Senior Journalist Bharadwaj Reveals Unknown Facts About MR Radha & MGR Incident | Radhika | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 94

  • @evadugoppa5510
    @evadugoppa5510 2 года назад +6

    నమస్కారం మహానుభావా. ఏ విషయం గురించి అయినా తడుముకోకుండా రెండవ ఎక్కం అప్పచెప్పినట్టు చెప్పటం మరియు ఆయొక్క సన్నివేశంలో మీరు ప్రక్కనే ఉన్నట్టు చెప్పటం నాకు చాలా బాగా నచ్చుతున్నాయి.

  • @sreenivas4409
    @sreenivas4409 Год назад +1

    EXCELLENT INFORMATION ON MGR AND. MR RADHA AND FACTS PERTAINING TO THE INTERACTIONS

  • @svpraveen5653
    @svpraveen5653 Год назад +1

    The anchor has a very sweet voice

  • @vpn740
    @vpn740 2 года назад +30

    15 -20 ఏళ్ల క్రితం బాలయ్య బాబు గారుఇలాంటి పనే చేసారు. శిక్ష పడుంటే బాలయ్యబాబు ఈ మధ్యనే జైలునుంచి రిలీజ్ అయ్యేవాడు. మానసిక పరిస్థితి సరిగ్గాలేదని డాక్టర్ సర్టిఫికెట్ కూడా బాబు గారు తెచ్చుకున్నారు. మరి అయన MLA గ ఎలా పనికొచ్చారో? తుపాకీలతో కాలుస్తారు, అభిమానుల్ని కొడతారు, govt ఆఫీసర్స్ ని కొడతారు, తుపాకీతో బెదిరిస్తారు, drugs use చేస్తారు, accidents లు చేసి మనుషులని చంపేస్తారు, తాగి కార్లు drive చేస్తారు, బ్లాక్ మనీ తో దొరుకుతారు, కొంతమంది హీరోలయితే టెర్రరిస్ట్ లకి ఆశ్రయం లాంటివి కూడా ఇస్తారు - వీళ్ళందరూ సెలబ్రిటీలు, విచిత్రంగ అందరు దొరుకుతారు కానీ నేరం రుజువవ్వదు, శిక్షలు పడవు. పేపర్లకి రెండు రోజులు కంటెంట్ దొరుకుతుంది, రాజకీయనాయకులకు, పోలీస్ వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి, గొర్రె జనాలకి కాలక్షేపం దొరుకుతుంది.

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      Dabbu, palukubadi.

    • @madinindia7997
      @madinindia7997 2 года назад

      రాజుల కాలం లో లాగానే... ప్రజలు ఎన్నుకున్న నేతలు కూడా అంతే లాగా ఉన్నారు.... ధన,జన బలం ఉన్నవాళ్లు... య్యే నేరం చేసినా కూడా.... ఏమి కాదు ... బయట పడే సే వాళ్ళు ...వెనుక ఉన్నప్పుడు ఏమి కాదు.... ఏది జరిగినా కూడా.... మాములు జనానికి...మాత్రమే....

    • @sun-sun999
      @sun-sun999 2 года назад

      Avi mayladaru bro vellu because it is TDP base channel

  • @naveenkumarpoovadi5114
    @naveenkumarpoovadi5114 Год назад +1

    NTR MGR THEY ARE SAME IN LOT OF THINGS LIKE CM AND SECOND MARRIAGE AND DEATH

  • @krishnamajji2169
    @krishnamajji2169 2 года назад +2

    MGR behaved respectful and never hurted anyone !!!
    There are numerous womaniser issues,the way he treated them at his guesthouse.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 года назад +20

    ఎమ్.జి.ఆర్,రాజకీయంగా,సినిమాపరంగా ఎలా వున్నా,క్యారెక్టర్ పరంగా టూ వరెస్టు

    • @nagellanaveen1977
      @nagellanaveen1977 2 года назад

      Edava.........boku

    • @Raju-wr5zx
      @Raju-wr5zx 2 года назад

      Ante janam pichollu antava ra Jaffa ..oka actor cm avvatam mamulu vishayam kaadu kada

    • @ggnaidu2145
      @ggnaidu2145 2 года назад

      Yes

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      NTR kooda.

