త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు థాంక్యూ అయ్యగారు వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
Sister..Wonderful testimony !!! Yes God's ministry means self denial and sacrificing our lives for the Lord. God strengthened me by your testimony..Praise Jesus Amen
రమ్య నరేష్ కుటుంబము కట్ట బడినట్లు గా దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
Very very good lengthy wonderful testimony. Godly woman. God is with you always. I am so happy to hear your excellent testimony Sister. God bless you sister.Glory to God. Thank God.
Praise the Lord Sister....Prathi vishayam lo Devuni tattu chudadam.....chala bagundi.....I'm encouraged by all your testimony....God bless you and God bless your ministry
Praise the Lord Hallelujah Beloved Spiritual Sister your Testimony is very Very much Good and fine. I am Rev.Pastor Gaddam Yesupadam. I am Doing Jesus Gospel work in 20 years. Thank you for your great Good things and God's Heavenly father Jesus Christ Lord Work in this time. May God bless you and your Gospel work.........
praise the lord sister. meaning of job 22:24 What does it mean to lay up gold as dust? your supply never ends To lay up gold as dust means your supply never ends. When you wipe a surface clean of dust and give some time, it won't be long before some dust finds its way back there. This Scripture above is letting you know that's how money will keep coming to you.
Praise the lord brother and sister ma husband name Ramu drink nunde vidudhala rakshana pothela ma papa spritual ga vundalani study, exams results kosam prayer cheyande pls
ఒక సహోదరుడు ఇది మత మార్పిడికోసరం ఒక ఎత్తుగడ అంటున్నారు; సహోదారుడా, ఇది మీరు నమ్మిన నమ్మక పోయిన జీవిత సత్యం, మీరు క్రీస్తును అంగీకరిస్తే నే ఈ అనుభవం లో కి వస్తారు.
అన్నా పి ఎస్ మూర్తి మంచి ఆలోచన చేయడం నేర్చుకోవాలి, అన్యధా భావించ వద్దు,నన్ను క్షమించగలరు, ప్రేమతో మీ బ్రదర్,మంచి కామెంట్స్ చేయండి, దేవునితో సమాధానంగా ఉండండి ప్లీజ్,దేవునితో వేరుగా ఉండి మనమేమి చేయలేము అన్న గారు.
Mari antha goppa kulam lo pudithay face enti sister ala undhi. Antha goppa kulam lo pudithay thindadaaniki thindi ledhu enti sister. Antha goppa kulam lo pudithay family ki proper chadhuvu kuda unnatlu ledhuga. Mundu ivi pettukuni appudu goppa kulamlo ani cheppandi
I did not mention cast to which they belong.. I mentioned in thumbnail.. what sisters father siad to her that only.. But you are misunderstanding.. Praise The Lord..
Nenu mee channel lo anni sakshalu vinnanu,anni high caste nundi convert ayina vallave untayi,inka tittle caste gurunchi vallu garvinchela untayi..idhi nijamayina marumanasu kadu....me thumb nails kuda high caste vallu rakshana pondatam edho vintha laga pedataru...😮
@@EMMANUELRAJBOJJAGS low caste lo nijamga spiritual ga unnavalu ma Raksha ki high caste valla Rakshana lo difference undha anukuntaru..edho oka vidhamga takkuvakulam devudu ani saksham lo mention chestunnaru..it's shows their pride..
