అన్ని భయాలూ తొలగించి ధైర్యాన్ని , ఆరోగ్యాన్ని ప్రసాదించే హనుమాన్ మాలా మంత్రం
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఈ హనుమాన్ మాలా మంత్రం ప్రతి నిత్యం సూర్యోదయ సమయానికి పఠించడం లేదా వినడం మంగళప్రదం . ఈ మాలా మంత్రం పఠించేవారు శుచిగా మడిగా ఆరవేసుకున్న బట్టలు ధరించి ఆంజనేయ పూజ ఆచరించి తూర్పు ముఖంగా కూర్చుని 11, 21 , 54 , 108 సార్లు పఠించవలెను . ఆంజనేయ సాధన మూలమంత్రమైనా లేదా మాలా మంత్రమైనా కూడా ద్రవ్యాలకన్నా శుచి కే ప్రాధాన్యత .ఈ మాలా మంత్రం నిత్యం దీక్ష గా ఆచరించేవారు మంగళ వారం అప్పాలు నైవేద్యం పెట్టాలి నిత్య పూజలో తమలపాకులు సమర్పించి అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి 40 రోజులు కనీసం మాలా మంత్రం దీక్షగా సంకల్పించుకుని శ్రవణం లేదా పఠనం చేసేవారు బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. సాధారణం గా నిత్యం 11 సార్లు చదువుకునేవారు మరియు వినేవారు దీక్షానియమాలు పాటించనవసరం లేదు .
సింహీ అపరాజితా మహా మంత్రాలయం అహం కమలానందనాధ
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం శ్రీ క్రమం చాలా ఉన్నతమైన సాధనా సంప్రదాయం . ఇది లౌకిక సిద్ధులతో పాటు మోక్ష ప్రదానమైన మార్గం అని శాస్త్ర వచనం . ఈ మార్గం లో ఏ విధానం ఏ ఇద్దరికి సమానం కాదు . సాధన వారి ప్రయత్న పూర్వకమైనదే అయినా మంత్రం సిద్ధి అనేది వారి యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది . శ్రీక్రమ పూర్ణదీక్షితులు , దీక్షా ప్రదాతార్హులు బ్రహ్మశ్రీ కమలానందనాధుల వారితో శాస్త్ర సందేహ నివృత్తికై ఫోన్ లో సంప్రదించుటకు పీఠం నంబర్ 9505090595 పై1000రూ .. చెల్లించి ఆ స్క్రీన్ షాట్ అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపి నమోదు చేసుకోగలరు . ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుటకు 2000 రూ చెల్లించి నమోదు చేసుకుని సుచించిన సమయంలో శరవణభవాలయం తుర్కయంజాల్ హైదరాబాద్ నందు హాజరుకాగలరు . ఇది ఆర్జిత సేవ అని గమనించగలరు . పూర్వ ఉత్తర విధులు ,యామళ విధులు , తృతీయ చతుర్ధ విధులలో అనేకమందికి మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని అందించగలిగిన ఈ పీఠం ఆసక్తులుకు కూడా ప్రవేశ అవకాశం కల్పిస్తోంది . అందుకు వార్షిక సభ్యత్వం లో నమోదు తప్పనిసరి. వార్షిక సభ్యత్వానికి 10,000 రూ చెల్లించి ఈ విభాగం నుండి శ్రీక్రమ విధులు సంవత్సర కాల పరిమితితో ప్రామాణికంగా అభ్యసించగలరు . ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ .
అహం కమలానందనాధ
#hanuman #hanumanji #hanumanchalisa #hanumanstatus #hanumanbhajan #hanumantemple #hanumanmantra #hanuman_whatsapp_status