    • @ramakrishna2823
      @ramakrishna2823 2 года назад +1

      @@kumaraswamypangi6021 ఎన్టీయార్ ను విమర్శించడం ప్రతీ అడ్డగాడిదకూ ఫ్యాషనైపోయింది

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 года назад

    Excellent information sir.

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf 2 года назад +3

    MR Radha as Hyder Ali, NOT Bussidora. Bussidora was enacted by great Mukkamala.. in Bobbili Yudham

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 2 года назад +3

    మదరాసు సెంట్రల్ దగ్గరలో MR రాధ గారి ఇల్లనే ఒక incomplete house ఉండేది.

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 года назад +5

    మరి ప్రజలు ఇలాంటి వారిని devullu గా anukuntaaru మందు విందు పొందు ఇదే కదా వీరి జీవితం ఎవరికి తెలియదు

  • @vemulakonda21
    @vemulakonda21 2 года назад +1

    భరద్వాజ గారు , క్షమించాలి . బుస్సీ వేషం బొబ్బిలి యుద్ధం లో శ్రీ ముక్కామల గారు వేశారు . ఎం ఆర్ రాధా గారు హైదర్ జంగ్ వేశారు .

  • @sreenivas4409
    @sreenivas4409 Год назад

    MGR WAS BESTOWED THE BHARAT RATNA AWARD BY THE CONGRESS GOVERNMENT _ ONLY CM TO BE SO HONOURED

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад +1

    Mgr,..mr radha episode pi meeru cheppindi vinna ka clarity vachindi sir bharadwaja

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Год назад

    Raj Kumar garu, MR Radha garu acted as hyder Jung but not hyder Ali, hyder Ali was belongs to srirangspatnam, Karnataka state

  • @sathyamdk2535
    @sathyamdk2535 2 года назад +14

    kiran prabha talk show chusthe andhulo asalu nijalu telusthai

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Год назад

    MR Radha acted as hyder Jung but not bussi Dora, it is correct in bobbili yuddham.

  • @dasarivijay2850
    @dasarivijay2850 2 года назад

    Mgr very great person

  • @rayapatiaseervadam1034
    @rayapatiaseervadam1034 6 месяцев назад

    బొబ్బిలియుద్ధం సినిమాలో ఎం. ఆర్.రాధ పోషించిన పాత్ర హైదర్ జంగ్ పాత్ర. బుస్సీ కాదు

  • @raosneni
    @raosneni 2 года назад

    Interesting information

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 2 года назад +2

    Correction Bobbili yudham lo M R Radha garu Hyder Jung vesham vesaru Bussi vesham kadu. BUSSI vesham Mukkamala vesaru

  • @mmmr407
    @mmmr407 2 года назад +1

    @2.20 MR Radha acted as Hyder ali, not as Bussy in Bobbili Yuddam movie.

  • @rachakondaravikanth9255
    @rachakondaravikanth9255 2 года назад +7

    Pls tell about MGR miss use of ladies in film industry .

    • @rajumba6510
      @rajumba6510 2 года назад +4

      మోహన్ బాబు..రాజశేఖర్..పవన్ ల కామ క్రీడల గురించి కూడా చెప్పండి

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 года назад

      Too worst in ladies issue, Majula,Latha, v.Nirmala r the faced lot of trouble

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      @@nageswararaoavasarala7603 mainly jayalalitha

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      @@rajumba6510 pk kaama kreeda telusu. Mari Mohan Babu, rajasekar story yenti?

  • @srinivasaraonoolu691
    @srinivasaraonoolu691 2 года назад +2

    బృస్సి దొర పాత్ర దారి ముక్కామల mr రాధా పాత్ర పేరు హైదర్ జుంగ్ యుట్యూబ్ లో మూవీ చూడండి

  • @sandhyajaichandran511
    @sandhyajaichandran511 2 года назад +1

    M.R.Radha had 5 wives Radharavi first wife's son Radhika and Nirosha 3rd wife's children

    • @svgmani8260
      @svgmani8260 2 года назад

      Oh what a great womanizer.
      MGR also same

    • @intellectualindian2486
      @intellectualindian2486 2 года назад

      @@svgmani8260 vaadiki stamina undhi vallanu satisfy cheyyadaniki physically and financially neeku emi noppi?

