatti vadilesindi.
      Athanu handicapped ayyundi ila mosam cheyadam athani criminal mind ni prove ayyindi. Athani pai Jaali padadam kuda thappe..

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Год назад +14

    మేడమ్ మీకు చాలా చాలా థాంక్స్. మీరు నిజంగా దేవత. కాని ప్రపంచంలో మనిషి చాలా ప్రమాదకరమైన జీవి. మీరు జాగ్రత్తగా ఉండాలి.

  • @sunnysuni444
    @sunnysuni444 9 месяцев назад +2

    Tnqq sooomuch sreedevigaru bestrong be brave ❤❤❤

  • @king.311
    @king.311 2 года назад +52

    మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం...
    ఆ దేవుడు మిమ్ములను నిండు నూరేళ్ళు డీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 2 года назад +65

    మీరు చేస్తున్న ఇంత మంచి పని కి అ దేముడు ఎప్పుడూ వేనుక ఉంటారు.
    మీవారు కి మీ పిల్లలను ఆ దేముడు చల్లగా చూస్తాడు. అమ్మ శ్రీ దేవి. 👌👌💐👌👌

  • @laxminarayanasreeramoju7760
    @laxminarayanasreeramoju7760 3 года назад +1070

    గౌరవనీయులైన శ్రీదేవి అమ్మ కు నమస్కారం. సేవ, సహాయానికి నిలువెత్తు సాక్షం మీరు. 2021లో ఒక మదర్ థెరిసా లా కనబడుతున్నారు. మీ త్యాగానికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాను.🙏

    • @noorbashanoor8850
      @noorbashanoor8850 3 года назад +23

      అమ్మ నమస్తే నువ్వు చాలా మంచి పని చేస్తున్నావ్ ఒక చిన్న మనవి నాది ఎవరైతే నీకు స్పాన్సర్ చేస్తున్నారు వారి పేరు చెప్పండి చాలామంది ఏమనుకుంటారంటే మీరు సొంతంగా ఇస్తున్నారని అనుకుంటున్నారు నా ఒపీనియన్ ఏమంటే మీరు చేసే వాళ్ళకి ఇచ్చే వారి పేరు కూడా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం

    • @shishupalreddykunta
      @shishupalreddykunta 3 года назад +47

      Therisa tho polcha kandhi adhi oka mafiya devi garu is a great person

    • @chanduchandu3184
      @chanduchandu3184 2 года назад +8

      Akka meeru feel avvakandi god unnaru

    • @Guruguru-rm1cg
      @Guruguru-rm1cg 2 года назад +6

      Helo mathar terisa yalanty Pani chesindho telusa India lo vunna ammayulanu Kristen desaniki yegumathi chesindhi.akkada vaallu narakam anuubavinchaaru telusa Sri Devi oka devatha stre ok

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 года назад +37

      Laxminarayan Sreeramoju గారు మిరు శ్రీదేవి గారిని మదర్ థెరిస్సా తో పోల్చారు.ఎందుకు పొలచారో తెలపండి.ఆమె పోప్ ఏజెంట్ ప్రపంచములో ఉన్న వారినందరినీ క్రైస్తవులుగా మార్చాలి అనేది కాథలిక్ చర్చి యొక్క ఆలోచన.వారు ఎక్కడికి వెళ్ళిన ఏ పని చేసినా వారి ఆలోచన ఒక్కటే మతం మార్పిడి.మీకు అర్దం కావడానికి చెపుతున్నాను.శ్రీ కృష్ణ భగవానుడు కి ఎంత మంది తల్లులు అంటే మనము చెప్పే సమాధానం ఇద్దరు అని.ఒకరు కన్న తల్లి( దేవకీ)పెంచిన తల్లి( యశోద).కానీ శ్రీ కృష్ణ భగవానుడు కి ముగ్గురు తల్లులు.ఒకరు కన్న తల్లి ఇద్దరు పాలు ఇచ్చి పెంచిన తల్లులు.ఒకరు యశోద అయితే ఇంకొకరు పూతన అనే రాక్షసి ఆమె కూడా శ్రీ కృష్ణ భగవానుడు కి పాలు ఇచ్చింది.యశోద శ్రీ కృష్ణ భగవానుడు పెరగాలి అని పాలు ఇచ్చింది. పూతన అనే రాక్షసి శ్రీ కృష్ణ భగవానుడు నీ చంపాలి అని పాలు ఇచ్చింది. బయట నుంచి చూసే వారికి ఇద్దరు కూడా పాలు ఇచ్చి నట్లుగా కనబడుతుంది.ఇద్దరి ఉద్దేశం వేరు.యశోద శ్రీ కృష్ణ భగవానుడు పెరగాలి అని పాలు ఇచ్చింది. పూతన అనే రాక్షసి శ్రీ కృష్ణ భగవానుడు కావాలి అని పాలు ఇచ్చింది.పూతన మనకు అర్దం అయితే మదర్ థెరిస్సా అర్దం అవుతుంది.పూతన ను కంసుడు ఎలా అయితే శ్రీ కృష్ణ భగవానుడు నీ చంపాలి అని పంపించాడో అదే విధంగా ప్రపంచాన్ని క్రైస్తవం మయము చేయాలని పోప్ వాటికిన్ నుండిమన దేశానికి పంపించాడు .