@@EMMANUELRAJBOJJAGS సాక్ష్యులై ఉందురు అని ప్రభువు దేని గురించి అన్నారు?ఇలా మతమార్పిడి చేసి వాళ్ళతో సాక్ష్యం ఇవ్వాలి అని అర్థమా? అసలు ఆయన ఉన్నంత వరకు మత ప్రసక్తే లేదు.ఆయన వెళ్ళిన తర్వాత మీలాంటి వారే మతాన్ని ఏర్పాటు చేశారు.సువార్తల్లో గూడార్థంగా చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి లేక ఆది కాండం,పాత నిబంధనలు అంటూ తిరుగుతూ ఇతర మతాల వాళ్ళని ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేయిస్తున్నారు.ఇలా మతం పెంచుకొని మీరు సాధించేది ఏమిటి?మీ మూలంగానే మత ద్వేషాలు పెరిగిపోతున్నాయి.హిందువులకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిజ భావం తెలియక వేదాలు, యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఇటువంటి అజ్ఞానం పెంచుకొని హిందూ మత రక్షణ అంటూ రకరకాల గ్రూపులు పెట్టుకుని మీరు చేస్తున్న మతమార్పిడిలు అడ్డుకొంటూ అవసరం అయితే హింసకి కూడా దిగుతున్నారు.ముందు మీరు సువార్తల్లో ప్రభువు చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తే ఎటువంటి అడ్డంకులు ఉండవు.అలాగే హిందూ సోదరులు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నిజ భావం తెలియక అజ్ఞానపు పనులు చేస్తున్నారు.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకొంటే రెండు దైవ గ్రంథాల్లో ఉన్న దైవ జ్ఞానం ఒక్కటే అని చెప్పింది కూడా ఒకే దేవుడు అని తెలుస్తుంది.అప్పుడు ఈ మతమార్పిడిలు అవసరం ఉండదు.హిందువులు హింసా మార్గం వదిలి నిజమైన దైవ జ్ఞానం తెలుసుకొంటారు
@@EMMANUELRAJBOJJAGS ప్రభువు చెప్పిన ఆ మాట ఆయన శిష్యులకి చెప్పారు మనకి కాదు.ప్రభువు ఆయన శిష్యులతో సర్వ మానవులకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్టిజం ఇవ్వమని చెప్పారు కదా? మీరు ఈ విధంగానే బాప్టిజం ఇస్తున్నారా? అసలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసా మీకు?మీ తండ్రి అయిన ఆత్మ మాట్లాడుచున్నాడే గాని మాట్లాడు వారు మీరు కారు అని చెప్పారు కదా ప్రభువు.ఈ వాక్యం అర్థం ఏమిటి?
@@Joshua-kp2iz మీ వల్ల మాత్రం కాదు.ఈమాత్రం దానికి మీ సలహా అవసరం లేదు సర్.నేను శ్రీ శ్రీ భగవాన్ స్వామి రావణ బ్రహ్మని,శ్రీకృష్ణుడ్ని,ఏసుప్రభువుని,ఆదరణ కర్తని అందరినీ ప్రార్థిస్తాను.
Mom don't speak about Caste. Christianity lo Caste Vunnada . Yry to speak about the word of God - don't be trash -try to know the Meaning of Christian Humility Do U know the Meaning of Humility - thanks Mom -
మత మార్పిడి కోసం ఇదొక ఎత్తుగడ తప్పితే ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం తెలుసుకోలేక ఇలా మత మార్పిడి ప్రచారం చేస్తే దేవుడు ఎంత శిక్ష విధిస్తారో ఆలోచించండి.దేవుడు మనందర్నీ తలో మతంలో పుట్టించారు.ఇలా మతం మారితే ఆయన్ని ఆయన నిర్ణయాన్ని ధిక్కరించడమే.అందుకు ఆయన విధించే ఘోరమైన శిక్షకి సిద్దంగా ఉండండి
@@amithakumari4628 ఇది దేవుని మార్గం అని మీరు చెపితే నమ్మాలా? ఇలా మతమార్పిడి చేసే వంకతో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు కానీ ఇది దైవ మార్గం అని ప్రభువు ఎక్కడా చెప్పలేదు.చేసే పని తప్పుడు పని.దాన్ని సమర్ధించడం మరో తప్పు అని తెలుసుకోండి
@@lillyprasanthi1678 దేవుడు మతాల్ని సృష్టించారని నేను చెప్పలేదు.మనం జన్మించే సమయానికే మతాలు ఉన్నాయి.ఆయా మతాల్లో జన్మించాలి అని దేవుని నిర్ణయం.ఆ విధంగా దేవుడు "తలో మతంలో పుట్టించారు"అని మాత్రమే నేను చెప్పాను.మతాలు మనుషులు ఏర్పాటు చేసినవి.ఇందులో దేవుని ప్రమేయం లేదు.(ప్రత్యేకంగా క్రైస్తవ మతం నుంచి మతాలు అనేవి ఏర్పడ్డాయి). ఒకసారి నా కామెంట్ మళ్ళీ చదవమని మనవి.
@PammiSatyanarayanaMurthy యోహాను 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me. Deeni gurinchi baga alochinchandi,meeke ardam avtundi,this is the only way to meet father/ moksham/ heaven.
