సకల శుభాలూ కలిగించే సుబ్రహ్మణ్య మాలా మంత్రం
HTML-код
- Опубликовано: 5 фев 2025
- సుబ్రహ్మణ్యం సర్వోత్తమ విధి . ఈ మాలా మంత్ర పఠన వివరాలు వీడియో లో వివరంగా పొందుపరిచాను
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం శ్రీ క్రమం చాలా ఉన్నతమైన సాధనా సంప్రదాయం . ఇది లౌకిక సిద్ధులతో పాటు మోక్ష ప్రదానమైన మార్గం అని శాస్త్ర వచనం . ఈ మార్గం లో ఏ విధానం ఏ ఇద్దరికి సమానం కాదు . సాధన వారి ప్రయత్న పూర్వకమైనదే అయినా మంత్రం సిద్ధి అనేది వారి యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది . . ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ .
అహం కమలానందనాధ