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      Mr radha, mgr, karuna nidhi, Kamal Hasan, pawan kalyan rasikulu

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 2 года назад +1

    సినీ హీరోయిన్స్ ని తన గెస్ట్ హౌజ్ లో బంధించి సెక్సువల్ గా వాడుకునే వాడు అని బయట టాక్

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      MGR,m r radha, Karunanidhi, Kamal Hasan, pawan kalyan rasikulu.

  • @shanmugavel1965
    @shanmugavel1965 4 месяца назад

    ❤ MGR ❤

  • @nagellanaveen1977
    @nagellanaveen1977 2 года назад +4

    MGR......LOFAR

  • @sriramakrishnanekkanti8893
    @sriramakrishnanekkanti8893 2 года назад +1

    అడగవలిసినప్రశ్న రాధ mgr ని ఎందుకు కాల్చేడు ???

  • @Yashans142
    @Yashans142 2 года назад +3

    Balayya thupaaki Veerangam gurinchi cheppandi 😂

  • @coolguypravara
    @coolguypravara 2 года назад +2

    Why are you pulling Chiranjeevi name into this 🙄 people know Heroine Radhika and no need to say Chiranjeevi's heroine.

  • @ansetsreenivas
    @ansetsreenivas 2 года назад

    చూపించిన చిత్రం ఒకటి...చెప్పేది ఒకటి..మీరు మారరు.

  • @rovanm5138
    @rovanm5138 2 года назад

    Anchor name enti

  • @Tsomoriri
    @Tsomoriri 2 года назад +1

    డీకే అంటావు..పెరియార్ రామస్వామి అంటావు....అన్నదురై అంటావు......వీళ్లిద్దరూ డీకే లో ఉండేవాళ్ళు అంటావు...అన్నదురై దగ్గర ఉండేవాళ్ళు అంటావు....రాదా డీకే లో వుండేవాడు...పెరియార్ రామస్వామి వర్గం అంటావు.
    ఏందీసామీ.... పూర్తిగా తెలిసి చెప్తున్నావా.....బిస్మిల్లా బాత్ చేసి చెప్తున్నావా

    • @rajumba6510
      @rajumba6510 2 года назад +1

      ఈయన చెప్పింది 💯% true

    • @sundarraja9196
      @sundarraja9196 2 года назад

      సోదరా ,జాగ్రత్తగా విని అర్ధం చేసుకోలేక పోతే ఇలాగే వుంటుంది !!!

    • @Tsomoriri
      @Tsomoriri 2 года назад

      @@sundarraja9196 ఇద్దరు

  • @venwhen8567
    @venwhen8567 2 года назад

    Sir bobbli yuddham lo bussy patra chesindi mukkamala

  • @srinivasaraonoolu691
    @srinivasaraonoolu691 2 года назад +6

    రాధరవి గారు రాధిక సవితి పిల్లలు

  • @srinivasaraonoolu691
    @srinivasaraonoolu691 2 года назад +2

    ఆయన గారికి ఎంతమంది భార్యలు చెప్పలేదు

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад

      Mugguru. mgr assistant ga okadu vundevaadu. Vaadi pellaam meedha mojupadi, vidaakulu eppinchi, thana moodo pellaam ga chesukunnadu. Okaru chanipoyina tharvatha inkokarini chesukunnadu. Heroines ni kuda vesesaadu. Ex: jayalalitha, mgr latha, manjula etc..

  • @sureshkalluri8429
    @sureshkalluri8429 2 года назад

    Inni ads chudalem

  • @pr7942-f5f
    @pr7942-f5f 2 года назад

    RED TV ki Osthanavidwansudu

  • @MaNaLifeMemories
    @MaNaLifeMemories 2 года назад +1

    He is copy to kiranprabha talk show.