@senu179 హాస్పిటల్ కూడా రోగిష్టిది...అస్సలు వెళ్లకూడదు...అక్కడ భయంకరమైన రోగాలు కలిగిన వాళ్లే వుంటారు...మీరు అసలు వెళ్ళకండి.. ఎంత పెద్ద అవసరమొచ్చినా హాస్పిటల్ కి డాక్టర్ దగ్గరకి మాత్రం వెళ్లొద్దు..డాక్టర్ కూడా ఎప్పుడూ రోగాలు గురించే మాట్లాడతాడు..so bad కదా
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు థాంక్యూ అయ్యగారు వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
God bless your family and ministry...God bless your ministry
.... your Mangalagiri family...
😊😊😊😊😊😊😊😊😊😊😊pl😊p😊l😊lq😊❤❤pppppp😊p😊😊
Thank you so much sister for sharing your wonderful testimony..
.. Nenu chaala balaparachabaddanu...... Chaala vishayalu nerchukunnanu..... Jaagrathaga meeru cheppinadantha vintunnappudu devudu natho maatladadu... . Powerful testimony sister..... Devunike mahima.....
Great testimony.very encouraging.
Sister..Wonderful testimony !!!
Yes God's ministry means self denial and sacrificing our lives for the Lord. God strengthened me by your testimony..Praise Jesus Amen
Vandanalu sistar❤
Praise the lord amma devunike mahima ❤
Ammagaru vandanalamma 🙏
రమ్య నరేష్ కుటుంబము కట్ట బడినట్లు గా దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
T5 ¹ byr CR dd
Praise the Lord 🙏 eye opening message especially for youth.
Praise the lord.vandhanalu sister
Devudoo kulam matanny SRUSTINCHALEYDOO YANEE GRAHINCHALEEJANULARAA AMEN
Praise the lord glory to jesus
Devuniki stotram...hallelujah
Very very good lengthy wonderful testimony. Godly woman. God is with you always. I am so happy to hear your excellent testimony Sister. God bless you sister.Glory to God. Thank God.
Mathew 10...agniveya vachhitini amen
Ma sister and brothers family members andaru rakshana marumanasu jobs health apulanude veedutala kosam prayer cheyande pls
Praise the lord devunike mahima
Good testimony sister. God is so good in guiding his children through God's word.
I was soooo strethen to your testimony
Praise the Lord Sister....Prathi vishayam lo Devuni tattu chudadam.....chala bagundi.....I'm encouraged by all your testimony....God bless you and God bless your ministry
praise the lord sister.good testimony.glory to God.
Inntha goppaa kulam anteh yentee maa.kulam Lehdoo Matham Lehdoo Ahda & maga anthey Thallyee Uruthinebatty koolaloonooyee manavudu Yerpharchee narooyee manavuloo Yerpharcheenaroo yee manavudoo yanee grahinchalee 0ka Denamoo mana Andaree kanuloo Teruva bohvunanee Vehchee Chudandee Priyularaa AMEN
God bless you 🙏🙏❤ akka
Thappakunda prayer akka
PRAISE the lord akka
Praise The Lord Amma Persis. 🙏
Praise the Lord 🙏 sister great testimony glory to Jesus
Praise the lord sister wonderful faithful
Praise the Lord, Sister.
Our GOD is all in all. Keep up the good work. We will be praying for your ministry.
Ben Sade - USA
Praise the lord JESUS. Akka
Praise the Lord Hallelujah Beloved Spiritual Sister your Testimony is very Very much Good and fine.
I am Rev.Pastor Gaddam Yesupadam.
I am Doing Jesus Gospel work in 20 years. Thank you for your great Good things and God's Heavenly father Jesus Christ Lord Work in this time.
May God bless you and your Gospel work.........
God bless you sister
Praise The Lord Sister and Brother, Ebinezar is Good
God servant but God took him,
🙏
Praise the Lord.
Praise the lord akka.Glory to God .God bless you u r ministry ❤❤❤❤❤
Praise the Lord aunty🙏
Praise the Lord sister. So much touching testimony.👏👏
Praise the Lord sister maadi Manugure mimmlyni kalavochccha
Praise the lord sister
Very hard God ministers
Praise the lord akka
గొప్ష సాక్ష్యం అమ్మా.మతోన్మాదులు, మూర్ఖులు, ఎన్నో రకాలు.
Amen 🙏
Praise the lord
God bless you n your ministry
😢praise Lord aunty ...