  • @YaswhaMissiah
    @YaswhaMissiah 7 месяцев назад +23

    అక్క శ్రీదేవి గారు మీరు మన తెలుగు రెండు రాష్ట్రాలలో మీ మీ సేవలు అందిస్తున్నారు మీకుధన్యవాదము లు మీకు పద్మశ్రీ అవార్డు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నా

  • @kudelinageswararao85
    @kudelinageswararao85 2 года назад +13

    మేడం మీరు చేస్తున్న పని చాల మంచిది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో నిజాయితీ మాటలు చెప్పే వారే తప్పా సేవ చేసే వారు ఎవరు లేరు. మీరు నాకు చాలా బాగ నచ్చారు, చాల సంతోషంగా ఉంది. నాకే కాదు ప్రపంచంలో అందరికీ నచ్చుతాయి.i wish u god blesses and good luck medam.

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад +51

    Be strong శ్రీదేవి గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది వుంటారు మనం నడుస్తున్న దారిలో ఇలాంటి వాళ్ళు కూడా ఎదురు అవుతూ వుంటారు కొన్ని మనం నేర్చుకోవడానికి ఎదురవుతూ ఉంటాయి బాధ పడకండి అవన్నీ పట్టించు కోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీరు చేసే సేవ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మీతోనే వుంటాయి

  • @jv5newschannel
    @jv5newschannel 2 года назад +161

    దేవుడు మీకు మంచి ఆరోగ్యం కలగజేయాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏

  • @శ్రీనివాస్వడ్డేపల్లి

    అమ్మ మీరు నిండు 100 ఏళ్ళు జీవించాలి తల్లి
    మీరు జీవించే చివరివరకు దేవుడు మీకు
    పూర్తి సంపూర్ణ ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న అమ్మ

  • @RekhaV-nb7sg
    @RekhaV-nb7sg 6 месяцев назад

    For ur service and for ur sincerity,. Thanks. 👏👏👃

  • @sharada.b4065
    @sharada.b4065 2 года назад +101

    మీ ఓపిక,సహనానికి నా తరుపున అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీదేవి.చిన్నదానివి కాకపోయుంటే పాదాభివందనాలు చెప్పేదాన్ని శ్రీదేవి.మీరు సూపర్ అమ్మ 💐💐

  • @simhas2246
    @simhas2246 2 года назад +83

    శ్రీ దేవి గారు మీ మంచి మనసుకి , మీరు చేసే సేవకు శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాను..

  • @psvprasad7399
    @psvprasad7399 3 года назад +76

    గ్రేట్ మేడం, మీకు ఉన్న కొద్ది వనరులతో needy persons కి సహాయం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @dsquare6352
    @dsquare6352 3 года назад +309

    మీరు చాలా great madam..... మీ లాంటి వారు ఉండటం తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం... ఈ సమాజానికి మీరు.. మీ సేవలు చాలా అవసరం...మీ మాటలోనే నిజాయితీ కనిపిస్తుంది...మాటలు చెప్పడం చాలా సులువు..కానీ..మీ లాగా సహాయం చేయడం చాలా కష్టం..మీరు చాలా బాధ పడుతూ మాట్లాడారు ..నేను చాలా feel... అయ్యాను medam....కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి...కానీ ఆ కష్టాలని కన్నీలను గుర్తించి ..మీరు చేసే ఈ సేవ చాలా గొప్ప సహాయం...great...mum ...💐💐💐....

