మళ్ళీ మళ్ళీ వినాలనిపించే చక్కని తెలంగాణ పాట! | Jai Telangana New Video Song || ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 85

  • @bknaresh1106
    @bknaresh1106 2 дня назад +14

    తెలంగాణ ఉద్యమానికి 10 సంవచ్చారాలకి గౌరవం దక్కింది సంతోషం ఉద్యమకారుల మొఖల్లో సంతోషం వుట్టిపడింది జై తెలంగాణ.

  • @navaneethanavya3837
    @navaneethanavya3837 8 часов назад +1

    Wow super song.......... Jai Revanthanna.......

  • @fy8xp
    @fy8xp День назад +4

    ఈ తెలంగాణ తల్లి గీతాన్ని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినబుద్ది అవుతూనే ఉంది.. థాంక్యూ మ్యూజిక్ డైరెక్టర్ సూరిశెట్టి రామారావు గారు ❤🎉

  • @fy8xp
    @fy8xp 2 дня назад +21

    వావ్ ❤️ సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది ❤

  • @fy8xp
    @fy8xp 2 дня назад +27

    తెలంగాణ సాంస్కృతి, గొప్పతనం చాలా అధ్బుతంగా రాశారు.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గానీ వారికి నా ప్రణామాలు 🙏

    • @sivasai2003
      @sivasai2003 2 дня назад

      M M Keeravani

    • @fy8xp
      @fy8xp 2 дня назад +1

      @sivasai2003 కాదు బ్రో.. లాస్ట్ లో మ్యూజిక్, లిరిక్స్ సూరిశెట్టి రామారావు అని ఉంది

  • @banothsurender3148
    @banothsurender3148 День назад +3

    ఒక్కో నాయకుడికి ఒక్కో తెలంగాణ తల్లి విగ్రహం. ఏమన్నా రాజకీయమా. మరి అసలైన తెలంగాణ ఎక్కడ? అసలైన స్వరూపం ఎది?

  • @napparirajlove5206
    @napparirajlove5206 2 дня назад +20

    న్యూ సాంగ్ మరియు న్యూ తెలంగాణ తల్లి..... ఎలా ఉంది ఏమి మారిందో లేదో కానీ కొంత వరకు తెలంగాణ లో మార్పు వచ్చింది అని ఇప్పడు అనిపిస్తుంది సార్..... 🧀👌👏👏👏👏👍🙏

    • @ASHOK__777
      @ASHOK__777 2 дня назад

      Oka marpu xheppu Anna....

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 23 часа назад +1

    తెలంగాణ లో ఏ ప్రభుత్వం వచ్చిన పేదల బతుకులు మారటం లేదు 😔😔ఆత్మహత్య చేసుకోవటం మేలు అనిపిస్తుంది నాకు 😭😭😭

  • @mr_mhi_
    @mr_mhi_ 23 часа назад

    1952 నుంచి 2014 వరకు అనేక మంది తెలంగాణ వీరులు అమరులు కావడానికి కారణం కాంగ్రెస్....
    మళ్లీ ఆ అమరుల త్యాగం మరియు తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల తొక్కుతుంది కాంగ్రెస్ తల్లి.....

  • @kiraneerla1717
    @kiraneerla1717 2 дня назад +18

    అన్న ఒకటి తెలంగాణా భాషలో ఒక లిరిక్స్ లేవు total andra basha

    • @sudhalakshmi5011
      @sudhalakshmi5011 2 дня назад

      Lucha BRS dogs Inka separatism ne follow avutunnaru...

  • @dontaraboinaraju5839
    @dontaraboinaraju5839 2 дня назад +9

    Nice song

  • @knagsguduru1126
    @knagsguduru1126 2 дня назад +6

    Rajanna movie song ..అమ్మా అవనీ ట్యూన్ లాగా ఉంది

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 2 дня назад +4

    బాగుంది పాట వినసొంపు గా 🎉

  • @napparirajlove5206
    @napparirajlove5206 2 дня назад +14

    జై కాంగ్రెస్

  • @BegariSantosh
    @BegariSantosh 2 дня назад +3

    సూపర్ ఉంది. తెలంగాణ ఇప్పుడే మార్పులు వస్తున్నాయి. అన్నీ మంచి మార్పులే. Jai కాంగ్రెస్ jai తెలంగాణ

  • @GANAGANISWAMY6972
    @GANAGANISWAMY6972 2 дня назад +5

    సాంగ్ కూడా డబ్బింగ్ హ......
    చేతి గుర్తు కె మన వోట్..... కాంగ్రెస్ తల్లీ జై....

