How to cast your vote in Telangana Pharmacy Council Elections | TS Pharmacy Council

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2023
  • ఈ నెల Oct 19.2023 నుండి Oct, 21.2023 వరకు మన తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ రిటర్నింగ్ ఆఫీసర్ నుండి రిజిస్టర్ పోస్టులో మనం TS PHARMACY COUNCIL కి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన అడ్రస్ కి పోస్టల్ బ్యాలెట్ కవర్ వస్తుంది, ఇట్టి కవర్ ఓపెన్ చేస్తే, లోపల రెండు Coverలు మరియు మూడు Forms ఉంటాయి.
    * Form P : Instructions ఉంటాయి.
    * Form D : Declaration ఉంటుంది.
    * Form C : Ballot Paper ఉంటుంది.
    ముందుగా Form P లో ఉన్న Instructions ని పూర్తిగా చదవండి.
    తర్వాత Form D Declaration Form నింపి సంతకం చేసి Date వేసి, ఇద్దరు సాక్షుల సంతకం పెట్టించండి. ( సాక్షులుగా ఎవరైనా సంతకం చేయొచ్చు, ఫార్మసీస్ట్ ఉండాల్సిన అవసరం లేదు).
    *తర్వాత ఇప్పుడు Form C Ballot paper లో మీరు ఎంచుకున్న 6 Members ఎదుట 'X' అని Mark Pen తో పెట్టండి.
    Form C మీద ఏమీ వ్రాయవద్దు.
    Note:- ఈ Process అయిపోయాక మళ్ళీ ఈ బ్యాలెట్ పేపర్స్ ని తిరిగి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి 9th November 2023 రోజు సాయంత్రం 5 గంటల లోపు చేరేలా రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని గమనించగలరు.
  • НаукаНаука

Комментарии •