    • @satyanarayanavenneti9579
      @satyanarayanavenneti9579 3 года назад +3

      God bless you talli

    • @chiranjeevivani2199
      @chiranjeevivani2199 2 года назад

      Nu super

    • @maheshmahesh-td6uo
      @maheshmahesh-td6uo 2 года назад +4

      మేడమ్ మీరు చాలా గ్రేట్ మేమిద్దరం భార్యాభర్తలు వికలాంగులు, నా భర్త కష్టపడి పని చేస్తూ, నన్ను పోషిస్తున్నాడు నేను వికలాంగురాలిని నన్ను ఇంట్లో నుంచి అన్ని సౌకర్యాలు చూసి పాత ఇనుప కొట్టు లోకి వెళ్లి కష్టపడి నన్ను చూసుకుంటున్నాడు వాళ్లు మిమ్మల్ని మోసం చేశారని అందరూ మోసం చేయరు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @Muddam8
      @Muddam8 Год назад

      🎉

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 года назад +10

    గొప్ప మానవత్వం ఉందమ్మ ur valuble words

  • @paulavinash220
    @paulavinash220 2 года назад +3

    సోదరి మీరు చేస్తున్నది నిజంగా గొప్ప మిషన్. మీరు చాలా దయగలవారు. మోసం చేసిన వాళ్ల జీవిత రహస్యాలు బట్టబయలుచేయకుండా చాలా చక్కగా వారిగురించి తెలియచేశారు.

  • @krishnakumariporanki3092
    @krishnakumariporanki3092 3 года назад +222

    శ్రీదేవి బాధపడ కమ్మ ఇలాంటి మోసగాళ్లు చాలామంది ఉన్నారు మీరెన్నో చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్లని ఆ భగవంతుడే శిక్షిస్తాడు

  • @kodaliradhika9235
    @kodaliradhika9235 3 года назад +316

    శ్రీదేవి గారు మీరు చేసే సేవ లో మీరు ఎంత కష్ట పడుతున్నారు అని అ్థమవుతుంది మి ఆరోగ్యం జాగ్రత్త మీరు బాగుంటే ఎంతో మంది బాగుంటారు 🙏

    • @karnachevuruchevuru7091
      @karnachevuruchevuru7091 2 года назад +1

      Meru bagundali jejas nu namnde

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 2 года назад +1

      @@karnachevuruchevuru7091 thanu Hindu gorre bidda kadu

    • @SBRHAS
      @SBRHAS 10 месяцев назад +1

      Jejas aduku bro ekkada kuda pracharama Jai Sri Ram,jai Hanuman

    • @Kkohhan
      @Kkohhan 6 месяцев назад

      శ్రీదేవి గారు మీరు మాట్లాడే ప్రతి బాటలో అర్థం ఉంది మీరు పడే బాధ మీ మాటల్లో అర్థమవుతుంది అలాంటి వాళ్ళ వాళ్ళ వలన ఎలా సమాజంలో ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా చూడాలో మనకి కొంచెం అవగాహన కల్పించడానికి ఇదొక ఆదర్శమైన వీడియో మధ్య మధ్యలో ఇలా జరుగుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది

  • @ismartkiranvlog1714
    @ismartkiranvlog1714 2 года назад +16

    మీరు చేస్తున్న పని బాగుంది.
    మీకు ఒక కుటుంబం గురుంచి వివరాలు ఇస్తాను వీలైతే తప్పక వీరిని కలవండి. మీలాంటి వారి సహాయం చాలా అవసరం. ఆ అమ్మాయికి కండరాల క్షీణత అనే వ్యాదితో బాద పడుతుంది.

  • @saRa-qm3ss
    @saRa-qm3ss 2 года назад +10

    Honestly sridevi garu , people cheat others for money . But we all trust you and love so much. Trust me- when we are honest then god will support you and show you truth . and never let you down. Am telling this from my heart and expereince . Thanks a lot you for keep us a shareholder in your charity path . From USA

  • @GVijayaLakshmi-f5e
    @GVijayaLakshmi-f5e Год назад +13

    ముందుగా నీ ఆరోగ్యం చూసుకోవాలి.నీవు ఆరోగ్యం గా ఉంటేనే సేవ చేసే అవకాశం ఉంటుంది.ఈ సన్నివేశం ఒక అనుభవం.🎉🎉🎉🎉

  • @vasudevrao9226
    @vasudevrao9226 3 года назад +12

    అక్క మీకు ముందుగా అభినందనలు, మీరు చేసిన ప్రజాసేవ, నీ మంచి మనసుకి వాళ్లు గాయపరిచారు,, ఇక ముందర ఇలాంటి మోసాలు ఎదురు పడకుండా మీ మంచి సేవా కార్యక్రమం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను,,