  • @acca4950
    @acca4950 2 дня назад +4

    Jai revanth anna 🔥🔥

  • @manavelugu143
    @manavelugu143 2 дня назад +27

    కొత్తగా మార్పు చేసిన తెలంగాణ తల్లిని చూస్తే ఒక సామాన్య వీరవనిత కనబడుతుంది తెలంగాణ కొత్త గీతం వింటుంటే రోమాలని కబడుస్తున్నాయి థాంక్యూ రేవంత్ రెడ్డి గారు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ వెనకాల మా అటువంటి సామాన్య ప్రజానీకం ఉంది పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులని పట్టించుకోకండి మాటలు వినకండి అధైర్య పడకండి మేమున్నాము మీకు జై తెలంగాణ🎉❤❤

  • @ramavathmohan622
    @ramavathmohan622 День назад +1

    Wonderful song thanks to revanth Anna

  • @dudipalavikramreddy4155
    @dudipalavikramreddy4155 2 дня назад +3

    Jai తెలంగాణ జయ జయహే తెలంగాణ

  • @Vvivre
    @Vvivre День назад +1

    Very happy that CM Revanth Reddy gave Telangana state its official telangana talli statue and state anthem 🎉🎉🎉🎉🎉

  • @KanchiSadguru
    @KanchiSadguru 2 дня назад +1

    Super hit jai telangana

  • @ashokmaidam354
    @ashokmaidam354 2 дня назад +2

    Excellent

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 2 дня назад +1

    జై జై తెలంగాణ

  • @yugandharkanduri8085
    @yugandharkanduri8085 День назад +1

    Super song

  • @rajenderjadhav7412
    @rajenderjadhav7412 2 дня назад +4

    Song bagundi kani old status bagundi

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 2 дня назад +3

    Good 🙏🙏👍👍👍

  • @MadhuGangishetty
    @MadhuGangishetty 2 дня назад +2

    Ok sr

  • @sidharthnaik4992
    @sidharthnaik4992 2 дня назад +3

    Super 🙏🙏

  • @pothugantiveerachary
    @pothugantiveerachary 2 дня назад +6

    జై తెలంగాణ జై కేసీఆర్✊

  • @HanumantharaoGuguloth
    @HanumantharaoGuguloth День назад +1

    Super jie tg

  • @RuthwikLithika
    @RuthwikLithika 2 дня назад +7

    బీసీ ల జనాభా ఎంత?
    బీసీ రిజర్వేషన్ ఎంత?
    బీసీ లను అన్యాయం చేసింది ఎవరు?

  • @jenigeshivakumar7919
    @jenigeshivakumar7919 2 дня назад +1

    Nice songs

  • @sathishmittapally4202
    @sathishmittapally4202 2 дня назад +2

    Old is good

  • @purushothamrao3060
    @purushothamrao3060 2 дня назад +2

    , 👌👌👌

  • @Girishwareeda
    @Girishwareeda 2 дня назад +1

    TRS rich people party aindi
    Anduke rich Telangana statue pettaru
    Accham Telangana thalli la undhi....
    TGPSC working faith ga undhi

  • @ksrinivas8536
    @ksrinivas8536 2 дня назад +4

    Excellent👍 song

  • @amb_shorts114
    @amb_shorts114 2 дня назад +3

    జై కెసిఆర్

  • @amb_shorts114
    @amb_shorts114 2 дня назад +3

    జై brs

  • @navaneethbingi
    @navaneethbingi 2 дня назад +2

    ❤🙏🙏

  • @AkunuriSurender
    @AkunuriSurender 2 дня назад

    Old song super jai kcr

  • @himavathimymother4508
    @himavathimymother4508 2 дня назад +2

    మోడరన్ గా ఉంది సినిమాటిక్

  • @bhupathiravikumar
    @bhupathiravikumar 2 дня назад +95

    టి ఎస్ కంటే.. టిజీ బాగుంది... కెసిఆర్ పరిపాలన కంటే.. రేవంత్ అన్న గారి పరిపాలన బాగుంది...పాత తెలుగు తల్లి కన్న.. కోత్త తెలంగాణ తల్లి బాగుంది....

