మిరప పంట - ప్రకృతి పద్ధతులు | Lavanya Reddy
HTML-код
- Опубликовано: 26 июн 2024
- #raitunestham #naturalfarming #mirchifarming
మిరప సాగు లో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం విధానంలో సవాళ్లను అధిగమించి లాభాలు పొందే విధానాలను రైతు లావణ్య రెడ్డి ఇలా వివరించారు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • గొర్రెలను రోగాల భారిన ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
మంచి అవగాహన కలిగియున్నారు. మీరు ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా.
అమ్మ మీరు చెప్పినవి బక్కురాయాలి తల్లి. మీ ఫోన్ నెంబర్ చెప్పలేదమ్మా నీకు వందనాలమ్మా
Super amma meeru...hatsoff anatam tappa
Hats off Mrs Lavanya Reddy garu, Jai Kisan
Aanandam aithandhi andaru itlane jesi prajala aarogyam ippudu mana shethilunnadhi so natural agriculture cheddaam
Good information
Good work mam
Excellent!
చాలా బాగా చెప్పారు, మీ చేను ఒకసారి చూసి, మేము కూడా చేస్తాం
🎉🎉 super amma
Namaste. మీ దగ్గర ఈ సంవత్సరం మిరపకాయలు కొన్నాను. On line లో. బ్యాడిగ రకం కూడా పండిస్తారా? మీ వీడియో ఇప్పుడే చూశాను. చాలా సంతోషం. దృష్టి పెట్టి కష్టపడి పండించుతున్నందుకు .
alaa cheyyali ante... 24 hrs adhe Dhyasalo undaali... appude SUCCESS avutaam
Great,,,Great
Super madam
పద్మ అవార్డు లకు లావణ్య అర్హురాలు
👍🙏
Nijanga eeme scientist la chepthunnaru. no kavali
Pl let us know training at Bapatla AG College.
Seeds kavali phone
Sir phone number kavali
Me phone nomber pattndi