  • @kolipakaraju5099
    @kolipakaraju5099 3 года назад +16

    ఇంత మంచి మనసు దేవుడు మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు నేను అన్న గ నో తమ్మునిగ నో పుట్టి ఉంటే చాలా సంతోషించేవాడిని దేవుడు మీకు తప్పక సహాయం గా ఉంటాడు చేల్లి మీకు వందనం

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 года назад +6

    మీరు ఈ రొజు లలో ఈ విధంగా చేయటం చాలా గొప్ప తల్లి మీకు ఆ దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలని. కొరుకుంటున్నాము.ఆ రొజు ల్లో డొక్కా సీతమ్మ గారు చేసారు

  • @PrakashK-p5k
    @PrakashK-p5k Год назад +5

    God bless you

  • @jyo3699
    @jyo3699 7 месяцев назад

    No more words...to explain...simply super andi sri

  • @neelimapallanti5557
    @neelimapallanti5557 3 года назад +56

    మీ అపురూపమైన గుణానికి అభినందనలు.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 3 года назад +24

    Sri devi garu you are presenting realities about helpless people and is your greatness god bless you healthy energy safety thank u pl keep going along your way of helping

  • @mhbindu4476
    @mhbindu4476 3 года назад +32

    Great service, God bless you madam sreedevi Garu.

  • @haimathkhan518
    @haimathkhan518 5 месяцев назад

    Thanks so much sirdevi garu 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐

  • @eeswareecha3056
    @eeswareecha3056 Год назад +1

    Take care akka

  • @rameshtalari1728
    @rameshtalari1728 3 года назад +193

    దేవుడు ఇంత సహాయం చేసే వాళ్లకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @kinnerathoughts
    @kinnerathoughts 2 года назад +4

    నీ పేరు చక్కగా ఉంది నీ మనసు చక్కగా ఉంది ఆ తల్లి అమ్మవారి నీ పక్కన ఉంది అబద్ధం అంటే ఎవరికీ నచ్చదు చీటింగ్ చేసి బతకడం కన్నా కూలోనాలో చేసుకుని మనకు నచ్చినట్టుగా పని చేసుకోవచ్చు అలా చాటింగ్ చేయడం వల్ల ఇంకొకరికి సాయం ఉండదు. మనం మనుషులం మనిషిగా బతకాలి తప్ప మృగాలుగా బతకకూడదు అంగవైకల్యం ఉన్నవాళ్లు చాలామంది కష్టపడతారు గర్భంగా బతుకుతూ ఉంటారు ఇలాంటి తల్లి వల్ల చాలామందికి సాయం అందుతుంది కష్టపడే వాడికి ఎప్పటికైనా మంచి రోజు వస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది నిండు నూరేళ్లుఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను దయచేసి ఇలా సహాయపడే వాళ్లకు ఎవరూ మోసం చేయొద్దు. మీ వంతు సాయం చేయాలనుకుంటే చేయండి లేకుంటే లేదు

  • @sowndaryacreations2674
    @sowndaryacreations2674 3 года назад +607

    తల్లీ మీకు పాదాభివందనం 🙏 దేవుడు మీకు ఇంకా శక్తి ని ఇవ్వాలి... ఇలా అర్హత ఉన్నవారికి మీద్వారా సహాయం అందడం చాలా సంతోషం 🙏

    • @akuladhana9044
      @akuladhana9044 3 года назад +4

      Pass, RI

    • @akuladhana9044
      @akuladhana9044 3 года назад +1

      Gigging

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 2 года назад +1

      @@akuladhana9044 hiiii

    • @lakshmidance7399
      @lakshmidance7399 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝👍👍👍

  • @sivaraomamillapalli9876
    @sivaraomamillapalli9876 6 месяцев назад +1

    Really you are great. I also support your felling s.

  • @crazyboysss7572
    @crazyboysss7572 10 месяцев назад +13

    అక్క దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🌹🌹

  • @varaprasad8777
    @varaprasad8777 2 года назад +203

    శ్రీదేవి గారు నమస్కారం, వాళ్లని మీ పెద్ద మనసుతో క్షమించండి, వాళ్ళు చేసింది తప్పు కానీ వాళ్లు ఆడే అబద్దం కడుపు కూటికోసం, వాళ్లని క్షమించి మీ సేవ ని కొనసాగించండి🙏.

    • @dammenabee766
      @dammenabee766 2 года назад +4

      Yes your the curet

    • @dasarihimasri8092
      @dasarihimasri8092 2 года назад +2

      Potta kooti kosam aade abaddhalu ila vundavu sir ilanti vaallani encourage cheyasthey malli ilanti thappe chestharu.