  • @RAJEEVM-rl5yk
    @RAJEEVM-rl5yk 2 года назад

    Chala mistakes unayi meru chepina story lo M R Radha ki 4 wife and 11 kids, inka meru chepina 1967 lo nirosha inka puttaledu mari ela vellindi srilanka ki

  • @rangamanipt8883
    @rangamanipt8883 2 года назад

    M.R . Radha కు ఇంకొక భార్య,కొడుకు ఉండేవారు. అతని పేరు వాసు , కమెడియన్‌ ,విలన్ పాత్రలు వేసేవాడు . రాధారవి తాము
    కూడా తె
    లుగు వాళ్ళ మే నని interviews లో చెప్పాడు .

  • @Raju-wr5zx
    @Raju-wr5zx 2 года назад

    Mgr voorike superstar and cm ayyara kaadu kada.....he is god for Tamil people

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад

    Nageswar rao avasarala gari opinion to purty ga ekibhavistunna

  • @somnathchatterjee106
    @somnathchatterjee106 2 года назад +2

    Uday Kiran asalu nijalu kuda cheppandi sir

  • @farhannigar3126
    @farhannigar3126 2 года назад

    Adevidhanga modi ni prajalloki rammani chappanei withoute seckyurity

  • @sun-sun999
    @sun-sun999 2 года назад

    Anchor Padmini aunty looks hot in this video

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 2 года назад +1

    మొన్నిమ్మద్య ఒక హీరో పెద్ద పార్టీ పెట్టాడు ఆంధ్రలో కానీ అతన్ని కలవాలంటే ముందు ఇరవై మంది కలవాలి చివరికి పార్టీ ని ఒక రేటు కు అమ్మి లాభాలు పొందాడు

  • @YASHVIN2
    @YASHVIN2 2 года назад +1

    Pakkane undi chusinattu cheptunnade?

  • @sudhakarchittathoor6548
    @sudhakarchittathoor6548 2 года назад

    Asalu enduku kaalcha valasi vacchindi

  • @srinivasaraonoolu691
    @srinivasaraonoolu691 2 года назад +1

    మీకు పెద్దగా information ఉన్నట్టు లేదు

  • @srinivasraom1440
    @srinivasraom1440 2 года назад

    Very hot anchor for ???

  • @Ravindra.G
    @Ravindra.G 2 года назад

    Anchor asking only Questions
    She is not listening or understanding the interviewer
    Fake girl

  • @ajaychandra2457
    @ajaychandra2457 2 года назад

    Anta make up avsrama akka? Ne cheti color ne face color chusko okasari 🤦..karma ra naina ...tellaga unnavade andam ga kanpistadu ankovadam ane pichitanam kevalam aada danke somtham

  • @Scof0902
    @Scof0902 2 года назад +1

    థూ.. మీ బతుకులు...మెగా స్టార్ పేరు వాడకుండా బతకలేరు...

  • @realistar
    @realistar 2 года назад +1

    This guy talks as if he was there in every actor’s life. Like someone said he is a bullshit guy. MRR died in 79 and MGR died in 87.

  • @srinujuly2
    @srinujuly2 2 года назад

    Chiru antey enta dwesham ee chanel valaki , chiru Peru vada kunda ee Chanel vallu batakaleru

  • @harikumarreddy2319
    @harikumarreddy2319 2 года назад

    Potti kukka

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад +1

    Ntr la mgr garu pisinari kaka povatam goppa vishayam . Anduke hard core Fans unnaru

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 года назад +2

      Kaani, ntr mgr inkokari pellaam meedha mojupadi, thama sontham chesukunna vaarey.

    • @madinindia7997
      @madinindia7997 2 года назад

      @@kumaraswamypangi6021 3 పెళ్లిళ్లు ... 3 వ భార్య గా తెచ్చుకున్నారు... మొగుడికి విడాకులు ఇప్పించి... మొగుడిని, పిల్లాడిని వదిలి వేసి వచ్చి...పెళ్లి చేసుకున్నారు.... 3 వ భార్య గా వచ్చిన వాళ్ళు....