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍
Praise the lord sistar
O lord give job to my son jeevan ameen
❤🙏
🙏🙏⚘️⚘️⚘️⚘️🙏🙏🙏🙏
My name is Latha age 29 prayer for me my marriage kosam sister
సాక్ష్యం బోర్ కొట్టకూడదు... సుత్తి తప్ప ఏమిలేదు
Prise the Lord akla prasanna park road
praise the lord sister.
meaning of job 22:24
What does it mean to lay up gold as dust?
your supply never ends
To lay up gold as dust means your supply never ends. When you wipe a surface clean of dust and give some time, it won't be long before some dust finds its way back there. This Scripture above is letting you know that's how money will keep coming to you.
Praise the lord brother and sister ma husband name Ramu drink nunde vidudhala rakshana pothela ma papa spritual ga vundalani study, exams results kosam prayer cheyande pls
Praise the lord sister 🙏🙏
ఒక సహోదరుడు ఇది మత మార్పిడికోసరం ఒక ఎత్తుగడ అంటున్నారు; సహోదారుడా, ఇది మీరు నమ్మిన నమ్మక పోయిన జీవిత సత్యం, మీరు క్రీస్తును అంగీకరిస్తే నే ఈ అనుభవం లో కి వస్తారు.
Samriddieina vakayam meelo nivasimpaneeyudi
😭
అన్నా పి ఎస్ మూర్తి మంచి ఆలోచన చేయడం నేర్చుకోవాలి, అన్యధా భావించ వద్దు,నన్ను క్షమించగలరు, ప్రేమతో మీ బ్రదర్,మంచి కామెంట్స్ చేయండి, దేవునితో సమాధానంగా ఉండండి ప్లీజ్,దేవునితో వేరుగా ఉండి మనమేమి చేయలేము అన్న గారు.
Ashagala pranamunu trupti parachiunnanu...psalm 107
Anna sound penchandi please 🙏
Bro praise the lord, recorded volume very low, kindly set this volume.
Ok, brother..
Baktsing 34 books amen
Can't hear properly ...
Praise the Lord...
Mari antha goppa kulam lo pudithay face enti sister ala undhi.
Antha goppa kulam lo pudithay thindadaaniki thindi ledhu enti sister.
Antha goppa kulam lo pudithay family ki proper chadhuvu kuda unnatlu ledhuga.
Mundu ivi pettukuni appudu goppa kulamlo ani cheppandi
Seva lo mana palu svastyam devude akka
Entha goppa kulam Anna. Why are you mentioning cast. Without telling cast you can telecast testimony also . Praise the Lord 🙏
I did not mention cast to which they belong..
I mentioned in thumbnail.. what sisters father siad to her that only..
But you are misunderstanding..
Praise The Lord..
Bhakt singh 34 books, KREESTU ANUKARANA Book kooda chadavagalaru
Idpl lo ekkada church?
All good madyalo adds anti it's really irritating first of all video is in low volume if adds comes the volume raises.. please take care..
Devudu biddaluai endhuku Ella chesaru
ANNAGARU Sound PENCHANDI
గొప్ప కులం తక్కువ కులం లేదు సిస్టరు
Hello mi voice very low rectify it atonce
Goppa kulam ani title pettadam correct kadhu.. Evaru goppa evariki goppa?
మత మార్పు కాదు సార్ మతి మార్పు
Hii 😂🎉😢😮😅
Goppa kulamu kuda vunda?😢
Lokasthulaku vaalla kulam ni goppa gaaney feel avuthaaru kada..
అ(ఇ)ట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హెబ్రీయులు 12:38
Matha marpidi ane priulara asti vadduanevaru untara dayachesi ardam chesukondi rakshana pondandi
Low VOICE SISTER OF YOU.
Nenu mee channel lo anni sakshalu vinnanu,anni high caste nundi convert ayina vallave untayi,inka tittle caste gurunchi vallu garvinchela untayi..idhi nijamayina marumanasu kadu....me thumb nails kuda high caste vallu rakshana pondatam edho vintha laga pedataru...😮
Thanq for your comment..
and thanks for vacthing our channel testimonies..
Coming to the point..High cast vallu rakshna pondatam anedhi goppa vishayame kadhaa..Meeku goppagaa anipinchaka povadam naaku vintha ga vundi..
Endukante chaalaa mandhi kraisthavulu low cast vaalle Ani lokam kodai kusthundhi..alantappudu kraisthavyaanni low cast vaallu maathrame kaadu high cast vallu kuda nammukuntunnaaru Ani cheppadam thappa..!