  • @harinarayanaraopillalamarr8246
    @harinarayanaraopillalamarr8246 3 года назад +38

    My dear daughter Sri Devi, don't worry about this incident. Be brave, don't be upset. This is part of life experience.
    I wish you continue to serve the poorest of the poor. We support you always. We trust your sincerity and philanthropy. You are very rare. I wish you all the best.

  • @balayogikota891
    @balayogikota891 Год назад +4

    God bless you thalli

  • @prameelazakkam5819
    @prameelazakkam5819 11 месяцев назад +6

    God Bless You Sridevi Amma mee dedication chala bagundi ra ❤❤❤

  • @srilakshmibulusu2614
    @srilakshmibulusu2614 2 года назад +40

    శ్రీదేవి గారు బాధ పడకండి....ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో.... మీ మాటల్లో చాలా బాధ కనబడుతోంది.... God bless you.

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 9 месяцев назад

      మీరు బాధ పడవద్దు.సమాజం లో ఇటు వంటి వారు కూడా వుంటారు.

  • @jayaramv2663
    @jayaramv2663 3 года назад +229

    చాలా మంచి విషయాలు చెప్పారు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @ruthushambabu8718
    @ruthushambabu8718 3 года назад +600

    నిజాయితీగా పనిచేసే వారికి మోసం చేశారని తెలిస్తే ఆ బాదను తట్టుకోవటం చాలా కష్టం

  • @venkataramanavarada8138
    @venkataramanavarada8138 2 года назад +7

    Very good service, you're god blessed person mam

  • @sureshreddy5709
    @sureshreddy5709 2 года назад

    Amma arogyame mahabhagyam thalli mee arogyam jagratha.... Me analysis avasaram ! mee help genuine persons ki chendhali thanks so........ Much Amma. 🙏🙏🙏

  • @opsiddu9922
    @opsiddu9922 2 года назад

    Akka mi seva ki 🙏🏽🙏🏽🙏🏽🙏🏽.. mi prathi video nenu chustanu.. miru chala nirasanga ayipoyaru miru mi health jagratha ga chusukondi miru aaroghyanga unte ne enka avarikaina help chestaru please take care you'r heath.. love you akka

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 3 года назад +68

    అవును నేను డౌట్ పడ్డాను శ్రీదేవి. ఎందుకంటే పిల్లలు బాగున్నారు. కొంచెం ఆలోచించవలసిన విషయం. కాకపోతే అతన్ని చూస్తే ఎవరైనా జాలి పడతారు. అతని అంగ వైకల్యం అనేది పుట్టుకతోనే ఉంది అనిపిస్తుంది.

    • @praveenasoma2064
      @praveenasoma2064 3 года назад +1

      Lol.llllllll..llllll l.l.lpplplppplllll.l.l.ll.lll.ll.l.l.lll.l.ll.l.l.l.l.l.lll.l.l.ll.lll.ll.lll..lol.ll.l.l.l.l.lll.llll.lll.l.lll.l.l.l.ll.ll.lll.lol.l.l.l.llll.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.lol.l.l.lol.l.l.l.l.l.l.l.ok.. l.l.l.. l.l.l.l.ok.l.l.l.l..l.l.l.ok lol.l.lol.. l.l.l.l..l.....................lol...lol.l.plop.pllpplplp..lpplp.l.l.lol.plop.lppl.p.l.l.l.l.. l.l.l.l.ok.l.lplplplp.l.l.plop.. pllplp..lplplplp.. lol.l.l.. lplplp.lplplp..lplplplp.l.l.lpllplplplpllpp.l.l.l.l.l.l.l.l.llpllpl.p.l.l.l.l.l.l.l.l.p.l.l.lplpplplplpl.l.l.l.l.lol.lol.lol.lplplp.l.l.lplplpl.l.l.lplplp.ok lol.pllpplpl.l.l.l.plpl.l.l.l.l.l.plop.lol.lol.ok.lplplp.l.l.lol.look.look.lplplp.l.ok lol.l.l.lplplp.l.l.l.l.l.pooo.l.l.l.l.l.l.l.l.llll.l.l.l.l.l.l.l.l.. l..llll.llll.llll.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.look.l..l.llll.l.l.l.p.plop.l.l.l.l.lol lol.llll.llllllllllllllll.look.. l