    • @Rkyadavkallepally
      @Rkyadavkallepally 2 дня назад +11

      Nuvvvu ila congress mo...gudavatam bagundhi

    • @MUKUNDAMMUDHIRAJ
      @MUKUNDAMMUDHIRAJ 2 дня назад

      Congres chatha paripalana

    • @kjalandhar25
      @kjalandhar25 2 дня назад +9

      చెత్తగా ఉంది

    • @venusankoju6615
      @venusankoju6615 2 дня назад +9

      పరిపాలనలో దరిద్రం అంతా ఒక్క విగ్రహంలో ప్రతి బింబించింది

    • @hanumanjaisriram3128
      @hanumanjaisriram3128 2 дня назад +3

      ఏమేమి చేసాడో, ఏమేమి బావున్నాయో కొంచెం తెలంగాణ ప్రజలకు చెప్పండి అన్న... ఏమి చేసాడు అని చెప్తే బావుంటది.... TS తీసి TG పెడితే బావుందా ఇంకా తెలంగాణ తల్లి రూపం మార్చితే బావుందా... ఈ రెండే బావున్నాయా... రేవంత్ రెడ్డి అంత దరిద్రం వచ్చి తెలంగాణ వెనుక పడుతుంది... అట్లే కెసిఆర్ ఏమి చేయలేదో చెప్తే బావుంటది

  • @sreenivasaraopendyala3101
    @sreenivasaraopendyala3101 2 дня назад

    It's look like Andhra song

  • @guntukashyamsundar456
    @guntukashyamsundar456 38 минут назад

    అర్ ఎవరు రా మీరంతా

  • @knagsguduru1126
    @knagsguduru1126 2 дня назад

    Rajanna movie tune la undhi......😮😮

  • @shekarreddy9531
    @shekarreddy9531 2 дня назад +1

    ❤❤❤🙏🙏🙏

  • @pandarichikoti2401
    @pandarichikoti2401 День назад +1

    😂😂😂😂😂 song bagundi padinavaru chala baga padinar but palana ante edaina navvipothadu

  • @vickyvenky8731
    @vickyvenky8731 День назад

    జై కెసిఆర్ 😎😎

  • @uremarkondaiah1851
    @uremarkondaiah1851 2 дня назад

    మొదటి సాంగే బాగుంది

  • @mokallaaruna2505
    @mokallaaruna2505 2 дня назад

    Telangana Yasa, Bhasa ledu 😊

  • @kalpanakadiyala5195
    @kalpanakadiyala5195 2 дня назад

    Telangana pata ante vintunte Goosebumps ravali..idhi alaa ledhu..
    TG ante adhi e pata aina anuvanuvuna Telangana ane spurthi ostundhi..
    Sorry brothers ee pata bagaledhu

  • @DussaShirisha-t6p
    @DussaShirisha-t6p 2 дня назад

    Song bagaledhu old song bagundhi

  • @abhiramesh2653
    @abhiramesh2653 2 дня назад +3

    Kcr 10 years palana lo yenadru Telangana ku oka geetham and public gurinchi alochinchali ledu eppudu thana family members ku sanyasi rajakiyam echadu kani Revanth only one year lo public entho sevalu chesindu edhi kadara CM Revanth antey india best CM.

  • @thirupathigasiganti1
    @thirupathigasiganti1 2 дня назад

    Enduku intha butter esthunnaru Raghu bro ...meeru abte oka respect vunde...mee mansakshiga vheppandi ee vigraham bagundo...

  • @KondalyadavKondal
    @KondalyadavKondal 2 дня назад +1

    Jai kcr

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar5980 2 дня назад

    Jai BJP 🚩🚩🚩🚩🚩

  • @rameshponnam7473
    @rameshponnam7473 2 дня назад

    👎👎👎👎👎

  • @ramuluperuvala4944
    @ramuluperuvala4944 День назад

    ఈ స్తూపాల సంగతి కాధూ ఈ తేలాంగాణ గోష ఈ భూటకఫుఏన్కౌంటర్ల గురీంఛీ ఏవడూ మాట్లాడరా ఇధేనా ఇధేనానేను కోరుకున్న తేలాంగాణ

  • @SurimillaAjay
    @SurimillaAjay День назад +2

    Super song

  • @duddedasrinivasgoud71
    @duddedasrinivasgoud71 2 дня назад +5

    Song super

  • @napparirajlove5206
    @napparirajlove5206 2 дня назад +7

    సాంగ్ సూపర్

  • @pandarichikoti2401
    @pandarichikoti2401 День назад +1

    😂😂😂😂😂 song bagundi padinavaru chala baga padinar but palana ante edaina navvipothadu

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 День назад +2

    Good song