@@EMMANUELRAJBOJJAGS low caste lo nijamga spiritual ga unnavalu ma Raksha ki high caste valla Rakshana lo difference undha anukuntaru..edho oka vidhamga takkuvakulam devudu ani saksham lo mention chestunnaru..it's shows their pride..
Poradunadi raktamamsamulagto kadu.....
ఈ సాక్ష్యాలు ఎందు కోసం చెప్పిస్తున్నారు? సాక్ష్యాలు చెప్పమని ప్రభువు ఎక్కడైనా చెప్పారా?
మీరే నాకు సాక్షులై యుందురు అని యేసు క్రీస్తు చెప్పాడు కాబట్టి, సాక్ష్యమిస్తున్నారు..
@@EMMANUELRAJBOJJAGS సాక్ష్యులై ఉందురు అని ప్రభువు దేని గురించి అన్నారు?ఇలా మతమార్పిడి చేసి వాళ్ళతో సాక్ష్యం ఇవ్వాలి అని అర్థమా? అసలు ఆయన ఉన్నంత వరకు మత ప్రసక్తే లేదు.ఆయన వెళ్ళిన తర్వాత మీలాంటి వారే మతాన్ని ఏర్పాటు చేశారు.సువార్తల్లో గూడార్థంగా చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి లేక ఆది కాండం,పాత నిబంధనలు అంటూ తిరుగుతూ ఇతర మతాల వాళ్ళని ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేయిస్తున్నారు.ఇలా మతం పెంచుకొని మీరు సాధించేది ఏమిటి?మీ మూలంగానే మత ద్వేషాలు పెరిగిపోతున్నాయి.హిందువులకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిజ భావం తెలియక వేదాలు, యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఇటువంటి అజ్ఞానం పెంచుకొని హిందూ మత రక్షణ అంటూ రకరకాల గ్రూపులు పెట్టుకుని మీరు చేస్తున్న మతమార్పిడిలు అడ్డుకొంటూ అవసరం అయితే హింసకి కూడా దిగుతున్నారు.ముందు మీరు సువార్తల్లో ప్రభువు చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తే ఎటువంటి అడ్డంకులు ఉండవు.అలాగే హిందూ సోదరులు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నిజ భావం తెలియక అజ్ఞానపు పనులు చేస్తున్నారు.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకొంటే రెండు దైవ గ్రంథాల్లో ఉన్న దైవ జ్ఞానం ఒక్కటే అని చెప్పింది కూడా ఒకే దేవుడు అని తెలుస్తుంది.అప్పుడు ఈ మతమార్పిడిలు అవసరం ఉండదు.హిందువులు హింసా మార్గం వదిలి నిజమైన దైవ జ్ఞానం తెలుసుకొంటారు
@@EMMANUELRAJBOJJAGS ప్రభువు చెప్పిన ఆ మాట ఆయన శిష్యులకి చెప్పారు మనకి కాదు.ప్రభువు ఆయన శిష్యులతో సర్వ మానవులకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్టిజం ఇవ్వమని చెప్పారు కదా? మీరు ఈ విధంగానే బాప్టిజం ఇస్తున్నారా? అసలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసా మీకు?మీ తండ్రి అయిన ఆత్మ మాట్లాడుచున్నాడే గాని మాట్లాడు వారు మీరు కారు అని చెప్పారు కదా ప్రభువు.ఈ వాక్యం అర్థం ఏమిటి?
Pls pray to Jesus Christ, He will clear all your doubts sir
@@Joshua-kp2iz మీ వల్ల మాత్రం కాదు.ఈమాత్రం దానికి మీ సలహా అవసరం లేదు సర్.నేను శ్రీ శ్రీ భగవాన్ స్వామి రావణ బ్రహ్మని,శ్రీకృష్ణుడ్ని,ఏసుప్రభువుని,ఆదరణ కర్తని అందరినీ ప్రార్థిస్తాను.