    • @praveenasoma2064
      @praveenasoma2064 3 года назад +1

      Lol.llllllll..llllll l.l.lpplplppplllll.l.l.ll.lll.ll.l.l.lll.l.ll.l.l.l.l.l.lll.l.l.ll.lll.ll.lll..lol.ll.l.l.l.l.lll.llll.lll.l.lll.l.l.l.ll.ll.lll.lol.l.l.l.llll.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.lol.l.l.lol.l.l.l.l.l.l.l.ok.. l.l.l.. l.l.l.l.ok.l.l.l.l..l.l.l.ok lol.l.lol.. l.l.l.l..l.....................lol...lol.l.plop.pllpplplp..lpplp.l.l.lol.plop.lppl.p.l.l.l.l.. l.l.l.l.ok.l.lplplplp.l.l.plop.. pllplp..lplplplp.. lol.l.l.. lplplp.lplplp..lplplplp.l.l.lpllplplplpllpp.l.l.l.l.l.l.l.l.llpllpl.p.l.l.l.l.l.l.l.l.p.l.l.lplpplplplpl.l.l.l.l.lol.lol.lol.lplplp.l.l.lplplpl.l.l.lplplp.ok lol.pllpplpl.l.l.l.plpl.l.l.l.l.l.plop.lol.lol.ok.lplplp.l.l.lol.look.look.lplplp.l.ok lol.l.l.lplplp.l.l.l.l.l.pooo.l.l.l.l.l.l.l.l.llll.l.l.l.l.l.l.l.l.. l..llll.llll.llll.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.l.look.l..l.llll.l.l.l.p.plop.l.l.l.l.lol lol.llll.llllllllllllllll.look.. lll

  • @srinevaskhandavalli1635
    @srinevaskhandavalli1635 Год назад +4

    చాలా బాగా కన్పిటీ చే సా రు మేడం 👍🏻🙏🙏

  • @gaddamsheebarani1824
    @gaddamsheebarani1824 3 года назад +9

    God bless you dear Sreedevi.You r doing awesome work continue your good work.God is with you Take care of your health.You r a really a good Samaritan. God bless you abundantly. Ptraisr the Lord

  • @vanamagopika2639
    @vanamagopika2639 Год назад

    Meeru chaala correct. You are great 👍🏻. Insprative. Have you long life.

  • @kannamnikithaniki8598
    @kannamnikithaniki8598 2 года назад +1

    Super akka meru chala help chesunaru akka God bless you akka

  • @anuchinnu9616
    @anuchinnu9616 2 года назад +3

    Love you andi...meeru junior artist ga chesetappudu naaku 9 years back inko senior artist dwara telusu ,eppudu matladaledhu...first time mee vedios chusa.nijam ga eyes lo water vasthunnayi..nenu kuda meeku help chesthanu andi..all the best for your great service journey 😇...once again LOVE YOU💞as a frnd ga and sister ga😍

  • @venkatnarayananalla4636
    @venkatnarayananalla4636 3 года назад +20

    గొప్ప ప్రయాణంలో ఇలాంటి గులాకారాళ్లు చాలా వస్తాయి కానీ మన ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు, మీరు ఆరోగ్యాంగా ఉంటేనే ఎంతో మంది ఆరోగ్యాంగా వుంటారు, మీ ఆరోగ్యం జాగ్రత్త మేడం

  • @sobharanikandile1434
    @sobharanikandile1434 3 года назад +80

    అవును నిజమే అక్కా నేను కుడా చుసాను మీరు తను మాట్లాడేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్ గమనిస్తూనే ఉన్నాను తను మాట్లాడే మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు గానీ మీ మనసు లో మాత్రం ఖచ్చితంగా తన మాటల్లో నిజం లేదు ఇంకా ప్రశ్నించాలని ‌ నాకు నమ్మకం కలగటంలేదు అన్న ఎక్స్ ప్రెషన్ నేను చాలా బాగా గమనించాను అక్కా god bless you

  • @anilkumarpatangay6986
    @anilkumarpatangay6986 2 года назад

    Sridevi garu meeru chesedi Chala goppa pani meeku aa Bhagavantudu ellappudu thoduga undi sada challaga unchalani aa Bhagavantunitho korukuntunnanu... Meeku hats off 🙏 and God bless you

  • @mamathakadari8994
    @mamathakadari8994 2 года назад

    Chala bhagundhi medam...super very inspiration......

  • @PraveenKumar-te6sd
    @PraveenKumar-te6sd 3 года назад +63

    Sridevi madam ur really doing a great job.god will definitely help u madam in good health and wealth.may be it's one of those lessons in a life to learn and move forward with positivity.

