బాగా డబ్బులు దండుకుందాం అని ఆలోచన తప్ప ఎవడికీ వేరే ఆలోచన లేదు. ఎవడికి కావాలి రియల్ ఎస్టేట్స్ గ్రో అవ్వటం అనేది?! రోజూ ఏదో పెద్ద సమస్య లాగా కబుర్లు...ఐదేసి ఉంగరాల ఓళ్ళు ఏదో పెద్ద విశ్లేషణ చేయటం....ఇది ఒక పెద్దల దొంగ వ్యాపారం. అన్నీ ఇంకా ఇంకా పెరిగి పెరిగి పోవాలని ఆశ తో సామాన్యుడిని చంపెద్దాం అని తప్ప ఇంకేం లేదు. Inflation వల్ల పెరిగిన రేట్స్ మాత్రమే ఖరెక్టు. దొంగలు దళారులు పెంచి పెంచి అందరినీ చంపేస్తున్నారు ఇల్లు అనేది ఇక వ్యాపారం లాగా.
Very good brother,
Thanks for the info
L.p. no. Full form enti andi
Lay out permit number