Ramayanam.Raku😂😂😂😂😂
నోరు muyara
Mom don't speak about Caste. Christianity lo Caste Vunnada . Yry to speak about the word of God - don't be trash -try to know the Meaning of Christian Humility Do U know the Meaning of Humility - thanks Mom -
మత మార్పిడి కోసం ఇదొక ఎత్తుగడ తప్పితే ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం తెలుసుకోలేక ఇలా మత మార్పిడి ప్రచారం చేస్తే దేవుడు ఎంత శిక్ష విధిస్తారో ఆలోచించండి.దేవుడు మనందర్నీ తలో మతంలో పుట్టించారు.ఇలా మతం మారితే ఆయన్ని ఆయన నిర్ణయాన్ని ధిక్కరించడమే.అందుకు ఆయన విధించే ఘోరమైన శిక్షకి సిద్దంగా ఉండండి
Mathamu anedhi meeku Ela thelicinadhi.Edhi Devuni Margam.Theluguana basha kadha English Ela nerchukumtamo alagane edhi.Narayanude Jesus.Naruniga Ayanaminadu.
@@amithakumari4628 ఇది దేవుని మార్గం అని మీరు చెపితే నమ్మాలా? ఇలా మతమార్పిడి చేసే వంకతో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు కానీ ఇది దైవ మార్గం అని ప్రభువు ఎక్కడా చెప్పలేదు.చేసే పని తప్పుడు పని.దాన్ని సమర్ధించడం మరో తప్పు అని తెలుసుకోండి
దేవుడు మతాల్ని సృష్టించి వుంటే(మీరు చెప్పినట్టు)ఆయన సృష్టించిన ఇంకో మతం లోకి మారితే ఎలా శిక్షిస్తాడు. దేవుడు మతాల్నీ కాదండీ మానవుల్ని సృష్టించారు.
@@lillyprasanthi1678 దేవుడు మతాల్ని సృష్టించారని నేను చెప్పలేదు.మనం జన్మించే సమయానికే మతాలు ఉన్నాయి.ఆయా మతాల్లో జన్మించాలి అని దేవుని నిర్ణయం.ఆ విధంగా దేవుడు "తలో మతంలో పుట్టించారు"అని మాత్రమే నేను చెప్పాను.మతాలు మనుషులు ఏర్పాటు చేసినవి.ఇందులో దేవుని ప్రమేయం లేదు.(ప్రత్యేకంగా క్రైస్తవ మతం నుంచి మతాలు అనేవి ఏర్పడ్డాయి). ఒకసారి నా కామెంట్ మళ్ళీ చదవమని మనవి.
@PammiSatyanarayanaMurthy
యోహాను 14:6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.
Deeni gurinchi baga alochinchandi,meeke ardam avtundi,this is the only way to meet father/ moksham/ heaven.
ఇక్కడ కులం ఎందుకు వచ్చింది
సిస్టర్ వాళ్ల నాన్న గారు తెచ్చారు కుల ప్రస్తావన..
పూర్తిగా వినండి..
వాళ్ల నాన్న గారు బాధ పడినట్లు సిస్టర్ చెప్పింది గానీ కుల ప్రస్తావన చెప్పలేదు, బ్రదర్
@@m.n.v.prasad7034 అయితే మీరు పూర్తిగా వినలేదు బ్రదర్..
@@EMMANUELRAJBOJJAGS వీడియో నేను 4,5 సార్లు చూసాను బ్రదర్, ఏ నిమిషాల లలో చెప్పారో చెప్పండి బ్రదర్
@@EMMANUELRAJBOJJAGS మంగళగిరి లో సిస్టర్ వాళ్ళ ది ఏ గ్రామం బ్రదర్
బైబిల్ బూతు పుస్తకం😂😂😂😂😂😂
Get facts from the Bible,then you will get answers
@senu179 హాస్పిటల్ కూడా రోగిష్టిది...అస్సలు వెళ్లకూడదు...అక్కడ భయంకరమైన రోగాలు కలిగిన వాళ్లే వుంటారు...మీరు అసలు వెళ్ళకండి.. ఎంత పెద్ద అవసరమొచ్చినా హాస్పిటల్ కి డాక్టర్ దగ్గరకి మాత్రం వెళ్లొద్దు..డాక్టర్ కూడా ఎప్పుడూ రోగాలు గురించే మాట్లాడతాడు..so bad కదా
Praise the lord brother.. glory to God
బ్రదర్ నీకు ఇష్టమైతే వినండి లేకపోతే మానేయండి
Mundu mi bhagavathalu puranana upanishathulu chadavandi...
Praise the lord
Praise the lord sister 🙏
Praise the lord akka
Praise the Lord🙏
Praise the lord sister
Praise the lord sister
Praise the lord akka
Praise the lord sister 🙏 Amen