  • @damodarshankarabakthula3175
    @damodarshankarabakthula3175 3 года назад +11

    ఈ విషయంలో మీరు భాద పడటం దేనికి సిస్టర్...
    ఎదుటివారి కష్టాలను చూసి మీకు తోచిన విధంగా సహకరించాలనే తపన మీలో ఉంది అదే మీ మంచితనానికి నిదర్శనం.. ఇక పోతే
    ప్రస్తుత సమాజంలో మాయమాటలతో జనాలను లోబర్చుకుని తమ ఖజానాలను నింపుకునే స్వార్దపరులు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి...
    ఇక ముందు నిజానిజాలను తెలుసుకుని మీరు చేయవలసిన మంచి పనులను నిర్మొహమాటంగా కొనసాగించండి .. God bless you.. sister

  • @ravichand8879
    @ravichand8879 3 года назад +108

    👍.మోసం గమనించినప్పుడు ఖచ్చితంగా తెలియచేయాలి. చెప్పకపోతే ఒక మోసగాడు ని ప్రోత్సహించి నట్లే.....ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఈ విషయం వదిలేయండి ....

  • @prabhakarnaidupaladu
    @prabhakarnaidupaladu 11 месяцев назад

    మీలాంటివారు ఈ సమాజానికి ఎంత తో అవసరం మీ మంచి మనసుకు కృతజ్ఞతలు మీకు నా ఆశీస్సులు శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియేఆయష్యేవేంద్రియేప్రతిధిష్ఠతి

  • @suriachari3133
    @suriachari3133 2 года назад +1

    Super andi meeru hatsup to you......

  • @alone_alone4891
    @alone_alone4891 3 года назад +97

    ఇలాగే ప్రజలకు help చేస్తూ మీ జీవితం కొనసాగాలని కోరుకుంటున్నా....

  • @tannirusrinu5698
    @tannirusrinu5698 3 года назад +161

    అమ్మ దేవుడి దీవెనలు నీకు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్న

  • @ashokreddymadireddy6782
    @ashokreddymadireddy6782 5 месяцев назад +3

    ❤ మంచి వాళ్లకు మంచి జరుగుతుంది

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 7 месяцев назад

    Sister super 🙌🙌❤ jai sre ram

  • @loveuamma143
    @loveuamma143 2 года назад +1

    Mirenti medam mari manchivalla laaga unnaru..ur a master piece mam...hattsoff to you...jai hindh🙏🙏🙏

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 2 года назад +10

    అక్క శ్రీ దేవి గారు దేవుడు మిములను నూరేళ్లు చల్లగా చూస్తాడు god bless you ✝️✝️✝️✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bandikumar5839
    @bandikumar5839 3 года назад +14

    God bless you akka thankyou very much 🙏🏻

  • @vijjipusala
    @vijjipusala 2 года назад +3

    God bless u abundantly sis. God gave a tremendous heart. U got a beautiful heart with an intelligent brain. Dnt worry about them, who deceived you. They must be answerable to their conscience. Really appreciate your Awesome work sis. GOD BLESS U..

  • @rajugunji5000
    @rajugunji5000 2 года назад

    S ur purely genuine n perfect person but u don't worry about that cheaters so u can lite this bcoz so many people want for ur help any way u r very grateful mdm all the best God bless u

  • @ramadevidevi3652
    @ramadevidevi3652 Год назад

    Meeru antha badhalu paduthunnaru madam meeku manchi arogyam devvudu evvalli God bless you

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +45

    శ్రీదేవి గారు మీలాంటివాళ్లను భగవంతుడు చల్లగా చూస్తాడు ఇలాంటి వాళ్ళ వల్ల మీ మనస్సు ఎంతో కష్టపడి ఉంటుంది నీ మనసు కష్టపడ్డ ఎందుకు మాకు కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది

    • @sandysandip4428
      @sandysandip4428 3 года назад +1

      Kastapadadum kaadu ( సచ్చిపోవలని అని అనిపిస్తdi మనుసు కి)

  • @lalithamolleti7124
    @lalithamolleti7124 3 года назад +14

    She is very great👏 mi hrudhayam chala visalamyndhi

  • @yesum7565
    @yesum7565 2 года назад +12

    సిస్టర్ మీరు చాల మంచి వరు మీరు చెసే మంచి పనికి 🙏🙏🙏🙏🙏

  • @Nanisinger124
    @Nanisinger124 2 года назад

    Great Mem!! Yedhi తొందరపడి cheyakudadhu!! ఒకటికి పది సార్లు Alochinchi సహాయం cheyadam అనే mi thoughts ki Hats off 👏🙏mem! సహాయం Cheyadam అనేది గొప్ప ఆలోచన! But Aa సహాయం అర్హులయిన ప్రతి ఒక్కరికి chendaali anedhi గౌరవమైన/యోగ్యమైన గొప్ప ఆలోచన! 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝

  • @Immanuel.5363
    @Immanuel.5363 6 месяцев назад +2

    sss really your correct sister god bless you sister Amen

  • @gomasarajababu709
    @gomasarajababu709 3 года назад +45

    అక్క మీమనస్సు ఛాలా సున్నిత మయన మనస్సు God bless you అక్క

  • @sujatakottugumada2793
    @sujatakottugumada2793 3 года назад +14

    Ha antha echhara vammo meeru strait ga andariki cheptunnaru great talli 😘 love you talli

  • @mr.smart1
    @mr.smart1 2 года назад +6

    అన్ని గ్రూప్స్ లో అతని వీడియో షేర్ చేస్తూ సహాయం అడుగుతాడు నెంబర్ దొరికితే టార్చెర్ చేస్తాడు............. మంచి పని చేసారు మేడం చాల నిజాలు చెప్పారు

  • @jesusdarshanamministriesch7710
    @jesusdarshanamministriesch7710 2 года назад

    Sister God bless you forever. Miru chala chala manchi pani chestunaru sister. Devvudu miku tohduga unnadu bhaye paddakandi

  • @yesdeejay
    @yesdeejay Год назад

    Sadaa sukhibava🙏

  • @sudhasomapangu4800
    @sudhasomapangu4800 3 года назад +14

    Akka your great 👍alatti valla kosam pattichukoku god bless 🙌you Akka

  • @hepsilovesjesus7906
    @hepsilovesjesus7906 2 года назад +5

    God bless u sister 🙏🙏🙏

  • @rambabukommari6090
    @rambabukommari6090 2 года назад +5

    శ్రీ దేవి గారు మీరు చాలా బాగా చేస్తున్నారు దేవుడు మంచి చేసే వారితో వుంటారు

  • @arunasreegone3002
    @arunasreegone3002 3 месяца назад

    👏👏👏👏👏 Super medam 💯 percent correct chepparu
    Meeru badha padakandi please ❤

  • @srinivasMedicherla-w7u
    @srinivasMedicherla-w7u 7 месяцев назад

    Thalli Nuvvu super Amma God bless you Govt Idinty Cheyandi

  • @jessimannu3563
    @jessimannu3563 2 года назад +16

    మీకు కష్టం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు కాబట్టి అంత బాధ పడుతున్నారు నేను అర్థం చేసుకోగలను శ్రీదేవి మీరు హ్యాపీగా ఉండండి మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏🙏

  • @gsarada7768
    @gsarada7768 3 года назад +16

    Good job 👍 Sridevi గారూ.. God bless you 💖 తల్లీ..

  • @ramaraonavudu8620
    @ramaraonavudu8620 3 года назад +132

    ఏమైనా కానీ దేవుడు అతన్ని సిక్సిస్తునేవున్నాడు , ఇలాంటి విజయాల్లో మీరు డిస్ట్రబ్ కావద్దు మేడం, మీరు మంచి ఆరోగ్యంతో వుండి, ఇంకా ఎంతో మందికి హెల్ఫ్ చెయ్యగలగాలని సదా భగవంతుణ్ణి వెడుకొంటున్నను

  • @ErraJyothi-di9nl
    @ErraJyothi-di9nl 7 месяцев назад

    Really u r great

  • @sudhakarkonduru5425
    @sudhakarkonduru5425 2 года назад +1

    God bless you 🌹🌹💐

  • @lalithapadullaparthy1559
    @lalithapadullaparthy1559 3 года назад +8

    Madam aame gurunchi miku cheppalani anukunna thank god you met them god bless you

  • @ch.sivakumari1233
    @ch.sivakumari1233 2 года назад +6

    అమ్మ శ్రీ దేవి నువ్వు నిండు నూరేళ్లు చలగ వుండాలి మ ఆరోగ్యం గా వుండాలి

  • @mnagaraju8729
    @mnagaraju8729 2 года назад +6

    మీ లాంటి మంచివాళ్ళు అప్పుడప్పుడు ఎదురవుతుంటారు. చాలా సంతోషంగా వుంది.

  • @sampathkumar8868
    @sampathkumar8868 7 месяцев назад +1

    I like your attitude madam...😊
    You will have long live madam to help poor people...

  • @dorgameryl7518
    @dorgameryl7518 8 месяцев назад +1

    🙏🙏🙏 చాలా బాధపడుతున్నారు బాధపడకండి దేవుడు ఉన్నారు 🙏🙏🙏